జగన్ రాయి దాడి కేసులో దుర్గా రావు చెప్పిన నిజాలు | Mahaa Vamsi Exclusive Interview With Durga Rao

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • జగన్ రాయి దాడి కేసులో దుర్గా రావు చెప్పిన నిజాలు | Mahaa Vamsi Exclusive Interview With Durga Rao
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 324

  • @kumarichitti764
    @kumarichitti764 Před 4 měsíci +64

    హ్యాట్సాఫ్ దుర్గారావు గారు. మీ నిజాయితీ కి. God bless you.

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h Před 4 měsíci +43

    దుర్గారావు గారు చాన మనోధైర్యంతో పోలీసులతో మరియు వైసిపి పార్టీని ఎదుర్కొన్నారు.
    నేను చాలా బాధపడుతున్నాను.

    • @narasimhaprasadchadalavada3217
      @narasimhaprasadchadalavada3217 Před 4 měsíci

      111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111qqqq11qqq😊q😊😊😊😊😊😊😊a😊11111111111111111111111111111111111111111111111aaqqq

  • @srinivasarao8823
    @srinivasarao8823 Před 4 měsíci +21

    ఇటువంటి అధికారులును, నాయకులును దేవాదిదేవుడు అతిత్వరలో ఎత్తుతాడు. 👍

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 Před 4 měsíci +35

    కనిపించిన వాడినల్లా కసిగా కాల్చి చంపిన కసబ్ ని రాచ మర్యాదలతో, సకల సదుపాయాలతో సంవత్సరానికి పైగా అతిధి మర్యాదలు కల్పించిన భారత దేశం, యే ప్రమేయం లేని అమాయక ప్రజలను బలి పశువుని చేసి రక్షించ వలసినవారే భక్షిస్తూ వుంటే ఆ దేవుడే మనల్ని కాపాడాలి. తోటి మనిషిగా పుట్టి, తోటి మనిషిని జంతువుగా చూసే నేటి ఈ వ్యవస్థల వలన ఏమిటి లాభం?

  • @ramakrishna2823
    @ramakrishna2823 Před 4 měsíci +21

    తెలుగుదేశం పార్టీ మీలాంటి కార్యకర్తల రక్తం,కష్టంతో నిర్మించబడింది కాబట్టే ఇప్పటికి బలంగా నిలబడింది

  • @sirishaalla5509
    @sirishaalla5509 Před 4 měsíci +18

    They did the same 3rd degree with RRR SIR, we all have to vote for CBN sir to show Mr J the way to Jail for rest of his life

  • @Rowby00564
    @Rowby00564 Před 4 měsíci +7

    శభాష్ అన్న, బాగా పోరాడారు లేకుంటే అంత ఈజీ గా వదలరు

  • @user-wb4xh1kr9b
    @user-wb4xh1kr9b Před 4 měsíci +36

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఇంత నీచాతి నీచంగా వాడుకున్న వ్యక్తి ఒక జగనే,

  • @user-kk4yp8vd4g
    @user-kk4yp8vd4g Před 4 měsíci +34

    Durga rao hats off to you. You are so strong

  • @cherrycyclevlogs1421
    @cherrycyclevlogs1421 Před 4 měsíci +55

    చట్టం సామాన్యులపై బలంగాను... డబ్బు...అధికారం ఉన్నవాడిపై బలహీనంగాను పనిచేస్తుంది.. అని...ప్రతి క్షణం ఋజువు అవుతూనే ఉంటుంది.

    • @rajulic1
      @rajulic1 Před 4 měsíci +1

      సతీష్ చేసిన దాడి సీఎం పైన..మరి వాడిని వదిలేద్దామా...

    • @user-qi2vq6tf7m
      @user-qi2vq6tf7m Před 4 měsíci

      9😅um​@@rajulic1

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 Před 4 měsíci +12

    అమాయకుల మీదే ఈ నాటి రక్షకులు, అధికార నాయుకులు, న్యాయాధి పతుల వీరత్వం
    మీరు చేసే అన్యాయం మీ కళ్ళ ముందే మీ కుటుంబ సభ్యుల మీద ప్రభావం చూపుతుంది. అయితేనేం, మనుషులకైతే బాధ గాని మీకెందుకుంటుంది.

