Nuvvu Vasthavani Songs - Patala Pallakivai (Male) - Nagarjuna - Simran

Sdílet
Vložit
  • čas přidán 20. 01. 2012
  • Patala Pallakivai(Male) Song from Movie "Nuvvu Vastavani" Starring Nagarjuna Simran. Nuvvu Vastavani Movie Directed by Vankineni Ratna Pratap, Produced by R.B. Choudary, Music by S.A. Rajkumar.
    Movie : Nuvvu Vastavani
    Starring : Nagarjuna Akkineni, Simran, Brahmanandam, Kota Srinivasa Rao, Sudhakar, Sivaji Raja, Ali
    Director : Vankineni Ratna Pratap
    Music : S.A. Rajkumar
    Release date(s) : 05th April 2000
    Producer : R.B. Choudary
  • Hudba

Komentáře • 1,1K

  • @user-cz8vn5cp6p
    @user-cz8vn5cp6p Před 5 měsíci +188

    2024 lo kuda e song vinevallu entha mandhi oka like vesukondi ❤❤❤❤❤

    • @KadirappaK-mp9wk
      @KadirappaK-mp9wk Před 3 měsíci

      🎉😊😮😅😅😊😮🎉😅😢😊😅😮q😅😅😊😊😅😮😢🎉😊😊🎉😅😊🎉😮😅😢🎉😅🎉😊😅😊🎉😅😊😮😢😅🎉😊😅😊🎉😅😢😊😅q😅🎉😊😅😮😅😊😅😊😢🎉😊🎉😊😅😊😮🎉😊😅😮😅😊😅😊🎉🎉😊😮😢😅😅😊😮😊😮😢😅🎉🎉😢😅🎉😊😢🎉😊😮😅🎉😊😊🎉😅😊😮😊😅😢😢😮question of my favorite🎉😢😊🎉😊😢🎉😊😊😅😊🎉😮😅😍😅😊🎉😊😅😊😅😊😊🎉😊😅🎉q😅🎉😊😅😊😊😅😮😊🎉😊🎉😅😊😊😅

    • @outlook2558
      @outlook2558 Před 2 měsíci +8

      🇧🇩🇧🇩🇧🇩

    • @barbha3796
      @barbha3796 Před 2 měsíci +4

      Me 👍

    • @ChanduChapewar
      @ChanduChapewar Před 2 měsíci +1

      ❤❤❤❤🎉😮

    • @barbha3796
      @barbha3796 Před 2 měsíci +1

      @@ChanduChapewar 👍😘❤❤❤❤

  • @kirankumarpallegari5161
    @kirankumarpallegari5161 Před 3 lety +183

    అప్పటి సంగీతం, పాటలు, గాయకులను మళ్ళీ చూడలేము.
    ఎంత మాధుర్యం ఉంది పాటలో, స్వరం లో .
    బాలు గారి స్వరం అమృతం తో గడిగిన స్వరం లా ఉంటుంది.

  • @apremaraju2620
    @apremaraju2620 Před 2 lety +30

    అయన మన మధ్య లేకపోయినా... అయన పడిన పాటలు వింటున్నామంటే ఏ జెన్మల అదృష్టం చేసుకొన్నామో😓😓...... Indian no 1.legendary🎤 singer SP balasubramanyam sir❣️🌷🤙.... మీరు ఎక్కడ ఉన్న మి ఆత్మకు శాంతి😓 కలగాలని కోరుకుంటున్నా... మి అభిమానిగా....❤️ RIP legendary singer 🎤🎤😭🙏

  • @TelanganaVillageCulture
    @TelanganaVillageCulture Před rokem +57

    స్వర్గం లో ఒక వెల పాటల కచెరి వుంటే ఆ దేవుడు మన బాలూ గారికి king of కచెరి చెయ్యలి #MissyouSPB

  • @AA-yq4gu
    @AA-yq4gu Před 3 lety +180

    పాటకు ప్రాణం పోసేది spb గారి voice 🙏🙏

  • @chinnaa1106
    @chinnaa1106 Před 2 lety +8

    ఇలాంటి సాంగ్స్ వింటున్నంతసేపు మనసు చాలా ప ప్రశాంతంగా వుంటుంది

  • @drbvrao2207
    @drbvrao2207 Před 4 lety +99

    Missing the melody of s a rajkumar and magic of rb Choudhary... అవసరం లేని చోట కూడా గుడ్డలు విప్పు కొని సన్నివేశాలు చిత్రీకరించే ఈ కాలంలో.. ఇలాంటి చిత్రాలు కోరుకోడం కూడా విచిత్రం అవుతుంది ఏమో...

