Minister Roja Exclusive Interview | Bandaru Satyanarayana | Nara Lokesh, Pawan Kalyan

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Minister Roja Exclusive Interview | Bandaru Satyanarayana | Nara Lokesh, Pawan Kalyan @SakshiTVLIVE
    #ministerroja #rkroja #bandarusatyanarayana #naralokesh #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 654

  • @pavanruparel1017
    @pavanruparel1017 Před 10 měsíci +145

    పతివ్రత పరమాన్నం వండితే... తెల్లారే వరకు సల్లారలేదట... 😂

    • @madhuinuganti5590
      @madhuinuganti5590 Před 10 měsíci +1

      Nuvvu vedi chuseva nayana,paata chetta sametalu

    • @pavanruparel1017
      @pavanruparel1017 Před 10 měsíci

      @@madhuinuganti5590 Gummadikayala donga evarante gudda yegaresadata neelantodu... Andari guddalo velu petti vaasana chudatam maneyi nayanaa

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před 10 měsíci +2

      Mee Amma akka vandithe challarindha lekha adi kooda challaraledhu antava.

    • @jagadambafashionjewellery7570
      @jagadambafashionjewellery7570 Před 10 měsíci

      @@swaroopareddy167😂👍

    • @gouthamiavula1235
      @gouthamiavula1235 Před 10 měsíci

      Abboooo..Muskovee munja

  • @Pinakini2565
    @Pinakini2565 Před 10 měsíci +127

    ఇక్కడ ఒక్కటే నీతి... మనం ఎవరిమీదైనా నిందలు. బూతులు మాట్లాడొచ్చు.... కాని మన గురించి ఎవ్వరు అనొద్దు...ఇప్పుడు మహిళ లు. ఆత్మ గౌరవం గుర్తు కు వచ్చింది..

  • @allamsekhar4010
    @allamsekhar4010 Před 10 měsíci +72

    రోజా గారు మీ ఇంటికి ఎంత దూరము మా ఇంటికి అంతే దూరం అండి

  • @MRGAMING-mh2cb
    @MRGAMING-mh2cb Před 10 měsíci +42

    రోజాని. శ్రీరెడ్డిని. వైసీపీ పార్టీకి, బ్రాండ్ మహిళలలుగా.. గుర్తించిన సాక్షి మీడియా.😢😅

  • @manidevi6643
    @manidevi6643 Před 10 měsíci +70

    ఎందుకంటే నోరు ఉన్న వాళ్ళదే రాజ్యం అమ్మా నువ్వు మహిళల కోసం ప్రత్యేక ముగా చేసింది ఏమి లేదు నువ్వు వాళ్ళను అంటే తిరిగి వాళ్లు నిన్ను అన్నారు

    • @NAIDUADAPA
      @NAIDUADAPA Před 10 měsíci +5

      TRANSGENDER SWAPNA WITH BLACK BUFFALO REDDY ROJA

  • @sreekanthkarnutala278
    @sreekanthkarnutala278 Před 10 měsíci +26

    ఆడవారి గురించి చెప్పండి madam ఆడవారి గురించి మాత్రమే ....

  • @sivaleelamogili7878
    @sivaleelamogili7878 Před 10 měsíci +123

    యాంకర్గారు, రోజా, గారూ మీరు బాగా మాట్లాడారా ఒక్కసారి ఆత్మ పరిసీలన చేసుకోండి.

    • @Vijayalakshmi-mk4hg
      @Vijayalakshmi-mk4hg Před 10 měsíci +7

      👌👌

    • @NadhVD
      @NadhVD Před 10 měsíci

      Low class ladies atmaPariseelana?? You.. Can't understand their lowly nature?

