Guntur Karam Dirty dialogues | Mahesh babu Trivikram | Babu Gogineni | Insights with Naresh

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • #latestnews #babugogineni #gunturkaaram #trivikram #maheshbabu #telugunews #insightswithnaresh #politicalupdates #politicalanalysis #politics #iconpolitics
    "For More Updates:
    ►Like us on Facebook: www.facebook.c...
    ►Follow us on Twitter: / iconpolitics
    ►Follow us on Instagram: To be anounced
    Icon Politics is A News Channel Focusing on Andhra Pradesh and Telangana News, Our Channel Dedicated to Political, General News and Current Affairs,. We also host Political Leaders Interviews And Celebrities Exclusive Interviews, etc.
    Please SUBSCRIBE to Our Channel For Interesting and Informative Updates
    Thank You For Visiting,
    Visit Again.
    #iconpolitics, #icon politics, #iconmedia, #icon media, #telugunews, #Andhrapradeshnews, #telangananews

Komentáře • 83

  • @ravisankartadepalli4390
    @ravisankartadepalli4390 Před měsícem +12

    ప్లీజ్ ఒక్కసారి బాలకృష్ణ గురించి రాఘవేంద్రరావు సినిమాల గురించి పరుచూరి మేనత్త గురించి రాసిన డైలాగులు గురించి మాట్లాడండి

    • @Ribeye512
      @Ribeye512 Před měsícem +1

      Main Chiranjeevi vulgarism

    • @kapilavaisubramanyam874
      @kapilavaisubramanyam874 Před měsícem +1

      Correct gogineni kulagajji tho chastunnaadu raghavendra rao yentha worst fellow ante annamayya film lo songs lo heroin songs lo fruits vaadaadu gogineni thuu

    • @Ribeye512
      @Ribeye512 Před měsícem

      Rajamouli is the king of cringe content

  • @ramarao2934
    @ramarao2934 Před měsícem +5

    దాన వీర సూర కర్ణ సినిమా మొత్తం మహా భారతం మూల గ్రంధం వక్రీకరణ.

  • @sivapaturu5784
    @sivapaturu5784 Před měsícem +1

    సంస్కృతం అద్భుతమైన భాష. ఎంతో పెద్ద వాక్యాన్ని సైతం ఒక్క పదంలో చెప్పవచ్చు. నీ మట్టి బుర్రకు అర్థం కాలేదు అని ఆ భాష పనికిరాదు అనడం హేతుబద్ధం కాదు రా బద్దం.

  • @srim6671
    @srim6671 Před měsícem +7

    BS. Tamilians who he claims are better sense have even worst dialogues and is promoted by DMK

  • @santoshnagk
    @santoshnagk Před měsícem +4

    What babu gogineni telling about "aidotanam" is completely wrong. Aidotanam is derived from avidhava means who is not a widow which also means with the five things pasupu kunkuma gaajulu mettalu mangalyam. So avidhava is now called aidotanam. Mr gogineni please don't blabber something which you are not aware of and misguide people in the garb of being an intellectual. Surprisingly the anchor is smiling and not countering by asking the source of such information.

    • @Satya_780
      @Satya_780 Před měsícem

      బాబు గోగినేనికి అప్పగించ బడిన పని... ఎన్ని అబద్ధాలు చెప్పి అయిన భారతీయ సంస్కృతిని తప్పు పట్టేలా చేయడం. కాబట్టి వ్రాంగ్ కాక రైట్ చెబుతాడా. కానీ తెలుగు సినిమా గురించి ఆయన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.

  • @AliHussainstar
    @AliHussainstar Před 5 měsíci +13

    He is an intellectual with a fair and un biased criticism.

    • @gouripeddisreenadh5221
      @gouripeddisreenadh5221 Před měsícem

      I don't think so.. He is Anti Hindusim and more over He criticized particular Caste.. He is not intelligent..he just Self Declared intilligent..

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 Před měsícem +1

      Aada vallu kanipisthe muddu pettali Leda kadupu cheyali gurinchi matladali okasari

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 Před měsícem

      Who is intellectual?

  • @murali2787
    @murali2787 Před měsícem +11

    Alluda majaka oka telugu blue film lantindi..

