తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కార ప్రదానోత్సవం , రవీంద్రభారతి, 14.03.24

Sdílet
Vložit
  • čas přidán 13. 03. 2024
  • తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కార ప్రదానోత్సవం , రవీంద్రభారతి, 14.03.2024
    వివిధ రంగాల్లో ప్రముఖులను, విశేష సేవలందించిన వారిని గుర్తించి వారికి విశిష్ట మహిళా పురస్కారాలకు ఎంపిక చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం (మార్చి 14, 2024) రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట మహిళా పురస్కారాలు అందుకున్న ధీరవనితలు..
    1. తానిపర్తి చికిత, క్రీడలు (విలువిద్య)
    2. కుడుముల లోకేశ్వరి క్రీడలు
    (అంతర్జాతీయ పారాఅథ్లెట్)
    3. డా ముక్తేవి భారతి (సాహిత్యం)
    4. దేవనపల్లి వీణావాణి (సాహిత్యం)
    5. సురయ్యా జబీన్ ( సాహిత్యం -ఉర్దూ)
    6. డాక్టర్ సరోజన బండ విద్య
    (పాఠ్యాంశాల రచన)
    7. బీనా కేశవ రావు (హస్తకళలు)
    8. గుర్రాల సరోజ (సామాజిక సేవ)
    9. జమీలా నిషాత్ (సామాజిక సేవ)
    10. అరిపిన జయలక్ష్మి (స్పెషల్ కేటగిరీ)
    11. దయ్యాల బాగ్య (నృత్యం - వికలాంగురాలు)
    12. ప్రొఫెసర్ అరుణ భిక్షు (నృత్యం - కూచిపూడి)
    13. సునీల ప్రకాష్ (పేరిణి నాట్యం)
    14. బండి రాములమ్మ (బోనాల కోలాటం)
    15. గొరిగె నీల (బోనాల కోలాటం)
    16. మత్తడి సారవ్వ (డప్పు కళాకారిణి)
    17. C. H పుష్ప ఏకచక్రపురం
    (రైతు, ఆర్గానిక్ వ్యవసాయం)
    18. లుఖ్మా సంఘం
    (ఎన్జీవో)
    19. శక్తి టీమ్ (సౌత్ సెంట్రల్
    రైల్వే మహిళా పోలీస్)

Komentáře • 1

  • @chinnwgl
    @chinnwgl Před 2 měsíci +1

    This is why seethaka has so much of love from the people. She never showoff. She never forgets her roots. Long live seethaakka.