తండ్రి చనిపోతే వెళ్ళని వంకర వెధవ షర్మిల మొగుడు.. | Radha Manohar Das | Third Eye

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
    #ThirdEye
    Click the link for more videos👉 - goo.gl/TPdVag
    Follow Us On
    Facebook: / thirdeyewebb
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    తండ్రి చనిపోతే వెళ్ళని వంకర వెధవ షర్మిల మొగుడు.. | Radha Manohar Das | Third Eye
    #SharmilaHusband #WhoIsSaiBaba #SaibabaisNotGod #Radhamanohardas #PredictionsAboutApnextcm
    #TdpVsysrcp #apnextCm

Komentáře • 102

  • @prabhakard5861
    @prabhakard5861 Před 3 měsíci +28

    గురువు గారికి వందనాలు చాలా చక్కటి విషయాలు అందరికీ అర్థం అయ్యేటట్టు హత్తుకునే విధంగా వివరిస్తున్నా మీకు శతకోటి వందనాలు

    • @MalaYerriswamy-fg1we
      @MalaYerriswamy-fg1we Před měsícem

      మాల మాదిగ ఎందుకు గుడికి వెళ్ళకూడదు చెప్పండి

  • @hariyanamala3616
    @hariyanamala3616 Před 3 měsíci +9

    ప్రజా చైతన్యం కోరుకోనే మీరు మాకు ఆదర్షం మీకు నా హృదయపూర్వక వందనం గురూజి

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před 2 měsíci +9

    క్రైస్తవ్యం ఈ మధ్యకాలంలో హిందూదేవాలయ సాంప్రదాయలను భోజనాల రూపంలో చర్చ్ లో కల్పిస్తున్నారు ఆకర్షణకోసం.

  • @seetharamasastrychalla3376
    @seetharamasastrychalla3376 Před 3 měsíci +13

    మీ సపోర్ట్ కి తప్పు చేసిన వారిని తన్నడానికి😅 వస్తాను అన్నందుకు ధన్యవాదములు మనమీద దాడులు చేసిన వారిని మనం సమానంగా చూస్తున్నాం వారిచర్యలు మరచిపోయి

  • @SrinivasSrinivas-ub8mg
    @SrinivasSrinivas-ub8mg Před 3 měsíci +8

    .Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ

  • @srikanthbogam346
    @srikanthbogam346 Před 2 měsíci +4

    గురువు గారు గ్రీట్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 Před 3 měsíci +8

    Harekrishna prabhuji dandavath pranamam

  • @mindgame7492
    @mindgame7492 Před 3 měsíci +13

    Correct gaa chepparu🙏🙏🙏
    Jai sri ram 🙏🙏🙏

  • @savitridevi4887
    @savitridevi4887 Před měsícem +1

    గురువు గారు నా మనసులో వున్న అభిప్రాయమే మీ వాక్కు ద్వారా విన్నాను మనవి దూరచారాలు కావు భర్త చనిపోతే భార్య సతీసహగమనం చెయ్యాలని ఏ పురాణము చెప్పలేదు వారి వారి ఇష్ట మై తన భర్త లేకపోతే ఇంక ఈజీవితం వద్దు అనుకుని భర్త పై ప్రేమతో అగ్నిలో దూకే వారు ఎవరు వాళ్ళను బలవంతంగా తో సేసే వారు కాదు ఇప్పటి గొర్రెలు ఆ విషయం బాగా telusukovali🎉

  • @muthyalasudarshan3309

    Meelaanti valla valle dharidhram.
    Anchor garu meeru super ga adigaru.

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 Před 3 měsíci +6

    జై శ్రీరామ్

  • @mailtopvs
    @mailtopvs Před 3 měsíci +14

    jai Sriram

  • @meerasahebu
    @meerasahebu Před 3 měsíci +6

    Jai sree ram 🙏🙏🙏🙏

  • @drsurya777
    @drsurya777 Před 3 měsíci +7

    Om Namashivaya

  • @eewroiroieutrip
    @eewroiroieutrip Před 3 měsíci +8

    guruvu garu - meeru noorellu ayushu posukuni -- hindu dharmanni pracharam cheyyali.

