తిరుమలని దోచుకున్నవారు దిక్కులేని చావు చస్తారు.. | Radha Manohar Das Comments On TTD | Tree Media

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    తిరుమలని దోచుకున్నవారు దిక్కులేని చావు చస్తారు.. | Radha Manohar Das Comments On TTD | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #ttd #tirumala #ysjagan #ysr #ysrajasekharreddy #ttdeo #rajeshmahasena #mahasenarajesh #tdp #chandrababu #kompallimadhavilatha #AsaduddinSalahuddinOwaisi #owaisi #akbaruddinowaisi #mim #aimimparty #bjp #madhavilatha #razakar #radhamanohardas #Namaz #namazonroad #NamazInDelhi #OfferingNamaz #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Komentáře • 113

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 Před 3 měsíci +56

    చరిత్ర పుటల్లో హిందువుల పండుగలు ఒక సైన్స్ ఇది నిజం

  • @jayaramv2663
    @jayaramv2663 Před 3 měsíci +20

    జై శ్రీ కృష్ణాయ నమః 🚩🪈🚩 చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @rajasekarreddygabbireddy906
    @rajasekarreddygabbireddy906 Před 3 měsíci +14

    Jai shree Ram Jai shree Krishna

  • @veerannav1650
    @veerannav1650 Před 3 měsíci +47

    సూపర్ గురువు గారు, 100/% హెలికాఫ్టర్ ఎక్కుతారు

    • @rajasekhar8383
      @rajasekhar8383 Před 3 měsíci +3

      హెలికాఫ్టర్ ఎక్కితే ఏవౌతుంది, రాసిపెట్టి ఉంటే ఇలాంటి వాళ్ళు రైలెక్కి నా రోడ్డుమీద నడిచి పోతున్నా చితికి పోతారు

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 Před 3 měsíci +22

    మీరు చెప్పింది నిజం.
    తెలిసీ తప్పు చేస్తే తమంతట తామే నాశనం కొని తెచ్చుకుంటారు.
    మహా ఘోరాలు చేసిన హిట్లర్ లాగా

  • @ramalasuryakanth9887
    @ramalasuryakanth9887 Před 3 měsíci +13

    100% correct guru vu garu

  • @subhash7588
    @subhash7588 Před 3 měsíci +26

    గురువు గారు చాలా చక్కగా బాగా చెప్పారు . ఆ వేణు స్వామి ఒక మూర్ఖుడు , జగన్ గాడి దగ్గర నుండి వేణు స్వామి కి ఎంత ముట్టిందో .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před 3 měsíci

      Venu swami o pedda donga swami...cinema actors ki politicians intlo poojalu homalu cheyisthadu..
      Anni Chikatlo raayi veyadame..raayi thagilithe nene goppa antadu..thagalakapothe andubatulo undadu...Next year kooda ilage cheyali appude results untayi Ani escape authadu..
      Veedi gurinchi telisi kooda Inka nammutharu e actors n politicians
      Prathi homaniki poojalaki 10 lakhs nunchi 50 lakhs daka vasoolu chesthadu.
      Veediko pub n club n polalu n farm house unnayi...tantra poojalu kooda chesthadu...mamsam thintadu...mottam meka ne thintadu...

  • @janakiramaraju6618
    @janakiramaraju6618 Před 3 měsíci +4

    Yes.. Bhagavanthuni perutho evaru natakalu Adina, kachhithamga potharu..

  • @mahi181481
    @mahi181481 Před 8 dny

    Nijam Cheppinaru Guruvugaru 👌🚩🙏

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 Před 3 měsíci +34

    ఒక తాగ బోతు,ఒక వ్యభిచారి, ఒక పబ్ కి woner, ఇలాంటి లక్షణాలు ఎన్నో వున్న వేణు స్వామి ...జ్యోతిష్యం ఎలా చెప్తాడు. ఆ శాస్త్రం మాట్లాడాలన్న, చెప్పాలన్న , పఠనం చేయాలన్న ముందుగా వాక్సుద్ది వుండాలి. మరి అలాంటి వల్ల దగ్గరకు వెళ్ళే వాళ్ళు బుర్ర పెట్టీ ఆలోచించండి.

