THODA BUTTINA THODU RAKHI SONG 2023 NEW FOLK SONG

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2023
  • THODA BUTTINA THODU RAKHI SONG 2023 NEW FOLK SONG
    #BLINDSINGERRAVI #RAKHISONGS #SINGERLAVANYA
    LYRICS : RAMSAGAR LAXMAN
    SINGERS - SINGER RAVI - SINGER LAVANYA
    ACTORS & : SOUJANYA - SINGER RAVI - TELANGANA LAXMI
    MUSIC : PRAVEEN KAITHOJU
    DOP : NANI NAGESH
    EDITING : #ASHOKBOGE
    SPECIAL THANKS : MARRIKINDA ANIL - VATEMLA VILLAGERS
    TECHNICAL ADVISER : TELANGANA TALENT DINESH
  • Hudba

Komentáře • 1,5K

  • @Rmgvijjuajju2023-cj8fg
    @Rmgvijjuajju2023-cj8fg Před 10 měsíci +71

    అవ్వ తోడు గుండెను టచ్ చేసిన మీ పాట అద్భుతం..... మామ
    All The Best❤
    Dinnu Mama Etlunnav ......

  • @maheshjuttu3465
    @maheshjuttu3465 Před 10 měsíci +224

    ఈ పాట విన్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు కళ్ళు లేకున్నా నీ యొక్క ట్యాలెంట్ కు నమస్కారాలు రవి అన్న🙏🙏🙏

  • @rangarirajeshwar7897
    @rangarirajeshwar7897 Před 10 měsíci +76

    అన్న మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏 ఈ పాట వింటుంటే కంట తడి ఆగడం లేదు అన్న మళ్ళీ ఒక్క సారీ మీ పాదాలకు శతకోటి వందనాలు.🙏🙏🙏🙏

  • @srikanthvasam2153
    @srikanthvasam2153 Před 10 měsíci +131

    చక్కటి గొంతు ఇచ్చిన భగవంతుడు కంటి చూపు ఇవ్వలేక పోయాడు...
    నువ్వు ప్రపంచాన్ని చూడలేకపోతున్న
    నీ పాటతో ప్రపంచం మొత్తం నిన్ను చూసి గర్వపడుతుంది...👏
    From: శ్రీకాంత్, కోరుట్ల

  • @santhoshgoudkandunoori3006
    @santhoshgoudkandunoori3006 Před 10 měsíci +68

    అన్న నీకు నీ.... పాట కి విన్న.. అక్కచెల్లమ్మలకు అన్న తమ్ముళ్లకి పాదాభివందనం 🙏🙏అడ్వాన్స్ రాఖీ పండుగ శుభాకాంక్షలు 💐💐💐💐

  • @jatanginagaraj4307
    @jatanginagaraj4307 Před 10 měsíci +42

    సాంగ్ అదుర్స్ సూపర్ అస్సలు మాటలు లేవు చెప్పడానికి ఈ సాంగ్ తొందర్లోనే చాలా బాగా హిట్ అయితడి 🙏🙏🤝🤝💖💖

  • @kethavathchanti
    @kethavathchanti Před 10 měsíci +45

    ఈ సాంగ్స్ వింటుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి... గొడవలు పడిన మాత్రాన ప్రేమ తగ్గదు ఎందుకంటే ఒక తల్లి కడుపున పుట్టిన అన్న చెల్లెలు

  • @duggedevaraj1415
    @duggedevaraj1415 Před 10 měsíci +75

    నా కళ్ళల్లో ... నీరు తిరుగుతున్నాయి అన్నా అద్భుతమైన పదజాలం....❤❤❤ మంచి మంచి అవకాశాలు రావాలి అని మనసారా కోరుకుంటున్న

  • @saihinduvlogs9814
    @saihinduvlogs9814 Před 10 měsíci +287

    అమ్మ ప్రేమ కమ్మనిది
    నాన్న ప్రేమ చల్లనిది..
    ఆ రెండుకలిసిన
    అన్నా చెల్లెలి ప్రేమ
    అపురూపమైనది '''❤
    అందరికీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి శుభకాంక్షలు...........🙏🏻.

