భార్య భర్తలు ఇద్దరు కలిసే వైఎస్ వివేకాను చంపారు..! నెక్స్ట్ చంపేది వాళ్లనే | Pardhasaradhi Interview

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    భార్య భర్తలు ఇద్దరు కలిసే వైఎస్ వివేకాను చంపారు..! నెక్స్ట్ చంపేది వాళ్లనే | Pardhasaradhi Interview
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 505

  • @Nigamaagama9
    @Nigamaagama9 Před 5 měsíci +32

    శ్రీ పార్దసారధిరెడ్డి గారి కి శుభాభినందనలు. నిజ రెడ్డిగారు అని అందరూ మిమ్ములను మానసికంగా ఒప్పు కోవాల్సిందే. తెలుగు దేశం లో ఉన్న మీలాంటి వాళ్ళు నిజ సత్య ధర్మాత్ములు. మీరు మీ కుటుంబం లో ఉన్న సకల జనులు ఆరోగ్య, ఆయుస్సు లతో , ఐశ్వర్యవంతు కావాలి. మాకు ఈ రోజు మీడియా ద్వారా ఇప్పుడే తెలిసింది. FROM: శ్రీ అవాజ్మనసగోచరానంద సరస్వతీ స్వామి. [ కావలి, కంచి ].

  • @ramanareddy7733
    @ramanareddy7733 Před 6 měsíci +135

    అన్నా మీలాంటి నికార్సైన మనుషులు రాజకీయంలో ఉండడం చాలా అరుదైన విషయం అన్న

  • @chkvsharma
    @chkvsharma Před 5 měsíci +48

    పార్థసారథి రెడ్డి గారి మనోవేదన చాలా విశందంగా తెలిపారు. చంద్రబాబు గారు టైమ్ ఇవ్వలేరని అనుకుంటున్నారు కాబట్టి, వారి కోరిక ధర్మబద్ధంగా ఉన్నదానిపించి,కనీసం లోకేష్ బాబు గారికి ఈ ఇంటర్వ్యూ వీడియో పంపమని మహా న్యూస్ అజిత గారిని కోరుతున్నాను.

  • @user-xj7vs7gz4f
    @user-xj7vs7gz4f Před 6 měsíci +109

    రాష్ట్రం లోని ప్రజలు వీళ్ళు తోనే పాలించబడాలా? ప్రజలు వారి ఆలోచన విధానం మారకపోతే రాష్ట్రం ఇక ఇలాంటి వాళ్ళ చేతుల్లోనే నాశనం కావడం ఖాయం.. ప్రజలు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధికి సరైన నాయకులను ఎన్నుకోవడం చాలా అవసరం...

  • @ramanareddy7733
    @ramanareddy7733 Před 6 měsíci +83

    అన్నా మీ మాటలతో నైనా చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు కలగాలని మనసారా ఆశిస్తున్నాం అన్న అన్న అప్పుడు మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా ఆదుకునే ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 Před 6 měsíci +70

    అజిత గారు, మంచి ఇంటర్వ్య.take care your health ✌️

  • @ramanamurthybhimarasetty6995
    @ramanamurthybhimarasetty6995 Před 6 měsíci +33

    Correct what you said

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Před 6 měsíci +166

    పార్థసారధి రెడ్డి గారు!!మీకు పాదాభివందనం, ఇంతవరకు ఏ మగాడు చెప్పని నిజం మీరుచెప్పారు. వాడెవడో పులి అని ఎచ్చులు చెప్పుకుంటే నమ్మే అమాయకులు కాదు ప్రజలు. అసలైన పులి మీరే రాయలసీమ ప్రజల్లో ఎన్ని కక్షలు వున్న ఒక నిజాయితీ వుంది, అది మీరు నిరూపించారు.అసలు హంతకులు ఎవరో మీరు చెప్పారు, కానీ ఇంకొక నిజం మీరేకాదు, హత్య చేసినవారుకాని, బాధితులుకానీ అసలు రహస్యం బయట పెట్టడం లేదు. కేవలం mp సీటు కోసం వివేకానంద రెడ్డిని అంత ఘోరంగా, చిత్రహింసలు పెట్టి, మార్మంగాలు కోసే అంత కసి ఎందుకు? సునీతగారు అయిన చెప్పడం లేదు.అంటేఆమెకూడా రహస్యం దాచినట్లే కదా!

