Padutha Theeyaga | Season -24 | 24th June 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu
Vložit
- čas přidán 30. 06. 2024
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga Maha Sangramam to perform lovely melodies.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
రీషీల్ ను పిలిచినందుకు థాంక్స్ చరణ్ గారు
ఈ సీజన్ లో సెలక్షన్ చాలా బాగుంది.
ఆ పిల్లలు పాడుతుంటే అబ్బబ్బ చాలా అద్భుతంగా ఉంది నాకైతే కడుపు నిండిపోయింది నాకు రెండు సంవత్సరాల పాప ఉంది మా పాపను సంగీతం స్కూల్లో జాయిన్ చేయాలని ఉంది కానీ మా చుట్టుపక్కల సంగీతం స్కూల్ లేవు
హయ్ రీషీల్ ఏలా ఉన్నవు నువ్వు బాగా పాటలు పాడుతూ ఉండాలి అన్ని నేను కోరుకుంటాను.god bless you rishil 🌹🌹🌹🌹🌹🌹🌹
Dheeraj extraordinary performance 👍🏻👍🏻Bangaram
Madi Tenali God bless you
Look at his enthusiasm 46:47....ఆ fast beat music వింటూ చరణ్ గారు తన కాలేజీ డేస్ ని గుర్తు చేసుకున్నాడు అనుకుంటా 😊
Extraordinary performance by Pranathi, Yagapriya 👌👌..Actually original songs విన్నప్పుడు lyrics నాకు సరిగా అర్థం కాలేదు ..కానీ ఈ అమ్మాయిలు పాడుతుంటే their voice was crystal clear and diction was amazing👌🏻
యాగ ప్రియ super
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
Pranathi & Yagapriya అదరగొట్టేసారు అంతే 🔥🔥...వీళ్ళని తట్టుకోవటం మిగతా కంటెస్టెంట్స్ కి కష్టమే..
Charan sir song kosam waiting ❤❤❤
0:52 - 1:01..ఒకవేళ SP Charan Garu ఈ show చేయడానికి అంగీకరించకపోయి ఉంటే ఆ 3 Judges లేదా ఇంకెవరినైనా పెట్టి ఈ show ని కొనసాగించే సాహసం ETV చేయకపోయేది.. బాలు గారు తర్వాత ఈ ప్రోగ్రాం SP Charan కి అప్పగిస్తేనే SPB fans సంతోషిస్తారని రామోజీరావు గారు భలే అంచనా వేశారు 🙏..చరణ్ గారు కూడా Ramoji Rao గారి నమ్మకాన్ని నిలపెట్టుకున్నారు..
@Charan sir - I wish lot more SERIES to come under your guidance…good luck sir 💐
అని టైమింగ్ మీరు కామెంట్ లో పెడుతున్నారు కదా అది ఎలా పెట్టాలో నాకు కొంచెం చెప్పరా
@@gangadharbennavolu7155 meru comment pette box lo me right side oka box with + symbol untadi chudandi
77
E episodelo super songs. Andharu baga padutharu. Andhariki 🎉🎉
Charan garu, your presence making us to see Balu garu in you and your conducting the programme is unique ❤
Pl keep it up 💐💐💐
41:30…చరణ్ గారి ప్రశ్నకు యాగ ప్రియ సమాధానం చెప్పినట్టుగా లేదు ఆయనకి కౌంటర్ వేసినట్టుగా ఉండింది.. కాస్త చిన్న పెద్ద అని చూసి మాట్లాడు తల్లి..
Yagapriya... Awesome singing dear.. what a voice, what an energy.. oh my god. God bless you nanna. Wish you good luck.. you have a very bright future ❤❤❤
“College Style Song” release అయినప్పుడు SP Charan Garu young boy 😊..మరి ఆ age లో ఎవరికైనా rap & fast beat songs నచ్చుతాయి ❤..@Charan Sir మీ అంతట మీరే “college style song” తో నే ప్రతి program start చేసే వాళ్ళం అని చెప్పారు 38:50 - 38:54 కాబట్టి ఆ song 2 lines అయినా మీరు పాడి ఉంటే మీ fans enjoy చేసేవాళ్ళం కదా…
P❤lu
P❤lu
😊😊😊@@sumanraj5783
Extraordinary performance by Rishil ..Special Thank you to SP Charan Garu for bring back Rishil ......Actually original song, your voice was crystal clear and diction was amazing.......Rishil..please pass your details...
Yad Priya super
4:43
I love you so much rishil and harshini ❤❤❤❤❤❤god bless you 🎉🎉🎉🎉🎉🎉
Welcome back rishil.. and my dear cute vagdevi. Rishil vachadu kada.. eppudu assalaina entertainment ante.
2:12.. how cute 🥰.
