Budha Healing motivational quotes|| Lord budha ||budha Telugu

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2024
  • #ownvoice #budhaquotes #lord #buddha #inspirational #inspirationalquotes #budha #inspirationa #motivational #motivation

Komentáře • 220

  • @phanidhumantharao9286
    @phanidhumantharao9286 Před 18 dny +6

    మంచి విషయాలు వినడం జరిగింది, మీకు కృజ్ఞతలు.

  • @sudhakarbhukya4312
    @sudhakarbhukya4312 Před 13 dny +7

    అదృష్టం వాన నీరు లాంటిది,శ్రమ బావిలో నీరు లాంటిది...స్నానం చేయాలంటే వాన నీటిని నమ్ముకోడం కంటే శ్రమ లాంటి బావిని నమ్ముకోడం మంచిది...చాలా బాగుంది ఈ లైన్

  • @aaletisrikanth3116
    @aaletisrikanth3116 Před 17 dny +12

    ఒక భర్త ఎంత దిగి వచ్చిన భార్య అర్థం చేసుకోపోతే భర్త చూసీ చూసీ మొత్తానికే దూరం అవుతాడు ఆ తర్వాత ఆమె ఏం చేసినా ఎం వుండదు😢😢😢

  • @thumulaarun8190
    @thumulaarun8190 Před měsícem +112

    సాధారణంగా అబ్బాయిలు ఎడవారు కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చడంటే ఆ అమ్మాయి నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు అని అర్థం.

  • @Surya-meesala
    @Surya-meesala Před měsícem +26

    జీవిత సత్యాన్ని ఇంత చక్కగా చెప్పావు మిత్రమా ఈ ఒక్క వీడియో ఉంటే చాలు జీవితంలో బాగుపడొచ్చు 🙏🙏🙏

  • @abdulrawoof1303
    @abdulrawoof1303 Před 24 dny +10

    కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పగలదు, కాలం ఇచ్చే సమాధానాలు అపురూపంగా ఉంటాయి.

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi Před 26 dny +12

    మీకు ధన్యవాదాలు,నమస్కారం,కృతజ్ఞతలు.......🎉

  • @dumpalasuryanarayana2769
    @dumpalasuryanarayana2769 Před 23 dny +5

    నాకు బాగా నచ్చింది వీడియో మొత్తం బాగానే వుంది ధన్యవాదాలు

  • @kanapakuntlamaddeleti3228
    @kanapakuntlamaddeleti3228 Před 21 dnem +6

    వర్షం పడిన తర్వాత కొండను మేఘాలు తాకినట్టుగా మనసుకు నచ్చేలా ఉన్నాయి 👍☔🌧️☔

  • @Jaydeep-kf7io
    @Jaydeep-kf7io Před 3 dny +1

    I am thankful for your all quotes

  • @khadarvali4556
    @khadarvali4556 Před 3 dny +1

    100 percent correct thank you .

  • @jyothikadalik8480
    @jyothikadalik8480 Před 3 dny +1

    Magadu ammayi kosam aedwadam nachindi namaste

  • @RameshYV-uz4zs
    @RameshYV-uz4zs Před 3 dny +1

    What a massage heartfully selut

  • @ramarao6779
    @ramarao6779 Před 3 dny +1

    అన్నీ బాగుంది

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi Před 26 dny +4

    ❤,🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝👏👏👏👏great జీవితం మొత్తాన్ని 2 నిమిషాల్లో పూస గుచ్చినట్టు చెప్పారు.మీలాంటి వారు ఇప్పుడు ఈ సమాజానికి అవసరం.ముఖ్యంగా యువతకి .

  • @sureshmantri5467
    @sureshmantri5467 Před 14 dny +2

    Thank you for good message

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 Před měsícem +2

    తల్లీ.....మీ.... వీడియో ఒక్కటి చాలు మనిషి మంచి ఆలోచనతో జీవించడానికి మొత్తం వీడియో చాలా అద్భుతంగా ఉంది మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభి వందనములు మీ... స్వరం తో చెప్పే విధానం ఒక విద్యార్థికి పంతులమ్మ బోధించి నట్టుంది మీకు... మిమ్మల్ని కన్న తల్లి తండ్రులకు నమస్కారములు.

