Chinni Chinni Gundelo HD Video Song | Preminchukundam Raa Movie Songs | Venkatesh | Anjala Zaveri

Sdílet
Vložit
  • čas přidán 3. 11. 2018
  • Chinni Chinni Gundelo Video Song HD from Preminchukundam Raa Movie. Preminchukundam Raa Movie starring Venkatesh & Anjala Zaveri in lead roles. Directed by Jayanth C Paranjee and produced by Suresh Babu. Music composed Mani Sharma and Mahesh Mahadevan.
    Starring : Venkatesh, Anjala Zaveri
    Directed by : Jayanth C. Paranjee
    Produced by : D.Suresh Babu
    Written by : Paruchuri Brothers
    Music by : Mani Sharma (3 songs and Background music (uncredited) Mahesh Mahadevan (3 songs)
    #Venkatesh #AnjalaZaveri #SureshProduction #PreminchukundamRaa
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ►Subscribe:czcams.com/users/sureshpr...
    ► Like: / sureshproductions
    ► Follow: / sureshprodns
  • Zábava

Komentáře • 306

  • @veeraveerayb9274
    @veeraveerayb9274 Před 5 měsíci +138

    ఎవరైనా సరే 2024లొ వినేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 Před 5 lety +80

    విక్టరీ వెంకటేష్ నటించిన biggest hits లో ఇది one of the best movie and my favrate movie కూడ.. 1997 సం"యువతను ఉర్రూతలూగించిన movie ఇది..

  • @ajaykumarvengaladas610
    @ajaykumarvengaladas610 Před rokem +67

    ధనమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమవుంది గుండెల్లోనా
    చావైన బ్రతుకైన నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా

    • @raillanagaraju9531
      @raillanagaraju9531 Před rokem +1

      Super

    • @rabiyaoffical
      @rabiyaoffical Před 11 měsíci

      ❤❤❤❤❤

    • @user-mr6qz9td5k
      @user-mr6qz9td5k Před 8 měsíci

      చాలా మంచి లైన్స్

    • @lakshmidondaparthi739
      @lakshmidondaparthi739 Před 2 měsíci +1

      ఆ మాట చాలునంతా ఎన్ని బాధలైనా నేను ఓర్చుకుంటా, నీ చెయ్యి పట్టుకుంట కాళ్ళు కడిగి నన్ను నీకే ఇచ్చుకుంటా 😊

  • @akcreationsak4703
    @akcreationsak4703 Před 3 lety +104

    ఈ పాట ఎంత మందికి ఇష్టం

  • @ravivarun674
    @ravivarun674 Před rokem +23

    అయినా...!! మనం అనుకోవడం తప్ప...ఈ రోజుల్లో అలాంటి స్వేచ్ఛమైన ప్రేమలెక్కడ ఉన్నాయి..??♥️♥️
    అన్ని అవసరానికి పుట్టే తాత్కాలిక ప్రేమలే(lust)...🤞😜

  • @kartheekamruthapudi1760
    @kartheekamruthapudi1760 Před rokem +66

    నా ఏడవ తరగతిలో విడుదల అయిన సినిమా ... కొన్ని వందల సార్లు చూశాను, విన్నాను, అయినా బోర్ కొట్టదు. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ... చాలా తీపి జ్ఞాపకాలను పెనవేసుకున్నది

