Sri Hanamadgiri Lakshminarasimhaswamy Temple-Hanamkonda శ్రీహన్మద్గిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2021
  • #srihanamadgirilaxminarasimhaswamytemple #kapuwada #brahmanwada #machilibazar #badrakalicheruvu #badrakalilake #badrakalitemple #badrakalimatthadi #hanamkondagutta #hanamkonda #warangalurban#telangana
    Sri Hanamdgiri Laxmi Narasimha swamy temple KapuwadaJust within heart of Hanamkonda.
    ఆలయ అర్చకులు చెప్పిన కథనం ప్రకారం......
    ఉదయం ఏమీ తినకుండా ఆలయానికి వెళ్లిన తర్వాత
    మనం దేవుడ్ని కోరిక కోరుకుని స్వామివారికి సమీపాన మునులు కూర్చున్న ప్రదేశం వద్ద నీళ్లు పోయాలి. మనం పోసిన నీళ్లు అవి ఆరిపోతే మన కోరిక నెరవేరుతుందని.......
    ఆ నీళ్లు ఆరకపోతే నెరవేరదని ఆలయ పూజారి గారు తెలిపారు. ఆడియో టెక్నికల్ ప్రాబ్లంవల్ల ఈ విషయం మిస్ అయ్యింది. ఈ దేవాలయం గురించి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఆలయ పూజారి గారిని సంప్రదించవచ్చు. వంశపారంపర్య ధర్మకర్త మరియు ప్రధాన అర్చకులు :
    కలకొట సంపత్ కుమారా చార్యులు.
    Mob: 8919629602
    Temple Timining:
    Sun-Fri: 8.30 am to 10.30 am
    sat : 8 am to 12pm
    Video by : Solthi Sadanandam
    Drone by : Solthi Nithin
    Video Camera : Panasonic HC-V270
    Gopro : Hero 8
    Drone : DJI Mavic Air2
    Thank you for No Copy Right Music
    • No Copyright Music
    • Our only hope / Action...
    • Devotional Background ...
    • South Indian Royalty F...
    • New animated CZcams s...

Komentáře • 342

  • @madhavacma7947
    @madhavacma7947 Před měsícem

    Thank you sir om namoh laxminarsimhaswamine namaha

  • @panchaksharipaty8776
    @panchaksharipaty8776 Před rokem

    🙏🙏

  • @muralidharakula8478
    @muralidharakula8478 Před 3 lety +4

    నేనూ ఇవాళే స్వామిని దర్శించుకుని వచ్చాను,thank you.

    • @TourwithSadan
      @TourwithSadan  Před 3 lety +2

      స్వామివారిని దర్శించుకున్నందుకు ధన్యవాదాలు మురళీధర్ గారు.

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 Před 2 lety +3

    జై శ్రీమన్నారాయణ
    చాలా బాగుంది వీడియో స్వామి వారి దర్శనం కోనేరు దర్శనం స్వయంగా కోవెల లోనికి వెళ్లి దర్శించుకున్నట్టుగా అనుభూతి కలుగుతుంది మీకు చాలా ధన్యవాదాలు
    మా స్వంత వూరైన హన్మకొండ లో వున్న కోవెల లు అన్నీ కూడా ఇలాగే వీడియో లో చూపించ గలరని నా యొక్క సలహా మరియు విన్నపం
    జై శ్రీమన్నారాయణ

    • @TourwithSadan
      @TourwithSadan  Před 2 lety

      ధన్య వాదాలు మేడమ్. మా ఊరు కూడా హన్మకొండనె. సాధ్యమైనంత వరకు హన్మకొండలో ఉన్న ప్రసిద్ధమైన దేవాలయాలన్నీ కూడా వీడియో తీసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. మా వీడియో చూసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు మేడం. జై శ్రీమన్నారాయణ

  • @vkcharyaku
    @vkcharyaku Před 3 lety +20

    ఇన్నేళ్లుగా హనమకొండ లో ఉంటున్నా ఈ గుడిని చూడలేదు.. ఒక మంచి దేవాలయాన్ని చూసే అవకాశం కలిగింది.. మీ వీడియో తో.. థాంక్యూ సదానందం .. ఇంకా ఇలాంటి మంచి వీడియోలను మీ నుండి ఆశిస్తూ.. 🙏🙏

    • @TourwithSadan
      @TourwithSadan  Před 3 lety +1

      Thank you sir. మీరిచ్చే ప్రోత్సాహంతో ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను సర్.