    • @HarishKumar-no2iu
      @HarishKumar-no2iu Před 5 měsíci +5

      Jagan,Bharathi,Avinash mugguru kalichi goddali tho narikaaru.Kadapa MP seat kosam kaadu.Bharathi,Avinash madhya love chusi tittinanduku Viveka hathya.

    • @bellamrangaiah4709
      @bellamrangaiah4709 Před 5 měsíci

      @@HarishKumar-no2iu :-నిజం బ్రదర్ నేను చాలా సార్లు కామెంట్ రూపంలో చెప్పాను. యిప్పుడు మీరుచెప్పారు. అది పెద్ద బోకు ముండ

    • @DheeruGoud-mg1qi
      @DheeruGoud-mg1qi Před 5 měsíci

      ​Ji

    • @udayabhaskar50
      @udayabhaskar50 Před 5 měsíci

      ​@@HarishKumar-no2iu🙏❤❤❤❤😊😊ppp p❤❤❤environmentalists MMR

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 Před 5 měsíci +2

      ​@@HarishKumar-no2iuHarish. This is really shameful.
      Amma tho samsaram chesthara ?? Enti sodhara. Mari Ela anala

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Před 6 měsíci +57

    Public నుంచి నిజం ధైర్యంగా ఇప్పుడు బయటకు వస్తూఉన్నది.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 6 měsíci +45

    Very good information Reddy garu.

  • @vidyasaagarrreddyy9581
    @vidyasaagarrreddyy9581 Před 6 měsíci +90

    పార్థసారధి రెడ్డి గారికి ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇస్తే తప్పకుండా గెలుస్తారు

  • @user-mb7my7gx8s
    @user-mb7my7gx8s Před 6 měsíci +21

    Rajita garu, thank you for the sensational interview. God Bless you. We are with Pardhasaradhi Reddy. We pray the Almighty to give him additional strength to combat with the Psycho Family.

  • @seshagirirao.e9316
    @seshagirirao.e9316 Před 5 měsíci +8

    ప్యాక్షన్ సినిమా చూసినట్టుంది. జయప్రకాష్ రెడ్డి గారిని గుర్తు చేశారు. పార్ధసారధి రెడ్డి గారు నమస్కారం 🎉🎉

  • @SIVOHAM-AHAMASMI
    @SIVOHAM-AHAMASMI Před 4 měsíci +5

    చాలా నిజాయతీగా మాట్లాడారు❤❤
    WONDERFUL INTERVIEW❤❤

  • @majjarikumar7485
    @majjarikumar7485 Před 5 měsíci +81

    నిజమైన రెడ్డి అంటే పార్థ సారధి రెడ్డి..

    • @UHDAM
      @UHDAM Před 5 měsíci

      Bokkem kaadu

    • @N.r.r728
      @N.r.r728 Před 5 měsíci

      గాడిద మ****ఏమి కాదు

    • @ramguggulla2152
      @ramguggulla2152 Před 4 měsíci +1

      TDP supporter ana...

  • @nkiran483
    @nkiran483 Před 6 měsíci +40

    CBN sir, please support TDP cadre financial

  • @jaiwilling5736
    @jaiwilling5736 Před 6 měsíci +52

    Excellent anna

  • @rmasineni
    @rmasineni Před 6 měsíci +33

    CBN should protect his party cadres first.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 Před 5 měsíci +36

    పార్థసారథి గారు, మీపట్టుడలకు అభినందనలు.మీరు చెప్పినట్లు సి.బి.ఎన్.
    శాన్తస్వభావం వలన,చాలా. మందిటి.డి పి. అభిమానులు అన్నివిధాల నష్టపోయారు.

