Video není dostupné.
Omlouváme se.

Babu Gogineni Sensational Comments On Trivikram Srinivas | Bharadwaja Talks

Sdílet
Vložit
  • čas přidán 14. 08. 2024
  • Babu Gogineni Sensational Comments On Trivikram Srinivas | Bharadwaja Talks
    #babugogineni #trivikramsrinivas #bharadwajatalks

Komentáře • 56

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 Před měsícem +44

    సినిమాలు దరిద్రం అయిపోయాయి రాఘవేంద్రరావు తోనే మొదలైంది దరిద్రమంతా సినిమాలకి ఫస్ట్ చీడ పురుగు రాఘవేంద్రరావు ఇప్పుడైతే సినిమాలు నీచమైపోయాయి

  • @tdl951
    @tdl951 Před měsícem +9

    బాహుబలిలో మరీ దరిద్రం. వంటి మీద ఏమి లేనట్టు back చూపెట్టారు. పచ్చబొట్టు పూర్తిగా బ్లూ ఫిల్మ్ లాంటిది. ఒక్క సినిమాలో దేశ భక్తి గీతం పెట్టరు ఈ సినిమా దరిద్రులు.

  • @anasuya3302
    @anasuya3302 Před 16 dny

    Very well said sir

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před měsícem +12

    సెన్సార్ వాళ్ళు కూడా లంచగొండులే. 😅😅

  • @msrinivas-gt2df
    @msrinivas-gt2df Před měsícem +3

    Correct

  • @srinivasM1994
    @srinivasM1994 Před měsícem +3

    BN Reddy ❤

  • @KM-hm7zn
    @KM-hm7zn Před měsícem +4

    ఫైటర్ లో దీపికా ను అంతలా హోల్ బాడీ కనిపించేలా ఉన్న విషయాన్ని ఖండించాలి..

  • @vsrikanthsharma2238
    @vsrikanthsharma2238 Před měsícem +4

    కోడి రామకృష్ణ
    ఈవీవీ సత్యనారాయణ
    రామ్ గోపాల్ వర్మ
    B. గోపాల్
    బోయపాటి
    Etc..... అందరూ ప్రత్యక్ష పరోక్ష బూతు దర్శకులే

  • @tdl951
    @tdl951 Před měsícem +2

    సినిమాల్లో బెల్టు తీసివేసే సీన్ తరువాత ఏమి చూపిస్తారు అన్నింటిలో. ఇది చూసి మగపిల్లలు ఇలాగే భావన పెంచుకుంటారు.

  • @Proudtobeanindian81
    @Proudtobeanindian81 Před měsícem

    Sooper sir...

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 Před měsícem +4

    Alluda Majaka is one of the worst pictures in Telugu film industry.

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 Před měsícem +2

    I suggest better you in disguise (maruvesham) go in to public cenema viewers, you appreciate directors who restrained themselves in not allowing some dialogues and scenes.

  • @madhanchinthakunta5500
    @madhanchinthakunta5500 Před měsícem

    Adi cinema anthe

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 Před měsícem +2

    Most of the heroes, directors and producers in Telugu cine field are main culprits for spreading nonsense and criminal ideas, philosophies, fantasies among Telugu people. Sab chootye bangaye. God save the people.

  • @KM-hm7zn
    @KM-hm7zn Před měsícem +1

    అత్తారింటికి దారేది బావుంది అని పొగిడాడో లేదో ఈ బాబు.. విమర్శలు మాత్రమే చేస్తారా??

  • @mutyalaganeswararao7070
    @mutyalaganeswararao7070 Před měsícem +1

    Parents pillalani manchi chedu nerpadam ledu ,pillalu suka padali ani penchutunnaru,pillalaki manchi chedu nerpadam ledu

  • @rajithapavithran7580
    @rajithapavithran7580 Před 22 dny

    Ebbandhi karamaina dialogues cenima lo vintunapudu aha akshanam aha director midha ashahyam vesthundhi emiti etuvanti dialogues ani.

  • @machanishekar9985
    @machanishekar9985 Před měsícem +1

    Don't follow any director blindly.

  • @ravisankartadepalli4390
    @ravisankartadepalli4390 Před měsícem +6

    బాలకృష్ణ గురించి కూడా మాట్లాడు. మేనత్త గురించి రాసిన పరుచూరి బ్రదర్స్ గురించి మాట్లాడు

    • @anilkumar-ph1qi
      @anilkumar-ph1qi Před měsícem +2

      vaaru mana kammavaaru....vaarini goorchi anaraadu...

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 Před měsícem

    Baga chepparu....mass ani cheppatam ....pichi veshalu ....old Directors best.srinivas gari mistake kadu....heroes kavalane chestaru.

