దేశముంది కాబట్టి నీవున్నావు | సాధ్వి నిర్మలానంద భారతి explosive interview | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • గోవుల గ్రాసానికి సంరక్షణకు మీ వంతు సహాయం అందించండి a
    ప్రాణులను కాపాడేవారికి సహకరించండి
    వివరాలకు 8919901295

Komentáře • 32

  • @jnanaparishilaka
    @jnanaparishilaka Před 3 dny +1

    మహాను భావురాలు. ప్రవచనాలనుండి ఆచరణలోకి దిగారు. నమస్కారం తల్లీ.

  • @mudumbasrivenkateswaramath8460

    Very nice interview Excellent conclusion with Nagumomu Ganaleni

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 6 dny +8

    భారతీయ సంస్కృతి.!🏵️
    పాశ్చాత్య ప్రపంచపు మోజులో భారతీయ సంస్కృతిని విస్మరించకండి. భారతీయులంతా ఇతర దేశాల వేష భాషలను,ఆహారపు అలవాట్లను,ఆచార వ్యవహారాలను అనుకరిస్తే మంచిదని క్షణమైనా అనుకోకండి.
    -- స్వామి వివేకానంద....
    మన సంస్కృతిలో ఉన్నంత అమూల్యమైన సంపద మరే ఇతర సంస్కృతిలోనూ లేదన్నది నా నిశ్చితాభిప్రాయం.
    కానీ దాని విలువను మనం గుర్తించలేదు. మన సంస్కృతిని మనం అనుసరించక పోయినట్లైతే ఒక జాతిగా మనం ఆత్మహత్య చేసుకుంటున్నట్లే.
    -- మహాత్మా గాంధీ...
    ఓ భారతీయ బిడ్డలారా! మీ జాతి గత వైభవాన్ని చరిత్రను విస్మరించక ఆరాధించండి. భారత దేశాన్ని మించిన మరో దేశం చరిత్ర పుటల్లో కనిపించదు. ఎందరెందరో శ్రేష్ఠ వనితలకు ఆలవాలమైనది ఈ భారత భూమి. చరిత్రను తిరగేసినా,సాహిత్యాన్ని పరిశీలించినా ఎందరో మహాను భావులకు జన్మనిచ్చిన వీరభూమి. వారి తాలూకు చిహ్నాలు శాశ్వతాలుగా ఈ భూమి యందు ఎన్నటికీ నిలిచే ఉంటాయి.
    --- సోదరి నివేదిత...

  • @santhosakasam5598
    @santhosakasam5598 Před 4 dny +1

    Ilanti vallu Chala rare ga unnaru..
    Amma ki namaskaralu 🙏🏼🙏🏼

  • @Trinadh_Nani
    @Trinadh_Nani Před 5 dny +1

    చాలా మంచి విషయాలు వివరించారు.
    ఎన్నో విషయాలు ఇప్పటి తరాలకు ఇవీ తెలియాలి.

  • @vangalaharinathreddy9691

    chala baga chesaru risha garu

  • @nimmagaddaramesh1924
    @nimmagaddaramesh1924 Před 6 dny +3

    Anna Risa, mee Talent vadi please interview karma yogulu. Govulu gurunchi kavithalu cheppevaru kadhu. Morning 4 am ki lechi gowula kosam panichese vallu. Gaddi pandinchevaru, kosevaru, mosevaru, endlo, vanalo, chalilo.
    Cheppevallu, chesevalla kante goppa ayyaru from the beginning.

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Před 6 dny +1

    Excellent message Amma.Sirasu Vanchi Padaabhi Vandanam Chestunnaa AMMA.

  • @brahma8658
    @brahma8658 Před 6 dny +4

    Risa నీ ఫేస్ చాలా డీలపడుతు.. చిన్న పిల్లోడు ఎప్పుడు వడుల్తుంది ఈ class అన్నట్లు వుంది😂😂