  • @krishmohan1302
    @krishmohan1302 Před 3 lety +197

    ప్రేమ ఓ గొప్ప నిర్వచించ లేని పదం..
    ప్రేమ కొందరి జీవితాలలో బాధని నింపిన..
    ప్రేమ ఇంకొందరి జీవితాలలో సంతోషం నింపిన..
    కానీ ఈ పాట ప్రేమించిన ప్రేమని పంచిన ప్రతి వ్యక్తిలో హృదయంలో పదిలం గా ఉంటుంది..
    తనని చూడడం కోసం..
    తనతో మాట్లాడడం కోసం..
    తన కాలి అంద్యాల సవ్వడి వినడం కోసం..
    తన చేతిని విడవకుండా ఉండడం కోసం..
    తను అడిగితే ప్రాణం అయిన ఇవ్వడం కోసం..
    ఎప్పటికైనా "నువ్వువస్తవని" ఎదురు చూసే గుండెలలో ఈ పాట ఉంటుంది...

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 Před 3 lety +63

    ఈ సాంగ్ వింటే గతంలో జ్ఞాపకాలు అలా కళ్ళ ముందు కదలాడుతాయి❤️❤️

  • @JAI_BALAYYA2303
    @JAI_BALAYYA2303 Před 3 lety +23

    Balu sir meeru ye లోకంలో ఉన్న mee songs tho yeppatiki maa gundello ఉండిపోతారు

  • @kingshekar5795
    @kingshekar5795 Před 2 lety +32

    అచ్చం నాగార్జున గారు పాడినట్ట ఉంది
    బాలు గారు 🙏 miss you balu garu

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +498

    పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
    కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
    నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
    నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
    నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి ||పాటల||
    నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
    తనరూపు తానెపుడూ చూపించలేనంది
    అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
    ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
    రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది
    రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
    ఆ కలక జాడ కళ్ళు ఎవరినడగాలి|| పాటల||
    పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది
    ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
    వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
    కోయిల గానమా నీ గుటిని చూపుమా
    ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
    తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
    ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది || పాటల |
    Movie : Nuvvu Vastavani
    Lyrics : Sirivennela
    Music : S A Rajkumar
    Singer : S P Balu

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 Před 3 lety +261

    ఏం పాట అండి... వింటుంటే అలా స్వర్గంలో చక్కెర్లు కొట్టి వచ్చినట్టుంది....

  • @sairamquotes1448
    @sairamquotes1448 Před měsícem +4

    ఈరోజు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి

  • @nareshbodagam6750
    @nareshbodagam6750 Před rokem +44

    ఈ పాటని రాయడమే గొప్ప అంటే... దీనిని పాడటం మరో అద్భుతం

  • @hemanthnaidu3292
    @hemanthnaidu3292 Před 3 lety +48

    Great balu sir.
    Missing you badly.
    Rip sir😭

  • @kvbmrao4698
    @kvbmrao4698 Před 2 lety +3

    నువ్వు వస్తవాన్ని,ఈ మూవీ నుంచి తెలుగు టైటిల్స్ బాగున్నాయి

  • @user-tj1ep9de3b
    @user-tj1ep9de3b Před 4 lety +161

    కన్నీళ్లు పెట్టించింది ఈ సినిమా ఆ టైమ్ లో

  • @NagaRaju-ni9jm
    @NagaRaju-ni9jm Před 5 lety +18

    This is one of the best melody song in Telugu...tqqq Balu garu nice singing...

  • @dhanan6215
    @dhanan6215 Před rokem +4

    సంగీతం తో కొన్ని జబ్బులు తగ్గుతాయి అంటారు ఈ పాట వింటే నిజమే అనిపిస్తుంది

  • @pcwnews4216
    @pcwnews4216 Před 4 lety +19

    My 3rd class childhood memory....1999

  • @sravankumarsipelly226
    @sravankumarsipelly226 Před 4 lety +14

    ఈ పాట అంటే నాకు ప్రాణం

  • @shivatubecreations3154
    @shivatubecreations3154 Před 4 lety +171

    ఎం పాటలురా అస్సలు వింటే వేరే లోకం లో ఉన్నట్టు ఉంటాయి నిజంగా పాట లో ప్రాణం ఉంది

  • @siddesh460
    @siddesh460 Před 3 lety +57

    Who else here after SPB sir death 💔😢
    RIP sir🙏

  • @munnavilak1375
    @munnavilak1375 Před 6 lety +108

    కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి....
    మంచులాంటి సాహిత్యం మనసుని దోచే సంగీతం శ్రోతను కట్టెపడేసే గాత్రం..... మున్నా

  • @iamasok
    @iamasok Před 10 lety +48

    Excellent Melodious song. My all time favorite.. Movie is awesome with best climax. I don't understand the language but i can enjoy the movie anytime...

