Ninne Premistha Songs - Koila Paata - Srikanth, Soundarya, Rajendra Prasad
Vložit
- čas přidán 29. 08. 2014
- Ninne Premistha Songs - Koila Paata
Watch more movies @
/ volgavideo
czcams.com/users/newvolgav...
Movie: Ninne Premistha,
Cast: Srikanth, Soundarya, Rajendra Prasad, Akkineni Nagarjuna,
Director: R. R. Shinde,
Music: S. A. Rajkumar,
Producer: R. B. Choudary,
Release Date(s): 14 September 2000.
Songs:
01 - Oka Devata Velasindhi (Male)
02 - Prema Endukani
03 - Koila Paata
04 - Gudi Gantalu
05 - Premalekha Rasenu
06 - Oka Devata Velasindhi (Female) - Krátké a kreslené filmy
కాలం ఇంతటి తో ఆగిపోయి మళ్ళీ మొదటి నుండి ప్రారంభం అయితే బాగుండు అని పిస్తుంది ఇలాంటి పాటలు వింటుంటే
Correct gaa cheppav bro
Aunu
i.ii ss🎉zzssi.i lz... ....sssszzzzzsssss.... !🎉.:i ..🎉i Ii
@@rajusandy3764 se bdgl were p
Q¹1q1
గొప్ప నటిని కోల్పోయాము.
ఐనా, ఈ పాట ఎప్పటికీ సజీవమే.
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా కొమ్మల సడీ బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
అప్పుడిప్పుడు గున్నమామి తోటలో
అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్ధరాత్రి వేళలో
గుర్తుకొస్తుంది కొత్త కొత్తగా
నిదురించిన ఎద నదిలో
అల లెగిసిన అలజడిగ
తీపి తీపి చేదు ఇదా లేత పూల ఉగాది ఇదా
చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
మబ్బుచాటు లో వున్న వెన్నెలమ్మకి
బుగ్గచుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకు తో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్క పెట్టినట్లు ఉంది గా
కలలు కనే కన్నులలో
కునుకెరగని కలవరమా
రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా
చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట బాగుంది వెన్నెల సిరి బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది
అల్లి బిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట బాగుంది వెన్నెల సిరి బాగుంది
Zee Zee
Pl lo p kk pl l look lppp
P
Super Bro ...👌🙏🙏🙏
I love this song 😍😍😍
90s kids are so lucky❤
కోయిల పాట కన్నా,
కొమ్మాల సడి కన్నా,
పున్నమి తోట కన్నా,
వెన్నెల సిరి కన్నా,
చిత్ర గారి స్వరం బాగుంది
అమృతం తలపిస్తుంది.
Scgfvhfx hy usxfcxs
Super
@@satyamkoppisetti3930 ⓐ
చిన్న పిల్లలకి అమ్మ పాడే లాలి పాటలా ఉంది చిత్రమ్మా ♥️forever........
We, ß
మహానటి సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం
Me
Naku kuda
❤❤❤❤❤❤❤
మీ అందమైన స్వరం కి ప్రాణం పోశారు సౌందర్య గారు
Hii
Miss u so much mam ನೀವು ಕನ್ನಡದವರು ಅಂತ ಹೆಮ್ಮೆ ಆಗುತ್ತೆ.. and I love telugu also soundarya garu.. ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ
పాట వింటే సౌందర్య గుర్తుకు వస్తది ..సూపర్ సాంగ్ అండ్ మిస్ యూ
పాటలు అంటే సౌందర్య గారి సినిమా పాటలే ..సూపర్ మేడమ్ (rip 😓)
manasu lo entha badha unnaa... alanti badha laki oka goppa medicine music...... wow..... what a music, what a voice, hats off to S.A RAJ KUMAR garu... we miss ur music....
Wow vvv nice chithra amma.... We miss u soundharya garu
2019 lo evaru chustunnaru friends
I love this song 💙💙
hi
Super song
Nice song
ఎంత హాయీగా ఉంది ఈ పాట వింటుంటే సిరివెన్నెల గారు ఇలాంటి పాటలు మల్లి ఎప్పుడు వింటాం చిత్ర గారి గొంతులోని మాధుర్యం చాల చాలా బాగుంది కొస మెరుపు లా బాలు గారి స్వరం ఆహ ఎంత బాగుందో
అప్పుడి ఎప్పుడో గున్న మావి తోటలో
అట్లా తద్ది ఓయల్ ఊగి నట్టుగా . .