  • @ISHTAMAINAFOOD
    @ISHTAMAINAFOOD Před 8 měsíci +27

    2023 లో కూడా ఈ సాంగ్స్ చూస్తున్నవాళ్లు లైక్ వేసుకోండి

  • @andhrasubramanyam8147
    @andhrasubramanyam8147 Před 11 měsíci +16

    అంబరాల తోటలో..వలపు మొగ్గ
    విచ్చుకుంది చూడ్రా.
    సన్నజాజి తీగల
    ప్రియుణ్ణి.. ఎట్ట హత్తుకుంది చూడర్రా.
    లక్ష మాటలేలరా..
    ప్రేమన్న రెండు అక్షరాలు చాలుర్రా
    వెయ్యి జన్మలేలరా..
    వలపు పండు ఒక్క రోజు చాలురా...
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా చిన్ని చిన్ని గుండెలో.. తల్లుక్కుమన్న బాసలెన్నొ చూడనా చిన్ని చిన్ని గుండెలో.. ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా చిన్నవాడి
    బాసలెన్నలో. నీడలాగ తోడు ఉంటా.. పారిజాతమా గుండెలోనే దాచుకుంటా.. నిన్నే ప్రాణమా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా..
    చిన్నవాడి కళ్ళలో..
    తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా.
    ....
    ....
    నీ వాకిట ముగ్గునవుతా..
    సందెపొద్దు వాలినాక సిగ్గునవుతా
    నువ్వెల్లే దారిలోనా..
    నీడనిచ్చుకున్న మావి చెట్టునవుతా.
    నా నవ్వులె నీవంటా..
    కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా
    కన్నీటిని పంచుకుంటా..
    కాలమంత నీకు నేను కావాలింటా.
    ప్రేమ కన్న గొప్పదేది.. సృష్టిలోన లేదురా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడానా...
    చిన్నదాని చూపులో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా
    ఆ చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా
    చిన్నవాడి కళ్ళలో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా
    ....
    ....
    ఆ..ఆ......ఆ....ఆ ఆ
    ....
    ధనమున్న లేకున్నా.
    గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన
    చావైన బ్రతుకైనా..
    నిన్ను విడిచి ఉండలే.ను క్షణమైన.
    ఆ మాటే చాలునంటా..
    ఎన్ని బాధలైనా నేను ఓర్చుకుంటాను
    నీ చేయి పట్టుకుంటా.. కాళ్ళు
    కడిగి నన్నునేను ఇచ్చుకుంటాను
    సృష్టిలోనె.. అందమైన ప్రేమజంట మీదిరా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడానా
    చిన్నదాని చూపులో..తలుక్కు
    బాసలెన్నొ చూడానా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ..తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా ఆ..నుదుటి బొట్టు మీద ఒట్టు..
    నిన్ను వీడనూ.. మల్లెపూల మీద ఒట్టు.. మాట దాటనూ చిన్ని చిన్ని గుండెలో.. ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడరా చిన్నదాని కళ్లలో.. తలకుమన్న బాసలెన్నొ చూడరా లక్ష మాటలేలరా..
    ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
    వెయ్యి జన్మలేలరా..
    వలపు పండు ఒక్క రోజు చాలురా
    ......

  • @veerlak6998
    @veerlak6998 Před 5 lety +289

    ఇప్పటికీ ఎప్పటికీ కూడా...ఫ్యామిలి హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది
    " విక్టరీ వెంకటేష్ " మాత్రమే.... ఏమంటారు మిత్రులారా!

    • @anjanitennety184
      @anjanitennety184 Před 5 lety +7

      Family Hero kadu... He is an all rounder... An All-in-one is his personality.. navarasa kadanayakudu

    • @bejawadanagesh6084
      @bejawadanagesh6084 Před 5 lety +2

      s bro

    • @Thippaniramakr
      @Thippaniramakr Před 5 lety +2

      Super Anna Venkatesh antene

    • @Thippaniramakr
      @Thippaniramakr Před 5 lety +2

      Avunu Anna. Venkatesh antene family hero . Venkatesh movis ki SBP and chitra songs unnte inkka super super super super....

    • @sravanthikacham
      @sravanthikacham Před 5 lety +1

      @@anjanitennety184 yessssssssss

  • @venkatm2191
    @venkatm2191 Před 5 lety +29

    One of the Best song.... Jai VENKATESH.... Victory ke inti peru...Ma babubangaram.. VENKATESH

  • @AnjiAnji-ci1jo
    @AnjiAnji-ci1jo Před 3 měsíci +2

    ఇలాంటి పాట ఎన్ని సంవత్సరాలైనా వినొచ్చు సూపర్ సాంగ్

  • @venkyvenkatesh6216
    @venkyvenkatesh6216 Před 5 lety +21

    Thank you Suresh Productions My favourite song

  • @rameshernala8406
    @rameshernala8406 Před 6 měsíci +2

    Venkatesh appatlo lover bay..... nice hero❤❤❤

  • @dprasadp6216
    @dprasadp6216 Před 20 dny +1

    ఎదో మాయ మంత్రం వుంది ఈ 90 s పాటలు అందుకే ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు

