Uttej Emotional Performance about SP Balasubrahmanyam - Balu Suraganiki Swararchana Event

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2021
  • Watch Uttej Emotional Performance in Balu Suraganiki Swararchana a​ Mega Event celebrating the legendary journey of S. P. Balasubrahmanyam.
    Free Subscription click here: bit.ly/subscriberZeeTelugu
    Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔
    Paid Subscription ZEE5 click here: www.zee5.com/myaccount/subscri...
    To Download Free ZEE5 Mobile app click the link below
    Playstore: bit.ly/Zee5PlayStore
    iTunes: bit.ly/Zee5ITunes
    Connect with Zee Telugu on Social Media
    Facebook - bit.ly/ZeeTeluguFB
    Instagram - bit.ly/ZeeTeluguInsta
    Twitter - bit.ly/ZeeTeluguTwitter
    Connect with ZEE5 on Social Media
    Facebook : bit.ly/Zee5TeluguFB
    Instagram : bit.ly/Zee5TeluguInsta
    Twitter : bit.ly/Zee5TeluguTwitter
    "
  • Zábava

Komentáře • 985

  • @srisailamyadav8552
    @srisailamyadav8552 Před 3 lety +1187

    ఈ ప్రోగ్రాం చూసిన బాలు గారి అభిమానులు ఎంత మంది ఉన్నారు లైక్ కొట్టండి
    బాలు గారి గురించి చెప్తున్నప్పుడు కన్నీరు వచ్చాయి...

    • @thondamani7918
      @thondamani7918 Před 3 lety +4

      czcams.com/video/7yFEBX7UbAU/video.html

    • @sirik441
      @sirik441 Před 3 lety +5

      Ninu vunna kani like kottaga

    • @shivas3766
      @shivas3766 Před 3 lety +3

      Great singer

    • @sirik441
      @sirik441 Před 3 lety +1

      @@thondamani7918 nee Thonda moham manda

    • @thondamani7918
      @thondamani7918 Před 3 lety

      @@sirik441 czcams.com/video/7yFEBX7UbAU/video.html

  • @k.aswanikumar6650
    @k.aswanikumar6650 Před 3 lety +221

    శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి అనేవాళ్ళు కేంద్రం వరకు వినపడేలా likes కొట్టండి .. 🙏🙏

    • @satisha13731
      @satisha13731 Před 8 měsíci +1

      Like yela vinabadatayi😮.. yedhi yemaina baalu garu kaalam chesake sailaja,charan ki chances ekkuva vachayi😢

    • @tejagg9701
      @tejagg9701 Před 7 měsíci +1

      Naanna garu unnapudu evvaleni BharathaRathna award.. Aayana poyina tharuvatha isthe enti evvaka pothe enti... Aayna ellapudu mana Bharathiyula Hrudhayamlo ellapudu Amarendrudu... Jeevudu, Oopiri.. Inthaka minchi anni Aayne.... He will be with us forever.....

    • @srinivasg4165
      @srinivasg4165 Před 4 měsíci +2

      ఎస్పీ గారికి. భారత్ రత్న ఇవ్వాలి సింగింగ్ అనేది చాలా కష్టం..

    • @fmc8694
      @fmc8694 Před 4 měsíci

      Likes kodithe bharatharatna istara?

  • @rajashekarofficialvlogs7138
    @rajashekarofficialvlogs7138 Před 3 lety +188

    ఉత్తేజ్ గారు చెబుతుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి
    I miss Balu Sir
    😭😭😭😭😭🙏🙏

    • @anvp242
      @anvp242 Před 4 měsíci +1

      Nenu aa list lo first place

  • @pavandadagaming2951
    @pavandadagaming2951 Před 3 lety +396

    Xlent Speech ఉత్తెజ్ గారు మీరు మాట్లడుతుంటె కళ్ళల్లో నీరు ఆగలేదు 🙏🤝 నిజo బాలు గారు ఇంకొన్నాలు బ్రతికుంటె బాగుండెది ! Miss You బాలు గారు 😭🙏💐

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety +4

      బాలు గారి కోసం.,
      ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను..
      గాన గంధర్వ గొంతుగా పాడావ్.,
      హాయిని పంచే రాగాన్ని పాడావ్.,
      మధురమైన పల్లవిని పాడావ్.,
      అమృతం లాంటి చరణాన్ని పాడావ్.,
      ఎద పులకించే పాటే పాడావ్.,
      మది జ్వలియించే జోలె పాడావ్.,
      తరాలు మెచ్చే గానం పాడావ్.,
      తనివితీరని గేయం పాడావ్.,
      అమ్మ ప్రేమలో లాలిని పాడావ్.,
      నాన్న ప్రేమలో జాలిని పాడావ్.,
      ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్.,
      పిలుపులోని ఒక వలపే పాడావ్.,
      గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్.,
      గాయం తాలుకు కన్నీరు పాడావ్.,
      కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్.,
      నేస్తమైన అనురాగాన్ని పాడావ్.,
      ఇద్దరి మధ్య సరసం పాడావ్.,
      సరసం లోన విరసం పాడావ్.,
      విరహ వేదన బాధను పాడావ్.,
      నరక యాతన కష్టం పాడావ్.,
      ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్.,
      స్నేహం తెలిపే చెలివై పాడావ్.,
      ఆదరించే ఒక బిడ్డగా పాడావ్.,
      ఆదుకొనే ఒక అన్నగా పాడావ్.,
      కొంటెగ చూసే చూపుని పాడావ్.,
      చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్.,
      అబ్బాయిలోని హుషారుని
      పాడావ్.,
      అమ్మాయిలోని అల్లరి పాడావ్.,
      అలుపెరుగని సర్యుడివై పాడావ్.,
      ఆయాసపడని అలవై పాడావ్.,
      వర్షించేవేల చినుకై పాడావ్.,
      హర్షించేవేల చిరుగాలై పాడావ్.,
      ఉర్రూతలూగే ఊపుకి పాడావ్.,
      ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్.,
      మురిసిపోయే ఒక మాటగ పాడావ్.,
      మెరిసిపోయే మరి దీటుగ పాడావ్.,
      తింగరి తనాన్ని తెలివిగా పాడావ్.,
      తెలివి తనాన్ని తీయగ పాడావ్.,
      వొంపు సొంపులను ఇంపుగ పాడావ్.,
      వయ్యారాన్నే వొలికించి పాడావ్.,
      శృంగారమైనా సోకుగ పాడావ్.,
      శోకమైనా వినసొంపుగా పాడావ్.,
      ఎందరో నటుల గొంతులో పాడావ్.,
      మహానుభావుల కావ్యాలు పాడావ్.,
      ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్.,
      ఎన్నో పందిర్లో పండగ పాడావ్.,
      ఒడిదుడుకులలో జీవమే పాడావ్.,
      ఓడిపోయిన జీవిగ పాడావ్.,
      ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్.,
      పోరాడే తత్వమే పొందిగా పాడావ్.,
      గెలిచిన విజయపు దారిగా పాడావ్.,
      విజయపు మార్గపు గమ్యం పాడావ్.,
      ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్.,
      జవాబు చెప్పే భవితగ పాడావ్.,
      పాపము చేస్తే శిక్షగ పాడావ్.,
      శిక్ష వేళలో పరీక్షగా పాడావ్.,
      పడుచు గొంతులో గీతం పాడావ్.,
      ముసలి గొంతులో జ్ఞానం పాడావ్.,
      వేదమైన విడమరిచి పాడావ్.,
      వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్.,
      విద్య ఐన వివరించి పాడావ్.,
      వైద్యం ఐన వినయంగా పాడావ్.,
      రంగం ఏదైనా రాణించి పాడావ్.,
      భాష ఏదైనా భావంతో పాడావ్.,
      దేవుని గొంతులో దూర్తగ పాడావ్.,
      భక్తుని గొంతులో భక్తిగా పాడావ్.,
      అన్నమయ్య అవలీలగ పాడావ్.,
      రామదాసు రమ్యముగ పాడావ్.,
      సాయి గొంతులో స్వరముగ పాడావ్.,
      శంకరయ్య కంఠంముగ పాడావ్.,
      నారాయణుడి నాలుకై పాడావ్.,
      నారద తుంబురులుడిగా పాడావ్.,
      మనసు పలికే మాటై పాడావ్.,
      మాటే రాని వేల మౌనమై పాడావ్.,
      గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్.,
      సద్దే పొద్దు వేల సొగసై పాడావ్.,
      జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్.,
      శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్.,
      తెలుసా మనసా అని కొంటెగా పాడావ్.,
      తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్.,
      నలబైవేల పాటలే పాడావ్ ,
      నవరసాలను నాందిగా పాడావ్.,
      నరనరమునని పాటగ మలిచావ్.,
      ఎన్నడు మరువని మనిషిగా మారావ్.,
      చెరిపిన చెరగని ముద్రే వేశావ్.,
      తరలి రాని లోకానికి ఎగిశావ్..!!!
      ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది..
      నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి..
      czcams.com/video/92n_crpe-ko/video.html
      #Makarandham
      Thank you 🙏🙏.....