    • @dandlurikarthik2122
      @dandlurikarthik2122 Před 3 měsíci +7

      Correct bro

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt Před 3 měsíci

      ఇప్పుడు తాగుబోతులు జ్యోతిష్యులు నాయనా ఇక మర్డర్ చేసేవాళ్లు చీఫ్ మినిస్టర్ లు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మోడీ లాగా జగన్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి అంటే ఏ మాత్రం సర్వనాశనం అయినా పర్వాలేదు అదే మోడీ సిద్ధాంతం చిలకలూరిపేటలో ఎదురు చూసి అర్థం అయిపోయింది అతను మనసు చంద్రబాబు నాయుడు ఫీలింగ్ వెంటనే చూసా అతనికి వెంటనే అర్థం అయింది భగవంతుడు వేంకటేశ్వరుడే చర్య తీసుకుంటాడు

    • @SankarNani-lp5jl
      @SankarNani-lp5jl Před 2 měsíci

      ఇదే నా కొడుకులు ఉంటే ఎన్నయినా చెప్తారు... అంతేకానీ తాగుబోతు మారని వాల్మీకి లాంటి వాళ్ళు మారానని ఏ ఒక్క నా కొడుకు మాత్రం ఒప్పుకోడు.. మీ తెలివికి జోహార్ రా

  • @vijaybhaskar6858
    @vijaybhaskar6858 Před 3 měsíci +6

    Very good explanation Guruvu garu..

  • @ThirupatayyaG
    @ThirupatayyaG Před 3 dny

    మన స్వామి గారు శ్రీ కృష్ణ పరమాత్మ భక్తుడు చాలా సక్రమంగా ఉంటాడు సత్యం చెబుతున్నారు. G.THIRUPATAIAH BSNL RTD ప్రకాశం జిల్లా

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 Před 3 měsíci +12

    జై శ్రీరామ్ ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారు చెప్పింది అక్షర సత్యం రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడు కూడా ఎవర్ని శపించడం లేదు ఆయన చెప్పింది ఒక్కటే శాస్త్రాన్ని ధర్మాన్ని ఎవడు అవహేళన చేస్తున్నాడు సనాతన ధర్మాన్ని ఎవరు నాశనం చేస్తున్నాడు వాడు కచ్చితంగా కుక్క చావు చస్తాడు అది శాస్త్రం తిరుమల సోమే కాదు అసలు హిందూ దేవాలయాల సోము తిన్న ప్రతి ఒక్క కుక్క కూడా దిక్కులేని కుక్క చావు చస్తారు సందేహమే లేదు జైశ్రీరామ్ జై రాధా మనోహర్ దాస్ గారికి శ్రీరామ జయరామ జయజయరామ హరే కృష్ణ గోవిందా గోవిందా అచ్యుత అనంత గోవిందా

  • @mailtopvs
    @mailtopvs Před 3 měsíci +11

    Well said guruvu garu

  • @srinun9199
    @srinun9199 Před 3 měsíci +7

    No politician give his own money to public.

  • @SrinivasSrinivas-ub8mg
    @SrinivasSrinivas-ub8mg Před 3 měsíci

    Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 Před 3 měsíci +11

    100% కరెక్ట్

  • @zf24d
    @zf24d Před 3 měsíci +3

    💕 Radha Manohar Das sir 💕 you are doing great work 👏 👍
    Sadly 😥 most of us are still falling for ÷ & rule
    Sir thanks for waking us up ❤ thanks for trying to unite us 🙏 ❤❤❤❤

  • @gangasrinivas7974
    @gangasrinivas7974 Před 3 měsíci +8

    Jai Sri Ram🚩

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 Před 3 měsíci +4

    జై శ్రీరామ్

  • @SridharBabuTV
    @SridharBabuTV Před 3 měsíci +1

    You are so great and good words.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lollasomasekhar4623
    @lollasomasekhar4623 Před 3 měsíci +2

    AMAZING SWAMI JEE

  • @user-tg3pe6ng2c
    @user-tg3pe6ng2c Před 3 měsíci

    Guru vu gaaru chaala
    Baaga chepparu

  • @rameshkondapalli3236
    @rameshkondapalli3236 Před 16 dny

    baga chepparu!