  • @vramu7489
    @vramu7489 Před 10 měsíci +88

    అన్న సూపర్ సాంగ్ 🙏 ఈ పాట వింటుంటే నా కంట్లో నీళ్లు ఆపుకోలేక పోతున్నాను. సూపర్ 👏👏😢

  • @kushaswadesh3640
    @kushaswadesh3640 Před 10 měsíci +68

    ఇంత అద్భుతమైన పాట రాసిన వారికీ పాడిన వారికీ పాదాభి వందనాలు ఇంత కంటే నాదగ్గర మాటలు లేవు 🙏🙏

  • @ashokshivarathri1010
    @ashokshivarathri1010 Před 10 měsíci +81

    అన్న పాట వింటుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సూపర్ అన్న ❤️🙏🙏

  • @user-kp6je6hs7u
    @user-kp6je6hs7u Před 10 měsíci +40

    ప్రేమాప్యాతలును బలపర్చే ఇలాంటి పాటలు విస్తృత0గా వచ్చి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🌹

  • @gangareddyreddy5699
    @gangareddyreddy5699 Před 10 měsíci +36

    పాట చాలా బాగుంది, మీరు ఇలాంటి పాటలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. శబాష్ రవి 🙏

  • @Jaisriram14329
    @Jaisriram14329 Před 10 měsíci +75

    ఈపాట వింటుంటే ఏడుపొస్తుంది 😢😢😔😔 దేవుడు అందరిని ఒకేలాగా చూడడు గోపవాలని గొప్పగానేచుస్తాడు దేవుడు మనిషి ఐతే తెలుస్తుంది 😔😔😔😔

  • @prashanthkothapally8571
    @prashanthkothapally8571 Před 10 měsíci +103

    ఈ పాట వింటుటే మనసులో ఏదో తెలువని బాధ అయిది అన్న 🙏🙏

    • @pmallesham9477
      @pmallesham9477 Před 10 měsíci

      Yes bro

    • @radharapushivajiprasanna5140
      @radharapushivajiprasanna5140 Před 10 měsíci

      Nak kuda bro

    • @shivarathrithirupathi5539
      @shivarathrithirupathi5539 Před 9 měsíci

      అవును నాకు కూడా బాధ వేస్తుంది ఇంత గొప్ప బాంధవ్యాలు కలిగిన మన హిందూ ధర్మం నుండి ఎవరో చెప్పిన మాటలు విని మతం మారిన వాళ్లను చూస్తూ ఉంటే ఇంకా చాలా బాధ వేస్తుంది

    • @rajinirajini8102
      @rajinirajini8102 Před 9 měsíci

      G7oppl😊😅😅😅❤😅😂😮😂😮

  • @venkateshmadaraboina2730
    @venkateshmadaraboina2730 Před 10 měsíci +28

    చాలా బాగుంది అన్న పాట సూపర్ గా పాడవు హిట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను 👌👌👌👌👏👏👏👏🙏🙏

  • @maheshjanasena143
    @maheshjanasena143 Před 10 měsíci +15

    అన్న చెళ్ళకు.. నిలువెత్తు నిదర్శనం.. ఈ పాట 😢supr song all'the best all'team members

  • @sravankumar9333
    @sravankumar9333 Před 10 měsíci +18

    మిత్రమా సూపర్ సాంగ్ పాట వింటుంటేనే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి 🙏🙏🙏 రాసిన రైటర్ కు పాడిన సింగర్ కు 👌🙏🙏👌

  • @kvnaga9559
    @kvnaga9559 Před 10 měsíci +17

    అన్న నీకు చూపు లేకపోయినా,,మీ గొంతు పాట తో మాకు కన్నీరు తెపించారు ,,,మీ పాట విన్న,చూసిన నాకు మాత్రం కన్నీళ్లు అగట్లేదు అన్న,,

  • @Gorupallykumar
    @Gorupallykumar Před 10 měsíci +22

    లావణ్య గారు కంగ్రాజులేషన్ సూపర్ సాంగ్ అన్నకు మీరే దిక్కు ఎవరు లేరు ఇలానే కంటిన్యూ చెయ్యండి 🙏🙏🙏🙏

