MP Navneet Kaur Shocking Comments On Bandaru Satyanarayana | Minister RK Roja |

Sdílet
Vložit
  • čas přidán 6. 10. 2023
  • MP Navneet Kaur Shocking Comments On Bandaru Satyanarayana | Minister RK Roja | @SakshiTVLIVE
    #MPNavneetKaur #BandaruSatyanarayana #ministerroja #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 731

  • @pournimayash8194
    @pournimayash8194 Před 9 měsíci +7

    రోజా గారు మాత్రం చాలా గొప్ప గా మాట్లాడుతారా నవనీత్ గారూ

  • @sarandtzk9356
    @sarandtzk9356 Před 9 měsíci +31

    Good madam 👍💪🙏

  • @user-py9lv7ce6m
    @user-py9lv7ce6m Před 9 měsíci +9

    అమ్మా నవనీత్ కౌర్. మీరు చాలా మంచివారు. మీరు ఇలాంటి మధ్యలోకి please రావద్దు. మీకు ఉన్న విలువ పోతుంది. మీరు మీ హద్దుల్లో మర్యాదగా. ఉంటే చాలా మంచిది. లేదా . నిన్నుకుడా అతి భయంకరంగా trols చేస్తారు. మీరు తట్టుకోలేరు. రోజా మీలాంటి ఆడది కాదు. దాని నోరు మంచిది కాదు. . దాన్నే ఎందుకు trols చేస్తున్నారు. Ycp లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళరు. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మణిపూర్ లో నీలాంటి స్త్రీని గుడ్డలిప్పి ఊరేగించారు. చేతనైతే a తల్లి గురించి మాట్లాడు లేదా మూసుకో నికు నీ శీలానికి మంచిది

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 Před 9 měsíci +83

    మేడమ్ కౌర్. ...ధన్యవాదాలు. .
    తెలుగు రాజకీయ నాయకుల్లారా..
    జర మీ ప్రతినిధులకు ...సంస్కారంతో...మాట్లాడమని చెప్పండి...

    • @ramudu-ravan
      @ramudu-ravan Před 9 měsíci +1

      వైసీపీ వాళ్ళకి చెప్పు బ్రో...వైసీపీ అంటే బూతుల పార్టీ లాగా అయ్యింది...

    • @user-if5rk2oe7r
      @user-if5rk2oe7r Před 9 měsíci

      Roja Akka ki cheppandi first

  • @krishna4663
    @krishna4663 Před 9 měsíci +14

    Very good NAVANEETH KOUR GARU EXCELLENT GA CHEPPARU TQ

  • @mahendrababulake
    @mahendrababulake Před 9 měsíci +10

    సూపర్ మేడం చాలా బాగా చెప్పారు..

  • @nayak.b1739
    @nayak.b1739 Před 9 měsíci +6

    Amma kour gaaru Roja gurinchi maatlaadutunnavu. Mari Roja maatladinappudu Punjab vellaraa?

  • @yaddanapudimadhava7546
    @yaddanapudimadhava7546 Před 9 měsíci +15

    అమ్మ శీను. వాసంతి లక్ష్మి మీరు.స్పదన.బాగానే వుంది.మీరు. రోజా గారి వీడియోలు. వారు ఏ. విధముగా తోటి. ఆడవారిని, మగవారిని, abuse మాటలు, body shaming చేస్తూ వల్గర్ గా బిహేవ్ చేస్తారో మీకు. ఆ వీడియో పపుతాము చసి తరించండి మహారాష్ట్ర ఆడపడుచులు వివేకం పౌరుషం విద్యలో ప్రతిభను కల్గిన వారీగా వుంటారు. మీరు నిజాయితీ కలిగిన M P ani maaku తెలుసు. ఇటువంటి. వారి విషయ ములో మీరు బురదలో కి. దిగకంది

  • @PallipatiVenkatesh
    @PallipatiVenkatesh Před 9 měsíci +8

    భారతదేశంలో మహిళలందరూ రోజా గారు ఆమె ఇతరులతో ఎలా మాట్లాడతారో చూసి ఆ తర్వాత చెప్పండి మనం ఒకరికి సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి

  • @padmavathitrl743
    @padmavathitrl743 Před 9 měsíci +61

    We respect you a lot .