  • @akulasubramanyam9180
    @akulasubramanyam9180 Před 6 měsíci +35

    Super గా చెప్పారు పార్థ గారు. ఈవిధంగా CBN చేస్తాడని అనుకోలేదు. మీ ఆవేదన correct.TDP కార్యకర్తలకు support చేసివుంటే టీడీపీ ఆ జిల్లాలో నిలిచి వుండేది. ఆసరా

  • @madhavilatha7706
    @madhavilatha7706 Před 5 měsíci +13

    నిజం మాట్లాడాలి
    నిజాన్ని నమ్మాలి
    నిజం ఒప్పుకోవాలి
    కుల మత రాజకీయాలు వద్దు
    ప్రజలలో ఇలాంటి ఆలోచనలు పెరగాలి.
    అప్పుడే దేశం బాగు పడుతుంది.
    మన పార్టీ వాడైతే మంచోడు
    మన కులం వాడైతే మంచోడు
    ఇలాంటి చెత్త ఆలోచనలు మనం అందరం తగ్గించుకోవాలి.
    మనిషిని మనిషి గా చూడాలి.
    కుల, మత ప్రాతిపదికగా కాదు.
    ప్రజలారా, మేలుకోండి .

  • @orugantinagarajugoud5795
    @orugantinagarajugoud5795 Před 6 měsíci +27

    Excellent expression of his agony

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Před 5 měsíci +58

    ఈ హత్య చేసిన వాళ్ళని కాపాడుతున్న కేంద్రo కూడా దోషే

    • @nayudumata
      @nayudumata Před 4 měsíci

      ప్రపంచం లో ప్రతివాడు దోషి. కానీ జగన్ మాత్రం కాదు

    • @ramalakshmidurga9853
      @ramalakshmidurga9853 Před 4 měsíci +1

      100%

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 Před 6 měsíci +31

    ధన్యవాదాలు పార్థసారథి రెడ్డి గారు

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 4 měsíci +5

    Excellent. Pardhasaradhi reddy garu.

  • @arlapoluraju2801
    @arlapoluraju2801 Před 5 měsíci +15

    ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాలి పాపం ఆయన బాధా చూడండి సొంత కుమారుడు కుడ పోగోటుకున ఆయన బాధా చూడండి

  • @anjipapireddy6021
    @anjipapireddy6021 Před 6 měsíci +18

    Super anna

  • @kalyan20091000
    @kalyan20091000 Před 6 měsíci +30

    ఈ దరిద్రం వదిలి పొయినాక ఇంకొన్ని నిజాలు బయట పడతాయి.

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 Před 6 měsíci +29

    చాలా విషయాలు చెప్పారు మాకు తెలియనివి

  • @andranaidu3765
    @andranaidu3765 Před 6 měsíci +14

    Rightful claim for MP based on history.

  • @sureshrathnam
    @sureshrathnam Před 5 měsíci +14

    I wish Mr. Parthasarathi get a chance to contest as MLA/MP soon.

  • @harishkondeti3855
    @harishkondeti3855 Před 6 měsíci +71

    Pardasaradi రెడ్డి గారు jenunione గా చెపుతారు

  • @vijayababugogineni6316
    @vijayababugogineni6316 Před 6 měsíci +12

    His argument is absolutely correct, the pain & loss they under went, their loyalty towards party as well as Chandra Babu should be given respect & they are entitled for that as a matter of right.

  • @lakshmiji
    @lakshmiji Před 5 měsíci +5

    Saritha garu is best she does her homework. Nice voice. Nice anchor.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Před 6 měsíci +82

    పులివెందల లో కూడా జగన్ గెలవడు కడపలో అవినాష్ ఓడిపోతాడు!

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Před 6 měsíci +8

    Pardhasaradhi garu mee analasys true 100% . Ajitha garu Vamshi gariki cheppi ee vedio CBN gari daggariki vellettu cheyyandi ,Eeyana maatalu vinte goosboms vastunnaayi chalaatragedy undi ,he is real hero of TDP 👌👍🤗 .

  • @rajamahender8340
    @rajamahender8340 Před 6 měsíci +7

    CBN said in a meeting to a person that don't use foul language on opposition party persons, he is a gentle leader I saw in these days.

