ఏపీలో వాలంటీర్ల పరిస్థితేంటి. | JD Lakshmi Narayana Reveals Sensational Facts About Volunteer System

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024
  • Watch : ఏపీలో వాలంటీర్ల పరిస్థితేంటి. | JD Lakshmi Narayana Reveals Sensational Facts About Volunteer System‪@HitTVExclusive‬
    #jdlakshminarayana #tammareddybharadwaja #chandrababu #pawankalyan #jagan #modi #hittvexclusive
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • Zábava

Komentáře • 298

  • @SankarPujari-me1jp
    @SankarPujari-me1jp Před 18 dny +89

    వాలంటీర్స్ వ్యవస్థ బాగుంది. సక్సెస్ అవ్వింది అందుకే కూటమి గవర్నమెంట్ కూడా మళ్ళీ వాలంటీర్స్ వ్యవస్థ ను తీసుకుంది. సార్ మీకు ఎంతో కొంత పలుకుబడి ఉంది కాబట్టి మీ ఆఫీస్ పనులు ఎలాగైనా చేసుకోగలరు. అదే చాలా మంది పేదవారు అమాయక ప్రజలు ఉన్నారు ఏ ఆఫీస్ పని ఎలా చేసుకోవాలో తెలీయక ఉన్నారు. అలాంటప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ చాలా ఉపయోగ పడింది

    • @anjalisomala1728
      @anjalisomala1728 Před 5 dny

      E plan chandrababu sir di, 2019 end Lo dwacra groups ki gruha Mithra lu ani pettaru, 50 hoses ki1member ni pettaru but salary ledu, Jagan vachhi copi chesadu

  • @SankarPujari-me1jp
    @SankarPujari-me1jp Před 18 dny +72

    Mro ఆఫీస్ లో లంచం లేనేదే పని అవ్వదు. అలాంటి వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత నుంచి లంచాలు లేకుండా పనులు చేయడం జరుగుతుంది

  • @giriraju5558
    @giriraju5558 Před 6 dny +8

    ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా ప్రజలకు వాలంటీర్లు వల్ల చాలా ప్రయోజనం కలిగింది ఈ వ్యవస్థను కొనసాగించండి

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex Před 19 dny +71

    సార్ మీకు నా నమస్కారం ఈరోజు సచివాలయానికి కూడా వెళ్లి ఏ పనులు చేసుకోలేని కుటుంబాలు మా ఏజెన్సీలో ఎన్నో ఉన్నాయి సార్ కొండ ఎక్కి కొండ దిగి సచివాలయానికి చేరుకునే గ్రామాలు మాకు ఎన్నో ఉన్నాయి సార్ అలాంటప్పుడు వారికి రైస్ కార్డు యాడింగ్ డివైడింగ్ డెత్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే పింఛను వాళ్ళ గడపలు చేరుతుంది ప్రభుత్వము అందిస్తున్న ఏ సమాచారమైనా ప్రతి గడపకు చేరుతుంది వాలంటరీ వ్యవస్థ వల్ల అద్భుతమైన ఉపయోగం ఉంది సార్

  • @pseshaiah9808
    @pseshaiah9808 Před 4 dny +5

    వాలంటరీ వ్యవస్థ ఏ.పి‌లో ప్రజలకు గత 5 సంవత్సరాలు బాగా ఉపయోగపడింది. ఆ వ్యవస్థ కొనసాగటం మంచిది.

