Radhakrishnaa Healing motivational quotes episode-32|| Lord krishna Mankind || Krishnavaani Telugu

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2023
  • Radhakrishnaa Healing motivational quotes episode-32|| Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
    #Quotesepisode32
    Dubbing and created by ‪@ranjithch‬
    #ownvoice #educationalvideo #education
    #ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
    #sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
    -----------------------------------------------------------
    Copyright Notice:-
    Disclaimer-
    This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
    please feel free to leave me a notice if you find this upload inappropriate.
    Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting CZcams about a copyright infringement. ... Thank you. . !
    _______________________________________________
    Please subscribe🙏
    Thanks alot 🥰💜🙇
  • Hudba

Komentáře • 286

  • @bharatia1400
    @bharatia1400 Před 11 měsíci +26

    అన్నీ బాగున్నాయి భవిష్యత్తు మీద భయం జీవితం మీద జాగ్రత్త ఉండాలి ఇది ఈ తరం జనరేషన్ కి చాలా అవసరం అందమైన తోడు ఉండటం అదృష్టం కాదు భాధ్యత కలిగిన తోడు ఉండాలి 👌👌👌

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 Před rokem +6

    మీరు అడిగిన మాట ఎలా వుంది అంటే
    గ్లాసుడు తేన ఇచ్చి నీకు మొదటి గుటక బావుందా? ఆఖరి గుటక బావుందా? అని అడిగినట్టు వుంది.
    మొదటి పదం నుంచి ఆకరి పదం వరకు
    అద్భుత మైన జీవిత సత్యాలు.
    ఆ చెప్పే విధానం ఎలా వుంది అంటే
    ఒక తాతో, తండ్రియో తన వారసుడికి
    ప్రేమగా, భాద్యతగా చెప్పి నట్టు వుంది. మీ ప్రతిభకి జోహార్లు.🎉

  • @sivakumari8847
    @sivakumari8847 Před rokem +36

    ఇందులో నాకు అన్ని సూక్తులు నచ్చాయి ఇటువంటి మంచి విషయాలు అందరికీ తెలియజేస్తున్న నందుకు మీకు ధన్యవాదములు

  • @rajyalakshmi899
    @rajyalakshmi899 Před rokem +43

    భరోసా లేని బంధం లో బంది అయ్యే కన్నా నమ్మకం తో ఉన్న బంధం లో అతిథి గా ఉండటం మేలు ఇ కాన్సెప్ట్ సూక్తి బాగా నచ్చింది మామూలుగా సందేశం అన్ని 👌👌👌🙏🙏🙏

  • @surendrababu9300
    @surendrababu9300 Před rokem +15

    భరోసా ఇవ్వని బంధం కన్నా నమ్మకం వున్న బంధం తో స్నేహం గా ఉండడం అన్న సూక్తి చాలా బాగుంది బ్రో ❤

  • @tirividhisrinivasulu9059
    @tirividhisrinivasulu9059 Před rokem +24

    మీరు చెప్పే ప్రతి మాట నా నా జీవితంలో జరిగినట్టే ఉన్నాయి మీరు మీరు చెపుతుంటే నాకు చెప్పినట్టే ఉంది❤ మనసుని మనసుని కదిలిస్తుంది❤

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Před rokem +30

    గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది మాటలతో నరికిన మనసు మళ్ళీ చిగురిం చదు

  • @reddyreddys6834
    @reddyreddys6834 Před rokem +9

    Jai sri krishna 🙏🙏🙏🙏🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Před rokem +9

    జై శ్రీ రాధా కృష్ణ 🪷🙏🙏🌹🙏🙏🌹🙏🙏🙏🌹

    • @ranjithch
      @ranjithch  Před rokem

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před rokem +22

    ఓం శ్రీ కృష్ణాయ నమః 🙏🙏🙏

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Před rokem +10

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare krishna krishna krishna hare hare😭 avunu krishna 😭Very nice beautiful message krishna
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 Před 9 měsíci +3

    సమాజానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం నిజంగా ప్రతిదీ చాలా బాగుంది ధన్యవాదాలు 🎉🎉

