Radhakrishnaa Healing motivational quotes episode-17 || Lord krishna Mankind || Krishnavaani Telugu

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2023
  • Radhakrishnaa Healing motivational quotes episode-17 || Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
    #Quotesepisode-17
    Dubbing and created by ‪@ranjithch‬
    #ownvoice
    #reactionvideo #reaction #reactionchannel
    #ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
    #sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
    -----------------------------------------------------------
    Copyright Notice:-
    Disclaimer-
    This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
    please feel free to leave me a notice if you find this upload inappropriate.
    Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting CZcams about a copyright infringement. ... Thank you. . !
    _______________________________________________
    Please subscribe🙏
    Thanks alot 🥰💜🙇
  • Hudba

Komentáře • 474

  • @cheveetiuma2704
    @cheveetiuma2704 Před 27 dny +10

    జీవితం లో అన్ని కొలిపోయిన పర్లేదు కానీ ధెర్యం ఉంటే చాలు.

  • @pardesinaidu5051
    @pardesinaidu5051 Před rokem +48

    మీరు చెప్పిన మాటలు, అలాగే పద్దతి చాలా బాగుంది.ధన్యవాధాలు,మరియు
    కృతజ్ఞతలు.

  • @soumya941
    @soumya941 Před 9 měsíci +4

    Anni sukthulu nachayi 🙏🏻

  • @BadreshJella_
    @BadreshJella_ Před 10 měsíci +38

    • అమ్మతో ప్రేమగా మాట్లాడాలి
    • నాన్నతో మర్యాదగా మాట్లాడాలి
    • సోదరుడితో మితిమీర కుండా మాట్లాడాలి
    • సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి.
    • భగవంతునితో మౌనంగా మాట్లాడాలి
    • చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి
    • స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి
    ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి
    కానీ ఎవరిని నొప్పించకుండా.
    9:48 10:16

    • @SharadaBollapalli
      @SharadaBollapalli Před 6 měsíci

      Jivitha paramardam aksharala ruphamliw telipinaru danyawadalu😊

    • @suvarthagollamandala8101
      @suvarthagollamandala8101 Před 3 měsíci

      భార్యా తో గాని, భర్త తో ఎల మాట్లాడాలో చెప్పలేదు. ఎందుకని 🤔🤔🤔

  • @umadevisaraf2183
    @umadevisaraf2183 Před rokem +44

    నీ చెడును కోరేవారు
    నీ తప్పును మాత్రమే
    చూపిస్తుంటారు కానీ నీ మంచిని కోరే వారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు

  • @viratcults2624
    @viratcults2624 Před 9 měsíci +27

    ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక అలాగే ఆశయం మీకు ఏప్పటికైనా రాజును చేస్తుంది!!

  • @armaanbabby9922
    @armaanbabby9922 Před rokem +27

    ప్రతి ఒక్క మాట నిజం 🙏🙏

  • @ramaprasad7108
    @ramaprasad7108 Před rokem +61

    నేను ఉన్న సిట్యువేషన్ లో ఈ మాటలు నాకు చెపుతున్నట్లు అనిపించింది , the వర్డ్స్ అర్ 100% correct

  • @BandaruAnnupurna-co6uj
    @BandaruAnnupurna-co6uj Před 2 měsíci +1

    బాగా చెప్పారు. 🙏🙏

  • @srimata1996
    @srimata1996 Před rokem +17

    వేటికవే ఆణి ముత్యాలు. Voice మళ్ళీ మళ్ళీ వినాలనిపించెలా ఉంది

  • @ammammagarimaata
    @ammammagarimaata Před 2 dny +1

    అన్ని యాదార్డాలే ఇవి అనుభవించిన వారికిమాత్రమే తెలుస్తాయి thanks మీకు అన్ని ఒకచోట కూర్చినందుకు

  • @ramalingaswamy8991
    @ramalingaswamy8991 Před 9 měsíci +7

    అన్ని చాలా బాగున్నాయి . ధన్యవాదాలు🙏

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 Před 11 měsíci +37

    మీ స్వరం చాలా బాగుంది. మీ స్వరం వినటానికి అయినా పూర్తి గా వినాలి అని పిస్తుంది. పద భావము చక్కగా గుండెల్లో
    తాకేలా చెప్తారు.ఒక మంచి మాట కి ఎంత విలువ వుంటుందో ఒక మంచి స్వరానికి కూడా అంత విలువ వుంటుంది.❤

  • @prasannalakshmi1583
    @prasannalakshmi1583 Před 2 měsíci +1

    Anni chala bagunnai

  • @srinivasbingi2654
    @srinivasbingi2654 Před rokem +2

    Jai srikrishna

  • @vishnuyt1452
    @vishnuyt1452 Před rokem +2

    Jai Sri krishna

  • @RekhaKota-cm8yb
    @RekhaKota-cm8yb Před měsícem +2

    Super Andi Anni Animuthyalu🙏🙏

  • @umamaheswararaotallam7702

    jai radha krishna

  • @Geotv5
    @Geotv5 Před rokem +24

    సమర్థునికి అన్నీ అవకాశాలుగా కనబడతాయి 🎉

  • @thutiswapna6851
    @thutiswapna6851 Před rokem +13

    ప్రతి మాట చాలా బాగుంది, అందులో కొన్ని మాటలు నా జీవితం లో జరుగుతున్నాయి.

