Priyatama Song | SP Balu, Naga Priya Performance | Swarabhishekam | 09 September 2018 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2018
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • Zábava

Komentáře • 496

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 Před 3 lety +393

    ఎక్కడ స్వరాభిషేకం ఎక్కడ పాడుతా తీయగా ఏమై పోయావు బాలుడా..... ఎలా మిమ్మల్ని మరిచేది నేను ఏడవని రోజు లేదు మీ పాట వింటూ... పెరిగాను మిమ్మల్ని ఒకసారి కుడా చూడలేక పోయాను నాలాగే ఎందరో..... మీరు ఉన్న కాలంలో పుట్టడం మా అదృష్టం యిలా మిమ్మల్ని కోల్పవడం మా దురదృష్టం miss u గురువుగారు 🙏🙏🙏🙏

  • @pradeepvlogs3245
    @pradeepvlogs3245 Před 2 lety +32

    ఆత్రేయ సాహిత్యం + ఇళయరాజా సంగీతం + బాలు గానం = సూపర్ హిట్స్

  • @KSR_Oney
    @KSR_Oney Před 3 lety +61

    అమరం అఖిలం మన ప్రేమ..
    బాలు గారు మీకు తెలుగు ప్రజలకు వున్న బందం అలాంటిది.

  • @narayanamurtyyvsr1494
    @narayanamurtyyvsr1494 Před 2 lety +13

    ఎన్నిసార్లు విన్నా ఆ గొంతు నుండి జాలు వారిన‌ ఈ పాటంటే ఎంతో యిష్టం. ఆ గొంతుకు మరణం లేదు.

  • @democracy2392
    @democracy2392 Před 2 lety +34

    బాలు గారి పాటలు ప్రత్యక్ష ప్రసారం చూడటం మా తరం అదృష్టం 🙏🙏ఇలాంటి కార్యక్రమం చేసిన రామోజీరావు గారికి ధన్యవాదములు 🙏

  • @umashankar-uu7hx
    @umashankar-uu7hx Před 3 lety +69

    ప్రియతమా .. నా హృదయమా
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా
    ప్రేమకే ప్రతిరూపమా
    నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా !
    శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
    వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి
    నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు
    నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను
    అమరం అఖిలం మన ప్రేమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా !
    నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు
    నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు
    ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా
    ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు
    అమరం అఖిలం మన ప్రేమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా
    ప్రేమకే ప్రతిరూపమా
    నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 Před 2 lety +23

    Sept 25th 2020 మానవాళి చరిత్రలోనే ఒక దౌర్భాగ్యపు రోజు. గాన గాందర్వుడు భూమిని వీడి స్వర్గానికి చేరుకున్న రోజు.. సమస్త మానవజాతి తరుపున కన్నీటి వందనం ఓ బాలుడా 😰😰

  • @golapallyarchana9706
    @golapallyarchana9706 Před 3 lety +110

    We miss u balu gaaru... పాట ఉన్నంత వరకు బాలు గారు మాతో నే ఉంటారు..😭

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 Před 3 lety +209

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే స్వరం అది 🙏🙏

  • @sekharbodula4562
    @sekharbodula4562 Před 4 lety +165

    గుండెలను పిండే సాహిత్యం, సంగీతం, గానం వున్న ఈ పాట హృదయం వున్న ప్రతివారు ఏడవలసిందే.