    • @pavandadagaming2951
      @pavandadagaming2951 Před 2 lety

      @@Makarandham333 Xlent 🙏🙏👍

    • @PavanKumar-lk5vg
      @PavanKumar-lk5vg Před 2 lety

      💐💐😢😢

    • @bubududusinchan1819
      @bubududusinchan1819 Před 2 lety

      Annayya TQ fr your speech

  • @avanilyricscreations1435
    @avanilyricscreations1435 Před 3 lety +251

    ఉత్తేజ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడినారు

  • @avanilyricscreations1435
    @avanilyricscreations1435 Před 3 lety +408

    బాలసుబ్రమణ్యం గారు ఇంకొంతకాలం ఉంటె బాగుండేది

    • @thondamani7918
      @thondamani7918 Před 3 lety

      czcams.com/video/7yFEBX7UbAU/video.html

    • @tchandubavani6625
      @tchandubavani6625 Před 3 lety +1

      Yes

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety +4

      బాలు గారి కోసం.,
      ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను..
      గాన గంధర్వ గొంతుగా పాడావ్.,
      హాయిని పంచే రాగాన్ని పాడావ్.,
      మధురమైన పల్లవిని పాడావ్.,
      అమృతం లాంటి చరణాన్ని పాడావ్.,
      ఎద పులకించే పాటే పాడావ్.,
      మది జ్వలియించే జోలె పాడావ్.,
      తరాలు మెచ్చే గానం పాడావ్.,
      తనివితీరని గేయం పాడావ్.,
      అమ్మ ప్రేమలో లాలిని పాడావ్.,
      నాన్న ప్రేమలో జాలిని పాడావ్.,
      ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్.,
      పిలుపులోని ఒక వలపే పాడావ్.,
      గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్.,
      గాయం తాలుకు కన్నీరు పాడావ్.,
      కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్.,
      నేస్తమైన అనురాగాన్ని పాడావ్.,
      ఇద్దరి మధ్య సరసం పాడావ్.,
      సరసం లోన విరసం పాడావ్.,
      విరహ వేదన బాధను పాడావ్.,
      నరక యాతన కష్టం పాడావ్.,
      ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్.,
      స్నేహం తెలిపే చెలివై పాడావ్.,
      ఆదరించే ఒక బిడ్డగా పాడావ్.,
      ఆదుకొనే ఒక అన్నగా పాడావ్.,
      కొంటెగ చూసే చూపుని పాడావ్.,
      చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్.,
      అబ్బాయిలోని హుషారుని
      పాడావ్.,
      అమ్మాయిలోని అల్లరి పాడావ్.,
      అలుపెరుగని సర్యుడివై పాడావ్.,
      ఆయాసపడని అలవై పాడావ్.,
      వర్షించేవేల చినుకై పాడావ్.,
      హర్షించేవేల చిరుగాలై పాడావ్.,
      ఉర్రూతలూగే ఊపుకి పాడావ్.,
      ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్.,
      మురిసిపోయే ఒక మాటగ పాడావ్.,
      మెరిసిపోయే మరి దీటుగ పాడావ్.,
      తింగరి తనాన్ని తెలివిగా పాడావ్.,
      తెలివి తనాన్ని తీయగ పాడావ్.,
      వొంపు సొంపులను ఇంపుగ పాడావ్.,
      వయ్యారాన్నే వొలికించి పాడావ్.,
      శృంగారమైనా సోకుగ పాడావ్.,
      శోకమైనా వినసొంపుగా పాడావ్.,
      ఎందరో నటుల గొంతులో పాడావ్.,
      మహానుభావుల కావ్యాలు పాడావ్.,
      ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్.,
      ఎన్నో పందిర్లో పండగ పాడావ్.,
      ఒడిదుడుకులలో జీవమే పాడావ్.,
      ఓడిపోయిన జీవిగ పాడావ్.,
      ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్.,
      పోరాడే తత్వమే పొందిగా పాడావ్.,
      గెలిచిన విజయపు దారిగా పాడావ్.,
      విజయపు మార్గపు గమ్యం పాడావ్.,
      ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్.,
      జవాబు చెప్పే భవితగ పాడావ్.,
      పాపము చేస్తే శిక్షగ పాడావ్.,
      శిక్ష వేళలో పరీక్షగా పాడావ్.,
      పడుచు గొంతులో గీతం పాడావ్.,
      ముసలి గొంతులో జ్ఞానం పాడావ్.,
      వేదమైన విడమరిచి పాడావ్.,
      వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్.,
      విద్య ఐన వివరించి పాడావ్.,
      వైద్యం ఐన వినయంగా పాడావ్.,
      రంగం ఏదైనా రాణించి పాడావ్.,
      భాష ఏదైనా భావంతో పాడావ్.,
      దేవుని గొంతులో దూర్తగ పాడావ్.,
      భక్తుని గొంతులో భక్తిగా పాడావ్.,
      అన్నమయ్య అవలీలగ పాడావ్.,
      రామదాసు రమ్యముగ పాడావ్.,
      సాయి గొంతులో స్వరముగ పాడావ్.,
      శంకరయ్య కంఠంముగ పాడావ్.,
      నారాయణుడి నాలుకై పాడావ్.,
      నారద తుంబురులుడిగా పాడావ్.,
      మనసు పలికే మాటై పాడావ్.,
      మాటే రాని వేల మౌనమై పాడావ్.,
      గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్.,
      సద్దే పొద్దు వేల సొగసై పాడావ్.,
      జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్.,
      శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్.,
      తెలుసా మనసా అని కొంటెగా పాడావ్.,
      తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్.,
      నలబైవేల పాటలే పాడావ్ ,
      నవరసాలను నాందిగా పాడావ్.,
      నరనరమునని పాటగ మలిచావ్.,
      ఎన్నడు మరువని మనిషిగా మారావ్.,
      చెరిపిన చెరగని ముద్రే వేశావ్.,
      తరలి రాని లోకానికి ఎగిశావ్..!!!
      ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది..
      నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి..
      czcams.com/video/92n_crpe-ko/video.html
      #Makarandham
      Thank you 🙏🙏....

    • @rajutiger7999
      @rajutiger7999 Před 2 lety

      yes

  • @chalapathisharma4948
    @chalapathisharma4948 Před 3 lety +79

    ఇండియాలో. అత్యంత.మహాను.భావులలో. మన.భారతదేశం.ఎంతో.అదృష్టం చేసుకుంది.ఈపాటలు.భూమిమీద ఉన్నంతకాళం. Spb సార్ మనతో.మనలోనే ఉన్నాడు.

  • @user-qy2zz9pi4b
    @user-qy2zz9pi4b Před 3 lety +228

    ఉత్తేజ్ అన్న నాకు మరో త్రివిక్రమ్ మరో పూరి జగన్నాథ్ థాంక్యూ మీ మీ మాటలతో చాలా మధురం ఇచ్చారు మాకు మీరు ఒక సినిమా డైరెక్షన్ చెయ్యాలని కోరుకుంటున్నాను మనసారా.

    • @rkpatluri3309
      @rkpatluri3309 Před 3 lety +1

      Valla iddarikante mundununde Uttej unnadu.

