Minister Nimmala Ramanaidu Clarity On Volunteer System | Praja Chaithanyam

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2024
  • #chandrababu #volunteers #nimmalaramanaidu #prajachaithanyam
    Watch :Minister Nimmala Ramanaidu Clarity On Volunteer System | Praja Chaithanyam
    #voteforfan #apwithysrcp #oncemoreycp #target175
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Komentáře • 438

  • @devendrasarkar1634
    @devendrasarkar1634 Před 25 dny +21

    Resign chesina volunteers ni teesukondi sir

  • @prasadbabupallipamu437
    @prasadbabupallipamu437 Před 24 dny +7

    సార్ అప్పటీ వాలంటీర్లు అందరూ వైసిపి సానుభూతి పరులే కాబట్టి ఇప్పుడు మీరు మీరు కొత్తగా నోటిఫికేషన్ వేసి తద్వారా పారదర్శకంగా ఎంపిక చేయండి సార్

  • @satyakannakola8418
    @satyakannakola8418 Před 25 dny +39

    దయచేసి వాలంటరీస్ ని తీయకండి సార్ చాలామంది దీనిమీద ఆధారపడ్డారు ప్లీజ్ ప్లీజ్ సర్ మీరు ఎలాగైతే పదవుల్లోకి వచ్చి సంతోషంగా ఉన్నారు అలాగే వాలంటీర్స్ ని కూడా వాళ్ళు వీధుల్లో ఉంచి సంతోష్ పెట్టండి సార్

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 Před 24 dny +1

      🎩
      😁
      👕👍Great!
      👖

    • @kokaramesh
      @kokaramesh Před 24 dny +1

      Super

    • @chinna7591
      @chinna7591 Před 22 dny +3

      రాజీనామా చేసిన వారిని తీసుకోకండి సార్ మరలా వైసీపీకి సపోర్ట్ చేస్తారు

    • @kokaramesh
      @kokaramesh Před 22 dny

      @@chinna7591 ok ok you sleep

  • @pandubujji9150
    @pandubujji9150 Před 25 dny +80

    పార్టీలు బేధం చూపించకండి సార్ పెదవాళ్ళు బతుకుతారు

  • @hitendra.j893
    @hitendra.j893 Před 23 dny +3

    Thanks a lot Sir Minister garu..
    Meeru Appudu eppudu prajala manishigaane ilaane undaalani bhagavanthunni prardisthunnaamu sir..
    Congratulations Sir

  • @NaiduGonuguntla
    @NaiduGonuguntla Před 25 dny +13

    తెలుగుదేశం పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఏమవుతారు ముందు వాళ్ళను కొనసాగిస్తే

    • @cherukulapadusuresh5628
      @cherukulapadusuresh5628 Před 25 dny

      Ade kadha veellu anto

    • @sdakram9594
      @sdakram9594 Před 24 dny

      Super bro

    • @bhaskarram5723
      @bhaskarram5723 Před 24 dny

      Yellow soliders nu pettali

    • @girigir4444
      @girigir4444 Před 23 dny

      అవును మా ఊర్లో రాజీనామా చేయని వాలంటీర్ కూడా వైసీపీ కి ఓటు వెయ్యిపించాడు, ఇది వైసీపీ గొప్ప తనం, తొక్కలో వైసీపీ, వాలంటీర్ ల కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా ఎంపిక చేయాలి

  • @redmi8a353
    @redmi8a353 Před 25 dny +15

    Sir ramanidu garu good news volenters problams meeru good life echeru

    • @jayaramireddyvadisana6509
      @jayaramireddyvadisana6509 Před 23 dny

      Yem good news sodhara...?
      YSRCP government lo unnapudu istapurvam ga istam ubteyney Volunteer post icharu...volubteer job cheyadaniki qualification degree pettadu CBN garu...
      Degree chadhivina varu 10000 ki village lo job chesthara sodhara

  • @durgaraokollati6357
    @durgaraokollati6357 Před 25 dny +4

    Memu degree చేసి కలిగ ఉన్నాం..మేము టీడీపీ తరుపున గట్టిగా తిరిగాము .మాకు ఇవ్వండి sir volunteer..plz

  • @PoleVinkat
    @PoleVinkat Před 25 dny +51

    ఆరోజు జగన్ గవర్నమెంట్ వాలంటరీ కి మీరు కట్టిన పనుల ద్వారా జీతాలు ఇస్తారా అని అన్నారు మరి ఈరోజు మీ సొంత డబ్బులు ఇస్తారా వాలంటరీ లకి

