LMA @25 Part-2 | Bala Ghandharvam Spl Event | Ramachari, Nani, Suma | 31st March 2024 | Full Episode
Vložit
- čas přidán 13. 04. 2024
- #balaghandharvamevent #balaghandharvamspecialevent #etvwin #etvtelugu #etvtelugushow #littlemusiciansacademy #sumakanakala #LMA
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
రామాచారి గారు మీరు చేస్తున్న
ఈ సంగీత .సేవ లకి మీకు🙏🙏🙏
ఇంత వయసులో కూడా, ఒక ప్రోగ్రాం కోసం ఇన్ని గంటలపాటు కూర్చున్న శ్రీ M. వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111
రామాచారి గారికి అభినందనలు
మీ జన్మ ధన్యం sir
Meeru kaarana janmulu
God bless you sir
28 years ago me inti mundhu ninchi vedutu మిమ్మల్ని రోజు చూసేదాన్ని వెంకటరమణ కాలనీ లో
54:33 SP Charan Garu : Hats off to that goosebumps humming 👌
what a performance ! ❤️
55:03 super entry 👌👏..kudos to you for carrying on your illustrious father SPB sir's legacy forward 💐👏
Super kada Charan garu
55:18 Charan sir .. I was waiting for your performance.. what an entry sir . Ur voice is awesome. Love you soo much Charan sir 💕
రామాచారి గురువు గారికి నమస్కారములు. మీ లాంటి గురువు గారు దొరకడం LMA students అదృష్టం sir.
నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు మీరు ఉన్నారు.
LMA students అయినందుకు feeling proud sir
Thank you so much for giving us a big plot form sir.
Yours - sincearly student
Padaraju. Vishwa Teja Rao
Yaadadri bhongir 🙏👍😊
అధ్బుతమైన పాటలు స రి గ మ ప ద ని స అంటూ చెవులు ఇంపుగా వింటూటె ఎంతో ఆనందంగా ఉంది మీకు మీ LME ki అభినందనీయులు.
Proud to be a student of Guruvu Ramachary garu 🙏and LMA🎶. Lucky to have Ramachary garu as our teacher who inspires us not only with his musical knowledge but also with some great, positive life lessons 🙏 . LMA lives on! 🎼🎤🙏 - Manasa Veena
అందరూ గాయనీ గాయకులు కలిసి చాలా అద్భుతంగా పాడారు , చాలా సంతోషంగా ఉంది విచ్చేసిన గెస్టు అందరూ ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు , జై శ్రీమన్నారాయణ 🙏
Maiden excellent programme conducted.
తెలుగు కళామతల్లి శిరస్సులో కలికితురాయి 🙏🙏🙏రామాచారిగారి ఆశలన్నీ నెరవేరాలని ఆ దేవుడిని మనసారా వేడుకుంటాము.
All the best Ramacharigaru.
బాగుంది.🎉❤
శ్రీ రామాచారిగారికి హృదయపూర్వక కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .చిన్నారులంతా వారి శిష్యులైనందుకు అద్రుష్టవంతులు అభినందనీయులు వారందరికీ భగవంతుని శుభాశీస్సులు మీ నా శుభాకాంక్షలు 🙏💞🌞🧘🌹👍💞
Charan sir voice amazing
Charan garu sp gari voice super
తెలంగాణ లోని మెదక్ జిల్లా మాగాణం లో ప్రభవించిన గానగాంధర్వ స్వర పారిజాతమ్ రామగానం శ్రీమాన్ రామాచారి గారికి అభినందనలు
Charan don't give up Inka we r expecting songs from u
భావి భారత పౌరులను తీర్చీ దిద్దుతున్న రామాచారిగారు అభినందనీయులు. శతాయుష్మానుభవ 💐💐💐
❤❤❤❤❤❤❤
@@pathinageshnagesh9635 ౦య
😢😢😢🎉
@@GvrMurthy-my7ccqqq
Thank u for uploading.