    • @zubidubi792
      @zubidubi792 Před 3 lety

      czcams.com/video/eOV-Ojv51lE/video.html🙏

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety +1

      బాలు గారి కోసం.,
      ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను..
      గాన గంధర్వ గొంతుగా పాడావ్.,
      హాయిని పంచే రాగాన్ని పాడావ్.,
      మధురమైన పల్లవిని పాడావ్.,
      అమృతం లాంటి చరణాన్ని పాడావ్.,
      ఎద పులకించే పాటే పాడావ్.,
      మది జ్వలియించే జోలె పాడావ్.,
      తరాలు మెచ్చే గానం పాడావ్.,
      తనివితీరని గేయం పాడావ్.,
      అమ్మ ప్రేమలో లాలిని పాడావ్.,
      నాన్న ప్రేమలో జాలిని పాడావ్.,
      ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్.,
      పిలుపులోని ఒక వలపే పాడావ్.,
      గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్.,
      గాయం తాలుకు కన్నీరు పాడావ్.,
      కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్.,
      నేస్తమైన అనురాగాన్ని పాడావ్.,
      ఇద్దరి మధ్య సరసం పాడావ్.,
      సరసం లోన విరసం పాడావ్.,
      విరహ వేదన బాధను పాడావ్.,
      నరక యాతన కష్టం పాడావ్.,
      ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్.,
      స్నేహం తెలిపే చెలివై పాడావ్.,
      ఆదరించే ఒక బిడ్డగా పాడావ్.,
      ఆదుకొనే ఒక అన్నగా పాడావ్.,
      కొంటెగ చూసే చూపుని పాడావ్.,
      చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్.,
      అబ్బాయిలోని హుషారుని
      పాడావ్.,
      అమ్మాయిలోని అల్లరి పాడావ్.,
      అలుపెరుగని సర్యుడివై పాడావ్.,
      ఆయాసపడని అలవై పాడావ్.,
      వర్షించేవేల చినుకై పాడావ్.,
      హర్షించేవేల చిరుగాలై పాడావ్.,
      ఉర్రూతలూగే ఊపుకి పాడావ్.,
      ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్.,
      మురిసిపోయే ఒక మాటగ పాడావ్.,
      మెరిసిపోయే మరి దీటుగ పాడావ్.,
      తింగరి తనాన్ని తెలివిగా పాడావ్.,
      తెలివి తనాన్ని తీయగ పాడావ్.,
      వొంపు సొంపులను ఇంపుగ పాడావ్.,
      వయ్యారాన్నే వొలికించి పాడావ్.,
      శృంగారమైనా సోకుగ పాడావ్.,
      శోకమైనా వినసొంపుగా పాడావ్.,
      ఎందరో నటుల గొంతులో పాడావ్.,
      మహానుభావుల కావ్యాలు పాడావ్.,
      ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్.,
      ఎన్నో పందిర్లో పండగ పాడావ్.,
      ఒడిదుడుకులలో జీవమే పాడావ్.,
      ఓడిపోయిన జీవిగ పాడావ్.,
      ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్.,
      పోరాడే తత్వమే పొందిగా పాడావ్.,
      గెలిచిన విజయపు దారిగా పాడావ్.,
      విజయపు మార్గపు గమ్యం పాడావ్.,
      ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్.,
      జవాబు చెప్పే భవితగ పాడావ్.,
      పాపము చేస్తే శిక్షగ పాడావ్.,
      శిక్ష వేళలో పరీక్షగా పాడావ్.,
      పడుచు గొంతులో గీతం పాడావ్.,
      ముసలి గొంతులో జ్ఞానం పాడావ్.,
      వేదమైన విడమరిచి పాడావ్.,
      వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్.,
      విద్య ఐన వివరించి పాడావ్.,
      వైద్యం ఐన వినయంగా పాడావ్.,
      రంగం ఏదైనా రాణించి పాడావ్.,
      భాష ఏదైనా భావంతో పాడావ్.,
      దేవుని గొంతులో దూర్తగ పాడావ్.,
      భక్తుని గొంతులో భక్తిగా పాడావ్.,
      అన్నమయ్య అవలీలగ పాడావ్.,
      రామదాసు రమ్యముగ పాడావ్.,
      సాయి గొంతులో స్వరముగ పాడావ్.,
      శంకరయ్య కంఠంముగ పాడావ్.,
      నారాయణుడి నాలుకై పాడావ్.,
      నారద తుంబురులుడిగా పాడావ్.,
      మనసు పలికే మాటై పాడావ్.,
      మాటే రాని వేల మౌనమై పాడావ్.,
      గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్.,
      సద్దే పొద్దు వేల సొగసై పాడావ్.,
      జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్.,
      శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్.,
      తెలుసా మనసా అని కొంటెగా పాడావ్.,
      తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్.,
      నలబైవేల పాటలే పాడావ్ ,
      నవరసాలను నాందిగా పాడావ్.,
      నరనరమునని పాటగ మలిచావ్.,
      ఎన్నడు మరువని మనిషిగా మారావ్.,
      చెరిపిన చెరగని ముద్రే వేశావ్.,
      తరలి రాని లోకానికి ఎగిశావ్..!!!
      ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది..
      నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి..
      czcams.com/video/92n_crpe-ko/video.html
      #Makarandham
      Thank you 🙏🙏🙏

    • @hemanth994
      @hemanth994 Před 2 lety +1

      He is exlent writer in Telugu industry

  • @hariprasadvarmahm5344
    @hariprasadvarmahm5344 Před 3 lety +99

    నా దృష్టిలో తెలుగు 2 సార్లు మరణించింది.1. NTR 2. బాలు మరణంలతో 🙏🙏

    • @venkisana571
      @venkisana571 Před 10 měsíci +7

      Telugu maranichadam yenti

    • @rajasekharkamarthi4481
      @rajasekharkamarthi4481 Před 10 měsíci +5

      3 va sari siri vennala sastri gaaru

    • @chinna945
      @chinna945 Před 4 měsíci

      Devudiki dhaya ledhu

    • @nimmalaravi4503
      @nimmalaravi4503 Před 4 měsíci

      తెలుగు ఎప్పుడు చనిపోదు ఆ తల్లి మళ్ళీ తనబిడ్డని ఈ భూమ్మీడికి ఎదో ఒకరూపంలో పంపిస్తుంది.
      తెలుగు ఈ భూమి వున్నంతవరకు తన జాతిపథకాన్ని ఎగరావేస్తూనే ఉంటుంది.

    • @fmc8694
      @fmc8694 Před 4 měsíci +1

      Meeru cheppinattu Telugu maranimchimdi kada, meeremduku bratiki unnaru?
      Aayana sareeram matrame dahanamayyindi, veroka roopam lo tappakunda tirigi vastaru. Nammakam kolpokudadu.

  • @gudivadakrupavaram6236
    @gudivadakrupavaram6236 Před 3 lety +60

    ఉత్తేజ్ గారు మాట్లాడుతుంటే నేను కూడా ఎడ్చేశాను. ప్రతి రోజూ నేను బాలు గారు పాడిన అన్నమయ్య సినిమాలోని"" అలసితీ

  • @bablubablu5720
    @bablubablu5720 Před 3 lety +43

    ఉత్తేజ్ గారు మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆగటం లేదు మనసు చాల భారంగా అవుతుంది 😭😭😭😭😭

    • @manoharmanu9121
      @manoharmanu9121 Před 4 měsíci

      Aunou brother😢😢😢😢😢😭😭😭😭💔💔💔😭😭😭🥀🥀🥀

  • @avanilyricscreations1435
    @avanilyricscreations1435 Před 3 lety +75

    SPB గారికి ప్రపంచం salute చేస్తుంది

  • @nanichaudhari7810
    @nanichaudhari7810 Před 3 lety +73

    ఇలాంటి ఈవెంట్స్ yearly 4 టైమ్స్ కండక్ట్ చేసి బాలు గారిని స్మరించుకునేల చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం....