  • @ananthuvenkanna967
    @ananthuvenkanna967 Před 7 měsíci +4

    నా నవ్వులే నీవంటా💖 కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా

  • @SriRama-j1b
    @SriRama-j1b Před 25 dny +2

    వెంకీ అంజలీ జావీరి, టాబు, Kushbhu, ప్రీతి జింటా, Twinkle కన్నా, శిల్ప శెట్టి బాలీవుడ్ Heroines. టాలీవుడ్ సినిమా లోకి First... 👍👍

  • @SriRama-j1b
    @SriRama-j1b Před 25 dny +1

    ఈ పాట Lyrics భలే ఉంటాయి... 👍👍

  • @arsshow7909
    @arsshow7909 Před rokem +2

    Na 1st class lo movie. Still songs, venky, love story.. 100 times chusina inka bore kottaledhu.

  • @konetikalyani3900
    @konetikalyani3900 Před měsícem +3

    90's kids favourite song 2024 lo kuda 90's kids vinnara frnds

  • @AkhilaVirothi
    @AkhilaVirothi Před 4 měsíci +2

    Love movie ki vanktesh garu

  • @kingkartikvarma
    @kingkartikvarma Před rokem +6

    Even today when ever I buy little hearts biscuits I remember this song.I saw this movie 2 times in Theater when I was 8 years old.

  • @naganumandlasanr
    @naganumandlasanr Před 5 lety +10

    Nuvve nuvve from kalisundam raa HD video song upload please sir

  • @varab2618
    @varab2618 Před 2 lety +3

    Dhanam unna lekunna guppedantha prema undhi gundelona

  • @Harshitha2168
    @Harshitha2168 Před 8 měsíci +2

    Day nov /13 /2023 okesari gurthu ochindhi ela aina vini padukovali ani anukuna 11 Avuthundi
    Matal levu ela cheppalo ee song ante antha istam simplicity lyrics appudu unna love ippudu ledhu appudu use chesina lyrics ippudu levu motham pollute ayindhi chalaa badha vesthundi naku aithe i just can't say in words that ee song entha istam ani

  • @user-zh8dy3ev9s
    @user-zh8dy3ev9s Před 11 měsíci +2

    Little hearts biscuits packets Baga popular ayyindhi

  • @AshokAshok-ej8bz
    @AshokAshok-ej8bz Před 8 měsíci +6

    2023 లో కూడా ఇలాంటి అద్భుతమైన పాటలు వింటున్నారా ఎవరైనా 👍

  • @HarshaVAA
    @HarshaVAA Před 5 lety +6

    My favourite song & my favourite Hero Venky

  • @seswarrao8692
    @seswarrao8692 Před 10 měsíci +2

    My favourite song 🌹💞ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹

  • @brmedia8442
    @brmedia8442 Před měsícem

    All time ever green ❤

  • @zakirshaik7865
    @zakirshaik7865 Před 20 dny

    All time Lovely songs ❤

  • @anjanitennety184
    @anjanitennety184 Před 5 lety +4

    Waiting for full movie and Pelli Kalla vacheyesinde bala song... So that preminchukundam raa project will be finished..... Waiting ...

  • @AkhilaVirothi
    @AkhilaVirothi Před 4 měsíci +1

    Super songs

  • @user-nd9or2qz1r
    @user-nd9or2qz1r Před 9 dny

    Superr song😘

  • @akulaarunsaithanksto.adity9465

    Thanks to sp productions HD quality videos 💐💐👌

  • @konthalasivaramakrishnavas8261

    Victory all' love song anni❤

  • @surepallisuresh9295
    @surepallisuresh9295 Před 8 měsíci +3

    E pata ki ma husband example I love my partner ❤❤❤

  • @santoshadapa1684
    @santoshadapa1684 Před 2 měsíci +1

    27 years 2024

  • @user-dq3jh3pu7z
    @user-dq3jh3pu7z Před 5 měsíci +1

    Na bava ki e song antey chala istam ❤

  • @jayajay9832
    @jayajay9832 Před rokem +3

    టాలీవుడ్ లో Frst ఫ్యాక్షన్ Drap Movie ఇదే.