    • @venkataramana6384
      @venkataramana6384 Před 24 dny +1

      Chetta pannu dwaar vachina dabbulu icharu veellem vestaro chudali

    • @rajups8889
      @rajups8889 Před 23 dny +1

      100% correct bro

    • @ramesh7608
      @ramesh7608 Před 22 dny +1

      అరె బచ్చా...
      మైండ్ దగ్గర పెట్టుకుని విను.
      వాలంటరి వ్యవస్థ అనేది gm కాద్దు ప్రైవేట్ వ్యవస్థ
      ఆ వ్యవస్థ ప్రజలకి సేవ ఎంత చేసిన ప్రజలకన్నా ఎక్కువ
      వైసీపీ పార్టీకి చేసింది.... ప్రజా పన్నుల నుండి వచ్చిన డబ్బు జీతాలుగా తీసుకుంటు వైసీపీ కి పని చేయడం ఏంటి.... ఎవరూ అధికారం లో ఉన్న కూడా.
      ప్రజలకే సేవ చేయాలి.... కానీ వాళ్లంటరీస్ అందరూ కాకపోయినా మెజారిటీ మెంబర్స్ వైసీపీ కార్యకర్తలగ పని చేసారు..... అంతేదుకు మా ఉరి లో వైసీపీ నాయకుడు ఎవడికి ఇమ్మటే వాళ్ళకే ఇచ్చేది పధకాలు వాలంటరి. వాడు వద్దు అంటే ఎదో కారణం చెప్పి ఆ పని పూర్తి చేసేవారు కాదు.... ఏ ప్రభుత్వం అయినా వాలంటరి వ్యవస్థ ప్రమాదం.... ఇంకో మార్గం ఉంది ఎగ్జామ్స్ పెట్టి సాలరీ పెంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగనించాలీ.... అలా ఐతే ఒక..
      అలా కాకుండా ప్రయివేట్ వ్యవస్థ లాగా నడుపుతాం అంటే డానికి మేము విరుద్ధం.....
      (ప్రభుత్వ వ్యవస్థ కనప్పుడు ఎవరైనా అడుగుతారు సలారీస్ ఎక్కడి నుండి ఇస్తారు అని.....)
      ఇప్పుడు వాళ్ళని పేకెసిన నో ప్రాబ్లమ్ కానీ టీడీపీ ఆ పని చేయదు వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి జాబ్స్ ఇస్తుంది చూస్తూ ఉండు.

    • @venkataramana6384
      @venkataramana6384 Před 22 dny

      @@ramesh7608 bro nuv cheppindi nijamyte govt lo lanchalu teesukovatleda

  • @govindachaganti3473
    @govindachaganti3473 Před 25 dny +2

    అన్ని యవస్థలను భృస్ట్ పట్టించారు వాలంటేర్ లు కూడా ప్రజలను పీడించారు వేధించారు... (అన్ని యవస్థలను ప్రక్షాళన చేయాలి) జై తెలుగుదేశం జైయావో చంద్రన్నా జోహార్ ఎన్టీఆర్..... cgr

  • @84375
    @84375 Před 25 dny +16

    Rajinama chesina volunteers kuda tisukodi sir.memu chala ebbandhi padutunnamu sir .ma gurimchi alochinchandi sir

  • @madhuusirikayala8121
    @madhuusirikayala8121 Před 25 dny +4

    Thnq sir thnq sooooooo much sir miku yappatiki Runapadi vuntam sir ma volunteer job maku kavali sir🙏

  • @jha157
    @jha157 Před 21 dnem +3

    ఏ వీడియో చుసిన కొత్త వారిని తీసుకుంటా లేదా అనేది చెప్పడం లేదు. కొత్తవారికి కావలిసిన క్వాలేఫికేషన్స్ ఏంటి అసలు కొత్తవారిని పెడతారా లేదా తెలియడుంలేదు. త్వరగా చంద్రబాబు గారు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. 🙏🏻🙏🏻🙏🏻

  • @harshabanumukkala6084
    @harshabanumukkala6084 Před 25 dny +24

    JANMABHUMI COMMITTEE LU 😂😂😂

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 Před 24 dny +1

      🎩
      😁
      👕👍Great!
      👖
      👍✨✨✨
      🎉😊👏😁👏😃🎉
      Congratulations!

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 Před 25 dny +33

    50ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంచుతారా, లేక సచివాలయం లో 5వాలంటీర్లు ను నియమిస్తారా, చెప్పండి సార్

    • @gundarajkumar8349
      @gundarajkumar8349 Před 24 dny

      ఒక్క సచివాలయానికి 5 గురు sir వలతోని bills కటేంచాలి ప్రతి ఒక్క ఇంటికి పంపాలి సమస్య ఉంటే పరికేషాచాలి

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 Před 25 dny +12

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు సార్....!
    నేను వాలంటీర్ కాదు...!
    కానీ కొత్తగా వాలంటీర్ గా దరఖాస్తు చేసుకోడానికి ఇంటర్మీడియట్ చేసిన వారికి కూడా అవకాశం ఉండేలా ఆలోచించండి...!
    అలాగే రాజీనామా చేసిన వారిని కూడా మళ్ళీ తీసుకునే ఆలోచన చేయండి...!
    జై నిమ్మల రామానాయుడు గారు....!
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన....!💪✊💪✊💪✊
    జై చంద్రబాబు....!
    జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
    (ఏలూరు నియోజకవర్గం ఓటరు )

  • @mutakacharansweety8425
    @mutakacharansweety8425 Před 25 dny +17

    సార్ రాజకీయ ఒత్తిళ్లు వాళ్ళ రాజీనామా చేశారు సార్ మళ్ళీ ఆ వాలంటీర్స్ నీ తీసుకోండి మీరు ఆదు కున్నవారు అవుతారు