2 Parts manchi entertainment, chaala bagundi 😊
Entry super Charan Garu
శ్రీ SPB గారికి నివాళిగా పాడిన పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
It is showing his dedication to the music and giving musicians all over the world. His name has to be written in Golden Words.A big Salute.
This is the grandest ETV musical feast conducted post Covid. We are blessed to witness this again.
గురువుగారు రామాచారి సెల్యూట్ sir
All the family members of LMA congratulations 👏👏👏👏👏 Silver jewellery anwarsari function. Rama Chary garu muku sata koti vandanalu 🙏🙏🙏. Sangeeta prapamchaniki meeru chestunna anirvachaneeyam , god bless you long live. Thank you sir you're giving somaney singers given to musical world. Your contribution is unavailable assignment. 🙌🙌🙌💛💛💛💛💛😊😊😊👏👏👏👏👏👏🤝👍✅🙋. Hats off to you sir.
Sp charan gaariki ,Ramachari gaari ki congratulations 🎉
ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేయడానికి ఎంత మంది,ఎన్ని రాత్రింబవళ్ళు శ్రమించారో కదా! ఇది ఒక మహా యజ్ఞమే.
🕉️🙏🏻 జై శ్రీమన్నారాయణ బాల బాల పౌరులకు శత ఆయుష్మాన్ భవ శ్రీ మనుజ శ్రీ రామానుజ దాసి 🙏🏻
రామాచారి గారు సంగీత ప్రపంచానికి మీరు చేసే సేవకు శతకోటి pranaamaalu🎉🎉🎉🎉
Ramacharigariki naa namaskaramulu malli e t v variki. Kuda🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
రామా చారి గారికి హృదయపూర్వక అభినందనలు 🙏
Inspiring, Salute to Guru Ramachari Sir 🌹🌹🌹
ಸರಿಪೋದ ಸನಿವಾರಂ ಟ್ರೈಲರ್ಗಾಗಿ ನಾವು ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ fan of NSN
Jaiii ❤❤❤❤NSN
Sri Gurubyonamaha
Overwhelming programme guruvugaru !! Children are really fortunate to be your disciples
ఆపాతమధురమైనసంగీతమునులోకానికి అనుగ్రహించినరామాచార్యగారు నమస్కారములు ..
Chala bagundi andi ramachari garu..
Meeku koti Vandanalu ....maa kids ki nerpistara we r from kakinada
Incredible performances! Kudos to Ramachari garu!
Super program, Super guruvugaru, Super students n Super audience 👏 👍 😀 👌
మా పాప కూడ మీ అద్వర్యం లో పాడింది అని చెప్పడానికి చాల అదృష్టం గా భావిస్తున్నాను
మీ అకాడమీ ఇంకా అబివృద్ది లోకి రావాలని ఆశిస్సున్నాను💐
We are very happy sir God bless you
we not missing balu sir bcz of charan garu Love you too sir ❤❤❤
Matalalooo cheppalenanthaa bagundi program sir.... u r great inspiration for a generation🎉lots of respect to u sir 👏🙏maa Andhra lo kuda mee institute start cheyandi sir ..
Please this is my humble request🎉😊😊
Very well oraganized and hosted..
all the very best to lma and ramachary gaaru....
Suma and Shyamala.. very well hosted..
Really one of the beat event seen ever..
❤❤❤❤
God bless you Ramachari garu🙏
స్వరమే ఒక వరమై నాదమే ఒక సాధనమై చిరంతరం నిరంతరం మొక్కవోనీ దీక్షతో ఎందరో వర్ధమాన బాలగాయనీ గాయకులకు స్వర ప్రసాదవితరణ నందిస్తున్న స్వరాచార్యులగారికి హృదయ పూర్వక కళాభినందనలు🌹💐
9.30 his singing next level 👌
It's wonderfu sir🎉🎉 Ramachari garu🎉🎉🎉
🙏🙏Sri Ramacharigaru 🙏v v glad to see this 25 year journey teaching kids to sing - MUSIC IS UNIVERSAL antaaru - paataalu anni emotions ni kadhilinchkalavu kadhandi - with your teacingings & their talents choopinchthu entho manchi I santoshapedthunna meeku 🙏👏👏🙏
USA lo mimmalni Kalise bhagyam kaliginandhuku 😊andi pillalaki respect,shakthini bhakthini kooda & mano dhiryam , ikamathyam ,sneham koodaa kids lo kalugu thundhi 👍God bless for more - Jaya R 🙏
Super performance by all the children 👏 🙌
మా హృదయపూర్వక అభినందనలు.