    • @guruz241
      @guruz241 Před měsícem

      Chusav kada, eppdu megastar meeda edupu

    • @ravisankartadepalli4390
      @ravisankartadepalli4390 Před měsícem

      త్రివిక్రమ్ మీద పడేస్తే నీకు సంతోషంగా ఉంటుంది

  • @vbksrinivas1159
    @vbksrinivas1159 Před 28 dny

    సినిమాకి నీ అభిప్రాయం నికి సంభంధం లేదు

  • @VisionTV6
    @VisionTV6 Před měsícem +6

    అసలు వీడి credibility ఏంటి ప్రతి వారిని విమర్శించడానికి ఆఫ్ట్రాల్ ఒక బఫూన్ వీడు.. 👍

    • @Sikhander444
      @Sikhander444 Před měsícem +2

      Brother....he spoke for each woman who happens to be mother , sister and daughter.....and I hope you will analyse and rethink...what you have written....I hope u love your mother and sister....and I love my mom and sister and I stand and support Babu gogeneni in this context..

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Před měsícem +2

      అసలు నీ క్రెడిబిలిటీ ఏంటి? గోగినేనిని విమర్శించడానికి?

    • @VisionTV6
      @VisionTV6 Před měsícem

      @@nagarampasulamogili3912 గతం లో ఇలాంటి డిబేట్ జరిగింది అపుడు చెప్పడం జరిగింది ఈ గోగినేని ఒక పెద్దsellf బిల్డప్ ఇచ్చుకోడానికి ఇలాంటి వీడియో లు లో పార్టిసిపేట్ చేస్తాడని.. అయినా వీడు ఒక నాస్తిక వాది అక్కడే తెలుస్తుంది ఈ మేధావి గొప్పదనం 🤷

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 Před měsícem

      Baffon annav ante nu peddha baffon ani ardam aindi

    • @VisionTV6
      @VisionTV6 Před měsícem

      @@kiranpendyala3354 అరేయ్ ఎర్రిపుక ఒక సినిమా తీయాలి అంటే సవాలక్ష సమస్యలు ఉంటాయి. అలాగే ప్రతి ఫీల్డ్ లో కూడా ఎన్నో సవాళ్లు ఉంటాయి. అవి ఆయా రంగాలలో వున్న వారికీ తెలుస్తాయి.. అంతే కానీ పనిబాట లేకుండా పోలో మని ఎగేసుకుని ప్రతి రంగం లో వారిని విమర్శిస్తూ వీడు ఒక mr perfect లాగా అందరిని తక్కువ చేసి మాట్లాడే వారిని ఏమని అనాలి.. ఇంకా గతం లో ఈ వ్యక్తి తాలూకు ఇంటర్వూస్ చుస్తే తెలుస్తుంది.. ప్రతి విషయం మీద డిబేట్ కి వస్తాడు.. అసలు ఏ వ్యక్తి కి అయినా కొన్ని విషయాలు మీద మాత్రమే పరిజ్ఞానం ఉంటుంది.. మరి ఈ మహాజ్ఞాని అన్ని విషయాలు గురించి మాట్లాడుతుంటాడు ఇతను ఏమైనా సర్వంతర్యామి నా లేక సర్వజ్నుడా.. అంత knowledge ఏ ఉంటే ఏ ias ఓ లేక ips ఓ అయ్యేవాడు కదా.. What about his profession కొంచం చెప్పు???? ఒక్క మాట లో చెప్పాలి అంటే ఆ చెవిలో బొచ్చు పెరిగిన చిట్టిబాబు. ఇంకా ఈ మహా మేధావి ఇద్దరు పని పాట లేని వాళ్లే 👍

  • @pinkmoonsica6120
    @pinkmoonsica6120 Před 4 měsíci +1

    I cant agree more!!! Calling out that the content is so regressive is required. It is not about censoring art and creativity. It is about having basic human decency. Vulgarity and toxicity are glorified so much that people are brainwashed and desensitized enough to think this is ok. Its disgusting to witness such alarming phenomena

  • @adithyad3874
    @adithyad3874 Před 10 dny

    మహేష్ బాబు, త్రివిక్రమ్ ల గురించి మాట్లాడే స్థాయి వీడికి ఉందా.. మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించా డు.. వీడు ఏం పీకాడు.. త్రివిక్రమ్ ఎన్నో అద్భుతమైన డైలాగులు రాశారు.. కొన్ని ఇప్పటికీ మన రోజువారి భాషలో కలిసిపోయాయి.. అంత అద్భుతమైన రైటర్ నుంచి ఒక్క డైలాగు నచ్చని అంత మాత్రాన తిడతావా.. అడిగేవాడు ఓ సన్నాసి.. తిట్టేవాడు ఇంకో సన్నాసి