  • @soulapursaibabu8808
    @soulapursaibabu8808 Před 4 měsíci +12

    Hope people are not fooled now after seeing this discussion

  • @Vijay-mi1ql
    @Vijay-mi1ql Před 4 měsíci +18

    You are the real hero Mr. Durga Rao. God bless you and your family.

  • @knsrsastry76
    @knsrsastry76 Před 4 měsíci +56

    ఇద్దరికీ తగిలిన అరచేయి అంత గులకరాయి వీడియో లో కనబడలేదు 😢😢

    • @SatyamGonthena
      @SatyamGonthena Před 4 měsíci +2

      😊

    • @Bhairav1256
      @Bhairav1256 Před 4 měsíci +2

      TV9 చూపిస్తున్నారు 😂

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 Před 4 měsíci +1

      ​@@Bhairav1256tv9 vallaki matraame kanapaddai ante megatha vallu antha aa adhrusya camera lu migatha tv vallu kuda konukkovali

    • @Bhairav1256
      @Bhairav1256 Před 4 měsíci

      @sirishakirankumar3649 ఒక ex-police officer tho discuss chesadu chudu, police ni adi idharki thagilindi ani oppinchadinki try chesadu

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před 4 měsíci

      Ashalu unteaneaga aadhi kanabadataniki😂😮😅😊

  • @rajunamani8579
    @rajunamani8579 Před 4 měsíci +22

    AP Politics కరెక్ట్ కాదు

  • @Harsha-gl1ql
    @Harsha-gl1ql Před 4 měsíci +14

    Chala darunam ga undi vintunte

  • @StayGenuine
    @StayGenuine Před 4 měsíci +17

    Chee em govt raa Nayana.....😮😮..inka entha mandini champutaaru raa meeru...😮😮

  • @IndianFilmFactory
    @IndianFilmFactory Před 4 měsíci +42

    BC లకు ఇక్యత లేక పోవడమే ... police లు ఇలాంటి ఆరాచకాలు చేస్తున్నారు

    • @svs7235
      @svs7235 Před 4 měsíci +3

      తెలంగాణ లో కూడా bc లకు విలువ లేదు

  • @padmavathikotak7490
    @padmavathikotak7490 Před 4 měsíci +9

    Sathish is Olympic player,great acting by jaggu.

  • @BhanuPrakash-ti6uw
    @BhanuPrakash-ti6uw Před 4 měsíci +54

    పాపం సతీష్ దెబ్బలకు ఎలా తట్టుకొన్నాడో చాలా. బాధ వేస్తుంది

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před 4 měsíci +7

    విజయవాడ వెస్ట్ వెళ్లంపల్లి కమల్ హాసన్ అస్సలు తగ్గడం లేడు. ప్లాస్టర్ మాత్రం మే 13 th వరకు తీయడు.

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 Před 3 měsíci +4

    Hat's off Durga Rao garu..ఎంతభద, హింస అనుభ వించినీతి కి నిలబడి.."సత్యమేవ జయతే""🎉😂❤ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గా పేరు తెచ్చుకున్న మీకు మీరే సాటి అభినందనలు.
    గాయాలు కావడంతో భాధ paduthunnaamu.దుక్కిస్తున్నా ము
    జయహో దుర్గా Rao garu 😢

  • @RamaKrishna-lz6pr
    @RamaKrishna-lz6pr Před 4 měsíci +13

    You are dare devel DURGARAO

  • @moyunuddinpasha5405
    @moyunuddinpasha5405 Před 4 měsíci +6

    నువ్వు గ్రేట్ తమ్ముడు ....... అంత మంది పోలీస్ ల మధ్య లో ఎంత గుండె ధైర్యం గా ఉన్నావు ...........