  • @jaiwilling5736
    @jaiwilling5736 Před 6 měsíci +10

    It’s true

  • @user-bm6zs7qk6q
    @user-bm6zs7qk6q Před 6 měsíci +10

    Super brother..mee rajakeeya visleshana super.

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo Před 5 měsíci +4

    నారా చంద్రబాబు నాయుడుగారు..మంచి వ్యక్తి అనే.. నేను ఈ నాటికి ఇష్టపడతాను.. జై.. తెలుగుదేశం

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Před 5 měsíci +5

    Super explanation sir

  • @srikanthlella241
    @srikanthlella241 Před 6 měsíci +8

    Super ..Elanti interview nenu eppudu chdaleadu ....

  • @user-tz1sr8rj8o
    @user-tz1sr8rj8o Před 6 měsíci +7

    Super sir

  • @sudheercj2847
    @sudheercj2847 Před 5 měsíci +3

    Meeru cheppinadi 💯 percent correct.

  • @karumanchi1991
    @karumanchi1991 Před 6 měsíci +18

    So it proves YSR , Savala Party from 90's itself

    • @kumarc8389
      @kumarc8389 Před 4 měsíci

      They are luccha family since British Era. Thelma vedhava laku pandhi meat ammukuni brathikaru. Dabbu kosamu mathamu maratamu. Callu reddy kaadhu actually. Job icchina owner ni hatya chesi aa mines ni kaajesi rich ayyaru. Morals yemi levu a family ki. Dabbu , power and control kosamu yemaina chestharu. Nara roopa rakshasulu aa YS ane visha vruksham. Vaallu antha nasanamu aithe gaani aa area baagu padadhu.

  • @user-rg4iq1bq1b
    @user-rg4iq1bq1b Před 4 měsíci +3

    Uncle 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉meru super

  • @dineshchowdary7515
    @dineshchowdary7515 Před 6 měsíci +17

    జై పార్ధసారధిరెడ్డి 🙏

  • @sureshbabuyangalasetty1298
    @sureshbabuyangalasetty1298 Před 3 měsíci +1

    Wonderful articulation

  • @ababu8316
    @ababu8316 Před 5 měsíci +4

    Partha Sharda Reddy your Talkies super very nice

  • @Ms143N
    @Ms143N Před 5 měsíci +2

    ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీకు సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాం❤

  • @user-rg4iq1bq1b
    @user-rg4iq1bq1b Před 4 měsíci +2

    💯💯💯💯💯💯💯💯💯💯super

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Před 5 měsíci +14

    CBI కోర్టు ల మీద నమ్మకం పోయింది

  • @sureshbabu6580
    @sureshbabu6580 Před 4 měsíci +1

    Sir Good analysis sir

  • @ramakrishnagogada7790
    @ramakrishnagogada7790 Před 6 měsíci +8

    Tiger sir

  • @t.tulasireddy7925
    @t.tulasireddy7925 Před 6 měsíci +7

    Good annaconcept is nice

  • @tellaputtapurana
    @tellaputtapurana Před 6 měsíci +11

    Ayya cbn garu etuvanti nijamina nayakulaki chans evvalani korukuntunnanu ji tdp

  • @khadarbasha5087
    @khadarbasha5087 Před 5 měsíci +1

    యాంకర్ అమ్మ నువ్వు ప్రశ్నలు అడుగుచున్నవా లేకపోతే ఇంకేమైనా??? గట్టిగ అడగాలి మీకు ఆ హక్కు ఉంది ఓకే నా 👍🏻

  • @skss5
    @skss5 Před 5 měsíci +4

    రాష్ట్ర BJP వాళ్లకు అన్ని తెలిసినా,, ఢిల్లీ BJP వాళ్లకు అన్నీ తెలిసి కూడా యిన్ని ఏళ్ళు కాపాడారు,,,అందుకే
    ఆ పాపం లో, భాగం,BJP కి కూడా ఉంది,,,

