TDP Followers target deccan chronicle office in Vizag || AP PRIDE

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • TDP Followers target deccan chronicle office in Vizag . AP PRIDE
    #vizagsteel #jagan #vizag

Komentáře • 703

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 Před 19 dny +552

    EVM ముఖ్యమంత్రి కి కోపమొచ్ఛింది

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de Před 19 dny +19

      🤣🤣🤣

    • @johnwin5060
      @johnwin5060 Před 19 dny +15

      Evm.DCM open your mouth

    • @sriniiJSP
      @sriniiJSP Před 19 dny

      @@johnwin5060meru enni chesina 11 untaayi .. ptlrathipaksha hodha kuda radu😂😂😂

  • @snrvlogs177
    @snrvlogs177 Před 19 dny +592

    రాష్ట్రము తగలపడిపోతుంది రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de Před 19 dny +23

      I am asking who is president 😅😅😅😅

    • @venkatarao1658
      @venkatarao1658 Před 19 dny +11

      And what does s/he do....???
      I think the only person to intervene is none other than PM. 😂😂😂😂@@shivashiva-vf5de

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de Před 19 dny +3

      @@venkatarao1658 😂😂😂

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df Před 19 dny +2

      Better to impose president rule

    • @harikrishna5666
      @harikrishna5666 Před 19 dny +4

      God pls save AP from tuglak govt

  • @rstar3397
    @rstar3397 Před 19 dny +307

    బాబు ఖచ్చితం గా ప్రైవేటీకరణ కి మద్దతు ఇచ్చాడు...ఇది ముమ్మాటికీ నిజం...

  • @diwakarmaster4314
    @diwakarmaster4314 Před 19 dny +551

    ఒక్క న్యూస్ వల్లే ఇలాచేస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి ని ఏమిచేయాలి

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de Před 19 dny +39

      Koshi kaaram pettaali 😅😅😅

    • @SSREDDY4946
      @SSREDDY4946 Před 19 dny +23

      బాంబులు పెట్టి లైపేయాలి

    • @AS_11114
      @AS_11114 Před 19 dny +19

      Adhe yellow media ni jagan kabatti 5 years lo emi cheyaledhu

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 19 dny

      ఆస్తులన్నీ ప్రభుత్వ వసం చేసుకోవాలి.......ప్రజలకి పంచి పెట్టాలి...... ఇంక అప్పులు చేయాల్సిన అవసరం చాల తగ్గుతుంది......అంతా దొంగ సొమ్మేగా........

    • @garbhapubalu2269
      @garbhapubalu2269 Před 19 dny +10

      అది జగన్ చేతకానితనం ....

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před 19 dny +510

    ఆంధ్రప్రదేశ్లో కిమ్ పాలన సాగుతున్నట్టు ఉంది. ఎంత దురదృష్టకర సంఘటన. నేషనల్ మీడియాలో దీని గురించి చర్చ జరగాలి.

    • @chakrapanipundi697
      @chakrapanipundi697 Před 19 dny +22

      Now, under the
      leadership of Bolli
      babu, Andhra Pradesh, has become another North Korea.

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 Před 19 dny +10

      అంతేగా మరి బాస్

    • @vijayb1231
      @vijayb1231 Před 19 dny +2

      Anta ledu media ke

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Před 19 dny

      @VijayaDurga-rs8sr,Jagananna Paid Paytms ku volunteers ku gruha saradhulu la ku alage vuntundi le. I-PAC nu Pilla Sajjala gadini namukondi esari 11 kuda kastame.

    • @TAPIVPR
      @TAPIVPR Před 18 dny +2

      ESI Arachakam Kaadhu . This is Democcracy antadu CBN, PK and BJP pu aunty

  • @rstar3397
    @rstar3397 Před 19 dny +411

    వీడు ఎక్కువ రోజులు వుండ డు...యాజమాన్యం సుప్రీం కోర్టు లో తేల్చుకోవాలి...లేదంటే రాష్ట్రపతి నీ కలవండి..

    • @satish8855
      @satish8855 Před 19 dny +7

      Ekkadaina maa vallay kadha, emi peeka leru

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 19 dny +11

      రాష్ట్రపతి తలుచు కుంటే ఎన్నికలు ఇలా జరిగి ఉండేవా......ఇంకా ఈ దేశానికి ఎవరన్నా దిక్కునారా ??!!