    • @thokalasatyanarayana3487
      @thokalasatyanarayana3487 Před 4 měsíci

      పోలీస్ లు ఎన్ని చిత్ర హించలు పెట్టి కొట్టినా, ఆరాయి కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని, ఎంతో మంది, పోలీస్ అధికారులు వద్ద చెప్పి, ఓకే మాటపై నిలబడ్డోడు, లాస్ట్ లొ, ఆ రాయి ఎవరూ విసిరింది కాదు, సీఎం జగన్ గార్కి పెద్ద పెద్ద గజ మాలలు వేస్తూ వుంటారు, అందులో ఏవైనా మేకులు సూదులు లాంటివి గుచ్చుకొని ఉండాలి అని చెప్పాడు, కాబట్టి, దీనిని బట్టి చూస్తే సీఎం జగన్ పై రాయి విసిరిన వ్యక్తి ని కూడా, మిత్రకూటమి పార్టీ మార్చ గలిగిందన్నా అనుమానం ఇక్కడ అర్ధం అవుతుంది, cbn కుమారుడు, ఓ రాయి రాయి నీవు తాడేపల్లి నుండి వచ్చేవు కదా అన్నాడు దత్త పుత్రుడు గజమాలలొ మేకులు గుచ్చు కొ వచ్చు కదా అన్నాడు, మిగతా యెల్లో తోడేళ్లు ముఠా రక రకాలు చిత్రీక రించి మాట్లాడారు, ఈ లోకం లొ బుద్దు ఉన్నోళ్లు తనుకు తానుగా కోడి కత్తి తొ పొడిపించు కోడు అలాగే లక్ష లాది జనాల్లో ఉండి రాయి తొ కొట్టించు కొడు, ఎందుకు అంటే, ఇక్కడ వున్నది మనిషి, రోబో కాదు కొట్టించు కోవడానికి, ప్రాణం పొతే ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాదు, సీఎం జగన్ కి ఏపీ లొ ప్రజల మద్దతు 100%వుంది, అతనికి చింపతి అవసరం లేదు, చింపతి కావలసింది కూటమి పార్టీ వాళ్ళకే, సీఎం జగన్ను ఏపీ ప్రజలు గుండెల్లో పెట్టుకొన్నారు, కావున ఇలాంటి ఘటనలు ఏపీ లొ ఎక్కడ జరిగినా దాని మూలాలు cbn దగ్గరనుండే వస్తాయి.

    • @satyanarayarajukappa3930
      @satyanarayarajukappa3930 Před 4 měsíci

      44

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 Před 4 měsíci +6

    Jai TDP Jai PVN 🐯🐯🐯🐯🐯🐯🐯✅

  • @knsrsastry76
    @knsrsastry76 Před 4 měsíci +34

    రాయి ఒకరికి తగిలిన తరువాత, వాళ్ళకి దెబ్బ తగిలిన తరువాత దాని వేగం తగ్గిపోతుంది.. రెండో వాళ్ళకి తగిలినా,, కళ్ళు పోయే అంత దెబ్బ తగులుతుందా.. వెల్లంపల్లి కంటికి మొత్తం శుక్లం ఆపరేషన్ జరిగినట్టు కట్టు వేయించుకున్నాడు 😂😂

  • @kranthinarayanak1815
    @kranthinarayanak1815 Před 4 měsíci +5

    Great personality

  • @madeti
    @madeti Před 4 měsíci +23

    నీటి: వెనుకటికి ఒక పెద్దాయన అన్నట్లు" బోనుల్ లో ఉన్న పకోడీ ఉచితం గా వచ్చిందని ఆశ/ ఆనంద పడ్డ ఎలుకకు, తొందరలో తన అంతం అవుతుందని తెలీదు.

  • @ramesham7659
    @ramesham7659 Před 4 měsíci +13

    Criminal A1 jalagam permanent ga jail ki pampali prajalu

  • @user-tc3sz9xp4z
    @user-tc3sz9xp4z Před 4 měsíci +11

    Deeni meda case veyali CBI vicharana adagali.. Appudu gani jaga durmargudu jail ki velladu

  • @VengaiahChirla-xq7eb
    @VengaiahChirla-xq7eb Před 4 měsíci +14

    Fake cm

  • @andrakumar9458
    @andrakumar9458 Před 4 měsíci +33

    Ycp.ఎవరూ.నమ్మారూ.ఆప్పుడూ.కోడికత్తి.ఇప్పుడూ.గులకరాయి

  • @PK-nv4on
    @PK-nv4on Před 4 měsíci +8

    ఉన్న బలమైన సాక్ష్యాలు కోర్టులో చూపించే టప్పుడు బలవంతంగా ఒప్పించవలసిన పని ఏముంది !