  • @pavankumar-cu9no
    @pavankumar-cu9no Před 10 měsíci +62

    బాగా చెప్పారు రోజా గారు. అలాగే PK ఇంట్లో ఆడవాళ్ళని బయటకు ఈడ్చి రేప్ చేస్తాం అని, ప్రతి మీటింగులో మూడు పెళ్ళిళ్ళు మూడేళ్లకు ఒక భార్య అన్నపుడు, అసెంబ్లీలో ఎవరికి పుట్టాడో అని వ్యక్తిగత దూషణలు చేసిన వాళ్ళ మీద కూడా మీరు పోరాటం చెయ్యండి.

  • @lokireddychannel4763
    @lokireddychannel4763 Před 10 měsíci +23

    ఒక్క రూపాయి ఇవ్వలేదు. గజం స్థలం ఇవ్వలేదు. ఎలాంటి సహకారం అందించలేదు. అసలు అది వచ్చింది చంద్రబాబు హయాంలో. ఆగస్టులో ఆల్రెడీ ప్రారంభం అయ్యింది. దానికి మళ్ళీ మన సైకో వెళ్లి ప్రారంభించాడు. విశాఖ ఇన్ఫోసిస్ గురించే ఇదంతా.

  • @bhaskarnaidu8916
    @bhaskarnaidu8916 Před 10 měsíci +62

    పతివ్రత మాటలు బాగున్నాయి....
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది 😂😂😂

  • @mchandrasekharaazaad
    @mchandrasekharaazaad Před 10 měsíci +169

    రోజ గారిని ఒక స్త్రీ గా గుర్తుంచిన సాక్షి ఛానల్ కి నా అభినందాలు. ..

  • @ChinnaAbbayitech2244
    @ChinnaAbbayitech2244 Před 10 měsíci +25

    నిజంగా నువ్వు ఈసారి లాస్ రోజా గారు

  • @r7792
    @r7792 Před 10 měsíci +12

    నీమీద నింద ఎవ్వరూ వేయలేదు అంతా నిజమే చెప్పారు

  • @nageshkumargogineni1742
    @nageshkumargogineni1742 Před 10 měsíci +24

    😆😄😂 పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే దాకా చల్లార లేదంట అది ఇదేనేమో😆😄😂

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS Před 10 měsíci +63

    గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఉన్న YSRCP పార్టీలో రోజా కూడా ఉండడం జగన్ చేసుకున్న అదృష్టం 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 మొత్తం YSRCP పార్టీ అంతా ఇలాంటివాళ్లే 🤦🤦🤦

    • @indiradeviseru6464
      @indiradeviseru6464 Před 10 měsíci

      Vaallandaru History gurinchi Research chesava anavasaramyina vagudu

    • @INDIA--INDIANS
      @INDIA--INDIANS Před 10 měsíci +6

      @@indiradeviseru6464 2019 లో YSRCP అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. గోరంట్ల మాధవ్ చేసిన చెండాలమైన వీడియో కాల్, అంబటి రాంబాబు సుకన్య మేటర్, రోజా బూతు మాటలు, కొడాలి నాని బూతులు, జగన్ మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడడం. ఇలా చాలా ఉన్నాయి.

    • @NAIDUADAPA
      @NAIDUADAPA Před 10 měsíci +4

      TRANSGENDER SWAPNA WITH BLACK BUFFALO REDDY ROJA

  • @sivajipodamekala2345
    @sivajipodamekala2345 Před 10 měsíci +82

    చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. అయినా 39 రోజులుగా చంద్రబాబు గారిని జైలులోనే నిర్బంధించి ఒక పథకం ప్రకారం ఆయన ఆరోగ్యాన్ని కృంగదీస్తున్నారు. జైలు అధికారుల వ్యవహారంపై చంద్రబాబు గారి కుటుంబానికి, పార్టీ శ్రేణులకు అనేక అనుమానాలు ఉన్నాయి

    • @satishsiripuram5842
      @satishsiripuram5842 Před 10 měsíci +5

      Applying the same logic to Jagan - no proof was provided against Jagan after 18 months in jail. He is also not guilty, right?

