Warangal City Aerial (Drone) Views-Greater Warangal Smart City (వరంగల్ ట్రై సిటీ డ్రోన్ వీడియో )

Sdílet
Vložit
  • čas přidán 4. 10. 2022
  • #warangal #warangalsmartcity #trycity #hanamkonda #orugallugtplnews
    #fortwarangal #kazipet #kudawarangal
    Video by : Solthi Sadanandam
    Drone by : Solthi Nithin
    Video Camera : Panasonic HC-V270
    Drone : DJI Mavic Air 2

Komentáře • 571

  • @naveenmeesaeduwarangal3721

    ట్రై సిటీ ని ఇంత అందంగా కెమెరాకు చిక్కించి అందాల అద్భుతంగా చిత్రించి కనువిందు చేస్తున్నందుకు.... ఫోటోగ్రాఫర్ అయిన సదన్న సార్ గారికి నమస్కారములు .....కృతజ్ఞతలు

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you so much Naveen gaaru.
      మీ ప్రశంసలు మేం పడ్డ కష్టాన్ని మరిచిపోయె విధంగా చేస్తున్నాయి సర్. Thank you sir

  • @sharathchandra2792
    @sharathchandra2792 Před rokem +10

    Warangal is an Emotion 🔥

  • @lourdusingareddy
    @lourdusingareddy Před rokem +8

    మీ డ్రోన్ వీడియో షూటింగ్ మహా అద్భుతం. అందరికి చూపించాలానే తపనతో ఎంతో శ్రమించారు. అందుకు మీకు వేలాది వందనాలు 🙏🎖️🌹.

  • @ravindargatla8245
    @ravindargatla8245 Před rokem +45

    సదన్న గారికి నమస్కారం వరంగల్లో పుట్టి పెరిగి వరంగల్ సిటీని సంపూర్ణంగా చూడడం అందరూ మొట్టమొదటిసారి అనుకుంటున్నాను ఇంతకుముందు వచ్చే సుదర్శన్ భాయ్ చెప్పింది అక్షర సత్యం పోతే పట్టణాన్ని పొద్దున మరియు రాత్రి ఏది ఏ సమయంలో వీడియో చిత్రీకరణ అద్భుతంగా ఉంది పోతే మన వరంగల్ పట్టణం ఎంత అద్భుతంగా ఉంది అని ఈ వీడియో ద్వారానే తెలుస్తుంది ఇందుకు మీకు వరంగల్ పట్టణ ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను💐💐🙏🙏

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem +7

      గట్ల రవీందర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. పూర్తి వీడియో చూసి అమూల్యమైన కామెంట్స్ చేసినందుకు చాలా సంతోషం. మీ ప్రోత్సాహం మరువలేనిది ఎందుకంటే మీలాంటి వారి ప్రోత్సాహం వల్లనే ఇంకా నేను మరిన్ని వీడియోలు తీస్తాను అని నమ్మకం కుదురుతుంది.

    • @sunchusrirasagnya2825
      @sunchusrirasagnya2825 Před rokem +1

      Wander full of warangal location Your thinking is wander full ever great full to you warangal people

    • @shivacharan7015
      @shivacharan7015 Před rokem

      పట్టణం కాదు బ్రో.... మహా నగరం.

    • @AshokKumar-kr6sk
      @AshokKumar-kr6sk Před rokem

      Excellent Video Sadan Garu..This video need to be shared all over World to all our Teluguites ..it will Attract many Tourists..

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you Ashok gaaru

  • @drrajuambati
    @drrajuambati Před rokem +11

    Really spectacular amazing... enchanter..eye feast video of our grandeur city of ORUGALLU...ఏముంది వరంగల్ అనుకునే వారికి గట్టి సమాధానం ఈ వీడియో...warangal ఎ౦త పెద్ద మహానగరమెు ఈ video లోని Drone shorts ద్వారా అందరికీ తెలిసిపోతుంది... ఎంతో విలువైన ఇంతమంచి వీడియో తీసినందుకు టూర్ సదానందం గారికి హృదయపూర్వక అభినందనలు 👍👍👏👏👏

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు డాక్టర్ గారు.
      మీలాంటి వారి ప్రోత్సాహం నాకు ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
      Thank you Dr.saab

  • @JayaPrakash-by6md
    @JayaPrakash-by6md Před rokem +9

    చాలాబాగుంది మీ కృషి ఎనలేనిది , ఏనాడూ చూడని చూడలేని మన ఓరుగల్లును చూపించారు అభినందనలు.