  • @vishwanatharabati6175
    @vishwanatharabati6175 Před 4 lety +150

    ప్రతీ చోట కాకుండా ఎక్కడ ప్రాణం తీయాలో ఇళయరాజా గారికి బాగా తెలుసు. 4:00 to 4:32 heart touching music. Well done నాద ప్రియ. బాలు గారు 🙏

  • @sundeep3320
    @sundeep3320 Před 2 lety +12

    కొన్ని పదుల వందల వేల కోట్ల మంది ప్రేమికుల హృదయాంతరాలలో పరిభ్రమించే సాహిత్యం సంగీతం వీటితో పాటు అద్భుతమైన నీ గానం అన్నీ కలిపి నీ పాట తరువాత పుట్టిన ఇంతమంది ధన్య జీవుల కు నిరంతరం ప్రాణవాయువు అందిస్తున్న నీకు పాదాభివందనం పాదాభివందనం నీకు శ్వాస అందనీయకుండా చేసిన ఆ దేవుణ్ణి ఏమనాలి ఎలా పూజించాలి

  • @ravich688
    @ravich688 Před 5 lety +79

    నిజంగా చాలా అదృష్టం నాది👌👌👌👌👌👌 🤗🤗🤗🤗ఇలాంటి అద్భుతమైన పాట బాలు గారి గానం లో వినడం

    • @venkatasatya1513
      @venkatasatya1513 Před 4 lety +1

      Sp garu illaraja garu mee combination ravadam mas generation adrustam sir. alage mana venky sir performance e movie lo e song lo peaks excellent anduke best actor award tisukunnaru mana venky sir. great combo. super always.

    • @praveenahomelytalks40
      @praveenahomelytalks40 Před 3 lety

      Ha exactly

    • @ponapalakshminarayana2690
      @ponapalakshminarayana2690 Před 3 lety

      🌍🌎🌏❤❤❤❤❤❤❤🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡💛💛💛💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💞💞💞💞💚💚💚💚💞💞💞💞💞💚💙💥💚💛💛🧡💚💙💞💞

  • @sundeep3320
    @sundeep3320 Před 2 lety +2

    బాలు ....వాడు నా వాడు అని నువ్వు అంటుంటే చాలా ఈర్ష్యగా ఉంది ఆ క్రెడిట్ వాడికే దక్కాలి వాడితో పాటు నువ్వు ఎప్పుడు అభిమానించే సాహిత్యాన్ని పంచిన వారికి దక్కాలి మీ అందరి కళాతృష్ణ మా అందరికీ కడుపు నింపాలి

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 3 lety +25

    మీ ఇద్దరిదీ కాదు. అదృష్టం మాది.
    బాలు గారి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతు న్నాం.

  • @ammulu2921
    @ammulu2921 Před 2 lety +5

    గుండెలను తడి చేసే ఒక మంచిపాట
    బాలు గారు ఈ పాట వున్నంత కాలం మీరు మా గుండెల్లో నిలిచి వుంటారు

  • @kurmegoverdhan1559
    @kurmegoverdhan1559 Před rokem +6

    భగవంతుడున్నాడో లేదో తెలియదు . అన్ని రకాల సుగుణాలున్న బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగువారందరికి దేవుడు . 🙏🙏

  • @kirankumar4554
    @kirankumar4554 Před 2 lety +4

    మీ గొంతు నుండి జాలువారిన ఈ అమృతం మమ్ములను అందరిని చంపివేసింది.ఎందుకంటే ఆత్రేయగారి రచన, ఇళయరాజాగారి స్వర రచన, బాలు గారి గాత్రం, ఇన్ని అద్భుతాలని మాకు వదిలి, మీరు మాత్రం వెళ్ళిపోతే, ఇక్కడ మా గుండెలు కరిగిపోతున్నాయి.

  • @prabhakarpramidi9468
    @prabhakarpramidi9468 Před 7 měsíci +2

    ఏ దివ్యలోకాలలో ప్రతిధ్వనిస్తోందో ఈ గంధర్వ గానం 🙏🙏🙏

  • @MyKarthikreddy
    @MyKarthikreddy Před 5 měsíci +1

    Night 2:45pm aindhi Ilayaraja gari music 🎶 & Balu gari swaram nidhralo haunting ayyi e video 📼 open malli chusthunna ❤️ wah nijanga entha goppa song 🎵 ❤❤❤

