Radhakrishnaa Healing motivational quotes episode-27 || Lord krishna Mankind || Krishnavaani Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2023
  • Radhakrishnaa Healing motivational quotes episode-27 || Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
    #Quotesepisode27
    Dubbing and created by ‪@ranjithch‬
    #ownvoice
    #reactionvideo #reaction #reactionchannel
    #ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
    #sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
    -----------------------------------------------------------
    Copyright Notice:-
    Disclaimer-
    This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
    please feel free to leave me a notice if you find this upload inappropriate.
    Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting CZcams about a copyright infringement. ... Thank you. . !
    _______________________________________________
    Please subscribe🙏
    Thanks alot 🥰💜🙇
  • Hudba

Komentáře • 267

  • @madavalisatheesh8020
    @madavalisatheesh8020 Před 9 měsíci +33

    ఆకలిగా ఉన్నప్పుడు
    దొరకని అన్నం...
    ఆలసిపోయినప్పుడు
    దొరకని నీడ...
    దుఃఖం లో
    రాని బంధం...
    కష్టం లో ఉన్నపుడు
    తోడు లేని స్నేహం...
    మరణించాక
    చూపించే ప్రేమ...
    వ్యర్థం లాంటివి 😊

  • @chakilamsruthichakilamsrut4009

    నీ మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీ మాటలు విన్న ప్రతిసారి నాలో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి నాకు నా తప్పు ఒప్పులను సరి చేసుకో గలుగుతున్నాను ధైర్యం వచ్చేస్తుంటుంది మీకు తెలుసా ఫస్ట్ టైం జీవితంలో నేను ఒకరికి ధైర్యంగా నాలుగు మాటలు చెప్పగలన ఇచ్చిన స్ఫూర్తితో నేను నాలుగు మాటలు వేరే వాళ్లకు చెప్పగలుగుతున్నాను థాంక్యూ రాధాకృష్ణ 🙏🙇💕

    • @ranjithch
      @ranjithch  Před rokem +13

      మీరు ఇలా స్పందిస్తుంటే
      ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు నాకు సంతృప్తిగా ఉందండి 🥺✨🙇

    • @sekharchintalakunta7872
      @sekharchintalakunta7872 Před rokem +3

      👏🙏💐

    • @ramadevi9811
      @ramadevi9811 Před rokem

      ​@@sekharchintalakunta7872lqioo99l

  • @mamthabattina9126
    @mamthabattina9126 Před 11 měsíci +18

    Depression లో ఉన్న నాకు మీ మాటలు ఆ‌ కన్నయ్య నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏🥺🙏
    జై శ్రీకృష్ణ

  • @srilakshmi8032
    @srilakshmi8032 Před rokem +44

    బంగారం కన్నా ఎక్కువ విలువైన జీవిత సత్యాలు..... జై శ్రీ కృష్ణ. 🙏🔥🕉️

  • @PeddirajuSadanala-sb6bj
    @PeddirajuSadanala-sb6bj Před rokem +10

    ఎంత నిజాయితి ఉంటే అంతమంది శత్రువులు ఇది నిజమే

  • @tenalisunitha3182
    @tenalisunitha3182 Před rokem +11

    🙏🌹 హరేకృష్ణ "🌹🙏నిజం ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ""

  • @psatyavathi3070
    @psatyavathi3070 Před rokem +59

    నిజంగా మీరు చెబుతున్న మాటలు స్వయంగా కన్నయ్య మాతో చెప్పినట్టు గా వుంది ఏదో శక్తి వస్తుంది ప్రతి మాట లో చాలా చాలా ధన్యవాదాలు రాధాకృష్ణ. 🙏🙏🙏🙏🙏

  • @pandugtlpandu67
    @pandugtlpandu67 Před 7 měsíci +6

    ఎంతవిన్న వినాలినిపిస్తోంది

  • @user-qj5xu4xp2k
    @user-qj5xu4xp2k Před 8 měsíci +3

    మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు కృష్ణ మీ మంచి మాటలు విన్న ప్రతిసారి కొత్త కొత్త సంతోషాలు వస్తున్నాయి కృష్ణ రాధాకృష్ణ జై కృష్ణ

  • @padmavathikamapanthula491

    మనొధైర్యం
    ఇచ్చేసూక్తులు ధన్యవాదాలు సర్

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Před rokem +3

    సర్ చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు కానీ చెప్పు డు మాటలు వింటే ఎవరైనా చెడిపోక తప్పదు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది. నీకుపోగడ్తలు ఎక్కువ అయినాయి. అంటే నీకు పొగ పెట్టడానికే అని అర్థం. చేసుకో గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి కష్టాలు ఏడిస్తే పోవు అలాగే సుఖాలు నవ్వితే రావు జీవితమంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం చాలా బాగా చెప్పారు. సర్ అన్నీ భాగున్నాయి, ఇలాంటి విడియోలు బాగా చేసి మమ్మల్నందర్ని రంజింప చేస్తారని ప్రార్థన జై రాధా కృష్ణ👏👏❤️🌹🌹💕💓