  • @t.moshe.ts6979
    @t.moshe.ts6979 Před 4 měsíci +25

    ఒక రాయి తీసుకోని జేడ్జిగారికి వేస్తే తేలుతుంది కదా ఆ రాయి. ఎక్కడ పడుతుందో తెలిచ్చిది కదా

  • @RamteerthGayatri-ok7jj
    @RamteerthGayatri-ok7jj Před 4 měsíci +6

    Jagan ki chinna stone thagilina badha kanna, this fellow suffered a lot

  • @RamteerthGayatri-ok7jj
    @RamteerthGayatri-ok7jj Před 4 měsíci +8

    Saleem gariki salam

  • @kalyannandam4152
    @kalyannandam4152 Před 4 měsíci +11

    Jagan ki raayi tagalatam nijamo kado telidu, kani amayakulaku enni debbalo ide psykoism ante.

  • @satyanarayanamurthypedapat2286
    @satyanarayanamurthypedapat2286 Před 4 měsíci +15

    రాజకీయ పార్టీల వ్యవహారాల కు B.C-A కులాల వారు దూరంగా ఉండండి లేక పోతే మన ను రక్షించే వారు లేరు ఈ దేశంలో

  • @jrambati
    @jrambati Před 4 měsíci +7

    Great Durga rao garu, nirdoshiga Devudu ninnu kapadadu, valla papana vallu potharu

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Před 4 měsíci +7

    రాజకీయాలు అంత దిగా జారుతాయా

  • @VengaiahChirla-xq7eb
    @VengaiahChirla-xq7eb Před 4 měsíci +10

    Ycp fake

  • @VASISHTA.
    @VASISHTA. Před 4 měsíci +1

    ముందు పోలీస్ లను క్రూరం గా చూపిస్తూ ఉన్న సినిమాలను నేను తిట్టేవాడిని. నిజం గా ఆ సినిమాల్లో లాగా నే జరుగుతూ ఉంది. అధికార దుర్వినియోగం విపరీతం గా జరుగుతూ ఉంది. పోలీస్ లు ఒక విషయం తెలుసుకోండి. ఈరోజు డబ్బు కొసమో,అధికార మదం తో నో ఇలా చేస్తున్నారు,కానీ కర్మ వదిలిపెట్టదు.

  • @RamteerthGayatri-ok7jj
    @RamteerthGayatri-ok7jj Před 4 měsíci +5

    Konchem thagilina daniki innocent people suffered a lot

  • @mahammadrafeemdrafee4442
    @mahammadrafeemdrafee4442 Před 4 měsíci +4

    నిజమైన హీరో నువ్వే దుర్గారావు

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 Před 4 měsíci +2

    ప్రభుత్వ మారితే రేపు ఆ పోలీసులు యిదే ప్రవర్తన యెక్కువ చేయాలి

  • @syamyalamarthi8726
    @syamyalamarthi8726 Před měsícem

    కరెంట్ తీసివేయటం ఒక కుట్ర .
    ఆ రాయి అంత sharp గా కరెంట్ లేనప్పటికీ , అంతమంది భద్రతా సిబ్బంది , పార్టీ నాయకులు , భద్రతా సిబ్బంది మధ్య కూడా కరెక్ట్ గా ఆ వ్యక్తికే సూటిగా తగలటం అనేది ..విఠలాచార్య సినిమాలో కూడా జరగదు

  • @ramachandraraotanukula6559
    @ramachandraraotanukula6559 Před 4 měsíci +6

    Durga Rao maro jenmam yetinatle.