  • @Chanti935
    @Chanti935 Před 2 měsíci

    జై శ్రీరామ్. హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @avenugopal9233
    @avenugopal9233 Před 2 měsíci

    Ala జరగాలని కోరుకుందాం

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 Před 3 měsíci +5

    Jai Sriram

  • @salverushekar624
    @salverushekar624 Před 3 měsíci +3

    Guruvu garu cheppindi 💯 percent Correct.Thirumaleshni Dochukukunnavarini Athanu Vadalipettadu

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 Před 2 měsíci +1

    ఏమో స్వామి, కర్మ చాలా లేటుగా పనిచేస్తుంది అని మా అభిప్రాయం,

    • @traichunc
      @traichunc Před 24 dny +1

      chala letuga kaadu correct time ki pani chesthundi😁😅

  • @srinuvasraoerribothu3901
    @srinuvasraoerribothu3901 Před 3 měsíci +1

    Jai Sri Ram

  • @meerasahebu
    @meerasahebu Před 3 měsíci +8

    Jai sree ram 🙏🙏🙏🙏

  • @muniprasad7412
    @muniprasad7412 Před 3 měsíci +1

    Love you swamy ji

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 Před 3 měsíci

    Yes sir, you said correct, I agreed with you

  • @tuttaguntanareshsarma3980
    @tuttaguntanareshsarma3980 Před 3 měsíci +6

    వేణు స్వామి చెప్పినవి ఏమీ జరగవు ప్రభాస్ గారి సినిమా పోతుందని చెప్పారు వారి సినిమా సూపర్ హిట్ అయ్యింది తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కెసిఆరే ముఖ్యమంత్రి అని చెప్పారు జరగలేదు అడిగితే చెప్పేది జ్యోతిష్యం అడగకుండా జ్యోతిష విషయాలు మాట్లాడేది వ్యాపారం
    జాతకం అనేది వ్యక్తిగతం ఆ వ్యక్తికి జరిగే మంచి చెడులు ఆ వ్యక్తి ముందు చెప్పాలి కానీ మీడియా ముందు సోషల్ మీడియా ముందు కాదు

    • @k.v.chalamaiah5297
      @k.v.chalamaiah5297 Před 3 měsíci

      Aa vidhanga cheppina varimeeda action teesukunte baaguntundi gada

  • @user-lc2nf1jp9k
    @user-lc2nf1jp9k Před 3 měsíci +1

    Good swamy

  • @gkvsatyanarayana871
    @gkvsatyanarayana871 Před 3 měsíci +2

    100

  • @nirmal293
    @nirmal293 Před 3 měsíci

    శరీరానికి, ఆత్మకి తేడా తెలియాలి. పూర్వ జన్మలో, ఈ జన్మలో మనం చేసుకున్న కర్మ ఫలితం. శరీరానికి, ఆత్మ కి తేడా తెలిస్తే ఏ చావు ఎంత గొప్పదో తెలుస్తుంది. రాజీవ్ గాంధీ గారిది చాలా గొప్ప చావు. చనిపోయే ప్రతి మనిషిని ఒక నిమిషం ముందు అయినా తెలుస్తుంది కానీ ఒక సెకండ్ ముందు కూడా తెలిసే అవకాశం ఆయనకు రాలేదు. శరీరం మనం వేసుకున్న చొక్కా లాంటిది. ఆత్మ ముఖ్యం. వాజీపాయి గారు చాలా రోజులు కోమాలో ఉన్నారు గత జన్మలో చేసుకున్న పాప ఫలితం.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před 3 měsíci +2

    జ్యోతిష్యం ఒక మనిషి ఎటువంటి మంచి,చెడు, కర్మల్ని అనుభవిస్తారో చెప్పేది.ఇస్కాన్ సభ్యులు అయిన దాసు గారు కూడా ఇప్పుడు ఆయన కర్మానుసారంగా ఈ విధంగా ఊరూరూ తిరుగుతూ ఇతర మతస్థుల్ని తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉండాలని ఉంది కనుక ఈ విధంగా వీడియోల్లో కనిపిస్తున్నారు.అలాగే ఏంకర్ కూడా తన కర్మానుసారంగా ప్రశ్నలు వేయడం జరుగుతుంది.