  • @pranithkumar_offical1861
    @pranithkumar_offical1861 Před 10 měsíci +12

    ముందుగ అన్న చెల్లిలంధర్కి రాకి పండుగ శుభకాంక్షలు ఈ పాట గుండెకి గుచ్చికుండి సూపర్ సాంగ్ 💐👏👏

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 Před 10 měsíci +6

    ముందుగా రవన్నకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన లావణ్య సింగర్ కి ధన్యవాదాలు💐 రవన్న చాలా అద్భుతంగా పాడినవ్ రాఖీ సాంగ్🙏🙏🙏

  • @srinani5766
    @srinani5766 Před 10 měsíci +23

    అన్న నీ పాటకి పాదాభి వందనాలు 🙏

  • @kumarl4100
    @kumarl4100 Před 10 měsíci +11

    పాట చాలా బాగుంది రవి అన్న ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని మనసారా కోరుకుంటున్నాను

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Před 10 měsíci +28

    మంచిగ చిత్రీకరించిన ఈ పాట సూపర్ 👌🙏 .. నీ మంచి మనసుకి పాదాభివందనాలు తల్లి నువ్వు మంచి మానవ విలువలు తెలిసిన తల్లివి..🥰 God bless you తల్లి 🙏 ఓం నమః శివాయ 🙏 .. రవి అన్న సూపర్ దేవుడు చల్లగా చూడాలి నిన్ను మీ అమ్మ గారిని .. నిన్ను మా అందరికి పరిచయం చేసిన ఈ యూట్యూబ్ తల్లి కి వందనాలు ..

  • @ps.rameshkarlakantiofficia896
    @ps.rameshkarlakantiofficia896 Před 10 měsíci +29

    ఈ పాట విన్నా ప్రతి సారి నాకు ఏడుపు ఆగడం లేదు... నాకు నాచెల్లె గుర్తుకొస్తుంది😢😢😢 సూపర్ అన్నా

  • @pallerla.anil143
    @pallerla.anil143 Před 10 měsíci +9

    Super Anna song పాట వింటుంటే కండ్లల్లో నీరు తెలియకుండానే వచ్చాయి అన్న

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 Před 10 měsíci +12

    చాలా చక్కగా పాడారు, గొప్పగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rakeshgoud8457
    @rakeshgoud8457 Před 10 měsíci +12

    చాలా బాగా వచ్చింది అన్న సాంగ్ 👌👌🤝🤝🙏🙏

  • @kursengarukma9398
    @kursengarukma9398 Před 10 měsíci +7

    రవి అన్న గారు మీరు చాలా బాగా పాట పడుతున్నారు నువ్వు మరోనా పాటలు పడాలని మనుసు పూర్తిగా ఆ దేవుడి కోరుకున్న నువ్వు ప్యూచర్లో సంతోషంగా ఉండాలి అన్న పాట ఐతే సూపర్ అన్న 👌😍🤝🙏🙏🙏

  • @korraraju3820
    @korraraju3820 Před 10 měsíci +7

    అన్న పాట సూపర్ ఈ పాట వింటుంటే ఏడుపొచ్చేసింది సూపర్❤❤❤

  • @relanagarajuofficial2889
    @relanagarajuofficial2889 Před 10 měsíci +115

    పాట చాలా బాగుంది ఈ రాఖీ పాట మంచి హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నా ఇలాంటి పాటలు మరెన్నో జానపదాలను ప్రజలకు అందించాలని మనసారా కోరుకుంటూ. మీ రేలా నాగరాజు

  • @DSRRam143
    @DSRRam143 Před 10 měsíci +10

    ఈ పాట వింటున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి

  • @anjianji4633
    @anjianji4633 Před 5 měsíci +3

    సూపర్ అన్న రవి అన్న మీరు లైఫ్ లో బాగా ఎదగాలని కోరుకుంటున్న

  • @user-un5gl5ip9e
    @user-un5gl5ip9e Před 10 měsíci +13

    రవి అన్న ఏ సాంగ్ పడిన కిరాక్ ఉంటాది ఆ సాంగ్ అందరికి నచుతుంది రవి అన్న వాయిస్ బాగుంటాది