  • @gopichatrucharla8677
    @gopichatrucharla8677 Před 4 lety +138

    2020 ❣️
    Still listening_ 😍
    Beautiful_Melody ❤️

  • @leoplus2429
    @leoplus2429 Před 8 lety +39

    super lyrics song it remembers my Wow !...days

  • @saikumarsaikumar1496
    @saikumarsaikumar1496 Před 4 lety +61

    జై అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ఇక్కడ

  • @saravanank.s346
    @saravanank.s346 Před 3 lety +12

    Tamil actre vijay sir super acting...

  • @apparaovv
    @apparaovv Před 11 lety +180

    చక్కని పాట....మంచి సాహిత్యం...
    నాకు ఇష్టం.

    • @moinulhaqsyed5910
      @moinulhaqsyed5910 Před 3 lety

      i love this song❤❤❤❤😍👌

    • @appalareddy770
      @appalareddy770 Před 3 lety

      Nako odi mali yaki chilanu Devadu Kalipithi Ela pata chla Adubuthaga Rasaru manakosa

  • @mskreddy7065
    @mskreddy7065 Před 4 lety +30

    2020any one

  • @rajashekar3389
    @rajashekar3389 Před 3 lety +29

    ఎప్పటికీ మరువలేని పాట

  • @hemahemu6699
    @hemahemu6699 Před 8 lety +40

    super song

  • @kollarappakallarappa5396
    @kollarappakallarappa5396 Před 4 lety +210

    Idi super song denni 2020lo chusevalu oka like veyandi

  • @nandareddy5096
    @nandareddy5096 Před 3 měsíci +1

    This is my first movie I saw in the theatre.2000

  • @theja1264
    @theja1264 Před 3 lety +13

    2021 lo vinevallu like eskondi 🙏🏼

  • @durgaprasad6553
    @durgaprasad6553 Před 4 lety +10

    Nelalaa kanupapa lokani Chustundi thana rupu thanu epudu chupinchalenindi ardam la merece oka hrudhayam kavali emi song ra babu manasu ekadiko pothundi 🥰🥰

  • @yashwanthsooryamekala3730

    Hats off to SIRIVENNELA Sir, SPB Sir and S.A.Rajkumar గారు..

  • @roce989
    @roce989 Před rokem +1

    ఈ సినిమా చూస్తే ఏదో తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది కన్నీళ్లు పెట్టించింది ఈ మూవీ అప్పట్లో మూసిక్ సపర్ ల ల ల ల ల ల ల బ్యాక్రౌండ్ మూసిక్ మూవీలో సపర్

  • @vinodgabbar9422
    @vinodgabbar9422 Před rokem +3

    Tears came out of every ones eyes while watching this movie 2023 still listening to this tracks anyone else listening

  • @badithiyashoda2471
    @badithiyashoda2471 Před 3 lety +13

    చాలా ఇష్టం ఈపాట

  • @brahmanaidu2562
    @brahmanaidu2562 Před 4 lety +35

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు

  • @subbarayuduthadi9487
    @subbarayuduthadi9487 Před 2 lety +2

    Maaa schoollo paadamannappudu naanu ee song paadathaanu.what a beautiful song.😊😘☺☺ i am so happy.thank u so much

  • @d.prabhakar9355
    @d.prabhakar9355 Před 5 lety +21

    Full depth feeling in love

  • @rajubhaigameing488
    @rajubhaigameing488 Před rokem +6

    Old songs never dissapointed Old is the Gold🎶🎶🎶

  • @dekkalakirankumar1907
    @dekkalakirankumar1907 Před 2 lety +1

    Rip Balu sir 🙏🙏🙏😭😭 Mee paatake thiruguledu na notike varninchadanike Inka matalu Levu 🙏🙏🙏👏👏👏