  • @vskpservices4535
    @vskpservices4535 Před 3 měsíci +6

    Super guru garu

  • @cheemalapentalingamaiah8936

    Jai rada manohar gurujee.

  • @sindhuraj4884
    @sindhuraj4884 Před 3 měsíci +1

    Correct ga chepparu guru garu

  • @p.samsonkothapally2991

    శ్రీ రామ చంద్రుడు భార్య సీతాదేవిని పరాయవాడు ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు ఏమిచేసాడు అప్పుడు మనిషి రూపంలో ఉన్నాడా లేక దేవిని రూపంలో ఉన్నాడా అప్పుడు ఇప్పుడు
    ఎప్పుడు శ్రీ రామ చంద్రుడు దేవుడే కానీ తన భార్య సీతాదేవిని కపడలేకపోయాడు ఆయన దేవుడే కధ ఎందుకు కపడలేదు కరణం అది అలా జరగాలి యేసు క్రీస్తు కూడ దేవుడే ఇది ఇలా జరగాలి

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 3 měsíci +4

    మతం ఎందుకు మారుతున్నారు? మతమార్పిడి ఎందుకు చేస్తున్నారు?? అంతా మతం ముసుగులో వ్యాపారం

  • @krishnamurthy5615
    @krishnamurthy5615 Před 3 měsíci +2

    Sinu Joseph. Explanation about Ayyappa temple entry.

  • @venky.....
    @venky..... Před 2 měsíci

    13:00 super example chepparu guruvu gaaru... 👌👌

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c Před měsícem +1

    ఈయన ఏం భక్తుడు మొహంలో సాత్వకతవుండలదు.ఎప్పుడు ఎవరోఒకరి తిడుతూనే వుంటాడు.ఛీఛీ.

  • @krishnamurthy5615
    @krishnamurthy5615 Před 3 měsíci +2

    About women's entry to sabarimalai please refer to Sinu ' s scientific explanation

    • @vishalkondur9260
      @vishalkondur9260 Před 3 měsíci +1

      You are absolutely right Sinujosephji beautifully explained

  • @sunilvaddi5538
    @sunilvaddi5538 Před 2 měsíci

    Thank You gurugaru

  • @josephjeevanandkommuguri

    Biryani పెట్టితే మతం మారిపోతున్నారు అనటం కూడా మి hindu fanatics అమాయకత్వం

  • @user-km5ng8zb9w
    @user-km5ng8zb9w Před měsícem

    Harerama harekrishna🙏🙏🙏🙏🙏

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Před 3 měsíci +4

    Swami says all old times brahmins who made rules for dalits not to enter temples are iditos 😂❤

  • @bandelaanilkumar9501
    @bandelaanilkumar9501 Před měsícem +1

    మాల మాదిగలు హిందువులు కాదా...ఎందుకు వెళ్ళకూడదు.

  • @gvsateesh3559
    @gvsateesh3559 Před 2 měsíci

    GREAT

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 Před 2 měsíci

    Guruvugaru namaskarm andi

  • @PriyamachariPriyamachari
    @PriyamachariPriyamachari Před 2 měsíci

    Guruvugariki🙏లు

  • @lakshmic1102
    @lakshmic1102 Před 2 měsíci

    Jai shree Ram

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Před 3 měsíci +2

    Who are pandhulu swamiji

  • @seshagiriraomylavarapu7154
    @seshagiriraomylavarapu7154 Před měsícem

    నమస్కారం సార్ దాస్ గారు. Anil Kumar అనే వాడు బ్రాహ్మడు, వాడు వెదవ. షర్మిల మూర్ఖత్వానికి బలి అయిపోయినవాడు, వివేకుడు బెదిరించి హైదరాబాద్ నుండి తరిమేసేడు, రాజశేఖర్ కోరిక మేరకు పెళ్లి అయిపోయిన అనిల్గాడిని తీసుకొచ్చి పెళ్లి చేసేడు షర్మిలకు. ఆ రోజే తండ్రి వాడికి నీళ్ళు వదిలిపెట్టేడు, వాడు బ్రాహ్మణ జన్మనే త్యజించిన దుర్మార్గుడు, ఈ రోజున పాస్టర్. మీ మాటకి అడ్డు వస్తున్నాను. హిందువులు కూడా జంతు బలి గుళ్ళలో చేయటం లేదా? అమ్మవారి జాతరలో గుడికి ఎదురుగా మేకలు బలి ఇస్తున్నారు, muslims చేయటంలో ఆశ్చర్యం ఏముంది?.