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 4 měsíci +7

    Sabhash durgarao. Ee paristhithullo dhairyamgaa unnavu. Neeku, nee kutumba sabhyulaku aassissulu.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před 4 měsíci +1

    సిగ్గుందా ఈ పోలీసులకు అసలు ఎవడికి బానిసత్వం చేయడానికి

  • @ganapathirao6636
    @ganapathirao6636 Před 4 měsíci +11

    Worst CM

  • @anjaneyuludasari4072
    @anjaneyuludasari4072 Před 4 měsíci +2

    ఒక రాయి ముగ్గురికి తగిలింది అనడం చాలా విడ్డురం

  • @gangaveni7970
    @gangaveni7970 Před 4 měsíci +6

    Durmargapu arachakaniki anyayapu palanaku Amayakapu prajalu bali

  • @babusab4627
    @babusab4627 Před 4 měsíci +4

    Jaicbn

  • @venkataramudu945
    @venkataramudu945 Před 4 měsíci +6

    We have very confusion wich side attacked. we seen in some social media in one channel injury tape left side, in one channel right side. wich is currect?.

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 Před 4 měsíci +5

    Namaskaram Nanna nijanga neeku dandam nayana

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r Před 4 měsíci +1

    మరి రాయేసినందుకే ఎంత టార్చర్ పెట్టారు అమర్నాథ్ గౌడనే కుర్రవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టేసారు మరి వాళ్ళకి శిక్ష ఉండదా

  • @krishnamisal6786
    @krishnamisal6786 Před měsícem

    Your super bro excellent

  • @aacrazykids
    @aacrazykids Před 4 měsíci +10

    Worrest worrest CM..

  • @tokyo726
    @tokyo726 Před 3 měsíci

    అసలు సమాన్యుడిని బతకనిస్తారా , సామాన్యుడు న్యాయవ్యవస్థ లకి తిరిగి పోరాడగలడా న్యాయం కోసం, ఎం జరుగుతుంది ఎలా మారుతుంది రాజకీయ వ్యవస్థ లు,🤦

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Před 4 měsíci +5

    Chinna gulakarayike manushulu sachipothara

  • @bhramarambikatm7492
    @bhramarambikatm7492 Před 4 měsíci +1

    ధర్మో రక్షతి ‌రక్షితః శతమానంభవతి నాయనా ,చాలా బాధగాఉంది,నీ విషయంవింటూ ఉంటే.

  • @saitejatalluri97
    @saitejatalluri97 Před 4 měsíci +5

    Yee YCP Jagan govt.ruling Loki vachaka prajalni kapadalsina police lae prajalni himsistunnaru ...Jagan power Loki vachaka SC ST BC Minority Sodharulu meedha dadulu ,dowrjanyalu perigipoyay...2024 lo ayina yee pyscho jagan YCP govt. Ki mi vote latho buddi cheppandi mana Rastranni kapadandi ...Quit YCP Save AP...

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj Před 4 měsíci +2

    Vamsigaru దుర్గారావు మాటలకు కండ్లలో nelu tirigae elnte c m మనకు avsarama

  • @NarsingPulligilla
    @NarsingPulligilla Před měsícem +1

    YSR.420.40.BRS.420.40.YSR.420.40.BRS.420.40

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před 4 měsíci +1

    వంశీ గారికి కడుపు నిండా కుళ్ళే, జగన్, మీద పడి ఏడుస్తూనే ఉంటారు

  • @NarsingPulligilla
    @NarsingPulligilla Před měsícem +1

    YSR.420.40.YSR.420.40.YSR.420.40.YSR.420.40

  • @vasanthgvk1543
    @vasanthgvk1543 Před 4 měsíci +4

    Enta Donga CM life lo yappudu chudaledu andru Mana Ote TDP Janasena 20 yers vundali manaki

  • @syamyalamarthi8726
    @syamyalamarthi8726 Před měsícem

    ఈ దాష్టీకం లో పాత్రధారులు? సూత్రధారులు అందరిపైనా విచారణ జరిపించి..నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రజలను అన్యాయాలనుండి కాపాడటానికి ప్రభుత్వోద్యోగులుగా ప్రజాపన్నులు జీతంగా తీసుకుంటూ, సామాన్య ప్రజలను అన్యాయంగా హింసించే అరాచకశక్తులుగా కిరాయి గూండాలుగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించండి. మరే ఉద్యోగీ ఇలా అధికారపార్టీకి తొత్తులుగా ప్రవర్తించకుండా అత్యంత

