హమారా ప్రసాద్ కు ఫోన్ కాల్. ?

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024

Komentáře • 1K

  • @SomarajuGeethaSomarajuGeetha
    @SomarajuGeethaSomarajuGeetha Před 11 měsíci +100

    ప్రకాష్ తమ్ముడు నీకు జై భీమ్ సూపర్

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 Před 4 měsíci

      Ededo vakreekarinchina manu book chadivesi debate ki ready aypoyina vadini ela ayya pogidestunnav.. Round table conference lo em jarigindo, evaru velaaro, em adigaaro telidu, పటేల్ గారు dalitulaki vote hakku voddu ani anaara?, reference ledu. Apatlo em jarigindo pin to pin chala mandi books rasaaru. Ala patel garu ani unte pakka ga evaro oka great leader edoka book lo point out chese untaaru. Ala reference lu ivvaledu(aa vadana vachindi ante ekkado chadive untaaru ga), evado chepindi ikkada vagaadu ప్రకాష్ గారు. ఏందిరా idi. medavulu ga చెప్పుకొనే me team, me peru cheppukoni votes adige అధికారులు Ambekar ni lepadaniki ఎవరి medano nindalu vestu chepina sollu ikkada vadilindu elanti exact valid proof లేకుండా, alage mimalni mislead chese vaalu rasina pichi thuglak books pdf's pattukoni enta varuku crkt anna cross check kuda cheskokunda vagaadu. Edo ప్రసాద్ gariki vodinchi pandabettinatlu సూపర్ ra thammudu antu pogidestunnav. Endi ayya idi

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 Před 4 měsíci

      Endi ayya non prescribed publisher manu book chadivi debate ki vachadu. Round table conference gurinchi telidu. Patel garu dalitulaki vote hakku voddu anaadu ani chepindi, circumstantial evidence ledu, gandhi garini kula naayakudu anaadu, proof ledu. Ivani me vargam okka medavulu, me votes kosam Ambekar ki vadukovadaniki Ambekar tappa andaru vedhavale ani visham ekinchina maatalu, authorless pichi pdf's pattukoni ave nijam ani nammi debate ki tayaru aypotunaaru. Tarvatha nijam telusukoni kuda Siggu lekunda independence voddu anna Ambekar ni support chestunaru, meru voddu anukunte dalitulu svatantra poratam lo enduku paalgonnaru. Ante kulaalu povaalu, అందరూ kalisi tellodiki vudigam cheyachaa?? Hindu bill anaadu, asalu ఏ book lo chadivaado author evado telidu. Ededo chadivesi ikkada vagestunaadu. Siggu lekunda అలాంటి vadini meru super ra thammudu antu తొడలు koteskuntunaaru endi ra ఇది.

    • @ManikreddyBavoji
      @ManikreddyBavoji Před měsícem

      Prakash tammudu neevu mundu Hinduvunani marchipoku

  • @PramodRam198
    @PramodRam198 Před 11 měsíci +54

    మనకు ఇన్ని నిజాలు తెలియటాని కారణమూ అయినా జై భీమ్ ముసుగులో బ్రతుకుతున్న మత మార్పిడాలకు హెల్ప్ చేస్తున్న మరియు హేతువాదిలకు ఠంక్ యు

  • @madigaprasad696
    @madigaprasad696 Před 11 měsíci +18

    అన్న జై భీమ్ జై అంబేద్కర్
    ప్రకాష్ సూపర్ గా ఆడిగినవు

  • @SRAVAN_2024
    @SRAVAN_2024 Před 4 měsíci +6

    Jai hamara prasad 🙏🙏

  • @yakobmanda9337
    @yakobmanda9337 Před 11 měsíci +98

    తమ్ముడు నువ్వు సూపర్ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానమే లేదు హమారా ప్రసాద్ కు ఎం తెలియదు సూపర్ సూపర్ తమ్ముడు జై భీమ్

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +8

      ఇచ్చాడు కదరా ఎర్రి గా మొత్తం విను
      జై మనుస్మృతి

    • @vamsikrishna-hf6dh
      @vamsikrishna-hf6dh Před 10 měsíci +2

      Em super, Prasad garu adigina oka question ki ref. Evvaledhu. Nuvvemo super antunnav

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Před 11 měsíci +26

    హమారా ప్రసాద్ దమ్మున్న మొనగాడు

  • @kothabarath2052
    @kothabarath2052 Před 11 měsíci +17

    Jai hamara prasad Anna

  • @suriyamb5048
    @suriyamb5048 Před 11 měsíci +55

    World's Biggest God , World's Biggest leader Dr Babasaheb Ambedkar Only ❤🎉😊

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 Před 11 měsíci +102

    తమ్ముడు ప్రకాష్ నీ వాస్తవాలు జీర్ణించుకోలేక పి పి గాడు పారిపోయాడు సుభాష్ రాబోయే తరానికి మీలాంటి వాళ్లే సార్లు సారథులు జై భారత్ జై భీమ్ జైహింద్💐💐💐💐💪💪💪🇮🇳🕉

    • @rajanikanthsowmya4394
      @rajanikanthsowmya4394 Před 11 měsíci +5

      Reference lenidi phone cheyaku ra houle prakash

    • @gognene1513
      @gognene1513 Před 11 měsíci +4

      ఎవరు పారి పోయింది

    • @gognene1513
      @gognene1513 Před 11 měsíci

      వీడి బొంద రంగనాయకమ్మ వ్రాసింది రామాయణ విషవృక్షం.