    • @madhuinuganti5590
      @madhuinuganti5590 Před 10 měsíci +1

      Case decided by court not a political party,no logic at all for tdp supporters

    • @mahath1780
      @mahath1780 Před 10 měsíci +6

      నీకు అలా అర్దం అయిందా,అన్ని రకాలుగా ఇరుక్కున్నాడు కాబట్టే ఇండియా లో టాప్ మోస్ట్ లాయర్లు 15 మందికి పైగా వాదిస్తూ ఉన్న 40 days దాటిన బయటకు రాలేక పోతున్నాడు.ఇప్పటి వరకు ఒక్క సారి కూడా జరిగిన నేరం పైన విచారణ జరగ లేదు ఓన్లీ 17A అప్లయ్ అవుతుందా లేదా అనే విషయం మీదే వాదిస్తూ ఉన్నారు చంద్ర బాబు లాయర్లు.ఇది వదిలేసి చంద్ర బాబు సత్య హరిచంద్రుడి అత్త కొడుకు అయినట్టు బిల్డప్ లెందుకు తంబీ

    • @vedavallikotta6374
      @vedavallikotta6374 Před 10 měsíci

      Swapna. Nee van tey munchi abhiprayam undi kani siggu lekunda Rojani interview vhesthava Dani bhash dani vimarslu vin ava
      da
      tey

    • @basanisushmareddy8735
      @basanisushmareddy8735 Před 10 měsíci +2

      adharam kooda lekunda arrest cheste antha mandhi lawyer lu endhuku pettukunnaru sir

  • @teachingsocialstudies1786
    @teachingsocialstudies1786 Před 10 měsíci +22

    మీకు సంబంధం లేని వాళ్ళకోసం మీరు చాలాసార్లు హద్దులు మీరి మాట్లాడిన విషయాలు మర్చిపోవద్దు మేడం. మీరు కూడా కొంత పద్దతి పాటించండి. అందరూ మీ వెంటే ఉంటారు.

  • @anitaroyp
    @anitaroyp Před 10 měsíci +16

    For every action there is an equal & opposite reaction... karma repeats👍

  • @prasadvs483
    @prasadvs483 Před 10 měsíci +3

    వైసీపీ వాళ్ల ఇళ్ళల్లోని మహిళలను మాత్రమే పూజిస్తే సరిపోదు స్వప్న గారు... అందరి మహిళల్ని ఒకేవిధంగా గౌరవించాలి. ఎదుటివారు వ్యక్తిగత విషయాల జోలికి వెళితే వాళ్ళు కూడా మనల్ని కూడా అలానే దూషిస్తారు. తర్వాత ఇలా మీడియా ముందు ఏడిస్తే ఎలాంటి లాభం ఉండదు.

  • @user-wp6fd3ox4n
    @user-wp6fd3ox4n Před 10 měsíci +6

    సాక్షి కి మిగతా ఆడవాళ్లు కనిపించారా... దీని ముఖం చూస్తే పాపం.. కలియుగం ఇప్పటిది ఇప్పుడే తిరిపోతుంది.. ఈవిడకి ఎప్పటికి నోరు అదుపులో ఉండదు .. కుక్క తోక వంకర..ఈసారి అందరు సర్దు కోండి...

  • @munikrishna9264
    @munikrishna9264 Před 10 měsíci +7

    సెల్ఫ్ డబ్బా

  • @jyothsnak6438
    @jyothsnak6438 Před 10 měsíci +12

    ఏంకరమ్మ పూర్వ పరాలు తెలుసుకుని మాట్లాడండి. రోజా వీడియోలు చూడండి. మహిళలే ఆమె ని సపోర్ట్ చేయాట్లేదు.