  • @Sandeep...556
    @Sandeep...556 Před 23 hodinami

    ఇందులో ఏ విషయం కూడా గొప్పది అని చెప్పడానికి లేదు ఇది కృష్ణుని యొక్క గీతామాధురి ప్రతి పలుకు తేనె లొలుకు తెలుగుదనం లో ఉట్టిపడుతూ ఉంది ఒకరిని మనం విమర్శిస్తే మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు చాలా బాగుంది

  • @ragava967
    @ragava967 Před rokem +9

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @ramachandragedela9335
    @ramachandragedela9335 Před rokem +9

    అబ్బద్దనికి మిత్రులు ఎక్కువ
    నిజానికి శత్రువులు ఎక్కువ

  • @kamakshivadrevu9428
    @kamakshivadrevu9428 Před rokem +7

    🌹🌺🌹🌺🌹🌺Hare krishna hare Krishna krishna krishna hare hare sri krishna charanam mama 🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺

    • @ranjithch
      @ranjithch  Před rokem +2

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

    • @Lakshi-sr2ii
      @Lakshi-sr2ii Před 5 měsíci

      FCTV🎉🎉😢😂🎉😢​@@ranjithch

  • @nirmalamanoj1548
    @nirmalamanoj1548 Před rokem +3

    🙏🙏🙏🙏Good Tq.Jai Sri Krishna

  • @bunnysmilybunnysmily711
    @bunnysmilybunnysmily711 Před rokem +5

    Jai Radhakrishna 🙏🙏❤️🌺🌺

  • @varunentertainment6125
    @varunentertainment6125 Před rokem +18

    జై శ్రీ కృష్ణ🙏🙏 ఇది వింటుంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరి నిజ జీవితంలో జరిగే కథ ఇది జీవితం లో ఎలా ఉండాలో చీకటిలో దీపం వెలుతురుల మన గమ్యాన్ని గుర్తుచేస్తుంది శతకోటి వందనాలు అండి మీకు 🙏🙏🙏🌹❤️

  • @alluvenkateswarareddy6282

    ఏ కర్మ ఫలితమైనా భగవవంతుడే ఇచ్చాడు
    నావ తయారు చేసేది నావ నడిపించేది నావ ఆపేది భగవానుడే కనుక ఇక్కడ మనం దేనికీ కుంగీ పోవాల్సిన అవసరం లేదు
    రావణాసురుడికి విభీషణుడి కి లభించిన కర్మలు భగవానుడు ఇచ్చినవే మంచిని స్వీకరించటం స్వీకరించటం చెడును దరికి రానివ్వకుండా బ్రతకటం లోనే అనేక కర్మలు మన జీవితంలో ప్రవహిస్తాయి వాటిని ఎదుర్కోవటం లోనే మన జీవితంలో గొప్ప జ్ఞానం
    ఎటువంటి సమస్యకైనా విషాదం లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఎవరికీ ఈ దేహం మరియు జీవితం శాశ్వితంగా ఉండదు కాబట్టి ఏ సమస్య కైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలి అంతే కానీ కుంగి పోకూడదు

    • @ranjithch
      @ranjithch  Před rokem

      అద్భుతంగా చెప్పారు మిత్రమా 🙇🫂

  • @krishnavenik2063
    @krishnavenik2063 Před rokem +8

    Jai Shree Krishna 🙏🙏

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @padmavathikanithi565
    @padmavathikanithi565 Před rokem +3

    Jai radhakrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tarasingh2024
    @tarasingh2024 Před rokem +3

    Jai shri krishna radhe radhe

  • @JaiSriRamajaijaiSriramajai
    @JaiSriRamajaijaiSriramajai Před měsícem +1

    3persons so good .man power.god power

  • @Mr.karthik88
    @Mr.karthik88 Před rokem +12

    Super bro iam full of depression about life when I watch your vedios again iam coming back thanks for making such kind of vedios,
    how many people facing same problem?

  • @kupendar4228
    @kupendar4228 Před 10 dny

    Srikrishna Srimanarayana🙏🙏

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 Před 11 měsíci +1

    Jai Krishna Jai Krishna Jai Krishna....