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety

      బాలు గారి కోసం.,
      ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను..
      గాన గంధర్వ గొంతుగా పాడావ్.,
      హాయిని పంచే రాగాన్ని పాడావ్.,
      మధురమైన పల్లవిని పాడావ్.,
      అమృతం లాంటి చరణాన్ని పాడావ్.,
      ఎద పులకించే పాటే పాడావ్.,
      మది జ్వలియించే జోలె పాడావ్.,
      తరాలు మెచ్చే గానం పాడావ్.,
      తనివితీరని గేయం పాడావ్.,
      అమ్మ ప్రేమలో లాలిని పాడావ్.,
      నాన్న ప్రేమలో జాలిని పాడావ్.,
      ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్.,
      పిలుపులోని ఒక వలపే పాడావ్.,
      గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్.,
      గాయం తాలుకు కన్నీరు పాడావ్.,
      కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్.,
      నేస్తమైన అనురాగాన్ని పాడావ్.,
      ఇద్దరి మధ్య సరసం పాడావ్.,
      సరసం లోన విరసం పాడావ్.,
      విరహ వేదన బాధను పాడావ్.,
      నరక యాతన కష్టం పాడావ్.,
      ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్.,
      స్నేహం తెలిపే చెలివై పాడావ్.,
      ఆదరించే ఒక బిడ్డగా పాడావ్.,
      ఆదుకొనే ఒక అన్నగా పాడావ్.,
      కొంటెగ చూసే చూపుని పాడావ్.,
      చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్.,
      అబ్బాయిలోని హుషారుని
      పాడావ్.,
      అమ్మాయిలోని అల్లరి పాడావ్.,
      అలుపెరుగని సర్యుడివై పాడావ్.,
      ఆయాసపడని అలవై పాడావ్.,
      వర్షించేవేల చినుకై పాడావ్.,
      హర్షించేవేల చిరుగాలై పాడావ్.,
      ఉర్రూతలూగే ఊపుకి పాడావ్.,
      ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్.,
      మురిసిపోయే ఒక మాటగ పాడావ్.,
      మెరిసిపోయే మరి దీటుగ పాడావ్.,
      తింగరి తనాన్ని తెలివిగా పాడావ్.,
      తెలివి తనాన్ని తీయగ పాడావ్.,
      వొంపు సొంపులను ఇంపుగ పాడావ్.,
      వయ్యారాన్నే వొలికించి పాడావ్.,
      శృంగారమైనా సోకుగ పాడావ్.,
      శోకమైనా వినసొంపుగా పాడావ్.,
      ఎందరో నటుల గొంతులో పాడావ్.,
      మహానుభావుల కావ్యాలు పాడావ్.,
      ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్.,
      ఎన్నో పందిర్లో పండగ పాడావ్.,
      ఒడిదుడుకులలో జీవమే పాడావ్.,
      ఓడిపోయిన జీవిగ పాడావ్.,
      ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్.,
      పోరాడే తత్వమే పొందిగా పాడావ్.,
      గెలిచిన విజయపు దారిగా పాడావ్.,
      విజయపు మార్గపు గమ్యం పాడావ్.,
      ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్.,
      జవాబు చెప్పే భవితగ పాడావ్.,
      పాపము చేస్తే శిక్షగ పాడావ్.,
      శిక్ష వేళలో పరీక్షగా పాడావ్.,
      పడుచు గొంతులో గీతం పాడావ్.,
      ముసలి గొంతులో జ్ఞానం పాడావ్.,
      వేదమైన విడమరిచి పాడావ్.,
      వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్.,
      విద్య ఐన వివరించి పాడావ్.,
      వైద్యం ఐన వినయంగా పాడావ్.,
      రంగం ఏదైనా రాణించి పాడావ్.,
      భాష ఏదైనా భావంతో పాడావ్.,
      దేవుని గొంతులో దూర్తగ పాడావ్.,
      భక్తుని గొంతులో భక్తిగా పాడావ్.,
      అన్నమయ్య అవలీలగ పాడావ్.,
      రామదాసు రమ్యముగ పాడావ్.,
      సాయి గొంతులో స్వరముగ పాడావ్.,
      శంకరయ్య కంఠంముగ పాడావ్.,
      నారాయణుడి నాలుకై పాడావ్.,
      నారద తుంబురులుడిగా పాడావ్.,
      మనసు పలికే మాటై పాడావ్.,
      మాటే రాని వేల మౌనమై పాడావ్.,
      గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్.,
      సద్దే పొద్దు వేల సొగసై పాడావ్.,
      జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్.,
      శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్.,
      తెలుసా మనసా అని కొంటెగా పాడావ్.,
      తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్.,
      నలబైవేల పాటలే పాడావ్ ,
      నవరసాలను నాందిగా పాడావ్.,
      నరనరమునని పాటగ మలిచావ్.,
      ఎన్నడు మరువని మనిషిగా మారావ్.,
      చెరిపిన చెరగని ముద్రే వేశావ్.,
      తరలి రాని లోకానికి ఎగిశావ్..!!!
      ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది..
      నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి..
      czcams.com/video/92n_crpe-ko/video.html
      #Makarandham
      Thank you 🙏🙏🙏

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety

      @sharath vibes Thnq so much andi 😊🙏

  • @sarmashussain3272
    @sarmashussain3272 Před 2 lety +19

    ఇప్పటికీ నన్ను బ్రతికిస్తున్నది మీ గానమే బాలు గారు.....Love U Forever Sir.....

  • @shaikjanipasha4184
    @shaikjanipasha4184 Před 3 lety +4

    బాలు గారు కొంత కాలం వుంటే బాగుండేది..ఉత్తేజ్..గారి మాటలు..బాలు గారి మీద తనకు వున్న ప్రేమ..ని తెలిపాయి..బాలు గారి పాట వింటూ ..పెరిగిన తరం మాది..బాలు..పాటలొ స్వచ్చమైన ..స్పష్ట మైన ఉచ్చారణ ఉండేది..

  • @harikiranpallepati3943
    @harikiranpallepati3943 Před 3 lety +255

    Zee u did wonderful job in conducting this program instead of telecasting rotta comedy programs.

  • @anjibabugopasani6742
    @anjibabugopasani6742 Před 3 lety +9

    ఇంత కన్నా మహా భాగ్యం ఉందా, మహానుభావా మీ జన్మ చరితార్ధం హ్యాట్సాఫ్ sp బాలు గారు 🙏👏👍😔😭

  • @swethabujji7476
    @swethabujji7476 Před 3 lety +135

    SP Balu sir 😭 Miss you 🙏 మిమ్మల్ని మరచిపోలేిము సార్ చాలా ఏడుపు వస్తుంది 😭మిరు ఎపుడు మా మనసులో ఉంటారు 🙏❤️😭

  • @nithyac2918
    @nithyac2918 Před 3 lety +75

    మన ఇంట్లో మనిషి బాలుగారు. మన నోట పాటగా బతికే ఉంటారు. చిరస్మరనీయులు 🙏🏻🙏🏻

  • @poornachandraraokodela1000
    @poornachandraraokodela1000 Před 3 lety +143

    15 నిమిషాల పాటు గొంతు తడి ఆగిపోయింది ఏడ్పించేశావన్న ఉత్తేజిత వాక్యాలతో... ఉత్తేజ్ అన్న.

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety +2

      బాలు గారి కోసం.,
      ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను..
      గాన గంధర్వ గొంతుగా పాడావ్.,
      హాయిని పంచే రాగాన్ని పాడావ్.,
      మధురమైన పల్లవిని పాడావ్.,
      అమృతం లాంటి చరణాన్ని పాడావ్.,
      ఎద పులకించే పాటే పాడావ్.,
      మది జ్వలియించే జోలె పాడావ్.,
      తరాలు మెచ్చే గానం పాడావ్.,
      తనివితీరని గేయం పాడావ్.,
      అమ్మ ప్రేమలో లాలిని పాడావ్.,
      నాన్న ప్రేమలో జాలిని పాడావ్.,
      ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్.,
      పిలుపులోని ఒక వలపే పాడావ్.,
      గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్.,
      గాయం తాలుకు కన్నీరు పాడావ్.,
      కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్.,
      నేస్తమైన అనురాగాన్ని పాడావ్.,
      ఇద్దరి మధ్య సరసం పాడావ్.,
      సరసం లోన విరసం పాడావ్.,
      విరహ వేదన బాధను పాడావ్.,
      నరక యాతన కష్టం పాడావ్.,
      ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్.,
      స్నేహం తెలిపే చెలివై పాడావ్.,
      ఆదరించే ఒక బిడ్డగా పాడావ్.,
      ఆదుకొనే ఒక అన్నగా పాడావ్.,
      కొంటెగ చూసే చూపుని పాడావ్.,
      చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్.,
      అబ్బాయిలోని హుషారుని
      పాడావ్.,
      అమ్మాయిలోని అల్లరి పాడావ్.,
      అలుపెరుగని సర్యుడివై పాడావ్.,
      ఆయాసపడని అలవై పాడావ్.,
      వర్షించేవేల చినుకై పాడావ్.,
      హర్షించేవేల చిరుగాలై పాడావ్.,
      ఉర్రూతలూగే ఊపుకి పాడావ్.,
      ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్.,
      మురిసిపోయే ఒక మాటగ పాడావ్.,
      మెరిసిపోయే మరి దీటుగ పాడావ్.,
      తింగరి తనాన్ని తెలివిగా పాడావ్.,
      తెలివి తనాన్ని తీయగ పాడావ్.,
      వొంపు సొంపులను ఇంపుగ పాడావ్.,
      వయ్యారాన్నే వొలికించి పాడావ్.,
      శృంగారమైనా సోకుగ పాడావ్.,
      శోకమైనా వినసొంపుగా పాడావ్.,
      ఎందరో నటుల గొంతులో పాడావ్.,
      మహానుభావుల కావ్యాలు పాడావ్.,
      ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్.,
      ఎన్నో పందిర్లో పండగ పాడావ్.,
      ఒడిదుడుకులలో జీవమే పాడావ్.,
      ఓడిపోయిన జీవిగ పాడావ్.,
      ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్.,
      పోరాడే తత్వమే పొందిగా పాడావ్.,
      గెలిచిన విజయపు దారిగా పాడావ్.,
      విజయపు మార్గపు గమ్యం పాడావ్.,
      ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్.,
      జవాబు చెప్పే భవితగ పాడావ్.,
      పాపము చేస్తే శిక్షగ పాడావ్.,
      శిక్ష వేళలో పరీక్షగా పాడావ్.,
      పడుచు గొంతులో గీతం పాడావ్.,
      ముసలి గొంతులో జ్ఞానం పాడావ్.,
      వేదమైన విడమరిచి పాడావ్.,
      వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్.,
      విద్య ఐన వివరించి పాడావ్.,
      వైద్యం ఐన వినయంగా పాడావ్.,
      రంగం ఏదైనా రాణించి పాడావ్.,
      భాష ఏదైనా భావంతో పాడావ్.,
      దేవుని గొంతులో దూర్తగ పాడావ్.,
      భక్తుని గొంతులో భక్తిగా పాడావ్.,
      అన్నమయ్య అవలీలగ పాడావ్.,
      రామదాసు రమ్యముగ పాడావ్.,
      సాయి గొంతులో స్వరముగ పాడావ్.,
      శంకరయ్య కంఠంముగ పాడావ్.,
      నారాయణుడి నాలుకై పాడావ్.,
      నారద తుంబురులుడిగా పాడావ్.,
      మనసు పలికే మాటై పాడావ్.,
      మాటే రాని వేల మౌనమై పాడావ్.,
      గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్.,
      సద్దే పొద్దు వేల సొగసై పాడావ్.,
      జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్.,
      శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్.,
      తెలుసా మనసా అని కొంటెగా పాడావ్.,
      తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్.,
      నలబైవేల పాటలే పాడావ్ ,
      నవరసాలను నాందిగా పాడావ్.,
      నరనరమునని పాటగ మలిచావ్.,
      ఎన్నడు మరువని మనిషిగా మారావ్.,
      చెరిపిన చెరగని ముద్రే వేశావ్.,
      తరలి రాని లోకానికి ఎగిశావ్..!!!
      ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది..
      నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి..
      czcams.com/video/92n_crpe-ko/video.html
      #Makarandham
      Thank you 🙏🙏 ....