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 16 dny +29

    సచివాలయలు వాలంటీర్ వ్యవస్థ వెరీ గుడ్ ❤❤❤❤❤

  • @dbharathi4379
    @dbharathi4379 Před 19 dny +59

    Volunteer S అందరి తరపున
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MelonFruit-eg6pl
    @MelonFruit-eg6pl Před 19 dny +120

    సార్ ఎమ్మార్వో గాని విఆర్వో గాని లంచం లేనిది చిన్న సంతకం కూడా చేయట్లేదు

    • @pardhuking1597
      @pardhuking1597 Před 16 dny +5

      Mro. And.. Vro.. Very bad sir

    • @Ramsri93
      @Ramsri93 Před 9 dny

      Vaaaladi pikaleru

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 Před 7 dny

      ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, vro కీ mro కూడా

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 Před 7 dny +1

      నువ్వు mro ఆఫీస్ లో పని చేస్తే తెలుస్తుంది, నువ్వు కూడా అలాగే చేస్తావ్ 😂

  • @sivasankarareddy5871
    @sivasankarareddy5871 Před 4 dny +4

    మీరు చెప్పింది బాగానే ఉంది సార్ మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ మొత్తం తినేసి కూర్చుంటారు సార్ వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex Před 18 dny +38

    చాలామంది ఏమంటున్నారంటే వాలంటరీ వ్యవస్థ వేస్ట్ అంటున్నారు అలాంటి వాళ్లకు నా సమాధానం నీకు కూడా కాళ్లు చేతులు పడిపోయి మంచం మీద ఉంటే తెలుస్తుంది వాలంటరీ విలువ గ్రుడ్డి వాళ్లకు తెలుసు వాలంటరీ విలువ వేలిముద్రలతో వేస్తున్న రైతన్నలకు తెలుసు వాలంటరీ విలువ

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 Před 19 dny +54

    Volunteers nu saport cheyandi please 🙏🙏🙏

  • @samuelongc
    @samuelongc Před 18 dny +28

    లక్ష్మీనారాయణ గారు,
    వాలంటీర్లు చెబితే విని ఓటు వేసే అంత స్థితిలో ఈరోజు ప్రజలు లేరు.
    శ్రీకాకుళం లోని వాలంటీర్లను చిత్తూరు పంపిస్తే, అక్కడి ప్రజలను ఎవరెవరో తెలుసుకోటానికి ఎంత సమయం పడుతుంది!?

  • @shaikisubualibhasha3041
    @shaikisubualibhasha3041 Před 19 dny +96

    క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం v r o కి రూ, 200 ఇచ్చి 1 వీక్ MRo ఆఫీస్ కి తిరిగిన రోజులు 2018 లొ ఉన్నాయు జై డి గారు

    • @rambathina8829
      @rambathina8829 Před 18 dny +7

      Mari ee volunteers oka certificate ki 500 teesukunnru illu rayataniki 20000 pention rayataniki 3000 deeni grinchi cheppu

    • @gayatrireddy7603
      @gayatrireddy7603 Před 18 dny +5

      అదే వాలంటీర్ నీ 10000 ఇచ్చి కంటిన్యూ చేస్తా అని చెప్పరు ఎందుకు.

    • @nannetihenniaquila9313
      @nannetihenniaquila9313 Před 18 dny +1

      😂avunu

    • @tellingtruewords
      @tellingtruewords Před 18 dny

      ప్రభుత్వ ఉద్యోగి 99% మంది లంచం లేకుండా ప్రజలకు ఒక్కరూ కూడ పని చెయ్యడం లేదు.
      కాబట్టి వాలంటీర్ కూడ వాళ్ళ దగ్గరే పని చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు లాగే వాలంటీర్లు కూడ లంచ గొండులు అయ్యారు

    • @satyanarayanayarra5777
      @satyanarayanayarra5777 Před 18 dny +3

      JD SIR MRO office lo cheppulu origipoyela. Tiragali edi 100 % people cheppe pachi. Nijam SIR

  • @tirupathinallabothula1188

    సచివాలయ వ్యవస్థ మంచిది సార్. దానిని ఎవరూ తప్పుపట్టకూడదు. పేదలకు నేరుగా సేవలు అమదాలంటే ఈ వ్యవస్థ మంచిది. జేడీ గారు రోజుకోమాట మాట్లాడకూడదు కదా

  • @koteswararaonaik9359
    @koteswararaonaik9359 Před 19 dny +29

    జేడీ గారు, మీకన్నా భరద్వాజ్ గారు బాగా చెప్పారు.