  • @ragava967
    @ragava967 Před rokem +20

    ఇలాంటి మాటలు వినాలి అంటే ఏంతో అదృష్టం ఉండాలి అండి జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @highschoolmaths1181
    @highschoolmaths1181 Před rokem +18

    భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదురించి పోరాడు అన్నా సూక్తి 🙏🙏🙏జై కృష్ణ

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před rokem +14

    మీరు చెప్పే మాట లు జీవిత సత్యాలు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před rokem +4

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️

  • @Kkfamilyvlog-qw7vz
    @Kkfamilyvlog-qw7vz Před 5 měsíci +2

    Meru chepy vishayalu chala baguntai nenu roju vintanu thank you Jai sri krishna 11:35 🙏🙏🙏

  • @povanamramchander4497
    @povanamramchander4497 Před rokem +8

    అందరికీ జ్ఞానం కలగజేసే మాటలు విని కాదు అనే వారు ఎవరున్నారు 🙏🌹🙏🚩
    సత్యమేవ జయతే 🚩🙏

  • @prashanthbashanapalli9456
    @prashanthbashanapalli9456 Před měsícem

    Hare Krishna hare krishna Krishna Krishna hare hare🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 11 měsíci +3

    జై రాధా కృష్ణ హరే కృష్ణ ఇలా అందరి ఆడవాళ్ళను గౌరవించు ఆడపిల్లకి అంతకంటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మాటలు విని ధైర్యంగా ఉంటా చాలా జీవిత సత్యాలు చెప్పారు

  • @motivationwithreality9
    @motivationwithreality9 Před 9 měsíci +4

    Jai shree Krishna radhe krishna hare krishna

  • @radhadevid2501
    @radhadevid2501 Před rokem +7

    నచ్చనటువంటి మాటలను వదిలి వేయాలి,ఆ మనుషులనుకాదు.

    • @S_amhere365
      @S_amhere365 Před 5 měsíci

      బూతులు, Abusing behaviour

  • @jayalakshmigundu4959
    @jayalakshmigundu4959 Před rokem +5

    జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ మీ మాటలు ఆణిముత్యాలు మీరు చెప్పినవన్నీ సువర్ణాక్షరాలు జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ

  • @anithamerugu2597
    @anithamerugu2597 Před rokem +18

    జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏మీరు చెప్పే జీవిత సత్యాలకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      Thanks a lot for watching and Supporting andi 🙇🙇🙇✨

    • @JakkidiMohan
      @JakkidiMohan Před rokem +2

      8:20 8:24

  • @votarikarilatha6735
    @votarikarilatha6735 Před 7 měsíci +1

    👌 చాలా బాగా చెప్పారు చెప్పారు కృష్ణ

  • @rameshangoth8118
    @rameshangoth8118 Před rokem +20

    ప్రపంచం మొత్తం నిద్రలో ఉన్నప్పుడు నీవు తిప్పే పుస్తకం చప్పుడు, విజయం సాధించిన తర్వాత ఆప్రపంచం నీకు కొట్టే చప్పుళు❤

  • @smartsneha.2773
    @smartsneha.2773 Před rokem +5

    ఒక్కో మాట బాణం లా మనసును తాకుతుంది 🙏

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 Před rokem +5

    జై శ్రీకృష్ణా🙏👌💐

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @suvarnachalla4958
    @suvarnachalla4958 Před rokem +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @rajeshwariperumalla9436
    @rajeshwariperumalla9436 Před rokem +2

    Jeevitha sathyalu chepthunaru sir Naa jeevithani Naa kallamundu chusukuntundi sir danyavaadalu sir

  • @mangammasuggala1992
    @mangammasuggala1992 Před rokem +3

    Life lo golden words.chaala bagachepparu.🙏🙏🙏🌹🍎🌹🍎🌹🍎💐❤️.