  • @vbksrinivas1159
    @vbksrinivas1159 Před 28 dny

    కొన్ని వందల సినిమాలు లొ
    వున్నాయి. Nonsense మాట్లాడకండి

  • @praghnayreddy
    @praghnayreddy Před 3 dny

    13:40

  • @rameshkumarnayani7093
    @rameshkumarnayani7093 Před 4 měsíci +5

    అల వైకుంటపురంలో మూవీ ఎన్టీఆర్ మంచి మనిషి సినిమాకు మక్కి కి మక్కీ కాపీ. కానీ ఎక్కడా acknowledge చేయలేదు.

  • @sudhirkumar-uw3mv
    @sudhirkumar-uw3mv Před měsícem

    నేను మహేష్ బాబు అభిమానిని. కానీ నేను బాబు గోగినేని గారితో ఏకీభవిస్తున్నాను. మన తెలుగు సినిమాలు బొడ్డుపై దాక్ష పండుతో కొట్టడం ఇటువంటి వల్గర్ గా తీయడమే తప్ప త్రీ ఇడియట్స్, శివపుత్రుడు, గ్లాడియేటర్ లాంటి గొప్ప సినిమాలు తీయరు. తొడ కొడితే రైలు వెనక్కి వెళ్ళాలి. పూర్వం చదువుకున్నవారు ప్రజలందరినీ తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని దేవుడి నుదుట నుంచి బ్రాహ్మణులు పుట్టారని చేతుల నుంచి క్షత్రియులు పుట్టారని కాళ్ళ నుంచి శూద్రులు పుట్టారని చెప్పి వారిని తమ కాళ్ళ కింద ఉంచుకున్నారు. కులవృత్తులు పేరు మీద చెప్పులు కుట్టేవాడు కొడుకు చెప్పులే కుట్టాలి కానీ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అవ్వకూడదు. కనీసం స్కూలు కూడా వెళ్లకూడదని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. బాబు గోగినేని గారు మాత్రమే దీన్ని ప్రశ్నిస్తున్నారు. Good Job sir

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Guntur karam lo dialogues .
    Alluda majaka lo movie.
    Chinn pulisy pedda pulisu krk.

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei Před měsícem +2

    meekenduku gogineni prati daneki gokutaru. Raghavendra Rao garu heroins boddulo fruits pettinappudu teleyade

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před měsícem +3

    Veedo pedha thelivainodu ani veedi feeling 😂

  • @grskumar2023
    @grskumar2023 Před měsícem

    Well Said Babu Garu. Present Day Telugu People ignoring the Human Values, younger generation spoiled due to Negligence of Perfect Guidance by their Parents & Teachers. Strictness fails in present days. Humanity is being killed by Commerciality nowadays. ☹️🙏

  • @manjunathsuman8396
    @manjunathsuman8396 Před měsícem

    I agree with you Gogineni garu

  • @ppraja5127
    @ppraja5127 Před měsícem +1

    వంటి మీద రెండు దెబ్బలు పడితే గాని బాబునేని గోగి కి సోయి రాదు 🤥💣👹

  • @RadioRambabu
    @RadioRambabu Před měsícem

    ఈయన రాఘవేంద్రరావు సినిమాలు చూసినట్లు లేరు..
    ఎన్టీఆర్ వేటగాడు
    లాంటి సినిమాలు చూశారా
    డౌన్ ఫాల్ మొదలయ్యిందే అప్పుడు
    సినిమా ఆర్ట్ ఫాం తెలుగు లో అయితే కాదు

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Před měsícem

    'Dirty fellows' is a small word for Guntur khatam director and hero. If any government contemplates action against those who used that word, that government will be the dirtiest government.