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Před 19 dny +20

    ఇంకా సామాన్య జనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలు వివరంగా తెలియనవి చాలా మంది ఉన్నారు
    గ్రామ చచ్చివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మాయక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నారు జగన్ ఆలోచన వల్ల ప్రజలకు లంచాల భారం తగ్గింది అంటున్నారు ప్రజలు.

    • @rambathina8829
      @rambathina8829 Před 18 dny

      Avuna okka pani cheyyadaniki 500 takkuva teesukoledu mee sollu apandra ah jagan gadi bajana batch

  • @saradadinavahi8486
    @saradadinavahi8486 Před 19 dny +40

    Volunteer service is best. Jagan idea is wonderful

    • @ramatejelisetty2643
      @ramatejelisetty2643 Před 19 dny

      Ye certificate cheyaali anna boln, sachivalayam side amount lenidhey pani jaragadam ledhu

    • @rambathina8829
      @rambathina8829 Před 18 dny +1

      Money teesukunte kani pani cheyatledu ee volunteers ido pedda bokka vyavasta

    • @Skshakeer539
      @Skshakeer539 Před 18 dny

      Volunteers podichedhi em ledhu

    • @Skshakeer539
      @Skshakeer539 Před 18 dny

      Volunteers kuda corruption thisukuntaru

    • @user-zg7tt4le9x
      @user-zg7tt4le9x Před 17 dny

      వాలంటర్ వద్దు జన్మ భూమి నాయకులు ముద్దు😂😂😂😂

  • @pramanamurty1795
    @pramanamurty1795 Před 19 dny +25

    JD LAKSHMINARAYANA Cheppindi RANG VOLENTARS Unte Prajalaku Nayam Jarugutavi 100%

  • @maheswarareddydevireddy8964

    MRO and VRO not giving passbook without money,they are literally irritating

  • @lovarajugadipe8300
    @lovarajugadipe8300 Před 19 dny +13

    Meeru చదువుకున్న మూర్కులు J D L గారు

  • @swathikilaparthi4055
    @swathikilaparthi4055 Před 17 dny +4

    Voluntary vyavastha chala bagundi sir 🙏🙏🙏🙏

  • @user-cf6ob4uh6i
    @user-cf6ob4uh6i Před 19 dny +6

    Thanks you sirrrrrr maa andharitharupuna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dbharathi4379
    @dbharathi4379 Před 19 dny +10

    Bharathdvaja gagu Volunteer S tharapuna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seendarisatheeshkumar2795

    వాలంటీర్స్ వ్యవస్థ మంచిది సార్

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 Před 17 dny +3

    భరద్వాజ్ గారు బాగా చెప్పారు వాలంటీర్స్ సంస్థ గురించి. JD gaaru pucca bureaucrat లా చెప్పారు. ప్రజల ద్రుష్టి తో అలోచించండి. Whe volunteer comes to me I can demand but when I go to MRO I have t pi beg him. SinceJD sir is having a political party

  • @KarthikKarthik-cw8pw
    @KarthikKarthik-cw8pw Před 19 dny +13

    Volunteer vunte avnethi vundhu

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 18 dny +6

    ప్రజా ప్రతినిధులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమకు జీతాలు ప్రజలు ఇస్తున్నారని గుర్తుంచుకొని విశ్వాసంతో ప్రజాసేవ చేస్తేనే గౌరవం గా ఉంటుంది వాలంటరీ వ్యవస్థను క్రమబద్ధీకరణ చేసి రాజ్యాంగ బద్ధం చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

    • @user-oj1bn8gs6x
      @user-oj1bn8gs6x Před 16 dny

      తమ్మా రెడ్డి గారి అభిప్రాయం కరెక్ట్. Revenue వ్యవస్థ, దౌర్భాగ్య దరిద్ర setup. కాళ్ళు అరిగేలా, అనాధ ల్లా wait చేయాలి. వాళ్ళు దేముళ్ల వలే ట్రీట్ చేస్తారు.