  • @akunoorishankar1802
    @akunoorishankar1802 Před 2 lety +5

    ఇళయ రాజా,బాలు ఇద్దరు ఈ విశ్వం ఉన్నంత వరకు ప్రసార మాధ్యమాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటారు

  • @BSIVABSIVA-wx6ol
    @BSIVABSIVA-wx6ol Před 3 lety +6

    బాలు గారి పాట ఉన్నంత కాలం బాలు గారు మా గుండెల్లో బతికే ఉంటారు

  • @yeggiharibabu1855
    @yeggiharibabu1855 Před měsícem +1

    సార్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఐ మిస్ యు సార్ సార్ మిమ్మల్ని కోల్పోవడం మా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చింతిస్తున్నాము సర్

  • @kvsspavankumar
    @kvsspavankumar Před 2 lety +5

    ప్రియతమా .. నా హృదయమా
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా
    ప్రేమకే ప్రతిరూపమా
    నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా !
    శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
    వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి
    నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు
    నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను
    అమరం అఖిలం మన ప్రేమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా !
    నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు
    నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు
    ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా
    ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు
    అమరం అఖిలం మన ప్రేమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా
    ప్రేమకే ప్రతిరూపమా
    నా గుండెలో నిండిన గానమా .. నను మనిషిగా చేసిన త్యాగమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా

  • @yashwanthsooryamekala3730

    Sp చరణ్ గారి సారథ్యంలో పాడుతాతీయగా మళ్ళీ ప్రారంభం అవబోతోంది..

  • @marysaroja7212
    @marysaroja7212 Před 6 měsíci +2

    బాలు గారు ఎక్కడండి మీ అద్భుతమైన గాత్రం, ఏ దేవుడు వింటూ ఆనందిస్తున్నాడు కదా మీ పాటలు, ఐ మిస్ యు బాలు గారు

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 Před 2 lety +9

    ఇళయరాజా గారికి spb గారికి 🙏🙏

  • @vinaygandhi71
    @vinaygandhi71 Před 3 lety +132

    Heaven is lucky to have him there, RIP sir

    • @sreekanthpotnuri1551
      @sreekanthpotnuri1551 Před 3 lety

      nice

    • @varunreddy1547
      @varunreddy1547 Před 3 lety +7

      Anipisthadi okkosaari,Ilanti vallaki maranam vundaka pothe bagundu ani

    • @svnprakash5734
      @svnprakash5734 Před 3 lety +3

      😭😭😭😭😭😭😭 love you sir, miss you sooo much, please come back 😭😭😭😭😭😭😭😭😭😭

    • @rajsagar637
      @rajsagar637 Před 3 lety +1

      Well said bro 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @MettirameshRameshmetti
      @MettirameshRameshmetti Před 3 lety +3

      Great comment i have ever seen 👌👌👌👌ur 100% right

  • @peddakapuraju2999
    @peddakapuraju2999 Před 2 lety +3

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే పాట మళ్ళా బాలు గారు ఉన్నారని నేను ఎపుడు అనుకుంటూ ఉంట

  • @sankarakrishnan8707
    @sankarakrishnan8707 Před 3 lety +13

    4:26 that girl kid is singing one la la and that's all she sings in entire song. And see him. It is a sad intense song but he is right there - his awareness and compassion to appreciate that bit. Just unparalleled. The song is from a pure heart that has only love for everyone - that's probably why he is who he is. Balu dear will live forever.