  • @sooriapragass1088
    @sooriapragass1088 Před 3 měsíci +2

    The money should be used to build roads ,bridges and school. If the CM gives away the states wealth just for personal popularity then there can't be any development. Telugus have to go to hyderabad and bangalore for living.

  • @ramakaluri6875
    @ramakaluri6875 Před 3 měsíci +1

    Andra prajalu parama neechulu swamy. Vallaki dabbu mukyam. Dabbu vasthundi ante prapancham nasanam ayina paravaledu. Pattinchu koru

  • @user-qo8ew7mp6z
    @user-qo8ew7mp6z Před 3 měsíci +1

    హిందూ దేవాలయల సంపద దోపిడీ

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 Před 2 měsíci

    Jai sreeram 🙏 Jai gurudeva 🙏

  • @SridharBabuTV
    @SridharBabuTV Před 3 měsíci +1

    My blessings to you dear wonderful Das, I am reincarnated God idol Sri Venkateshwara Swamy or God of Earth 🎉

    • @maheeinvest
      @maheeinvest Před 3 měsíci

      My blessings to your Dear Yesupadam, I am the follower of an unknown rogue character called Yehovah who advocates this world to kill and rape and destroy anti-followers. I also believe in the theory Earth is flat and all planets, stars, and satellites revolve around the Earth thereby our history is not more than 6500 years old. BTW, what is your stature in your certificate?

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu Před 2 měsíci

      Nee mokham

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu Před 2 měsíci

      Nuvva venkatewara swami aa 😂😂

    • @SridharBabuTV
      @SridharBabuTV Před 2 měsíci

      @@Pradeepkumar-ud1vu Avunu ra nee bhada madyalo endira dunnapotha.

    • @SridharBabuTV
      @SridharBabuTV Před 2 měsíci

      @@Pradeepkumar-ud1vu nuvvu poyina janma lo gadidhavai untavu. Nee ku gnanam Pani cheyaka pothe nenam cheyali ra gadidha.

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 Před 3 měsíci +1

    It will be applicable to the TTD chairman who looted thousands of crores of TTD and he totally misused his seat

  • @lordsun153
    @lordsun153 Před 3 měsíci

    EXACTLY.....NOOOO DOUBT....1000percent it happens....

  • @nirmal293
    @nirmal293 Před 3 měsíci +1

    చావు కోసం మాటాడారు లాడ్ శ్రీ కృష్ణ అవతారం మార్పు ఎలా జరిగింది.

  • @nirmal293
    @nirmal293 Před 3 měsíci

    రావణ్ చాలా చాలా గొప్పవారు శ్రీ రాముని చేతిలో చావు అంతకన్నా ఏమి కావాలి.

  • @padmavathikorivi3143
    @padmavathikorivi3143 Před 3 měsíci +2

    God bless you sir

  • @gourangahealthcarecenter9342

    😷
    🏋️🚶🏃⛹️💪
    🕉️🙋 జై 🗣️🕺 జై 🙏జై 🚩 శ్రీ 🎯🏹 రామ్,
    🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🧎 భారత్ మాతాకీ 🇮🇳❣️🙋
    🕉️🔱📿🚩 జై హింద్🙏🫡

  • @ganeshvrvrganesh1618
    @ganeshvrvrganesh1618 Před 3 měsíci

    ఉదాహరణకు మా ఏపీ CM కీ! శే అయ్యారు కారణం అందరికీ తెలుసు

  • @srijagannathpowers4083
    @srijagannathpowers4083 Před 3 měsíci

    Jagan ki support chestunna vizag Saradha peetam Adhipathi ki Venkanna yemi cheyyadam ledhu.

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 Před 3 měsíci

    దేవుళ్లు యెంతోమంది.కాని మనిషిని మనిషి దోచుకున్నప్పుడే ,మీరు అన్నట్టు ఎవరు బాగుపడరు.