    • @vangalaharinathreddy9691
      @vangalaharinathreddy9691 Před 5 dny

      correct chepparu

    • @farmermythili
      @farmermythili Před 5 dny +1

      అలాంటిది ఏమి లేదు
      Risa ఆసక్తి తో వింటున్నాడు😊

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 6 dny +4

    సనాతన ధర్మం(వైదిక ధర్మం, హిందూ ధర్మం,భారతీయ ధర్మం).
    సనాతన ధర్మం సశాస్త్రీయం. శాశ్వత సత్యాలతో కూడినది. నమ్మకాలు,విశ్వాసాలతో కూడినది కాదు.
    కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు,వర్ణాశ్రమ ధర్మాలు సనాతన ధర్మానికి మూల స్తంభాలు.మానవ జన్మ లక్ష్యం పురుషార్ధ సాధన.!
    ధర్మార్థకామ సాధన ద్వారా మోక్ష ప్రాప్తి ని పొందడం మానవ జన్మ ఉద్దేశం.
    వర్ణాశ్రమ ధర్మాలు దివ్య భవ్య జీవన సోపానాలు. వర్ణం ఒక స్థానం, ఆశ్రమం యోగ ప్రస్థానం.!ఒకటి స్థితి,రెండోది గతి.
    కానీ దురదృష్టవ శాత్తు కాలాంతరంలో వర్ణం కులవ్యవస్థకి , ఆశ్రమం ఒక వర్గ వ్యవస్థకి పరిమితమయ్యాయి.!
    బాల్యం బ్రహ్మ చర్య సాధనతో జాగృతం కావాలి.
    గార్హస్త్యం తాగు నీటి దిగుడు బావి లాంటిది. గృహ మేధి స్వార్ధ జీవి. గృహస్థు ధన్య జీవి.!
    వానప్రస్థం అని అడివి బాట పట్టినంత మాత్రాన మోక్షం సిద్ధించదు. శరీరాన్ని సమాజంలో,మనసుని మౌనంలో ఉంచిన వాడే నిజమైన వాన ప్రస్థ జీవి.!
    అన్నీ కార్యాలు వదిలేస్తే సన్యాసం స్వీకరించి నట్లు కాదు.
    నిష్కామ కర్మ జీవనం సాగిస్తూ,కర్తవ్య కర్మలను కొనసాగిస్తూ జీవన యానంలో తోటి వారిని భాగ స్వాముల్ని చేయడం మానవ ధర్మం. అదే అసలైన సన్యాసం, అదే జీవన్ముక్తి.!
    అలాంటి జీవన్ముక్తుల సంఖ్యా బలంతో భూలోకాన్ని మించిన స్వర్గం మరొకటి ఉండదు.!

  • @vangalaharinathreddy9691

    ashram yekkada undhi

  • @rajeswararaomaddugaru7163

    Excellent explanations

  • @ss-di9bl
    @ss-di9bl Před 6 dny +2

    అమ్మ వారు....వచనములు ....అద్భుతమము...ఆమోగం.........

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 Před 5 dny +1

    🙏🙏🙏🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před 6 dny +1

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @sarojinigandham9886
    @sarojinigandham9886 Před 5 dny +1

    cow milk , ghee,shit are good thats why we need to help cows according to whatever theories so simpl not nishkama karma why not buffelows milk is white same color , other animals, trees, birds, i am not againest cows, i love cows,
    please forgive me if i hurt anybody just my opnion all of you doing so much seva its not easy , God bless you people.

  • @arunb9
    @arunb9 Před 6 dny +1

    Class a the risa

  • @ss-di9bl
    @ss-di9bl Před 6 dny +1

    ఆశ్రమం ఎక్కడ ఉంది

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Před 6 dny

    ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏

  • @akulasahithi7307
    @akulasahithi7307 Před 6 dny

    🙏🙏🙏

  • @Venkatrram
    @Venkatrram Před 6 dny

    🙏😇✨✨✨✨✨

  • @kavetiramcharan4018
    @kavetiramcharan4018 Před 6 dny

    Sound ravatledu risa

  • @balagarre5497
    @balagarre5497 Před 6 dny

    Sukinobhavantu,

  • @vangalaharinathreddy9691

    risha garu bottu bagundi

  • @user-vw4mt7mi9w
    @user-vw4mt7mi9w Před 6 dny

    Antha sadana chesina Mathajilo emotion undhi ela

    • @brahma8658
      @brahma8658 Před 6 dny

      ఆమె ఆ emotion కి పూర్తిగా stick అయ్యి వుంది.. not Liberated.. she is working towards society well being..

    • @user-vw4mt7mi9w
      @user-vw4mt7mi9w Před 6 dny

      Yes

    • @farmermythili
      @farmermythili Před 5 dny

      ​@@brahma8658మీరు liberate అయ్యారా...😊
      మాతాజీ లిబరేట్ అయ్యారా లేదా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు...?
      దేశ హితం లో ఆవిడకి నచ్చిన పనిని ఎంచుకుని జీవితకాలం చేసుకుంటూ అందులోనే తను సచ్చిదానందమును పొందుతుంది🙏🏻
      మనకు గురువులు ....పెద్దల...అయిన వారి విషయం లో సరదాగ మాట్లాడకూడదు
      ఆవిడ ఒక ఎమోషన్ కి స్టిక్ అయ్యిలేరు...
      దేశమునకు శుభం చేసే ఒక గొప్ప బాధ్యత కు స్టిక్ ఆన్ అయి ఉన్నారు....తన జీవిత కాలం 🙏🏻😊🌳
      ఓం గురుభ్యోన్నమః 🤘🏻

  • @lakshmirani7990
    @lakshmirani7990 Před 6 dny

    🙏🙏🙏