  • @buridinarasimharao333
    @buridinarasimharao333 Před 18 dny +3

    భరద్వాజ్ సార్ మీరు సూపర్ సార్

  • @DarsiGIRISH
    @DarsiGIRISH Před 18 dny +2

    వాలంటరీ వ్యవస్థ పనితీరు బాగానే ఉంది కానీ ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ లో కాకుండా విలేజ్ చేంజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని మా ఉద్దేశం

  • @srinivasraob8087
    @srinivasraob8087 Před 18 dny +2

    Volutentry system is very good. Do not remove volutentry system

  • @surekhakethe4492
    @surekhakethe4492 Před 5 dny

    Volunteer system is very good

  • @sitaraghava8119
    @sitaraghava8119 Před 19 dny +4

    మేము సచివాలయంచుట్టూ తిరిగి మాపనులు మేము చేసుకోవాలి మా తిప్పలు మాకు thappvu

  • @kishoryepparika3958
    @kishoryepparika3958 Před 16 dny +1

    Thank you sir

  • @srinivasrao1886
    @srinivasrao1886 Před 4 dny

    Nice explanation

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před 19 dny +4

    Sachivalayam 10 మంది సిబ్బంది యేమీ చేస్తున్నారు,

  • @vikramadhityap
    @vikramadhityap Před 18 dny +1

    Super ga chepparu sir

  • @sachutuni
    @sachutuni Před 16 dny +1

    చాలా గొప్పగా హాహ భావాల తో మాట్లాడారు. బాగుంది
    పంచాయితీ లకు అధికారం డబ్బు లేకుంటే ఈ ఎన్నికలు ఎందుకు..శుద్ధ దండగ. సిఎం ఎవరు అయినా వీళ్ల బతుకు ఇంతే కదా
    Volunteer వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఆ బాధ్యతలను అప్పగించాలీ . మొన్న elections కమిషనర్ వద్దు అన్నందుకు, కోర్ట్ కూడా elections లో వద్దు..influence చేస్తారు అని చెప్పారు. Government employees బాగా చేశారు.
    Volunteer వ్యవస్థ రద్దుకు ముందు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కు చెప్పిన సెంట్రల్ intelligence వాళ్లు చెప్పిన women trafficking చేసిన వాళ్లను identify చేసి చర్యలు తీసుకోవాలి.ఇంకా 35000 మంది స్త్రీ లను బయటకు తెచ్చి రక్షించాల. పవన్ కళ్యాణ్ కూడా ఇందులో వెంటనే చర్యలు చేపట్టాలి

  • @ivapparao4540
    @ivapparao4540 Před 18 dny +2

    ఇప్పుడు ఉద్యోగులు లంచాల కోసం బరితెగిస్తున్నారు

  • @basaveswararaobandreddi3802

    Valunteer యవస్తా waste నడవలేని స్థితిలో ఉన్న వాళ్లు ఉంటే వాళ్ళకు గ్రామ పంచాయతీ నుంచి గానీ మున్సిపాలిటీ నుంచి గానీ వచ్చి వచ్చి ఇవ్వాళి. 60 years దాటిన వాళ్లు happy ga vehicle మీద తిరుగు చున్నారు వాళ్ల కాళ్ల దగ్గర కు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు

  • @ramaraomatcha5354
    @ramaraomatcha5354 Před 19 dny +3

    Vàlenters hard work chesaru

  • @vijaykruparao9283
    @vijaykruparao9283 Před 10 dny

    Chala bhaga explain chesaru sir

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 Před 18 dny +2

    Mroలను దారిలో పెట్టడం అంత సులువు కాదు వాళ్ళకు బాగలవాటు పడిపోయారు, వాళ్ళకు జీతంతోపాటు,లంచం కూడా ఉద్యోగం చేసినందుకు వచ్చే ఆదాయమే భావన లో పడిపోయారు,ఇంకా నాయకులు కూడా వాళ్ళని బాగా వాడుకుని పరోక్ష లంచాలు అనుభవిస్తున్నారు,కాబట్టి నాయకులు ఎమ్ ఆర్ ఓర్పు అదుపులో పెట్టడం అసంభవం,ఇది ఒక విషవలయం ఏంటో నారాయణ గారు మీ పిచ్చి మీ హయాంలో ఎంతమందిని మార్చారు,అలాంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్నే మార్చేస్తారు😊