    • @TsD-jq7kw
      @TsD-jq7kw Před 10 měsíci

      ఆ విషయం anchor కి kuda తెలుసు 😂

  • @bhaskarnaidu8916
    @bhaskarnaidu8916 Před 10 měsíci +20

    Bandaru Satyanarayana Jai Jai

  • @y.veerababu7318
    @y.veerababu7318 Před 10 měsíci +6

    యాంకర్ గారు మరి గతంలోఆమె మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వేసి చూపించండి మీచానల్లో

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 Před 10 měsíci +4

    ఈ anchor ఈ ఇంటర్వ్యూ ద్వారా సమాజానికి ఏమి చెప్పాలని అనుకొంటున్నాది,

  • @singhbondili6317
    @singhbondili6317 Před 10 měsíci +6

    అమ్మ తల్లీ ఏమి మాట్లాడుతున్నావ్ అక్కడ స్త్రీ ఎక్కడ వుంది

  • @lishikareddy2023
    @lishikareddy2023 Před 10 měsíci +2

    Swapna garu meda oka respect vunde eppudu poindi roja garu ni samardistu nuv interview cheytam chendalamga vundi manam oka mata matlade mundu alochinchi matladithe mana joliki avaru raru

  • @Ram16250
    @Ram16250 Před 10 měsíci +8

    ఇది అంతా కాదు నోరు అదుపులో పెట్టుకోండి 😂😂

  • @luckyssweethome6222
    @luckyssweethome6222 Před 9 měsíci +1

    ఏ ఆడది ఎవరిని మాట్లాడకూడని మాటలు నువ్వు మాట్లాడినప్పుడు ఏ మగాడైనా అలానే మాట్లాడతాడు. అందుకే మనం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే అందరి మాటలు మంచిగా. వస్తాయ్ జనాల్లో ఉన్నాను జనాలకి సర్వీస్ చేస్తున్నాను ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు నువ్వు చేస్తునావొ. లేదో నువ్వేంటో నేనెంతో అందరికీ తెలుసు అందరూ చూస్తున్నారు కూడా కొత్తగా నువ్వేం చెప్పక్కర్లేదు

  • @Restha123
    @Restha123 Před 10 měsíci +12

    Nv chesina thappulaki sabhya samajam antav… nvela matladavo daniki valla response adhi .. nv anthakanna bari theginchi matladav .. niku dammu unte nv press meet pettina vedios kinda comments chusuko andaru ninnu alage tiduthunaru…

  • @chinnip8869
    @chinnip8869 Před 10 měsíci +11

    Roja. Nee interview Sakshi channel lo. yenni positive comments vunnayo choodu. Yenni negative comments vunnayo

  • @karunamurari7454
    @karunamurari7454 Před 10 měsíci +17

    I had respect for journalism. After this interview totally lost. This Swapna has no values

  • @chinnichintu442
    @chinnichintu442 Před 10 měsíci +2

    అమ్మ తల్లి ఫస్ట్ నువ్వు ఆడపిల్లను ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళని చెప్పుతో కొట్టాలి

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 Před 10 měsíci +3

    సాక్షి లో రోజా....!!! 😄

  • @krishnam8153
    @krishnam8153 Před 10 měsíci +10

    Roja- oka velu chupisthey migilina 4 velu mana side chupistundanedi gurtu pettuko.
    Nuvvu noru paresukuntey, others can react like that…

  • @lets5716
    @lets5716 Před 10 měsíci +8

    Olympics medal emiti?? 14 years CM... Great leader having great influence at central also

  • @amithraj483
    @amithraj483 Před 10 měsíci +35

    Swapna garu we have value fr u. I always follow ur interview s . But today by interviewing one side really bad on u. Wr u when these people spoken abt other ladies

  • @panuganti285
    @panuganti285 Před 10 měsíci +2

    ఒక శాసన సభలో అందరి ముందు నన్ను రేప్ చేస్తారా రా అని ఒక పవిత్రమైన శాసన సభలో రెచ్చి పోయి మాట్లాడిన ఒక మహిళ ఈ రోజు పతితల మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడం చాలా విడ్డూరం..