    • @naveendokka8026
      @naveendokka8026 Před 24 dny +1

      Enduku malli ycp ki work chesthara chala Mandi volunteers camera mundey cheparu max jagana kosamey resign chesthunam anni malli eppudu kotha natakalu enduku

  • @sravanakumarboddu7778
    @sravanakumarboddu7778 Před 25 dny +3

    సార్ ఎలక్షన్లో సార్ వాలంటర్ వ్యవస్థను మార్చండి వాలంత వైసీపీ పార్టీ కి ప్రచారం చేసారు మేరు మల్లి వాలను తీసుకుంటే టీడీపీ కి సేవ చేసినవాలు కూడా ఆశపడతారు కదా సార్ కొంచెం ఆలోచించండి సార్ ప్లీజ్ మేము వాలతో పని చెస్తే వైసీపీ వలతో పనిచేసినట్టు ఉంటుంది సార్

  • @mounikakalipili2494
    @mounikakalipili2494 Před 25 dny +13

    ఎవడు రాజీనామా చెయ్యమంటే చేసేస్తారా మీ life మీరు చూసుకోవాలి

  • @venkatd7636
    @venkatd7636 Před 25 dny +84

    Balavanthapu raajenamalu cheyincharu sir...ఒక్క వైసీపీ పార్టీ కి yeppudu support చేయలేదు...ప్రజా మొత్తానికి సేవ చేసాం...రాజీనామా చేసిన వాళ్ళంతా Ycp కాదు..

    • @rameshbabugiddi6886
      @rameshbabugiddi6886 Před 25 dny +5

      అన్న వాళ్లు బలవంతం చేసేస్తే మీరు రాజీనామా చేసేస్తారా భవిష్యత్ ఆలోచించక్కర్లేదా అలాగని ఇంకా చాలామంది చేయలేదు అలాంటిది మీరెందుకు చేశారు??

    • @nicenice-py5mu
      @nicenice-py5mu Před 25 dny +3

      Nuvu question bhaga vesavu kani correct kadu nuvu volunteer ga chesty telesadi

    • @venkatd7636
      @venkatd7636 Před 25 dny +6

      @@rameshbabugiddi6886 balavanthapu raajeenamalu ani nimmala ramanayudu sir chepparu..ante vallantha Ycp kadhani aayanaku kuda ardam ayindhi..resign chesina vallallo entho mandi poor peoples unnaru...vallaku inko chance isthe they are very happy..entho manchi chesina varu avutharu

    • @venkatd7636
      @venkatd7636 Před 25 dny +3

      i am a resigned volunteer... Balavanthangaa, bedirinchi cheyincharu

    • @nageswararaoeda4085
      @nageswararaoeda4085 Před 25 dny +4

      సూపర్ చిన్నా...... బాగా చెప్పారు...!
      మీరే కాదు చాలామంది వాలంటీర్లు జగన్ గారికి సపోర్ట్ చేయలేదని చాలామందికి తెలుసు....!👌👌👌

  • @sumamadhu3993
    @sumamadhu3993 Před 23 dny +2

    మరల పాతవారిని తీసుకోవద్దు.ఎవరు చెప్పినా రాజినామాలు చేసేసారు.

  • @Ydeborayoutube
    @Ydeborayoutube Před 25 dny +11

    రాజీనామా చేసిన వాలంటీర్స్ ని తీసుకోండి సార్ ప్లీజ్ సార్ 🙏

  • @gayatrireddy7603
    @gayatrireddy7603 Před 25 dny +38

    డాక్రా సంగాలు తెచ్చింది వాజ్‌పేయ్ గారూ

    • @Cent-130
      @Cent-130 Před 25 dny +11

      అంతే అన్న ఏది అయినా చెప్పి జనాలు ని నమ్మించాలి ఈవీఎం టాంపరింగ్ చేసి గెలవాలి అది లక్ష్యం

    • @princyceaser6408
      @princyceaser6408 Před 25 dny

      ఆ వాజ్పేయి ని తెచ్చింది బొల్లి బాబే😅😅

    • @Naidu80
      @Naidu80 Před 25 dny

      CBN

    • @manishi-ld5lz
      @manishi-ld5lz Před 25 dny +1

      Evanni ma CBN ki common 😂😂😂😂

  • @user-ll1tl1pp9k
    @user-ll1tl1pp9k Před 25 dny +2

    Resign cheyasina volunteers thisukondi plz

  • @ramyasri1528
    @ramyasri1528 Před 22 dny +3

    సర్ ఎవరూ కూడా ఇష్ట పూర్వకంగా రాజీనామా చేయలేదు సార్ బలవంతంగా వైఎస్ఆర్సిపి వాళ్లు రాజీనామా చేయించారు దయచేసి రాజీనామా చేసిన వాళ్లను తీసుకోండి సార్ వాళ్లలో సింగిల్ పేరెంట్ ఉన్నారు అలాగే అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు దయచేసి తిరిగి విధుల్లోకి తీసుకోండి ప్లీజ్