    • @smiley1085
      @smiley1085 Před 11 měsíci

      Kulam kulama miru marara...enka enni years ra reservations..vaddu ani e na koduku cheppadu.. talent unnavadiki vache jobs ravu.. money unnodiki kuda reservation kavali..em Kula pichi ra

    • @anjaneyumamidipelly4005
      @anjaneyumamidipelly4005 Před 11 měsíci +1

      జై భీమ్ తమ్ముడు

  • @rathnaiahchowturu2898
    @rathnaiahchowturu2898 Před 11 měsíci +76

    తమ్ముడు ప్రకాష్ విజ్ఞాన నికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤

    • @MYaks-wc6xs
      @MYaks-wc6xs Před 3 měsíci +1

      ఏంది..! రిఫరెన్స్ లేదు అని చెప్పడమా😂😂

  • @jaimaheshbabu
    @jaimaheshbabu Před 11 měsíci +26

    వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
    జన్మనా జాయతే శూద్రః
    కర్మణా జాయతే ద్విజః
    వేద జ్ఞానేషు విప్రాణాం
    బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
    ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
    బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
    క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
    వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
    శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
    నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
    శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
    మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
    Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
    ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
    వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
    కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
    అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
    ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
    If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
    ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
    ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
    వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
    మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
    వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
    ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

    • @Srikanthpittala238
      @Srikanthpittala238 Před 5 měsíci +2

      చాలా క్షుణ్ణంగా చెప్పారు అన్న... మీరు చెప్పింది 100 percent కరెక్ట్...

    • @Harithamithra
      @Harithamithra Před 4 měsíci +2

      సూపర్

    • @sivakanemoni4347
      @sivakanemoni4347 Před 3 měsíci

      Super brother chala manchiga chepparu

    • @kusumaprakash1492
      @kusumaprakash1492 Před 22 dny

      Orey panikimaalinoda😂
      Max Muller chesina translation thappu ani ye okka sanAATHU lanjoduku mundhuku ochi vivarinchadera?
      Meeku anti ga emanna unte adhi British vaadi meedhaki genteyyadam baaga alavatu ayipoyindhi meeku😂

    • @user-sn6ov1ez7c
      @user-sn6ov1ez7c Před 16 dny

      Veellu adhemi nammaru veellu kottha rakam gorrelu,
      Veellaki english vaaadu chespthene nammutharu adhayina

  • @haneeflogs
    @haneeflogs Před 11 měsíci +30

    ప్రసాద్ భాయ్ నీకు సలాం.. తిక్క తిక్క నాయళ్లు కాల్ చేసినా ఓపికతోటి సమాధానం చెప్పినందుకు!!

  • @shekarraja8007
    @shekarraja8007 Před 11 měsíci +37

    Jai bheem
    Prakash brother

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Před 11 měsíci +54

    అంబేద్కర్ రిస్టులకు చెప్పాలంటే చాలా ఓపిక కావాలి చాలా బాగా చెప్పారు అన్నా గారు జై శ్రీరామ్

    • @ravikumarmurari7319
      @ravikumarmurari7319 Před 11 měsíci +8

      ఏమి చెప్పాడు వీడు అష్టం అంటే తెలియలేదు వీడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు సనాతన ధర్మం అంటేనే బూతు..జై భీమ్..DPS..

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +4

      ​@@ravikumarmurari7319
      కళ్ళు చెవులు దొబ్బాయా
      సరిగ్గా విను
      జై మనుస్మృతి

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 Před měsícem

      Opika endhuko meeke ardam aithadharaa thvaragaa lafoot gaa

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 Před měsícem

      ​@@user-fg7le5xx4hlawada lo smruthi

  • @srinusolo5304
    @srinusolo5304 Před 11 měsíci +10

    ప్రశ్నించడం తేలికే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా ఓపికతో కూడుకొనిఉండాలి ఇలా యువత మేలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా .

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Před 11 měsíci +24

    ప్రకాష్ ఆన్న సూపర్ కోష్చెన్సు

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 Před 11 měsíci +107

    హమార ప్రసాద్ దగ్గర కదిరే క్రిష్ణ అన్నని కూర్చోబెట్టాలి...అప్పుడు ప్రసాద్ ఉచ్చ పోసుకొవాలి

    • @nbsrtv8618
      @nbsrtv8618 Před 11 měsíci +6

      Gavani dhaggara kadhire Krishna anna siggupodhi kadhire Krishna brilliant

    • @anavenasadanandamanavenasa4599
      @anavenasadanandamanavenasa4599 Před 11 měsíci +3

      Kadhiri ,jilakara, digambara, renjarla lodu ,bairy, Vella andariki idi okkate. Dorukuddi vere grandalalo ilantivi pattu ko leru valla daggara m gudise tellu. E batch

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 Před 11 měsíci +19

      కదిరి కృష్ణ కత్తి పద్మారావు కంచ ఐలయ్య కాసిం ప్రొఫెసర్ వీళ్లంతా కాకుల కింద అరవడం తప్ప క్వశ్చన్ కి జవాబులు చెప్పే దమ్ము లేని వాళ్ళు వీళ్ళ మాటలు వీళ్ళ మనస్తత్వంలో నీతి నిజాయితీ ఉండదు మీరు ఎటువంటి వాళ్ళు అంటే ఇందిరాగాంధీ ఒక గుడి లోకి మూటలతో వస్తాను నేను ప్రధానమంత్రిని పెద్ద కోటేశ్వర రాలిని అంటే ఆ పూజారి ఒప్పుకోక బూట్లతో గర్భగుడిలోకి రాకూడదు అన్నాడు ఆ ఇందిరా గాంధీ బయటకు వచ్చి ఆవిడ ముస్లిం కదా నన్ను గుడిలోకి రావట్లేదు అని చెప్పింది అయితే వీళ్లంతా అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఆనంద పడుతుంటారు అందుకే వీళ్లకు నీతి నిజాయితీ ఉండదు అంటాము