  • @chinnichintu442
    @chinnichintu442 Před 10 měsíci +3

    నెక్స్ట్ లెర్నింగ్ టీచర్స్ ని ఎవరు అన్నారు జనాలకి కళ్ళు ఉన్నాయి మనసుంది ఆలోచిస్తారు ఎవరిని ఏమనాలో వాళ్ళని అదే అందర్నీ మీతో పోల్చుకో కండి అది ఆడ జాతికే అవమానం😅😅😅

  • @ssram4419
    @ssram4419 Před 10 měsíci +21

    ఇదొక అమ్మ వారు, ఆ జగన్ ఒక అయ్య వారు. చి చి.

  • @govindarajuluindugubilli6541
    @govindarajuluindugubilli6541 Před 10 měsíci +7

    Mari mee party vallu memmilini enduku suport cheyyaledu ante tappu mede Ani varu nammutunnaru

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 Před 10 měsíci +2

    అసెంబ్లీ లో భువనేశ్వరి గారి ని అన్నప్పుడు స్వప్న నువ్వెక్కడ చచ్చావ్?రోజా నోటినించి వచ్ఛే బూతుల్ని ఎప్పుడూ వినలేదా?

  • @wonderworld5061
    @wonderworld5061 Před 9 měsíci +1

    ప్రతి దానికి మహిళ మహిళ అని ఇలాంటి ముండలని ప్రోత్సహించండి. మహిళల గొప్పదనం అందరికీ తెలుసు. కానీ మహిళల రూపంలో వున్న ఇలాంటి చీడపురుగులని నమ్మొద్దు.

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 Před 10 měsíci +2

    దయ్యాలు వేదాలు పలికినట్లు వుంది. నీ నోటినుండి ఏమైనా సమాజానికి ఉపయోగపడే మాటలు ఎప్పుడైనా మాట్లాడవా. ఇప్పుడు కూడా అవే విషయాలు. కామన్ మాన్ లేదా లీడర్ నువ్వు. ఇంకా భయంకరంగా కష్టాలు అనుభవిస్తున్న ఆడవాళ్లు వున్నారు. అమ్మ అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడు. ఇకనైనా కొంచెం నువ్వు చేసే చేయబోయే పనులు గురించి మాట్లాడు తల్లి. 🙏

  • @sravanigummadi2132
    @sravanigummadi2132 Před 10 měsíci +4

    Oh really

  • @krishnamrajukethaboyina6811
    @krishnamrajukethaboyina6811 Před 10 měsíci +9

    Abba roja veera mahila..na bochulo mahila

  • @MurariGundlapalli-yl9xq
    @MurariGundlapalli-yl9xq Před 10 měsíci +3

    First time......I hate anchor swapna for her cheap mentality

  • @bhaskarchoudary7944
    @bhaskarchoudary7944 Před 10 měsíci +4

    Then what abt ur launauge Roja

  • @nagakottapalli6202
    @nagakottapalli6202 Před 10 měsíci +2

    Roja niku kuda gift vastudi

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 Před 10 měsíci +1

    ఏ మహిళలూ నీ గురించి బాధపడలేదమ్మా

  • @krishnamadhuri1183
    @krishnamadhuri1183 Před 10 měsíci +29

    It's really shocking to hear the dialogues of anchor Swapna... her sympathy towards a rude and insensitive lady

    • @uhv13
      @uhv13 Před 10 měsíci +6

      Adi sakshi channel😂😂😂 anduke

    • @phoenixk7750
      @phoenixk7750 Před 10 měsíci +1

      lol, working in Sakshi itself speaks about the person... scrap and crap!!