  • @josephjeevanandkommuguri

    సతీసహగమనం పలకటం రాలేదే

  • @sunil9740
    @sunil9740 Před 3 měsíci

    Nice

  • @israelbayyarapu1412
    @israelbayyarapu1412 Před 3 měsíci +2

    😂 panchmahal interview

  • @TAmbedkar
    @TAmbedkar Před 3 měsíci +3

    గురువు గారు నా పిల్లల చదువు నిమిత్తం నాకు లక్ష రూపాయలు సహాయం చెయ్యగలరు. వెటకారంగా అడగడం లేదు.....

    • @sujathaaravapalli8246
      @sujathaaravapalli8246 Před 2 měsíci

      Ayana evirini adigi esataru,mi ru ekkada varu , mi MLA lanu kalava vachhu, mi vuri pedhhalanu adaga vachhu,kadha andi , adabbe vunte andhari Swamiji lage cars n gold vesukuni tirigevaru ga

  • @narendralee6140
    @narendralee6140 Před 3 měsíci

    Na school childhood frien ashok love marriage chesukunadu vala mardhal four years happy married life oka baby girl but ma friend accident lo expire ayadu small age nundi vala bava life vala bava everything ani thanu lekunda undalenu ani suicide chesukoni chanipoyindhi ah sister, antha love undedhi yemo husband expire ayipothey wife kuda expire ayipovadam yevaru kuda force cheyakarledhu antha love untey , but ma friend vala baby ni vala brother own daughter la treat chesthunadu first ah baby tarvata vala two kids ani pure genuine ga chepthu untaru

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 Před 3 měsíci

    Thikkadani laga matladaku , ayyappa nistika bramhacharayam gurunchi teliyaka matladaku , a restricted age kuda vellali anukuntey garbhashaysm tesesthey technicdl ga eligible , okey qetion rrpetedly aduguthunnaru , inka enthakalam clarity lekunda adugutharu quetions

  • @varunmuthoju1962
    @varunmuthoju1962 Před 3 měsíci

    అద్భుతః 🙏👌🚩

  • @deepikar6072
    @deepikar6072 Před 3 měsíci

    🙏🙏🙏

  • @kaarunya2599
    @kaarunya2599 Před 3 měsíci

    Jai sanathan jai hindh u
    I proud hindhu

  • @KishanReddy0007
    @KishanReddy0007 Před 3 měsíci +11

    స్వామీజీ ఆ షర్మిల మొగుడు కన్వర్ట్ గాడికి ఈ ప్రశ్న అడగండి..
    👉యేసు తండ్రి ఎవడు ..?
    👉యేసు తల్లికి పెళ్లి కాక ముందే కడుపు ఎలా వచ్చింది..?
    👉యేసు తల్లి బరితెగించి రోడ్డున పోయేవాళ్లతో కడుపు చేయించుకుందా..?
    👉యేసు ఎప్పుడు పుట్టాడు..?
    👉తనని తాను రక్షించుకోలేక మేకులు కొట్టించుకున్నవాడు దేవుడెలా అవుతాడు..?
    👉యేసు చనిపోయే ముందు ఆకాశం చూస్తూ కాపాడు అని ఏ దేవుణ్ణి కోరుకున్నాడు..?
    చెప్పరా బాబు తెలుసుకుంటాను.

    • @user-kf3dy9xt4b
      @user-kf3dy9xt4b Před 3 měsíci +1

      ఓర్ని నీ ,,,,,తెలివి,,,,,మోకాళ్ళ కింద అనుకున్న ,,,తన రూపము లో తన కుమారుణ్ణి లోకంలోకి పంపాను అన్నప్పుడు వాళ్ల కు *యెహవ*దేవుడు .అందుకే dr. బాబా సాహెబ్ సాహెబ్ అంబేద్కర్,గారు ఇచ్చిన రాజ్యాంగా న్ని గౌరవిద్దాము .జయ్ భీమ్ ***జయ్ భారత్.