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 Před 19 dny

      🙆 కుల గజ్జె టీడీపీ మందా అంతా ఇంతే కదా 😢.?.

    • @VijayKumarReddy56143
      @VijayKumarReddy56143 Před 18 dny +1

      @@satish8855 VMC election clean sweep by YSRCP , ballot voting not EVM

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 Před 18 dny

      @@rstar3397 ,Ippati varaku High court, supreme court vesina mottikayalu saripoleda Paid Paytms? High court Gowtham Savang tho bonus lo numcho betti CRPC sections cheppinchin sangathi marchipoya paid Paytm.

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 Před 19 dny +265

    ఈలాంటి 420 రాజకీయ నాయకులకు నమ్ముతారు ప్రజలు..

  • @nithya.b7048
    @nithya.b7048 Před 19 dny +145

    ఒక్క కథనానికి ఇలా తగలబెడితే ఈనాడు ఆంధ్రజ్యోతి నీ ఎన్ని సార్లు తగలబెట్టాలి 😡😡😡

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw Před 19 dny +236

    బీహార్ చేస్తున్న కూటమి ముఖ్యమంత్రి CBN...
    జై జగనన్న 🙏

  • @Space_Monkey_31
    @Space_Monkey_31 Před 19 dny +501

    దీని గురించి దక్కన్ క్రానికల్ వాళ్ళు లీగల్ గా వెళ్ళడం మంచిది

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 Před 19 dny +2

      హా హా హా హా హా

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 19 dny +7

      ​@@vandrasidarahas7772 లీగల్ అంతా మీ కొమ్ము కాస్తున్నారా ??

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 Před 19 dny +5

      ​@@vandrasidarahas7772 లీగల్ అంతా మీ కొమ్ము కాస్తున్నారా ??

    • @ramalingaswamymadipalli7993
      @ramalingaswamymadipalli7993 Před 18 dny +1

      Cbn leagel matters lo ditta ani marchipothunnara. ???

    • @umasirmaths6135
      @umasirmaths6135 Před 18 dny

      fake news rasi legal ga velte gudda meeda tanniddi

  • @suryanaidu4529
    @suryanaidu4529 Před 19 dny +188

    రాష్ట్రపతి పాలన రావాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ తాగాలబడిపోతుంది

  • @పశ్చిమగోదావరిగేదె

    👌😎సూపర్ సిక్స్ పథకాల గురించి అడిగినా అదే పరిస్థితి ఉంటది జనాలకి.😎🙏👌

  • @rstar3397
    @rstar3397 Před 19 dny +293

    ర్యాలీ,ధర్నాలు చెయ్యాల్సిందే...దేశం మొత్తం తెలియాలి..

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg Před 19 dny +7

      Yes. ప్రజలు రొడ్లెక్కాలి. ఒక ఉద్యమం లా సాగాలి. వైసీపీ లీడ్ చేయాలి. ఇది అందివచ్చిన అవకాశo

    • @sunnyg3383
      @sunnyg3383 Před 19 dny +7

      ​​@@srieshwarmedicalsandgs-yr8mgycp కి అవసరం లేదు ఎందుకంటే విశాఖ రాజదాని చేస్తాను అని jagan చెప్పిన విశాఖ గొర్రెలు వద్దు అని చెప్పారు అందుకే స్టీల్ ప్లాంట్ గురించి అడగరు జనాలకి తెలియాలి బ్రదర్

  • @పశ్చిమగోదావరిగేదె

    👌రామ్నాథ్ గారు మీ ఆఫీస్ జాగ్రత్త అండి🙏,వాళ్లు చేసే తప్పుల్ని ధైర్యంగా ఎత్తిచూపుతున్నారు అదే మా బాధ కూడా.😎👌🙏

    • @naren.k2382
      @naren.k2382 Před 19 dny +5

      😮😢

    • @PanduSaiBeara-vc6pm
      @PanduSaiBeara-vc6pm Před 19 dny +5

      anna miru Jagratha alage e vishayam midha thirugubatu cheyyali national midea ki empinchali rashtrapathi gariki national human rights ki suprim court judge gariki pampinchandi miru yedho okati cheyyandi memu miku support istham idhi. Rajakiyanayukulu kadhu prajala mana pranalu ku sbhandimchindhi

    • @santhigaddam6505
      @santhigaddam6505 Před 19 dny +6

      Jagratha ga vundandi sir

    • @PRamakrishna-rp8go
      @PRamakrishna-rp8go Před 19 dny

      ​@@naren.k2382❤❤❤❤❤❤😂😂😊

    • @battulachaitanya1924
      @battulachaitanya1924 Před 19 dny

      😂😂😂😂😂😭😭😭😭🤮🤮🤮🤮​@@user-yk2vt2vt5y

  • @yugandharchakravarthy4008
    @yugandharchakravarthy4008 Před 19 dny +217

    కథనం నిజమని ఈ చర్య తో తెలుస్తుంది.

