గుర్రమెక్కడ బాయెనయ్యా! రామ గుణమెల్లగంటి నాయయ్యా

Sdílet
Vložit
  • čas přidán 14. 02. 2022
  • #గుర్రమెక్కడబాయెనయ్యా! రామగుణమెల్ల గంటినాయయ్యా #devotional_songs #Anji kamaram
  • Hudba

Komentáře • 14

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 Před 3 měsíci

    super charanam.👏👏

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 7 měsíci +1

    సూపర్ డూపర్ హిట్ కీర్తన చాలాసార్లు వినాలే అనిపిస్తుంది ఈ కీర్తన సూపర్ డూపర్ భజన బృందం మల్లీ 1980 ముందు ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి.

  • @Pagadalaswamy
    @Pagadalaswamy Před 4 měsíci +2

    Supar gonthu sir

  • @chandramouli2502
    @chandramouli2502 Před 6 měsíci +1

    డిస్కషన్లు లో లిరిక్స్ పెట్టండి దయచేసి

  • @sandhayyagariramakrishnare6946

    హాట్సాఫ్ సార్ చాలా బాగుంది

  • @ashokkarne9147
    @ashokkarne9147 Před rokem +1

    Super 👌

  • @kondannayadav1241
    @kondannayadav1241 Před 2 lety

    Ganesh Anna gaariki namaskaram manchi kantam

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety

    లేదా బైరాగి తాళం రీతిలో పాడు తే సూపర్ గా ఉండేధేమో

  • @rajendharguglavath6997

    Anna super nice songs 👍

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +1

    చాలా చాలా సూపెర్ డూపెర్ గా పాడారు కానీ, ఇది జంపె తాళ్లము గా పాడితే బాగుండు నేమో గురువు గారూ

  • @chyellappa1582
    @chyellappa1582 Před rokem

    Mulamegiri galam meyira o murkuda song chepandi anna

  • @tuppalakurumurthi9011
    @tuppalakurumurthi9011 Před 7 měsíci

    🙏🙏🙏 అంజన్నా మరి కీర్తనలు పేటండి 🙏💐💐💐🤝

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +2

    మీరు ఈ పాట ను ఆది తాళముథో పాడుచున్నారు కాని, ఇది గుర్రమును వెతుకుతూ వెంకట దాసుల వారు భాధ తో ధుఖము తో శొకావలీ రాగముథో ఆలపిస్తు వెతుకుతు పాడే కీర్తన ఇది

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +1

    అన్నా మీ అందిరికీ నా యోక్క నమస్కారాలు! పాట విషయానికొస్తే ఇధి భాధ తో దేవు లాడుతూ వెంకట దాసుల వారు శోకంతో పాడుథాడు కనుక మీరు ఆ విధంగా పాడితే ఇంకా సూపర్ డూపర్ హిట్ కీర్తన ఇది