  • @laxminarayanbohra595
    @laxminarayanbohra595 Před 3 lety +1

    Sri Lakshmi Narasimha swamiye Namaha

  • @kolipakaashok4369
    @kolipakaashok4369 Před 3 lety +1

    Very Intresting....... Sir

  • @sairaj649
    @sairaj649 Před rokem

    Love 💘 like from warangal

  • @SatheeshKumar-xs2nd
    @SatheeshKumar-xs2nd Před 3 lety +1

    Om Laxminarasimha swamiye namaha

  • @vijdnath
    @vijdnath Před 3 lety +8

    చక్కటి వ్యాఖ్యానము తో ,దృశ్యమానమైన ఈ వీడియో లో శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి గుహ ఆలయం వివరాలు పూర్తి సమాచారంతో ఉండటం వల్ల పర్యాటకులకు, భక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మరిన్ని వీడియోలు అందించాలని కోరుకుంటూ అభినందనలతో... డా.విద్యానాథ్

    • @TourwithSadan
      @TourwithSadan  Před 3 lety

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు విద్యానాథ్ గారు. మీ ప్రోత్సాహం ఉన్నందునే నేను ఇలాంటి వీడియోలు చేయగలుగుతున్నాను. Thank you Vidyanath

  • @teluguyuvaraithu29
    @teluguyuvaraithu29 Před 3 lety +1

    Tq sir

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Před 7 měsíci

    చాలా చాలా బాగా చెప్పారు అభినందనలు ధన్యవాదములు

  • @srisaisamrattejasrisaisamr7745

    జై లక్ష్మీనరసింహస్వామి,💐😊

  • @krishnamurthyerukulla7059

    ఇంత మంచి గుడి గురించి తెలియ చేసినందుకు థ్యాంక్స్

  • @jsias7277
    @jsias7277 Před 3 lety +4

    ఇన్నేళ్ళుగా చూడని ఇంత ప్రాశస్త్యాన్ని కలిగిన దేవాలయం ను చూపిన సదానంద గారికి శతకోటి వందనాలు

  • @mudrakarthas
    @mudrakarthas Před 9 měsíci

    Very good and clear documentatio.

  • @sravanivinnu5648
    @sravanivinnu5648 Před 3 lety +2

    Supper Anna very very nice manchi video pettaru tqqqqq

  • @panjalasairamgoud5288
    @panjalasairamgoud5288 Před rokem +1

    Antha thindharaga villu aithe antha thindharaga ni dharshana bhagyam kalpinchu deva

  • @svntours
    @svntours Před 3 lety +1

    Om Narasimhaya namahha Sadagaru thank you very much sir Swamy vari darshanam cheyinchi nanduku

  • @shivapadma7835
    @shivapadma7835 Před 3 lety +2

    తమ్ముడు ఇంత మంచి దేవాలయం చాలా మందికి తెలువదు మివల్ల. తెలిచినది ధన్యవాదాలు

  • @chinni7470
    @chinni7470 Před 2 lety +1

    అందరిని పోయాణిస్తారా నీళ్లు

  • @perumandlanareshgoud9929
    @perumandlanareshgoud9929 Před 3 lety +1

    Tqs bro

  • @funstarssbr1413
    @funstarssbr1413 Před 3 lety +3

    చాలా బాగా చూపించారు గుడి నీ 🙏🏼🙏🏼🙏🏼

  • @srilaxminarasimhaswamytemp974

    Very super

  • @kartheeklovingyou5523
    @kartheeklovingyou5523 Před 3 lety +3

    నా చిన్న తనం లో చూసా ఇప్పుడు చూస్తున్న అన్న నువ్వు సూపర్ అన్న 🙏

    • @TourwithSadan
      @TourwithSadan  Před 3 lety +1

      Thank you Kartheek

    • @kundarapunageshwarrao9774
      @kundarapunageshwarrao9774 Před rokem

      ఎన్నో Years నుండి ఉన్నం ఇప్పుడే చూసినా నేను దర్శనం చేసుకుంటా

    • @ravitejatarala7347
      @ravitejatarala7347 Před 8 měsíci

      ఎక్కడ అన్న అడ్రస్ చెప్పండి

  • @srichinnari5031
    @srichinnari5031 Před 2 lety

    Jai Sriman narayana

  • @cpkakasupariasardar8015
    @cpkakasupariasardar8015 Před 3 lety +5

    సదానందం గారు ఎంతో ప్రాముఖ్యం పొందిన అతి పురాతనమైన శ్రీ హనుమత్ గిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయ విశిష్టతలను అత్యంత అద్భుతంగా చిత్రీకరించి మాకందరికీ ఆలయ ప్రాముఖ్యతను వివరించారు మీకు శతకోటి అభినందనలు👏👏👌👌👌👍