  • @user-if7hh8qg3o
    @user-if7hh8qg3o Před 18 dny +1

    J D garu u r well learned honest and gentleman you know very well how the Panchayats are. dominated by Reddy Kamma and Velma Brahmin Presidents have dominated the administration now only administration reaching to the down trodden people through grams volunteers you must appreciate this system rather than negative talk if you are honest l am nothing to do with Jagan Reddy garu ex CM

  • @factswithjeevan4869
    @factswithjeevan4869 Před 11 dny +1

    Volunteer vyavasta vndali sir

  • @kethireddymadhusudhanaredd605

    Volunteer best

  • @SyamalaPedapati
    @SyamalaPedapati Před 18 dny +1

    Chandra babu garu saport j d garu

  • @mshankar019
    @mshankar019 Před 18 dny +1

    Nowadays everything should be online

  • @grouptech9492
    @grouptech9492 Před 19 dny +3

    VRO లంచం అడిగితే ఏం సమాధానం చెబుతారు
    వాలంటీర్లు వల్లే సామాన్య వ్యక్తి అని ఎందుకు లంచం ఇవ్వాలని అడగగలుగుతారు

  • @mettarajulu9876
    @mettarajulu9876 Před 2 hodinami +1

    MRO.system.destroyer.iyyendi.collopse.already.

  • @sureshnallavula1459
    @sureshnallavula1459 Před 7 dny

    భరద్వాజ గారు మీరు ఇంకా సబ్జెక్టు నేర్చుకోవాలి సార్.

  • @amarendhrak7665
    @amarendhrak7665 Před 12 dny +1

    లంచం ఇవనుందే ఏపని చేయరు..

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 Před 15 dny

    VALANTEER SYSTEM IS AN EXCELLENT SYSTEM FOR VILLAGES👍

  • @venky.....
    @venky..... Před 19 dny +6

    Volunteer and sachivalayam is a good progress but ycp misused that....

  • @BiddikarameshBiddika
    @BiddikarameshBiddika Před 15 dny

    Sir volunteer s continue cheyyandi.

  • @korrachinnarao-kf6yr
    @korrachinnarao-kf6yr Před 10 dny

    Sir వాలంటీర్స్ వ్యవస్థ చాల బాగుంది ఎందుకంటే mro, vro, mpdo lu చేయలేని పనులు అవ్వలేని పనులు చేసిపెడుతున్నారు రైస్ కార్డు చేయాలన్నా adding చేయాలన్నా ఆఫిస్ చుట్టు తిరగాలి వర్క్ చేసుకోలేను ప్రజలు ఉన్నారు వారికి కూడ చేసిపెడుతున్నారు వాలంటీర్స్ వ్యవస్థ చాలాచాలా బాగపనిచేస్తుంది ఆ వ్యవస్థ గురించి బేడ్ గా మాట్లాడవద్దు plz

  • @rajaraogundala547
    @rajaraogundala547 Před 18 dny +2

    వలెన్టెర్లు ఎలక్షన్ ను ప్రభావితం చేస్తారు అంటున్నారు. మరి అనుకూల IAS,IPS లను మార్చుకుంటే ప్రభావితం కాదా?EVM లను సెల్ఫ్ కంట్రోల్ చెస్తే ప్రభావితం కాదా?😮😮😮😮😮