రామాచారి గారు మీరు ధన్య జీవులు. మీ జీవిత ధ్యేయం అభినందనీయం. మీలాంటి వారిని ఈ సంగీత జగత్తుకు అందించినందుకు భగవంతు నికి శతకోటి ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.
ఎఱ్ఱటి ఎండలో పన్నీరు challinatlundi. Wonderful program. Ramacharigaaru and team amazing. Best wishesto all 🎉🎉
THERE CAN NEVER BE ANY OTHER PROGRAMME LIKE THIS ONE🙏
What a nice program it was...started watching RAMACHARI garu from paduta teeyaga time...big fan of spb sir... tears rolled on when tribute to spb sir started...so much would be edited I guess....pls upload full prog if possible...
Super program
No words... శ్రీ గురుభ్యోన్నమః 🙏
Wow so so so beautiful program 💞💞💞💞💞🌹🌹🌹 God bless you all 🙏🙏🙏
Thank you so much Ramachary sir for giving our kids such a big stage.
All of us including parents are learning moral values which you teach the most🙏🙏
Ramacharigaru sangeethaniki chese seva ku abhinandanalu.Jai Srimannarayan.🙏🙏
Heartiest congratulations Ramachari sir🎉🎉
Blessed to be Ramachary sir's student.its really a great opportunity to participate and sing in this.....
Congratulations to LMA on silver jubilee....
Kruti Pendyala ,Group3
Singer Irfan garu paadina paata is highlight of the show..wt a voice!!🎉❤
Ramachari sir you are great sir.🙏
Tq sir this amazing continue this once again tq sir ramachari garu
ramachari gariki andariki 🙏🙏🙏🙏🙏
Oka madhuranubhuthiki lonu chesina ee program hrudayam lo yeppatiki madhuranubhavam. Heartsup everyone
guruv gari sankalpam thappakunda neraveru thundi 🙏🙏🙏🙏
I hv seen Sri Sri Ravi shankar garu 1000 members tho singing , Veena playing uniformity with singing & dressing choosaamu
Kaanee meeru i thanks BIG STAGE pai inthamandhi pillalanu gather cheyadam JUST GREAT to enjoy the program andi
Meeku - BSubramaniam gariki, keeravaani gaariki,Kuldeepji Pai gariki 🙏🙏🙏👏👏👏👏
Devotional ,classical cinema music pillalaku interest kaliginchinandhuku menu anthrax aanandhisthunnamu -- GOOGLE UNNA repair ki o Guruvu kaavaali Annandale entho ni jam thanks 🙏to all teachers & Gurus - Jaya R
చాలా బాగుంది రామాచారి గారికి అభినందనలు ఆయుష్మాన్ భవ🎉🎉
Wow super super Ramacharigaru🎉❤🙏🙏🙏🙏
Great show, and these kids are blessed to have guruvu garu like rama chary garu 🎉looking forward to many such shows.
2వ భాగం లో శ్రీ వెంకయ్య నాయుడు గారికి సన్మానం జరిగినందుకు చాల సంతోషం.
100 episodes paduta teeyaga kalipi chusinattu undi. Ramachary gari ki paadabhivandanaalu.