    • @TourwithSadan
      @TourwithSadan  Před 3 lety +2

      Thank you cpkakasuparia sardar gaaru. ఈ వీడియో ఇంత బాగా రావడానికి మీసహకారం కూడా తోడైంది.
      ఇక ముందు కూడా మీలాంటి వారి సహకారం మాకు ఎంతో అవసరం.
      మరొక్కసారి మీకు ధన్యవాదాలు.

    • @kedariponnoju5052
      @kedariponnoju5052 Před 3 lety +1

      సదానందం గారు పురాతనమైన శ్రీ హనుమత్ గిరి లక్ష్మీనరసింహస్వామి సార్ ఈ దేవాలయ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు వారికి మా ధన్యవాదములు

  • @HARISHMEDUDULA
    @HARISHMEDUDULA Před 3 lety +2

    Nys And New One .. 👌👌

  • @mohammadzareena7687
    @mohammadzareena7687 Před 3 lety +1

    super sir chala baga chupincharu

  • @sareeshnani4853
    @sareeshnani4853 Před 3 lety +1

    Ch.sareesh hnk
    Valuble information

  • @vasavi6939
    @vasavi6939 Před 2 lety

    Thankyou for ur video yesterday visited this temple.

  • @surenderbabu5672
    @surenderbabu5672 Před 3 lety +2

    Thank you

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 Před 3 lety +3

    Mana Warangal gurunchi baga cheparu🙏🙏🙏

  • @ayyapparajupattem1001
    @ayyapparajupattem1001 Před 2 lety +1

    అన్న ని ఓపికకు మొక్కలి 👍💐

  • @manoharaswamy5995
    @manoharaswamy5995 Před 3 lety +1

    బాగుంది

  • @venuravula8838
    @venuravula8838 Před rokem

    om narasimha ya namo namaha

  • @ashokswamy2023
    @ashokswamy2023 Před rokem +1

    ఆంగ్ల పదాలు వాడకుండా ఉండవలసినది స్వామి.

  • @rajkondra4564
    @rajkondra4564 Před 3 lety +3

    Last ending drone shot 👌👌👌👌👌👌👌👌

  • @deekondadilip8165
    @deekondadilip8165 Před 3 lety +1

    Nice video ...tnq cheppinadhuku and chupinchinadhuku

  • @abhi-bw3by
    @abhi-bw3by Před 3 lety +1

    Good

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Před 3 lety +1

    TQAnna

  • @bethisiri3927
    @bethisiri3927 Před 3 lety +2

    Tq sir వరంగల్ లో అసలు ఈ గుడి గురించి తెలియదు తేలియచేసినందుకు మికు దన్యవాదాలు🙏🙏

  • @TheRajudava18
    @TheRajudava18 Před 3 lety +1

    అద్బుతో అద్భుతః...సదన్న చాలా తెలియని విషయాలు తెలుసుకున్న...ధన్యవాదాలు... ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాల్సిందిగా కోరుతున్న...

  • @sarasu999
    @sarasu999 Před 3 lety +1

    Enta baga choopincharu sir devalayam chala baundi thaq sir

  • @SatheeshKumar-xs2nd
    @SatheeshKumar-xs2nd Před 3 lety +1

    Thank you sir for valuable information

  • @user-yh3bd3xt3x
    @user-yh3bd3xt3x Před 3 lety +2

    Super God 🙏🙏

  • @srinivasaveera847
    @srinivasaveera847 Před 3 lety +2

    Nice Sada.

  • @mkavita8120
    @mkavita8120 Před 3 lety +2

    We visited twice. Really nice temple

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 Před 3 lety +1

    🙏🙏🙏 ఓం నృసింహ దేవాయనమః

  • @venkatapadhmajyothishyalay1995

    Hai sir i am from srikakulam ap state I heartly thank to you sir

  • @harrytalks4982
    @harrytalks4982 Před 3 lety

    Jai Lakshmi Narasimha Swamy ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jaiiiiiiiii

  • @Tv-qm3rn
    @Tv-qm3rn Před 2 lety +1

    ఓ మై గాడ్, వంద సార్లు, ఈ రూట్లో వెళ్ళాను కానీ, ఈ టెంపుల్ నీ చూడలేదు, థాంక్యూ ఫర్ మేకింగ్ వీడియో

  • @arunachalasiva1457
    @arunachalasiva1457 Před 3 lety +1

    Appreciated Sada anadham garu
    We feel anadham.