  • @khadarytffgaming1659
    @khadarytffgaming1659 Před dnem +1

    Good message

  • @DasuKadepaga-mm3nh
    @DasuKadepaga-mm3nh Před 15 dny +2

    మూర్ఖులు మధ్యల జీవించడం ,,కష్టం,, సాయం,, చేసిన,, మంచితనం,, మరిచిపోని చెరిత్ర,,

  • @ObulesuObulesu-zp8dh
    @ObulesuObulesu-zp8dh Před 9 dny +1

    నా విషయంలో ఇవ్వన్నీ జరిగాయి. నా అనుకున్నదే మోసం చేసింది. సూపర్ అండ్ ఎక్సలెంట్

  • @Guravaiah-lw7mf
    @Guravaiah-lw7mf Před měsícem +7

    Madem me voice chala bagunadi 🎉🎉🎉🎉

  • @mudavathhanmanthu7411
    @mudavathhanmanthu7411 Před 29 dny +4

    Bagudi vite vinalanipestundi video very good 👍👍👍👍 madam

  • @sivaprasadp6374
    @sivaprasadp6374 Před 29 dny +4

    Thanks Amma.

  • @peesapativnmprasad7676
    @peesapativnmprasad7676 Před 20 dny +3

    మంచి మాటలు 🎉🙏

  • @Mr_perfect_127
    @Mr_perfect_127 Před 2 dny +1

    Ee Okka Video thoo Naa Behaviour Marchukunnanu Thank you Mithramaa🙏🙏🙏

  • @Biguvuilaiah-xk1ni
    @Biguvuilaiah-xk1ni Před 20 dny +2

    Akka nuvuu chepindhi nejam akka super

  • @navarathnakomarapu3076
    @navarathnakomarapu3076 Před 15 dny +1

    సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తున్నాది ..ఈ పాఠం...చాలా గొప్ప అనుభవంతో చెప్పారు తల్లీ...

  • @mohankumarseela6484
    @mohankumarseela6484 Před 8 dny

    Thanks you❤

  • @gandie5534
    @gandie5534 Před 26 dny +3

    ఆకలితో వున్న వాడు ఆకల్ని బరిస్తాడు కానీ అవమానాన్నికాడు

  • @gudisevasuresh8498
    @gudisevasuresh8498 Před 5 dny +1

    ఈ లోకం గురించి లోకంలో ఏ రకంగా ఉండాలని చెప్పావు అసలు పరలోకం గురించి చెప్పలేదు పరలోకానికి వెళ్లాలంటే ఏ రకంగా జీవించాలి అది తెలిస్తే చెప్పమ్మా ఈ పదాలు రాసిన వారు ఎవరు వాళ్లకి మంచి చెడులు తెలిసే జ్ఞానం ఉంది దెబ్బతిన్న బిడ్డ లాగా అనిపిస్తుంది❤❤❤❤

  • @user-nm1qf4si9h
    @user-nm1qf4si9h Před 26 dny +2

    All super slogan v.fine jai bheem jai samvidhan jai mulnivasi jai Bharat

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 Před 21 dnem +1

    రామాయణ మహాభారతాలు చదవక్కర్లేదు ఈ శ్రావ్యమైన విషయాలను గుర్తు పెట్టుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది

  • @user-vv8ly1si1g
    @user-vv8ly1si1g Před měsícem +3

    Chala baga chepparu sister 🌻🌹💐🌺

  • @pathanjanibasha-ns9tj
    @pathanjanibasha-ns9tj Před 7 dny +1

    Good ❤

  • @harinathsegu7419
    @harinathsegu7419 Před 23 dny +4

    నచ్చనది ఉంటే comment చేయండి అన్నారు. నచ్చనవి అనేవి ఉంటే కదా comment చేసేది

  • @laxmanagedela9464
    @laxmanagedela9464 Před 21 dnem +1

    Bhagavathgeeta mottam indulo imidchesavu mitramaa🎉🎉🎉 .dhanyavadalu mitramaa.🎉🎉🎉

  • @kusikusi9950
    @kusikusi9950 Před měsícem +4

    Total Exclent words good morning akka

  • @balakrishnayedu7047
    @balakrishnayedu7047 Před 12 dny +1

    చాలా బాగా చెప్పారు సూపర్ 🌹💐💐👌👌

  • @jilanibasha2576
    @jilanibasha2576 Před 24 dny +2

    నిజంగా మగాడు ఏడవడు ఏడ్చాడంటే కచ్చితంగా అమ్మాయి లేదా స్త్రీ కోసమే ఏడుస్తాడు ఎందుకంటే తనంటే ప్రాణం కాబట్టి.