  • @vijyaraju3564
    @vijyaraju3564 Před 3 lety +3

    Ee song ante naaku chaaaaaaala chaaaaaala istam

  • @rajuvishnu1854
    @rajuvishnu1854 Před 5 lety +5

    one of my favorite song upload full movie sir

  • @venky-6156
    @venky-6156 Před 11 měsíci +2

    Old love is best true love 😘

  • @TheVijay4
    @TheVijay4 Před 2 lety +1

    Super Choreography

  • @madhuc8265
    @madhuc8265 Před 4 lety +5

    Really my heart this song 💘💕💕💘

  • @Vittu_sam
    @Vittu_sam Před měsícem

    Super ❤️❤️❤️❤️

  • @yedukondaluchalla7628
    @yedukondaluchalla7628 Před 2 měsíci

    Eppuaina chala institute song

  • @darlingprasad1773
    @darlingprasad1773 Před 5 lety +7

    Veky sir looking so good

  • @Bhadri230
    @Bhadri230 Před 3 měsíci

    One of the memory in my life

  • @mariyarishimariyarishi4895
    @mariyarishimariyarishi4895 Před 2 měsíci +11

    2024 లైక్ వేసుకోండి

  • @narlankanagu9607
    @narlankanagu9607 Před měsícem

    SP balasubrahmanyam super sir

  • @rajukatamanchi4979
    @rajukatamanchi4979 Před 6 měsíci +1

    My favourite song ❤ Sandhya ❤Raju❤❤❤

  • @sarathkumar-ws7wr
    @sarathkumar-ws7wr Před 5 lety +6

    My favourite song

  • @Sitara09124
    @Sitara09124 Před 5 lety +3

    Superb song😍..who likes..

  • @mamidigowrishankar7059
    @mamidigowrishankar7059 Před 4 lety +2

    Super song

  • @sowmyakasturi2939
    @sowmyakasturi2939 Před 3 lety +1

    Na favorate songlo idi okati

  • @shashidharam776
    @shashidharam776 Před 7 měsíci

    Pranam petti padalanu rasaru..aa padalaki pranam posi padina SP Balu Garu 🙏

  • @maniteja6531
    @maniteja6531 Před 3 dny

    Yes

  • @narsingaraovenkatapuram4868
    @narsingaraovenkatapuram4868 Před 2 měsíci +1

    శ్రీ లక్ష్మి 70mm/Ac /dts. తూప్రాన్

  • @ksivaram4682
    @ksivaram4682 Před rokem +2

    One of my favourite song extraordinary lyrics

  • @chanduboda8763
    @chanduboda8763 Před rokem +4

    Soulful music 🕊

  • @miriyalaeswararao3383
    @miriyalaeswararao3383 Před 4 měsíci

    I love you song

  • @lakshmipallidevi8075
    @lakshmipallidevi8075 Před 13 dny

    My ninth class lounnamovie.naamadhu.ni.lovechesenu.i.moviechusi.naamadhunaamanasuchusedu.nenuninnuvadhalanu.amtunadu.lifelong

  • @dithyadevii5610
    @dithyadevii5610 Před rokem +250

    Ma husband love chesinappudu roju night nakosam ee song padevaru pranam nenu ante chala premaga chusukuntaru nannu I'm so lucky I love you❤ vasudev

  • @kumardharmasoth3306
    @kumardharmasoth3306 Před 5 lety +10

    Sir today movie upload chestamannaru....amaindhi...

  • @urs_rockstargamer6484
    @urs_rockstargamer6484 Před 7 měsíci

    One of the favourite movie. in this movie story and songs are superb.. this song is altime Venky's movies good songs of the all films

  • @Policharlachinna
    @Policharlachinna Před 2 měsíci

    Naku kuda chalaaaa istam love you song ❤❤

  • @kaviindra764
    @kaviindra764 Před 11 měsíci +1

    This movie was released may 9th 1997

  • @yedukondaluchalla7628
    @yedukondaluchalla7628 Před 2 měsíci

    All most all

  • @vinayp4362
    @vinayp4362 Před rokem +1

    Chala estam

  • @gouthamvarma4780
    @gouthamvarma4780 Před 5 lety +13

    Great music by mahesh

  • @pottipotti6595
    @pottipotti6595 Před 5 lety +5

    Thank u suresh productions...