    • @pavankumar340
      @pavankumar340 Před 11 měsíci +7

      Bro kadhire krishan ki open challange chesindu debet ki kani kadhire garu ippadavaraku respond avvale

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +13

      ఆ కదిరి కృష్ణ గాడే ఉచ్చ పోసుకున్నాడు
      జై మనుస్మృతి

  • @user-sx5ox6mi1m
    @user-sx5ox6mi1m Před 7 měsíci +33

    ఇప్పుడు మనుధర్మం గోల ఎందుకు?నేడు రాజ్యాంగ శాస్త్రం నడుస్తోంది. ఇంకా ఆ పాతవి తవ్వుతున్నవారంతా గొర్రె బిడ్డలే...

  • @heresh3114
    @heresh3114 Před 11 měsíci +27

    ప్రకాష్ తమ్ముడు....మీకున్న నాలెడ్జి తోనే మంచిగా మాట్లాడినారు థాంక్యూ. ప్రతి ఒక్కరూ మీలాగే ఉండాలని మంచిదో చెడేదో తెలుసుకోవాలని నస్ఫూర్తిగా కోరుకుంటున్నాభారతీయుణ్ణి. జై భీమ్✊

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +3

      ఎం నాలెడ్జి ఉందిరా అక్కడ🤣😂
      ఏదో ఏదో వాగుతున్నాడు
      జై మనుస్మృతి

    • @heresh3114
      @heresh3114 Před 11 měsíci

      @@user-fg7le5xx4h 😂😂😂😂😂

    • @heresh3114
      @heresh3114 Před 8 měsíci

      @@user-fg7le5xx4h 😂😂😂😂

    • @heresh3114
      @heresh3114 Před 8 měsíci +1

      😇😇😇😇😇

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv Před 11 měsíci +11

    Jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim jaibhim

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli1803 Před 11 měsíci +33

    ప్రసాద్ అన్న నీ ఓపికకు మొక్కలే అన్న. నీ జ్ఞానానికి మొక్కేలే. గాలి మాటలు పక్కన పెట్టు ప్రకాష్ గారు రిఫరెన్స్ లేకుండా మాట్లాడి ప్రయోజనం లేదు. అన్న లాగా రిఫరెన్స్ తో మాట్లాడండి. నీలాగే నేను కూడా నమ్మిన వాళ్ళు చెప్పేటివి అన్ని వాళ్ళు రాసుకున్న పుస్తకాలే ఒరిజినల్ బుక్స్ చదవండి. జై హింద్ 🇮🇳జై భారత్ ❤️

    • @vamshikondra8665
      @vamshikondra8665 Před měsícem

      మీరు నమ్మే పుస్తకాలు దేవుళ్ళు రాశారా 😂

  • @yadagiribegariyadagiri4914
    @yadagiribegariyadagiri4914 Před 11 měsíci +13

    సూపర్ ప్రకాష్ అన్న 🤝

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i Před 11 měsíci +10

    జై భీమ్👊🤜🤛💪💪💪💪✊✊✊👊

  • @nellorebahujanavoice
    @nellorebahujanavoice Před 11 měsíci +53

    ప్లీజ్ తమ్ముడు వాడికి ఏమీ తెలియదు

  • @reddynationalist9518
    @reddynationalist9518 Před 11 měsíci +7

    Prasad garu super.

  • @rameshgadhala1202
    @rameshgadhala1202 Před 11 měsíci +50

    జై భీమ్ ✊✊

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 Před 11 měsíci +21

    Jai bheem Prakash ❤👌👌👌🙏

  • @kesavaraochenda9331
    @kesavaraochenda9331 Před 11 měsíci +44

    అమర ప్రసాద్ హమారే హాయ్😂😅

  • @Raghava0369
    @Raghava0369 Před 11 měsíci +18

    Super ప్రేకాష్ brother ❤❤❤❤🎉🎉🎉

  • @user-js1hm5cl6t
    @user-js1hm5cl6t Před 11 měsíci +19

    Jay Prakash

  • @mramesh206
    @mramesh206 Před 11 měsíci +41

    మొదటి రౌండ్ టేబుల్ లో అందరికీ ఓటు హక్కు కావాలి అని అంబేద్కర్ అడిగాడు కనుకనే బ్రిటిష్ వాళ్లు ఒప్పుకున్నారు ఇది కాంగ్రెస్ వాళ్లకు నచ్చలేదు ఎందుకంటే మా దేశం మాకు ఇవ్వండి స్వతంత్రం మాకు ఇవ్వండి మేము ఎలాగైనా చూసుకుంటాము మీరు ఓటుకు ఇవ్వమని చెప్పు ఏంటి అని చెప్పి బ్రిటిష్ వారిని అందు గురించి అనే మొదటి రౌండ్ టేబుల్ కాంగ్రెస్ వాళ్లు వెళ్లలేదు కనక అంబేద్కర్ వెళ్ళినాడు అదే వారు కాంగ్రెస్ కాంగ్రెస్ వారు కూడా ఎలాగైతే అన్నారో అంబేద్కర్ కూడా నా సబ్బండ వర్ణాలు షెడ్యూల్ కులాల వారు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ అందరికీ సమాన హక్కు ఇస్తేనే మేము స్వాతంత్రం లో పాల్గొంటాం అంతే అంతేగాని అంబేద్కర్ స్వతంత్రం ఇష్టం లేక కాదు కాంగ్రెస్ వాళ్లు ఆడే గేమ్ లో అంబేద్కర్ తెలుసు గనుక అయినా అలా అన్నాడు అది తెలువక కొంతమంది కుక్కలు మరుగుతున్న రా అంతే