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you Jaya Prakash gaaru. మీ ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు సర్.

  • @shivacharan7015
    @shivacharan7015 Před rokem +11

    Really unbelievable. How laaaaaaa.....rge and beautiful is our Greater Warangal..! Wow it's amazing indeed. Everyone should know first that how big is Warangal. Warangal City itself is a great tourism place... specially historical. So many places left to be covered. So much delighted while watching the precious video. Hats off to the Team and love you. I wish all the very best to the entire crew. Proud to be a citizen of Warangal.

  • @vijdnath
    @vijdnath Před rokem +3

    వరంగల్ లో విమానాశ్రయం, విమానం ఎప్పుడొస్తుందో తెలియదు మన నగరం ను ఆకాశం లో నుంచి చూడడం సాధ్యమో కాదో తెలియదు కానీ మీ వీడియో వల్ల మన నగరం ను చక్కగా ఏరియల్ వ్యూ లో చూడగలిగారు అందరూ. హాట్స్ ఆఫ్ సదానందం గారు. ఎంతో గొప్పగా ఉంది మన నగరం, మీ వీడియో.
    డా. విద్యానాథ్

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you so much Vidyanath gaaru. మీ ప్రోత్సాహానికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు.

  • @boinidilipkumar9988
    @boinidilipkumar9988 Před rokem +2

    amazing warangal

  • @viharitheecotraveller3086

    సిటీ ని ఎంతో అందంగా చూపించారు. 💐💐💐👏👏

  • @anandreddykatipelly6984
    @anandreddykatipelly6984 Před rokem +2

    వీడియో(వరంగల్) చాలా బాగుంది,మీ కృషికి అభినందనలు

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 Před rokem +2

    అద్భుతంగా చిత్రీకరించారు. నేను రోడ్డుపై వెళుతున్నపుడు సాధారణంగా అన్పించిన ప్రాంతాలు కూడా మీ వీడియోలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. రాత్రిపూట తీసిన దృశ్యాలు, ఫౌంటెన్లు అదిరాయి. మీరు ఇంకా అనేక కోనాలలో చిత్రీకరించి మాకు ఇప్పటిలానే తెలియని వాటిని చూపిస్తుండాలన్నదే నా కోరిక ధన్యవాదాలు సదా🙏

  • @pragunkontham
    @pragunkontham Před rokem +3

    Love from Hanamkonda ❤️🔥

  • @kumbamjaganmohanreddy2917

    అద్భుతంగా వుంది.
    ఓరుగల్లు views భాగున్నయి

  • @ashokgoli123
    @ashokgoli123 Před rokem +2

    Warangal is not a place......full of memories.... emotion 🤟💝

  • @achhasudarshanam
    @achhasudarshanam Před rokem +4

    వరంగల్ చారిత్రాత్మక నగరాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించి వరంగల్ ప్రజలు చూడడానికి చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు వరంగల్ నగరాన్ని వర్ణాతీతంగా చూపించారు. చూసిన ప్రతి ఒక్కరు ఇంత అద్భుతంగా ఉందా వరంగల్ నగరము అనే విధంగా ఉంది.

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem +1

      Thank you so much Sudarshan anna.

    • @vittalraodommatmari6173
      @vittalraodommatmari6173 Před rokem +1

      ఇంత కంటే బాగా, ఎవరూ ఈ వరంగల్ చిత్రాన్ని తీయలేరు.--డాక్టర్.డి.విఠల్ రావు.

  • @satyaprasad6641
    @satyaprasad6641 Před rokem +2

    చాలా బాగుంది మిత్రమా... మంచి ప్రయత్నం ఇది. పుట్టిన పెరిగిన ఊరు చాలా రోజుల తరువాత అన్ని ప్రదేశాలను కలిపి ఒక్కచోట చూసినట్లు ఉంది.