  • @user-qc7ho1ls1s
    @user-qc7ho1ls1s Před 9 měsíci +15

    Thanq for the support mam 🙏

  • @VenuGopal-lx7dp
    @VenuGopal-lx7dp Před 9 měsíci +7

    మీకు ఎంత respect ఇస్తారు.ఆవిడకు ఎందుకు ఇవ్వడం లేదు.ఆమె language చూడండి మీరే సిగ్గు పడతారు.

  • @bommasuresh9232
    @bommasuresh9232 Před 9 měsíci +17

    రాజకీయం అంత చెత్త ఏమి లేదు... వీళ్ళందరూ... నీతులు చెప్తారు.. ఏ ఒక్క పార్టీ నాయకులు పట్టించు కోరు...

  • @radhakrishnamrajugadiraju
    @radhakrishnamrajugadiraju Před 9 měsíci +57

    Great words madam. Respect increased towards the parlamenterian.

  • @shimdhim
    @shimdhim Před 9 měsíci +3

    Maam u r excellent, ur speech superbbb...
    We request u lot, u must react in bhuvaneswari madam issue alsooo...y onlyy thss ??

  • @chilakasriramireddy5475
    @chilakasriramireddy5475 Před 9 měsíci +21

    Hats off to you Navaneeth Kour garu

    • @topsgj3457
      @topsgj3457 Před 9 měsíci

      Ala matladay valla vanaka mamu undamu

  • @mohammedrafishaik2488
    @mohammedrafishaik2488 Před 9 měsíci +21

    He should get punishment mam...

  • @siribn2657
    @siribn2657 Před 9 měsíci +17

    Very nice Navneet, And I support Roja on this matter. #SupportRoja

  • @srikakulamdurgaprasad2311
    @srikakulamdurgaprasad2311 Před 9 měsíci +48

    How M.P speaking in telugu even though her mother tongue is Hindi .. That is the greatness of Telugu.

    • @vugarepali358
      @vugarepali358 Před 9 měsíci +4

      it’s not telugu greatnesss, it’s her greatness to learn and speak. Appreciate her efforts . Oofff meeru maararu

    • @svsnmurthy2227
      @svsnmurthy2227 Před 9 měsíci

      ​@@vugarepali358Well said

    • @cooknology4808
      @cooknology4808 Před 9 měsíci +1

      Aame telugu lo chaalaa movies chesaaru..appatlo Inka fluent ga maatladevaallu telugu lo..

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 9 měsíci +79

    సూపర్ చాలా చక్కగా చెప్పారు మేడం..❤🙏🏼

  • @vasudhakarboggala709
    @vasudhakarboggala709 Před 9 měsíci +8

    She knows pain of roja gaaru. Thanks madam you proved as a good human being, but where is ciranjeevi, nagarjuna, venkatesh, remaining heroines don't they condemn?

    • @jrs639
      @jrs639 Před 9 měsíci +2

      Okka sari aa Roja matladina boothu vulgar matalu Assembly lo thanu chesina vekili chestalu , body shaming lu, Lokesh puttuka meeda thanu chesina comments, pk wife , family meeda thanu chesina comments chuste thanani adadi anaru evaru. Dammunte rape cheyandi ani statement lu kuda ichindi eme. Okasari aaa speech lu video lu chusi tharinchi mee opinion cheppandi.

  • @rameshbigb7914
    @rameshbigb7914 Před 9 měsíci +12

    మేడం రోజా మాట్లాడింది బాగుందా మేడం ఫస్ట్ రోజా నోరు అదుపులో పెట్టుకోమ్మను

    • @vugarepali358
      @vugarepali358 Před 9 měsíci +1

      Bandadi type lo emi matladindi sir ?