    • @rajaraogundala547
      @rajaraogundala547 Před 18 dny

      ఎలక్షన్ కమీషన్ చేత అనుకూల GO లు ఇస్తే ఎన్నికలపై ప్రభావం ఉండదా? మనకు ఇష్టమైన వాడు ఏమీ చేసిన పరవలేదు. ఇష్టం లేనివాడు ఎన్ని మంచి పనులు చేసిన తొక్కేస్తారు,సంపేస్తారు😮😮😮😮😮

  • @chandipriya6512
    @chandipriya6512 Před 19 dny +4

    Volunteer ki saport cheyandi

  • @chandipriya6512
    @chandipriya6512 Před 19 dny

    🎉🎉🎉🎉🎉

  • @RayappaTalamala
    @RayappaTalamala Před 19 dny +2

    Laxminarayan is a different type of man. Police trend .why he failed in two elections? His attitude is against Jagan.

  • @ssidiksha4171
    @ssidiksha4171 Před 15 dny

    Volunteers good for village people's for any thing

  • @reddipallijayaramireddy7266

    Jd garu mee alochana chala bagundi, aiethe meeru endhuku gelavaledhu.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 15 dny

    బాగా చెప్పారు లక్ష్మి నారాయణ గారు. VRO లు కూడా ఉన్నారు.

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 Před 17 dny +2

    ప్రజల మీద అంత ప్రేమ కారిపోతే … వారి కేసుల్ని స్టేషన్ కి వెళ్ళి పెట్టినా తీసుకోని ప్రభుత్వం రేషన్ పించన్ అందించడం అబద్దం! ఊళ్ళో రేషన్ షాపుకెళ్ళి తీసుకోగలగాలి, పించన్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చెయ్యాలి! డబ్బుగా ఇచ్చేవి అకౌంట్లో జమ చెయ్యాలి! వాలంటీర్లెందుకు? కామన్ పరీక్ష నిర్వహించి పార్టీలకతీతంగా సెలక్ట్ చేసి 5-6 వేల జీతంతో ఎందరికో ఉపాధి కల్పించొచ్చు!

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 Před 18 dny +1

    Volenteers అరాచకాలు మీకుతెలుసా

  • @kameswariu8913
    @kameswariu8913 Před 14 dny +1

    intintiki velli YSRCP ప్రచారమే ఎక్కువ చేసారు

  • @user-zn1wy7cj7s
    @user-zn1wy7cj7s Před 18 dny +1

    నా రేషన్ కార్డు తీసి నారు కారణము అడిగితే నీకు భూమి ఎక్కువ యునాది అనారు భూమి చూపిండ అడిగిన అపుడు భూమి కాదు కరెంటు బిల్లుల ఎక్కువ అనారు తిరగ రెండు వందల ఇచ్చికొని రెండు సంవత్సరాల తరువాత కార్డు ఇచ్చినారై

  • @chandrababuyendreddy257

    Any govt employee will not sign any certificate with out bribe! This is true. Now the people will face the problem of signing issue of certificates. If you had given bribe to the concerned officer, he will sign with out seeing any identification of proofs or the individual also. The people now wants this system. Good!

  • @jayakumarepuri946
    @jayakumarepuri946 Před 8 dny

    JD garu govt should ease the people issues but here corruption ruling, Bharadwaj garu saying is right, saying is easy but when will it happen without bribe? 77 years passed after democracy,

  • @sreenucnu4641
    @sreenucnu4641 Před 2 dny

    Oka vyavastha sariga pani cheyadam ledu ante inko kotha vyavastha theesukuni ravadam kadu solution. Pani cheyani vyavastha ni right direction lo petti pani cheinchali

  • @venkateswararaodogga7316

    Sir manaku vedie conference la to ne kalam saripotundhi sir

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před 19 dny +1

    Sachivalayam, volunteers వ్యవస్థ రెండు పార్టీ కార్యకర్తలు

  • @surekhakethe4492
    @surekhakethe4492 Před 5 dny

    MRO office lo lancham lekunda a work cheyaru sir chala neecham akkada

  • @madhurivadde860
    @madhurivadde860 Před 18 dny

    Sir entha mandi nayakulu prajalani pattinchukuntunnaru.....aaa nayakudu daggaraki vellakundaa anni panulu intiki tisukelli survice chesam sir

  • @IjaSatya
    @IjaSatya Před 3 dny

    Enti vadhaku palana pedhaniki avasaram valentery vyavastha bagundhi

  • @yellareddyjadda8571
    @yellareddyjadda8571 Před 17 dny

    Revenue system is weak in Andhra-pradesh. No need volunteers. Revenue system should strengthen.