  • @vangamuneender3322
    @vangamuneender3322 Před měsícem +3

    Chala baaga chepparu

  • @sanathkumarachary2023
    @sanathkumarachary2023 Před 5 dny +1

    Supar

  • @vanthalakondalarao6537
    @vanthalakondalarao6537 Před 26 dny +2

    చాలా ఉపయోకరంగా ఉన్నాయి 👍👌

  • @kappalavaraprasad2577
    @kappalavaraprasad2577 Před 17 dny +1

    Adadhaniki dabbu puchhi vundakhudu, and Maga vaniki Ada DHA ni pichhi vundakhudu. superb madam you got a nice husky voice 👍

  • @M.praveenkumarPraveen
    @M.praveenkumarPraveen Před 11 dny +1

    Manchega chepnaduku thank you God

  • @PuriJagannada
    @PuriJagannada Před měsícem +3

    Chala bagundi mithramaa

  • @varunrockz17
    @varunrockz17 Před měsícem +2

    Total Superb ❤

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 Před 29 dny +2

    మీరు చెప్పిన జీవిత సత్యాలన్ని బాగున్నాయి

  • @JayaKrishnaKanchumarthi
    @JayaKrishnaKanchumarthi Před měsícem +4

    Good comment

  • @kumaribogavalli5584
    @kumaribogavalli5584 Před měsícem +4

    Total super

  • @Panni123
    @Panni123 Před měsícem +3

    Super voice Madam

  • @tappabhaskar1556
    @tappabhaskar1556 Před měsícem +2

    Excellent message🎉

  • @subbunaidu7133
    @subbunaidu7133 Před měsícem +3

    Super

  • @KantamSrinivas
    @KantamSrinivas Před měsícem +2

    Super medham❤

  • @mdyousef4692
    @mdyousef4692 Před 9 dny +1

    Very good description thanku madam

  • @madhumadhu7525
    @madhumadhu7525 Před měsícem +3

    Super 😢

  • @sriramumyfrndramulu8282
    @sriramumyfrndramulu8282 Před měsícem +2

    Total ga supar

  • @neelumaturi5077
    @neelumaturi5077 Před 26 dny +1

    అన్ని సూక్తులు నచ్చినాయి 🙏🏻

  • @DhanushDhanush-bq6ip
    @DhanushDhanush-bq6ip Před měsícem +2

    Nannu sonthosham ga chusu kune dhagara kovilaga mokkali

  • @gvkacharya7582
    @gvkacharya7582 Před 23 dny +1

    ధన్యవాదాలు తల్లీ మీకు

  • @satyasivaprasadm4266
    @satyasivaprasadm4266 Před měsícem +5

    Total Super

  • @user-jk9iy8pg7l
    @user-jk9iy8pg7l Před měsícem +1

    Very good. Video

  • @user-sl3qp3yv8x
    @user-sl3qp3yv8x Před měsícem +2

    Super akka chala baga cheparu

  • @raymondsantas2765
    @raymondsantas2765 Před 26 dny +1

    1,atma abhimanam unnavadu. 2 Mogavallu edvaru eddcharu ante pranam kante 👌

  • @pavanipavani8922
    @pavanipavani8922 Před 29 dny +1

    Super methrama
    Chala ante chala motivetional speech tq😍

  • @ravulavijaya6982
    @ravulavijaya6982 Před měsícem

    Super, Exclent & motivational word's ❤

  • @pullamurali3027
    @pullamurali3027 Před měsícem +1

    గుండెల్లో బాధను అంతా తీసేసినట్లయిoది.

  • @user-pp2wt4kb1n
    @user-pp2wt4kb1n Před 28 dny

    సూపర్ నేను చూచిన వీడియోసోలో బెస్ట్ 1

  • @user-xs1vr2hb5s
    @user-xs1vr2hb5s Před 23 dny +1

    Sookthulu evi a samayaniki gurthuku raavu mitrama ne sookthula prakaram. devudu evari jeevithanikaina sketch mundu vesi tharuvathe janma isthadu.inka maaradu.