  • @machavarammanojkumar1203

    అన్న గారు సూపర్ పచ్చని మన కాకతీయుల నగరాన్ని నీ అద్భుతంగా డ్రోన్ కెమెరా తో తీసినందుకు మీకు మీ యూనిట్ సబ్యులకు నా అభినందనలు. మరినీ ప్రోగ్రామ్ లు మీ నుండి రావాలని కోరుకుంటున్నాను.

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      హనుమాన్ నగర్ clip లో నువ్వుకూడా ఉన్నావు మనోజ్. కానీ పైనుండి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తున్నావు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు మనోజ్.

  • @johnnyblaze4209
    @johnnyblaze4209 Před rokem +5

    I used to seach for Warangal ariel view videos on youtube but couldn't find many except one by Bharath Ramineni and few short videos by others.. but now finally this video by you is just amazing ! Unfortunately, on internet we dont find many pictures or videos of any other city of Telanagana except Hyderabad, infact many people don't even know Telangana beyond Hyd, now its time, let show the state beyond Hyderabad. Requesting you to make more and more videos and pictures, and if possible other cities too.

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you so much sir for your encouragement comments. if possible definitely we will come other city videos in future. Thank you🙏

  • @sandhyaraniudutha5613
    @sandhyaraniudutha5613 Před rokem +2

    మరిచిపోయిన తీపి జ్ఞాపకాలు మొత్తము గుర్తుచేశావు థాంక్యూ

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Před rokem +3

    వరంగల్ కీ స్వయంగా నేనే వచ్చి చూసినట్టు ఉంది సద్ధన్న గారు ఇలాగే మంచి మంచి వీడియోలు మాకు చూపించండి

  • @mathiasreddyguru7955
    @mathiasreddyguru7955 Před rokem +2

    Beautiful

  • @veerabhadraiahmudigonda5852

    మీ అత్యద్భుత కళాదృష్టికి అభినందనలు.
    వివరంగా వేరే రాస్తున్నాను
    ముదిగొండ వీర భద్రయ్య

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      చాలా చాలా ధన్యవాదాలు సర్ .

  • @Sandeepsunny-z7y
    @Sandeepsunny-z7y Před 10 měsíci +1

    మా అందమైన ఓరుగల్లును విశ్వవ్యాప్తం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vsairamaneedevi9208
    @vsairamaneedevi9208 Před rokem +5

    Excellent video...I feel like am walking every place of our Warangal..Thanks for nice trip ..
    WOW OUR WARANGAL..
    Marvales your task.....God bless you..We will expect some more beautiful videos from you sir.. Namasthe.

  • @SriMahalaxmitextiles123
    @SriMahalaxmitextiles123 Před rokem +4

    Super Anna garu 👌👌
    Proud to warangal

  • @pasunootisambashivarao3141

    Excellent sadanna garu proudly my city🚩🚩🚩👍👍

  • @ramakrishnachoudarapu9874

    Wonderful....! 👍🙏

  • @rameshbilla926
    @rameshbilla926 Před rokem +3

    Anna Excellent Coverage IFirst Time In warangal really Superb

  • @freelancethinker516
    @freelancethinker516 Před rokem +1

    Warangal అంటే ఎలా ఉందో చూపి o చి నారు You are very great bro చా ల కష్ట పడి ఓ రు గ ల్లు అందా లు చి త్రీక రి o
    చా రు I have never seen before
    Like this video on CZcams Warangal ✌️✌️✌️ Thanks

  • @rohitshetty421
    @rohitshetty421 Před rokem +4

    Wow warangal ❤️

  • @meruguakhil295
    @meruguakhil295 Před 2 měsíci

    Really Warangal oka MAHA nagaram & Smart city Iam from Karimnagar.

  • @rajeshbonagiri744
    @rajeshbonagiri744 Před rokem +2

    Great efforts, congratulations and all the best.

  • @SunilKumar-ib4zl
    @SunilKumar-ib4zl Před rokem +3

    APPLAUSE 👏

  • @PraveenYadav-fo4mz
    @PraveenYadav-fo4mz Před rokem +6

    IT IS REALLY ENCHANTING TO WATCH THE VIDEO. FIRST OF ITS KIND.COVERED ALMOST ALL THE IMPORTANT PLACES.PROUD OF YOU SADA GARU.PLEASE SEND IT TO TS GOVT. YOUR EFFORTS WILL BE GREATLY APPRECIATED.