  • @magicofthelife3437
    @magicofthelife3437 Před 4 lety +5

    Superb song

  • @jagadeeshwarrudra823
    @jagadeeshwarrudra823 Před 4 lety +5

    Excellent song awsome king Nagarjuna sir

  • @sarikondagovindu683
    @sarikondagovindu683 Před 2 lety +8

    నాకు ఈ పాట చాలా ఇష్టం

  • @basavarajkurumanal928
    @basavarajkurumanal928 Před 2 lety +2

    ಸೂಪರ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಸೂಪರ ಹಾಡು ಸೂಪರ ನಟನೆ ಎಲ್ಲರದು

  • @VikramKumar-be2hi
    @VikramKumar-be2hi Před 2 lety +2

    TamI'll lo ink as baaguntundhi

  • @Tanveer_tiglion
    @Tanveer_tiglion Před 3 lety +30

    It was my childhood Song I wish to go back again in past if I could .. Balu sir we miss you always

  • @rajucheguriyt9955
    @rajucheguriyt9955 Před 4 lety +14

    90 kids marchipoleni cinima.

  • @prabhukumar9692
    @prabhukumar9692 Před 7 lety +2

    supar song

  • @gajjelwarsainath5942
    @gajjelwarsainath5942 Před rokem +3

    All time my favourite song 💞💞

  • @rajuachary2930
    @rajuachary2930 Před 4 lety +8

    Salute nag sir

  • @gokambhanuprasad6942
    @gokambhanuprasad6942 Před 6 lety +13

    I love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před 2 měsíci +1

    Nagarjuna ee role ki correct ga saripoyadu. His screen presense and grace r amazing

  • @nagarjunadevarakonda4373
    @nagarjunadevarakonda4373 Před 6 lety +16

    one of the best love song... ever green

  • @rushikeshdharmadhikari8838
    @rushikeshdharmadhikari8838 Před 3 lety +14

    I don't understood meaning but I keep listening this song everyday,evergreen song.❤❤❤❤❤

  • @manjnathapu2823
    @manjnathapu2823 Před 4 lety +6

    ಸೂಪರ್ ಸಾಂಗ್... Am in KARNATAKA... LET'S KING OF TOLLYWOOD NAGARAJUNA...
    Plssss watch of SANDALWOOD BOSS """DARSHAN"""... ""KURUKSHETHRA"" movie

  • @sheikmohamed4638
    @sheikmohamed4638 Před rokem +2

    Thulladha Manamum Thullum - Tamil movie!
    29 January 1999
    Starring
    Vijay
    Simran

  • @aravindbogapurapu4478
    @aravindbogapurapu4478 Před 4 lety +15

    Old songs are always best memorable songs 😍❤️ NYC lyrics and nyc composing the best singer spb garu

  • @muntimaduguvali9836
    @muntimaduguvali9836 Před rokem +21

    2024 lo venvallu lie chyandhi

  • @diliprockzz3782
    @diliprockzz3782 Před 5 lety +13

    Elanti song malliravu inlove this songs

  • @nagarajanagaraja2657
    @nagarajanagaraja2657 Před 5 lety +17

    I love this song somach

  • @hi-techcomputers5151
    @hi-techcomputers5151 Před 2 lety +1

    మెలోడీ బ్రహ్మ ఎస్. ఏ రాజ్ కుమార్ గారి అద్భుత సృష్టి.

  • @samjoodebias8178
    @samjoodebias8178 Před rokem +3

    I miss you SPB sir 😢

  • @pvcellsbcity9905
    @pvcellsbcity9905 Před 8 lety +19

    VERY VERY NICE SONG

  • @lakavathmahender3418
    @lakavathmahender3418 Před 4 lety +21

    One of the all time 🔥 hit movie

  • @punithkumar391
    @punithkumar391 Před 3 lety +1

    Any body still 2021 like super song

  • @RevanthRevanth21
    @RevanthRevanth21 Před 4 lety +7

    All time my favorite song

  • @kadarisrisailam179
    @kadarisrisailam179 Před 6 lety +13

    Super.....