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu Před 16 dny

    ఇది ఎంతవరకు కరెక్ట్

    • @NagisettyRavindrababu
      @NagisettyRavindrababu Před 16 dny

      ఇలాంటి తప్పులు ఏ రాజకీయ నాయకుడు చేయకూడదు మా పేదలని నాశనం చేస్తున్నారు మీరు జగన్ సార్ నమస్కారం సార్ మీరు ఇలాంటి పనులు చేయద్దు సార్

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g Před 4 měsíci +1

    జగన్ తన స్వార్థం కోసం ఒక్కొక్క సారి ఒక్క
    అమాయకుడిని బలిచేస్తున్నాడు.
    అప్పుడు శీను ఇప్పుడు ఈ అమాయకుడు
    ఇంకా ఎంత మందో ?

  • @dvbharath
    @dvbharath Před 4 měsíci +1

    Better not to go outside to see the campaign/people. Its safe to be indoors.
    what if there happens stampede or other issue, no one can save in a worst case.

  • @gunjivenkatarao448
    @gunjivenkatarao448 Před 4 měsíci

    You are great

  • @ramanandaramanandasharma7504
    @ramanandaramanandasharma7504 Před 4 měsíci +4

    Bloody Bastrads. sorry Durgarao.

  • @JayarajuAkula
    @JayarajuAkula Před 3 měsíci

    రాత్రి 11 గంట లకు చిన్న చిన్న పనులను ఎవడైనా నమ్ముతాడా ఏడో ఒక అమ్మకే అబ్బకి పుట్టిన ఎదవేనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలా ఫేక్ కాదు

  • @Bhairav1256
    @Bhairav1256 Před 4 měsíci +1

    ఒక్కరోజు పోలీస్ job ఇస్తే రాయ్ వేసింది సుప్రీం కోర్టు judge అనీ nirupinchochu

  • @ulliarjun7429
    @ulliarjun7429 Před 4 měsíci

    అరాచక పాలన జగన్ ప్రభుత్వం

  • @NarsingPulligilla
    @NarsingPulligilla Před měsícem +1

    YSR.420

  • @ManjunathA-fi4ww
    @ManjunathA-fi4ww Před 4 měsíci

    ❤❤❤❤❤❤❤❤

  • @baduguharika2818
    @baduguharika2818 Před 3 měsíci

    బబు న్ని మల్లి పంపి దం ముసుగు వేసి పాపిదం జగనన్న గెలిపింద o😂

  • @sivareddybavanam2402
    @sivareddybavanam2402 Před 4 měsíci

    దస్తగిరి లాగ దుర్గారావు చేత కూడా ,నామినేషన్ దాఖలు చేయాల్సింది.
    షర్మిల పార్టీ లో టిక్కెట్ ఖాయం.

  • @suhasininellimanda8210
    @suhasininellimanda8210 Před 4 měsíci +1

    Sir me news channel ki interview kivasthanu sir

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před 4 měsíci

    ప్రశ్న అడిగి అన్ని వంశీ గారే చెప్పేస్తారు,అది ఎలాగైనా అయిన కు కావలసినట్టు చెప్పేదాకా వదలడు😊

  • @theway143
    @theway143 Před 4 měsíci

    మహాటివి మహా ఇంటర్వూ లోనే దుర్గారావు ను కేస్ నుండి తప్పించడానికి భలే ప్లాన్ వేశారు. ఇది కోర్టు వారికి విట్నెస్ కొరకు ఇంటర్వూ ఇది

  • @madhurimavutukuri2286
    @madhurimavutukuri2286 Před 3 měsíci

    ఇలా ప్రసంగాలు చెయ్యటం కాదు. మీకు దైర్యం వుంటే వాడిమీద ఎటాక్ చెయ్యండి pal Garu.ante chandrababu నాయుడు. దెబ్బతో చావాలి

  • @sekharkankipati2998
    @sekharkankipati2998 Před 4 měsíci

    పచ్చి అబద్దాలు వినే వాళ్ళు ఉంటే మీరు ఎన్ని అన్న చెబుతారు మీకు ఇవి అన్ని మామూలే కాదా

  • @rajganta9853
    @rajganta9853 Před 4 měsíci

    ఓహో abn ఆంధ్రజ్యోతి, ఈటీవీ, tv5 మాత్రమే కాదు... మహా టీవీ కూడా పచ్చ విషపు పార్టీ వాళ్లదేనా... అర్థమయిందిలే...