    • @flashpk3204
      @flashpk3204 Před 11 měsíci +4

      Pedda sketch ye....Pedda planning ye.....inka Aina Khathalu vunnai aaa babai

    • @saiartssirikonda168
      @saiartssirikonda168 Před 7 měsíci +3

      Nice bro jai bheem

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 Před 4 měsíci +4

      Round table conference lo em jarigindo power transfer lo clear ga రాసింది chadivi vinipinchaaru. Aa book Britishers rasinde telusa. Mari nvu cheptunna sodi ki reference??

    • @srikanthgone3679
      @srikanthgone3679 Před měsícem +1

      కుక్కలు మొరుగుతాయి, కానీ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిక్కుసూచి లాంటి రాజ్యాంగం & అందరికి హక్కులు ప్రసాదించి వెళ్ళాడు, కొంతమంది వేదవుల గుండెల్లో గునపం దించాడు 😂😂😂

  • @Ravana_King
    @Ravana_King Před 11 měsíci +166

    ఆ పందికి వంటి నిండా బురదే దాని జోలికి వెల్తే మనకు అంటిస్తది.....

  • @rameshkandula3863
    @rameshkandula3863 Před 11 měsíci +23

    Jai bheem sodhara

  • @madhavikummarikuntla5959
    @madhavikummarikuntla5959 Před 11 měsíci +10

    తమ్ముడు You are brave.

  • @ashokkodavati7348
    @ashokkodavati7348 Před 11 měsíci +15

    హమారా ప్రసాద్ చెప్పేది చదుకునేవ్వాళ్ళకి కాదు బ్రో చదువు రాని అమాయకులకు రెచ్చగొడుతుండు... వాళ్ళకి తెలిసిన రోజు ఉంట్టది.. అతనికి Jai Bheem bro✊🏻

  • @mschannel1550
    @mschannel1550 Před 11 měsíci +12

    Jai బీమ్

  • @anandd5586
    @anandd5586 Před 11 měsíci +83

    పెయిడ్ ఆర్టిస్ట్ గాడితో డిబేట్ ఏంటి బ్రదర్.

    • @meeanakapalliabbai
      @meeanakapalliabbai Před 6 měsíci +3

      Paid Prakash garu annamata😊

    • @anandd5586
      @anandd5586 Před 6 měsíci

      @@meeanakapalliabbai బాగా అర్థం అవుతుంది కదా🤔

  • @renangivenu125
    @renangivenu125 Před 11 měsíci +26

    Good clarity answers prasad garu, Reference is giving a Right 👍👍👍👍👍 information about the subject.

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 11 měsíci +19

    హమారా ప్రసాద్ ఒక బ్రోకర్, దళిత దళారీ, వాడికి రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి తెలిసింది తక్కువ, ఎదో మేధావి లాగా మాట్లాడు తాడు, వాడికి పోయే కాలం వచ్చింది - జై భీమ్ 🙏🙏🙏

  • @thurakanithiru1119
    @thurakanithiru1119 Před 11 měsíci +8

    Prakash super

  • @psudhakar7939
    @psudhakar7939 Před 11 měsíci +33

    ❤🎉ప్రసాద్ అన్న🎉❤

  • @jaganpanthangi1527
    @jaganpanthangi1527 Před 11 měsíci +8

    జై భీమ్ ప్రకాష్

  • @sridhar8201
    @sridhar8201 Před 11 měsíci +30

    అబద్దాల ప్రసాద్, తర్జుమా చేసే వాడికి యాడ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది..

  • @sivasivasankar4219
    @sivasivasankar4219 Před 11 měsíci +4

    హమారా అన్న super అన్న

  • @devudupremaswaroopi6944
    @devudupremaswaroopi6944 Před 11 měsíci +51

    Book చూస్తేగానీ చెప్పలేని చిల్లర గాడు వాడి అన్న ప్రకాష్ nice annayya

  • @rajkumarkasetty823
    @rajkumarkasetty823 Před 11 měsíci +20

    ఆపంది ప్రసాద్ కి ఏమి తెలియదు అన్న

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +1

      నీకు తెలుసా
      జై మనుస్మృతి

    • @vishnupallapu3157
      @vishnupallapu3157 Před měsícem +1

      ఎందుకురా అబద్దాల మీదే బతకాలి అనుకుంటారు. దమ్ముంటే ఆయనతో డిబేట్లో సాక్షాలతో గెలువు

  • @shakellisai.s
    @shakellisai.s Před 6 měsíci +6

    Half knowledge is too dangerous...no use to self and others
    Hamara Prasad anna I wish you guide and educate more and more people like this..🙏
    time stamp 16:30 and 19:12