  • @user-gx7qv9bl3v
    @user-gx7qv9bl3v Před 25 dny +13

    AP 2019-2024 became Srilanka
    AP 2024-2029 becoming Venezuela 🎉

  • @gundlapallinabi9189
    @gundlapallinabi9189 Před 22 dny +1

    వాలంటరీ వ్యవస్థ వైసిపి గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పుడు అర్హత ఇంటర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ అర్హత డిగ్రీ అంటున్నారు. రాజీనామా చేయని వాలంటీర్లకు ఎలా తీసుకుంటారు. డిగ్రీ లేదు కదా. తెలుగుదేశం పార్టీలో తిరిగి పనిచేసిన కార్యకర్తలకు ఇప్పుడు వాలంటరీ ఇవ్వరా.
    గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు దీనిని మరోసారి పరిశీలించవలసిందిగా కోరుచున్నాము

  • @vasuchora8460
    @vasuchora8460 Před 25 dny +25

    గత నాయుకుల ఒత్తిడి తో రాజీనామా చెయ్యాలిసి వచిన్ది సార్. బాగా ఆలోచించండి సార్. చాలా పూర్ ఫ్యామిలీ సార్. రాజీనామా చేసినవాళ్లకి తిరిగి అవకాశం కల్పించిలా చర్యలు తీసుకోండి sir

  • @GopiNath-ie4ck
    @GopiNath-ie4ck Před 25 dny +83

    వాలంటీర్స్ రాజీనామాలు ఎక్కువ శాతం బలవంతం గా జరిగినవే. డిగ్రీ ఇంకా ఎక్కువ చదివిన వారు కూడా Rs. 5,000/-రూపాయలకే చేసారంటే పేదరికం కారణం. కాబట్టి ఆ resign చేసిన వాలంటీర్ ల విషయంలో కూడా దయతో ఆలోచిస్తే అందరు శాంతిష పడతారు.

    • @AyaanAyaan927
      @AyaanAyaan927 Před 25 dny +4

      Super anna baga chepparu

    • @aramandlaravikumar9991
      @aramandlaravikumar9991 Před 25 dny

      Vaalateer vyavasta nu success full ga niravahinchindi jagan balavantamga resign cheyincharu annaru needaggara saakshyam vunte bayatapettu enduku ee sodi comments cheyatam

    • @roxcreations8521
      @roxcreations8521 Před 25 dny

      ఇదో ఇలాంటి వారి వల్లనే జగన్ ఓడిపోయింది...అవసరం తీరాక ఎవర్రా నువ్వు అంటారు కదా...తప్పు మీది కాదు లెండి...జగన్ ది...

    • @roxcreations8521
      @roxcreations8521 Před 25 dny

      సంవస్త్రానికి ఒక సారి వాలంటీర్ కి వందనం పేరుతో 3000 వేలు అంటే నెలకి అదనం గా 3000 అంటే నెలకి 5600+3000 మొత్తం 8000 నుండి 8500 జీతం తీసుకుని ఇలా మాట్లాడటం న్యాయమా..మీమీద నమ్మకం పెట్టుకుని జగన్ ఇంట్లో కూర్చున్నాడు

    • @nageswararaoeda4085
      @nageswararaoeda4085 Před 24 dny +4

      అవును బ్రో....!
      చాలా చక్కగా చెప్పారు. పెద్ద చదువులు చదివినా, వాళ్లకు ఈ చిన్నపాటి ఉద్యోగమే పెద్ద ఆదరణ అవుతుంది....!👌👌👌👌👌

  • @user-il6kz3kv7v
    @user-il6kz3kv7v Před 24 dny +9

    బలవంతంగా రాజీనామా చేయించారు సార్. మమ్మల్ని కాపాడండి.life long మీకు రుణపడి ఉంటాం

  • @user-eo8ov2bb9d
    @user-eo8ov2bb9d Před 25 dny +30

    పాత వాలెంటెన్స్ తీసుకుంటే గవర్నమెంట్ కు అన్ని విధాల ఉపయోగపడతారు వారికి జీవనోపాధి కల్పించిన వారవుతారు వారికి గవర్నమెంట్ పథకాలపై మంచి అవగాహన ఉంది కాబట్టి రాజీనామా చేసిన వాలంటీర్స్ మళ్లీ తీసుకోండి గవర్నమెంట్ మంచి పేరు ఉంటుంది

  • @user-hl2vx5we2j
    @user-hl2vx5we2j Před 25 dny

    Volunteers continue cheyali sir tq u

  • @ramanjuluram8002
    @ramanjuluram8002 Před 25 dny +8

    Ycp volunteers ki ivvavaddu sir my request

  • @AkkiliguntaRajeshKumar-bk4ks

    సార్ గత ప్రభుత్వం వాలంటీర్స్ ను నిర్మించి వాడుకుని తీరా లాస్ట్ కొచ్చే సరికి వారి అందరిని జాలి లేకుండా విడిచి పెట్టారు కానీ!!! మీరు మళ్ళీ అదేవలంటీర్లతో గత ప్రభుత్వం సిగ్గు పడే విధంగా వారికి విలువలను పెంచుతూ!! అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి సార్.