  • @gopichand8604
    @gopichand8604 Před rokem +1

    Abbaaa...chala bagundi...super..roju chustunna places ayina Edo kothha place Ni chusthunattu undi... great

  • @muneeruddinmohammad521
    @muneeruddinmohammad521 Před rokem +4

    Exceptional coverage ever shown. Thank you so much for this beautiful video covering the whole beauty of the Greater Warangal City. But, you missed some of the attractions of the city, which I hope you will add them in your second part.
    The missed places as per my knowledge are: 1) NIT International Hostel Building (they are the Beautiful and Tallest buildings in Tricity), 2) KITS College, 3) SR University, 4) Madikonda IT Park, which has somany companies, 5) Kakatiya Mega Textile Park (Already 3 to 4 companies started their production), 6) Mamnoor Airport (Once it was India's largest Airport), 7) The precious L. B. College and CKM College, 8) Chaitanya Deemed University, 9) Hinduja Prataparudra Planatorium, 10) Islamia College Grounds, 11) Ekashila Children's Park, 12) Newly inaugurated SMART Roads, 13) Delhi Public School, 14) Warangal Public School, 15) Birla Open Minds International School, 16) Sparkil International School, 17) Govt. Junior College (Hanamkonda) and so on.
    Being a Warangalite, felt happy to watch the video from Saudi Arabia.

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you sir. I accepted sir. Remaining places are adding in part 2 as you told.Thank you sir🙏

    • @muneeruddinmohammad521
      @muneeruddinmohammad521 Před rokem +1

      @@TourwithSadan You're most welcome 😊

  • @manjulapujari636
    @manjulapujari636 Před rokem +2

    Excellent,
    Good job.

  • @MAAUKVlogs
    @MAAUKVlogs Před rokem +11

    Great effort Sadan & Team👏👏
    Lovely video, with amazing drone visuals, and perfectly captured day & night locations Beauty, thank you for sharing this video, which allows many people to see the tri-cities and their developmental excellence.
    So many memories in these cities, my life began there, ended up settling in London, UK. I could see my street, my college and recollected many memories by looking at the video.
    Hum Warangal wala, proud to say Hamara Warangal.
    All the best team.

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you so much sir. Please Subscribe & Share sir. Thank you.

  • @spkuniversalcreations6585

    EXTRAORDINARY video about Warangal tricity ....good editing...nice video...thanks to entaire team👌👌👍 good job

  • @marnenijosephine2266
    @marnenijosephine2266 Před rokem +2

    Excellent video 👍👏👏

  • @kandulasammaiah7714
    @kandulasammaiah7714 Před rokem +1

    Excellent video sadhanadhamgaru

  • @tuladurgashanthi3058
    @tuladurgashanthi3058 Před rokem +1

    Very nice and great sir 🙏👏👏👏👏

  • @sambashiva1669
    @sambashiva1669 Před rokem +3

    We r proud to warangal

  • @narasimhadriyellaboina6924

    Super..

  • @gadderajendergoud7894
    @gadderajendergoud7894 Před rokem +1

    చాలా బాగుంది అన్నా వీడియో .

  • @devunuriprakash5484
    @devunuriprakash5484 Před rokem +1

    Super 👋👋👋👍👍

  • @venkannagundu65
    @venkannagundu65 Před rokem +1

    👌👌 no words

  • @chandrashekarchandrashekar7817

    Wow super super and beautiful and neat and clean and greenary city and all the best and love from Bangalore.

  • @ramyadine3388
    @ramyadine3388 Před rokem +4

    its an eye feast watch my city ..absolutely amazing.. keep doing more.. loved every second ..thanks

  • @natarajgajula
    @natarajgajula Před 9 měsíci +1

    Very good
    Nice video

  • @crazysatish3027
    @crazysatish3027 Před rokem +1

    Super view

  • @ramannakramannawaranga5492

    Very Nice City Antha Kallaku కట్టినట్టు Chupincharu Hatsaap సదానందం garu

  • @youanil100
    @youanil100 Před rokem +1

    Excellent 👏👏😊👍

  • @kpr7414
    @kpr7414 Před rokem +1

    SUPERB BRO spectacular all the best ...