    • @deeptir5557
      @deeptir5557 Před 10 měsíci +1

      @@uhv13😂😂 correct

    • @Fenu234
      @Fenu234 Před 10 měsíci

      😂😂😂😂 correct dabbulu padesthe eelanti kuka anna ela ge morugutgundi

  • @rasmithab5587
    @rasmithab5587 Před 10 měsíci +2

    I didn't like roja attitude

  • @lets5716
    @lets5716 Před 10 měsíci +3

    Amma, జబర్దస్త్ show anta double meaning dialogues

  • @rajanahymavathi6961
    @rajanahymavathi6961 Před 10 měsíci +5

    Ancor garu avidi andharini annapudu meru lera vinaledha adhi adagandi

  • @Chanu570
    @Chanu570 Před 10 měsíci +1

    ఈసారి జగన్ రెడ్డి ఓడిపోతే దానికి కారణం ముమ్మాటికి నీ నోటిదులే

  • @guderakesh1494
    @guderakesh1494 Před 10 měsíci +3

    Mundu ni noru muriki kalava

  • @sravanigummadi2132
    @sravanigummadi2132 Před 10 měsíci +2

    Did you learn manners roja

  • @ramruthuk
    @ramruthuk Před 10 měsíci +5

    Anchor Garu me meeda Chala manchi opinion undi.. U r more better than musali Nakka.. I am also Lady assalu bada ledu maku inka anochu ameni tappu ledu

  • @loki6249
    @loki6249 Před 10 měsíci +72

    కష్టపడి పైకి వచ్చ్చారు మీరు రోజా గారు...ఇలాంటి వారిని మీరు మాత్రమే ధైర్యంగా ఏదురుకోగలరు.

    • @G.YadhaiahGoud
      @G.YadhaiahGoud Před 10 měsíci +3

      😮

    • @B.V.K.S
      @B.V.K.S Před 10 měsíci +9

      అవునా మరి దాని వీడియో గురించి చెప్పమను.

    • @sreekanthkarnutala278
      @sreekanthkarnutala278 Před 10 měsíci +6

      🤔🤣🤣🤣 meerenti bro anta amayakanga unnaru

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od Před 10 měsíci +3

      Chaaaaa

    • @B.V.K.S
      @B.V.K.S Před 10 měsíci

      @@pada5668 వాళ్లందరు కృష్ణ నగర్ లొ 1000 rs ఆర్టిస్ట్లు

  • @radhasarma1288
    @radhasarma1288 Před 10 měsíci +1

    Swapna cript baga ready chesave

  • @rvoggu
    @rvoggu Před 10 měsíci +3

    Baboi..what isnthis interview... nagarjuna garu eliminate cheyyandi😅😅😅😅

  • @PattelaVamsiKrishna
    @PattelaVamsiKrishna Před 10 měsíci +1

    E pathivrata neethulu cheptunte dheyaalu vedhalu cheptunatu vuntundi baboi … 😂😂😂😂

  • @chaithravlogs2234
    @chaithravlogs2234 Před 10 měsíci +3

    No no no no no no no no no no no no no no no no nothing ❌❌ ❌❌❌❌

  • @sravanigummadi2132
    @sravanigummadi2132 Před 10 měsíci +3

    Swapana do you have eyes

  • @durgalakshmi144
    @durgalakshmi144 Před 10 měsíci +1

    Swapna nvu pogidindi chale roja ante em chesav

  • @ANL.SecondKashmirieARAKU
    @ANL.SecondKashmirieARAKU Před 10 měsíci +27

    నోటి దూల తగ్గించుకోవే నల్ల బర్రె ముంజ, పర్సనల్ గా కాదు policies మీదే హుందాగా మాట్లాడు అని ప్రపంచంలో వున్న తెలుగు మహిళలతో పాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. చింత సచ్చినా పులుపు చావదు అన్నట్టు మళ్ళీ గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్ళు అని నీ నోటి దూల ని మళ్ళీ స్టార్ట్ చేశావ్. నీ కేబినెట్ లోనే నీకు సపోర్ట్ లేదు అంటే... నువ్ ఏంటో, నీ behaviour ఏంటో, నీ charecter ఏంటో .... ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. మనిషిగా మారు, respected కేబినెట్ women minister's వద్దకు training కు అయినా వెళ్ళు, యే విధంగా మాట్లాడాలి అనేది నేర్పిస్తారు.