  • @eerapakulamallesh1312
    @eerapakulamallesh1312 Před 10 měsíci +6

    సూపర్ అన్న ని వాయిస్ మళ్ళీ మళ్ళీ వినాలి అన్ని ఉంది ఇంకా చాలా పాటలు పాడాలి all the best అన్న ❤❤❤ మనసు కు హత్తుకుపోయినవ్ అన్న 💫💫💫💫✍️✍️✍️ ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్న

  • @hussain8862
    @hussain8862 Před 10 měsíci +1

    Lavanya akka miku ❤❤❤.
    Hats off. Elanti wallaki miru support chesinanduku 🙏🙏🙏

  • @vinaykumarparamkusham2601
    @vinaykumarparamkusham2601 Před 10 měsíci +11

    అన్న ఈ పాట వింటే కన్నీళ్లు తప్ప ఏమి రావు ఈ పాట రాశి రవి తోటి పాడినందుకు వాళ్లకు పాదాభివందనాలు ఎందుకంటే నేను కూడా ఒక డిజేబుల్ పర్సనల్ కాబట్టి మీ అందరికీ దండాలు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి పాటలు పాడాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

  • @Rk-nu1jh
    @Rk-nu1jh Před 10 měsíci +8

    అన్న చెల్లి అక్క తమ్ముడు ప్రేమ గురించి రాఖి పండగ విలువ చూపించిన మీకు 🙏🙏 చాలా బాగుంది పాట

    • @naveenashankar1070
      @naveenashankar1070 Před 10 měsíci

      చెప్పు 🎉🎉😭tt5iß ut wo top go p up😅. Mmmko🍭😮

  • @rammaradana4929
    @rammaradana4929 Před 10 měsíci +6

    అన్నా చాలా బాగా పాడారు సాంగ్ ఏడుపు వచ్చింది.... బాగా ఫీల్ అయ్యాను 👌👏🎼🎙️🥰

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh Před 10 měsíci +10

    Super song brother and sister good job 👏💐💯💐

  • @lakshmangonthina4477
    @lakshmangonthina4477 Před 10 měsíci +1

    Anna..Prapanchani nuvvu chudakapovachhu..kani prapancham ninnu chuustundi..hats off..🎉🎉🎉

  • @ramchandramgodugu3006
    @ramchandramgodugu3006 Před 10 měsíci +12

    లక్ష్మణ అన్నకు పేరు పేరున కృతజ్ఞతలు సూపర్ అన్న సూపర్ రాఖీ పాట

  • @nakkalaanilkumarreddy6096
    @nakkalaanilkumarreddy6096 Před 10 měsíci +7

    విడిపోని బంధం రక్తసంబంధం super lyrics Ravi.. keep it up ఇంకా మరెన్నో మంచి మంచి పాటలు పాడి పాపులర్ అవ్వాలని కోరుతున్నాను All the best 👌👌👌🙌🙌🙌🤝🤝🤝🤝

  • @madhusinghbassimathuralaba9685
    @madhusinghbassimathuralaba9685 Před 10 měsíci +25

    😭😔 పాట రూపంలో గుండెని పిండేసిన సాంగ్ 🙏 దేవుడా ఈ పరిస్థితి ఎవరికి రావద్దు మానవ జన్మలో 🙏🙏😔😔

  • @rahulgali4629
    @rahulgali4629 Před 5 měsíci +1

    Superrrr

  • @malleshmallesh8614
    @malleshmallesh8614 Před 10 měsíci +4

    Supperrrrrrrr❤ అన్న కంట్లో నీళ్ళు ఆగడం లేదు అన్న supperrrr

  • @Maharaj971
    @Maharaj971 Před 10 měsíci +4

    మాటలు లేవు లావణ్య medam super song wow టాలెంట్ రవి అన్నది 🙏 అన్నకు ఇంక అవకాశాలు ఇచ్చి ఇలాంటి songs పాడించలని ఆశిస్తున్నాం medam 👍

  • @pandhularajagoud6094
    @pandhularajagoud6094 Před 10 měsíci +8

    అద్భుతమైనా పాటకి ప్రాణం పోసిన మీకు ధన్యవాదాలు ....