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Před 17 dny +1

    Volunteer vyavastha JAGAN Cari sena vary Jaganku Ankulangane Lani Chestaru 10,000 icchina Volunteers math ram T.D.P.Anukulanga Lani Cheyaru Cari Kevalam Jagan Cheppinttugane Lani Chesina T.D.P. no odinchadaniki try Chestharu

  • @yellareddyjadda8571
    @yellareddyjadda8571 Před 17 dny

    Recruit VRA's, strengthen revenue system

  • @srinivasraob8087
    @srinivasraob8087 Před 18 dny

    IAS offices & IPS salaries & Mla salaries to be reduced. That saved amount to be paid to volunteers.
    2lakh people employment acchived

  • @venkysmiley4799
    @venkysmiley4799 Před 19 dny +1

    Maku kotha vallu kavali

  • @nag5835
    @nag5835 Před 14 dny

    సచివాలయాని సర్పంచి పరిధిలో పెట్టడం అనేది చాలా తప్పుడు నిర్ణయం సర్పంచి ఏ పార్టీ వాడైతే ఆ పార్టీ వాళ్ల కోసం మాత్రమే పని చేస్తున్నారు పంచాయతీ వ్యవస్థ వచ్చి 50 సంవత్సరాల పైనే పట్టింది కానీ ఒక చిన్న గ్రామాన్ని కూడా ఇప్పటికీ అభివృద్ధి చేస్తూనే ఉన్నారు పూర్తిస్థాయిలో ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో పంచాయతీలలో ఫీల్డ్ లెవెల్ లోకి వచ్చి చూస్తే అసలు సర్పంచ్లు పంచాయతీలను డెవలప్ చేయాలని ఆలోచన చాలామందికి లేదు పంచాయతీ నిధులు వచ్చాయా ఏదో ఒక బిల్లు పెట్టేసి డబ్బులు డ్రా చేసుకోవడం అసలు పంచాయితీ వ్యవస్థ వల్లే గ్రామాల్లో పార్టీ ఫీలింగ్ విపరీతంగా పెరిగిపోయింది పేరుకే పార్టీ రహిత ఎన్నిక కానీ జరిగేదంతా పార్టీల పరంగానే జరుగుతుంది ఒక గ్రామం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి రెండు సంవత్సరాలు గ్రామస్థాయిలో అందించిన సేవలు ప్రజలకు చాలా బాగా చేరువయ్యాయి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మొదటి రెండు సంవత్సరాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా పెన్షన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారని మెచ్చుకున్నారు కూడా ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు జరిగాయి అప్పటినుంచి సచివాలయాల పైన స్థానిక నాయకులు అధిపత్యం కావాలని చేసిన ప్రయత్నాలలో భాగంగానే గ్రామ స్థాయిలో పార్టీ ఫీలింగ్ మొదలైంది సర్పంచులు మరియు ఎంపీటీసీలు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వారికి సంక్షేమ పథకాలు అడ్డుకోవడం సర్పంచి వారికి నచ్చిన వారి అయితే నేమో అర్హత లేకపోయినా సంక్షేమ పథకాలు అందించమని చెప్పటం ఇలాగా స్థానిక నాయకుల వలనే ఇంత సంక్షేమం చేసి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కువైంది కేవలం సచివాలయాల్లో స్థానిక నాయకుల ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సచివాలయానికి పార్టీ రహితంగా సేవలు అందే విధంగా స్థానిక నాయకుల ఆధిపత్యం లేని విధంగా ప్రతి పౌరుడు కూడా పార్టీలకు అతీతంగా సేవలు అందించే అవకాశం కల్పించమని ఇప్పుడున్న నూతన ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 Před 18 dny

    వోలెంటర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీకు తెలియనప్పుడు ఎలా మంచిది అంటారు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 15 dny

    వాలంటేరీ టోటల్ ఎక్సపెన్సర్స్ ర్స్ 9500 క్రోర్స్ పెర్ ఇయర్.
    వై టీడీపీ ఇస్ కంటిన్యూంగ్?