  • @mdrehana3184
    @mdrehana3184 Před 10 měsíci +1

    ❤❤❤❤❤

  • @jaggaiah3229
    @jaggaiah3229 Před 10 měsíci

    👉 మావద్ద ఎర్ర డైరీ వున్నది ఏ ఒక్క రినీ వదలము : ఇట్లు :
    టిడిపి ముటా,

  • @panuganti285
    @panuganti285 Před 10 měsíci

    ప్రూప్ లు ఉన్నాయి ఉన్నవి.. తల్లి అందరూ చూశారు.. తల్లి..

  • @bobbyhoney6384
    @bobbyhoney6384 Před 10 měsíci +5

    Dondhu dondhe

  • @uj6795
    @uj6795 Před 10 měsíci +6

    okay ee Introduction antha. anavasaramga devudu name use chesaru. but oka maata cheppandi meeru chesina videos inka internet lo unnai. Vasti sangathi kuda cheppandi!

  • @veereshd5097
    @veereshd5097 Před 10 měsíci +3

    Jabardasth lo volugar ledantey Vadiki telugu radu ani artam 😂😂

  • @sirifoodz
    @sirifoodz Před 10 měsíci

    మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకోవద్దు రోజా.. మీరు చాలా నోటి దురుసు తగ్గించు కోవాలి.. మరి పవన్కళ్యాణ్ గారి క్యారెక్టర్ తో అవసరం ఏముంది మీకు..

  • @mohammedrafishaik2488
    @mohammedrafishaik2488 Před 10 měsíci +5

    Strong politician leader Roja garu 🙏

    • @B.V.K.S
      @B.V.K.S Před 10 měsíci +3

      అవును అది ఎంత స్ట్రాంగో అది పడుకున్న మంచాలకి తెలుసు.

  • @indiraranitangirala8685
    @indiraranitangirala8685 Před 10 měsíci

    నువ్వు ఆడదానికి కాదు కాబట్టి అలా మాట్లాడారు

  • @panuganti285
    @panuganti285 Před 10 měsíci

    ఏ ఆదారం లేనిదే అతను అలా మాట్లాడడు .. వెదవ అనడం బాగుందా..

  • @mallivinodkumar
    @mallivinodkumar Před 10 měsíci +1

    anchor voice and roja voice same male voice la😂😂😂

  • @jastisambasivarao
    @jastisambasivarao Před 10 měsíci +3

    Swapna gari next interview sunny Leone

    • @madhuinuganti5590
      @madhuinuganti5590 Před 10 měsíci +1

      If Sunny leone agrees for interview it’s a great thing for Swapna,miss leone having very strong head on her shoulders

  • @nageswarivundela6870
    @nageswarivundela6870 Před 10 měsíci +7

    రోజమ్మ మీరు నిలకడగా ధైర్యం గా మందుకు సాగండి . రాజకీయ దారిలోముళ్ళు రాళ్లుఉంటాయి, దుర్గమ్మ ఆసిస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి Be Happy Dear😍

  • @vidyaD776
    @vidyaD776 Před 10 měsíci +5

    Anchor garu, please invite every woman who got insulted by.other parties

  • @chinnip8869
    @chinnip8869 Před 10 měsíci +4

    First Jagan Reddy ni paper choodakunda 10 minutes press meet petti maatladamani cheppu Roja.

    • @ImAgiNehOw_80
      @ImAgiNehOw_80 Před 10 měsíci

      Nuvvu matladinantha matrana cm avthava enti

  • @narnerajani5389
    @narnerajani5389 Před 10 měsíci +3

    Mana noru manchidite vooru manchididi

  • @saikumari915
    @saikumari915 Před 10 měsíci

    Apave కేడీ నువ్వు ఎంత మందిని blame చేశావు nivvu ఎంటో ఏపీ కి తెలుసు.