  • @bestasuresh9231
    @bestasuresh9231 Před 10 měsíci +2

    చాలా గొప్పగా చూపించారు, మీకు ధన్యవాదాలు

  • @veeraveeresh453
    @veeraveeresh453 Před 10 měsíci +4

    అన్న పాట వింటా ఉంటే కంట నీరు ఆగత లేవు అన్న సూపర్ యాక్టింగ్, సుపర్ వాయిస్ వెరీ నైస్ అన్న మీకు మీ టీం కు శతకోటి వందనాలు అన్న 🙏🙏🙏

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Před 10 měsíci +3

    ఈ పాట లోని అక్షరాలు గాయకుని చరిత్రను గొప్ప తనం తెలిపాయి... సూపర్.. ప్రాణం పెట్టి పాడిండు... చాలా బాధ అనిపిస్తుంది... అనేక సార్లు వింటున్న... 👌👌🙏🙏

  • @charanraju3479
    @charanraju3479 Před 10 měsíci +1

    అన్న super super songs anna
    Tq so much bro

  • @muralimuraligoud8020
    @muralimuraligoud8020 Před 10 měsíci +1

    Nic soung elaga inkka chala sounga padali annaya meru chala

  • @vrtelugunewschannel8690
    @vrtelugunewschannel8690 Před 10 měsíci +2

    సూపర్ లావణ్య గారు..new talent encourage 👌👌సూపర్ సింగింగ్ 💐💐

  • @dasariharish5043
    @dasariharish5043 Před 10 měsíci +6

    అన్న పాట బాగుది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను

  • @vamshikrishnabalsuguri2847
    @vamshikrishnabalsuguri2847 Před 10 měsíci +1

    Super lirics guusbum's osthunnayi and kannillu osthunnayi song vintuntea love the song ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @guggillamanasa9874
    @guggillamanasa9874 Před 10 měsíci +1

    Supar song anna badha anipinchindhi song vinnaka

  • @rajashekharjana1984
    @rajashekharjana1984 Před 10 měsíci +5

    కళ్ళలో నీళ్ళు వచ్చాయి😢😢👌👌👌👌

  • @sainethracreations9139
    @sainethracreations9139 Před 10 měsíci +10

    అన్నా నువ్ పడే కష్టాలు అన్ని పాట రూపంలో చెప్పకనే చెప్పినవ్ ....నీ గొంతుతో ప్రజల గుండెల్లో ఎప్పటికి నిల్చిపోతావ్ అన్నా..

  • @gshivalingam8553
    @gshivalingam8553 Před 10 měsíci +18

    అన్న ఈ పాటకు ఏడుపు వస్తానది కానీ ఈ పాటకి ఎనో వెల మంది గుండెల్లో నిలిచిపోయేలా ఉంది ఈ పాటకు 🙏🙏🙏

  • @swamyreddygeetha6851
    @swamyreddygeetha6851 Před 10 měsíci +2

    Super brother

  • @mallelanarendar7343
    @mallelanarendar7343 Před 10 měsíci +3

    Wov, song adbhuthanga unchi, Ravi’s voice adds extra colours

  • @aravindaru2993
    @aravindaru2993 Před 10 měsíci +1

    Xlent song Anna ..Song epatikii okka 10 times vinnaa ..

  • @ManishaBasakonda-mm6uj
    @ManishaBasakonda-mm6uj Před 10 měsíci +1

    Super akka lavanya 🎉🎉❤

  • @gollamahesh4742
    @gollamahesh4742 Před 10 měsíci +7

    పాట చాలా చాలా బాగుంది 💐💐👌👌👍

  • @madankumaroram1613
    @madankumaroram1613 Před 10 měsíci +4

    అనుబంధాల హరివిల్లు
    ప్రేమాభిమానాల పొదరిల్లు
    గిల్లికజ్జాల సరదాలు
    తోడు నీడగా సాగిన జీవితాలు❤❤ super song anna
    కాలం మారినా.. దూరం పెరిగినా..
    చెరగని బంధాలు..
    అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు..
    కలకాలం నిలవాలి ఈ రక్షాబంధాలు

  • @sureshpothuraju1210
    @sureshpothuraju1210 Před 10 měsíci +2

    బాస్ నీ వ్యల్యవ్ పెరగ బోతోంది.