    • @maheeinvest
      @maheeinvest Před 3 měsíci

      దేవుడు ఒక్కడే, దేవుడు పేరు చెప్పి పక్కోడిని వెధవ ని చేసి మతం మార్చి ఆ మతం పేర్లు, కులం టాగ్స్, వాళ్ళ డబ్బులు వాడుకుంటూ వాళ్ళ మీద విషం చిమ్మే వాళ్ళు వ్యభిచారులు కన్నా హీనులు..,

  • @karthekch8283
    @karthekch8283 Před 3 měsíci +1

    indirect ga ysr reddy ni😂😂

  • @kiranmayiravuri-gm4oy
    @kiranmayiravuri-gm4oy Před 3 měsíci

    Floting bridge mukkalu ayina sangati teliyadamma appudappudu vartalu chustuvundamma

  • @sudheerbhattu666
    @sudheerbhattu666 Před 3 měsíci

    You are right who misappropriate Gods money shall subject to severe curse n same will apply to those who misinterprets the Gods words also shall subjected to severe curse. So it's time which will show the reality of fabricators

  • @user-sg7nc9yd4t
    @user-sg7nc9yd4t Před měsícem

    Your Heading Defense by Saying

  • @darknesstolight3345
    @darknesstolight3345 Před 3 měsíci +1

    తథాస్తు.

  • @jrkishore4u
    @jrkishore4u Před 3 měsíci +2

    Aithe next Jagan ye mata dikku lenu chaavu chavabotundi👍👌
    TTD hundi dabbulu tiskoni pastors ki Muslims ki ichadu. Chaavu tadjyam...tadastu

  • @harishreddy4321
    @harishreddy4321 Před 3 měsíci

    Sir E Yesu Sevakula Rastra Samisthi party (ysrcp)valla dagara inthakantey asinchakudadhu

  • @srijagannathpowers4083
    @srijagannathpowers4083 Před 3 měsíci

    Yenni Papalu chesina Jagan ki yemi Avvatam ledhu yendhuku?

  • @syamsundar1099
    @syamsundar1099 Před 3 měsíci

    You forgot that christians were were tortured and killed in Orissa. The later year, the whole Orissa was swept away in one of the dangerous severe floods in 2000.....so it applies to everyone...

  • @n.manyam
    @n.manyam Před 3 měsíci

    Worest Government in A P.

  • @korrudevendra1798
    @korrudevendra1798 Před 3 měsíci +1

    Nenu Hindus ki vestamu

  • @thirupathigoud8247
    @thirupathigoud8247 Před 3 měsíci +4

    Jai Sriram Guruvugaru

  • @mythilinch4645
    @mythilinch4645 Před 3 měsíci

    త్యాగరాజు,గోపరాజు,పోతరాజు

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 Před 3 měsíci

    Frist ap lo adavallu marali sir

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 Před 3 měsíci

    Mana gurinchi mana kante kudaa , AA BHAGAWANTUDIKE bagaa telusu .
    Manishi manishini moosam cheyagalademo kaani , AA BHAGAWANTUDINI kaadu .

  • @rajashekara3638
    @rajashekara3638 Před 3 měsíci

    Ayyagaru meetu vaade phone hindhuvulu thayaru chysindee kada

  • @user-sg7nc9yd4t
    @user-sg7nc9yd4t Před měsícem

    Medam Why You not Having a Question on CBN How much TTd Funds Diverted

  • @samudrala1978
    @samudrala1978 Před 2 měsíci

    పాపం ఈయన ఎంతో జ్ఞాని అనుకున్నాను కానీ అజ్ఞానంలో నెంబర్ వన్ ఇయని ఎవడి సొమ్ము దోచుకుంటే ఏ విధంగా చనిపోతే ఏమి ప్రయోజనం కొన్ని లక్షల సంవత్సరాలు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపాదించి చనిపోతున్నారు కదా అది ఏ చావు అయితే ఏముంది వారి ముందు తరాలకు బ్రతికున్నంత కాలం తినే విధంగా సంపాదిస్తున్నారు కదా మానవుడికి ఎప్పుడన్నా చచ్చిపోవాలి చనిపోయే ముందు మన కుటుంబానికి మన ముందు తరాలకి ఏమి చేసి చనిపోయామా అన్నది ముఖ్యం ఎలా చనిపోయామా అన్నది ముఖ్యం కాదు ఇప్పుడు వైఎస్ కుటుంబం కూడా చేస్తున్నది అదే ఎలా చనిపోతున్నాము ఎలా చనిపోయాము అన్నది కాదు మన ముందు తరాలకి మన కుటుంబానికి తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఇచ్చిపోతున్నామా లేదా అన్నదే ముఖ్యం ప్రస్తుత దేశంలో రాజకీయ నాయకులు చేస్తున్నది ఇదే