  • @malikmustafashaik5838
    @malikmustafashaik5838 Před 3 lety +1

    Super supe yane seri vina inka vina anpinja song

  • @DhanushPavanvenkatsai
    @DhanushPavanvenkatsai Před měsícem

    ❤❤❤❤❤

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 Před 5 lety +4

    Please Upload Remaining Song PELLI KALA VACHHESINDHE BAALA in 1080p..

  • @rajuvishnu1854
    @rajuvishnu1854 Před 5 lety +6

    eagerly waiting for this movie

  • @subhansubbusubha8422
    @subhansubbusubha8422 Před 6 měsíci +1

    E song Naa wife ki anketham I love you chinnu❤🎉subbu

  • @sathishmalga
    @sathishmalga Před 5 lety +5

    Nice song 🎶 👌.BTW tomorrow evening #F2FirstLook at 4PM #V2 in #F2 😍. How many are waiting ??

  • @sunithag2975
    @sunithag2975 Před 3 měsíci

    Superb song ❤❤❤❤❤

  • @venkataiahvenkataiah1326
    @venkataiahvenkataiah1326 Před 5 lety +1

    Super sir

  • @dsvs4742
    @dsvs4742 Před 5 lety +2

    Superb song

  • @updatenews8652
    @updatenews8652 Před 5 lety +4

    Heroine beauty ful👌

  • @poluruindrasenareddy4011

    Extra ardenery song ♥️

  • @lavanya111lavanya7
    @lavanya111lavanya7 Před 4 lety +5

    I love venkatesh

    • @lavanya111lavanya7
      @lavanya111lavanya7 Před 4 lety

      Hai bro your so much more than just the way you are you doing today and tomorrow morning videos of the most exciting thing

    • @sekharlanka6529
      @sekharlanka6529 Před 4 lety +1

      Thanks, I am biggest venkatesh fan

  • @ananthagirimansisentiatend6178

    2o21

  • @user-dt1dn4kz5z
    @user-dt1dn4kz5z Před 4 měsíci

  • @radhaediginti7791
    @radhaediginti7791 Před 5 měsíci

    నేను 10 వ తరగతి లో వున్నా అప్పుడు 1997 లో

  • @regondabhanu177
    @regondabhanu177 Před 4 lety +2

    Naku chala estamiyna songs

  • @derangulagagan
    @derangulagagan Před měsícem

    Naku na bava antey pranam e pata na bava ku Naku chala istam❤I love you kanna

  • @sailovelysailovely7570
    @sailovelysailovely7570 Před 4 lety +1

    Super producttions

  • @sriramd1312
    @sriramd1312 Před 3 lety +1

    Lovely song

  • @godhasanthosh6790
    @godhasanthosh6790 Před 4 měsíci

    I like this song.....

  • @rameshernala8406
    @rameshernala8406 Před 4 lety +1

    My ferivet song.

  • @sunnybunny1091
    @sunnybunny1091 Před 2 lety

    Beautiful song.venky magic

  • @nasar4187
    @nasar4187 Před 5 lety +1

    please upload Kalisundam Raa..! hd video songs SURESH BABU garu..

  • @k.durgarao-bp9iu
    @k.durgarao-bp9iu Před 26 dny

    Hi songs, sure

  • @user-gq8tk9gf5j
    @user-gq8tk9gf5j Před 5 měsíci

    Naa chinnanati pata sweet memories

  • @Charan-tf7mb
    @Charan-tf7mb Před 3 měsíci

    Elante songs super

  • @VenkeySravani143
    @VenkeySravani143 Před 11 měsíci +1

    Side dancers iragadeesaru dance

  • @VishwaBharath798
    @VishwaBharath798 Před 6 měsíci

    Little Hearts💕

  • @NareshNaresh-tk9im
    @NareshNaresh-tk9im Před 5 lety +2

    Hero my