  • @cravikumar3287
    @cravikumar3287 Před 6 měsíci +1

    నిజంగా చాలా చాలా బాగుంది బాధాకరం❤❤❤❤❤ దేవుడు అందరికీ ఒకే మనసు ఇవ్వడు పునర్జన్మ సుకృత కర్మతో ముడిపడి ఉన్నది మంచి వాళ్లకు

  • @prashanth334
    @prashanth334 Před 10 měsíci +5

    Superb song and nice lyrics laxman anna keep it up ❤

  • @harshamaharaj8166
    @harshamaharaj8166 Před 10 měsíci +8

    అన్నా మీరు పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, మనం అందరం మనకు తోచిన సహాయం చేద్దాం .. అన్నకు చూపు వచ్చేట్టు చేద్దాం...👍🙏🙏🙏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 10 měsíci +1

    Super thammudu ఐ లవ్ యూ బంగారం

  • @allipeera8423
    @allipeera8423 Před 10 měsíci

    Neeku chupu ledu ani Evaru chepparu Nuvu Aa devudu lanti vadivi.. Anna Nuvu padina pata ku salam kottali Anna Antha Baga padavu..super super super.. 👏👏❤❤

  • @Goutamayaan.channel.7452
    @Goutamayaan.channel.7452 Před 10 měsíci +15

    అన్న నీ వాయిస్ చాలా బాగుంది నీ పాటలు వింటే వినాలనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మరిన్ని పాటలు మీరు పదడాలని కోరుకుంటూ నీ అభిమాని.❤

  • @nishanthmangali3255
    @nishanthmangali3255 Před 10 měsíci +991

    ఇతరుల టాలెంట్ ను తెలుసుకుని కోత్తావాల్లను ముందుకు తీసుకురావాలనే లావణ్య అక్క and లక్ష్మణ్ అన్నకు మీ ఆలోచనలకు 👏👏

  • @somumahender383
    @somumahender383 Před 5 měsíci +2

    Nice👏👏👍🎉

  • @shivabadri7899
    @shivabadri7899 Před 10 měsíci +5

    Hands off to the lyrics & vocals of the singer..❤❤

  • @BlueStarvolgs
    @BlueStarvolgs Před 10 měsíci +5

    పొద్దు పొద్దున్నే ఏడుపే పి😢 చ్చిన సాంగ్ 😢😢😢సూపర్

  • @balagamtventertainment
    @balagamtventertainment Před 10 měsíci +4

    రవి పాట చాలా బాగా పాడావు..గాడ్​ బ్లస్​ యూ

  • @shivaramvadhiraj697
    @shivaramvadhiraj697 Před 10 měsíci +2

    రాంసాగర్ లక్ష్మన్ అన్నకు లావణ్య సిస్టర్ కు కృతజ్ఞతలు కండ్లు లేని ఆ అన్నా.. ప్రపంచాన్ని చూడక పోయిన అందరి మనసులో ఉండి తనపాటతో కండ్లు వున్న ప్రజానీకాఆనికి కనువిప్పు కలిగే విధంగా పాడుతున్న అన్నకు 🙏❤️👍🤝👌👌

  • @gugulothunaresh7304
    @gugulothunaresh7304 Před 10 měsíci +3

    అన్న ఈసాంగ్ వింటుంటే మనసంతా ఏదోలా ఉంది మనసు పులకరించి పోతుంది సాంగ్ సూపర్బ్ 👌🙏

  • @bhaskarsmile3765
    @bhaskarsmile3765 Před 10 měsíci +4

    Super lyrics .....✍ LAXMAN. anna xlent padinavu Ravi 🙏🙏LAVANYA akka.. Congratulations advance happi rakhi pournami 🤝.....