ఇప్పుడు ఎందుకో అర్థ రాత్రి వేళలో . .
గుర్తు కోస్తోంది కొత్త కోతగా
నిదురించిన యెడ నదిలో అలలేగిసిన అలజడిగా
తీపి తీపి చెడు ఇదా వేప పులు గద ఇదా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
మబ్బు చాటులో వున్నా వెంనేలమ్మకి
బుగ్గ చుక్కలాగా వున్నా తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్క పెట్టినట్టు వుంది కదా
కళలు కనే కన్నులలో కునుకేరగని కలవరమ
రేయిలోని పలవరమ హాయిలోని పరవశమ
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
more than song your words r so nice and sweet
ధన్యవాదములు బావని గారు ఆ మాటలు మనసుతో వచ్చినవి
Bavani V
ధన్యవాదములు బావని గారు ఆ మాటలు మనసుతో వచ్చినవి
superb
noor hassan tt
Both Soundarya and Devayani nailed the character❤❤❤..Perfect Telgu remake 👌👌
Imissu.soundarya
Raasi garu too in kannada... Ninne Preethisuve
I love this movie... and songs will be ever green forever
Super acting by soundarya garu ..chaitra garu u r simply osm u r voice no can replace you...😍
Haa
Chitra gaaru bro Chaitra gaaru kaadhu
Elati songs and dressing chusinapudu soundarya inka batike unnattu anipistundi..❤
Chitra amma voice perfectly suited to soundarya garu
old is👌👏💫👍🌹👍😀☺gold I love Soundarya smile my favourite
Just got to knw dat many of soundarya garus movies r remakes from there respective tamil originals , Ths movie ,Raja, etc yet I mever realized them as remakes I felt them than originals, she never make it feel as she was copying someone else or something . These remakes r enough to prove she is a True actress n gem.
Soundarya. Family was tamil braham in iyer
లాలాలాలాల లాలాలాల ..లాలాలాలాలాలల
కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందాఅ
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందాఅ
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
అందమైన మల్లె బాల బాగుందాఅ
అల్లి బిల్లీ మేఘమాలా బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందాఅ
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
అప్పుడెప్పుడో గున్నమావి తోటలో
అట్లా తద్ది ఊయలూగినట్టుగా ..
ఇప్పుడెందుకు అర్థ రాత్రి వేళలో ..
గుర్తు కొస్తోంది కొంత కొత్తగా
నిదురించిన యెడ నదిలో అలలెగిసిన అలజడిగా
తీపి తీపి చేదు ఇదా వేప పూలు గదా ఇదా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాత బాగుందా కొమ్మల సడి బాగుందాఅ
పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
మబ్బు చాటులో వున్నా వెన్నెలమ్మకి
బుగ్గ చుక్కలాగా వున్నా తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్క పెట్టినట్టు వుంది కదా
కళలు కనే కన్నులలో కునుకేరగని కలవరమా
రేయిలోని పాల్వర్మ హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట బాగుంది వెన్నెల సిరి బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది
అల్లి బిల్లీ మేఘమాలా బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది
కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమి తోట బాగుంది వెన్నెల సిరి బాగుంది
hi harika very nice dear
please song motion rayade
mahitha
harika vellanki
Nice
Soundarya gaari abinayam chitra gaari gaanam really superbbb....Great legendary actress....We miss uu so muchhhh
Hii
Chitramma and soundarya mam...no words🙌🙏
Super
మనసుకి ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటుంటే చిన్నపిల్లలు మారాలని ఉంది
Avunu
😍
@@sreenukorakuti8525 hhhl
@@mandhasuresh151 ,p
🤣
Chitra gari Voice bavunde Soundarya Garu bavunaru Lyrics Bavunde Overall ga Song chala bavunde 😊
Neeku bagavundi
I miss you soundarya
Madhan Kumar .no
Super
Melody which brings peace to heart
Nice song
Advanced happy birthday to you soundarya akka
18/07/2020 (1972) na ungala miss pannikitte iruken akka 😭😭 😭😭 😭😭 😭😭 😭😭 😭
Pls thirumbi vanthudunga akka love you so much soundarya akka love you love you so much 😍🥰😘😍🥰😘😍🥰😘😍🥰😘😍🥰😘
Pls God en akkava enaku thirupi koduthudu🙏🙏
I love this song
soundaryagaru we miss u alot...........