  • @RJpropertys
    @RJpropertys Před 3 lety +9

    తెలుగు వారి గా బాలు గారు పుట్టడం మన అదృష్టం, అయ్యన దురదుష్టం, ఇంకా అయ్యనకు సరైన గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం

  • @mdnmusics
    @mdnmusics Před 3 lety +4

    ఇది కదా నిజమైన ప్రోగ్రామ్ అంటే, బాలు అంటే సంగీత ప్రపంచానికే దేవుడు

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 Před 3 lety +67

    ఉత్తేజ్ అన్నా...
    బాలు గారి గళానికి నీ కలం అందించిన నీరాజనం... రచనలో నీ రాజసం 🙏🙏🙏🙏
    నా తరఫున...
    తన గానంతో ప్రపంచానికి స్వర్గాన్ని చూపిన స్వర గని
    అద్భుతమైన తన ఒరవడిలో అమోఘమైన తన స్వరజడితో సంగీత లోకానికి సరిగంగ స్నానాలు చేయించిన స్వర ముని
    గమకాలకు గమనం నేర్పిన గాన గాంధర్వుడు
    సంగతులకు సంస్కృతి అద్దిన సంగీత సార్వభౌముడు
    అక్షరాలకు తన స్వరాలతో లక్షణాలను చేర్చిన అద్భుత గాయకుడు
    ఆత్రేయ పాటల్లో ఆత్రం అంతా తనలో నింపి వాటిని
    ఆకాశమంత ఎత్తుకు చేర్చిన వ్యోమగామి
    వేటూరి గీతాల్లో లోతుల్ని తన గళంతో సందర్శించిన జలాంతర్గామి...ఆ గీతాల ఆలాపనతో కోట్ల తెలుగు ప్రజల కలల్లో నిలిచిన కలాంతర్గామి
    సిరివెన్నెల భావాల్లోని చిరువన్నెలను స్వర మిన్నుల్లో
    నిలిపిన సంగీత చెలిమి
    తెలుగు నాడుల్లో నిరంతరం ప్రతిధ్వనించే స్వరవేదం
    ఆ అడుగుజాడలను నిర్విరామంగా అనుసరించే ప్రతి పాదం
    ఎప్పుడూ ఇలాగే ప్రతి మనసునూ అలరించాలని
    తన స్వరంతో సంగీత సరస్వతిని అలంకరించాలని
    మనస్ఫూర్తిగా కోరుకుంటూ
    పద్మవిభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి....
    మీ అభిమాని
    కృష్ణ మంగారావు

    • @jonnalagaddadayakumar17
      @jonnalagaddadayakumar17 Před 3 lety +1

      ❤️

    • @guavafruit8091
      @guavafruit8091 Před 2 lety +1

      🔥

    • @durgaprasadbonagiri1784
      @durgaprasadbonagiri1784 Před rokem +3

      కృష్ణ రంగారావు గారు,
      బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మీరు వర్ణించిన తీరు
      నిజముగ ప్రస్తుత సుప్రసిద్ధ కవులలో మీరు వేరు
      మీ కవితకు, ఆ మహానుబావుణ్ణి వర్ణించిన తీరుకు ఇదే మీకు నా జోహారు. 🙏🙏🙏

    • @kmrcreativeworks2445
      @kmrcreativeworks2445 Před rokem

      @@durgaprasadbonagiri1784
      ధన్యవాదాలు సర్
      🙏🙏🙏

    • @rajukorukonda7686
      @rajukorukonda7686 Před rokem +1

      Super rrrrrrr ga vundhi excellent

  • @manisai7156
    @manisai7156 Před 3 lety +64

    బాలు గారిని మరువలేము, అతని ఫోటో చూసినా ఎవరైనా అతని గురించి మాట్లాడుతున్నా కన్నీళ్ళు ఆగటం లేదు

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety

      బాలు గారి కోసం.,
      ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను..
      గాన గంధర్వ గొంతుగా పాడావ్.,
      హాయిని పంచే రాగాన్ని పాడావ్.,
      మధురమైన పల్లవిని పాడావ్.,
      అమృతం లాంటి చరణాన్ని పాడావ్.,
      ఎద పులకించే పాటే పాడావ్.,
      మది జ్వలియించే జోలె పాడావ్.,
      తరాలు మెచ్చే గానం పాడావ్.,
      తనివితీరని గేయం పాడావ్.,
      అమ్మ ప్రేమలో లాలిని పాడావ్.,
      నాన్న ప్రేమలో జాలిని పాడావ్.,
      ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్.,
      పిలుపులోని ఒక వలపే పాడావ్.,
      గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్.,
      గాయం తాలుకు కన్నీరు పాడావ్.,
      కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్.,
      నేస్తమైన అనురాగాన్ని పాడావ్.,
      ఇద్దరి మధ్య సరసం పాడావ్.,
      సరసం లోన విరసం పాడావ్.,
      విరహ వేదన బాధను పాడావ్.,
      నరక యాతన కష్టం పాడావ్.,
      ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్.,
      స్నేహం తెలిపే చెలివై పాడావ్.,
      ఆదరించే ఒక బిడ్డగా పాడావ్.,
      ఆదుకొనే ఒక అన్నగా పాడావ్.,
      కొంటెగ చూసే చూపుని పాడావ్.,
      చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్.,
      అబ్బాయిలోని హుషారుని
      పాడావ్.,
      అమ్మాయిలోని అల్లరి పాడావ్.,
      అలుపెరుగని సర్యుడివై పాడావ్.,
      ఆయాసపడని అలవై పాడావ్.,
      వర్షించేవేల చినుకై పాడావ్.,
      హర్షించేవేల చిరుగాలై పాడావ్.,
      ఉర్రూతలూగే ఊపుకి పాడావ్.,
      ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్.,
      మురిసిపోయే ఒక మాటగ పాడావ్.,
      మెరిసిపోయే మరి దీటుగ పాడావ్.,
      తింగరి తనాన్ని తెలివిగా పాడావ్.,
      తెలివి తనాన్ని తీయగ పాడావ్.,
      వొంపు సొంపులను ఇంపుగ పాడావ్.,
      వయ్యారాన్నే వొలికించి పాడావ్.,
      శృంగారమైనా సోకుగ పాడావ్.,
      శోకమైనా వినసొంపుగా పాడావ్.,
      ఎందరో నటుల గొంతులో పాడావ్.,
      మహానుభావుల కావ్యాలు పాడావ్.,
      ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్.,
      ఎన్నో పందిర్లో పండగ పాడావ్.,
      ఒడిదుడుకులలో జీవమే పాడావ్.,
      ఓడిపోయిన జీవిగ పాడావ్.,
      ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్.,
      పోరాడే తత్వమే పొందిగా పాడావ్.,
      గెలిచిన విజయపు దారిగా పాడావ్.,
      విజయపు మార్గపు గమ్యం పాడావ్.,
      ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్.,
      జవాబు చెప్పే భవితగ పాడావ్.,
      పాపము చేస్తే శిక్షగ పాడావ్.,
      శిక్ష వేళలో పరీక్షగా పాడావ్.,
      పడుచు గొంతులో గీతం పాడావ్.,
      ముసలి గొంతులో జ్ఞానం పాడావ్.,
      వేదమైన విడమరిచి పాడావ్.,
      వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్.,
      విద్య ఐన వివరించి పాడావ్.,
      వైద్యం ఐన వినయంగా పాడావ్.,
      రంగం ఏదైనా రాణించి పాడావ్.,
      భాష ఏదైనా భావంతో పాడావ్.,
      దేవుని గొంతులో దూర్తగ పాడావ్.,
      భక్తుని గొంతులో భక్తిగా పాడావ్.,
      అన్నమయ్య అవలీలగ పాడావ్.,
      రామదాసు రమ్యముగ పాడావ్.,
      సాయి గొంతులో స్వరముగ పాడావ్.,
      శంకరయ్య కంఠంముగ పాడావ్.,
      నారాయణుడి నాలుకై పాడావ్.,
      నారద తుంబురులుడిగా పాడావ్.,
      మనసు పలికే మాటై పాడావ్.,
      మాటే రాని వేల మౌనమై పాడావ్.,
      గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్.,
      సద్దే పొద్దు వేల సొగసై పాడావ్.,
      జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్.,
      శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్.,
      తెలుసా మనసా అని కొంటెగా పాడావ్.,
      తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్.,
      నలబైవేల పాటలే పాడావ్ ,
      నవరసాలను నాందిగా పాడావ్.,
      నరనరమునని పాటగ మలిచావ్.,
      ఎన్నడు మరువని మనిషిగా మారావ్.,
      చెరిపిన చెరగని ముద్రే వేశావ్.,
      తరలి రాని లోకానికి ఎగిశావ్..!!!
      ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది..
      నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి..
      czcams.com/video/92n_crpe-ko/video.html
      #Makarandham
      Thank you 🙏🙏❣️