    • @charanrajist
      @charanrajist Před 9 měsíci

      ​@@vugarepali358nuvu vedava

    • @SubashReddy-mi5fw
      @SubashReddy-mi5fw Před 9 měsíci +1

      Roja tappuga Yem matladindhi bro

    • @rameshbigb7914
      @rameshbigb7914 Před 9 měsíci +1

      ఇతర ఫ్యామిలీ ఆడవాళ్ళగురించి తప్పుగా మాట్లాడినప్పుడు రోజా గురించి మాట్లాడుతారు గాదా

  • @yplmuslimyouthsociety4388
    @yplmuslimyouthsociety4388 Před 9 měsíci +43

    చాలా చక్కగా మాట్లాడారు మేడం జీ
    కానీ విలువలు సభా మర్యాదలు లేకుండా అసెంబ్లీ సమావేశంలో నారా భువనేశ్వరి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు
    మహిళల గురించి మాట్లాడే మీరు
    ఒక మహిళగా ఆరోజు ఎందుకు ఎందుకు స్పందించలేదు....
    అది కూడా గుర్తుపెట్టుకొని వాళ్లకి గడ్డి పెట్టండి మేడం జీ......

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Před 9 měsíci +4

    We respect you mam, female should not abuse a female, the same hsppened before minister Roja mam abused worstly.

  • @bhagyalaxmim-le5yd
    @bhagyalaxmim-le5yd Před 9 měsíci +25

    Thank you sister

  • @marribujji5205
    @marribujji5205 Před 9 měsíci +44

    Super your right madam 👍👍

  • @kanakadurga-js2ht
    @kanakadurga-js2ht Před 9 měsíci +59

    Super mam 🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 Před 9 měsíci +5

    Excellent Medam gaaru. Hats off.

  • @Nawazmathsphysics
    @Nawazmathsphysics Před 9 měsíci +26

    Very well said

  • @reddyreddy3159
    @reddyreddy3159 Před 9 měsíci +43

    Extraordinary words

    • @bvkirankumar
      @bvkirankumar Před 9 měsíci

      oka sari roja speech kuda vinali..don't behave like a woman

  • @saransri8825
    @saransri8825 Před 9 měsíci +10

    God bless you 🙏

  • @bottaanand6126
    @bottaanand6126 Před 9 měsíci +30

    రోజా మాటలు మీరు వినండి ముందు అప్పుడు మీరు రోజకు మద్దత్తు గా ఉండండి ఒక

    • @gwvishnugaming172
      @gwvishnugaming172 Před 9 měsíci

      వాన్ని చెప్పుతో కొట్టాలి

  • @srinusri8958
    @srinusri8958 Před 9 měsíci +17

    Madam correct annaru madam ji.

  • @chavalaprameela9424
    @chavalaprameela9424 Před 9 měsíci +29

    Super madam very good as a lady response Roja madam very good leader

    • @charanrajist
      @charanrajist Před 9 měsíci +1

      Roja good leader a thuu Mee bathuku

  • @adivikramraj5760
    @adivikramraj5760 Před 9 měsíci +12

    Ma'am Navneet kaur garu thank full to your support for ma'am roja garu. Be together all support and Dignity of woman respect.

  • @tejashwini25v
    @tejashwini25v Před 9 měsíci +3

    Mam roja garu matladatam kudaa thappe kadha maa

  • @rajudulapalli5990
    @rajudulapalli5990 Před 9 měsíci +10

    👏

  • @njessyvictor4630
    @njessyvictor4630 Před 9 měsíci +3

    Great support for minister Rojagaru mp Navneet garu

  • @rameshbabug5761
    @rameshbabug5761 Před 9 měsíci +3

    Exyuj medam రోజగారి మాటలు మీకు తెలుసా తెలిస్తే మినిస్టర్ ఎంత హోదగా మాట్లాడాలి వదిలేసి బాజరారుదనిల మాట్లాడితే అలాగే ఉంటుంది మేడం

  • @chirunama9999
    @chirunama9999 Před 9 měsíci +3

    We fell very proud whenever you talk in Parliament . . . thanq dear respond on Telugu politics