    • @KishanReddy0007
      @KishanReddy0007 Před 3 měsíci +1

      @@user-kf3dy9xt4b ఈ మాట కన్వర్ట్ క్రిస్టియన్ యేసురెడ్డి గాడికి చేప్పు.. పెటియం డబ్బులు పెంచుతాడు 😂😂😂

    • @Fantacy7worldsofkrishnapriya
      @Fantacy7worldsofkrishnapriya Před 3 měsíci

      Bheem ji is converted to bhuddisim not Christianity

    • @sambadusi65
      @sambadusi65 Před měsícem

      Mee Amma ninnu evaritho tirigi kanindo ani dought neeku vasthe ...deeniki ans kooda telisipoddi.....all the best..bro

  • @NagallaptiSrikanth
    @NagallaptiSrikanth Před 3 měsíci +1

    👏👏👏👏👏👏🚩🚩🚩🕉🕉💯💯

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Před 3 měsíci

    The concern is Hindu women going to Ayappa sabaramila temple

  • @rathnakumar8398
    @rathnakumar8398 Před měsícem

    ఏది ఏమైనా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలది. అంటే అనేక మతాలు, అనేక ప్రాంతాలు,భాషలు,కులాలు,అనేక సంస్కృతులు, ఆచారాలు, ఉన్నా,,,,,,,,
    మనమంతా ఒకటే అని చాటి చెప్పడం,
    కాబట్టి పైన చెప్పిన అంశాలలో ఎవరి పట్ల దుర్మార్గంగా దుషించరాదు.

  • @sunv8500
    @sunv8500 Před 3 měsíci

    Naa chinnappudu govt teachers ilagey vankaraga vyavaharincheyvaaru

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 Před 3 měsíci +2

    పందుల పరాకాష్ట వల్ల సతీసహగమనం (వారి వారి శీలం కాపాడుకొనే సందర్భంలో) ఏర్పడింది.గత్యంతరం లేక పాటించారు.అవి స్త్రీకి ప్రాణం కన్నా మానం మిన్న అనే రోజులు.స్త్రీ సెక్స్ బానిస అని ముసుగు వేసి సైతాన్ అని చెప్పకనే చెబుతోంది వాళ్ళ సంస్కారం.స్త్రీలు కూడా దేవాలయానికి(మసీదుకు)వెళ్లగలిగే అవకాశం వస్తే తప్ప వాళ్ళల్లో దైవపరమైన మార్పురాదు.స్త్రీలు మసీదుకు వస్తే వాలకు మీటింగులు పెట్టటం,ఇష్టానుసారంగా ప్రవర్తించ టం కుదరదు.వాళ్ళల్లో మార్పు కొరకు ఎదురు చూడటం వృధా.
    జై భారత్, జై హింద్ , జై శ్రీరామ్.

  • @venkatanagaprathapyelugula7738
    @venkatanagaprathapyelugula7738 Před 3 měsíci +1

    గతంలో మా పార్క్ లో పెద్దల మాటలు యివి...
    కులం అనేది పెట్టింది పోర్చుగీసు వారు...దానిని డచ్ , ఫ్రెంచ్ అలాగే బ్రిటిష్ వారు కొనసాగించారు....
    వర్ణవ్యవస్థ మాత్రం సమాజంలో వుంది గతంలో.....అంటే 4 వర్ణాలు మాత్రమే....ఉండేవి అప్పుడు...
    బ్రిటిష్ టైం లో వున్నా కుల రిజర్వేషన్ లు....స్వతంత్రం వచ్చాక కొనసాగాయి.....IAS ఆఫీసర్ కొడుకు, కూతురు కూడా రిజర్వేషన్ కోరుకుంటున్నారు....పేదరికం ఆధారంగా రిజర్వేషన్ లు పెట్టాలి అని ఎవరు చెప్పిన పట్టించుకోలేదు....
    విమర్శా అంటే కేవలం హిందూ మీద మాత్రమే.....అదే నీచుల ఉద్దేశం
    .

  • @gangularamalingareddy962
    @gangularamalingareddy962 Před 3 měsíci +1

    స్వామి మన హిందూ స్త్రీలు బట్టలే సరిగా కట్టుకోరు నీవు ఒకసారి చూడు ఒకప్పటి కట్టు బొట్టు ఉన్నాయా మన దేశంలో ముస్లిం స్త్రీలు చూడండి ఏంతపద్దతిగా వుంటారో. స్వామి మొదట హిందూ ఇజాన్ని బాగుంది చేయండి.