  • @padmavathibalne6078
    @padmavathibalne6078 Před 3 lety +2

    Video చిత్రీకరణ excellent.....ఒక మంచి దేవాలయం గురించి చక్కగా వివరించిన మీకు...tq

    • @TourwithSadan
      @TourwithSadan  Před 3 lety

      Thank you so much Madam.

    • @padmavathibalne6078
      @padmavathibalne6078 Před 3 lety

      మీ వీడియో చూసిన తర్వాత పోయిన సండే లక్షీనరసింహస్వామి గుడి కి వెళ్లి దర్శించుకున్నాము...థాంక్యూ అండి..

  • @divyavynala342
    @divyavynala342 Před 3 lety +1

    I'm warangal but temple telidu chala bagundi tq....

  • @ranjeethkumar7301
    @ranjeethkumar7301 Před 3 lety +2

    So responsible, giving reply to all, hatsoff to your patience

  • @PraveenYadav-fo4mz
    @PraveenYadav-fo4mz Před 3 lety +3

    THANKS FOR SHOWING ANOTHER TEMPLE OF HISTORICAL AND MYTHOLOGICAL IMPORTANCE.

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 Před 9 měsíci

    You are giving a very good details . Best editing and photography.

  • @macherlamanjula8897
    @macherlamanjula8897 Před 3 lety +1

    Avna maku theyadu tq Andi madhi hnk memu kuda veltham e tempulki

  • @manirajgone469
    @manirajgone469 Před 3 lety +4

    Miracle,
    1km away from me, this location, never no. Good remember. moved once.
    Thank you,
    Good team work excellent picture quality.

  • @eraboina.srinivasmudiraj.68

    Thank you brother , good information

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Před 2 lety +1

    మీ వీడియో వల్ల ఇయాల వరంగల్ నీ కళ్ళకు కట్టినట్లుగా చూసినా

  • @chinnuthanvish7673
    @chinnuthanvish7673 Před 3 lety +1

    Anna 👌

  • @prashanthnarayana2830
    @prashanthnarayana2830 Před 3 lety +1

    Excellent Thanks for sharing this video.... 🙏🙏🙏🙏

  • @Mylittilevedansh123
    @Mylittilevedansh123 Před 3 lety +1

    Thank you so much sir...

  • @mahendrawhistlesongs5405
    @mahendrawhistlesongs5405 Před 3 lety +1

    🙏🙏👍 wanderfull

  • @ramagirivenkatesh3952
    @ramagirivenkatesh3952 Před 3 lety +2

    చాలా భాగున్నది 👏👏

  • @dr.venkatkuruma1296
    @dr.venkatkuruma1296 Před 3 lety +27

    నేను వరంగల్ లో ఉంటూ చూడకుండా ఉన్న ఒకే ఒక్క గుడి ఇదే అన్న,మాకు ఈ దర్శన భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు...🙏

  • @sravanthisumanth2302
    @sravanthisumanth2302 Před 3 lety +1

    Nice nijanga chala bagundhi video I'm Warangal but eppudu vellaledhu mi valla e temple gurinchi telisindhi thappakunda veltham tq bro

  • @gandlasrinivas3470
    @gandlasrinivas3470 Před 3 lety +1

    Superb sir chala nachhindi

  • @rayarakulachandhana6212
    @rayarakulachandhana6212 Před 3 lety +1

    Tqq sir full information

  • @tcgoud1996
    @tcgoud1996 Před 3 lety +6

    Thank u sir fr ur information daggare unna intha manchi devalayani choodali repe er prathyekamaina giri ni bhagavanthunni darsinchu kuntamu me dwara inni viseshalanu thelusu kuntunnanduku meeku hrudhaya poorvaka krutha gnathalu

  • @vlnrao4096
    @vlnrao4096 Před 2 lety +1

    హనుమద్గిరి స్వామి ని నా చిన్నప్పుడు దాదాపు 60 సంవత్సరాల క్రితం దర్శించుకున్నట్లు బాగా గుర్తుంది. ఈ వీడియో రికార్డు చేసి మాకు అందించిన వారికి కృతజ్ఞతలు. ఓం శ్రీ లక్ష్మి నరసింహాయ నమః 💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhaswamy1861
    @narasimhaswamy1861 Před 3 lety +6

    ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
    నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యు నమామ్యహం

  • @prashanthkadari1146
    @prashanthkadari1146 Před rokem

    Thank u bro for your nice video. Really I don’t know about this temple almost weekly once I passes through kavu wada. 🙏🙏🙏🙏 I’m Sri nrusimhaya mama ha..