Charan sir meeru enduku padadam ledandi.. mee song lekapothe memu ela chudalli
పిల్లలు చాలా బాగా పాడుతున్నారు, ఒకరిని మించి మరొకరు,చిచ్చరపిడుగులు.
Rock Star performance by Yagapriya and Praneetha ❤️😎👌
మా నాన్నగారు చెప్పారు “ప్రేమదేశం”, “ప్రేమికుడు” album అంటే ఆ రోజుల్లో YOUTH పిచ్చెక్కిపోయారంట😁.. అసలు ఆ పాటలన్నీ ఇప్పుడు రావాల్సినవి…what a composition by AR.Rehaman Sir, hats off to him, he is ahead of his times😊
Professional singers laga padutunanru andaru ❤❤😊
కీర్తన కూడా ఉంటే బాగుంటుంది
కీర్తన ఉంటే చాలా బాగుండును
Charan gari allari superb pillalandaru Charan gari to chala close ga unnaru super Charan gari song kosam yenta mandi wating
Aunu .paduta teeyaga episode charan gari song Allari kosame waiting.
Pilalatho ela undalo alaga untunaru.
Super. Charan garu ne paduta teeyaga baga conduct chestunaru
❤.vere valaki este inka click avadhu emo .
Epudu iena telugu cinema industry good opportunities charan gariki evalani korukuntunna.
Charansirfanse
Charan sir 🙏 namaste sir 🌅🤝💐💐🌹🌹🌹 best of luck for your support and family members and nadree sir 🎉🎉❤❤🎉🎉🎉🎉🎉😢
Super expressions charan sir
Rishil lo intha improvement choostunte nammalekapotunnanu.entha ga krushi chesado inni rojula telustu undi.well done my boy🎉ilaage saadhana cheyyi.gelupu neede.
Yagapriya nice❤
My favorite Rishil. Prakruthi
రీషీల్ ను పిలిచినందుకు థాంక్స్ చరణ్ గారు SUPER SINGING రీషీల్
E పాప ఇండియన్ ఐడల్ సెలెక్ట్ అవుతుంది🤝👍😊
Name?!
Yaga priyaa
Hi Rishil
I love you, God bless you
Malli ninnu e show lo chudatam chala happy ga vundi
Nikisame chustunnanu❤ E show
Welcome rishil...great come back...chala baga padavu beta
Arrey, Rishil🎉🎉❤❤entha baagaa padavu nanna😊
రిషీల్ హర్షిని వచ్చాక ఎంతో ఆనందంగా ఉంది అదరగొట్టి అందరిలో శహబాస్ శహబాస్ శహబాస్ అనిపించుకోవాలీ మహా సంగ్రామంలో మహోన్నతంగా శ్రీ సద్గురు కృపచే 🏹 🙌 🎯 ఇలాగే అందరూ ప్రతీ ఒక్కరూ గొప్పాదర్శంగా అదరగొట్టాలి మహాదర్శమయ్యేల
మ్యూజీషియన్స్ పిల్లలకు అనుకూలమైన టైమింగ్ బీటింగ్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే గొప్పాదర్శంగా ఉంటుందేమొ ఒక్కసారి హృదయపూర్వకంగా ఆలోచించండి
Sir meeru kuda oka song paadandi sirrr
Mee song kosam waitingggg
Wow Harshini is singing and dancing 🎉❤.. she is a rock star 😻✨
Excellent Dheeraj 👏👏👏
పాడుతా తీయగా నిదానంగా సింగర్స్ షో నుండి రియాల్టీ షో/ Performance show కిఅప్గ్రేడ్ అవుతోంది. అన్ని పోటీదారులచే గొప్ప మెరుగుదల. ఇది నిజంగా నిజం Bro.
Wow kids. This season is best . All kids are singing super.
Rishil kosame wait chestunna ♥️♥️♥️♥️♥️♥️
Rishil lo chala sattha vundi . Baapre!!
Rishil nuvvu super raaa ❤❤❤❤❤❤
Dheeraj super keeps going all the best brother
Great to see Rishil again on stage..he will surely entertain us with his sense of humour as well as nice songs..all the best Rishil..rock on the stage..