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před 19 dny +222

    లోపల దాక్కొని ఇవన్ని చేయిస్తూ ఏమి ఎరుగని వాళ్ళా ఉంటే ప్రజలు గ్రహించరనుకొన్నారా షాడో సిఎమ్ గారు.

  • @indianindian1088
    @indianindian1088 Před 19 dny +70

    అలా కాల్చితే ,ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రిక కలను కొన్ని వేలసార్లు కాల్చాలి

  • @chandramohandv1223
    @chandramohandv1223 Před 19 dny +159

    రివెంజ్ గా ABN office తగలబెడితే సరిపోతుంది, ఇది లేక పచ్చ బ్యాచ్ కొట్టుకుంటున్నారు

  • @angelpriya314
    @angelpriya314 Před 19 dny +174

    టీడీపీ రౌడీలు. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుంది

  • @prameelauba1347
    @prameelauba1347 Před 19 dny +181

    చంద్రబాబు ఎందుకు ఉన్నట్లు అసలూ ,,, కోర్టులు ఏం చేస్తున్నాయి , ఏమిటో విచిత్రాలు

    • @ksivaramaprasad9819
      @ksivaramaprasad9819 Před 19 dny +4

      Nothing happens to him and know how to blackmail judges/ not before me.

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 Před 19 dny +1

      Gatham lo manam Eenadu karnool lo chesindi yemito. YCP adikarum lo unnappudu YCP ki meeru ee salaha ichi vunte bagundedi ga

    • @RajashekarreddyRajasheka-ug9hw
      @RajashekarreddyRajasheka-ug9hw Před 19 dny +1

      Ap lo courtlu unte kada evado face book lo edo annadani case petti bail rakunda chesaru

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Před 19 dny

      ​@@kodaligopalakrishna4967vallu thappu chesaru aney kada TDP ki adhikaram echindi vellu adey chesthey em use

    • @TAPIVPR
      @TAPIVPR Před 18 dny

      CBN oka AP ne kaadhu , mottam central vyavastahalanu kooda manage chesadu. Mottam anni eppudu CBN chetilo unnayi.
      Courts kooda Anji musukoni undalani kda kutami plan.

  • @umasankargogusetty7841
    @umasankargogusetty7841 Před 19 dny +112

    మా బాబా గారు దీక్షలో ఉన్నారు, అందుకే వారు ఏమీ ఖండించరు. వారు ఈ ఐదు సంవత్సరాలు మౌనం గానే ఉంటారేమో.

    • @mk41243
      @mk41243 Před 19 dny +6

      అవును...నెలకు ఒక అమ్మవారి దీక్షతొ గడుపుతారేమో ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమో నని.

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 Před 18 dny

      2029 లో భౌ భౌ భౌ భౌ 😂😂

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Před 19 dny +134

    వాళ్ళ పత్రిక ఆఫీసు తగల పెట్టండి దరిద్రం పోతుంది

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 Před 19 dny +108

    A.p. లో ప్రజలు బ్రతికి బట్ట కట్టాలంటే చాలా కష్టంగా ఉంది.

  • @joshvakarem6835
    @joshvakarem6835 Před 19 dny +54

    ఇదే పని ఎప్పుడో వైసిపి నేతలు కార్యకర్తలు ఈనాడు ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై చెయ్యాల్సింది..వాళ్లకు చేత కాలేదు, వీళ్ళు చేస్తున్నారు.. వైసీపీ నేతలు కార్యకర్తలు మేల్కొనండి...

  • @saibabapoduri1086
    @saibabapoduri1086 Před 19 dny +100

    ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రజల కోరుతున్నారు కారణం తెలుగు దేశం పార్టీ వారు రౌడీలు, గూండాలు గా తయారై.శాంతి భధ్రత కోల్పోయే పరిస్థితి వస్తుంది అని ప్రజలు భయపడుతున్నారు

  • @sankarraoamiti3511
    @sankarraoamiti3511 Před 19 dny +72

    చంద్రబాబు నాయుడు గారి నైజమే privatization.