  • @pashmiro60
    @pashmiro60 Před rokem +8

    Excellent & great effort by Sadanandam Garu. Warangal a heritage of KAKATIYA DYNASTY. It’s an amazing experience to watch the Warangal city where I born & brought up.. A beautiful reminiscence of olden & golden age..
    Once again hats off to Sadanandam Garu for presenting a wonderful video taken by drones…❤

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you so much sir.మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు సర్.

    • @rajanbabubhagavatham1452
      @rajanbabubhagavatham1452 Před rokem

      A marvellous video on Warangal tri cities. Your thought of videoing the heritage city with drones is quite appreciable. The city’s greatness is disseminated through your video to everyone who can able to view it.
      Hats off to your exemplary attempt and expect more and more videos from you. Wish you all the best.

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      @@rajanbabubhagavatham1452 Thank you sir

  • @varuun9045
    @varuun9045 Před rokem +1

    Mana Warangal lo greenery karuvaindhi. Municipality vallu inka chaala chetlanu naatali. Many thanks for posting this brother

  • @alexanderreddy7201
    @alexanderreddy7201 Před rokem +1

    Good coverage.. chaala bhaavundhi..

  • @thanugundlajyothi4098
    @thanugundlajyothi4098 Před rokem +1

    Exalent

  • @smileyhdmixing4585
    @smileyhdmixing4585 Před rokem +2

    అన్నగారు చాలా బాగుంది సిటీ అంత చూపించినందుకు ధన్యవాదాలు

  • @naturesnestham6277
    @naturesnestham6277 Před 9 měsíci +1

    Hats off brother, wonderful video,cinematic views thank you ❤

  • @B.S.Prasanna
    @B.S.Prasanna Před rokem +1

    Excellent video work! 👏👏

  • @poshidahayat4756
    @poshidahayat4756 Před rokem +1

    Great work Mr. Sadan

  • @sureshmodem7501
    @sureshmodem7501 Před rokem +1

    Excellent video your hord work will be visible while watching the video congrats bava 💐💐💐💐💐

  • @poojarani9859
    @poojarani9859 Před rokem +2

    Great efforts .... great job ... I got to know different places which I don't know earlier....... me dedication super 👌 waiting for more like this ........

  • @maheshboinapally4923
    @maheshboinapally4923 Před rokem +1

    Wow...Warangal

  • @maalvays
    @maalvays Před rokem +3

    Great effort. Large coverage. Colouring is more, it has taken away real beauty of the city but points seen give the audience satisfaction through their own Nazariya. Great appreciation. Thanks to see own city from the sky view.

  • @swapnivlogs
    @swapnivlogs Před rokem +4

    Excellent.. Hatsoff to your dedication and hardwork 🙏🏻🙏🏻

  • @mohammedshakeelahmed4728

    Super sir chala baga chupincharu warangalni

  • @HARI_ANTARANGAM
    @HARI_ANTARANGAM Před rokem +2

    Wonderful Brother..Memories cherished..

  • @sandhyakannoju3134
    @sandhyakannoju3134 Před rokem +1

    chala chaala baagundi vidio

  • @bsrinivas6884
    @bsrinivas6884 Před rokem +1

    super❤❤vieu🎉

  • @arunachalasiva1457
    @arunachalasiva1457 Před rokem +1

    Sadanadam garu great job Appreciated my Home town Extraordinary Thanks for your efforts.

