తల్లిననుబ్రోవవె| నతజనకల్ప | వల్లి ననుబ్రోవవె ||శ్రీ మన్యంకొండ హనుమద్దాసు కీర్తనలు||

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2022
  • #devotional_songs #devotional #thatvalu #bhaktithatvalu #anjikamaram
  • Zábava

Komentáře • 61

  • @shivasingle6505
    @shivasingle6505 Před měsícem +1

    Super ❤❤nanna

  • @user-nt4xb1hx8f
    @user-nt4xb1hx8f Před 2 měsíci +1

    Verinice

  • @peddakubalnarsimlu3518
    @peddakubalnarsimlu3518 Před rokem +1

    E song roju okkasarina vinandhe nidhuraponu

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 Před rokem +7

    హనుమాన్ పుర సత్యనారాయణ పంతులు పాలమూరు గిర్నిగడ్డ పంతులు గారికి నమస్కారములు. ధన్యవాదములు పాట పెట్టినందుకు

  • @sudhakarreddy6778
    @sudhakarreddy6778 Před 8 měsíci +2

    🎉

  • @pyatasrinivas9269
    @pyatasrinivas9269 Před rokem +3

    తల్లీవి ననుబ్రోవవే.......
    నతజనకల్పఅల్లివిననుబ్రోవవే....
    తల్లివిఞ్ఞుబ్రోవుఎల్లజేనులకెల్లా
    కొల్లాగశిరులేగ జల్లిపోషించిన
    "తల్లీవి"
    సన్నూతలీలమిసన్నీది దయజేసి"2"
    కన్నూలాజూడుయా కన్నూలజూడుయా
    పన్నూడ నయున్న.
    "తల్లీవి"
    భారమాయెనుమదినిబ్బరమాయేవేగింప"2"
    తరముగాదాయే తరముగాదాయే
    చిత్తారికాటాక్షించి "తల్లీవి"
    ధరలోనమన్నేము గిరిహనుమద్దాసుని"2"
    పరులవేడించియు దప్పరముగావించాకు
    "తల్లీవి"

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +11

    అధుభుథము అద్భుతమూ మహా అధుభుథము సూపర్ డూపర్ హిట్ కీర్తన

  • @adhulasrisailam8966
    @adhulasrisailam8966 Před rokem +3

    పాట.అద్భుతమైన. పాట.చాలా.బాగాఉంది.అన్నగారు

  • @aadhyatmikabhaktichannel

    జై శ్రీరామ్ 🎉

  • @nagendragoud998
    @nagendragoud998 Před 2 lety +6

    గురువు గారు ఈ పాటకు లిరిక్స్ రాసినందుకు మీకు ధన్యవాదాలు

  • @chennakeshavuluthippigeri3807
    @chennakeshavuluthippigeri3807 Před 3 měsíci +1

    చక్కని పాట సూపర్

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +4

    సూపర్ డూపర్ వాయిస్ బ్రదర్ మీది ఇది మీకు ధువుడుఇచిన వరము భక్తీ తో కాపాడు కొండీ

  • @k.anjaneyulureddy4824
    @k.anjaneyulureddy4824 Před rokem +2

    Anna Satyam anna Super super

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +3

    సూపర్ డూపర్ హిట్ కీర్తన బ్రదర్స్ అధుభుథంగ ఉన్నది

  • @bodigavenkateshamgoud2747

    Yentho pattutho, madhuramuga uchaswaramlo ragayukthamuga chala adbhuthamuga padinaru, anji kamaramgariki dhanyavadalu, oka bhajsna kalakarudiga yentho chakkani anubhuthini pondanante nammandi, chakkani Bhajana geethamidi. Suswaram, sumadhuram, suruchiram !!!!!?
    Bodiga Venkatesham Goud, Rasajhari Bhajana Mandali, Vanasthali puram, Hyd. RR Dist.

  • @psudarshan4295
    @psudarshan4295 Před rokem +2

    Super very good very very good all the best 🙏🙏🙏🙏🙏

  • @SrinivasSrinivas-pq9tr
    @SrinivasSrinivas-pq9tr Před 2 lety +2

    Anna ma anna great anna Anni songs ma anna padagaladu

  • @sairam1172
    @sairam1172 Před 2 lety +2

    Supar bro

  • @aadhyatmikabhaktichannel

    Thankyou Anna ❤

  • @sampathkolagani8487
    @sampathkolagani8487 Před 2 lety +2

    Purva janma punya palame padatam vinadam🙏

  • @srisailamkavali7011
    @srisailamkavali7011 Před 2 lety +3

    Super pata anagaru 🙏🙏🙏🙏🙏

  • @venkataiahmamidikunta5123

    Super super

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +5

    సూపర్ డూపర్ హిట్ కీర్తన చాల చాల బాగా ఆలపించారు యెన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూంది అంత బాగా జీవం పోసి పాటలో పూర్తిగా లీనమై పాడారు పంతులు ఇల్ఖాంటి సజీవగా ఉంటవి

  • @sivareddyyellala5729
    @sivareddyyellala5729 Před 2 lety +3

    .... good tatvam....బాగా లయబద్దంగా పాడుతున్నారు

  • @Subbu3224
    @Subbu3224 Před rokem +2

    Super song..