  • @lathatangirala7709
    @lathatangirala7709 Před 25 dny +3

    Sir raajinama chesena vaariki nyayam cheyyandi sir plese

  • @thambik9834
    @thambik9834 Před 23 dny

    Sir meeru cheppindi 💯 correct sir plz Rajinama chesina vallaki kuda Avakasam evvandi sir plz

  • @chinthuvenugopal5972
    @chinthuvenugopal5972 Před 25 dny +7

    బలవంతపు రాజీనామాలతో చాలా ఇబ్బంది పడ్తున్నాము 🙏🙏🙏😢😰

  • @user-de7ty7xz8c
    @user-de7ty7xz8c Před 25 dny +13

    Rajinama chesina valluni job oki thisukoni sir plz sir

  • @user-nf5fs1bz6v
    @user-nf5fs1bz6v Před 20 dny +1

    సార్ నిమ్మల రామానాయుడు గారు మీరు టిడిపి కార్యకర్తలు నెట్టేట ముంచి లా ఉన్నారు

  • @user-xq9fi9yy7k
    @user-xq9fi9yy7k Před 25 dny +5

    సార్ మేము అందరిని ఒకేలాగా చూసాము పని చేసాము సార్ మాకు 10000 ఇస్తామనరు కదా సార్ ఇప్పుడు కొంతమంది అంటున్నారు వాలెంటీర్స్ తీసేతారు అన్ని లేకపోతే డిగ్రీ చదివి ఉండాలి అన్ని కొందరు అంటున్నరు సార్ మా గురించి ఆలోచన చేయండి కరోనా సమయం లో మేము ఎంత కష్టం పాడామో మాకు అలాగే మీకు తెలుసు Tq సార్ 🙏🏻

  • @avularameshram
    @avularameshram Před 25 dny +1

    Thank u sir

  • @rolex46.
    @rolex46. Před 25 dny

    Super sir meeru 💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkuchipudi905
    @ashokkuchipudi905 Před 24 dny +1

    Ycp volunteers ki ivvaddu sir my request sir

  • @SivajyothiMummana
    @SivajyothiMummana Před 25 dny +173

    రాజీనామా చేసిన వాల్యూటీర్స్ ని తీసుక్కోండి సార్ మాకు మేలు చేసిన వారు అవుతారు ప్లీజ్ సార్ రిక్వెస్ట్ సార్

    • @polamreddysubbareddy7349
      @polamreddysubbareddy7349 Před 25 dny +26

      TDP vallu ki ivvali

    • @user-xl8jc3hg6n
      @user-xl8jc3hg6n Před 25 dny +4

      Mushti 5k annaru kada, inkenduku neeku eeudyogaalu, 100houses ki oka volunteer chalu,

    • @satyaraj3361
      @satyaraj3361 Před 25 dny +4

      రేయ్ పుల్కా నీకెందుకు రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్

    • @nageshnaha708
      @nageshnaha708 Před 25 dny +3

      హలో అండి మీకు వాలంటీర్ job ఎవరో వైసీపీ నాయకులు ఇప్పించ్చారు కదా అండి
      ఇప్పుడు మీ job నీ కంటిన్యూ చేస్తే మేం ముందు మీకు వాలంటీర్ job ఇచ్చా0 మా వల్లే మీరు ఇలాంటి ఉన్నారు మాకు సపోర్ట్ మీరు కచ్చితంగా చెయ్యాలి అంటారు
      ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఎలా చెప్తున్నా అంటే వాళ్ళు రాజీనామా చెయ్యమంటే చేసారు బలవంతంగా అయినా సరే కదా సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు
      కాబట్టి కొత్త నోటిఫికేషన్ వదిలితే అందరికి మంచిదని నా అభిప్రాయం

    • @vallapurimadhu6061
      @vallapurimadhu6061 Před 25 dny +6

      అంత ముందు వాళ్ళ ఇంటికి అందరూ వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు టిడిపి కార్యకర్తలు ఆ స్థానంలో అలా చేయకపోతే మేము ఎందుకు ఊరుకుంటాం పార్టీ కోసం పోరాడిన మాకు ఇవ్వకుండా పాత వాసన మాకు పనికిరాదు

  • @gujjulamadhu3062
    @gujjulamadhu3062 Před 24 dny

    పాత వాళ్ళ ఇస్తే కరెక్ట్ సార్ జాబ్ లో అనువభం వుంది అందరికి పథకాలు వస్తాయి సార్ 👍👍👍👍

  • @maradaramesh.8263
    @maradaramesh.8263 Před 23 dny

    మీరు దేవుడు అండి..చాలా క్లారిటీ గా ఉన్నారు..పని మీద నిబద్ధతతో కన్సర్న్ తో😊

  • @RajasekharPutta
    @RajasekharPutta Před 25 dny +2

    New volantirs thisukondi sir

  • @PallaviP-oj2vh
    @PallaviP-oj2vh Před 25 dny +21

    కొత్తగా తీసుకునే వారికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇవ్వండి సార్ ప్లీస్

  • @ramanipangi3284
    @ramanipangi3284 Před 25 dny +15

    మిమ్మల్ని ఎవరు రాజీ నామ చేయమన్నారు మికయితే గ్యారంటీ లేకపోవచ్చు ఇదే నిజం పోస్ట్ కావాలి అనుకొంటే.... బలం కావాలి బలం అంటే ఏమి::::?