  • @ramyascooking5405
    @ramyascooking5405 Před 3 lety +199

    బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకొంతకాలం ఉంటే నిజంగా బావుండేది

    • @nageshtailor303
      @nageshtailor303 Před 3 lety

      2

    • @thondamani7918
      @thondamani7918 Před 3 lety

      czcams.com/video/7yFEBX7UbAU/video.html

    • @zubidubi792
      @zubidubi792 Před 3 lety

      czcams.com/video/eOV-Ojv51lE/video.html🙏

    • @Makarandham333
      @Makarandham333 Před 2 lety

      బాలు గారి కోసం.,
      ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను..
      గాన గంధర్వ గొంతుగా పాడావ్.,
      హాయిని పంచే రాగాన్ని పాడావ్.,
      మధురమైన పల్లవిని పాడావ్.,
      అమృతం లాంటి చరణాన్ని పాడావ్.,
      ఎద పులకించే పాటే పాడావ్.,
      మది జ్వలియించే జోలె పాడావ్.,
      తరాలు మెచ్చే గానం పాడావ్.,
      తనివితీరని గేయం పాడావ్.,
      అమ్మ ప్రేమలో లాలిని పాడావ్.,
      నాన్న ప్రేమలో జాలిని పాడావ్.,
      ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్.,
      పిలుపులోని ఒక వలపే పాడావ్.,
      గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్.,
      గాయం తాలుకు కన్నీరు పాడావ్.,
      కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్.,
      నేస్తమైన అనురాగాన్ని పాడావ్.,
      ఇద్దరి మధ్య సరసం పాడావ్.,
      సరసం లోన విరసం పాడావ్.,
      విరహ వేదన బాధను పాడావ్.,
      నరక యాతన కష్టం పాడావ్.,
      ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్.,
      స్నేహం తెలిపే చెలివై పాడావ్.,
      ఆదరించే ఒక బిడ్డగా పాడావ్.,
      ఆదుకొనే ఒక అన్నగా పాడావ్.,
      కొంటెగ చూసే చూపుని పాడావ్.,
      చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్.,
      అబ్బాయిలోని హుషారుని
      పాడావ్.,
      అమ్మాయిలోని అల్లరి పాడావ్.,
      అలుపెరుగని సర్యుడివై పాడావ్.,
      ఆయాసపడని అలవై పాడావ్.,
      వర్షించేవేల చినుకై పాడావ్.,
      హర్షించేవేల చిరుగాలై పాడావ్.,
      ఉర్రూతలూగే ఊపుకి పాడావ్.,
      ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్.,
      మురిసిపోయే ఒక మాటగ పాడావ్.,
      మెరిసిపోయే మరి దీటుగ పాడావ్.,
      తింగరి తనాన్ని తెలివిగా పాడావ్.,
      తెలివి తనాన్ని తీయగ పాడావ్.,
      వొంపు సొంపులను ఇంపుగ పాడావ్.,
      వయ్యారాన్నే వొలికించి పాడావ్.,
      శృంగారమైనా సోకుగ పాడావ్.,
      శోకమైనా వినసొంపుగా పాడావ్.,
      ఎందరో నటుల గొంతులో పాడావ్.,
      మహానుభావుల కావ్యాలు పాడావ్.,
      ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్.,
      ఎన్నో పందిర్లో పండగ పాడావ్.,
      ఒడిదుడుకులలో జీవమే పాడావ్.,
      ఓడిపోయిన జీవిగ పాడావ్.,
      ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్.,
      పోరాడే తత్వమే పొందిగా పాడావ్.,
      గెలిచిన విజయపు దారిగా పాడావ్.,
      విజయపు మార్గపు గమ్యం పాడావ్.,
      ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్.,
      జవాబు చెప్పే భవితగ పాడావ్.,
      పాపము చేస్తే శిక్షగ పాడావ్.,
      శిక్ష వేళలో పరీక్షగా పాడావ్.,
      పడుచు గొంతులో గీతం పాడావ్.,
      ముసలి గొంతులో జ్ఞానం పాడావ్.,
      వేదమైన విడమరిచి పాడావ్.,
      వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్.,
      విద్య ఐన వివరించి పాడావ్.,
      వైద్యం ఐన వినయంగా పాడావ్.,
      రంగం ఏదైనా రాణించి పాడావ్.,
      భాష ఏదైనా భావంతో పాడావ్.,
      దేవుని గొంతులో దూర్తగ పాడావ్.,
      భక్తుని గొంతులో భక్తిగా పాడావ్.,
      అన్నమయ్య అవలీలగ పాడావ్.,
      రామదాసు రమ్యముగ పాడావ్.,
      సాయి గొంతులో స్వరముగ పాడావ్.,
      శంకరయ్య కంఠంముగ పాడావ్.,
      నారాయణుడి నాలుకై పాడావ్.,
      నారద తుంబురులుడిగా పాడావ్.,
      మనసు పలికే మాటై పాడావ్.,
      మాటే రాని వేల మౌనమై పాడావ్.,
      గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్.,
      సద్దే పొద్దు వేల సొగసై పాడావ్.,
      జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్.,
      శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్.,
      తెలుసా మనసా అని కొంటెగా పాడావ్.,
      తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్.,
      నలబైవేల పాటలే పాడావ్ ,
      నవరసాలను నాందిగా పాడావ్.,
      నరనరమునని పాటగ మలిచావ్.,
      ఎన్నడు మరువని మనిషిగా మారావ్.,
      చెరిపిన చెరగని ముద్రే వేశావ్.,
      తరలి రాని లోకానికి ఎగిశావ్..!!!
      ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది..
      నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి..
      czcams.com/video/92n_crpe-ko/video.html
      #Makarandham
      Thank you 🙏🙏......

    • @bramadhasu5896
      @bramadhasu5896 Před 2 lety

      Supar

  • @sankararjun7303
    @sankararjun7303 Před 3 lety +27

    మీరు మూవీ డైరెక్షన్ చేయండి....ఉత్తేజ్ అన్న....మరో త్రివిక్రమ్...గారు అవుతారు

  • @jayasreen9585
    @jayasreen9585 Před 3 lety +240

    ఇంతకంటే ఏం కావాలి... మీరు శరీరాన్ని విడిచి ఇన్ని రోజులైనా.. మీరు గుర్తుకు రాగానే ప్రతి కన్ను చెమరుస్తోంది. మీరు ధన్యులు బాలు గారూ... మీరంటే మాకెంతో ప్రేమ. కానీ మేమంటే మీకు కోపం... అందుకే చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు.

    • @siddupalakurthi8742
      @siddupalakurthi8742 Před 3 lety

      Suprr

    • @supriya2607
      @supriya2607 Před 3 lety

      We love you balu sir....

    • @srighakollapukasi4391
      @srighakollapukasi4391 Před 3 lety +1

      మాబాలు గురించి అంత గొప్పగా చెప్పిన ఉత్తేజ్ ధన్యుడు

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety

      Nizamandi Chaala Anyayam Cheasaru Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨😨

    • @zubidubi792
      @zubidubi792 Před 3 lety

      czcams.com/video/eOV-Ojv51lE/video.html🙏

  • @anilkumar-xv1ut
    @anilkumar-xv1ut Před 3 lety +2

    Uttej Anna
    This anil kumar.P from( SRP)
    I great full thank you
    Y
    Because one of Geart sweet voice SP balu sir
    Gurinchi meru antha clear ga ne write tho maaa andhari manasu malli geluchukunaruu mee personal attach balu sir tho clear ga mee matalalo chala chala bagha cheparu ....
    I proud of our village person Uttej Anna💐
    SEETHARAMPUR
    GUNDALA
    YADHADRI

  • @ippili.sureshkumar9547
    @ippili.sureshkumar9547 Před 3 lety +26

    Balu garu.... is a song''s LEGEND... తెలుగు తల్లి ముద్దు బిడ్డ...