  • @dhanalaxmi316
    @dhanalaxmi316 Před rokem +4

    మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యాలే ధన్యవాదాలు స్వామీ

  • @padmavathikanithi565
    @padmavathikanithi565 Před rokem +2

    Jai radha krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jshekar1254
    @jshekar1254 Před 2 měsíci

    Thank you Lord krishna😇

  • @MaleshamHindu
    @MaleshamHindu Před 7 měsíci +1

    Naakaithe totally Ur voice mind blowing Krishna

  • @anugandhulaanitha7804
    @anugandhulaanitha7804 Před rokem +2

    మీరు చెప్పిన ప్రతిదీ అన్ని బాగున్నాయి అన్ని వాస్తవాలు సూపర్ సూపర్ సూపర్ అన్ని మంచి మెసేజ్ ఇచ్చారు

  • @user-jk8qr8fg8s
    @user-jk8qr8fg8s Před rokem +2

    Jai Sri krishna🙏💐

  • @lokeshChowdary-yf2qs
    @lokeshChowdary-yf2qs Před měsícem

    Me matalu naku na kosmu chepthunttuunyi radha Krishna

  • @rajithasyamala9496
    @rajithasyamala9496 Před rokem +2

    Jai radha krishna

  • @tthulasamma9073
    @tthulasamma9073 Před rokem +1

    Jai.sriram.bagavanthudu.neruga.cheppithe.vininantha.santhosangaundhi.jai.sriramachandra

  • @vk7752
    @vk7752 Před rokem +5

    జీవితం లో గెలవలనుకున్న ప్రతి ఒక్కరి లో జరిగే విషయాలన్నీ ఒక్క వీడియో లో చెప్పారు..
    thank you bro ❤🙏

  • @PADMACH-so1xo
    @PADMACH-so1xo Před měsícem

    Mee matalu chaala prashanthathani kalpisthundhi sr

  • @ssvenkatprao7619
    @ssvenkatprao7619 Před 11 měsíci +1

    అన్ని సూక్తులు చాల బాగున్నాయి.

  • @venkateswararaojujjavarapu169

    సూపర్ మీ మాటలు

  • @praveenateluguvlogs
    @praveenateluguvlogs Před rokem +8

    awesome words

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      Thanks a lot for watching and Supporting andi 😍

  • @mettasrivalli6005
    @mettasrivalli6005 Před rokem +1

    Jai Sri Krishna

  • @tirividhisrinivasulu9059

    మీరు చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఇంకా వినాలనిపిస్తుంది జై శ్రీ

  • @MadhaviMadhavi-9618
    @MadhaviMadhavi-9618 Před 3 dny

    👌👌👌👌👌🤗🤗

  • @bnrao9787
    @bnrao9787 Před rokem +5

    మీరు చేసే ప్రయోగం చాలా గొప్పగా ఉంది భారత్ మాతాకీ జై

  • @srimata1996
    @srimata1996 Před rokem +1

    అన్నీ మంచి సూక్తులే ,🙏

  • @user-eg8ei5ji7o
    @user-eg8ei5ji7o Před rokem

    Andharu chala vishayalu cheptaru kani mela manchi matalu yevvaru chepparu . Radha Krishna

  • @durgak9018
    @durgak9018 Před rokem +2

    super. chala baga cheptunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯👍👍👍👍👍👍👏👏👏👏👏👌👌👌👌👌

  • @sathyakrishna5812
    @sathyakrishna5812 Před měsícem

    Very very nice good msg Tq

  • @rekhashirisha2400
    @rekhashirisha2400 Před rokem +1

    Ekshanam malli radhu 👏

  • @najinshaik786
    @najinshaik786 Před rokem +1

    I love Radhakrishna...🙏💐👫

  • @bodollasainath8602
    @bodollasainath8602 Před rokem +1

    Jai yogeshwar jai krishna

  • @bhavanijathoth3769
    @bhavanijathoth3769 Před 11 měsíci +1

    Jai sri krishna 🙏🙏🙏

  • @ramanitamada4655
    @ramanitamada4655 Před rokem +1

    Suktulu chala bagunnayi

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Před rokem +3

    🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺
    Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare hare. Hare krishna hare krishna krishna krishna hare hare. 😭Avunu krishna😭 very nice beautiful message
    🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺

  • @bunnysmilybunnysmily711
    @bunnysmilybunnysmily711 Před rokem +5

    Jai Radhakrishna 🙏🙏❤️🌺

    • @ranjithch
      @ranjithch  Před rokem

      రాధాకృష్ణ ✨🫂

  • @KavyaCheppala-hx6vg
    @KavyaCheppala-hx6vg Před 3 měsíci

    👌

  • @lrmargam3719
    @lrmargam3719 Před rokem +1

    Vinte arthamavadam goppa kadu sathuva kaligi kuda naakenduku le anukovadamu. Jadattvamena..alage unte chalaa.....