  • @srinivaspilli5426
    @srinivaspilli5426 Před 10 měsíci +7

    అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు

  • @gorrepati.vinod.1773
    @gorrepati.vinod.1773 Před 10 měsíci +3

    నిన్ను దేవుడు చల్లగా నిన్ను గుర్తు ఇస్తారన్న ఏదో ఒక రోజు నీకు. అవార్డ్ కన్ఫామ్. నీ తమ్ముడిగా చెప్తున్నా. ఈ సాంగ్ చాలా బాగుంది సూపర్ ❤️❤️

  • @user-jd2ic7ub3h
    @user-jd2ic7ub3h Před 9 měsíci +1

    Anna mee voice bagundhi elage mi patalu enka enka mundhuku konasagalani korukuntunnanu

  • @KiranKumar-co3rw
    @KiranKumar-co3rw Před 10 měsíci +3

    రవి అన్నగారు...మీ Voice చాలా బాగుంది... పాటలు అద్భుతంగా పాడుతున్నారు..👏👏✨ మీరు ఎలాగైనా Eye_Operation చేపించుకొండి.... అందమైన ఈ ప్రపంచాన్ని మీరు కూడా చూడాలి.. మీ Family తో కలిసి హ్యాపీగా ఉండాలి... మీకు అంతా మంచే జరగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను...🙏🙏🌼
    మీతో పాటలు పాడించే వాళ్ళకి నా తరపున Thanks చెప్తున్నాను..👍💐🤝 And అందరికీ రాఖీ పండుగ శభాకాంక్షలు 💐✨🌼🌹

  • @krishnadhisrikanth2654
    @krishnadhisrikanth2654 Před 10 měsíci +5

    అన్నా పాట వింటుంటేనే ఆటోమేటిక్ గా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి చాలా బాగుంది అన్న పాట అందులో రవన్న పాడటం ఇంకా హైలెట్

  • @santhuadapa6726
    @santhuadapa6726 Před 10 měsíci +1

    సూపర్ సాంగ్ అన్న

  • @Twins919
    @Twins919 Před 10 měsíci

    Super anna E patta 😢😢😢😢

  • @chghanshyam5073
    @chghanshyam5073 Před 10 měsíci +3

    సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది సూపర్ వాయిస్ బాగుంది మ్యూజిక్ కూడా సూపర్ హిట్ లావణ్య అక్క ఏ పాటలు పడిన సూపర్ హిట్ గా ఉంటుంది

  • @DOOPANAHEMARAO6687
    @DOOPANAHEMARAO6687 Před 10 měsíci +3

    బ్రదర్ చాలా చక్కగా పాడావు ఎక్స్ల్లెంట్❤❤❤❤🙏👌🏻👌🏻👌🏻

  • @ravinderkorthe3384
    @ravinderkorthe3384 Před 10 měsíci

    😎Vere level annaya🔥

  • @naveengade371
    @naveengade371 Před 10 měsíci +1

    Anna e sang Enka ute chala bagundu chinnaga undi Kani super 👌 sang ♥️ ❤️ 💖 Anna

  • @mchandu-en2vt
    @mchandu-en2vt Před 10 měsíci +3

    మట్టిలో మాణిక్యాన్ని గుర్తించిన మీకు నిజంగా నా హృదయ పూర్వకంగా ధన్యవాదములు 🙏🙏

  • @Luckykarthik335
    @Luckykarthik335 Před 10 měsíci +3

    చల ఎమోషనల్ లిరిక్స్ చాలా బాగా పాడూరు ప్రతి ఒక్కరికి అభినందనలు🎉🎉

  • @pradhanisaikumar8502
    @pradhanisaikumar8502 Před 10 měsíci +2

    నాకు ఒకసారి అయిన ఎవరైనా రాఖీ కట్టండి నాకు రాఖీ అంటే చన ఇష్టం కానీ కట్టే వాళ్ళు ఎవరు లేరు 😢😢 మిలో ఎవరైనా నాకు రాఖీ కటంది మి అన్న లాగా బాగా చూసుకుంటా మిమ్మల్ని

  • @PradeepKodipakaCom
    @PradeepKodipakaCom Před 23 dny

    Chala bagundhi song.. 👏🏻👏🏻👏🏻

  • @PremKumar-ez9wz
    @PremKumar-ez9wz Před 10 měsíci +4

    This lyrics 🥺🖤🥺Who really emotionally connected to their.. sister..they will..cry☹️☹️...

  • @mkchannel9315
    @mkchannel9315 Před 10 měsíci +3

    పాట మంచిగున్నది. అందరికీ రక్షా బంధనం శుభాకాంక్షలు