  • @agorki
    @agorki Před 19 dny +86

    ఆంధ్రప్రదేశ్ అర్బన్ స్థానాన్ని తలపిస్తుంది ప్రధానమంత్రి నిద్రపోతున్నారు దేశానికే చెడ్డ పేరు ఒక మీడియా కార్యాలయాన్ని తగలబెడతాం అంటే

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 19 dny +177

    మంచి మంచి అలవాట్లు మంచి మంచి కట్టుబాట్లు! 😀😀😀

    • @Glpk85
      @Glpk85 Před 19 dny +4

      Your timing is good

  • @nagireddy819
    @nagireddy819 Před 19 dny +66

    AP ని దేవుడే రక్షించాలి..

    • @antipolitrics2479
      @antipolitrics2479 Před 19 dny +2

      దేవుడు మనిషికి అన్నీ ఇచ్చాడు...నిన్ను నువ్వే కాపాడుకోవాలీ ...దేవుడు రాడు 😂 తిరగబడి కలబడు, భయం వదిలి వేటు కి వేటు వెయ్యి...నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు అందరూ 😊 బయపడకు ...ధర్మం gelusthundi..let's wait

  • @Prasad-37
    @Prasad-37 Před 19 dny +74

    పర్లేదు...దేశం.మొత్తం తెలియలై.... విషనరీ విషం కోసం

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t Před 19 dny +35

    గౌరవ సుప్రీం కోర్టు వారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సుమోటోగా స్వికరించి మల్లి ఇలాంటి సంఘటనలు జరుగకుండా దాడి సేసిన వారిని కఠినం గా సిక్సించాలి

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 19 dny +68

    ఏపీ లో ఉగాండా ప్రభుత్వం పాలన వచ్చింది బొల్లి గాలి బ్యాచ్ సైర విహారం చేస్తున్నాయి.

  • @sagar-gz4kw
    @sagar-gz4kw Před 19 dny +62

    రాష్ట్రపతి పాలన విధించాలి...

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 Před 19 dny +68

    చివరి చాన్స్ కదా పోయే కాలం వచ్చింది అందుకే ఇలా అఘాయిత్యాలు

  • @viharik189
    @viharik189 Před 19 dny +28

    ఇది కచ్చితంగా నేషనల్ న్యూస్ అవ్వాలి

  • @abrahamlincolnchallagali3868

    భయం అంటే ఏంటో !?తెలుసుకోవాలనుందా!?అని చెప్పే ప్రయత్నం కాబోలు.

  • @bharatravipati5271
    @bharatravipati5271 Před 19 dny +63

    ముసలోడు పోయే కాలం వచ్చింది.

  • @badhrisattyanarayannaguptt2228

    రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి

  • @myfeel657
    @myfeel657 Před 19 dny +114

    దుప్పటి మంత్రి ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నాడో

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s Před 19 dny +35

    రాష్ట్ర పతి ద్రవ్ పతి ముర్ము గారు ఈ అరాచక పాలన రద్దు చెయ్యాలి ఆమె తప్పకుండా చంద్ర బాబు మీద చర్య తీసుకోవాలి

    • @TAPIVPR
      @TAPIVPR Před 18 dny +1

      Ame chestundi brother, she is a puppet of Modi .

    • @eprabhakarrao1860
      @eprabhakarrao1860 Před 18 dny +1

      Murmu gari...padhavi pothundemo

  • @sailajatalla7057
    @sailajatalla7057 Před 19 dny +38

    శభాష్ ఇలా ఒక్క ఆరు నెలలు కొనసాగితే కమ్మటి సమ్మటి కూటమి పాలన కు ఓటు వేసిన వాళ్ళకి తెలిసివస్తుంది

  • @sanjeevareddy2007
    @sanjeevareddy2007 Před 19 dny +36

    ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదేం పద్దతి.