bxdfgh😮😮😬😧😧😧😡😄
Suprb soundraya mam
Chitra garu u r voice is so sweet
Chala chala baghundi chithra Garu Ur voice
వెండి వెన్నెల వెలుగులో కోయిల రాగం కు ప్రకృతి అందం,చిగురుటాకులా కొమ్మల సవ్వడి లో చిలుకమ్మా తన రెక్కల శబ్ధం తో పరవశం మై నీ రాగానికి పున్నమి చంద్రుడు కి మేఘాలు చంద్రహారం లాగా వెలిగి పోగా, చిలుకమ్మా ఆనందం తో నీ ఒంటరి జీవితానికి ఒక తోడు దొరికేనా అని ఆలోచించే క్రమం లో ఏమని చెప్తుంది చిలుకమ్మా,కాలమే నీ జీవితానికి పరిష్కారం అంటూ .....good song
தமிழ் படத்தில் தேவையாணி மேம் இருப்பாங்க இன்று தான் சௌந்தர்யா யாவ வேறு ஒரு மொழியில் பாக்குறேன் சூப்பர் ஆக்டர்ஸ் சௌந்தர்யா
Chitra amma voice soundarya acting one of the best combination in cine industry. I am the die hard fan of both and also their combination.
Super songa
Ssss chitranu కాపాడుకోవలి
మై ఫేవరెట్ మహానటి సౌందర్య గారు
మహానటి సౌందర్య గారి కి ఒక్క like వేసుకోండి
Dp. Super super super
8008264054my number
Fjgkvv
Amma chitramma super voice 👌👌
Soundrya gari acting and chitra gari voice super
Miss u soundhrya. Love this song
i love you soundarya i miss you so mach bangaram
Koila Paata Baagundaa… Kommala Sadi Baagundhaa
Punnami Thota Baagundhaa… Vennela Siri Baagundhaa
Andhamaina Mallemaala Baagundhaa… Allibilli Meghamaala Baagundhaa
Chilakammaa Cheppammaa… Chirugaali Cheppammaa
Koila Paata Baagundaa… Kommala Sadi Baagundhaa
Punnami Thota Baagundhaa… Vennela Siri Baagundhaa
Appudeppudo Gunnamaami Thotalo…
Atlathaddhi Ooyalooginatlugaa
Ippudendhuko Ardharathri Velalo…
Gurthukosthondhi Kottha Kotthagaa
Nidhurinchina Edha Nadhilo… Alalegisina Alajadigaa
Theepitheepi Chedhu Idhaa… Vepa Poola Ugadi Idhaa
Chilakammaa Cheppammaa… Chirugaali Cheppammaa
Koila Paata Baagundaa… Kommala Sadi Baagundhaa
Punnami Thota Baagundhaa… Vennela Siri Baagundhaa
Mabbu Chaatulo… Unna Vennelammaki
Bugga Chukkalaaga… Unna Thaaraka
Kobbaraakutho Allukunna Bommaki…
Pelli Chukka Pettinattu Undhigaa
Kalalu Kane Kannulalo… Kunukeragani Kalavaramaa
Reyiloni Palavaramaa… Haayiloni Paravashamaa
Chilakammaa Cheppammaa… Chirugaali Cheppammaa
Koila Paata Baagundhi… Kommala Sadi Baagundhi
Punnami Thota Baagundhi… Vennela Siri Baagundhi
Andhamaina Mallemaala Baagundhi… Allibilli Meghamaala Baagundhi
Chilakammaa Baagundhi… Chirugaali Baagundhi
Koila Paata Baagundhi… Kommala Sadi Baagundhi
Punnami Thota Baagundhi… Vennela Siri Baagundhi
Tq andi
@@aloneangel9694 🙏🙏🙏🤝🤝👍
We miss you soundarya medam😥......
Wow that song is super 😚😊😊👍👍👍🌹🌹
really Chitra amma I love u sooooooooooo much dear entha bhaga vndhi nee voice really Ur suberb
Super akka koyila pata bagundhi Kane nuvvu leak povadam Badha ga vundhi akka miss you akka
Soundrya mam Karnataka fans like here😍😍😍
Chithra gari voice bagudi.........................