  • @ramesh8867
    @ramesh8867 Před 3 lety +1

    Remembering 2000 ..... golden days, hrudayam gnapakalatho barucekkipotundi

  • @kadapa1376
    @kadapa1376 Před 4 lety +9

    Yes I am watching

  • @kumarisolliti8435
    @kumarisolliti8435 Před 6 lety +18

    Awesome song no word's to say this song heart touching melody

  • @AA-yq4gu
    @AA-yq4gu Před 3 lety +41

    Recalling my child hood days ❤️❤️

  • @swathigujarathi4178
    @swathigujarathi4178 Před 4 lety +2

    E song 2020 ye khadu 2040 lo kuda super super suupeerrr

  • @bairaginaidu9517
    @bairaginaidu9517 Před 4 lety +9

    I love song 👌

  • @shyamraparthi2126
    @shyamraparthi2126 Před rokem +3

    Appatlo Titan kinda Nagarjuna ni chusi Simran kuda pakkane undi ga nduku povatle ani chala feel ayya 😞

  • @shireeshas7863
    @shireeshas7863 Před 5 lety +155

    Any body still watching in 2k19 💕

    • @jeevanrock4132
      @jeevanrock4132 Před 4 lety

      Yaa

    • @mdabbasali9182
      @mdabbasali9182 Před 4 lety

      Don't know telugu. But i like dis song. Vaise mai hyderabad ka hu par telugu raadu

    • @rithikrithik2843
      @rithikrithik2843 Před 4 lety

      Yeah still watching in 2020

    • @shashikanth6551
      @shashikanth6551 Před 3 lety

      @@jeevanrock4132 beautiful song. Analysis 👇
      czcams.com/video/zfKku662QhA/video.html

    • @shashikanth6551
      @shashikanth6551 Před 3 lety

      @@mdabbasali9182 beautiful song. Analysis 👇
      czcams.com/video/zfKku662QhA/video.html

  • @itsmyworld.2023
    @itsmyworld.2023 Před 3 lety +2

    I lv msu hrk

  • @sairamquotes1448
    @sairamquotes1448 Před 2 měsíci +1

    ఈరోజు సిమ్రాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @yourslucky7813
    @yourslucky7813 Před 2 lety +10

    Ippatiki ee song vinevallu enthamandhi🤚

  • @devanand3116
    @devanand3116 Před 3 lety +26

    2020😎
    Still listening 😍
    Beautiful Melody 😘😘

  • @ramalakshmisankabathula358

    E song vuntte yento hayiga vuntumdhi ❤❤😊

  • @karthikdonthi1074
    @karthikdonthi1074 Před 2 lety +1

    All time Block Buster Movie
    Songs Block Buster Album
    Congratulations Director sir.

  • @vishnuraff2581
    @vishnuraff2581 Před 4 lety +5

    My favorite song

  • @MVS575
    @MVS575 Před 6 lety +11

    The pure magic of SA Rajkumar. Legend of melodies

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 Před 2 lety +1

    Extraordinary lyrics by seetharama sastry Garu 🙏🙏👌👌❤️❤️.

  • @kkumargupta.m1061
    @kkumargupta.m1061 Před 8 lety +27

    I Like This Song

  • @yesupolisetti1650
    @yesupolisetti1650 Před 4 lety +5

    Super song watching 2019

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 Před 4 lety +48

    పల్లవి:
    పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
    కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
    నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
    నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
    నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
    పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
    కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
    చరణం:1
    నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
    తనరూపు తానెపుడూ చూపించలేనంది
    అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
    ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
    రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది
    రెప్పలు తెరిచే మెలకువలో కల నిదురిస్తుంది
    ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి
    పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
    కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
    చరణం:2
    పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
    ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
    వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
    కోయిల గానమా నీ గూటిని చూపుమా
    ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది
    తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
    ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది
    పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
    కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
    నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
    నువ్...చేరుకోనిదే గుండెకి సందడుండదే
    నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
    పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
    కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
    చిత్రం:నువ్వు వస్తావని(05-04-2000)
    నటీనటులు:నాగార్జున,సిమ్రాన్
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800

  • @bhanuprakashgali9092
    @bhanuprakashgali9092 Před 2 lety

    నాకు నా బాల్యం యెక్క మధుర సముతులను గుర్తుచేసినా ఈ పాటకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏💕💗💖💔💞💝💗💕

  • @rajkumaryalamarthi8474

    సూపర్ నాగ్

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt Před 4 lety +4

    This is my favourite song..⚘⚘

  • @vinayrani1845
    @vinayrani1845 Před 4 lety +6

    Heart touching meaningful

  • @sekharb7864
    @sekharb7864 Před rokem +2

    E song ante entha mandhiki estam o like cheyandi

  • @singlesinthakay4
    @singlesinthakay4 Před 3 lety +4

    Musical hit movie,,,my childhood movie