  • @srinivasg5483
    @srinivasg5483 Před 19 dny +30

    గ్రామాల్లో సైతం ప్రజలను భయ పెడుతున్న యెల్లో బ్యాచ్.. ఏం పోయేకాలమో

  • @Siri00179
    @Siri00179 Před 19 dny +65

    ఎవరు ఏమీ రాయగూడదు ఎవరు అడగొద్దు స్టీల్ ప్లాంట్ లో పని చేసే వారిని కూడా ఏంచేస్తారు భయమే

  • @suryanaidu4529
    @suryanaidu4529 Před 19 dny +49

    ఆంధ్రప్రదేశ్ లో L&Order చచ్చిపోయింది కనుక గవర్నర్ పాలన వచ్చే అవకాశం లేదా

    • @TAPIVPR
      @TAPIVPR Před 18 dny

      Governors kaadhu president palana ravali. Mottam TDP channels kooda tagala pettali

  • @suneelanilayam
    @suneelanilayam Před 19 dny +18

    జగనన్న ను సయికో అని పాడే యెల్లో గాంగ్ ఇప్పుడు చెప్పండి సైకో ఎవరు అన్నా ఇలాంటి పనులు సైకో లు కాక ఎవరు చేస్తారు

  • @srieshwarmedicalsandgs-yr8mg

    ఒక పత్రిక రాసిన " నిజాలను " digest చేసుకోలేక పత్రికాఫీసునే తగలబెట్టి స్తే,,,,,,, ఇక యెల్లో మీడియా నిత్యం వండి వార్చిన అబద్ధాలు ప్రసారం చేసిన దానికి వైసీపీ వర్గాలు గత అయిదేళ్లుగా ఎన్నిసార్లు తగలబెట్టి వుండాలి ?? ప్రతి నిత్యం తగలబడుతూనే వుండాలి.
    వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు దమ్ముంటే నిత్యం యెల్లో మీడియా ఆఫీసులు కాల్చేయొచ్చు అన్నమాట.

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 Před 19 dny +2

      Thousand times ... 💯💯💯

    • @sridharmadana436
      @sridharmadana436 Před 18 dny +1

      Chamba,loki and pavanalu are the worst politicians in this world

    • @sigilipellitirupathirao5349
      @sigilipellitirupathirao5349 Před 18 dny

      టీడీపీ వాళ్లకు వ్యతిరేకంగా రాస్తే దాడులు చేస్తున్నారు,టీడిపి అనుకూల మీడియా మాత్రమే రాష్ట్రంలో ఉండాలా...గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం విషం చిమ్మిన టీడీపీ కి మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు,అప్పుడు పత్రికా స్వేచ్చ, ఆర్టికల్ 19 చెప్పి ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వం లో ఉన్నామా అని,ఫాక్షన్,హిట్లర్,రాజారెడ్డి రాజ్యం, సైకో,తుగ్లక్ రాజ్యం అని అంటారు.టీడిపి వాళ్లు ఎన్ని అరాచకాలు,దాడులు,పగల గొట్టడాలు,తగలబెట్టడాలు చేసినా అది ప్రజాస్వామ్యం అంటారు. ఈ పచ్చ మీడియా,మాఫీయా ముఠా రాసింది ఏమిటి?

  • @chinnareddysrinivasuluredd1931

    రాష్ట్రపతి గారు జోక్యం చేసుకోవాలి మా రాష్ట్రాన్ని కాపాడండి.

  • @Findthetruth22
    @Findthetruth22 Před 19 dny +31

    ఈ ప్రకారం అయితే వైసిపి వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసులు తగలబెట్టలో

  • @naren.k2382
    @naren.k2382 Před 19 dny +44

    వినాశకాలే విపరీతబుద్ది

  • @ramireddy9788
    @ramireddy9788 Před 19 dny +48

    బాగా బలిసి కొట్టుకుంటున్నారనేది వాస్తవం.

  • @ramanamurthy6778
    @ramanamurthy6778 Před 19 dny +31

    టీడీపీ టెరియరిస్ట్స్ అరాచక పోకడలు బట్టి. ఏపీ లో ప్రెసిడెంట్ రూల్ పెడతారు.

  • @maheshkota3800
    @maheshkota3800 Před 19 dny +42

    సైకోలు,గూండాలు 😢😢😢

  • @srinivasulusurabathina6182
    @srinivasulusurabathina6182 Před 19 dny +18

    ఓడిపోయిన వారు అసహనం తో బాధ తో దాడులు చేస్తున్నారు అనుకుంటే అర్థం ఉంది. మంచి మెజార్టీ తో గెలిచి ఈ దాడులు ఎందుకు ముఖ్యమంత్రి గారికి పార్టీ కి చెడ్డపేరు మూట్టకట్టుకోవడం దేనికి.మంచిచేసి చూపిచాలికని.