  • @sathyanarayanaswamy559
    @sathyanarayanaswamy559 Před 5 lety +5

    nadapriya excellent raa thalli, balu gaari sthayi lo ne nuvvu paadina humming so nice no words to express my feel ,hundred times kanna ekkuva sarle vinuntaanu nee humming only ,

  • @manik8967
    @manik8967 Před 3 lety +85

    Who🙏 watching after balu death News😭

    • @madhavig9238
      @madhavig9238 Před 3 lety +2

      My name krishnamurthy v s s garimella Hyderabad
      Enta adbutamina pata e movie loni patali ani inta amrutam gane untai enta adbutamina patalaki pranmposina balu garu eppatiki manamansullalo chirastaiga undipotaru
      Balu garu e roju mana madyaleru kani aina swaram to eppud mana madyane untaru

    • @deepikarao5634
      @deepikarao5634 Před 3 lety +4

      We will watch for lifetime

    • @praveenahomelytalks40
      @praveenahomelytalks40 Před 3 lety +1

      Im watching bro👍👍

  • @kolapuri1
    @kolapuri1 Před rokem +7

    One round of applauds for the solo guitarist as well.👏👏👏 especially ending lead was spectacularly played.

  • @sureshsampath9564
    @sureshsampath9564 Před 3 lety +24

    ఈ పాట బలుగారు గోతిలో వింటే కంట్లో నీలు కారుతుంది.வாழ்க பாலு காரு.

  • @drvirus82
    @drvirus82 Před 3 lety +16

    Never before Balu garu , never one after him... Miss u sir. Ur voice is a medicine 🥺

  • @aakhi1996
    @aakhi1996 Před 3 lety +16

    Chala baga Paadaru sir. Thanmayathvamaina gonthu..RIP sir 🙏

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 Před 2 lety +6

    ఘంటసాల,spb sir, kj yesudas sir legends

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 Před 2 lety +11

    దయచేసి మళ్ళీ బ్రతికి రండి బాలు గారు 🙏🙏

  • @janjiralashreedhar3905
    @janjiralashreedhar3905 Před 3 lety +13

    బాలు గారు మీరు లేని సంగీత ప్రపంచాన్ని మేము ఊహించలేము మాకు ఇది సాధ్యం కానేకాదు సారీ సార్ 🙏

  • @swamygattaadimurthy4864
    @swamygattaadimurthy4864 Před 3 lety +5

    జీవితంలో ఈ పాటలు ప్రాణం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది

  • @bachusentertainmentworld4256

    tears r rolling down automatically...dat is d power of music musicians singers technicians ...shathakotivandanalu andariki

  • @JaiSriRam801
    @JaiSriRam801 Před 3 lety +36

    SPB Sir, u r an invaluable gift to this universe by Almighty.

  • @Pandu_75
    @Pandu_75 Před rokem +3

    శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
    వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి
    నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు
    నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను
    అమరం అఖిలం మన ప్రేమా !
    ప్రియతమా .. నా హృదయమా
    ప్రేమకే ప్రతిరూపమా !

  • @RR6KSR
    @RR6KSR Před 3 lety +4

    వెయ్యేళ్ళు అయినా సరే మీలాంటి గాయకుడు పుట్టడు గాక పుట్టడు బాలు జీ ...ఎందుకు మమ్మల్ని అనాధలు చేసి వెళ్ళిపోయారు..మీ గాత్రంతో ఎన్నో చిత్రాలు చేద్దామనుకున్నాను ...

  • @sitarammsc
    @sitarammsc Před 3 lety +7

    Amaram akhilam..premaaa...no body can sing the same way...

  • @anil6755
    @anil6755 Před 3 lety +72

    Q: Where is God?
    A: I found God in spb sir's voice.

  • @marysaroja7212
    @marysaroja7212 Před 2 měsíci +1

    బాలు గారు ఇక ఈ జన్మ లోనే కాదు మరీ ఏ జన్మ లోను మీ లాంటి మధురమైన స్వరం వినలేము, మళ్ళీ మీరు జన్మిస్తే తప్పా, అంత మధురమైన స్వరం వినలేము సార్, సుమ గారు అన్నట్టు మీ జనరేషన్ లో మేము పుట్టడము మా అదృష్టం, ఐ మిస్ యు బాలు గారు,

  • @gouttham1
    @gouttham1 Před 5 lety +29

    Nijangaa Mee generation lo puttadam memu chesukunna ashrushtam.. maa janma dhanyamaindhi. !
    God sent Raaja sir on Earth to create music .