  • @phebedasi3500
    @phebedasi3500 Před 3 měsíci

    స్క్రిప్టు బాగుండి చదివినట్లు గాక జరిగినట్లే చెప్పావ్

  • @balaramreddy6255
    @balaramreddy6255 Před 4 měsíci

    Nearest area issue person will take police

  • @vkvk1715
    @vkvk1715 Před 4 měsíci +6

    hats off bidda. ninnu oppukomani balavantam petti kottina police la meeda case pettu. nidra ponivvaku vallani

  • @korrapatiashok577
    @korrapatiashok577 Před 4 měsíci +1

    అసలు సతీష్ కుర్రాడు ఇతని పేరు ఎందుకు చేప్పినాడు

    • @lax20662
      @lax20662 Před 4 měsíci +4

      Adi kooda same rogue officers brain wash.

  • @devaprasad777
    @devaprasad777 Před 4 měsíci

    వంశీ స్టూడియోలో కూర్చొని నిజాలు మాట్లాడు

  • @vamsichalla710
    @vamsichalla710 Před 4 měsíci

    మా జాతి దెబ్బ..జగన్ కి...రుచి చూపిస్తాం

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před 4 měsíci

    వంశీ గారు వేరే కోర్టుపెట్టేసుకుంటే సరిపోతుంది.

  • @dhanalakshmiveluri7746
    @dhanalakshmiveluri7746 Před měsícem

    Ycp anduke nasanam ayipoyindi super ga chepparu bro

  • @user-pq2gf9it9k
    @user-pq2gf9it9k Před 19 dny

    ✌️✌️✌️✌️✌️👍👍👍👍👌👌👌👌

  • @theway143
    @theway143 Před 4 měsíci

    హత్య రాజకీయాలు, డబ్బు పంపిణీ, రాష్ట్రంలో టీడీపీ పుణ్యమే!.1983 వరకు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించు కునే సంసృతి తెరమీదకు తెచ్చింది మహా నటుడు చంద్రబాబు అతని అనుచరులు. రౌడీలకు టిక్కెట్లు. ఇచ్చే సంస్కృతి చంద్రబాబు. మీరు అడిగే ప్రశ్నలోనే ఇది కేవలం ఫీడింగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ దుర్గారావు. మల్లెల బాబ్జీ నీ ఎన్టీఆర్ మీద కత్తి విసరడానికి పురమాయించింది ఎవరు?.చంద్రబాబు కాదా? రాష్ట్రంలో శాంతియుత పరిపాలన జరుగుతుంది. జగన్ మనసున్న మహారాజు. కాబోయే ముఖ్యమంత్రి. ఇటువంటి దుర్మార్గపు చేష్టలు చేసేవారిని ఎంకరేజ్ చేసే మీడియా లైసెన్సు కేన్సిల్ చెయ్యాలి.వక్రీకరణ చేసే మీడియా అందరిపై చర్యలు తీసుకునే చట్టం చెయ్యాలి.

  • @jaggaiah3229
    @jaggaiah3229 Před 4 měsíci

    👉 ముడుపులు ఎంత దండుకున్నారు . పాపం 😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁😉😀😁

  • @user-qn3rl7ox3g
    @user-qn3rl7ox3g Před měsícem

    Case open chesi police lu nee jail lo mingali

  • @srinivasvelpula4580
    @srinivasvelpula4580 Před 4 měsíci

    Training సరిపోదు ఇంకా సార్ప్ చేయండి సిర్

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před 4 měsíci

    శివాజీ సినిమా కథచెప్పించేసారు