  • @safehate6440
    @safehate6440 Před 11 měsíci +1

    Jai Sri Krishna Radhe Radhe 🙏🙏🙏🙏🙏🙏

  • @IRREDDY69
    @IRREDDY69 Před rokem +10

    ధన్యవాదాలు 🙏

  • @devyadavabbanaboina5867
    @devyadavabbanaboina5867 Před rokem +185

    మనది కానిది పొందాలి అనుకుంటే, మనకు రావాల్సిన విలువైనది ఏదో వేరే వారికి దక్కుతుంది..!!✍️🙏🙏🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 6 měsíci +2

    దీంట్లో ప్రతి మాట కూడా చాలా విలువైంది మాకోసమే చెపుతున్నట్లు ఉన్నాయి కృష్ణయ్య చాలా బాగా చెప్పారు మాకోసం ఇంత శ్రమ పడి ఇంత ఓపికగా ఇంత ప్రేమగా చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదములు జైశ్రీరామ్

  • @vannasantosh1248
    @vannasantosh1248 Před rokem +15

    Golden words Radha Krishna 🙏🙏🙏

  • @padmapodem778
    @padmapodem778 Před rokem +4

    జై శ్రీ కృష్ణ

  • @muralibycreations5079
    @muralibycreations5079 Před rokem +4

    జై కృష్ణ

  • @KVenkataramana-bg7cn
    @KVenkataramana-bg7cn Před měsícem +1

    రాధాకృష్ణ మీరు చెప్పిన ప్రతి ఒక్క నిజం ధన్యవాదాలు🎉

  • @pravalika3855
    @pravalika3855 Před rokem +6

    Heart touching messages

  • @medhinijadapalli318

    అన్ని సూక్తులు అణిముత్యాలు.Thankyou sir.

  • @sunithapodduturi5570
    @sunithapodduturi5570 Před 9 měsíci +1

    Chala bagunnavi

  • @chinnip117
    @chinnip117 Před rokem +17

    జై శ్రీమన్నారాయణ🙏 భూమి గురించి మీ అభిప్రాయం నాకు చాలా బాగా నచ్చింది 🙏

  • @muddamallamallaiah9862

    Hare Krishna

  • @Rajvideos-ee1rw
    @Rajvideos-ee1rw Před 9 měsíci +1

    అద్భుతమైన వీడియో....🙏🙏🙏

  • @k.ramchedar5237
    @k.ramchedar5237 Před 11 měsíci +3

    👌👌👌👏👏👏👏👍

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 Před 2 měsíci +2

    Good massage friend

  • @vikramendkumarmerugu2077

    సమయం & స్నేహం ఉచితంగా దొరుకుతాయి... అవి పోగొట్టుకున్నాక తెలుస్తుంది వాటి విలువ...

  • @jayanthilakshmi5973
    @jayanthilakshmi5973 Před rokem +2

    Supper cotaysiones❤Hattukonayla. Chaypparu Sri
    Krishnayanmaha🎉❤

  • @ashalatha5564
    @ashalatha5564 Před rokem +2

    Jai sri Krishna 🙏🏻

  • @ratnakumaripasupuleti9025

    జై,శ్రీ కృష్ణ పరమాత్మ కీజై

    • @ranjithch
      @ranjithch  Před rokem

      🫴✨రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching andi 😍😍😍🙇

  • @ragava967
    @ragava967 Před rokem +2

    Jai sri radhe Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @Saran._.Gaming
    @Saran._.Gaming Před rokem +2

    Jai Sree krishna 🙏

  • @LaRa-pv3ws
    @LaRa-pv3ws Před rokem +26

    👏👏👏👏 హాట్స్ ఆఫ్ అండి రియల్లీ మీరు చెప్పే ప్రతి ఒక అక్షరం పదం అక్షరాల నిజం
    విన్నంతా సేపు వినాలి అనిపిస్తుంది