  • @rajmedia7776
    @rajmedia7776 Před 18 dny

    Ye Director ki ayte producer lu yegapadutu, Hero dats easy ga aa Director ki Dorikestunte inka katha meeda, Dialogs meeda yem drushti pedatadu ? Tanaki producer and Heros Dorakani time lo matrame Ye Director ayna tana katha meeda drushti pedatadu.

  • @user-rq6qt8xl7i
    @user-rq6qt8xl7i Před měsícem

    Parachuri brothers

  • @mdpprasad
    @mdpprasad Před měsícem

    What is dialogue

  • @kiranmahesh5275
    @kiranmahesh5275 Před měsícem

    Cinema lo mahesh character " dumped by mother so not having that much respect for ladies" babu gogineni is opportunistic.

  • @madhanchinthakunta5500
    @madhanchinthakunta5500 Před měsícem

    Mekoka discussion undali

  • @duvvivenkatarao6247
    @duvvivenkatarao6247 Před 26 dny

    I agree with you sir. ఒక్క బూతు విషయమే కాదు. హింస విషయం కూడా అంతకు మించి పోయింది. నిజం చెప్పాలంటే, అసలు బొకులు సెన్సార్ బోర్డు లోనే ఉంటారనిపిస్తుంది.

  • @vinaykumar-ew3jr
    @vinaykumar-ew3jr Před měsícem

    Gogineni will not talk about it.

  • @arunkumar-wt1ys
    @arunkumar-wt1ys Před měsícem

    Max mahesh babu dialogues ilage untayi....

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Před měsícem

    "GULABI PUVVU NI MADICHI JOCKET LO PETTU KO" ANE DIALOGUE NI "JADALO PETTUKO" ANI MAARCHAADRU.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 Před měsícem +1

    Kulagajji babugogineni raghavendra rao films chudu daridrudaa

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 Před měsícem

    Mana cinemalu Raghvendra rao eppudo nasanam chesadu
    NTR laniti vadu kuda chala patalu kasiga undi enno chesadu
    Ahamkarulu vellu nasanam chesaru

  • @somaraju8683
    @somaraju8683 Před 25 dny

    త్రివిక్రమ్ గారు మన్మదుడు సినిమాలో హీరో నాగార్జున ఏమిటీ ఈ ఉప్పర్ మీటింగ్, అని ఒకకుల న్నీ చాలా తక్కువ చేసి మాట్లాడం, చాకిలీ వాడు చెప్పితే రాముడు సీతమ్మ తల్లీ నీ వదిలేయా లేదా అని మరో కూలన్ని నీచంగా చెప్పడం ఒక త్రివిక్రమ్ లాంటి నీచుడు కె సాధ్యం.

  • @mutyalaganeswararao7070
    @mutyalaganeswararao7070 Před měsícem

    Manishi buddhi untadi adi undadam ledu main parenting problem 20years pempakam 3hours cinema tho maradu

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 Před měsícem

    Education quality gone down. When there is no proper education. There will be no morals. These people can not produce quality film, which give message to the society. All eminent, proficient directors gone. Lots of crap and scrap in the industry. That is why we are getting this kind of films. Even some enthusiastic directors create good films, they are not getting profits to move further.

  • @anavaiahk3403
    @anavaiahk3403 Před měsícem +3

    ముందు బాబు గోగినేని ని అరెస్టు చేయాలి సినిమా వేరు, తండ్రి కూతుళ్ళ బంధాన్ని ఆవిధంగా లైవ్ లో కించపరిచే విధంగా , అసభ్యంగా విశ్లేషించడం మంచిదంటారా? అతడ్ని సమర్డిస్తున్నట్లుగా వుంది. దేవుడు లేడు అంటూ మీరేదో చెబుతూ ప్రజలలో పాప భయాన్ని పోగొట్టటం వలనే, మీలాంటి వారి ఉపన్యాసాల వలనే వ్యక్తుల్లో ఇలాంటి భావాలు గలుగుచున్నాయి. నా ఉద్దేశ్యం ప్రకారం సైన్స్ ముసుగు లో మీరు యువతను పెడదోవ పట్టిస్తున్నారు, కావున మీ పై కేసు పెట్టి ఎందుకు అరెస్టు చేయకూడదు ?

    • @bsrsreedhar239
      @bsrsreedhar239 Před měsícem

      నీకు బాగా పిచ్చి ముదిరింది అంటాను. బాబు గోగినేని గారి వీడియోలు ఓపిగ్గా చూస్తే ఆయన ఆలోచన విధానం ఏమిటో తెలుస్తుంది.

  • @dr.vijayabhaskharpotla8103
    @dr.vijayabhaskharpotla8103 Před měsícem

    Babu gogineni nuvvu thiyyira