  • @RSDSCC-gf4ee
    @RSDSCC-gf4ee Před 9 měsíci +2

    Mari bhuvaneswari garu kuda female ye kada..e comments pettevallu andaru appudu notlo em pettukunnaru

  • @yadagirib8447
    @yadagirib8447 Před 9 měsíci +38

    నవనీత్ గారు మీరు చెప్పింది నిజమే కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మీరు రియాక్ట్ కావాలి

  • @ssrsettupalli1863
    @ssrsettupalli1863 Před 9 měsíci +34

    Exalent kour garu situational support is very need to women politicians

  • @padmag5064
    @padmag5064 Před 9 měsíci +8

    Thanks mam...

  • @galliVihari
    @galliVihari Před 9 měsíci +3

    ఇలా మాట్లాడితే మీకు బాధ అవుతుంది అండ్ రియాక్షన్స్ కూడా అవుతారు వద్దు మంచిగా మాట్లాడు అంటే వినరు కదా

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 Před 9 měsíci +7

    🎉🎉🎉🎉🎉🎉

  • @srinusri8958
    @srinusri8958 Před 9 měsíci +7

    Like u madam jiii

  • @sricharang1612
    @sricharang1612 Před 9 měsíci +2

    1:39 Once compare your language at Parliament, and her language at Legislative Assembly. For sure, if you're a woman, you'll feel ashamed to support her.

  • @harikrishna3258
    @harikrishna3258 Před 9 měsíci +3

    We support honest person like Pavan Kalyan this time.

  • @shaikfarookh5652
    @shaikfarookh5652 Před 9 měsíci +3

    Good speech mam, good response mam, hats of

  • @raghureddy3251
    @raghureddy3251 Před 9 měsíci +19

    Superb

  • @mohankumarreddy4918
    @mohankumarreddy4918 Před 9 měsíci +24

    Bandaru ku buddhi vacche varaku meelanti vaaru maatladali.. Hatsoff Kaur ji ❤

    • @nikhilki780
      @nikhilki780 Před 9 měsíci +3

      Roja danikanna ekkuve annadi annaw youtube lo okasari chudaradeee....

  • @chandrakala7242
    @chandrakala7242 Před 9 měsíci +5

    Super madam....

  • @Pdr77086
    @Pdr77086 Před 9 měsíci +1

    Nice words 👏
    Nice support
    But where were you when Manipur incident happened ?
    Why didn't open mouth entire industry?

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 Před 9 měsíci +1

    But roja also should behave descent ly as a minister she has to reveal regarding public development activities

  • @hussainshaik7166
    @hussainshaik7166 Před 9 měsíci +6

    👏👏👌👍

  • @swapnaswapna3125
    @swapnaswapna3125 Před 9 měsíci +1

    Female anni rakaluga kuda sarigga matladali kadha ,andhari intlo females taruga andhariki cheppandi navaneeth gaaru not only one side.

  • @PallipatiVenkatesh
    @PallipatiVenkatesh Před 9 měsíci +1

    అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు భార్య కించపరిచి మాట్లాడినప్పుడు రోజా గారు ఎంత హంగామా చేశారు మీకు తెలుసా తెలిస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు

  • @bharathibist5528
    @bharathibist5528 Před 9 měsíci +2

    Ame meru same field nundi vacharu kabati ameni anesariki meru vacharu mari vere party leaders family ladies gurinchi ame matladina news chusi meru spandinchi vunte bagundedi

  • @venkateshwarreddyganta8476
    @venkateshwarreddyganta8476 Před 9 měsíci +9

    చాలా సక్కగా చెప్పిండ్రు ఎంపీ మేడం గారు

  • @yesurathinama8797
    @yesurathinama8797 Před 9 měsíci +7

    MP Navneet Kaur 👍 Yesssssssssssssssss Jai 👍💯 Very Good Akka 👌👌👌👏💐🙏

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 Před 9 měsíci +5

    నవనీత్ కౌర్ గారు మీరు స్పందించడం బాగానే ఉంది. రోజా గారిని మీరు పదే పదే ఫీమేల్ ఫిమేల్ అంటుంటే నాకు సిగ్గుగా ఉంది ఆమె ఆడది కాదు. ఆమే గారిని ఫీమేల్ (ఆడది. అమ్మ)అనకూడదు అంటే ఆడవారిని అవమాన పరిచినట్టే. ఆమెది నోరు కాదు మున్సిపాలిటీ మోరీ