  • @abhikrishna1044
    @abhikrishna1044 Před 11 měsíci +7

    Hamara prasad garu chala opikaga telisi teliyani pilladiki chala chakkaga vivarincharu..🙏

  • @seshamramesh6793
    @seshamramesh6793 Před 11 měsíci +12

    Jai Bhim❤❤❤❤❤

  • @Nkpg8803
    @Nkpg8803 Před 11 měsíci +46

    Prasad gadu ఉగ్రవాది, vanitho matalendi thammudu

  • @narendrangbs.
    @narendrangbs. Před 11 měsíci +6

    Hamara said ..
    He is ready to debate on manu script.....
    U can ask to debate
    (If ur side brilliance)

  • @venkatswamy7685
    @venkatswamy7685 Před 11 měsíci +33

    తెల్లవాళ్లు ఈ దేశానికి వచ్చి అందరికీ చదువులు నేర్పించి చదువుకొని వాళ్ళని కూడా తీసుకొచ్చి చదువు నేర్పించారు కానీ ఇక్కడి ఉన్న ఆ బ్రాహ్మణులు చదువుకుంటే నాలుక చీరేస్తాని.. శ్లోకాలు వింటే కూడా చెవులలో సీసం పోయండి అని చెప్పేసివాళ్ళ మనుధర్మ శాస్త్రంలో రాసి ఉంది అది ప్రసాద్కు తెలియదా.....

    • @amarnathgoudkcrfan3723
      @amarnathgoudkcrfan3723 Před 11 měsíci

      మరి ట్రాప్ లో పడ్డారు 1000 సంవత్సరాలు బానిసలు గా ఉన్నా భారతీయులం అయినా మనం అల ఏల ఆధిపత్యం చేసారు మనుధర్మ శాస్త్రనీబ్రిటిష్ క్రిష్టియన్ వాడు ఆ శాస్తర్ని ఒప్పుకున్నడ వాడికంటేముంధు ముస్లిం లు పాలన కింద 700సంవస్తర్లు బానిసలుగా ఉన్న భారతీయులకి మనుదర్మ శాస్త్రం నీ బానిసలుగా ఉన్నా భారతీయులం పెట్టుకొనిచ్చారు అంటావా సర్ భారతీయులు అందరం బనీసలుగా ఉండే కదా రాజులు బ్రమనులు అందర
      భరత యుడు అనే ప్రతివాడు బానిసే అప్పుడూ ఆలోచించండి ఒకసారి బుర్ర ఉందా మీకు

    • @anavenasadanandamanavenasa4599
      @anavenasadanandamanavenasa4599 Před 11 měsíci +7

      Nuvvu chuci nava

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +9

      అంబేద్కర్ గాడికి పూలే గాడికి పోసారా సీసం
      జై మనుస్మృతి

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +8

      ఓహో నువ్వు గొఱ్ఱె వా అంటే విదేశీ పుత్రుడి అన్నమాట🤣😂😂
      జై మనుస్మృతి

    • @bhaskarkothapalli4889
      @bhaskarkothapalli4889 Před 11 měsíci +6

      రిఫరెన్స్ ఉందా గొర్రె

  • @ramulug2296
    @ramulug2296 Před 11 měsíci +11

    Jai bheem

  • @mandaashok5511
    @mandaashok5511 Před 11 měsíci +29

    Jai bhim prakash anna cherchistene nijam bayatiki vasthadhi ❤

    • @bhaskerc1043
      @bhaskerc1043 Před 11 měsíci +2

      Rey meku enduku ra mem em aina me intlaki techinama...meru esthunaru me bibile ni....dash gallara

    • @anandd5586
      @anandd5586 Před 11 měsíci

      @@bhaskerc1043 మి దైవం హమారా ప్రసాద్ గాడు వాళ్ళ తల్లిదండ్రులను క్రైస్తవ ఆచారం ప్రకారమే అంత్యక్రియలు జరిపాడు. ఆలా జరిపి వీడియో కూడా చేసి వదిలాడు.తన తల్లిదండ్రులను హిందూ ధర్మం లోకి తీసుకు రాలేని వెదవ వాడు వాడి మాటలు నమ్మి నిజం అనుకొని సంకలు గుద్దకుంటున్నవు.ఏ what's up యూనివర్సిటీ గాడు ఏం మాట్లాడినా నమ్మడం బాగా అలవాటు అయ్యింది.అలా నమ్ముతూ పోతే జన్మలో నీ సొంత జ్ఞానం బయటకు రాదు.

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i Před 11 měsíci +30

    ప్రకాష్ గారు మీరు చాలా చక్కగా నవ్వుతూనే పసాదు మెడ కోసినట్టు ఉంది. మీరు అడిగేవాటికి సమాధానం ఉండదు. చెప్పే తెలివి ఉండదు పిచ్చి మాటలు మూర్ఖంగా అరవడం తప్ప పసాదు వట్టి పిసొడు.
    కులాలు లేవంటడు, అంబేత్కర్ ఒక్క కులస్తుడు అంటాడు.
    ఇతని బుర్రపై బొచ్చు లేదు, బుర్ర లోపల గుజ్జు లేదు.
    అంబేద్కర్ సాబ్ త్యాగం వల్ల స్వేచ్చగా బతుకుతున్న బండ్రోతు ఇతడు.