  • @arunkumarakumarthi3259
    @arunkumarakumarthi3259 Před 3 měsíci

    Oh Bald head.... Your dramatisation so wonderful..

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Před 3 měsíci

    We can feed poor eventhough there is no requirement of c9nversion.

  • @sunv8500
    @sunv8500 Před 3 měsíci

    Mana APlo ilanti vedhavalu reservationstho teachers aitey inka mana vyavastha yela vuntundhi

  • @Buma007
    @Buma007 Před 3 měsíci

    Please try to create some love and respect for each others religions, don’t spread hate rates. Don’t talk bad about any religions. He could be a better person if he spread peace and happiness

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 Před 3 měsíci +4

      Same suggestion - Give to Muslims ☪️️ and Christians 👍... Tell them - Respect Sanathana Dharmam (Hindu Dharma) 🕉

  • @rajamohanradhakrishnan206
    @rajamohanradhakrishnan206 Před 2 měsíci

    The denial of this right to women significantly denudes them of their right to worship. The verdict was passed with a 4-1 majority. Chief Justice Dipak Misra and Justices A. M. Khanwilkar, R. F. Nariman and D. Y. Chandrachud supported the admission of women to the temple, while Justice Indu Malhotra dissented.

  • @rambabugottapu660
    @rambabugottapu660 Před 3 měsíci

    41 రోజులు దీక్ష చేసి దర్శనం చేసుకోవాలి అంటే స్త్రీలు 28 రోజులకు ఒకసారి రుతుక్రమం అవుతుంది.అందువల్ల 41 రోజులు వీలుకాదు.

  • @sindhuraj4884
    @sindhuraj4884 Před 3 měsíci

    Ayyappa swamy teerupu vishayam lo nenu court ki against .

  • @bandijayaram4171
    @bandijayaram4171 Před 3 měsíci

    Anil oka Manisha? Vadikanty pashuvu melu asalu veedi bratuku oka bratuka? Boomi meeda chedaputtinadu

  • @rambaburam1685
    @rambaburam1685 Před 3 měsíci +1

    పురాణాలలో ఎక్కడ అయ్యప్ప లేరు

  • @kamakshiammuluya2822
    @kamakshiammuluya2822 Před 2 měsíci

    Meru vellavalasimdi

  • @rambrahmacharypothukunuri7105

    🕉️🙏కృణ్వంతో విశ్వమార్యం🔥 క్రైస్తవ మతానికి వెళ్ళిన మామూలు ప్రజలను వెళ్లకూడదని అంక్షలు పెడుతూ.. పోయిన వారిని పునరాగమనం స్వధర్మాన్ని తీసుకొస్తున్నారు. కానీ బ్రాహ్మణులు క్రైస్తవ మతానికి వెళ్లిన వారిని తీసుకురాని వెధవలు మీరు.. అగ్రకులం అని హిందూమతంలో పాద పూజలు చేయించుకుంటూ. క్రైస్తవ మతాన్ని స్వీకరించి అచ్చట కూడా అగ్రస్థానంలో ఉండి దశమ భాగాలు తీసుకుంటున్న బ్రాహ్మణులను మాత్రము తిరిగి తీసుకు రాని వెధవలు... పైకి చూడ సుద్దులు చెప్తారు
    వెదవ పనులు చేసేది జనతా బ్రాహ్మణుని. చెప్పుకునేవారు...

  • @keerthikameswari4994
    @keerthikameswari4994 Před 3 měsíci

    Pelli ayina vaallani kuda rape chese culture yevvaridi , chinna pillalni kuda rapes chese culture yevvaridi vaalla vallane sati sahagamanam complulsory ayyindi ... anataku mundu leni kathinatvam taravate yenduku vachindi mari adi kuda aalochinchali kada ??? Adi yevvaru aalochinchare ... okappudu optional satisahagamanam , taravata compulsory kaavataaniki reasons untai kada ??