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Před rokem +4

    Jai radha krishna🌹🌹🙏💕👏

  • @bnrao9787
    @bnrao9787 Před rokem +2

    భారత్ మాతాకీ జై

  • @bhaskarrao6762
    @bhaskarrao6762 Před 6 měsíci +1

    Jai sri Devi Radhe Rajeswari Devi

  • @vijaykumarsaini4454
    @vijaykumarsaini4454 Před rokem +2

    జై శ్రీ కృష్ణ

  • @premaabbagari7014
    @premaabbagari7014 Před rokem +2

    Anni nachinavi.❤

  • @nagaiahch5396
    @nagaiahch5396 Před rokem +6

    Thanks for sharing valuable questions

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @nageshmathangi7874
    @nageshmathangi7874 Před 12 dny

    సూపర్ సార్ 🙏🏻🙏🏻

  • @lalithalalitha5960
    @lalithalalitha5960 Před měsícem

    Super ka undi elative vente life chala gaunntaundi❤

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Před rokem +2

    Gooo morning everone

  • @rajinib7188
    @rajinib7188 Před rokem +2

    🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  • @bompallyrishi733
    @bompallyrishi733 Před 6 měsíci +2

    సూపర్ నాకు చాల నచ్చింది ఇంకా చెయ్యండి రాధ కృష్ణ

    • @NarayanraoNalla
      @NarayanraoNalla Před měsícem

      jivithamulo anukunadhi jargawu jarigaydi thayadu kalalu chala viluwaynadi gadichi china prathi ni musamulo prathi nimusamu manamu maran ichina thirigi radu kada tara aduku suna samayamu wurda chaychukutay jivithamay vaystu abadama

  • @PavanMudhiraj-wq8nn
    @PavanMudhiraj-wq8nn Před rokem +4

    Jai sree Krishna❤️

    • @ranjithch
      @ranjithch  Před rokem

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @mouneshmounesh6979
    @mouneshmounesh6979 Před 3 dny

    Super sentence swamy 👌👌👌👌👌👌👌👌👌👌

  • @Telugufuninone
    @Telugufuninone Před rokem +2

    చాలా బాగా చెప్పేరు

  • @bitlasai4238
    @bitlasai4238 Před 13 dny

    రాధాకృష్ణ ❤🙏

  • @kandrathivijayakumari1028

    భరోసా ఇవ్వని బంధంతో బందీ అవడం కన్నా,,, నమ్మకం తో ఏర్పడిన బంధం తో అతిధి గా వెళ్లడం... super

  • @sailujagonthina5978
    @sailujagonthina5978 Před rokem +4

    🙏🙏🙏

  • @Swpna554
    @Swpna554 Před rokem +3

    మీరు చెప్పిన సూక్తులు అన్ని చాలా బాగున్నాయి చాలా చాలా నచ్చింది వాస్తవాలు చెప్పారు సార్ అన్నీ నిజాలు చాలా బాగున్నాయి🙏💜👏👏👍👌

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 Před 11 měsíci +1

    Hare Krishna 🙏🙏🙌

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 Před rokem +2

    🙏సూపర్ సార్ 👍👌

  • @mohant4323
    @mohant4323 Před rokem

    Chala manchi vicheyalu chapparandi jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @sravanikeerthi4060
    @sravanikeerthi4060 Před rokem

    Jai Krishna began Jai Jai Thankyou so much

  • @user-vc5wu3ky9n
    @user-vc5wu3ky9n Před dnem

    ❤❤❤❤❤❤

  • @suryanarayanayakkala3569

    Anni sukthulu bagunnavi.

