ఆధ్యాత్మిక జీవన చర్చ | wonderful conversation with YouTube family | Kanth’Risa |

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • Excellent conversation
    #Philosophy #LifeLessons #Spiritual #SpiritualAwakening #SimpleLife #Kanthrisa #CZcamsVideos#communicationskills #telugu

Komentáře • 30

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před měsícem +4

    ప్రకృతే... మీ అసలైన అస్తిత్వం.!
    పైపై పూతలన్నీ ప్రపంచపు రంగులే..పైపై హంగులన్నీ ప్రపంచపు పొంగులే.!
    రంగులన్నీ వెలసి పోతాయి..పొంగులన్నీ అణిగి పోతాయి.!
    ప్రకృతిలో ఒక స్పష్టత ఉంది..ప్రపంచంలో అడుగడుగునా సంశయం ఉంది.!
    సంశయమే లేని ప్రకృతి స్థితిలో సదా శాంతితో,సంతోషంగా జీవించడమే ...ఆధ్యాత్మిక జీవితానికి అసలైన అర్థం.!

  • @JayaLakshmi-bg4oz
    @JayaLakshmi-bg4oz Před 26 dny

    ఆలోచన రేకెత్తించే చర్చ
    ఆలోచనలు తగ్గించే శక్తి వున్న ముచ్చట్లు 😊🙏

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q Před měsícem +3

    అవస్థలు ఆధ్యాత్మికత కాదు అవస్థలు మారుతూ ఉంటాయి నీ పైత్యం జనాల మీద రుద్దకు నువ్వు తెలుసుకోవాలని చాలా ఉంది నిజంగా తెలుసుకుంటే ఈ పుస్తకాలు చర్చలు ఉండవు నీకు ఇంకా ఏదో కావాలి ఏదో కావాలని తాపత్రం చాలా ఉంది ఆధ్యాత్మిక స్థితి నిద్ర సిటీ ఒకటి కాదు

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 Před 29 dny

    video Naku Chala Baga nachindi Thammudu

  • @jnanaparishilaka
    @jnanaparishilaka Před měsícem +2

    నిద్రలో ప్రపంచం లేనట్లే మెలుకవలో కూడా ప్రపంచాన్ని వదిలేయాలి. అయితే అది పూర్తిగా సాధ్యం కాదు కాబట్టి "ప్రపంచంలో అవసరమైనవాటినే మాత్రమే పట్టుకోవాలి".
    ఇది చాలా బావుంది. నేను ఆచరిస్తాను. కృతఙ్ఞతలు.

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 Před 26 dny

    Meeru chupichina jnamarganiki. 🙏🙏

  • @PHYSCO_KILLER--3
    @PHYSCO_KILLER--3 Před 27 dny

    👌👌💐💐🙏🙏💯👍❤️

  • @maheshkhannagouda4738
    @maheshkhannagouda4738 Před 29 dny

    thanks...Anna

  • @user-jv6cb8xo1j
    @user-jv6cb8xo1j Před 3 dny

    జై శ్రీరామ్🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 29 dny

    జీవితం లో బలమైన అత్యంత బాధాకరమైన సంఘటనలు జరిగినపుడు విపరీతమైన దుఃఖం కలిగినపుడు. ..ఆ దుఖానికి కారణం ఏంటో పరిశోధించి అలోచించి కనిపెట్టి మళ్ళీ అలాంటి ఏ విషయ లంపాటాలోనూ చిక్కుకోకుండా ముందే జాగర్తలు తీసుకుని అన్నిటికి దూరం గా జరిగి ఉండటం గడపడమే. ..అన్ని ఎమోషన్స్ కు దూరం గా అన్ని మనుషులకు, ఆలోచనలకు దూరం గా జరిగి ఇక ఏ విషయం నన్ను బాధ పెట్టధు నేను అన్ని జైంచాను నాపై ఏ ప్రభావాలు ఉండకుండా చూసుకోడం ఇదే జ్ఞానదయమా ఇందులో అహం లేదా. .తరువాత జనాలు మీటింగ్ లు నేను ఏది అంతకుంట ఉండగలిగెను అందరికంటే స్పెషల్ అనే భావన ఇదే జ్ఞానదయమా. ..మరి జీవితం లో ఒక దుఃఖం అనే బాధ నుంచి ascape అవ్వడానికి మిగతా అన్ని ఎమోషన్స్ ను రుచి చూడకుండా త్యాగం చెయ్యడం పారిపోడం జ్ఞానదయమా. .?అన్ని చూసి అన్నిటిని ఫీల్ ఐ అన్నిటిలో రమిస్తూ వాటి ప్రభావం తన పై చెడు ప్రభావం పడకుండా వీక్ అయిపోకుండా చూసుకోగలిగిన వాడు కదా అసలైన జ్ఞాని. ...ఎందుకో బుద్ధుడు కూడా అన్ని తప్పించుకు పోయాడు తన అతి సెన్సటివ్ mind తో . ..జీవించడం రాక( నా personal అభిప్రాయం మాత్రమే ఎవరినీ నొప్పించడానికి కాదు) అనిపిస్తాది నాకు. .భూమీద అందరు ఇలా జ్ఞానులై సంఘటనల నుండి జీవితాలనుండి తప్పించుకు పోయి అందరు యోగి లు గా అయిపోతే. ..మరి భూమీద మానవ జాతి అంతరించి పోదా. .?దుఃఖం అనేది ఇవాళ ఎంత కష్టం గా ఉంటాదో కాలం తో పాటు అదే పోద్ది కానీ మిగతా ఎమోషన్స్ ను కూడా we have to feel and టచ్ కదా. ..!!ఏది ఏమైనా రిసా గారు చాలా మంచి విషయాలు చెప్పేరు 👌👌👌super. .👌🎉🎉🎉🎉ధన్యవాదములు 🎉

  • @jagannath8261
    @jagannath8261 Před měsícem +1

    WOW... KANTH RISA GARU... THIS IS ABSOLUTE SPIRITUAL TALK.... I BOW DOWN MY HEAD TO YOUR LOTUS FEET FOR THIS EXCELLENT SPIRITUAL SPEECH....

