Public About Volunteer System Benefits : PDTV News

Sdílet
Vložit
  • čas přidán 28. 06. 2024
  • Public About Volunteer System Benefits
    #pdtvnews #volunteersystem #vijayawadapublictalk
    Catch up on the latest news with PDTV as we discuss the benefits of the public volunteer system. Stay informed about YS Jagan, YSRCP, and Chandrababu welfare schemes with PDTV News!
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    public about volunteer system benefits,volunteer system uses,public about volunteers,cm chandrababu about volunteers,ys jagan about volunteers,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pithapuram mla,mla pawan kalyan,cm chandrababu,cbn,chandrababu welfare schemes,modi,cmo,pm modi,jsp,evm tampering,pension distribution,polavaram project
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

Komentáře • 79

  • @ravisekhar2716
    @ravisekhar2716 Před 26 dny +62

    గవర్నమెంట్ టీచర్స్ ను పంచమనండి

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala Před 26 dny +40

    ఇస్తాడు తీసుకోండి చేసిన పనికి కర్మ అనుభవించండి.
    జగన్ పథకాలు నామ రూపాలు లేకుండా చేయడమే కూటమి లక్ష్యం.

  • @revallihymavathi5461
    @revallihymavathi5461 Před 26 dny +10

    Ha పెద్దాయన ఏ లోకం లో కరోనా టైం లో వాలంటీర్స్ ఎం చేయలేదా వాళ్ళ ఫ్యామిలీ and valla ప్రాణాలు పెట్టి సర్వే చేసారు gud volunteers

  • @mdivya3812
    @mdivya3812 Před 26 dny +48

    ఇస్తాడు ఇస్తాడు ఆగండి ముసలోళ్ళ చుక్కలు చూపిస్తాడు

  • @vsrikanthsharma2238
    @vsrikanthsharma2238 Před 26 dny +13

    వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు కాదు. కొంతమంది అలా వ్యవహరించి ఉండవచ్చు. అలా చూసుకుంటే సచివాలయం సిబ్బంది కూడా వైసీపీ ప్రభుత్వం లొ వచ్చినదే. ఒక పార్టీ అధికారం లోకి రాగానే ఆ ప్రభుత్వపథకాల లబ్ధి దారులందరు ఆ పార్టీ కార్యకర్తలు అయిపోరు.
    ఇక వాలంటీర్ వ్యవస్థ అంటారా దానిపై చంద్ర బాబు గారు ప్రచార సభల్లో తమ స్టాండ్ ఏమిటన్నది స్థిరంగానే చెప్పారు కదా

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry Před 26 dny +17

    Darunam sir volunteer life

  • @dara4006
    @dara4006 Před 26 dny +26

    ప్రజలను ఎక్కువ సుఖ పెట్టకూడదు. గర్వం నెత్తికి ఎక్కి పథకాలు ఎవడికోసం ఇస్తాడు మా డబ్బులు అవి అన్నారు. ఇప్పుడు ముసలోడి అడగండి చుక్కలు చూపిస్తాడు.

  • @raghavvendra
    @raghavvendra Před 26 dny +5

    ప్రజలు అన్ని చూస్తుంటారు. ప్రజలు ఈరోజు నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ 2029 లో ప్రజలు నిర్ణయిస్తారు

  • @iniraja1980
    @iniraja1980 Před 26 dny +13

    Sajivalayam also implemented jagan government

  • @vimalabhaskar3126
    @vimalabhaskar3126 Před 26 dny +22

    ఒకసారి మా వాలంటీర్స్ గురించి ఆలోచించండి plz.. CM sir. & పవన్ అన్న.

  • @psri458
    @psri458 Před 26 dny +4

    టీచర్లు పనిలేదు కదా ఆడుకుడొబ్బడమే కదా దేనికైనా ఉపయోగించవచ్చు

  • @azeezabdul2930
    @azeezabdul2930 Před 26 dny +10

    😂10000 ante Ela nammarra
    Epudina mata nilabettukunnada😂

  • @ravikiran7929
    @ravikiran7929 Před 26 dny +2

    Sachivalayam Staff ki 30%, Govt Teachers ki 30%,Anganwadi Teachers ki 10%,Aasha Workers 10%, Ration Dealers 10%,Field Assistant's ki 5%,Animaters ki 5% percentage Wise ga Maping Chesi Pensions Distribution Cheyavachu ani Ipudu unna Govt Alochona cheste Bavutundi Yevariki Burden ga undadu..