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i Před 9 měsíci

    MP Naveen kour garu what wonderful seeping in telugu about darti politician bandaru meru minister Roja gariki female women’s addari tarupuna sapport echi meku yenno danyavadalu madam thanks yenni sarlu cheppina chaladu MP garu

  • @ravimanukonda4680
    @ravimanukonda4680 Před 9 měsíci +2

    Good speech in Telugu and good explanation 👍👍👍

  • @RameshBob
    @RameshBob Před 9 měsíci +10

    That bastard had behaved like dussesana on a Dalit woman to grab her land when he was MLA and their party was in government

    • @govindrao9223
      @govindrao9223 Před 9 měsíci

      Dalits maa land kuda grab chesaaru bro...ikkada caste ఉండదు antha okate...Dalits ni chusthe maku ilage anipisthundi.Dalits sndaru amaayakulu kaaru...nenu akkada daggarlone untaanu...mi number pettandi miku vishayam chepthaanu..Dalits ani badha padanavasaram ledu

  • @vineyard5892
    @vineyard5892 Před 9 měsíci +1

  • @pratapkumarmolleti4061
    @pratapkumarmolleti4061 Před 9 měsíci +32

    Superb ❤❤❤❤

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 Před 9 měsíci +3

    ❤❤❤💐💐💐🙏🙏🙏

  • @sudharasageu9075
    @sudharasageu9075 Před 9 měsíci +11

    Well said madam

  • @user-rt8cq4qm3t
    @user-rt8cq4qm3t Před 9 měsíci +1

    భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు

  • @gunapadiri1766
    @gunapadiri1766 Před 9 měsíci +1

    👏👏👏👍👍

  • @umareddykilimi4167
    @umareddykilimi4167 Před 9 měsíci +11

    Super madam

  • @salisusan780
    @salisusan780 Před 9 měsíci

    Thank you so ooooooooomuch Mam wonderful lovely Spech awesome Mam 👌 👏 👍 We all love Our Honorable Ministries Roja garu .Thank you so ooooooooomuch Honorable MP garu. God bless you Mum.

  • @anil44829
    @anil44829 Před 9 měsíci +7

    రోజా గారు మాట్లాడే బాషా మీరు వినివుంట్టే మి ఒపీనియన్ మార్చుకుంట్టారు అంత దరిద్రం గా ఉంటుంది..

  • @telugurealtalks672
    @telugurealtalks672 Před 9 měsíci +1

    1998 lo nuvvu ami chasavu ani adigina question ki answer ladhu

  • @kumarvsb4175
    @kumarvsb4175 Před 9 měsíci

    Rulingparty now put a case agsinst him & wait for the result( option 1)

  • @k.annapurneswari5195
    @k.annapurneswari5195 Před 9 měsíci +6

    Amma Navaneet
    We had a great respect to u
    Please know everything before supporting anybody
    In this you have failed

  • @Cherishyaentertainments
    @Cherishyaentertainments Před 9 měsíci +1

    Reply towards nani words on bhuvaneswari too

  • @gopikkd8115
    @gopikkd8115 Před 9 měsíci +1

    👍రోజు అక్క ఒక పోరాటం యోధురాలు స్మార్ట్‌సిటి కాకినాడ సిటీ కేబుల్ టీవీ డిజిటల్ నెట్వర్క్ గొపి

  • @kiranmayikrishna5767
    @kiranmayikrishna5767 Před 9 měsíci +1

    Well respond amma respect gurinchi matladi sigguleda ane antunav age lo pedayanani