  • @ramulusetty7217
    @ramulusetty7217 Před 2 lety +2

    Suparaan

  • @sudhagoudsudhagoux2346
    @sudhagoudsudhagoux2346 Před rokem +1

    🙏🏻🙏🏻

  • @hemlahemla8442
    @hemlahemla8442 Před 2 lety +2

    సూపర్ అన్నా.

  • @chinna808
    @chinna808 Před 2 lety +2

    చాలా బాగా బాగుంది

  • @chilumpuramswamy5623
    @chilumpuramswamy5623 Před rokem +5

    అద్భుతం నీ గానం. విన్నందుకు నా జన్మ ధన్యం.🙏🙏🙏💐💐💐💐💐

  • @RajRajkumarjulayi
    @RajRajkumarjulayi Před rokem +2

    Excellent amazing work

  • @govindhusharath9032
    @govindhusharath9032 Před rokem +2

    Wonderful

  • @vadlaparamesh599
    @vadlaparamesh599 Před rokem +1

    Super. Bro

  • @tukareddyushanna5387
    @tukareddyushanna5387 Před 2 lety +2

    Supar

  • @srinivasvarukolubm_azad1077

    Extremely the best singing

  • @chakalichakalimogulaiah
    @chakalichakalimogulaiah Před 8 měsíci +1

    ANji

  • @SurenderTation-gi5tw
    @SurenderTation-gi5tw Před 10 měsíci +2

    🙏🙏👌👌

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +3

    మీ పెద్దలు అనగా పూర్వీకులు ఎవరో. అపార మైన భజన భక్తి పరులు ఉండి ఉంటారు కావునా ఆశీర్వాధములు తో భగవంతడు మీకు ఆ స్వరాని కలుగ చేసాడు.

  • @hemlahemla8442
    @hemlahemla8442 Před rokem +1

    Super ❤

  • @mgdtbhajanakeerthanalu3776

    Super Anna

  • @ERN1995
    @ERN1995 Před 2 lety +1

    సూపర్ సూపర్

  • @malleshyadavvikki3107
    @malleshyadavvikki3107 Před 2 lety +2

    Super

  • @subbareddy5921
    @subbareddy5921 Před 2 lety +2

    👌👌👌👌🙏🙏🙏

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 Před 2 měsíci

    🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷

  • @narsimulugoudkallu7133
    @narsimulugoudkallu7133 Před rokem +1

    Kallunarsimulugoud Medak MP abhyarthi

  • @ramanjaneyulun4401
    @ramanjaneyulun4401 Před rokem +1

    Meeru manchiga paadaru.

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +5

    స్వరము దేవుడు ఇచ్చిన వరము ఢానిని కాపాడు కోవడం మానవుని ధర్మం అందరికీ ఇవ్వదు ఏ కొందరికో పుణ్యత్ముళకు ఇలాంటి స్వరము ఇస్తాడు

  • @subbareddy5921
    @subbareddy5921 Před rokem +1

    Thanks

  • @balmurishivakumar4706
    @balmurishivakumar4706 Před 2 lety +2

    Jai sri ram

  • @bajanapandu
    @bajanapandu Před 2 lety +1

    సార్ మంగళారతి పాటలు పాడండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +2

    సూపర్ డూపర్ వాయిస్ మీది సోధరా! దేవుడు ఇచ్చిన వరము భక్తి తో కాపాడు కొండీ.

  • @tukareddyushanna5387
    @tukareddyushanna5387 Před 2 lety +1

    Anna books kavlinaku Akada untai

  • @ashokj6621
    @ashokj6621 Před rokem

    Anna ee keerthanalu book edaina vunda

  • @mallumohanreddy
    @mallumohanreddy Před 2 lety

    Supar banana anji MA keerthanalu kuda Pettava

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +2

    ధన్య వాధములు సత్య నారయణ పంతులు గారూ! మీ ఫోన్ నంబర్ లైవ్ లో పెట్టి నందుకు అప్పు డప్పుడు ఫోన్ చేసి మాట్లాడు తాను.

  • @v.shivakeshavulu6497
    @v.shivakeshavulu6497 Před 2 lety

    Anna nenu adigina kirthana pettaledu........

    • @Anjikamaram
      @Anjikamaram  Před 2 lety

      ఏ కీర్తన ఏ బుక్ లో ఉంది నాకు పెట్టండి

  • @tukareddyushanna5387
    @tukareddyushanna5387 Před 2 lety

    Supar