  • @PavaniPriya-xv6cs
    @PavaniPriya-xv6cs Před 26 dny +7

    PDTV వారు ఇలాంటి ఎన్నో వీడియోలు తీయండి. ఆడవారి అభిప్రాయాలు తీసుకోండి.మధ్యతరగతి వారికి ఇది ఉపయోగంగా వుంటుంది.ఒక అప్పుడు కాస్ట్ ఇన్కమ్ certificates తీసుకోవడానికి లంచాలు ఇవ్వాలి కానీ ఇప్పుడు అలా లేదు.

  • @user-sm3rs1or3s
    @user-sm3rs1or3s Před 26 dny +2

    Volunteers ni unchandi sir plz

  • @user-sq9mi3ht4p
    @user-sq9mi3ht4p Před 26 dny +5

    Please support volunteer sir please 🙏🙏🙏

  • @saleemshiekh8400
    @saleemshiekh8400 Před 25 dny +1

    TEACHER S MUST WORK
    NOT DEEP SLEEP

  • @gugulothmothilal4229
    @gugulothmothilal4229 Před 26 dny +2

    Jai jagan anna

  • @vijayakumargera8840
    @vijayakumargera8840 Před 26 dny

    Okka paydhayanna anutunadu COVID time lo yavariki vallu vaylli chupichukunaru Ani anttunaru?

  • @chiru8647
    @chiru8647 Před 26 dny +1

    Breaking news ,
    Chandrababu Babu, pawan, lokesh
    Pension esthaniki siddham ga unnaru.
    Charitra anta CBN pension evvadam.
    Yenti maku ee sodhi.

  • @prakashk1768
    @prakashk1768 Před 26 dny +1

    జై జగన్,,

  • @spmdm9764
    @spmdm9764 Před 26 dny +2

    వాలంటరీలకుబాగాశాస్తిజరిగింది

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 Před 26 dny +1

    teachers ku school ku 10 gantalaku mundu ichi pampiyyavachu.valanteers avasaram ledu

  • @sivavelanti470
    @sivavelanti470 Před 6 dny

    Sachival lo saffa adagadigi vala work ameti alge report 100/

  • @j.woosayyagaridevanssurya6019

    శ్రీ YS జగన్ గారు ప్రవేశ పెట్టినవి
    సచివాలయం వ్యవస్థ
    వాలంటరీ వ్యవస్థ
    నవరత్నాల పథకాలు అమలు కోసం పై వ్యవస్థలను ఏర్పాటు చేశారు. Bcz
    ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కువ మంది యువతీ యువకులు ప్రజలు ఎక్కువ మంది ఉండేవారు, NOW ఇప్పుడు యువతి యువకులు ఉపాధి కోసం పట్నల వైపుకు వెళుతున్నారు, రేపు అమరావతి రాజధాని అయితే గ్రామాలలో ఎవరు ఉండరు, Bcz మారిన కాలానికి అనుగుణంగా పంచాయితీ వ్యవస్థలో ప్రజల పనులు సరిగా జరగక పోవడం వలన మార్పులు సహజ సిద్ధంగా వస్తున్నాయి.

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 Před 26 dny

    Court lo case unnapudu yela matladatharu

  • @chandrachandra5-5-5-5
    @chandrachandra5-5-5-5 Před 26 dny +1

    Sachivalayam, angadavadi valla tho panchadam aethe thappe valla pani adhikadhu

  • @Realgane
    @Realgane Před 26 dny

    Vel ki mee seva lo online apply chesi
    6 days tarvata lancham echi Pani cheskodam better anpistundu

  • @rajagopalreddy5691
    @rajagopalreddy5691 Před 25 dny

    Valantri avasaram laddu village secretary ichaa sarepothundi only handcrafted and older

  • @vasuato3322
    @vasuato3322 Před 26 dny +1

    Pencen kuda 4000vest

  • @ReddiahP
    @ReddiahP Před 25 dny +1

    Malli karona vastundi appudu matladandi chustamu

  • @laksmiharinichopperla2709

    Ration rice kuda cook chesi volunteers dwara pampini cheyyali

  • @achaiahgutta5800
    @achaiahgutta5800 Před 26 dny +1

    Meru mee comments 😃😃😃😃😃

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye Před 26 dny

    partypackanapedithe volunteersni niyaminchindhi.govt salari wage remuneration peruedaina panikiprathiphalm veerini emloyeesga pariganinchali

  • @mulekondamma4835
    @mulekondamma4835 Před 25 dny +1

    Mari vallantires ki 10000 salarys ani donga matalu enduku cheppadu donga matalu donga hamilu enduku cheppali

  • @user-le3bf3rh8y
    @user-le3bf3rh8y Před 26 dny

    Volunteers unted

  • @user-ri5kx5pk8i
    @user-ri5kx5pk8i Před 26 dny

    Government pattimchu kokundane bathikunnadu, chiraauvu.