  • @RAJA-7678
    @RAJA-7678 Před 5 měsíci +1

    రెడ్డి గారు మీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాను

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc Před 6 měsíci +6

    Good interview 🎉🎉🎉🎉

  • @madhusaranarava945
    @madhusaranarava945 Před 5 měsíci +24

    ఏమీ గట్స్ బాబాయి నీకు సీమలో పుట్టి న వాడివి అనిపించు కున్నావు ❤❤❤❤u బాబాయి

  • @rsbandla349
    @rsbandla349 Před 6 měsíci +4

    Sir your great

  • @tellaputtapurana
    @tellaputtapurana Před 6 měsíci +9

    Medam exlent entarvyou supar intrast tapik ji tdp

    • @VenkatReddy-gg9tg
      @VenkatReddy-gg9tg Před 5 měsíci +1

      Madam, excellent interview,super, intresting topic,jai tdp

  • @devendrareddy816
    @devendrareddy816 Před 6 měsíci +11

    Bàaga chepparu Anna

  • @dmvv5749
    @dmvv5749 Před 5 měsíci +3

    TDP కి ఎన్నో సంవత్సరాలు పనిచేసిన, పార్థసారధి రెడ్డి గారిని రాజ్యసభ కు పంపాలి

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 Před 5 měsíci +4

    యాంకర్ ఏదో చెప్పించాలని ప్రయత్నించినా పార్థసారథి రెడ్డి గారు బాగానే గడ్డి పెట్టారు

  • @savetrees7391
    @savetrees7391 Před 5 měsíci +17

    దుర్మార్గుడు సార్ జగన్ మోహన్ రెడ్డి

  • @rishiyadav3646
    @rishiyadav3646 Před 3 měsíci

    Anna mi commitment ki hat's up anna mi dhairyam chala goppadi

  • @rameshbabu833
    @rameshbabu833 Před 5 měsíci +3

    Super speech ❤

  • @sivajyothibhupana7413
    @sivajyothibhupana7413 Před 5 měsíci +2

    Daring nd dashing leader

  • @svschanal3510
    @svschanal3510 Před 4 měsíci +1

    Well

  • @nayudumata
    @nayudumata Před 4 měsíci +1

    కనీసం లోకేష్ అయినా ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయాలి

  • @satyaraogoka1537
    @satyaraogoka1537 Před 6 měsíci +4

    Good ofternoon

  • @rajyavardhanachowdaryamili3910
    @rajyavardhanachowdaryamili3910 Před 5 měsíci +3

    Hats off to Parthasarathi Reddy

  • @SuryaTVcom
    @SuryaTVcom Před 5 měsíci +1

    Powerful interview..

  • @sureshbabuyangalasetty1298
    @sureshbabuyangalasetty1298 Před 3 měsíci

    It’s like watching a Tollywood movie! This man comes out as Strong character! Wonderful expression

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy Před 5 měsíci +1

    Interesting, alternative perspective.

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 Před 5 měsíci +1

    వల్లేమి గాంధీ కుటుంబం కాదు , అబ్రహం లింకన్ కుటుంబం ఏమి కాదు
    వాట్ ఎ లైన్ సర్ ❤❤❤❤

  • @smv3971
    @smv3971 Před 6 měsíci +3

    ఏ పార్టీ నాయకుడు అరెస్టయినా ఈ అధిక జనాభా నిరుద్యోగులకు పని ఎక్కువయిపోతుంది.
    అవినీతి చేసిన వాళ్లకు భారతరత్నలు, దేశాన్ని క్రీడల్లో అమ్మేసినోడిని పార్లమెంటుకు పంపిన గొప్ప దేశం మనది.
    మన దేశంలో రాజకీయనాయకుల మీద వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి.
    అది మన దేశ రాజ్యాంగం, చట్టాలు అమలు చేసే విధానం యొక్క గొప్పతనం.
    అంచేత ఏమి జరగదు.

