నారాయణా నిన్ను ఎప్పుడన్నా మరచీతినా || భజన కీర్తన || శ్రీశ్రీశ్రీ కృష్ణానంద గురు స్వామి
Vložit
- čas přidán 17. 09. 2021
- భజన కీర్తన: నారాయణా నిన్ను ఎప్పుడన్నా మరచీతినా!
రచన, గానం: శ్రీశ్రీశ్రీ కృష్ణానంద గురు స్వామి
చిరునామా:
శ్రీ దత్త నిరంజన్ గురు మఠం,
దత్త వైకుంఠ పురం,
బండర్ పల్లీ (గ్రామం),
చిన్న చింత కుంట (మండలం),
మహబూబ్ నగర్ ( జిల్లా),
తెలంగాణ - 509409.
contact number: 9912911150
Google map link: JQ7X+GVJ
శత కోటి వందనాలు స్వామి
Jai srimannarayana
Jai sri ram
Sri Narayana
Om namo narayana
జై శ్రీమన్నారాయణ
జై నారాయణ మూర్తి కి జై
Copied text is stored in the clipboard for 48 hour.Press and hold an item to delete it.
ధన్యవాదాలు
Jai guru datta
om namo narayana
🙏🙏🙏🙏🙏
కృష్ణ గురు స్వామికి జై నా గురుదేవుని పాదాలకు శఠకోటి వంధనలు జై గురుదతా
జై గురుదత్త
Jai guru dattha
🙏
super anna 👌👌👌🌹🥀🌹🏵️🌺🌹🌹🥀
MEm
Super pata Annaya lyrics kavali Annaya 🙏
సూపర్ స్వామి జీ
Jai guruvudeva
"అప్పులేని సంసారమైన పాటే చాలు
తప్పులేని జీతమొక్క తారమైన చాలు.".అనే అన్నమయ్య కీర్తనలో.....
తప్పులేని జీతం అంటే లంచం లాంటి పాడు సంపాదన లేకుంటే చాలు. ఈనాటి ఉద్యోగస్తులకు కొంతమంది అక్రమార్కులైన వారికి చురక. కష్టాన్ని నమ్ముకొని సక్రమ మార్గంలో నడిస్తే ఎంతో తృప్తి.మానసిక ఆరోగ్యం..
"కడుపెంత తా కుడుచు
కుడుపెంత దీనికై"....
" చవినోరికేడ దెత్తు సంపదేడ దెత్తు వీనిసవరించుటె నా సంపదిదె కాదా"
"చెంత ఆహారనిద్రలుమైథునసుఖాలు అందరికీ నొక్కటే
ఇంతకంటె ఎక్కువ ఎవ్వరేమి గట్టిరయ్యా "..
బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే..
"ఏదాయనేమి హరి ఇచ్చిన ఈ జన్మమే చాలును
ఆది నారాయణుడీ అఖిల రక్షకుడు"..
మొదలగు గొప్ప గొప్ప అన్నమయ్య పాటలు/పదాలు/ కీర్తనలు ఎన్నో, ఎన్నెన్నో,సందేశాత్మకాలు..
అందుకే అన్నమయ్య పదాలుతప్పులేని జీతం అంటే లంచం లాంటి పాడు సంపాదన. ఈనాటి ఉద్యోగస్తులకు కొంతమంది అక్రమార్కులకు చురక. కష్టాన్ని నమ్ముకొని సక్రమ మార్గంలో నడిస్తే ఎంతో తృప్తి.మానసిక ఆరోగ్యం..
"కడుపెంత తా కుడుచు
కుడుపెంత దీనికై"....
" చవినోరికేడ దెత్తు సంపదేడ దెత్తు వీనిసవరించుటె నా సంపదిదె కాదా"
"చెంత ఆహారనిద్రలుమైథునసుఖాలు అందరికీ నొక్కటే
ఇంతకంటె ఎక్కువ ఎవ్వరేమి గట్టిరయ్యా "..
బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే..
"ఏదాయనేమి హరి ఇచ్చిన ఈ జన్మమే చాలును
ఆది నారాయణుడీ అఖిల రక్షకుడు"..
మొదలగు గొప్ప గొప్ప అన్నమయ్య పాటలు/పదాలు/ కీర్తనలు ఎన్నో, ఎన్నెన్నో,సందేశాత్మకాలు..
అందుకే అన్నమయ్య పదాలు "ధర్మ పథాలు"...నమో వేంకటేశాయ. "ధర్మ పథాలు"...నమో వేంకటేశాయ.❤❤❤
👌🙏🙏
ఎన్నిసార్లు వింటున్నాను ఈ పాట ఇంత అద్భుతంగా ఉందో నేను నేర్చుకొని పాడాలనుకుంటున్నా
Narayana Jay Narayana Swamy Jai Narayana Swamy
Lyricks please
జైగురుధత్త
జై శ్రీమన్నారాయణ
Jai sri ram