  • @harim8724
    @harim8724 Před 9 měsíci +10

    Super medam

  • @LaxmanSingh-ho8tu
    @LaxmanSingh-ho8tu Před 9 měsíci +1

    👍👍👍

  • @divyakrishna948
    @divyakrishna948 Před 9 měsíci +1

    Super ga chepparu madam garu 👌👌👌👌👌

  • @thandrasnr1294
    @thandrasnr1294 Před 9 měsíci

    Madam what you said it is very good, personal assassination is bad , I congratulate you, As a politician even good message to all Amma ki good v

  • @prn70157
    @prn70157 Před 9 měsíci

    అతను మాట్లాడినది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ప్రతి ఒక్కరూ దానిని ఖండించాలి. కానీ మనం అతని కుటుంబ మహిళలను ఇష్యూలోకి తీసుకురావద్దు.

  • @ramanamrr2924
    @ramanamrr2924 Před 9 měsíci

    Well said madam, you are wonderful MP..you should bring all women together n fight for Roja

  • @naidusgic5993
    @naidusgic5993 Před 9 měsíci +1

    Meru matladindi correct madam noru manchidi aithey uru manchidi avuthundi roja matlalu kuda meru vini appudu matladandi

  • @ajayk8308
    @ajayk8308 Před 9 měsíci

    This is all called KARMA mam.. "What goes out, same comes in"🤷😄

  • @prajkumar4046
    @prajkumar4046 Před 9 měsíci

    🙏🙏

  • @itsmanam
    @itsmanam Před 9 měsíci +1

    Mikku nejam telidu telusukuni matladandi..nooru manchidi ite uru manchidauthundhi..

  • @sravansanniboina7719
    @sravansanniboina7719 Před 9 měsíci +1

    Meeru okasari Roja matalu vinte telustundi.....em telekunda media munduku vachi matladakandi Kaur garu...

  • @satishjaasti570
    @satishjaasti570 Před 9 měsíci +33

    మీకు గౌరవం ఇచ్చిన వారు,ఆవిడకు ఎందుకు ఇవ్వడంలేదో తెలుసుకోండి,ఆవిడ చండాలంగా ప్రవర్తించినపుడు మీ కళ్ళు మూసుకుపోయాయి,నోరు పడిపోయిందా

  • @adivikramraj5760
    @adivikramraj5760 Před 9 měsíci +13

    We all support you ma'am roja garu.
    This is actually mind set of these leaders. Its a shame full And Drastic..

  • @user-nf5fl9qp6h
    @user-nf5fl9qp6h Před 9 měsíci

    భువనేశ్వరి గారిని అన్నప్పుడు మీకు ఆడవాళ్లు అని గుర్తు రాలేదా లేక మీ సినిమా ఫీల్డ్ వాళ్ళని అంటేనే గుర్తుకొస్తుంద, ద గ్రేట్ ఖుష్బూ, రమ్య కృష్ణ, రాధిక, నవనీత్ కౌర్

  • @kalil8392
    @kalil8392 Před 9 měsíci

    వైసీపీ మహిళా mla లు ఎందుకు సపోర్ట్ చేయడంలేదు ఎవరైనా తెలిస్తే చెప్పండి plz

  • @lakshmireddy9007
    @lakshmireddy9007 Před 9 měsíci

    🙏🏼

  • @pavan-su9sd
    @pavan-su9sd Před 9 měsíci +1

    Madam I also respect you but also same words are coming from opposite side

  • @raghawpuramreddy6584
    @raghawpuramreddy6584 Před 9 měsíci +1

    👍👍👍👍👍👍👍

  • @swapnaswapna3125
    @swapnaswapna3125 Před 9 měsíci +1

    Aame female ministera inka unnaruga aamene endhuku antaru cheppandi,middle page nundi study chesthe ardham read first the page

  • @betavidyasagar1177
    @betavidyasagar1177 Před 9 měsíci

    MADAM MRS.NAVNEET KAUR JEE M.P THANKS FOR SUPPORTING MRS.R.K.ROJA MINISTER OF AP.
    WISHING YOU ALL THE BEST M.P.GARU.