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 19 dny +33

    ఏరి కోరి ఎంచుకున్న ప్రభుత్వము 😅

  • @dms22678
    @dms22678 Před 19 dny +21

    అబ్బా ఏమి ఫీల్ ఉంది రా 😂😂😂 ప్రజలు కి బుద్ధి రావాలి

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před 19 dny +39

    AP రావణకష్టం కానుదా....

  • @vandrasidarahas7772
    @vandrasidarahas7772 Před 19 dny +23

    రాజారెడ్డి రాజ్యాంగం కన్నా డేట్స్ నాయుడు రాజ్యాంగం చాలా డేంజర్ అన్నమాట, ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు చింతాక చితా చితా చింతాకతా! ఎవరు మాట్లాడినా బుల్డోజర్ మరియు తగలుపెట్టడాలు జరగవచ్చు సో బీ కేర్ఫుల్?

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 Před 19 dny +14

    ఆంధ్రప్రదేశ్ లో.ఏ సిస్టమ్ కూడా పనిచేయడం లేదు కనుకనే గవర్నర్ గారు కల్లుగచేసుకోలి

  • @adibrahmanandaraonakka7518
    @adibrahmanandaraonakka7518 Před 19 dny +10

    దాడులు చేసి ప్రజలగళాన్ని నిరోధిచలేరు. పత్రిక స్వేచ్ఛ లేదా?😢.

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před 19 dny +74

    Tdp media worst media thanks ramanath garu

  • @user-fq2kd1rd3k
    @user-fq2kd1rd3k Před 19 dny +54

    Emergency should be declared in AP

  • @manikayalaraonimmmakayala9356

    థాంక్యూ ramnadhgaru

  • @sivaramakrishnaangati9057
    @sivaramakrishnaangati9057 Před 19 dny +49

    Poye Kalam vachindiro

  • @ramaraju7182
    @ramaraju7182 Před 19 dny +12

    ప్రసినెస్తాను అను మనిషి ఎక్కడ ప్రసాయించడా,

  • @sunandapalem1943
    @sunandapalem1943 Před 19 dny +48

    President rule pettali Ap lo , chala baya mestondi

  • @muralikrishnaganti829
    @muralikrishnaganti829 Před 19 dny +15

    Dy. C M గారు మౌనమేల 😢😮

  • @chandrareddy9502
    @chandrareddy9502 Před 19 dny +13

    మనము ఎక్కడికెళుతున్నాము పికెచంబా......??

  • @shivashiva-vf5de
    @shivashiva-vf5de Před 19 dny +27

    Amaravati kosam steel plant ammestam memu 😰😰😰

  • @nanisthuglife3991
    @nanisthuglife3991 Před 19 dny +19

    Deccan cranical పేపర్ reddys ది కాద అందుకే ఈ దాడి

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 Před 19 dny +9

    Governance emi చేస్తుంది
    గవర్నర్ గారు యాక్షన్ తీసుకోరా

  • @booshis6927
    @booshis6927 Před 19 dny +38

    The people of vizag will pleased with the TDP activity against Deccan Chronicle. That's why they voted

  • @venkateswararao8757
    @venkateswararao8757 Před 19 dny +10

    గొప్ప అలవాటులు, గొప్ప పనులు

  • @msudhan1208
    @msudhan1208 Před 19 dny +54

    Ram, I am very happy for AP public as TDP is fulfilling through public desires

  • @nopolitricksplease
    @nopolitricksplease Před 19 dny +9

    ఇప్పుడు పవణ్ కళ్యాణ్ గాడు మాట్లాడడా...?

  • @malli824
    @malli824 Před 19 dny +11

    వీళ్ళు ను చూసుౖ వుంటె మద్య లో నె పతనానికి నాంది ప లు కు త

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 Před 19 dny +23

    GOOD NO CASE NO ARREST THAT IS CBN GAME

  • @SObulapathi
    @SObulapathi Před 19 dny +6

    ప్రజాగొంతుక ఉండకూడదా ఏమిటీ అరాచకం

  • @satyaraobankuru0260
    @satyaraobankuru0260 Před 19 dny +20

    Entire media national level lo TDP rowdyism meeda issue highlight cheyyali

    • @googlefacebook9345
      @googlefacebook9345 Před 19 dny +4

      Alerdy starting

    • @satish8855
      @satish8855 Před 19 dny

      No use, ap lo BHAGHAVADH GEETHA emi chepitay adhay nijam any high educateds unna rastram ,,, 😢😢