  • @thrivikrammannepally5959

    కాలం చాల శక్తివంతమైనది రూపు రేకలే కాదు చేతి రేకలు కూడా మార్చేయగలడు ..చాలా బాగుంధీ

  • @venkataramanikota4733
    @venkataramanikota4733 Před rokem +74

    సర్ ఇప్పటి వరకూ ఎన్నిసార్లు విన్నా నో లెక్క లేదు అన్నీ బాగున్నాయి.fantastic అబద్ధానికి మిత్తులు ఎక్కువ నిజానికి శత్రవులు ఎక్కువ . చాలా చాలా బాగున్నాయి. సర్ మిమ్మల్ని అభిమానించే వారిలో ఫస్ట్ నేనే సర్jai radha krishna🌹🌹👏👏💓❤️💕

    • @kollupadma252
      @kollupadma252 Před rokem +4

      Anni bagunnayi Anni nacchayi

    • @avnbabu1496
      @avnbabu1496 Před rokem

      ​@@kollupadma252ppp0ppp poo p00000a❤

    • @user-fy8eb5wl4u
      @user-fy8eb5wl4u Před 11 měsíci +2

      Mee voice naku manchi Mitrudu..neenu aellanti sutivationlo unna mee matala dwaara teliyani positivtyni manasanthini pondhagalugutunnsnu...mee matalu naa manasunitake bhadanu taginche.. Avvsudhamulikalu..mee voice meeku Lord radhakrishna iche varam..naku mee voice naku aa God iche e earthpi manchi Mitruduga bhavistunnsnu meeku naa Hrudayapurvaka Dannyavadhamullu....anni matalaki mounanganee eppatikappdu thanks cheppuunee untanu...thank Q.. So much Neestama...

    • @JaiSriRamajaijaiSriramajai
      @JaiSriRamajaijaiSriramajai Před měsícem

      Guruvulu B.RK.sir.B.vs.sir.B.k.smam

    • @JaiSriRamajaijaiSriramajai
      @JaiSriRamajaijaiSriramajai Před měsícem

      Ma god,s.am ma kameasware.Na na.murthy.Garu.bhavagaru .Raju garu🎉🎉🎉

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 Před měsícem

    జై శ్రీకృష్ణ 🙏🌹🙏

  • @bolewarumakanth3999
    @bolewarumakanth3999 Před rokem +4

    Time is gold 🎉

  • @padmapatil8335
    @padmapatil8335 Před rokem +2

    Tanks for your good and great messages

  • @shanmukalakshmi9294
    @shanmukalakshmi9294 Před rokem

    Motham nachindi really super

  • @rajeshbathula5532
    @rajeshbathula5532 Před 11 měsíci +2

    అన్నీ సూక్తులు ఇంకా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది

  • @choppariswapna7810
    @choppariswapna7810 Před 11 měsíci

    Vetakaram sukti.chala bagudhi.mind distrub inappudu e matalu nta dhyranni istayyo.chala thanks andi.