    • @lakshmansunke6158
      @lakshmansunke6158 Před 11 měsíci +1

      Exactly 💯😊

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +3

      అంబేద్కర్ గాడే బ్రాహ్మణుల బిక్ష తో బ్రతికాడు అది మర్చిపోకు
      జై మనుస్మృతి

  • @jaisoori4650
    @jaisoori4650 Před 11 měsíci +12

    Ambedkar kulanayakudu kadu anni kulala variki vari hakkula koraku Kotladi Constitution rasadu🔥✊

  • @kumarkogila1601
    @kumarkogila1601 Před 11 měsíci +14

    వెస్ట్ ఫెలో హామర్ హై

  • @user-yd9bq4rs4v
    @user-yd9bq4rs4v Před 11 měsíci +74

    ఓపెన్ చేసి చదవటానికి ప్రసాద్ అన్నకు ఓ గంట పట్టింది ఇంక దాని అర్థం తెలుసుకో వటానికి ఒక్కరోజు పడుతుంది...మళ్ళీ దానిలో తప్పు ఉంటే ప్రక్షిప్తం అంటాడు... బాగుంటే మాత్రం అది ఒరిజినల్ అంటాడు. ఇదే కట్టుకథలు యెన్నో చెబుతాడు ఇదే మామూలే... పూర్వం నుంచి ఇవే కధలు యెన్నో... చెపుతారు..

    • @yadagirip4510
      @yadagirip4510 Před 11 měsíci +2

      Open. Chatanik.. Teeleyadu. Vidu. Chadivnadu

    • @krishnagilka
      @krishnagilka Před 11 měsíci +1

      Vaadiki subject ledu

    • @titusvisuals8920
      @titusvisuals8920 Před 11 měsíci +1

      😂😂😂😂

    • @maheshreddyarukala2946
      @maheshreddyarukala2946 Před 11 měsíci +3

      Chadivindi aksharam aksharam gurthu world lo evaru gurthuwpettukoleru, world lo
      A vishyam gurinchi reference books lo eathunnadu kada
      Jai hamara prasaad jai sri ram

    • @satyanarayanakovvuri9108
      @satyanarayanakovvuri9108 Před 11 měsíci +11

      బైబిల్ ఒక బూత్ పుస్తకామని గోపి గారు సనాతన సేన లో చెబుతూ ఉంటే దాని అర్ధం ఎందుకు చెప్పలేక పోతున్నారు 1 వ పేజీ నుండి ఆఖరి పేజీ వరకు చర్చ్ లలో ఎందుకు. చదవ లేక పోతున్నారు

  • @kotilohit5794
    @kotilohit5794 Před 11 měsíci +10

    Jai bheem✊✊

  • @sandularajusandularaju
    @sandularajusandularaju Před 11 měsíci +8

    జై భీమ్ 🐘🙏👍🏻

  • @user-bt8gj8gv7x
    @user-bt8gj8gv7x Před 7 měsíci +4

    నీకు అష్టమ అంటే అర్థమే తెలుస్తలేదు నువ్వు మనిషివి రా బాబూ

  • @jaisoori4650
    @jaisoori4650 Před 11 měsíci +7

    Gandhi congress comity members kondarike votakku undalani chepparu oka ambedkar mathrame 18years cross ayina andariki ivvalani kotladi Constitution lo rasadu. Jai bheem✊

  • @rajaiahd3369
    @rajaiahd3369 Před 11 měsíci +11

    ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారికున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసే హమారా ప్రసాద్ గారే ప్రశ్న లేస్తున్నారు అంటే అతని దగ్గర సరైన సమాధానం లేదు అని నేను అభిప్రాయపడుతున్నాను

  • @Balu-gv2rw
    @Balu-gv2rw Před 11 měsíci +23

    సూపర్ గా అడిగావు anna,హమారా ప్రసాద్ కుక్కని 😅😅😅😅

  • @raaviasura
    @raaviasura Před 10 měsíci +5

    స్మృతులు మూడు రకాలు
    మన స్మృతి నారద స్మృతి యజ్ఞం వల్క స్మృతి

  • @padmaraogajellis1898
    @padmaraogajellis1898 Před 11 měsíci +6

    Astama Ante Theluvadhi ,Neeku Nuvvu Em Chadhivinave Prasad. Anna😂😂😂😂

  • @venkatt9893
    @venkatt9893 Před 11 měsíci +8

    ప్రసాద్ అన్న
    అంబేద్కర్ గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి మరియు ధైర్యం
    అంబేద్కర్ కేవలం టైప్ రైటర్ ఉద్యోగం చేసాడు
    ప్రసాద్ అన్న ముందుకు వెళ్ళు....నువ్వు ఎమ్మెల్యే avuthavu

    • @santhoshpasham2619
      @santhoshpasham2619 Před 11 měsíci

      టైప్ రైటర్ హ ఉద్యోగమా సిగ్గు లేని మాటలు టైప్ రైటర్ కాదు ఇ దేశలో ఉన్న ప్రజలకు ఎన్నో హక్కులు కల్పించిన సూర్యుడు చరిత్ర తెలుసుకో ముందు అ తర్వాత పంది కి సపోర్ట్ చెయ్

  • @sandularajusandularaju
    @sandularajusandularaju Před 11 měsíci +21

    జై భీమ్ 🙏👍🏻

  • @chilakarajukarunakar1808
    @chilakarajukarunakar1808 Před 11 měsíci +8

    Jai shree ram🕉
    Jai Hamara Prasad Anna,

  • @nasree8683
    @nasree8683 Před 18 dny +1

    అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకున్నవాడు ఎవడైనా సరే అంబేద్కర్ గారిని విమర్శించడు... అలా విమర్శిస్తే వాడొక మూర్ఖుడు అందుచేత హమారా ప్రసాద్ ఒక మూర్ఖుడు.

