రాయిని బంగారాన్ని ఒకేలా ఒకసారి చూడు .. Kanthrisa

Sdílet
Vložit
  • čas přidán 17. 01. 2024
  • Hi
    #spiritual #telugupodcast #meditation

Komentáře • 62

  • @annenageswararao3929

    సార్ మీరు మాట్లాడే చాలా విషయాలు మాలాంటి వారికి అర్ధం కావడం లేదు. ఆ తాత్విక/మానసిక భావనలను సర్వసాధారణ ఉధాహరణలతో,వ్యవహారిక పదాలతో విపులీకరిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇంగ్లీషు లో కాకుండా తెలుగు లో ఎక్కువగా మాట్లాడితే అందరికీ బాగా అర్థమవుతుందని నా మనవి.

  • @suneelakarumanchi3678

    హాయ్ "రీసా గారు".. మీరు ఆచరిస్తూ చెప్పిన essence తప్పకుండా ఆచరిస్తాను.. ప్రాపంచికంగా అనుభవం ఉంది.. ప్రకృతి పరంగా అనుభవం ఉంది.. ప్రపంచంలో ఉన్న అనుభవం కాలంలో బంది అయి ఉంటది.. ప్రకృతి పరమైన అనుభవాలన్నీ కాలాతీతంగా ఉంటాయి.. ప్రాపంచిక అనుభవం కాలం మీద పరుచుకొని ఉంటది.. ఎక్కడైతే కాలానికి పట్టుకొని అనుభవాలు ఉంటాయో అక్కడ వ్యత్యాసాలు ఉంటాయి.. కచ్చితంగా రావాల్సిందే. సో ప్రపంచం వీటి మీద నడుస్తది.. ప్రపంచంలో ఉన్న అన్ని అనుభవాలకి సాధన అవసరం.. సాధన లేకుండా అనుభవం లేదు.. ఇప్పుడు ప్రపంచపరంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్లందరూ.. సాధనను బేస్ చేసుకుని అనుభవం కోసం ట్రై చేస్తున్నారు.. అందుకని ఎప్పటికీ విముక్తి రాదు.. అయ్యే పని కాదు అది.. అట్ల కాకుండా రెండవది ఉంది.. సాధన లేకుండా అనుభవం ఉంది.. మీరు ఏనాడు సాధన చేయలేదు నిద్ర పోవడం.. నిద్ర ఉంది.. ఏ మాత్రం సాధన చేయలేదు కనుక.. నిద్ర పరిపూర్ణం.. నిద్రపోవడం ఎంత సాధన చేస్తే నిద్ర అంత కోల్పోతారు.. సో అట్లాగే నిజమైన ఎరుక సాధన వల్ల రాదు.. నిజమైన సాక్షి సాధన వల్ల రాదు.. ఎందుకు రాదు అవన్నీ ఉన్నయి కాబట్టి.. చిన్న పిల్లవాడు కంప్లీట్ ఎరుకలో ఉంటాడు.. కంప్లీట్ నిష్కామ కర్మ లో ఉంటాడు.. కంప్లీట్ సమదృష్టితో ఉంటాడు.. వాడి చేతికి ఏదైనా ఇయ్యి ఎవరికైనా ఇస్తాడు వాడు.. no discrimination.. ఎంజాయ్ చేయొచ్చు.. ఆ ప్రాసెస్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు.. సెలబ్రేట్ చేసుకోవచ్చు.. అందులో ఏ కదలికలో అటాచ్మెంట్ ఉండొద్దు.. కృతజ్ఞతలు రీసా గారు🙏👏👌👍 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. ధన్యవాదాలు "వైనికుడు రీసా" గారు..😊

  • @gprakashchowdary

    Risa Guruji , With due respect please kindly let others talk. While others raising their side concern , you are not all considering . I observed in many videos , hence kindly requesting. Then good outcome will come . 🙏🙏🙏🙏🙏🙏

  • @knowingisbeing

    84 లక్షల జీవరాసులట

  • @raviravi-so8jz

    ఉన్నది నేను మాత్రమే కనిపించే ప్రపంచం మారిపోతుంది నేను అనేది స్థిరంగా ఉంది అది నేనే అని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటే ఒకవేళ మర్చిపోయిన మళ్లీ గుర్తుకు వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటే ఈ ప్రపంచంలో కలిసి జీవించవచ్చు

  • @sitamahalakshmikantamneni7096

    సమిష్టి మనసు ప్రకృతి.

  • @shaikali4371

    Great talk...Kanthi Risa garu.people .need these kind of talks ..sir

  • @ramakrushnachandanapalli2824

    Bagundi risaa garu

  • @nagendralolla2153

    Namaskaram Risa garu...🙏 excellent information 👌

  • @muniramireddyrasappagari

    Thought ki koodaa liberation undi. Naaku koodaa liberation undi. Powerful statement.

  • @saralaneelakantam1976

    Sir మీరు తీసుకున్న step చాలా మంచి నిర్ణయం. ఇ ప్పుడు వారిని కపడటా నికి మీ రూపం లో భగవంతుడు పంపాడు అని నేను అనుకుంటున్నాను. Mask తప్పకుండా తొలగించి చూడాలి. We support you sir🙏

  • @padmavatidevi9478

    "తీరాద విలళ్ళయాట్టు పిళ్ళై" తమిళ్ పాట చాలా చక్కగా వాయించారు 👌👌

  • @Padmavathi_12361

    Kanth me sangeethamlo olaladanayya thankyou

  • @sitanarra8066

    Thanks Risa

  • @chalapathitk8972

    Risa garu is fine always.

  • @user-lj9ik1gf1o

    Interesting conversation

  • @padmavatidevi9478

    అధ్బుతమైన, ఆసక్తికరమైన, జ్ఞానప్రదయాకమైన చర్చ 👌👌ధన్యవాదములు 🙏

  • @jeswikjeswik8015

    Good evening Risagaru

  • @ganeshputrevu8358

    Topic good. Violin superseded topic.