  • @srisan5821
    @srisan5821 Před 28 dny

    Inni patthtihi matlade vedava Big Boss show lo sankirtanalu pravchanalu vinadaniki cheppadaniki vellava bey.. Maheshbabu chese charity work lo okka 1% anna ni batukuki chestava ra.. Inko sari ekkado kurchoni ila vagav antey chepputho kodatam

  • @appannaammanna6935
    @appannaammanna6935 Před měsícem

    మహేష్ గొప్పస్టార్ నా. బహుశా కావచ్చు గొప్ప నటుడు నా. కానే కాదు అసలు యాక్షన్ ఎ రాదు. వాళ్ళ నాన్న లగానే .😂😂

  • @KM-hm7zn
    @KM-hm7zn Před měsícem

    I think babu missed condeming separate south sudan fro A community

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    No doubt about k.taghavendra rao he is genius in taking films as a director ji.
    He separate bhakthi rakthi and mukthi or moksham in annamayya, srirama dasu ,pandurangadu .movies.

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 Před měsícem

    Moorkha samajam meeda poradutunna ekalvyudu

  • @chaitanyacheruvu6026
    @chaitanyacheruvu6026 Před měsícem

    Miku edi anipiste adi cheppadam enta varaku nyayam???

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před měsícem

    Indulo kevalam comedy ne theesukovali anthem.

  • @sunkarasrinu9807
    @sunkarasrinu9807 Před měsícem +1

    Paniepataleaniveastfelosgallu

  • @SN-yd3bi
    @SN-yd3bi Před měsícem

    Babu gogineni nerchukunna oka paragraph of knowledge ni vaadu oka ocean antha knowledge vnnatlu feel ayyi Yedho chepthu vuntadu ... Antha short sighted arrogant analysis makendhuku raa Babu .... Veedi kanna rickshaw pullers have better knowledge

  • @rajukvs4903
    @rajukvs4903 Před měsícem

    Don’t entertain pseudo intellectual

  • @nazirshaik1758
    @nazirshaik1758 Před měsícem

    Chalachinnamatalumatalaunnaru

  • @chaitanyacheruvu6026
    @chaitanyacheruvu6026 Před měsícem

    Gatha charitra chadavandi nijamga , ippatiki aneka Brahmana kutumbalu chala pedarikam anubhavisthunnayi enduku manasikamga,samajikanga mammalni badha pedutunnaru?

  • @ramamani6326
    @ramamani6326 Před měsícem

    Anduke flop aindi

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei Před měsícem

    eppudu tamari pekedemeto

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei Před měsícem

    enduku pativrata kabhurlu

  • @saikrishna-wg9qb
    @saikrishna-wg9qb Před měsícem

    Ee Budhi Biggboss lo kantlo nimmakay pindinappudu undali, cinema lo character enduku tappu matladakoodadhu. Mana varaku vache varaku andaru pathithu le.

  • @kumarnetha745
    @kumarnetha745 Před měsícem

    Vaadu,midimidi gna nam tho yedo cheputhunadu

  • @nazirshaik1758
    @nazirshaik1758 Před měsícem

    Andukuinthachinnamata..matalumatthunarunaruu

  • @nazirshaik1758
    @nazirshaik1758 Před měsícem

    Pi.vaddu

  • @chaitanyacheruvu6026
    @chaitanyacheruvu6026 Před měsícem

    Kula pratipadhika mida Brahmana kulanni avamaninchadam , kamma, reddi kulala tho polchi Brahmin caste kanna vere goppa ani Babu gogineni varu enduku matladutunnaroo Naku ardam kavadam ledu, Brahmins gurinchi chala manddiki teliyadu, varu chesina goppa panulu evariki gurtu ravu, Adi Sankaracharya oka goppa guruvugaru Sangha samskartha kuda atuvanti varini kulam tho polchadam yenti? Asalu kulalani Brahmins srushtinchaledu, Anni sastralanu avapisa pattina jagattu ki melu chesina Adi Sankaracharya swamy ni kamma ,teddy kulalu odincharu ani Ela antaroo Naku teliyadam ledu, Brahmins Dalithulaku itara kulalaki enni melu chesina sanghatanalu charitra chadavalsina avasyakatha enta ayina undi ..

  • @nazirshaik1758
    @nazirshaik1758 Před měsícem

    Pi..inter .matalu

  • @chaitanyacheruvu6026
    @chaitanyacheruvu6026 Před měsícem

    Babu gogineni garu mi aadhunika drikpadhalu Naku chala nachhutayi kani Brahmin kulanni enduku miru target chestharu?????

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Před měsícem

    Brahmins ki against ga kammollu, vallaki against brahmins nadipinde hetuvada udyamam,. Hetuvadam scientific temperament evado nerpadu, evadiki vade telsukovali. Hindu mula grandamu science ki vyatirekam kaadu.