  • @dayanandraokandula25
    @dayanandraokandula25 Před 11 měsíci +12

    Hamara Prasad ki Dr. Kardere Krishna gariki debate pettali.

    • @PS143S
      @PS143S Před 11 měsíci +1

      Yes

    • @sunnyneeradi4116
      @sunnyneeradi4116 Před 11 měsíci +1

      All ready pataru kuda hamara Prasad ke am chayale lo ardam kale

    • @PeddaSrisailam-zh7sm
      @PeddaSrisailam-zh7sm Před 11 měsíci

      అనవసరంగా కదిరే కృష్ణ గారి మై ను మొత్తం తింటాది ఈ పంది

    • @hariadla1018
      @hariadla1018 Před 11 měsíci

      @@sunnyneeradi4116 వీడియో లింక్ పెట్టు బ్రో

    • @sunnyneeradi4116
      @sunnyneeradi4116 Před 11 měsíci

      @@hariadla1018 you tube lo chudu brother hamara Prasad and kadere Krishna ani chudu

  • @perumallaah4240
    @perumallaah4240 Před 11 měsíci +53

    బాబు హమారా ప్రసాద్ తో మాట్లాడితే ఉన్న మతి పోతధి సోదర టైమ్ వేస్ట్....

  • @ramakrishnak9976
    @ramakrishnak9976 Před 11 měsíci +14

    ఎంత కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా నిజం నిప్పు లాంటిది.

  • @ramesht.9042
    @ramesht.9042 Před 11 měsíci +14

    ప్రకాష్ తమ్ముడు కి like ఏసుకోండి.

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm Před 9 měsíci +9

    హమారా ప్రసాద్ ...ఒక దళితుడు ఐయ్యి కూడా నిజ నిజాలను ...తను చదివిన చదువుతో బయట పెట్టగలరు🔥💯

  • @KiranKommu
    @KiranKommu Před 11 měsíci +2

    Prakash bro... really wanna appreciate you. Dr BR Ambedkar reference ki ichina counter ki hatts off thamudu..... need to understand the context. Please continue to make these valid counters so that people will know the truth... comedy enti ante hamara tho ready ga em leevu kani ninnu ready chesukomantunadu... comedy..

  • @purnakantishiv2972
    @purnakantishiv2972 Před 11 měsíci +15

    Hamara orasad ... amarahe amarahe rest in peace 🙏 🪦 😌

  • @k.ravikumarkumar4301
    @k.ravikumarkumar4301 Před 11 měsíci +4

    prakash anna nuvvu super hamara Prasad ki chadavadam radhu

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i Před 11 měsíci +26

    2:44... పరమ గానీ పసాదు...అస్టం అంటే..😂😂😂😂😂😂😂
    నువ్వు గొప్పోనివిర వారి😅😅

  • @bethapuranjith8400
    @bethapuranjith8400 Před 11 měsíci +15

    Jai bheem 💪🗡️🔥

  • @amarnathnagilla5554
    @amarnathnagilla5554 Před 11 měsíci +26

    Hamara Prasad really genuine person

  • @Rastriam
    @Rastriam Před 11 měsíci +9

    టైటిల్ చూసి హమారాను పండబెట్టావు అనుకున్న నిన్నే పండబెట్టాడు 😄😄😄😄😄🚩🚩🚩🚩🚩🚩

  • @krmsitaramaiah9950
    @krmsitaramaiah9950 Před 11 měsíci +4

    అనుకూలంగా ఉంటే ప్రామాణికం లేకుంటే చేర్చాబడింది ఏం తెలివిరా

  • @Chanakya-2019
    @Chanakya-2019 Před 11 měsíci +4

    అబ్బ తమ్ముడు పెగ్గేసి వచ్చిన వా...

  • @yadagirielgani962
    @yadagirielgani962 Před 11 měsíci +19

    జై హమారా ప్రసాద్ అన్న గారు

  • @RameshRamesh-pp4fg
    @RameshRamesh-pp4fg Před 11 měsíci +4

    Renjarla Rajesh, కదిరి కృష్ణ అన్న గారు వీడికి కరెక్ట్

  • @raosara9153
    @raosara9153 Před 11 měsíci +20

    హమారా ప్రసాద్ గారు చెప్పేది చదువు లేనివారికి, తెలివితేటలు, నాలెడ్జి లేనివారు అమాయకులు వింటారు. చదువు మరియు తెలివితేటలు నాలెడ్జి ఉన్నవారికి అసలు నిజాలు తెలుసు కాబట్టి హమారా ప్రసాద్ గారు చెప్పేది పట్టించుకోరు. అయినా ఎవరికి వారు ఇష్టానుసారం వారు వ్రాసుకొని ఇవిగో రిఫరెన్సులు అని చెప్తుంటే తెలివిగలవారు, నాలెడ్జి వున్నవారు, చదువుకున్నవారు నమ్మరు. ఎందుకంటే అస్సలు ఒరిజినల్ రెఫరెన్సులు వీళ్ళు చదివి ఉంటారు గనుక. తెలివిగల వారో తెలివితేటలు లేనివారో ప్రజలే నిర్ణయించుకుంటారు.

  • @FWI9908
    @FWI9908 Před 11 měsíci +8

    బ్రిటిష్ వారు కొన్ని యాడ్ చేయించారా?
    జరిగిన చరిత్రని పోరంబోకులంతా కలిసి మర్చలనుకుంటున్నరు ..
    దాని లో హమారా ప్రసాద్ గారు ఒకరు.