  • @lrichadhall4206
    @lrichadhall4206 Před 27 dny +2

    Good message thanks

  • @user-wj7ro1pn9l
    @user-wj7ro1pn9l Před 20 dny +1

    సూపర్ 🙏🙏🙏

  • @shaiksandhani8579
    @shaiksandhani8579 Před měsícem +1

    Excellent message about abbailu

  • @JampalaSrinivas-to6rp
    @JampalaSrinivas-to6rp Před měsícem +1

    Saadharanaga abbayilu edawaru Ane sookthi baaga nachindhi

  • @user-xf6jb4mi1f
    @user-xf6jb4mi1f Před 8 dny

    Very good

  • @c.amarnathreddy6888
    @c.amarnathreddy6888 Před 24 dny +1

    Great word's
    Thank you

  • @rajarao448
    @rajarao448 Před 9 dny +1

    🙏

  • @RAVIKUMAR-be4bd
    @RAVIKUMAR-be4bd Před 22 dny +2

    ఇప్పుడు పెళ్లి అయ్యక యేడుస్తున్నారు చాలా మంది magavaallu

  • @user-qu3tp6cq8n
    @user-qu3tp6cq8n Před měsícem +1

    Super medam chala Baga cheparu

  • @truth2956
    @truth2956 Před 26 dny +1

    ANNI NACHAYYAMMA

  • @veeruveeramalla3114
    @veeruveeramalla3114 Před měsícem +1

    Superb Madam
    Excellent
    Thank you

  • @harishmalepu7566
    @harishmalepu7566 Před měsícem +2

    Super akka

  • @chandrashekaruppari3354
    @chandrashekaruppari3354 Před měsícem +1

    Thank You Madam

  • @user-xi6mg6ss7k
    @user-xi6mg6ss7k Před měsícem +1

    Thank u you madam

  • @dattuthokala7868
    @dattuthokala7868 Před 23 dny +1

    చాలా బాగున్నాయి అక్కగారు.

  • @korimisrikanth9788
    @korimisrikanth9788 Před 3 dny +1

    Kutumba badyata ekkuvaina kuda badani lolopala saripoka bayataki edichevallu vunnaru

  • @lifewine
    @lifewine Před 25 dny

    Okay 👍 hi hello 👋

  • @user-lj2st8hs3f
    @user-lj2st8hs3f Před měsícem +1

    Chala bagundi adbhutam

  • @biddikasrinivasarao7057
    @biddikasrinivasarao7057 Před měsícem

    Good motivation.... ❤❤❤

  • @RajuKumar-mp1hh
    @RajuKumar-mp1hh Před 4 dny +1

    🎉❤❤

  • @mohanerra6475
    @mohanerra6475 Před 26 dny +1

    చాలా బాగా చెప్పారు

  • @Rajuseelam-pw4dr
    @Rajuseelam-pw4dr Před 27 dny

    అన్ని సూక్తులు ఒక దాన్ని మించి ఒకటి వుంది 🙏

  • @NareshnaniShambu
    @NareshnaniShambu Před 29 dny +1

    Yes 🙏🙏🙏

  • @sekharn1701
    @sekharn1701 Před 23 dny +1

    Thank you madam

  • @chelimigarinaganna112
    @chelimigarinaganna112 Před měsícem

    మీ వాయిస్, చెప్పే విధానం చాలా ఏమోషన్ గా ఉన్నాయి, చాలా మంచి విషయాలు 👌🙏

  • @asianfoods3560
    @asianfoods3560 Před 23 dny +1

    Thota venkateswararao
    Excellent madam.

  • @rajutvns8138
    @rajutvns8138 Před měsícem +1

    Jeevitasatyalu😊

  • @nngoud107
    @nngoud107 Před měsícem +1

    Super medam

  • @kolluranji3748
    @kolluranji3748 Před měsícem +1

    Tq mam nice motivation...

  • @sukumarcheela8112
    @sukumarcheela8112 Před měsícem +1

    Very very nice good Excellent vedio

  • @kalavakuntasamrajyam2775
    @kalavakuntasamrajyam2775 Před 14 dny +1

    Super❤

  • @santarajurajusanta4215
    @santarajurajusanta4215 Před měsícem +1

    Back ground music and madam voice super