  • @user-yw5tn8yg4m
    @user-yw5tn8yg4m Před rokem +2

    Jai shree krishna 🙏🙏

  • @rmpykolamnew
    @rmpykolamnew Před 5 měsíci +1

    👍

  • @VijayaBharathi-zf1mt
    @VijayaBharathi-zf1mt Před rokem +1

    🙏

  • @KarunyaJallela-zh9ef
    @KarunyaJallela-zh9ef Před rokem +1

    Jai shree Krishna 😍😍🙏🙏🌺🌺

  • @user-dl3tm4bv5k
    @user-dl3tm4bv5k Před 10 měsíci +1

    Manasu balenappudu evi chadhivithe mind relief ga untundhi

  • @sumalathalamabadi548
    @sumalathalamabadi548 Před měsícem

    🙏🏻🙏🏻🙏🏻

  • @avinashd4746
    @avinashd4746 Před rokem +1

    Poradalekapothe bharinchu anna word chala inspiration ga undhi

  • @user-cn7hu5et2x
    @user-cn7hu5et2x Před 7 dny

    All.supper

  • @sujathasuji2066
    @sujathasuji2066 Před rokem +1

    Supar sir

  • @venkateswarludannavarapu6359

    Anema chai Swami dhanyvad

  • @venkyofficial8632
    @venkyofficial8632 Před 25 dny

    🙏🙏🙏🙏

  • @srinivasuyelubandi3843
    @srinivasuyelubandi3843 Před rokem +4

    Very good anna

  • @rishirittu-tr8pb
    @rishirittu-tr8pb Před 7 měsíci

    Super

  • @vanikodavatiganti4815
    @vanikodavatiganti4815 Před rokem +3

    Really all valuable sentence are very inspiration to me.What you told some I am following from so many years onwards some I had to follow.Vakare santosaneke karnam kavale kane dukkane ke kadhu,Vakka sare natestya jeevetamtam netenchalese vastundhe.

  • @AkkireddyPradeep
    @AkkireddyPradeep Před 3 měsíci

    ❤🙏🙏🙏🙏

  • @mappalanaidumarisa5518
    @mappalanaidumarisa5518 Před rokem +1

    Anni suktulu bagunnai

  • @dvsrinivaskpl7188
    @dvsrinivaskpl7188 Před rokem +1

    Dv.. sreenivas ulu❤

  • @user-rb3uu6iv7r
    @user-rb3uu6iv7r Před 3 měsíci

    Hare krishna

  • @kallajana4676
    @kallajana4676 Před 3 měsíci

    🎉🎉

  • @vedadivi7209
    @vedadivi7209 Před 5 měsíci

    Baaga cheparu

  • @SandhyaKaapu
    @SandhyaKaapu Před 2 měsíci

    Jai sri krishna

  • @harikarepakula3744
    @harikarepakula3744 Před rokem +3

    super brother

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 Před rokem

    Chala baguntayi mee matalu Chala dayiryanni eastayi

  • @lugia1238
    @lugia1238 Před rokem +1

    Jai sri Krishna 🙏

  • @ashokreddy9750
    @ashokreddy9750 Před rokem +1

    Super Aundi 🙏🙏🙏🙏🙏

  • @savitriguguloth3997
    @savitriguguloth3997 Před rokem

    Jai krishna

  • @Surendartirukkovallur-xb8kg

    Whenever I listen these I feel very happy.saakshath Sri krishna paramatma upadeshinchinatluga vundi.

  • @user-cb6cu2yh6z
    @user-cb6cu2yh6z Před 6 měsíci

    Chala manchi matalu givithamulo yevvaru bayapadakunda mundhuku velithene givitham

  • @thumanapallyrajani2944

    Nee manchi matalu maku cheppinandhuku Chala thanks Krishna garu

  • @mounikaburra3551
    @mounikaburra3551 Před 7 měsíci

    Super words sir

  • @gjyothi1757
    @gjyothi1757 Před 9 měsíci

    Meeru cheppe prathi matalu naku chala diryani echai jai srre krishna

  • @VijayaLakshmi-yr8sp
    @VijayaLakshmi-yr8sp Před rokem +1

    Mee voice lo magic vundhi andi

  • @spiritualbutterfly9857

    Wah balay annaru 😁👍nijam epudu ontarigani untundhi , yes thappu chesina vadiki maninchi oka maro avakasam evachu kani , mosam chesina vadiki janma lo namlakudadhu second time vari viriki chala theyda untundhi 😊👌👏👍 Nice video .

  • @nandinip3873
    @nandinip3873 Před 4 měsíci

    Anni super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lathakatakam8907
    @lathakatakam8907 Před rokem +72

    జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పు డూ చదవాల్సిన పుస్తకం

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 Před 11 měsíci

    Jai. Sri krishna❤

  • @sarojinirobbi2130
    @sarojinirobbi2130 Před 5 měsíci

    Harykrishna

  • @user-ei5ib4yk5j
    @user-ei5ib4yk5j Před rokem

    Jai srikrishna

  • @tejaswinireddy3837
    @tejaswinireddy3837 Před rokem

    Natinchadam alavatu ithe jeevithantam natinchalsi vastundi edi 100% correct