E show full episode kosam one week nunchi waiting...... Last ki full episode upload chesaru chala thanks..... ❤❤
Welcome back rishil nanna ....🎉🎉🎉all the best
రిషల్
rishil kummesav i didn't expect super
Harshini God bless you 🙏🙏🙏❤❤❤❤❤
Rishili super ❤
Rishil comeback nanna all the best 🙏🙏🙏♥️🎉
So much Nice and beautiful song's to singing thanks to all❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rishal Chala baga padedadu very good rishal chala Maroubra vachhindhi
Dheeraj big fan... 🔥
Welcome to back rishil❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super Rishil ba padavu nanna yagapriya also ina andaru super❤ to all kids🎉
I'm so happy rishil vachinanduku super Rishil nuvvu maato eppudu undaali 🙏🙏🙏
I here only for Rishil ❤❤❤ rockzzz rishil 💪💃💃
❤Super❤super❤Rishil❤
🥀💓💗💞🌺🌹💐
All is well this round super performance 6 members congratulations 🎉
🥳Yagapriya song vinte goosebumps vachestunai🥰
21:29...Harshini నువ్వు చరణ్ గారి కాలేజీ లైఫ్ గురించి అడిగావు కదా....Foreign countries లో చదువుకున్న Students కి పెద్ద memories & fun ఏమి ఉండదు.. అసలు ఆ రోజుల్లో మన INDIANS చాలా తక్కువ మంది abroad వెళ్లి చదువుకునేవాళ్లు.. మన ఇండియాలో లాగా morning నుండి evening వరకు అక్కడ college ఉండదు.. అక్కడ 2 to 3 hours మాత్రమే కాలేజీ ఉంటుంది.. ఇక్కడ లాగా teasing, raging, lecturers పై punches, కాలేజీ డుమ్మా కొట్టి సినిమాలు షికారులు ఇలాంటివన్నీ అక్కడ ఏమీ ఉండవు.. 23:13 అందుకే Charan garu కాలేజ్ మెమరీస్ అంటే మ్యూజిక్ బ్యాండ్ అని చెప్పుకొచ్చారు...
Chaduve lekapothe thindi evaru pettaru, ea talent aina undani chaduvu undali.
Yagapriya fantastic singing.sunitha great expression
One more rockstar YAGA PRIYA
అందరు అందరే పిడుగులు
Priya you rocked it🎉🎉❤❤🤠 off
Actually college days kante school days a bagutai ....
School days are best
I did masters but still i love school days
Up to Season 23 Padutha Theeyaga is like suspense thriller movie, and we enjoyed a lot so far. Now Season 24 is like a same movie released 2 nd time, as we know every Participant performance in earlier Seasons more or less, Just changing name Like Mahasangramam is not added advantage for season 24.
We look forward to see Season 25 if there are new talent. Otherwise good buy to see Padutha Theeyaga.
all song Good increase super super ❤❤❤
❤❤❤❤ I love all performances🎉
Yes
చరణ్ గారు మీరు కూడా మీ నాన్నగారు లాగా ప్రతీ ఎపిసోడ్ కి judges మారిస్తే బాగుంటుంది 😊
Super singers 👍👍👍
Priya super singing
I am watching this show because of rishil
Super super programe
Rishil my favorite singer rocking ma u
Yaga priya super ga padavu
will take admission together...23:34.. ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకొని కాలేజీకి వెళ్తే మిమ్మల్ని లెక్చరర్స్ అనుకుంటారు కానీ స్టూడెంట్స్ అనుకోరు😀.. ఎంతటి ధనవంతుడికైనా తిరిగి రానిది వయస్సు, కాలం..
Very nice
Hi harshini 13:43 13:47 super thalli❤😊
Pranathi sang well become rock star
❤❤❤❤❤❤❤❤❤ నమస్తే సునీత మేడం గారు
Dheeraj superb Nanna God bless you 🎉
Fan of pranathi ❤
అద్భుతమైన గాత్రలు సూపర్ 👌🙏
Super bro ❤
Super super cute
Super ❤❤
Super songs
38:50 - 38:54 10th std తర్వాత చరణ్ గారి higher studies అంతా అమెరికాలో కాబట్టి ఆయనకు western culture అలవాటు ఉన్న western music ఇష్టం ఉన్న ఆశ్చర్యం ఏమీ లేదు.. కానీ.. ఇప్పుడు TV shows లో కానీ concerts లో కాని అటువంటి మ్యూజిక్ చరణ్ గారు ఎందుకు prefer చేయట్లేదు 🤔🤔
ఎందుకంటే ..ఆ songs release అయినప్పుడు చరణ్ గారు యంగ్ బాయ్ ఆ ఏజ్ లో ఆయన ఎలా ఉన్నా, ఏది ఇష్టపడ్డ అది ఆయన వ్యక్తిగతం..
ఇప్పుడు దేశ విదేశాలలో SPBism spread చేయాలని SPC అనుకుంటున్నారు.. అలాంటప్పుడు బాలు గారి మ్యూజిక్ కాకుండా ఇంకేదో అంటే బాలు గారి fans అంగీకరించరు కదా..western culture & music ఇష్టం ఉంటే అది ఆయన personal parties కి మాత్రమే పరిమితం..
Finished . Waiting for next episode. Please upload PT on the day.
All future super singers are here musicians should take note of this potential talent.
Rishil❤
YAGAPRIYA. SO. SUPER
Supershoo
సూపర్ బ్రో చాలా అందంగా పాడారు
Love the episode ❤
Rishil is back ❤