    • @ravikrishnad
      @ravikrishnad Před 2 měsíci

      During Islamic invasion of Bharat, they used to take away girl child above 9 years and widows and use them as sex slaves. To avoid that harassment, child marriage and sati sahagamanam came into existence. This was used by Britishers to divide Bharat.

  • @balabalakrishna2528

    ORAI. SUNTTA. RADHA. MANOHAR. NEEKENDuKURA. ANIL. THANDRI. POTE VELODO. LEDHO. AASALU. NEE. THANDRI. POTHE. VELTHAVO. LEDHO. NEElKE. THELINEE. CHAVATA. SANNASiVI. INKO. VISHAYAM. AVARO. OKA aATHANU. PILLALA CHAdUVuLAKU. ONE. LAC. RUPAYALU. SAHAYAM. AADIGARU. SAHAYAM. CHESAVA SANNASI RADHA VEDHaVA

  • @josephjeevanandkommuguri

    My dear Radha Manohar das, we chatted on facebook earlier...You had proposed to chat online. I said NO... Can you produde your DNA REPORT so that we can find your ancestors in european countries DNA data.
    This Land belongs to dravidians not imported ARYANS from Europe.
    Come with your DNA Report

  • @SudhamsuSharmaneodonly
    @SudhamsuSharmaneodonly Před 3 měsíci

    Thumbnail chusi mospovadhdhu. Lopala content baane undhi.

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 Před 3 měsíci +1

    గత రోజులలో హిందూమత స్త్రీలు భగవత్ గీత గ్రంథాలను ముట్టు కొనటం కూడా నిషేధం. బ్రాహ్మణులు హిందువుల మనసులలో భయాలను నూరిపోసి, చేతకాని వారిగా చేశారు.

  • @shalemkadiam7980
    @shalemkadiam7980 Před 3 měsíci +2

    Siggu lakunda sathi shagaman samardisthunV...ch chi chi chendalam

    • @-Mallikarjuna
      @-Mallikarjuna Před 3 měsíci +5

      Ayana ekkada samardinchadu, samardinchina word enti

    • @mnarasimharao43
      @mnarasimharao43 Před 3 měsíci

      చిచి సిగ్గులేదు...
      ప్రపంచంలో ముస్లింలు మాత్రమే ఉగ్రవాదులు అవడానికి కారణం.
      1) Radicalisation:- మామూలు ముస్లింలను మసీదు కి రెగ్యులర్ గా వెళ్ళాలి అనడంతో మొదలై, రోజూ నమాజు, రోజూ 5 సార్లు నమాజు, తప్పనిసరిగా శుక్రవారం జుమా నమాజు, ఆ తర్వాత సలాత్ వ్యాఖ్యానం వినడం, గెడ్డం పెంచడం, మీసం గొరగడం, చిల్లుల టోపీ, మడమలపైకి కుర్తా, మోకాళ్ళ కిందికి పైజమా వేసుకోవడం, మనం అంతా సోదరులం, మనకి మనమే, ప్రపంచం మొత్తం మనమే, ప్రపంచం మొత్తం మనదే, మిగతా వాళ్ళు అందరూ అల్లాహ్ ని ఆమోదించని వాళ్ళు, వాళ్ళకి భూమి మీద హక్కు లేదు, వాళ్ళు అల్లాహ్ ని ఆమోదించని పక్షంలో నరకంలో నిప్పుల్లో పడిపోతారు, ఎలాగైనా వాళ్ళని కాపాడాలి - లతో కొనసాగుతుంది. ఈ దశ పక్వానికి చేరితే జమాత్ లకూ, తబ్లీఘీ లకూ కూడా హాజరు కావడం మొదలౌతుంది.
      2) Extremism:- ఈ దశలో మనం మాత్రమే అల్లాహ్ బిడ్డలం, మిగతా వాళ్ళు కొనసాగడానికి వీలు లేదు, ఎలాగైనా వాళ్ళ ఆస్తులు, అభిమానం, మానం, తీసేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నమాజు చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ దర్గాలు, సమాధులు, మసీదులు కట్టేయడం. హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, కాపాడటానికి జకాత్ లు వసూలు చేయడం. వీటన్నిటికోసం ఏం చేసినా అల్లాహ్ క్షమిస్తాడు, పైపెచ్చు 72 ఫిగర్లు సిద్ధంగా ఉంచుతాడు అంటూ కొనసాగుతుంది. ఈ దశ పక్వానికి చేరితే తీవ్రవాద శిక్షణ శిబిరాలకూ మధ్య మధ్యలో సిరియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, అల్-ఖైదా లాంటి తీవ్రవాద సంస్థలు ఇచ్చే తీవ్రవాద శిక్షణ శిబిరాలకూ కూడా హాజరు కావడం మొదలౌతుంది.
      3) Terrorism:- ఈ స్థాయికి చేరిన తర్వాత బెల్టు బాంబులు, ఆత్మాహుతి దళాలు, విమానాల్లో బాంబులు, జనసందోహం ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ పేలుళ్లతో, భారత సైన్యం పై ప్రత్యేక పోలీసు దళాలపై దాడులు చేయడం జరిగి, 72 కి పార్శిల్ చేయడం జరుగిపోతుంది.
      czcams.com/video/c-z42TXH2Ig/video.html