  • @Nocode4all
    @Nocode4all Před 25 dny +2

    YCP volunteers poyye TDP new volunteers vastaru anthe

  • @bharathich3969
    @bharathich3969 Před 24 dny

    Resign chesina volunteers malli thisukondi sir please 🙏

  • @VijayKumar-yl3uq
    @VijayKumar-yl3uq Před 25 dny

    Great words great sir🙏🙏🙏

  • @josephbabu404
    @josephbabu404 Před 24 dny

    Tq sir🙏

  • @illalakshmi-fj9lu
    @illalakshmi-fj9lu Před 25 dny +17

    రాజీనామా చేసిన వాళ్లని తీసుకోండి ప్లీజ్ సార్ చాలా కుటుంబలలో వెలుగులు నిప్పిన వారు అవుతారు

  • @ndsc88
    @ndsc88 Před 25 dny +9

    Mee janmabhoomi committee lu ?

  • @srinivasyatla7841
    @srinivasyatla7841 Před 25 dny

    Super ga matladaru sir

  • @bandarudemudu147
    @bandarudemudu147 Před 25 dny

    వారు కూడా అందరికీ ఉపయోగ పడ్డారు,అన్ని పార్టీ వాళ్లకి హెల్ప్ చేశారు

  • @surajmatta2544
    @surajmatta2544 Před 25 dny +2

    Sir, Janma bhoomi kamiteelu gurinchi vokkasari matladandi sir

  • @KrishnaKumar-hl6kp
    @KrishnaKumar-hl6kp Před 25 dny

    Super video

  • @rajetialekhya99
    @rajetialekhya99 Před 25 dny +1

    Rajinama chasina valani kuda tesukondi sir meku runapadi untamu maku chala important sir e job please edi request

  • @rajibhoomi8872
    @rajibhoomi8872 Před 25 dny +15

    కరోనా టైమ్ లో బాగా పని చేసిన మరియు రోజు సచివాలయం కీ వచ్చి మన మేడమ్స్ కి రాని పని కూడ మనమే చేసి ప్రతి సర్వే అందరి కన్నా ముందే చేసి తెలియని వాళ్లకు చెప్పి ప్రతి ఒక్కరికి ఏ ప్రతి పథకం పోకుండా వాళ్ల ఇంటిలో ఒక మనిషి లాగా మన కుటుంబం లాగే వాళ్ల కోసం కూడా ఆలోచించి వాళ్ల కోసం అన్ని చేసి వాళ్ల దగ్గర ఒక్క రూపాయి ఆశించ కుండా పని చేసి వాళ్లు ఏ పార్టీ అని చూడకుండా అందరూ మన వాళ్ళే అని ఈ అయిదు సంవత్సరాలు చాలా కష్టపడ్డాం అలా అందరి దగ్గర మంచి పేరు వచ్చిన వారే నిజాయితీగా రాజీనామా చేశారు MLA గారు కార్యకర్తలు వచ్చేది మన ప్రభుత్వం మీరే తిరగాలి మీతోనే అన్ని అని చెప్పేరు అందుకే చేశారు
    ఎవరు ఇష్టం గా చేయలేదు
    ఎవరు కావాలని జాబ్ వదులుకోరు
    మేము వాలంటీర్స్ జాబ్ నీ ఒక బాధ్యత లాగా చేశాం ఎవరి కిందా బానిస లాగా చేయలేదు వాళ్ళు చెప్పినట్టు చేయలేదు
    ఇది నిజం
    ఎవరైనా బాధ పడితే క్షమించండి
    ఇది ఒక రాజీనామా చేసిన వారి బాధా

  • @plakshmi957
    @plakshmi957 Před 25 dny +3

    Raji nama chasinavalli ni kuda avakasam evandi

  • @user-dr6ww9mw2n
    @user-dr6ww9mw2n Před 24 dny +1

    అన్న తెలుగుదేశం పార్టీ అధికారం కోసం చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కార్యకర్తలు చాలా వరకు కష్టపడ్డారు మన పార్టీ కార్యకర్తలకు అర్హత ఉన్నటువంటి వారికి,పేదవారికి, వాలంటరీ ఉద్యోగాలు కోరుకుంటున్నాను.నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే తిరిగి ఇదివరకు ఉన్నటువంటి వైసీపీ వారికి వాలంటీర్ ఉద్యోగాలు కల్పించొద్దని నా మనవి వైసిపి గవర్నమెంట్ లాస్ట్ టైం ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే వాలంటీర్ ఉద్యోగాలు కల్పించారు మన తెలుగుదేశం గవర్నమెంట్లో అర్హత ఉన్నటువంటి పేదవారికి తెలుగుదేశం పార్టీ కోసం పని చేసినటువంటి వారికి వాలంటీర్ ఉద్యోగాలు కల్పించి వారికి వారి కుటుంబానికి తోడుగా ఉంటారని ఆశిస్తూ తెలుగుదేశం అభిమాని జై తెలుగుదేశం