  • @akkapallimalleswararao5374
    @akkapallimalleswararao5374 Před 3 měsíci +1

    సూపర్ గా చెప్పినారు

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972 Před rokem +4

    అన్ని సూక్తులు బాగున్నాయి

  • @narasimharaopasupuleti5133

    TQ SO MUCH🙏🙏🙏✌GOVENDA PALUKULU

  • @davidraju2457
    @davidraju2457 Před 15 dny

    Haray krishna 👍

  • @gupthabv1843
    @gupthabv1843 Před 9 měsíci

    Chala bagubdhe

  • @kumaribogavalli5584
    @kumaribogavalli5584 Před rokem +2

    A anne super

  • @NagarajKandula
    @NagarajKandula Před měsícem

    Super taking❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Před rokem +1

    🙏🙏🙏Radha krishna 👌👌👌

  • @aznaren
    @aznaren Před rokem +6

    All Quotes are Super Good..
    -> అమ్మతో ప్రేమగా మాట్లాడాలి,
    నాన్నతొ మర్యాదగా మాట్లాడాలి,
    సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి,
    సోదరుడితో మిత్తిమీరకుండా మాట్లాడాలి,
    చిన్నారులతొ ముద్దుగా మాట్లాడాలి,
    స్నేహితుడితో మనసువిప్పి మాట్లాడాలి,
    భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి.. ఎలా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి.. ఎవరి మానసు గాయపడకుండా..

  • @sirikondasathish1238
    @sirikondasathish1238 Před rokem +4

    Jai srimannarayana all words is inseparable thanq

  • @krishnaraovedagiri7460
    @krishnaraovedagiri7460 Před rokem +2

    All good

  • @n.b.r.youtubechannel3682
    @n.b.r.youtubechannel3682 Před 3 měsíci +2

    మానవుడు నిజజీవితంలో జీవించవలసిన విధి విధానాల గూర్చి ప్రవర్తించవలసిన బాధ్యతలు గూర్చి బాగా చెప్పావు రాధాకృష్ణ

  • @padmavathikanithi565
    @padmavathikanithi565 Před rokem +1

    Jai radha krishan 🙏🙏🙏🙏

  • @laithasainavaneethari5002

    Every words wonderful🙏🙏🙏🙏🙏

  • @user-im3bs2vq8q
    @user-im3bs2vq8q Před rokem +1

    Elanti manchi matalu prathi yokka adapillalaki telicela baga chepparu

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Před rokem +3

    Good morning sir జీవితమనే పుస్తకంలో మొదటి పేజీ జననం చివరి పేజీ మరణం లిఖించబడి ఉంటాయి. వాటిని ఎవరూ మార్చ లేదు, నువువ ఉన్నది. ఉన్నట్లు మాట్టాడు. నీ పక్కన ఎవ్వరూ ఉండరు. నువ్వు ఉన్నవి లేనిది కల్పించి మాల్లాడు. నీ పక్కన ఒక పెద్ద సమూహమే ఉంటుంది నువ్వు మాట్లాడితే నే మాట్లాడుతున్నారు అంటే నువ్వు నచ్చడంలేదు. అని అర్ధం. నీదోరణి వారికి ఇష్టం లేదు అని అర్థం. నీకు దూరంగా ఉండాలి. అని అనుకుంటున్నారు. అని అర్ధం. నీ వల్ల బాదపడ కూడదు అని అనుకుంటున్నారు. అని అర్థం. తొక్కి బతుకు తా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే దైర్యం ఉండాలి. కోపం రావడం మానవ సహా జం దానిని ఎక్కడా ఎవరిమీద ఎప్పుడు ప్రదర్మించా లోతెలియడమే విజ్ఞత, ధైర్యం అనే సంపదను కోల్పొతే అన్ని సంపదలు కోల్పోయి నట్టి కోపం తెర లాంటి ది తీస్తే పోతుంది. గాయం మానినా మచ్చ అలానే ఉంటుంది నమ్మినవారిని మోసం చెయ్యకు మోసం చేసే వారిని నమ్మకు అన్నీ బాగున్నాయి సర్ జీవితానికి ఉడయోగ పడే వి చాలా చాలా మంచి విషయాలు ప్రతి వారు జీవితంలో ఎదురు అయ్యేవిషయాలు ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు అని తెలియ జేస్తున్నాయి జై రాధా కృష్ణ👏👏🌹🌹❤️💓💕🙏

  • @chanikyatechintelugu6319

    Super 👌

  • @karanamdevullu1916
    @karanamdevullu1916 Před 9 dny +1

    Super 🎉

  • @miryalasrinivas9343
    @miryalasrinivas9343 Před 4 měsíci +1

    🎉🎉🎉

  • @sujathaannangi3911
    @sujathaannangi3911 Před rokem +1

    🙏🙏🙏🙏

  • @balireddikrishna5174
    @balireddikrishna5174 Před rokem +1

    Jai shree krishna jai shree ram

  • @user-gs5hf2hd8e
    @user-gs5hf2hd8e Před 6 měsíci

    Superb

  • @MunkuudaualaUdayalakshmi

    Jai radhe krishna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandyarani5533
    @sandyarani5533 Před rokem +3