  • @SridharBabuTV
    @SridharBabuTV Před 3 měsíci

    Correct answer since I am reincarnated God idol Sri Venkateshwara Swamy or God idol Sri Krishna or God idol Sri Rama or God of Earth 🎉

  • @sridevitoleti4445
    @sridevitoleti4445 Před 3 měsíci

    Yes. మీరన్నది correct. వెంకన్నను మోసం చేసి గుడులను కూల్చాదు అందుకే cbn బ్రతుకు రోడ్డున పడింది

  • @kiranmayiravuri-gm4oy
    @kiranmayiravuri-gm4oy Před 3 měsíci

    Venu swami mida chala frod kesulu vunnayi avikuda matlaadandi

  • @suneethakumari1071
    @suneethakumari1071 Před 3 měsíci +2

    It applyes everyone including you

  • @konkakirankumar2069
    @konkakirankumar2069 Před 3 měsíci

    నువ్వు ఏ చావు చస్తావో చూసుకో, సోషల్ మీడియా బర్రె స్వామి.,..

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Před 3 měsíci

    ఒరేయ్ వేణు స్వామి నువ్వు కట్ డ్రాయర్ వేసుకుని డాన్స్ చేస్తూ చెప్పు ఎక్కడ హైదరాబాద్లో లాడ్జి లోపల చెప్పు ముండమోపి జ్యోతిష్యం మూలకు పనికిరాదు శాస్త్రంలో ఒక భాగమే భగవంతుడి నిర్ణయమే చివరి నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు స్కాలర్ నేను పురాణములు ఇతిహాసములు స్మృతులు బ్రహ్మ సూత్రాలతో సహా నేర్చుకున్న నీచుడా నేను చెప్తున్నా నీకు 50 రోజుల్లో దరిద్రం పుడుతుంది అది ఇంకా చచ్చిపోయేంత వరకు వదలదు మానుకుంటే బాగుంటావు ఈ క్షణమే మన నది కూడా

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh Před 3 měsíci +1

    తిరుమలను ఎవరు దోచుకోలేదు.... అంతా బాగానే వుంది...
    ఇతనిని మాటలు నమ్మడం మానేయండి.

    • @maheeinvest
      @maheeinvest Před 3 měsíci

      తిరుమల ని దోచుకున్నారు అని స్వయంగా CAAG తన రిపోర్ట్స్ అంకుల్ రిపోర్ట్స్ లో చెప్పింది. చూస్తుంటే ఆ దొంగతనంలో నువ్వు కూడా ఉన్నవేమో.., ఇంతకీ మతం మారి ఎన్నాళ్ళయింది? మీ సర్టిఫికెట్ లో మీరు హిందూ న లేక యేసుపడమా?మీ పాస్టర్ బ్యాచ్ కి ఎంత ఎగిరిన నమ్మే వాళ్ళు ఎవ్వరు లేరు వెళ్లి మీ గొర్రెలకు చెప్పుకోండి.

  • @KogantiSridhar-cn8sx
    @KogantiSridhar-cn8sx Před 3 měsíci

    Jai sriram jai hindu jai yogi

  • @muralikrishna6027
    @muralikrishna6027 Před 3 měsíci

    malli jagananna gelichi tirupathi venkanna nethi meeda padam petti anichi veyali😂😂😂

  • @shaaanishaaani7496
    @shaaanishaaani7496 Před 3 měsíci

    Swami meeru 10000%correct🔥🙏🔥
    Govinda,, Govinda,,,,, Govinda,,,🔥🔥🔥🙏🔥🔥🔥

  • @SrinuKondapalli-ww2vz
    @SrinuKondapalli-ww2vz Před 3 měsíci

    Thirigi addukuntadu .vedi kanna mustodu nayam