  • @goud...gangadhar8929
    @goud...gangadhar8929 Před 11 měsíci

    Super Radha Krishna

  • @user-wj2tx5kd3k
    @user-wj2tx5kd3k Před 2 dny

    నాకు తేలిసింది గటీగా ఉండాలి అని. వాళ్ళతో మనం

  • @chetlapallyshankaraiah1531
    @chetlapallyshankaraiah1531 Před 11 měsíci

    Jai sri krishna🙏🙏🙏🙏

  • @UmaMaheswari-hw8py
    @UmaMaheswari-hw8py Před 3 měsíci

    🙏🏻🙏🏻🙏🏻

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 Před 10 dny

    all are very supper 🙏🙏🙏

  • @gonuguntlaramu5439
    @gonuguntlaramu5439 Před rokem +1

    ఈ వీడియో చాలాబాగా నచ్చింది ❤❤❤❤

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 Před 2 měsíci

    👍👍🌹

  • @user-yj9ds2ir8i
    @user-yj9ds2ir8i Před rokem +1

    Allsupersir

  • @Geethavavilala
    @Geethavavilala Před 4 měsíci

    Lost one super👍👍👍👍

  • @palledaraghu5344
    @palledaraghu5344 Před rokem +1

    Waw super so great

  • @SirigiriMallikarjunaGoud-wr4pr

    Jai Radhakrishna🙏🙏🙏🙏

  • @RameshRamesh-pl2zt
    @RameshRamesh-pl2zt Před 10 měsíci

    Super

  • @user-ws8zr5mg5n
    @user-ws8zr5mg5n Před měsícem

    ❤❤❤❤

  • @MunkuudaualaUdayalakshmi

    🎉🎉🎂🎂👌👌👌

  • @user-babyinuk
    @user-babyinuk Před 11 měsíci

    Adbutham okko maata amruthamla chaala bagunnai Andi.. inspired alottt

  • @skk8047
    @skk8047 Před 8 měsíci +1

    Great words for changing life

  • @samathareddy549
    @samathareddy549 Před 2 měsíci

    All r super

  • @venugopalrao3925
    @venugopalrao3925 Před 11 měsíci +1

    Exlent

  • @ramadevi3336
    @ramadevi3336 Před 10 měsíci

    Jia sri krishna🙏🙏🙏🙏🙏

  • @prabhareddy6665
    @prabhareddy6665 Před rokem +1

    హై సర్🙏🙏🙏 మీ సందేశాలు నాకూ చాలా అంటే చాలా నచ్చింయి అనే పాదం చాలా చిన్న మాటే అంత బాగ ఉంటుంది మీ సందేశాలు.
    కానీ నాది ఒక చిన్న కోరిక ఆ "కృష్ణ పరమాత్మ" గురిచి చెప్పండి రాదా కృష్ణ ఎందుకు గుండెల్లో 😢పగిలేల బాద పాడారు మీ వాయిస్ లో వినలి అని ఉంది....

  • @hemadimmiti5618
    @hemadimmiti5618 Před 15 dny

  • @kiranmai6978
    @kiranmai6978 Před rokem +2

    🙏🙏

    • @ranjithch
      @ranjithch  Před rokem +1

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @darshanvinay4471
    @darshanvinay4471 Před 11 měsíci

    Jai krishna

  • @korataramalakshmi1324
    @korataramalakshmi1324 Před 2 měsíci

    Hi.jai.shree.krishna.radha.krishna.hare.rama..hare.krishna

  • @kusumakumari982
    @kusumakumari982 Před 11 měsíci +2

    Voice chala bagundi

  • @repalasaritha840
    @repalasaritha840 Před 9 měsíci

    సహాయం aadichalani దీవించు Krishna సేవా కార్యక్రమాలు చేయాలని దీవించు kannya జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ Nuvuu సర్వము Krishna ni నామము సదా మాకు kaligichu🙏🙏🙏🙏🤲🏿🥰👍

  • @alupuribhavya8935
    @alupuribhavya8935 Před 4 měsíci

    జై శ్రీకృష్ణ

  • @VijayVijay-cp7mb
    @VijayVijay-cp7mb Před 11 měsíci +1

    All❤🎉🎉🎉❤ super

  • @padmalathakarneddi8957

    Chaalaa manchi vishayaalu

  • @garagaparamesh8983
    @garagaparamesh8983 Před rokem +2

    All are good

    • @ranjithch
      @ranjithch  Před rokem

      🫴✨రాధాకృష్ణ ✨🙇
      Thanks a lot for watching and Supporting andi 🙇😍

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t Před rokem

    Jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanareddyvennapusa650
    @narayanareddyvennapusa650 Před 9 měsíci

    అన్ని సూక్తులు చాలా బాగున్నాయి ధన్యవాదములు

  • @saraswathidevi2929
    @saraswathidevi2929 Před rokem

    Koti vandanalu jai kreshna

  • @tanikshan4955
    @tanikshan4955 Před rokem +2

    Gud morning all of uuuuuu.

  • @dsesharaodsesharao4230

    Jay shree krishna Radhe Radhe ❤❤❤❤

  • @saibabumatta264
    @saibabumatta264 Před 10 měsíci +1

    I liked the saying that those who have no money at the age of 40 there will be a time still to earn money that gave me more inspiration.
    Sai babu matta.

  • @umamaheswararaotallam7702

    jai vasavimaata

  • @balajiguthikonda9517
    @balajiguthikonda9517 Před 11 měsíci +2

    Great words 🙏🙏🙏🙏🙏

  • @_harish109
    @_harish109 Před rokem

    Jai Shree Krishna 🌹🌹🌹🌹🌹🌹🚩🚩🙏👍

  • @venkatarao9254
    @venkatarao9254 Před rokem +1

    Kali yougam gurunchi nijam cheparu

  • @sisterscute6194
    @sisterscute6194 Před rokem +1

    😅super. Swamy.