  • @damuthaduka4621
    @damuthaduka4621 Před rokem +1

    super exlant videos

  • @user-iz5de9do9k
    @user-iz5de9do9k Před měsícem

    Good job nice city

  • @premkumarchityala597
    @premkumarchityala597 Před rokem +2

    Video chaala nachindi brother...must appreciate👏

  • @rajeshbaikuntas9339
    @rajeshbaikuntas9339 Před měsícem

    Warangal its is a very very fantastic 👌👌👌👌👌👌👌👌👌👌👌👌💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @jagadishkommuri
    @jagadishkommuri Před rokem +1

    excellent views.. good efforts

  • @prajakalalu2006
    @prajakalalu2006 Před rokem +1

    mamnoor air port missing., erra gattu gutta missing 4th city of warangal ( hasanparthy )......kushu mahal undi but fort warangal thoranalu levu ee video lo, ekashila gutta, matti kota, rathikota, inka chala miss ayyayi...but most chala places cover chesaru...GOOD VIDEO........and tricities ki outer lo unna dharmasgar lake, inuparathi guttalu kuda tiyyani...inko video lo...

  • @MeenestamDrKeerthy
    @MeenestamDrKeerthy Před rokem +1

    Nice Job done by U Bayya

  • @pogakuladilip5931
    @pogakuladilip5931 Před rokem +1

    Super sadi

  • @vkcharyaku
    @vkcharyaku Před rokem +2

    Marvellous, awesome and speechless.. great job .. it is a visual feast to warangalites..👌👌👏👏

  • @samalarajkumar2042
    @samalarajkumar2042 Před rokem +1

    Sadanna. No. Words. .... excellent 👍..

  • @srikanthismart
    @srikanthismart Před rokem +1

    Superb ♥️ warangal , good presentation anna👌👌👌🔥🔥🔥

  • @kgf1608
    @kgf1608 Před rokem +3

    Super work anna within 20 mintes you covered all the parts of warangal ... Jayahoo

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you so much bro

    • @wajedaa8494
      @wajedaa8494 Před rokem

      U supposed to cover the areas of slums toooo , just by show put up of city it’s not fair bro .
      Once u might have cover beet bazar and Kumarpally market too
      Very very dirty and rubbish 😂
      Especially beet bazar and Kumarpally iam watching since my childhood that is since 50 years.
      There is a proverb
      Konndalu dooramm nunnchi andanga untaayi , kaani daggaraki welteh daani value telelustundi

  • @Sunilkola2
    @Sunilkola2 Před 3 dny

    Super

  • @bhagavathgetha
    @bhagavathgetha Před rokem +1

    Nice good

  • @mohdmustafa3642
    @mohdmustafa3642 Před rokem +1

    Beautyfull bro

  • @vamshiannayuvasena989
    @vamshiannayuvasena989 Před rokem +1

    Super Ga Undi

  • @venkatnarsimhampampati3140

    very very beautiful video…happy to see our Warangal city in drone video shoot….👏👏👏 for u r hard work…all the best Sadanandam garu……👌👌👍👍

  • @tarun2295
    @tarun2295 Před rokem +3

    Excellent Visuals Sada garu, Drone shots 👌 👏 are simple fantastic. Keep up the great work 👍

  • @Adwise101
    @Adwise101 Před rokem +1

    Excellent

  • @srinivasareddy9008
    @srinivasareddy9008 Před rokem +1

    Excellent bhayyaa

  • @vijaycriyasonvideos525
    @vijaycriyasonvideos525 Před rokem +1

    super view bro veldon keept up

  • @sudhakarbodakunti8542
    @sudhakarbodakunti8542 Před rokem +1

    good effort

  • @almasnoonsunnahherbalprodu5343

    Good job bro nice vedio good clarity

  • @PranaySonu
    @PranaySonu Před rokem +1

    Super👏🏻👏🏻👏🏻

  • @pollepelliravi3305
    @pollepelliravi3305 Před rokem +1

    Superb

  • @ranachan5555
    @ranachan5555 Před rokem +2

    I will appreciate your team hardwork. Really good work. As of now no one shown like this our warangal city. One suggestion that, The video showing different streets from wgl and hnk and kazipet mixing. First show the HNK streets then show the WGL streets and then kazipet. Please don't mix. People will confuse that which is wgl or hnk? I know we all same from hnk,wgl and Kazipet.
    👏👏👏👏

    • @TourwithSadan
      @TourwithSadan  Před rokem

      Thank you sir. I accepted your words sir. Remaining places are adding in part 2 as you told.Thank you sir🙏

  • @eprohoda
    @eprohoda Před rokem +1

    Good day~you shared stunning view.