    • @vg2509
      @vg2509 Před 3 měsíci

      Chevulu doboyaaa sarigaa vinu...

    • @shalemkadiam7980
      @shalemkadiam7980 Před 3 měsíci

      ‍ayana chepaydhi adhay bhayya...ila jarigadhi kabbati aa acharam undhi ani...kaani adhi undakudadhu adhi thappu ani kandinchaladhu, koncham chevulu panichesthinnaya ladho nuvvuncheck chesko

  • @josephjeevanandkommuguri

    10:55 మూడు చికెన్ ముక్కలకు హిందువులు తమ మతం వదిలేసి jesus christ నీ స్వీకరిస్తున్నారు... అదే యండి, మీ భాషలో మతం మారిపోతున్నారు అనటం ప్రజలను వెర్రి వాలను చేయటం కాదా

  • @svas
    @svas Před 3 měsíci +1

    sollu vagakura?

  • @svas
    @svas Před 3 měsíci +2

    apudu nuvvu lekapote , ippudu enduku matlatunnavura?

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 Před 3 měsíci +11

      Mari nuvvu ipudu enduku matladuthunav raaa....

    • @kumarreddy8953
      @kumarreddy8953 Před 3 měsíci +2

      Mixed kada anna

    • @Moolanakshatra26
      @Moolanakshatra26 Před 3 měsíci +4

      Nuvvu congress karyakarta la unnav😂😂 telustundi.

    • @gamechanger-kk5hs
      @gamechanger-kk5hs Před 3 měsíci +6

      Appudu aayana evariki telidu ra ayya ippudu andariki telsu ippudu antha dairyam ga mataladutunnaru chudu adi goppatanam nuvvu velli kasta aaa yesu raktham tagi papalu pogottuko 😂😂😂

    • @MYmreddy-mu7ne
      @MYmreddy-mu7ne Před 3 měsíci

      తిక్కనాయల 40/50/60/సం,,రాల క్రితం చాల కఠిక పేద దిన పరిస్తితి లో సమాజం చాలావరకు ఉండెది,శుచి శుభ్రత ,ఉండెవారు కాదు,మారుములా ఎన్నో గ్రామాలు, గుడికి వేళ్ళాలంటే శుచి శుభ్రత ఉండాలి కదా,అందుకే మన దేహమేరా దేవాలయం అని మనపూర్వికులు చెబుతుండేవారు, ఇంగ్లీష్ అంటు రొగం వచ్చాక వ్యవస్తలు, కట్టుబాట్లు నాశన మై పొయాయి దరిద్రుడా,ఒకసారి మీపెద్దలకు అడిగి తేలుసుకో,లేద భారతదేశ చరిత్ర చదువు​@@Vamsikrishna75696

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 Před 3 měsíci

    అంటే ఆడవాళ్లు వెళ్తేనే బ్రహ్మచార్యం పోతుందా ఆ ఆడవాళ్ళతో వుండే మగవాళ్ళు వెళ్తే బ్రహ్మచర్యం పోదా ఏమి రా నువు ఇదే ఇదే మీరు ఏమి చెప్పిన నిజం మీరు గొప్ప అనే ఈ మాటలే వద్దు

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 Před 3 měsíci

    సతీ సహగమనం ని సమర్థిస్తున్నావా