Super
@vasu raju s
hi
@@laksmilakshmi4732 hello
Super melody song
Miss u soundarya garu 😭😭
superb song superb soundarya miss u a lottt
Naku estam heroin soundarya and nagarjuna is my favorite hero and heroin meku estamithe like cheyandi I miss you soundarya garu
This movie was shot in my village......... And.. One of my favourite movies.
Which village
Chala lucky endukante Soundarya garu chusuntaaru....
Eakkda. Bro... Village... Nm.....
I love this songs.I love soundarya and chitramma voice
Poonguyil paattu pidichirukka" harini voice in Tamil very awesome!!!!
Chitra amma voice super
One of my favorite song, Chitra amma voice excellent.
First lo rajendra Prasad gari comedy superb 😍😄😆
Pata vintunte 1990 s malli vaste baguntndi anipistndi...asaalu everything is awesome in this song.. while i listening to dis song...I felt sweet sweet little little flngs nd imagines..nature ni ND kavithvani entha goppavo nd vatini aswadinste entha andamga unatayoo e song lo kallaku kattinattu nd na manasu okasariga prapanchamnni chuttisenattu anipistndi...prakruthi andam,kavithvam ki unna goppathanam,manasu ku kalige anandam Anni e song lo kanipisthunai.
సూపర్ సాంగ్ ,ఐ లైక్ థిస్ సాంగ్
sundarakandamoviesongs
Super
బంగారం లాంటి పాట అంత కంటే మంచి నటి
soundarya gaaru mee aatmaku saanti chekuralani manaspurtiga korukuntunanu
Miss u soundarya and I love this song
sirivennela garu thank you sir e paata vintunte manasu prasanthamga untundi
Chitra amma voice so so sweet ithu kuil
Super song
Movie depicts the true love never dies
My favourite cinema nine premista 💕💕 melodies songs total 💕14-9-2000 release in Andhra
What a song,no words to say
i love so much soundarya....................
asha angel asha same to u
I love you so much soundarya
❤ I Love This Song ❤
soundarya gari acting chala estam
Manasuku Hatthukune song Really Hatshoff Chitra Garu My Favarate actor Soundharya Garu...💐
Savithri garu...Soundarya garu...ever green
soundarya baagundi.
chitra voice, music....annee baagunnaai.
Extraordinary mind blowing excellent song soundarya we miss you so much
Savitri sridevi soundarya garu 🔻s♥️magic
6
మహానటి సావిత్రి గారు♥️
Tharuvatha సౌందర్య గారు♥️
Next Keerthi Suresh ♥️
literally do miss the classical cult quality music of those days
I miss u soundarya
I love this movie a lot❤️
Chala bagundi chithramma garu voice
Chithra amma every timime my fveret singar supar sondayra garu I miss you supar song
my Darling sweet cutest soundarya mam.....cute song.....lu s....mam...
Iyrbj
Miss u soundarya akka me patalu vintuna chala badagavuntudi
We miss you soundarya garu
Chitra amma I love your songs and your voice is superb I can't say in words and also sirivenella seetharamasastry garu thank you very much
srinivas v6
V6
srinivas
Hai
K srinivas dudgf
vఆడపిల్లనమ్మా ఆడపిల్లనాని సాంగ్
Evergreen masterpiece!!
E..pata rasina mohana bhogaraju bro ki...na ohudhaya
Purvaka namaskarlu...❤
e song enni sarlu vinna vinalanipisthadhi.that is chitra gaari voice...matallo cheppalem.
vyshu k ,-
Nice
Chitrada and soundarya combination
Avunu
Fhgfjdgi
Super nice ilove you song
Good remake of multiple languages
Tamil (Original) - Nee Varuvai Ena
Remakes:
Telugu remake as Ninne Premistha,
Kannada as Ninne Preethisuve
Chitramma super singer soundarya garu super actor
lovely song....I like this song my fav song
Nice song
I love the movie songs,such a great music 🎵🎵 by SA Rajkumar
Inthati nati manaku leka povadam Mana duradrustam soundarya fans like vesukondi
Song nice
My lovely song....veri nice superb voice...chithra garidi...miss you...soudarya..
one of the wonderful song in the music world
sprr soundharya
Hai frnd nanu Karnataka state nam karnataka movie super film name ninne pritisuve movi all songs heart❤️❤️ teaching super songs same songs super songs super movi Telugu and Kannada acoter is super salute 👌👌👌
Super song
Nice song