    • @nrprashant1
      @nrprashant1 Před 3 lety +1

      Raaja sir is definitely a composer for the Gods 🙏

  • @vakkidas
    @vakkidas Před 5 lety +53

    SPB ... A GIFT TO THIS WORLD BY GOD

  • @outlaranjith
    @outlaranjith Před 5 lety +23

    శిల లాంటి నాకూ జీవాన్ని పోసి,
    కల లాంటి బతుకు కళతోటి నింపి.......
    What a lines sir athreya garu "మనసు కవి". Balu garu mee gurinchi entha cheppina thakkuve sir.. Life lo okkasaraina mimmalni chudalanedhi na korika....
    E song eppudu vinna tears agavu e song last 10 years nundi vintunna inka vintune unta🙏🙏🙏🙏 ilayaraja garu🎷🎷🙏🙏🙏🙏🎸

  • @Praveen_83
    @Praveen_83 Před 2 lety +1

    Sir telugu kammadanam Ruchi choopinchaaru ❤️❤️❤️❤️🙏🙏🙏🙏 Ee paatalo santosham dukham rendu samapaalaallo choopinchagala ekaika vyakti meeru. We love you and miss you lot physically. You are alive with these songs forever sir.

  • @villagevibes7778
    @villagevibes7778 Před 3 lety +3

    Sir meeru puttuina ee generation lo meemu puttadam maa adrustam💞🙏💞love u sir mee paata vinnamu mee paata paduthunnamu thankyou so much Balu garu i love u infinity 💞

  • @sairajesh1303
    @sairajesh1303 Před 3 lety +10

    What a singer! The world is poorer without him 🙁

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo Před 5 lety +28

    Don’t know why tears rolling down after listening to this song. Spb sir you are a legend 👏👏👏

  • @genuine7162
    @genuine7162 Před 2 lety +8

    I think Ilayaraja sir is one and only best music director in the world 🌍

  • @snagiya2260
    @snagiya2260 Před 5 lety +28

    ప్ర్రేమ విలువ మనసు ఉన్న వారికే అర్థం అవుతుంది మనసు లేనివారికి ఎ౦త చెప్పిన అర్థం కాదు

    • @snagiya2260
      @snagiya2260 Před 5 lety

      సింగర్ కల్పన గారు చాలా బాధపడి నారు అది అ౦దరికి అర్థం కాదు కొదరికి మాత్రమే అర్థం అవుతుంది జీవితం లో జరిగిన స౦గటనలు అలాగే జరుగుతున్నాయి

    • @hemanthKumar-wl7hb
      @hemanthKumar-wl7hb Před 3 lety

      S.P.Balu sir really lejendra singer sir Bhartrana evvali...singer's good Telugu film industry 100% all the best

    • @msrinuvasarao8696
      @msrinuvasarao8696 Před 3 lety

      Right

    • @msrinuvasarao8696
      @msrinuvasarao8696 Před 3 lety

      Right

    • @padmajakunche9055
      @padmajakunche9055 Před 3 lety

      @@hemanthKumar-wl7hb lengendra kaadhu legend

  • @kiranjetty
    @kiranjetty Před 2 lety +6

    this is one of the finest songs of Sri late Balu garu, miss you sir, where are you...come back plz....

  • @pavankumarsarmayanamandra2751

    SPB was God's gift to the world just like ghantasala garu

  • @karthiknayak7501
    @karthiknayak7501 Před 4 lety +16

    I do not know, why my tears coming automatically, when listening this song.

  • @sabirairfan3161
    @sabirairfan3161 Před 3 lety +14

    Appati music mind ni relief chesthe ippati music and songs mind ni disturb chestunnai😏

  • @adhityas348
    @adhityas348 Před 4 lety +10

    Balu Garu is one of the greatest singers in the world.