  • @kesavarao3025
    @kesavarao3025 Před 11 dny

    జేడీ గారు రాజకీయంగా మాట్లాడుతున్నారు
    Un ఎంప్లాయిమెంట్ ని ఎంప్లొయ్ మెంట్ గా చూడటంలేదు
    తప్పు జేడీ గారు మీ ఆలోచన

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 Před 14 dny

    Bardwaj garu,
    Prajalu yekkuva sadupayalu central govt nundi anubhavisthunnai.

  • @chandubai8116
    @chandubai8116 Před 4 dny

    anni baguntayi, monthly andariki 1 laksha ivvandi baguntaddi, mana ap ki tinadaniki tindi ledu kaani anni kavali

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 Před 17 dny

    Valanteer is good project but konmi changes cheyyali

  • @devendra-kc8tt
    @devendra-kc8tt Před 17 dny

    Mro vro lakku signature kosam valakku shoping chepinchali sir 2018 lo

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před 19 dny

    నష్టం సచివాలయం వలన, subject లేకుండా mataladithunnaru

  • @komalkumar9073
    @komalkumar9073 Před 18 dny

    Ala Chesthe Government Padipothundi J D Garu

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il Před 11 dny

    Unna fact entaka undu okkarike bribe ,epudu volunteer ki and office ki eddariki bribe evvali

  • @kchinnabba3622
    @kchinnabba3622 Před 11 dny

    దయచేసి వాలంటరీ వ్యవస్థ వద్ద వాళ్ళ వైఎస్సార్ సీపీకి కార్యకర్తలు రాజీనామా చేయకుండా ఉండే వాళ్ళు కూడా రాజీనామా చేసిన వాళ్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు దయచేసి వాలంటరీ వ్యవస్థ వద్దు అలా కావాలనుకుంటే మన టిడిపి కార్యకర్తలు , తీసు కొమ్ంది

  • @LahariK-zu2wf
    @LahariK-zu2wf Před 19 dny

    Volunteer valla prajalaku padhakallu ani chala easy ayenaye.lunchallu levu.mros motham familys ni intime lo cheyaleru kadha sir

  • @Night338
    @Night338 Před 11 dny

    Government Officers Sarigga work cheyaru money dengataniki tappa enduku vallaki udyogalu

  • @GattumHari-jg1yb
    @GattumHari-jg1yb Před 10 dny

    Sir valenter maku chuatha money 1year ki 1000 tisukunar sir

  • @gudurusatyanarayanareddy4570

    Vro not work properly

  • @sitaraghava8119
    @sitaraghava8119 Před 19 dny +2

    వాలంటీర్ అది మాపని కాదు అని చెప్పు చున్నారు మాము సచివాలయం కి వెళ్లి సెక్రటరీకి కంప్లంట్ ఇచ్చి డ్రైనేజ్ తీయ్యడంలేదు అని మాకు వాలంటీర్ ఏమి చెయ్యడం లేదు

  • @tulasiprasad6357
    @tulasiprasad6357 Před 16 dny

    That is IAS

  • @rameshthurram6054
    @rameshthurram6054 Před 12 dny

    Kodukulu cheyani panulu e volunteer s chesthunaru sir

  • @raghudabbiru9798
    @raghudabbiru9798 Před 17 dny

    What JD sir is correct......monetary lapses by Tahsidars, MPDOs is almost zero.....hence the system failed....

  • @PotukuriSanyasirao-ll6by

    Volunteer vyavastha veste