  • @avularameshram
    @avularameshram Před 25 dny

    Ela jaruguthundhi ani maaku teliyadhu sir plz save the volunteer s in AP sir

  • @ndsc88
    @ndsc88 Před 25 dny +8

    Dwakra lu vajpayee garu thesukochharu

  • @sakunthalabaluguri6821
    @sakunthalabaluguri6821 Před 25 dny +2

    Sir TDP vallu outsourcing deportment teeskocharane valla I regularisation chaila salary increment kuda chailedu , ippudu volunteer ni Ela oppukuntunnaru

  • @ambatireddy4494
    @ambatireddy4494 Před 25 dny +13

    సార్ మనం ఉన్నపుడు ఒకలా, లేనప్పుడు ఒకలా మాట్లాడ కూడదు. మీరు ఏమన్నారో నేను చెప్పను. మీకే తెలుసు

  • @raobk7605
    @raobk7605 Před 25 dny +4

    Chaalu😮😮😮😮😮😮😮😮😮😮

  • @user-sq5ib9wz3b
    @user-sq5ib9wz3b Před 25 dny +1

    సార్ కావాలనే మా చేత చేయించారు

  • @Sagar22274
    @Sagar22274 Před 24 dny +1

    సార్ ఈ వాలంటీర్స్ టీడీపీ వాళ్లకు ఇళ్లస్థలాలు రాయలేదు సార్, వైసిపి వాళ్లకు ఒక్కక్కరికి రెండు ఇళ్ల స్థలాలు ఇచ్చారు sir

  • @tirumanikrishnamraju3965
    @tirumanikrishnamraju3965 Před 24 dny +1

    వాలంటీర్లు రాజీనామా చేసి మరి వైసీపీ ప్రచారం చేశారు వాళ్ళని తిరిగి తీసుకోవద్దు మన దగ్గర ఆధారాలు వున్నాయి 🙏🏼

  • @Jesusrajyam
    @Jesusrajyam Před 12 dny +1

    కోర్టులో పిటిషన్లు వేసి వాలంటీర్ మీద ఒత్తిడి తెచ్చింది మీరు మాట మార్చాడంలో మీ తర్వాతే ఎవరైనా

  • @simonpeter4204
    @simonpeter4204 Před 25 dny +4

    Ohhh now you're not treating as TDP Alaence.

  • @ramachandrara58
    @ramachandrara58 Před 24 dny

    To the extant eligible with good track record may be considered for regularisation But the bad guys must be punished

  • @SunilKumar44446
    @SunilKumar44446 Před 25 dny

    వేవస్థ ఉంటుంది స్వామి అది మీ వాళ్ళు ఉంటారు ఒక వేల మీ నాయుడు ఉంచమన్నా ఉండనివ్వరు వాళ్ళు చేసి నట్టే మీరు చేస్తారు

  • @radhikaradhika9626
    @radhikaradhika9626 Před 25 dny +8

    రాజీనామా చేసన వాలంటీర్లు గురించి ప్రభుత్వం ఆలోచించాలి సర్ గత ప్రభుత్వం మమల్ని బేదిరించారు.మీరు రాజీనామాలు చెయ్యకపోతే మీ ప్లశ్ లో గృహా శారాదులను పెట్టి వర్క్ చెయ్యిపించడం జరుతుందాని బెదిరించారు వచ్చేది మా ప్రభుత్వమేనని బెదిరించారు. ఇన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి.కారణం గత ప్రభుత్వం చేసన పని అందరు గమనించాలి.

    • @rajuteacher1709
      @rajuteacher1709 Před 23 dny

      Meeru cheppindi apadham, rajinama chesina andhuru dhoggalu, veeri matalu nammakandi

  • @likithammuvedios1505
    @likithammuvedios1505 Před 25 dny

    Resign cheyyali ani pressure pettaaru sir ,,, plz help me sir😢😢😢😢

  • @gopireddydundi9786
    @gopireddydundi9786 Před 25 dny +1

    Balavamthamga chepicharu Sir please sir komcham alochimchamdi Sir please

  • @user-cn9wt2yz7f
    @user-cn9wt2yz7f Před 25 dny +5

    రీజెన్ కావాలని చెయ్ లే దు సార్
    ప్లీజ్ హెల్ప్ మీ సార్

  • @SriLakshmi-ce6lh
    @SriLakshmi-ce6lh Před 24 dny

    Nellore district kovur niyojakavargam lo kodavalur ki chendhina volunteer ysrcp party side a pani chesadu..ma gramalo vallaki yelanti manchi cheyledhu..athanu develop ayadu kani maku yelanti panulu cheyledhu sir..alanti vaallu chala mandhi vunnaru..gatha prabhuthvamlo vunna vaallani teseyndi sir please 😢😢

  • @narasimhanarasimha-8428

    Good sir

  • @govindaraobhyri8128
    @govindaraobhyri8128 Před 23 dny

    Yes ur real politician ❤🎉🎉 hatsupp sir,,,,,,

  • @kavithakotano5351
    @kavithakotano5351 Před 23 dny

    Sir maku 10000 avasaram ledhu sir,but resigned volunteers ni teesukoni 5000 ichina chalu sir