  • @madhavipotu9541
    @madhavipotu9541 Před 2 lety +4

    We miss u balu garu...💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌

  • @mrrajesh7282
    @mrrajesh7282 Před 3 lety +5

    Edipinchesaaru sir.. Kanneellathone comment pedithunnanu.. MI's u sir

  • @udayarka
    @udayarka Před 3 lety +3

    బాల సుబ్రహ్మణ్యం గారు ఈ భూమి మీద భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన గాత్రం అజరామరం.

  • @krisshnamohan336
    @krisshnamohan336 Před 5 lety +6

    Ilayaraja na vadu ani meru chepthunte na kantlo nellu vachhai guruji.....god bless you both for more years....real anadam ante telsindi...naku

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Před 4 lety +20

    Rip to 76 who disliked this beautiful song

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 Před 2 lety +2

    Wonderful combination. Atreya garu-balu Garu -Mastro

  • @harikkaran
    @harikkaran Před 5 lety +22

    who else can sing such soulfully, only SPB Sir. Love you Sir.

  • @nakkarajan6315
    @nakkarajan6315 Před 2 lety +2

    Yennosarlu vinna ,but yepdu vinna tears is coming ,I don't know ,but SP Sir One and only one person for singing world , It's magic 🙏🙏

  • @maddurichinababu5812
    @maddurichinababu5812 Před rokem

    Sir Balu Mee songs yeppudu nenu vinna Nenu yedustuntanu We miss you sir

  • @24greddy
    @24greddy Před 2 lety +1

    Missing Balu garu badly, e janmaki Balu gari paatale Naku maduraanuboothulu

  • @yashwanthsooryamekala3730

    బాలు గారితో పాటుగా నాదప్రియ కూడా అద్భుతంగా పాడింది

  • @sudhakarmanchala2409
    @sudhakarmanchala2409 Před 4 lety +5

    How sweet is this song by Sri SPB. I am lucky to hear his songs!

  • @sathychary5541
    @sathychary5541 Před rokem +2

    తెలుగు పాట అస్తి పంజరంలామిగిలింది

  • @Mee_ashu
    @Mee_ashu Před 4 měsíci

    Mi swarasnni pogaddaniki matalu kothaga puttuku raavaali baalu gaaru,🥰asalu em cheppali alaaa vintu unte samayam saripodu🥹

  • @chinnamusharani655
    @chinnamusharani655 Před 3 lety +1

    Miss you బాలు గారు.నాకు పాటలు అంటే చాలా ఇష్టం నేను కూడా padathanu

  • @kiranalwaysanindian9347
    @kiranalwaysanindian9347 Před 3 lety +9

    An ever green song for all generations. Balu sir sings the song with the utmost dedication and the empathy he brings to the song through his voice. Brings tears everytime irrespective of the mood. Rest in Peace Balu sir. Almighty is now more lucky to have you at his abode.

  • @rajulodagala6695
    @rajulodagala6695 Před 5 lety +7

    e song ni kallu thadavakunda evaru choodaru such a great lyrics

  • @tadepalliaravind8319
    @tadepalliaravind8319 Před 3 lety +6

    Balu Garu songs will be ever in our hearts ❤️, what a voice 👍,even god might ask Balu Garu to sing a song for him in heaven

  • @maddurichinababu5812
    @maddurichinababu5812 Před rokem

    Balu garu karana janmudu sir ye lokam lo unna Mee madhuramaina songs tho ma gundello untaru