  • @shyamsundarreddymereddy324
    @shyamsundarreddymereddy324 Před 3 lety +11

    ధన్య జీవి బాలు గారు...
    ఉత్తేజ్ గారి వర్ణన అద్భుతం...

  • @yvr655
    @yvr655 Před 11 měsíci +4

    గాన గంధర్వుడు బాలు గారిపై ప్రతీ ఒక్క తెలుగు వారి మనసులో ఉన్న మాటలను ఉత్తేజ్ ఇలా మరొక్క సారి మనకు అందరికి తెలియ జేశాడు.🌹🌷🌺🙏

  • @rayaraovishu
    @rayaraovishu Před 3 lety +2

    Dr. S P బాలు గారు కారణజన్ముడు. సార్ మీ పాటే మాకు స్ఫూర్తి. ఉత్తేజ్ గారి ప్రతి మాట అక్షర సత్యం. బాలు గారి పాట అమరం. బాలుగారి లాంటి వ్యక్తిత్వమున్న మనిషిని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను🙏🙏

  • @srinivasg4165
    @srinivasg4165 Před 4 měsíci +3

    Sp బాలు పాట వింటే కావల్సినంత తృప్తి ❤❤❤

  • @sudhakarponnaganti4970
    @sudhakarponnaganti4970 Před 3 lety +32

    ఎంతటివారైనా కళ్ళు చెమడ్చక తప్పదు...
    పాట ఉన్నంత వరకూ....మీరు....

  • @chinnarao4058
    @chinnarao4058 Před 10 měsíci +1

    uttej garu మీ speech తో అందరి మనుషులు కలిగించారు...

  • @rockynaveen2661
    @rockynaveen2661 Před 3 lety +27

    No one can replace SP Balu.... 🙏🙏🙏🙏

  • @pubgking4615
    @pubgking4615 Před 3 lety +51

    We misss u sir definitely u will be in future generations also u will be our big generations sirrr 🙏🙏

  • @vasamvenkatarao1510
    @vasamvenkatarao1510 Před 2 lety +4

    బాలు ఎప్పటికీ సజీవుడుగానే వుంటాడు....బాలు పాట ఉన్నంత కాలం బాలు ఉంటాడు....
    ఎంతమంది పాడిన ఆయనలా ఎవరూ పాడలేరు......బాలు ఎప్పటికి అమరుడు కాడు...,

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 Před 3 lety +1

    ఉత్తజ్ అన్న ఎంత ప్రేమ గా మటాడరు..I love you anna

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 Před 3 lety +264

    ఉతేజ్ గారు మీ మాటలకి నారొమాలు నిక్కబొడుచుకున్నాయండి.ఆపై కళ్ళు చెమర్చాయి.

  • @syamala5118
    @syamala5118 Před 3 lety +6

    పెద్ద బాల శిక్ష కరెక్ట్, 👌👌👌👌👌👌👌👌సూపర్

  • @rajumunjala6979
    @rajumunjala6979 Před 3 lety +4

    ఒక చక్కటి సంస్కారం మా బాలు గారు ...ఈ పాటల పూదోట లో పూసిన ఒక చూడచక్కని పువ్వు... మా బాలు గారి నోట ప్రతి పాట అజరామరం...జయహో బాలుగారు...మీరు మీ ప్రతి అభిమాని గుండెల్లో ఎప్పటికీ కొలువై ఉంటారు.....💐💐💐💐💐

  • @commonman409
    @commonman409 Před 3 lety +22

    Legend will be legend ❤️ OM SHANTI SPB gaaru🙏

  • @arnavm2563
    @arnavm2563 Před 3 lety +28

    I don’t know how to say thanks to ZEE. Absolutely fabulous tribute to our Legend SPB Sir. Still, I can’t digest why Telugu film industry has not done this kind of tribute to SPB Sir.

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 Před 3 lety +9

    Even poets also not said like uttej Garu,spb blessings on u& family 🙏🙏🙏spb deserves Bharata Ratna pls help this to get his family 👍👍

  • @srinukaraka2802
    @srinukaraka2802 Před 3 lety +28

    Uttej sir nice message you have given to all....

  • @sharaththoshakani5646
    @sharaththoshakani5646 Před 3 lety +12

    ఉత్తేజ్ గారు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గురించి ఎంత చక్కగా వర్ణించినవ్వు నీకు హృదయపూర్వక వందనాలు అన్న

  • @saikumarboini4615
    @saikumarboini4615 Před 3 lety +7

    బాలు గారి స్వరం తో పాడితే జీవితాన్నే మరిచినట్టు ఉంటుంది అలాంటి బాలు గారు లేని జీవితాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము😭😭 We are all Miss You sir😥😥

  • @rottalazar7570
    @rottalazar7570 Před 3 lety +3

    ప్రతి గుండె చప్పుడు బాలు
    వారి పాటలకు మాటలు లేవు

  • @parapatlasreenivasulu79
    @parapatlasreenivasulu79 Před 3 lety +4

    ఇది sir తెలుగు జాతి గర్వపడేలా ప్రోగ్రాం అంటే

  • @sankarsr3566
    @sankarsr3566 Před 3 lety +1

    అన్న ఉత్తేజ్ గారు మీరు సినిమాల్లో పాత్రలే చేస్తారు అనుకున్న కానీ మిలో ఇన్ని మాటలు మంత్రలు వున్నాయి అనుకోలేదు నిజంగా మీకు మా పాదాభివందనం అన్న

  • @lkshmiprasadbabu7551
    @lkshmiprasadbabu7551 Před 2 lety +2

    ఈ స్పిచ్ చూస్తే కన్నీళ్లు వస్తాయ్ ఉతేజ్ గారు

  • @gunturikaruna9538
    @gunturikaruna9538 Před 3 lety +6

    I have watched this program. Really a very good program. Mrs. Sailaja garu, and Mr. Charan garu, really they are very modest. Hattsoff to spb sir. Ones again thanking z telugu for giving such a valuable program, the way they conducted the program as sailaja garu said is fantastic. 👍

  • @gudivadakrupavaram6236
    @gudivadakrupavaram6236 Před 3 lety +11

    అలసితీ " పాట విని కన్నీరు కార్చని రోజు లేదు నేను.రోజంతా కుదరకపోతే పడుకునే ముందైనా విని ,బాలు గారికి కన్నీటి తో అంజలి ఘటించి పడుకుంటాను.

  • @pradeepbiologyeducationcha9806

    బాలు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు అన్న. నిజంగా మీ మాటలు వింటుంటే నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి 🙏🙏🙏🙏🙏

  • @chrakesh3246
    @chrakesh3246 Před rokem +2

    Ee balunni... Parichayam chesina.. Amma gana kokila Janakammanu... maravoddu❤❤❤🎉🎉

  • @jayshreenagaraj9030
    @jayshreenagaraj9030 Před 3 lety +12

    We are unlucky to lose our beloved balu,but his soulful songs live with all of us for ever

  • @skg5346
    @skg5346 Před 3 lety +7

    There won't be another singer for next 100 years like SPB sir ..He is eternal soul

  • @durgasprasad
    @durgasprasad Před 3 lety +6

    చాలా బాగా చెప్పారు ఉత్తేజ్ ..."తెలుగంత"!👌💐💪

  • @VAISHNOAGRIINSTITUTE76
    @VAISHNOAGRIINSTITUTE76 Před 3 lety +145

    "Yesterday is history"
    "Tommorow is mystery
    Today is gift
    "That's why it's called present"

  • @kiranthokata1805
    @kiranthokata1805 Před 3 lety +8

    *S P B* sir is not a book to read "he is sky that where ever you try to find it there will be no end*

  • @santhoshkumarduddu8879
    @santhoshkumarduddu8879 Před 3 lety +7

    I donno y tears coming from my eyes🥺😢😥 miss u spb sir

  • @trpadmavathi9047
    @trpadmavathi9047 Před 3 lety +1

    ప్రకృతిని ఎన్ని సార్లు ఎంత చూసినా, చూసిన ప్రతిసారి ఎదో కొత్తదనం ఉంటుంది. బాలు గారి పాటలు ఎన్నిసార్లు విన్నా అద్భుతంగానే ఉంటుంది. తలచుకుంటేనే కన్నీళ్లు వస్తుంది కానీ అంతలోనే పాటగా మనతోనే ఉన్నారని అనిపిస్తుంది. బాలూ.... బహుదూరపు పాటసారి.

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 Před 3 lety +9

    One and only legend in this world spb sir. We miss you sir 🙏🙏
    Nice speech uttej sir.
    Very emotional s.p.charan sir and s.p shilaja amma.
    Be strong and stay blessed charan sir.

  • @suma8715
    @suma8715 Před 3 lety +20

    Please full program veyyanddi aaroju dharidhrulu power thisesaru eppudu antha sepu thiyyaledhu nenu enthaga edhuruchusano aayana chanipoinadhaggaranunddi elanti program kosam adhuri chusanu naa karma eeroje chudaleka. Chacha neenu please please please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 full program veyyandi

  • @lakshmisaraswathimatta7986
    @lakshmisaraswathimatta7986 Před 3 lety +76

    Love you SPB SIR.. WE MISSING YOU A LOT SIR🙏..