  • @hanumantharaoburugupalli4830
    @hanumantharaoburugupalli4830 Před 5 měsíci +2

    Well said sir

    • @reddyreddy7896
      @reddyreddy7896 Před 5 měsíci

      Pardhasardhi is real tiger of pulivendula constituency

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Před 5 měsíci +3

    Jai hind Jai bharat

  • @rkeditingworld4473
    @rkeditingworld4473 Před 5 měsíci +1

    అన్న పులివెందుల పులి ని రవి అన్న ని గెలిపించండి అది కార్యకర్తల కు జీవిత కల

  • @chowdarybodavula4252
    @chowdarybodavula4252 Před 5 měsíci +1

    అన్నా మీరు గ్రేట్ అన్నా

  • @arunkumar-mf3qq
    @arunkumar-mf3qq Před 6 měsíci +3

    👍

  • @user-indukuru
    @user-indukuru Před 5 měsíci +1

    లవ్ యు అన్నా

  • @shivak3638
    @shivak3638 Před 6 měsíci +7

    ys bharathi is the main manipulator. YS Bhaskar reddy sent ys bharathi into ysr family and using her to get into power

    • @viplavib2181
      @viplavib2181 Před 5 měsíci +1

      Hari Krishna and nagarjuna cinima Seetha ramaraju story

    • @lakshmi9432
      @lakshmi9432 Před 5 měsíci +1

      ​@@viplavib2181haha family tree chusinapudu same naku ade movie gurtochindi

  • @BHAVYASRIARTS
    @BHAVYASRIARTS Před 5 měsíci +1

    nice interview right information

  • @12343a
    @12343a Před 5 měsíci +1

    Excellent interview..

  • @babucheruvupalli4354
    @babucheruvupalli4354 Před 6 měsíci +6

    Nijam

  • @28.8.21
    @28.8.21 Před 5 měsíci +2

    రెడ్లల్లో పెద్ద రెడ్లు ఎవరంటే. ఎంతమందిని ఎక్కువ వేస్తేనే పెద్ద రేడ్లు దేశాన్ని ఏలేది! 😅🤣😂

  • @usharani-mh4bi
    @usharani-mh4bi Před 5 měsíci +1

    వైసీపీ వాళ్ళకే తెలుస్తుంది ముఖ్యం గా సునీత గారు జగన్ గారు భారతి గారు అవినాష్ రెడ్డి గారికే తెలుస్తుంది

    • @basheerahmed609
      @basheerahmed609 Před 5 měsíci

      Viveka movie chudaledha....CBI charge sheet batti theesina movie adhi..velli chudu ...

  • @simhathota2792
    @simhathota2792 Před 5 měsíci +3

    తెలుగుదేశం పార్టీ అంటే న్యాయం

  • @prahaladanature
    @prahaladanature Před 4 měsíci

    చంద్రబాబు గొప్పతనం కాదు సర్.. అక్కడ ఓటర్లు మేదావులు నిరుద్యోగుల... అది జగన్ అయినా CBN అయిన సరే...

  • @chowdarybodavula4252
    @chowdarybodavula4252 Před 5 měsíci +2

    సార్ మేము ఫస్ట్ నుంచి టిడిపి పార్టీ ఈ చంద్రబాబువల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం సార్ మేము కూడా

  • @bababangaram2174
    @bababangaram2174 Před 6 měsíci +7

    Jai PSR

  • @user-wl3rj3hr6l
    @user-wl3rj3hr6l Před 4 měsíci

    Correct ga chepparu sir

  • @sajjarao7998
    @sajjarao7998 Před 4 měsíci

    100% right answer

  • @madhusaranarava945
    @madhusaranarava945 Před 5 měsíci +4

    ఎవురు బాబాయి నువ్వు చిరుత పులి లాంటి మనిషివి

  • @ponnakrishnamurthy2910
    @ponnakrishnamurthy2910 Před 5 měsíci +2

    అధికారులు అమ్ముడుపోతే కేసు ఎలా న్యాయంవైపు ఉంటుంది...?

  • @sureshbabuyangalasetty1298
    @sureshbabuyangalasetty1298 Před 3 měsíci

    It may be impolitic to give him office; but it is ethical to back him & give support