  • @komalkumar9073
    @komalkumar9073 Před 2 lety +4

    Beautiful composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹

  • @nagarajumotu4559
    @nagarajumotu4559 Před 4 lety +3

    ఎన్నో పూర్వ జన్మల సుకృతం,,,, sp sir,,,, hearing ur songs

  • @Stewie0311
    @Stewie0311 Před měsícem +1

    Amaram..Akhilam SPB❤️❤️🥺

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat Před 2 lety +1

    శిల లాంటి నాకు జీవాన్ని పోసి,కల లాంటి బ్రతుకు ...కడతోటి నింపి.....లిరిక్స్

  • @rameshmekala709
    @rameshmekala709 Před rokem +3

    గుండెను పిండేస్తున్న టు గా ఉంది మీరు లేరే అన్న వార్త

  • @1377sv
    @1377sv Před 4 lety +4

    feel tho paadatam Balu gaari asset.....mana adhrustam aayana telugu vaadu avvatam.

  • @raghusutram984
    @raghusutram984 Před 4 lety +12

    Legendary Spb and young Np carried the mantle to unknown heights with their presentation.

  • @ramakrishna9453
    @ramakrishna9453 Před rokem

    మీ పాటలు విన్నప్పుడల్లా మీరు లేని లోటు తెలుస్తూఉంది సార్ 🥲🥲 మిస్ యూ సార్

  • @kvnkampati8009
    @kvnkampati8009 Před 3 lety +1

    Meru karanajanmudu meru vunna kalamlo memu vundi me golden voice vinna memantha antho adrustamanthulam.

  • @tapanpatra2136
    @tapanpatra2136 Před 3 lety +3

    What a song and what a legendary singer u r sir. unbelievable song and unbelievable singer forever

  • @amanibandaru4296
    @amanibandaru4296 Před 4 lety +2

    ప్రియతమా సాంగ్ చాలా సూపర్ గా ఉంది

  • @srisrikanth9560
    @srisrikanth9560 Před rokem

    Swarabhishekam program Malli ravali alanti patalu Malli vinali❤

  • @sjsjskkekj314
    @sjsjskkekj314 Před 2 lety +1

    2021 September lo vintunnavaru oka like vesukondi

  • @velagapudijagadeeshkumar3623

    Hats off sp Balu garu Mee laga evvaru padaleru Ilayaraja given great music

  • @nandyalavamsimohansarma8431

    మాయ, ఒకే చైతన్య శక్తి షోడషాది కళలతో జీవచైతన్యంలో ఇమిడిపోయి ఒక చే నటించి ఒక చే పాడించి ఒక జే పాటలు రాయించి, ఒక చే పాటలకు బాణీ కట్టించి, ఒక చే సంగీతం కూర్చి "శివ స్వాధీన వల్లభ" లీల గాక మరి ఏమిటి మాయ! మొత్తానికి ఒక మంచి పాట ఒక మంచి నటన ఒక మంచి గానం జీవంలో ఒక మధుర స్మృతిని మిగిల్చగలదు. నామకరణాలు మానవమేధస్సు నుంచి పుట్టినవి, మూలంలో ఉన్న సత్యం నగ్న సత్యం అది.ఇంతకన్నా నేను చెప్పగలిగిన సత్యం ఏముంది? 🙏

  • @batchumanikanta600
    @batchumanikanta600 Před 3 lety +6

    One and only legend... 🙏🙏🙏🙏🙏❤️❤️💚

  • @gowriduvvada9450
    @gowriduvvada9450 Před 5 lety +7

    Nagapriya you have bright future, your previous son Pariminchu vennalo very nice and your lucky to join with legendary singer the great Balu Sir

  • @munnareshma4427
    @munnareshma4427 Před 3 lety +1

    మీరు ఎక్కడెకో పోలేదు సార్ మా గుండడెల్లో నిలిచి పోతారు

  • @mallikarjun8013
    @mallikarjun8013 Před 3 lety +1

    Balu sir me pata madhuram... Ne pata yekada ki pothundi balu sir.. Ma heart lo nilichinpoindhi
    Eppudu mathone wuntaru meru...

  • @ranisrini1432
    @ranisrini1432 Před 2 lety +1

    Balu garike sadyam ilanti paatalu ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