    All words r very true.andaru patincha valasina matalu.❤❤❤

  • @swaroopaseepally7039
    @swaroopaseepally7039 Před 14 dny

    Golden words radha Krishna 🎉❤

  • @kommudeepender4880
    @kommudeepender4880 Před rokem +1

    Eka vadhu

  • @user-ij2jk9or8w
    @user-ij2jk9or8w Před rokem

    Jai radha Krishna 🥭🥭🥭🥭🥭

  • @kommudeepender4880
    @kommudeepender4880 Před rokem +1

    Tq Krishna

  • @veena6795
    @veena6795 Před 2 dny +1

    Manam edyna bharinchinanthakalam manam manchivallame yeppudythe bharinchaleka yenduku ani prashnisthamo appude manam entha manchi chesina sare anni marchipoyi manaku yekkada leni cheduthananni antagatti manake theliyakunda manalni prapanchaniki inkola parichayam chestharu.

  • @lonadhammani9645
    @lonadhammani9645 Před 12 dny +2

    Oka manisini manisi la chusedi okka bhumi mattrame ....🙏🙏🙏

  • @rajbhavesrirambhatla9581

    Chala. Bagundi..vinnakoddi.vinalni. anipistundi👏👏👏👏👏👌👌👌

  • @Lights88748
    @Lights88748 Před rokem +1

    Om namh shivaya.

  • @dhanamadhanapal348
    @dhanamadhanapal348 Před 2 měsíci

    Om namah shivaya super

  • @rishikeshparipalli9535
    @rishikeshparipalli9535 Před rokem +6

    🙏 జై శ్రీ కృష్ణ 🙏

  • @chandrakalakeerthi1785
    @chandrakalakeerthi1785 Před rokem +2

    🙏🙏🙏

  • @swamianagandula2862
    @swamianagandula2862 Před rokem +1

    Jai shree krishna🌹🌹🙏🙏

  • @k.vaijayanthi.5405
    @k.vaijayanthi.5405 Před rokem +2

    Om namo narayanaya

  • @pbasheer3198
    @pbasheer3198 Před rokem +26

    సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️💐🙏

  • @allegangadhar7710
    @allegangadhar7710 Před rokem +1

    Annisukthulu super super superb

  • @sksaidulu8202
    @sksaidulu8202 Před rokem +1

    All super

  • @vigneshwark7828
    @vigneshwark7828 Před 9 měsíci +1

    Mi voice base chala bagundhi

  • @jsathyaiah5702
    @jsathyaiah5702 Před 11 měsíci

    Supar video 😊😊😊

  • @bnrao9787
    @bnrao9787 Před 11 měsíci

    గాయత్రీ మాతా కీ జై

  • @srilakshmi8874
    @srilakshmi8874 Před 19 dny

    Veri good🙏🙏🙏

  • @tonicaiganti4071
    @tonicaiganti4071 Před rokem +16

    అన్ని సూక్తులు బాగున్నాయి ఇవి పాటిస్తే అందరూ బాగుంటారు భగవద్గీత చదవలేని వాళ్ళు ఇవి చదివి పాటిస్తే చాలు .ధన్యవాదాలు అండీ.🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmitgv7654
    @lakshmitgv7654 Před rokem +1

    Jai Radha Krishna 🙏🙏🙏

  • @seshadrikumar4655
    @seshadrikumar4655 Před 8 měsíci

    Hare Rama hare Krishna

  • @padmaraniachanta6885
    @padmaraniachanta6885 Před 18 dny

    Very nice words yes ni वे stimulation not one is हेपतुल्ला नमस्ते sairam namaste sairam namaste namaste sairam namaste love you forever 😊

  • @swathinamala7984
    @swathinamala7984 Před rokem +5

    It's true words ❤

  • @user-hr3gl7mv2d
    @user-hr3gl7mv2d Před rokem +2

    , 🙏 మీరు చెప్పిన అన్ని సూక్తులు బాగుంటాయి గురువుగారు

  • @prasannalakshmi1583
    @prasannalakshmi1583 Před 2 měsíci

    Jai sri krishna

  • @mohant4323
    @mohant4323 Před rokem

    Jai sree kristna🙏🙏🙏🙏

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před rokem +9

    EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION WITH GOOD MESSAGES. SHUBHAM

  • @KarthiS95
    @KarthiS95 Před 11 měsíci +11

    God only knows everything🙏🏻
    All words are very true 😢
    Time tells👍

  • @yasaswinikrishna749
    @yasaswinikrishna749 Před rokem +1

    Anni bagunnay 🙏

  • @PradeepPradeep-hj5hm
    @PradeepPradeep-hj5hm Před 11 měsíci +1

    చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Před 7 měsíci

    Jai shree Krishna 🙏🙏🙏