    • @foxwas7069
      @foxwas7069 Před 3 lety

      czcams.com/video/brsmqdDawa4/video.html

    • @thondamani7918
      @thondamani7918 Před 3 lety

      czcams.com/video/7yFEBX7UbAU/video.html

  • @venkatgollapudi2024
    @venkatgollapudi2024 Před 11 měsíci +1

    This is a brilliant tribute to Balu garu. Hats off to Uttej garu for expressing those feelings so beautifully.

  • @rudramruthyunjaya2392
    @rudramruthyunjaya2392 Před 2 lety +1

    NICE & WONDERFULL SPEECH ABOUT Late SPB SIR GARU THANK'S TO YOU UTTEAGE GARU WE ALL MISS YOU SIR THE GREAT LEAGEND Late SPB SIR GARU 🙏🙏💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vanyachoppalli9065
    @vanyachoppalli9065 Před 3 lety +4

    బాలు గారు లేరు అంటేనే నమ్మబుద్ధి కావడం లేదు,. పాట వున్నంతకాలం ఆయన వుంటారు.
    ఉత్తేజ్ గారు. మీ మాటలు వింటూ వుంటే కళ్ళంబడ నీరు కారుతూనే వున్నాయి
    మీకు నేను చాలా పెద్ద అభిమానిని

  • @worldofprabhasfan365
    @worldofprabhasfan365 Před 3 lety +3

    Great Word's ❤️
    మిమల్ని మర్చిపోలేము #SPB Sir

  • @arifshaik2993
    @arifshaik2993 Před 3 lety +2

    Uttej gaari speech eppatiki 100 saarlu vinnaanu , ela baalu gaari gurinchi yenta cheyptu unna Inka vinaalani undi naaku .... 😭😭😭😭

    • @sireeshamachavolu3484
      @sireeshamachavolu3484 Před 9 měsíci

      same here...balu gaari maata, paata enta vinna tanivi teeradu..janmantam ayana patalu vintu tarinchalsinde. ayana leni lotu ayana paatale teerustayi, ave naku vupiri

  • @marriagedecorationskotachi9991

    Pataga batakana mi andari Noota...... Its melting the heart💓.......He is a Legendary singer..

  • @swapnabangaram1003
    @swapnabangaram1003 Před 3 lety +3

    Chala emotional words sir, continuously crying like anything by listening a genuine words about SPB sir...basically I am huge huge fan of SPB sir... missing ur presence sir😭😭😭

  • @avanilyricscreations1435
    @avanilyricscreations1435 Před 3 lety +26

    అమ్మ పాట లాగాణే బాలు గారి పాట ఉంటుంది

  • @jyoshsravs6470
    @jyoshsravs6470 Před 3 lety

    Uttej sir its really very hearttouching,indulo mana telugu prajala andari pada, prema vunay,me kavitvam lo👏👏🙏

  • @chandrasekharkesanapalli771

    అమ్మ పాల బువ్వ బాలు గారి పాట బువ్వ నిజంగా అంత కమ్మనైన స్వరం లేదు జ్ఞాపకమేనా అనే మాట వింటే గుండె చేరువవుతుంది.👏thank you ఉత్తేజ్.

  • @pravindokka
    @pravindokka Před 3 lety +10

    You will be always remembered.. no day went without listening your songs.

  • @dbabu6941
    @dbabu6941 Před 2 lety +3

    Balu sir miss u

  • @maddurichinababu5812
    @maddurichinababu5812 Před 2 lety +1

    Balu Garu dhivinunchi bhuvikegina kiranam ayana patalu every people is listening always we miss you sir

  • @nagaratnam9474
    @nagaratnam9474 Před 3 lety +1

    బాలు గారి గురించి మాటలో ఎంతని చెప్పగం, మాటలకందని భావం మనసు లోతుల్లో పొంగుతుంది. 😔

  • @bagavvanth
    @bagavvanth Před 3 lety +3

    Loved this speech, there is nothing else to tell about Balu Sir..
    Balu lives on🙏

  • @yourcalmplace
    @yourcalmplace Před 3 lety +90

    - I just want to let anyone who’s reading this, and going through a tough time know that it’s going to be okay. You’ll get through it! ✨

    • @thondamani7918
      @thondamani7918 Před 3 lety

      czcams.com/video/7yFEBX7UbAU/video.html

    • @zubidubi792
      @zubidubi792 Před 3 lety

      czcams.com/video/eOV-Ojv51lE/video.html🙏

  • @bhanupbn9089
    @bhanupbn9089 Před 3 lety +1

    బాలు గారి గురించి చాలా అందంగా అద్భుతంగా ....వర్ణించారు... ఉత్తేజ్ అన్న 🙏💐

  • @spbalufanSRINU
    @spbalufanSRINU Před rokem +1

    మీరు చెప్పే ప్రతి మాటి మా బాలు గురువు గారికి చేరుతాయి

  • @landa1474
    @landa1474 Před 3 lety +4

    Best segment I've ever seen on Television ❤️

  • @dandunagaraj2763
    @dandunagaraj2763 Před 3 lety +4

    Really heart touching emotional speech dear Uttej

  • @Praveen_83
    @Praveen_83 Před 2 lety

    One of the best speech ❤️❤️❤️❤️❤️ evarina ee speech vini kannellu pettukovaali . Pettukokapothe adi raathi gunde

  • @rahultalla9101
    @rahultalla9101 Před 3 lety +2

    Great word's ఉత్తేజ్ గారు 👏👏👏

  • @jaffermohammed1662
    @jaffermohammed1662 Před 3 lety +4

    SPB Garu 🙏
    They are speeches on the stages about SPB Sir but we have big stage in our hearts. Every song sing by SPB sir take us to another world 🌎.
    U r always with us SP Balasubrahmanyam Sir. Just we can't explain in the words.
    I doesn't meet him but learn lots of things from his songs and interview videos.
    He was describe every word of song which was seen in some videos. From their, I leaned from him that every word their meanings.
    Sir We love you always. U r alive with us through your song.
    Thanks SPB sir.

  • @shalomgospels7712
    @shalomgospels7712 Před 2 lety +6

    Legend never before ever after miss u balu sir 😓

  • @zindagipaata
    @zindagipaata Před 2 lety

    ఈ ప్రోగ్రామ్ అంతా ఒకెత్తు ఉత్తేజ్ గారి మాటలు ఒకెత్తు నాకు తెలియకుండానే కళ్ళకు నీల్లొచ్చాయి 😭 miss you Balu Sir 😭

  • @user-er2ig1wz5e
    @user-er2ig1wz5e Před 10 měsíci +2

    I love uttej rip balasubramanyam

  • @jayasandhya4087
    @jayasandhya4087 Před 3 lety +10

    Eyes are filled with tears when seeing Balu garu photo and listening about him..😭😭...Yes if God has blessed him for more 15 years of life at least, it wud have been so great and happy.. Every heart wishes Balu garu to have 100 years of life journey but our bad luck, we all missed him😫...

  • @Tech_Venu
    @Tech_Venu Před 3 lety +6

    Thank you Balu garu for motivate and enjoying ourselves everytime with your voice.

  • @sagarmalyala7570
    @sagarmalyala7570 Před 3 lety +1

    మిరు లేని లోటు మి పాటలు తప్ప ఇంకెవరు తీర్చలేరు బాలు సారు 🙏🙏

  • @walterdinesh2095
    @walterdinesh2095 Před 2 lety +1

    ఉత్తేజ్ అన్నా మాటలు రావడం లేదు.. బాలు గారు గురించి చెబుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి కానీ మనసు ఇంక ఇంకా వినాలని అనిపిస్తుంది.. సంగీతజ్ఞానం లేని నాలాంటి వాళ్ళకి బాలు గారి పాట వినే అదృష్టం వచ్చింది.. ఈ జన్మకి ఈ మాత్రం సంగీత జ్ఞానం చాలు.. బాలు పాటలు వింటూ బ్రతికేస్తాము 🙏🙏🙏🙏🙏

  • @pravindokka
    @pravindokka Před 3 lety +15

    Once a legend forever legend

  • @SumaLatha-vr1fs
    @SumaLatha-vr1fs Před 3 lety +3

    Varevva that is spb sir... 😭😭😭What a speech uttej sir..we miss u balu sir...

  • @mahenderyadav1568
    @mahenderyadav1568 Před 3 lety +1

    నీ మాటలతో జారిన కన్నీరు బాలు గారి పాదాలను తాకిన అనుభూతి నీ పొందాను

  • @kanyakumari4330
    @kanyakumari4330 Před 3 lety +1

    Balu gaariki Sangeeta prapancham salute chesthundhi. Balu gaari patani isthaademonu vaallu oka like vesukondi.