❤ fantastic sir at sup raamachaari gaaru 😊🎉
మీ ఇంట పారాడు పసిపాపలం పాట భారతావని కీర్తిని తెలియచేస్తూ పాడిన చిన్నారులందరికి శుభాశీస్సులు రామాచారి గారికి అభినందనలు శుభాకాంక్షలు అభినందనలు శుభాకాంక్షలు 💐💐
Excellent programme and God may bless them and all the best to the entire team
మీ సంగీతం లో మా పాప కూడా పాడిందండి అది మా అదృష్టం
మీ అకాడమి ఉన్నత శిఖరాలను చేరుకోవాని ఆశిస్తున్నాను 🎉
Ramachari గారికి అభినందనలు.
Only Music (We love Music)
0:15 intro
1:01 రామాచారి intro
2:02 శుద్ధ బ్రహ్మ పరత్పర రామ
3:16 అమ్మా అమ్మా నీ పసి వాన్నమ్మ
4:10 కళాశాలలో
5:17 భగ భగ బోగి మంటలే
7:17 నాటు నాటు
9:30 సాబుకే మన్ కో
12:46 భీమ్స్
15:10 వెంకయ్య నాయుడు intro
15:29 నీ ఇంట పారడు పసి పాపలం
26:01 నాని
27:31 🙏
28:26 ఎవరైనా చూసుంటారా
30:00 సరిగమ పదనిస్వరాలే
40:57 it's a Crezy Crezy ఫీలింగ్
41:42 oh my God వీడు నీకు బాడీ గాడా
42:33 కొండల రాజుల కొండ
43:26 చిరుతోస్తే పోత్తే చేయాలా
44:36 లా లా భీంలా
45:35 రాజా రాజా ది గ్రేట్ రా
46:33 వసూలు వసూలు పైసా వసూల్
48:35 నాని గ్రీట్ స్పీచ్
54:31 చరణ్ ఓ ప్రియా ప్రియా
1:04:38 మా బాలు.. నా గొంతు ఆరింది😢
1:12:15 ఉరికేటి నదులు మన జాన పదులు
1:13:47 ఈ వేళలో నీవు
1:19:30 ముక్కలా
No words to express.Amazing program.LMA 🎉🎉🎉🎉🎉
Wow super singer's pillalu
illanti program chudam ma adrustamga bavistamu
Ramachari gari ki ma danyavadamulu
THE GREAT AND UNIVERSAL MUSICAL INSTITUTE EVER SEEN SHREE RAMACHARI GARU.... PROUD SIR
Chari garu arogya Baga vundali alage kalakalam konasagali
❤❤❤❤
All the time Suma Anchoring Super but for this program Syamala garu perfect suits more with her anchoring and traditional appearance.
ఈ vedio చూడడమే న భాగ్యము గా భావిస్తూ 🙏🙏
As though SPB garu standing in real... so wonderful.. a great program...
Salute to spb sir..🙏🙏 ramacharu sir proud of your dedication
Vasudeva guruvugaru
Maa pillalni memu sangeetham lo melakuvala kosam join chesthe meeru jeevithaniki kuda nerpisthunnaru …..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 meeru mee kutumbam Oka adarsam andariki
రామాచారి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏
Ramachary garu. Nijamga meeru abhinanda neeyulu. Okka paisa ashinchakunda inta mandi pillalaki nerpinchada manedi abhinandaneeyam.
Ramachari gari samkalpam diva samkalpam🙏🙏🙏🙏👏
Very proud to be a part of LMA❤
Hats off sir🎉🎉
Super Sri 💐💐💐
Ammayya PRANAVI GARINI YENNI years KI chusamu JAI SRI RAM JAI HANUMAN
You are super Ramachary garu
నేను ఈ ప్రోగ్రాం ఎన్నిసార్లు చూసినా
తనివితీరదు.ఇంకా ఇంకాచూడాలనిపిస్తుంది.🎉❤
EE NAATI PILLALE REPATI POURULU antaaru - R Chareegaaru meeru doing just that dhanyavaadhaalu - JR
Luv balu garu ...🎉
Exllent program❤❤❤❤❤
Very nice andi
Wonderful programme 🎉🎉🎉