  • @user-ng3et6br2c
    @user-ng3et6br2c Před 26 dny +1

    Veella maatalu vintunte nijanga ap people gorrelu aniii baaga artham avuthundi 😂😂😂😂

  • @vinaykumarviswanadhapalli8004

    Brahmins tdp ki support ga untaru starting nundi reason emo kani

  • @SMadhavi-bt1ys
    @SMadhavi-bt1ys Před 26 dny +1

    Volunteers kachithanga vundali

  • @Hussainshaik-gk8hp
    @Hussainshaik-gk8hp Před 26 dny

    Babu ni nammi Tay ado gati

  • @harishginka7849
    @harishginka7849 Před 26 dny

    Arey Babu journalism taliyakpotha question adgamaku
    Aslu election mundu volunteer system continue ayidi ani chapi votes vaska epudu cancel chsta anaru CBN ha question highlight chai mundu

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl Před 26 dny +1

    Avakasha vadham ra chavandari chandrababu chethilo

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl Před 26 dny

    Valanteers ku eiche dabbulu chandrababu jebu loki

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 Před 26 dny +5

    ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళ తోనే పంచాలి

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 Před 26 dny

    U chachindali karona appudu

  • @kirackkids5376
    @kirackkids5376 Před 26 dny +3

    సచివాలయం ఉద్యోగులకి జీతాలు ఇచ్చి యూట్యూబ్ లు pubg గేమ్స్ ఆడుకో మనండి, ఇచ్చే జీతానికి పనిచేయించాలి..
    జాబ్స్ మటుకు గవర్నమెంట్ వి కావాలి పని చెయ్యక పోయిన జీతాలు ఇస్తారు కాబట్టి..
    10,15 వేలు జీతాలు కి పనిచేసే pvt స్కూల్స్ లో పిల్లలు బాగా చదువు తున్నారు..
    Phd dsc tet లు చదివి govt స్కూల్స్ లో చదువు చెప్తే , వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం లేక pvt స్కూల్స్ లో చేరుస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం.. ఆలోచించండి సొసైటీ లో ఏమిజరుగుతుందో.. Govt హాస్పిటల్ కి వెళ్లాలంటే భయం సరిగా వైద్యం చెయ్యరని , మరి govt ఉద్యోగం రావాలంటే ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి కష్టపడాలి, అంత తెలివితేటలు వున్నా ఉద్యోగులు కొంతమంది సరిగా పనిచెయ్యరు. కుదిరితే పని చేపించండి.... కూర్చో పెట్టి జీతాలు ఇవ్వకండి..

    • @vardhansandesi8635
      @vardhansandesi8635 Před 26 dny

      Apu nee sodhi

    • @user-le3bf3rh8y
      @user-le3bf3rh8y Před 26 dny

      Ws

    • @tejgurram3748
      @tejgurram3748 Před 24 dny

      meeru pubg lo guns supply cheystunara sachivalayam vallaki ....... nee badha yento cheppu anthe gani yenduku meeku e matalu

    • @kirackkids5376
      @kirackkids5376 Před 24 dny

      నేను చూసిందే చెప్పా... గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తవుడుకున్నాడంట........
      నువ్వేమ్మన్నా సప్లై చేసేవాడివా ఇంతక ముందు.. బుల్లట్ లు.... 🤣🤣

  • @Hii_Sivaji
    @Hii_Sivaji Před 26 dny

    Nev tdp kuukavi anduke ala matldutunnavu

  • @gugulothmothilal4229
    @gugulothmothilal4229 Před 26 dny

    Valtaes Moda chikadniki ipudu cbn dhi

  • @pennibaalu9340
    @pennibaalu9340 Před 26 dny +1

    Pedayana ku kallu poienattuvoonai