  • @srinureddy8101
    @srinureddy8101 Před 19 dny +3

    అలాగైతే ఈనాడును శ ఆంధ్రజ్యోతి ని 100 సార్లు తగలబెట్ట వలసింది కాని ముందు ప్రభుత్వం లే ఏనాడు అలా జరగలేదు

  • @krissh12349
    @krissh12349 Před 19 dny +22

    Abn etv news papers office Lani kuda thagalapettandi

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 Před 19 dny +12

    National level lo spread cheyyali, veella media thappithe evaru ikkada undakudani e sycolu korika

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy9559 Před 19 dny +14

    President palanaku demand cheyali

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 Před 19 dny +18

    Pavan Kalyan should respond to this. Urgent.

  • @dvnmurty7522
    @dvnmurty7522 Před 19 dny +9

    Itis not good for TDP alliance.Bad time coming.

  • @mdn_7106
    @mdn_7106 Před 19 dny +10

    AP lo government undaa! Most unfortunate

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Před 19 dny +2

    Excellent Assessment sir

  • @bharatalakshmitamminatammi73

    Patrikala vallu mottam kalisi tdp valla meeda darna cheyali

  • @Srilakshmi99999
    @Srilakshmi99999 Před 19 dny +1

    అన్న మీరు జాగ్రత్త గా ఉండండి జగన్ గారి విలువ తెలిసేల చేయండి

  • @govindaraothangella7597

    Excellent Excellent, mind blowing analysis why's because it will be truth 👏

  • @harinadhareddy9958
    @harinadhareddy9958 Před 19 dny +2

    మోడీకి చంద్రబాబు అంటే భయం చంద్రబాబుకి పవన్ అంటే భయం పవన్ కి తన ఫ్యాన్స్ అంటే భయం. కానీ ఎవ్వరికీ ఏమీ తెలియదు కానీ జరిగేది జరుగుతూవుంటుంది. ఎవర్నీ ఏమీ అనకూడదు. మోడీ ఈ రాష్ట్రాన్ని పట్టించుకోడు. చంద్రబాబుకి ఎదురు ఎవరన్నా వచ్చినా పత్రికలో రాసిన పైన జరిగినట్లే జరుగుద్ది. ఇక పవన్ ప్రశ్నించడు ఒక వేళ ప్రశ్నిస్తే దీనికి కారణం జగన్ అంటాడు. సరే కోర్టులు అంటారా అక్కడ ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు. ఇక రాష్ట్రపతి అంటారా ఎంచేస్తారో తెలియదు....కాబట్టి ఓట్లు వేసిన ప్రజలు ప్రతిపక్షం నోరు మూసుకుని ఉండడం లేదా చేతనైతే చేయగలిగింది చేయడం.... ఒకరిమీద ఆధారపడి ఉంటే ఇంతేసంగతులు....

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r Před 19 dny +6

    First D.C.contact with National Media put press conference about this issue & ask the opponent parties to support the Media against NDA partner CBN's attackings on Media.

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 Před 19 dny +7

    Rashtranni thagala pedutunnaru, asalu Andhrapradesh etu potundi, idena development chestamani dabba kottumunnaru. Capgemini anduke vellipoindi. E thaliban rajyam lo evaranna adugu pedathara? Government nidra potunda?? 😢

  • @jcreddy1152
    @jcreddy1152 Před 19 dny +1

    Management should take stern action as per law.That is better way for future

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 Před 19 dny +1

    AP lo media ante only ABN,Eenadu,TV5

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 Před 19 dny +4

    Jayamu jayamu chandranna jayamu neeku chandranna

  • @venkatalakshmanakumar.c554

    RN garu, where are the whistle blowers in AP... horrible to hear every day this kind of news for past one month. Very sad .

  • @ruthalaumamaheswari8037
    @ruthalaumamaheswari8037 Před 19 dny +6

    shame, to be taken seriously by dc owners,

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 Před 19 dny +1

    ఇప్పడు విశాఖ పరిస్థితి 😂😂😂. ఓట్లు మొత్తం కుమ్మరించారు కదా.

  • @madduletyv576
    @madduletyv576 Před 19 dny +1

    They should take legal action and take to logical conclusion