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem

      Same I too bow down

    • @brahma8658
      @brahma8658 Před 29 dny

      Why Bow Down to his FEET.. ? you can bow Down to the clarity of Thought.. cleared your mind,😀😀

  • @OneWorldOneLifeWhyWait

    I want to know if any Hindi or English videos of you available to send to my friends who don’t speak Telugu

  • @radima1234
    @radima1234 Před měsícem

    Great Session 🎉🎉❤🎉🎉

  • @KumarKumar-kk6bd
    @KumarKumar-kk6bd Před měsícem

    🙏👌 ALL IS WELL

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Před měsícem

    Very beautiful.. Risa

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 Před 29 dny

    I got it..... Thank you....

  • @lakshmirani7990
    @lakshmirani7990 Před měsícem

    🙏🙏🙏

  • @devendragoud3693
    @devendragoud3693 Před měsícem

    ❤❤

  • @inagalasunita7974
    @inagalasunita7974 Před měsícem

    మనిషికి ఏదైనా దుఃఖం కలిగినప్పుడే ఆధ్యాత్మిక వైపుకు తిరుగుతున్నాడు అది ఎందుకని రీసా

    • @jnanaparishilaka
      @jnanaparishilaka Před měsícem

      నేను కుర్రవాడిగా వున్నప్పుడు నాకు ఎంత దుఃఖం వచ్చినా ఆధ్యాత్మికత వైపు తిరగలేదు. ఇప్పుడు వయసు మీద పడ్డాక దుఃఖం వచ్చినా రాక పోయినా ఆధ్యాత్మికత వైపు తిరిగాను. ముఖ్యంగా జ్ఞానోదయం (enlightenment) కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను.

    • @brahma8658
      @brahma8658 Před 29 dny +1

      దుఃఖాన్ని గమనిస్తే... నీవు అనవసరంగా ప్రపంచ విషయాలలో లో పడ్డావు అని గుర్తుచేస్తుంది.. తిరిగి నీ ప్రకృతి లోకి ప్రయాణం కోసం అది సహాయ పడుతుంది

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q Před měsícem

    పడిపోవడం అందరికీ ఒకటే బాబు డాబా ఆయన రేకులైన పూరీలైనా పడిపోయేదేంది ఇదేం భాషరా బాబు పడిపోతే పడేది కాదు ఆ స్థితి జాగ్రత్తగా వస్తలేవు నీవల్ల కాదు నీ ఆలోచనని నీకున్న ఆస్తులను నీది కాదు అనుకోవడం అనుకున్నంత మాత్రం అయిపోవు

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Před měsícem

    రీ సార సో వై సః🙏🙏🙏🙏😔😊

  • @VreshamBurugula4499
    @VreshamBurugula4499 Před měsícem

    Anna dabbulaki phone vachindi avaridabbulaku vachindo cheppandi

    • @KanthRisa
      @KanthRisa  Před měsícem

      అదే మాయ అంటే. మనసు ముక్తి పొందాలంటే నావి నీవి ఎవరివి పోవాలి

  • @revoorireddys5725
    @revoorireddys5725 Před měsícem

    Katham iyana dhaggariki kuda gumpuluga cheruthunnara

  • @madhukiranattivilli2321

    I said in the past, repeating, I respect u, I watch ur videos daily, I'm only criticizing, but not insulting or demeaning. Please don't misunderstand. If u misunderstand my purpose of msging u will become disastrous!
    Towards the end of this talk u made a statement about witnessing. U said something like...
    "There is nothing called witnessing. If judgment, interference, etc are removed then what's left behind is witnessing. So simple. Yet all spiritual gurus have seriously complicated it"
    One lady said that she understood very well. I agree with what u said but how confident r u that spiritual masters have complicated everything?
    According to me, u spoke in a more complicated manner than someone like Eckhart Tolle. He said something like "observation in the absence of thought is witnessing". U too said the same because judgments, interference, etc happen through thoughts (or thinking).
    I sincerely request u to please stop making judgmental statements towards spiritual orgs and spiritual masters. Why? My simple reason is that even if their approaches may be different, all of them are trying to move the public towards spirituality, which is a good thing
    U may say "why r u making a big deal out of a simple point?"
    My point is -- people listening to u are making comments on spiritual masters and spiritual orgs. Aren't u slowly pulling them away by inserting negativity in people's minds towards such masters & orgs!? I feel, since u love life and spirituality and meditation and the rest of it, u shudn't pull people away from anyone who are trying to spread spirituality into the world.
    I touched upon a delicate topic, hence I request u to pls not be offended, and only look at the point I raised
    To write everything I wrote above in 1 line -- "what's the need to make judgmental statements about spiritual masters n spiritual orgs⁉"
    -- ur friend, not a hater
    🍻🥂

  • @user-cv3gh6gz8q
    @user-cv3gh6gz8q Před měsícem

    ఆధ్యాత్మిక స్థితికి నిద్ర స్థితికి ఒకటే అని చెప్పడం తప్పు