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 Před 10 měsíci +1

    Talli Roja Ela matladindho meru chudaleda

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 Před 10 měsíci +6

    Madam, character gurinchi, adathanam gurinchi meeru matladatam enti. Meeru Mee department gurinchi matladithe andaru value istharu

  • @chinnichintu442
    @chinnichintu442 Před 10 měsíci

    అదే ఒక స్త్రీ అదే ఒక ఇంట్లో ఇంకొకరి భార్య ఇంకొక కూతురు ఇంకొక అక్క అయి ఉండొచ్చు కదా అలాంటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు అనిపి లేదా వాళ్ళ వినే దానికి సిగ్గులేదు చెప్పే దానికి సిగ్గులేదు

  • @ramagangavardhanyadav1158
    @ramagangavardhanyadav1158 Před 10 měsíci +1

    జై టీడీపీ

  • @mannenaga
    @mannenaga Před 10 měsíci +4

    Asal roja ki ysrcp party loney support ledhu 😂

  • @vijayalakshmi3405
    @vijayalakshmi3405 Před 10 měsíci +1

    Amma rojamma apamma Jagan dabba ami chebuthavu

  • @rkkaruturi
    @rkkaruturi Před 10 měsíci +1

    TDP ravali diniki untadhi

  • @indiraranitangirala8685
    @indiraranitangirala8685 Před 10 měsíci

    నిన్ను చూస్తే ఆడవాళ్ళ కే అవమానము

  • @bashkarlageetha4908
    @bashkarlageetha4908 Před 10 měsíci +1

    Roja 💙🎥⭐💯🐖🐖🐖🐖🤦🤦🤦🤦

  • @hanumantharao4289
    @hanumantharao4289 Před 10 měsíci

    Mrs roja don't camper with jagan with you you are great

  • @basvaniseshu2746
    @basvaniseshu2746 Před 10 měsíci

    మంత్రి రోజా బుడబుక్కలోళ్లను కించెపరిచేలా మాట్లాడింది.బుడబుక్కలోళ్ళు మనిషులే...వాళ్ళు కాస్ట్ వాళ్లకు గొప్ప,రెడ్లు అన్ని కాస్ట్ ల ఫలాలు బాగా తినిషి కొవ్వు పట్టేసారు... ఈ సారి బీసీ లు అన్ని కాస్ట్ లు కలిపి ఆ కొవ్వు కరిగించేస్తాం

  • @rohinisankar7115
    @rohinisankar7115 Před 10 měsíci

    Correct GA chepparandi ee janmalone anubhavistaru evaraina

  • @lakshmibikkina9999
    @lakshmibikkina9999 Před 10 měsíci

    Roja garu annappudu ekkada vunnaru anchor garu

  • @Restha123
    @Restha123 Před 10 měsíci +4

    Pkeae elanti vallani interview chesi me meda respect kolpoyaru cheee

  • @chinnichintu442
    @chinnichintu442 Před 10 měsíci

    ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నావ్ ఏ ఆడవాళ్ళ కోసం ఫ్రై చేసే ఏ ఉమెన్స్ వాళ్ల కోసం ఫైట్ చేసాం నాకు ఒకరి కోసం ఫైట్ చేశాను వాళ్ల గురించి న్యాయం చేశానని ఒక్క మెసేజ్ రియల్ గా చెప్పండి మీ మనసు మీద ఒట్టు వేసుకుని ప్లీజ్ మాట్లాడకండి మీరు సిగ్గు పడుతున్నాను నేను

  • @lalithakumari1596
    @lalithakumari1596 Před 10 měsíci +42

    రోజా గారు ఎవడు ఎన్ని మాటలు అన్నా నిప్పు కి ఎప్పుడు తుప్పు రాదు ఏమి చేయలేని వెధవలు అసమర్థులు అలానే మాట్లాడుతారు విజయం మనదే👍 డోంట్ వర్రీ బీ హ్యాపీ🤗

  • @sravanisrav6624
    @sravanisrav6624 Před 10 měsíci

    Mari Pawan Kalyan family ni annapudu em ayyindhi nii yeshalooo