  • @vankeshwaramgowtham2339
    @vankeshwaramgowtham2339 Před 11 měsíci +20

    హమారా ప్రసాద్ అన్న 🚩 జై శ్రీ రామ్

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 Před 11 měsíci +6

    Prakash super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rammohan2155
    @rammohan2155 Před 11 měsíci +8

    ಹಮಾರಪ್ರಸಾದಣ್ಣ ನಿಜಮೆ ಮಾತಾಡುತಿದ್ದಾರೆ ಮಾ ಸಪೋರ್ಟ್ ಮೀಕೆನನ್ನ.

  • @thirupathi4278
    @thirupathi4278 Před 11 měsíci +15

    దళితులను కించపరిచే విషాలు మను స్మృతి లో ఉంటే బాగుండు అనే అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రకాష్ అనే మేధావి

  • @thurakanithiru1119
    @thurakanithiru1119 Před 11 měsíci +5

    ప్రకాష్ ❤❤❤❤❤

  • @mirajadhar
    @mirajadhar Před 10 měsíci +9

    ఇక్కడ రాసిన ప్రతి భారతీయుడు ప్రతి హిందూ కి.. ఒకటి అడుగుతున్న భగవద్గీత ఒకరైన మొత్తం చదివారా.. ఒకరికి గర్భ హిందూ ధర్మం గాని తెలుసా..పాటిస్తున్నారా, మంచిగా బతుకుతున్నారా మంచిగా ఆలోచిస్తున్నారా మంచిగా ఉన్నారా మంచిలోనే దైవం ఉంది... అని మీరు తెలుసుకున్నారా.. ఇలా బతకడానికి ఒకసారి ప్రయత్నించారా.. మీ మనసుకు తెలుసు ప్రతిదీ మంచి చెడు అనేది.. తెలిసి,నటిస్తూ బతుకుతున్నారా.. మనుషుల్లాగే బతక ప్రయత్నించండి... ఉన్నంతకాలం సంతోషంగా జీవించండి.. ఏ ఒక్కడిని బాధ పెట్టకండి... అదే దైవత్వం నీలో కొలివి ఉంటది.. ప్రశ్నించే ముందు మనము ఎవరు మనం ఏం చేస్తున్నాం.. నేను ఎంతమందికి సాయం చేశాను..

    • @mirajadhar
      @mirajadhar Před 6 měsíci +1

      @reddi3297 తప్పుగా మాట్లాడటం మానేయండి అని చెప్పాను మంచిగా ఉండని చెప్పాను మేము అక్కడే ఉంటాం అంటే ఎలా? మంచి చెడు తెలియదా నువ్వు అడిగావని చెప్తాను బైబిల్ ఎప్పుడు రాశారు యేసుక్రీస్తు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఎవరు రాశారు రాసిన వారు ఎవరు? యేసు శిష్యులు కాదు వంద సంవత్సరాల క్రితం జరిగిన కథ నువ్వు కరెక్ట్ చెప్పలేవు పనికిరాని విషయాలు వదిలేసిమంచిగా మాట్లాడటం మంచిగా ఉండడం మంచి పనులు చేయడం అదే దైవత్వం అది నీ మనసుకు తెలుసు

    • @Srikanthpittala238
      @Srikanthpittala238 Před 5 měsíci +1

      నువ్వు హిందూ ఆ ముస్లిం ఆ క్రిస్టియన్ ఆ మరి హిందూ అయితే నువ్వు చదివినవా...

  • @sagaryerpula8697
    @sagaryerpula8697 Před 11 měsíci +31

    You are greater brother ❤🎉🎉

    • @anjaneyumamidipelly4005
      @anjaneyumamidipelly4005 Před 11 měsíci +3

      తమ్ముడు నువ్వు అడిగే క్వశ్చన్స్ అమర ప్రసాద్ కు తెలియదు టైం పాస్ చేస్తాడు తెలిసినట్టు నటిస్తాడు ఇతనితో ఇంటర్ ఎందుకు చేస్తారో ఎవరికి అర్థం అయితలేదు ఆయన దగ్గర ఒక్క సమాధానం కూడా ఉండదు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు జై భీమ్ తమ్ముడు నీకు ప్రత్యేకంగా జై భీమ్

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h Před 11 měsíci +1

      వాడు ఎం పీకడనీ🤣😂😂
      జై మనుస్మృతి

  • @ramkumargudipudi378
    @ramkumargudipudi378 Před 4 měsíci +1

    Jai sri ram🙏🙏

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Před 11 měsíci +5

    సూపర్ తమ్ముడు హమారా ప్రసాద్ అన్నకు దిమ్మదిరిగేలాగ సమాధానం చెప్పావు 👏👏👌 మన స్మృతి గురించి మాట్లాడితేనేమో అవి చేర్చారు అని చిన్నంగా తప్పించుకున్నాడు ఏది ఏమైనా తమ్ముడు నువ్వు సూపర్ 👌

  • @laxminarayana6997
    @laxminarayana6997 Před 17 dny +1

    జై హమారా ప్రసాద్

  • @srikanthsri-ev6uq
    @srikanthsri-ev6uq Před 11 měsíci +5

    Hamara prasad is great person

  • @krishnavinod9234
    @krishnavinod9234 Před 11 měsíci +2

    Hamara Prasad your great 👍