  • @jrkyvideos268
    @jrkyvideos268 Před 3 lety +1

    Super sir chala bagundhi

  • @padmavathibommanaboina235

    Asalu mana warangal lo iee temple undi ani chala takuva mandiki telisi untadi thankyou so much andi photo graphy chala bagundi

  • @shailu9302
    @shailu9302 Před rokem

    Very nice route chala clear ga chupicharu video lo ..confuse kakuda hnk lo unna varu chala easy ga location identify cheyavachu.

  • @sudulasammireddy6050
    @sudulasammireddy6050 Před 3 lety +1

    Super very nice sadhi

  • @ramappadasi3072
    @ramappadasi3072 Před 3 lety +1

    Thanks sadanna

  • @vijayakumarganji5981
    @vijayakumarganji5981 Před 3 lety +1

    🙏👌👍

  • @renuka1483
    @renuka1483 Před 3 lety +1

    Very nice sir... Mana temples maname telusukoni vellali appude avi develop avutaayi....

  • @rebellynath1490
    @rebellynath1490 Před 3 lety +1

    Super sir

  • @user-wb2wu7bz9u
    @user-wb2wu7bz9u Před 3 lety +2

    వరంగల్ జిల్లాలో పుట్టి ఈ గుడి గురించి తెలియకపోవడం మేము పెద్ద తప్పు చేసాం మీ పుణ్యమా అని రేపు దైవ దర్శనంకు పోతున్నాం
    ధన్యవాదాలు సార్

  • @visweswarg
    @visweswarg Před 3 lety +1

    Good information and well guided and excellent videography
    Jai bolo laxmi Narshima swamy ki Jai🙏

  • @sairaj1285
    @sairaj1285 Před 3 lety +1

    Nice Temple sir good video making

  • @rajugudla221
    @rajugudla221 Před 3 lety +2

    🙏💐💐

  • @user-sr7pm6qq4b
    @user-sr7pm6qq4b Před 7 dny

    Ninu 7year s unanu kani cheda ladhu anna

  • @whatsinitsan782
    @whatsinitsan782 Před 3 lety

    I went

  • @shivaraj2707
    @shivaraj2707 Před 3 lety +1

    Na comment tho video edit chesav thanks bro
    Keep it up
    All very best for your future videos

  • @mlrbuzzchannel9546
    @mlrbuzzchannel9546 Před 3 lety +1

    Is this drone video or mobile video

  • @vanamanvesh6372
    @vanamanvesh6372 Před 3 lety +1

    Tq anna 👏👏 meeru mana district gurinchi baga chepparu 👏👏👏🙏🙏 anvesh vanam

  • @h.rameshbabu655
    @h.rameshbabu655 Před 3 lety +2

    Excellent video 👌👌👌💐
    Thank you Sada for detailed information about
    Sri Hanumadgiri Laxmi Narasimha swamy temple..🙏🙏🙏🙏🙏

  • @HindiLessons
    @HindiLessons Před 3 lety +1

    🙏🏻💕

  • @madmaxsharma
    @madmaxsharma Před 3 lety +1

    All the best sir 💐👍

  • @srikarsrikar5163
    @srikarsrikar5163 Před 3 lety +2

    Excellent 👏👏

  • @harrytalks4982
    @harrytalks4982 Před 3 lety +2

    Chala manchi video andi👏🏻 asalu inthavaraku e Gudi gurinchi naku thelidhu. Kacchithanga gudikelthanu😊. Thank you 🙏🏻

  • @venkateshwarlugorantala1626

    Very nice manam hnk lo undi kooda ee temple ni choodaleka poyam 🌷🌷

  • @ramanagundampelly628
    @ramanagundampelly628 Před 3 lety +2

    anna super

  • @ujjalisujatha4774
    @ujjalisujatha4774 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