  • @lakshmiy5165
    @lakshmiy5165 Před 25 dny +4

    Sir maku tirigi job evandi sir plz sir iam poor sir

  • @filmesindia2988
    @filmesindia2988 Před 22 dny +1

    Vallantries endhukuu sachivalayam. Sibbandhi vonnaru gaa vallatho panchandii😂😂😂😂

  • @m.kalpana547
    @m.kalpana547 Před 25 dny

    Good sir baga cheparu

  • @kurubavishwanath2301
    @kurubavishwanath2301 Před 24 dny

    రాజీనామా చేసిన వాళ్ళ గురుంచి ఆలోచన చేస్తే మా వాళ్ళ పరిస్థితి

  • @explorewithannapurna
    @explorewithannapurna Před 25 dny

    Vadhu sir...

  • @chinnababumaddala
    @chinnababumaddala Před 23 dny

    సార్ రాజీనామా మేము కావాలి అని చేయలేదు సార్ ఓటేదివాళ్ళ చేశాం సార్ మరల పాత వాళ్ళని pettukodesaru

  • @RamakrishnaReddi-gc1pz

    Chndrababu Naidu Garu and merry and Garu great sir

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Před 23 dny +2

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వాళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..

  • @poduguramu6052
    @poduguramu6052 Před 22 dny

    Maku kuda balavantamuga resign cheincharu malli mammalini tisukondi sir

  • @psb2390
    @psb2390 Před 24 dny +2

    అందరూ వైసిపి కార్యకర్త లను పెట్టారు,టీడీపీ తరపున కష్ట పడి,అధికారంలోకి రావడానికి టీడీపీ కార్యక్తలు చాలా కృషి చేశారు. టీడీపీ వల్లనే recruit చేయాలి.

    • @Vishuvardhan.621
      @Vishuvardhan.621 Před 24 dny

      తమ్ముడు మీరు ఎవరో తెలియదు కానీ మంచి ఫైట్ రాశారు అవును వైసిపి కార్యకర్తలను పెట్టేరు వాలంటీర్స్ కి ఇప్పుడు టిడిపి తరఫున కష్టపడి అధికారంలోకి రావడానికి టిడిపి కార్యకర్తలు చాలా కృషి చేశారు ఎందుకు దయచేసి వీరు ఆలోచించి వాలంటీర్స్ కి నియమించాలి

  • @durgaprasad-qg6he
    @durgaprasad-qg6he Před 25 dny

    Congratulations sir

  • @jalliram1994
    @jalliram1994 Před 25 dny

    Rajinama chesina valanu kuda tisukondi sir , Resign chesina valani kuda continue cheste makantu melu chesina varu avutharu,
    5y kastapaddam,ippudu private jobs ki velte ee 5years lo Eam chesaru antunnaru sir jobs ivvadam ledu ,plz sir Resign chesina valanu continue cheyyandi sir

  • @user-kx8th3jc9c
    @user-kx8th3jc9c Před 20 dny

    Volunteers dwaara miss aina30000mandi aadapillalni vedakinchandi.Ammoilni miss chese vaaru endukandi.Mana JANMABHOOMI committeelundaga.

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 Před 25 dny +2

    వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు వీళ్ళను తొలగించచండి సచివాలయం సిబ్బందికి పనేలేదు వీరేందుకు.

  • @raajkishorereddy
    @raajkishorereddy Před 20 dny +1

    వాలేంటీర్లు మొత్తం వైసీపీ కి న్యాయం చేసిన వాళ్లనే తీసుకున్నారు...టీడీపీ వాళ్ళకి పెట్టిన ఇబ్బందులు మీరు చూడలేదు...వైసీపీకి వాలేంటీర్లు చేసినంత టీడీపీ కి చెయ్యరు.ఒకవేళ వాలంటీర్లు వాళ్లకు ఇచ్చినట్టైతే టీడీపీ కార్యకర్తలకు, బూత్ కన్వీనర్ల పరిస్థితి ఏంటి?అప్పుడు వాళ్ళ దగ్గరకే తిరిగి ఇప్పుడు వాళ్ళ దగ్గరకే తిరిగి ఇక మెమెందుకు కష్టపడ్డాం ఇంత మెజారిటీ ఎందుకు తెప్పించాం.దయచేసి కార్యకర్తల సలహాలు కూడా తీసుకోండి.ఇంకోటి కార్యకర్తలకు క్వాలిఫికేషన్ డిగ్రీ అని వింటున్నాం..అది నిజమో కాదో తెలీదు...బూత్ కన్వీనర్లు గా పని చేసేముందు క్వాలిఫికేషన్ అడగలేదు మరి ఇప్పుడెందుకు అని కారకర్తల మాట...ఇది కూడా ఆలోచించండి🙏

  • @rameshnallavala3013
    @rameshnallavala3013 Před 24 dny

    TDP resign chesina volunteer ki 30 k ichindi sir, force ga chepinchindi

  • @user-nw4yu4gv2h
    @user-nw4yu4gv2h Před 23 dny

    మాకు మేలు చేయండి సార్ ప్లీజ్