Video není dostupné.
Omlouváme se.

వాలంటీర్లు పేరు మార్చి చంద్రబాబు ఎం చేయబోతున్నడంటే | Dv Srinivas About AP Volunteers

Sdílet
Vložit
  • čas přidán 14. 08. 2024
  • వాలంటీర్లు పేరు మార్చి చంద్రబాబు ఎం చేయబోతున్నడంటే | Dv Srinivas About AP Volunteers
    #apvolunteer #jagan #pension #appensiondistrubuting

Komentáře • 83

  • @user-ys5fi6kb4k
    @user-ys5fi6kb4k Před měsícem +19

    సర్ మేము ఎప్పుడు ఎవరి దగ్గర ఏ అమౌంట్ తీసుకోలేదు సార్ నిజాయితీగా పని చేశారు

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 Před měsícem +69

    డిప్యూటీ సిఎం గారు
    మీరు మాకు చాల పెద్ద బహుమానం ఇచ్చారు సార్.ఎందుకు సార్ మమ్మల్ని అంత మాట అన్నారు పెన్షనర్స్ దగ్గర 100 నుంచి 300 వరకు వసూలు చేసేవాళ్ళం అని
    సార్ ఎక్కడో వుంటారు సార్ వెధవలు అందర్నీ అనేయడం ఏంటి సార్.చాల బాధ కలుగుతుంది సార్ మీ జెండాలు మోసిన వారిలో మీము కూడా వున్నాం సార్ నా ఫ్యామిలీ నా వోట్ కూడా కూటమికి పడిని సార్
    ఏదోక రోజు మకంటూ మంచి రోజులు రావ అని ఏదురుచూసం సార్ దేవుడు కూటమి రూపంలో మిమ్మల్ని గెలిపించారు కానీ మాకు అవమానాలు ఎదురవుతూనే వున్నాయి మీము కూడా సామాన్య ప్రజలమె సార్ ప్లీజ్ సార్ అందరిలోనూ మాలాంటి నిజాయితీ పరులని చంపేయకండి. సార్ 10మంది దోషులు వుంటే అందులో ఒక నిజాయితీ పరుడికి శిక్ష పడకూడదు సార్ ప్లీజ్ సార్ 🥺
    ఈరోజు మమ్మల్ని వైసీపీ వాళ్ల ముందు వేధవల్ని చేశారు సార్ 😭😭

    • @GChari
      @GChari Před měsícem +6

      చాలా బాగా చెప్పారు సేమ్ to యూ🙏🙏🙏😭

    • @sivaparvathich2678
      @sivaparvathich2678 Před měsícem +5

      Avunu 100percent true

    • @dasariranjith1503
      @dasariranjith1503 Před měsícem +1

      Nuvvu emmi katali dengaku epichukonari ok

    • @chennaharika773
      @chennaharika773 Před měsícem +1

      Testam àneleka eppudu sollu chepthunri dcm gaaru

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 Před měsícem

      @@dasariranjith1503
      Mee comment Naku sarigga arddham avvaledhandi

  • @user-Lucky88
    @user-Lucky88 Před měsícem +12

    Correct Sir అదే నేను చెపుతున్న..
    వైసీపీ మమల్ని సరిగ్గా మేంటిన్ చేయడం రాలేదు అంటున్నారు కాబట్టి మీరు సరైన పద్దతిలో పెట్టీ అందరి నోర్లు ముపియండి..
    వాలంటరీ లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు అన్నవలకి ఇచ్చి ఎలా చూపించారో..
    వాలంటరీ లను కూడా సరిచేయండి..
    మా కడుపులు కొట్టకండి sir..

  • @user-Tallapaka
    @user-Tallapaka Před měsícem +22

    మంచి విశ్లేషణ చేశారు కాని అందురు వాలంటీర్స్ వైసిపి కార్యకర్తలు కాదు టిడిపి వాళ్ళు కుడా చాల మంది ఉన్నారు

  • @bitchalabhavanisankar8605
    @bitchalabhavanisankar8605 Před měsícem +24

    కావాలంటే పేరు మార్చండి.
    కానీ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి సబబు కాదు.మాకు మంచి రోజులు వస్తాయని ఇన్ని రోజులు ఎదురుచూసం.పెద్దమనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.చిత్తశుద్ధితో ప్రజాసేవకు లోబడి పనిచేశాం.

  • @user-kc6lj5ss7u
    @user-kc6lj5ss7u Před měsícem +15

    వాలంటీర్లు 3లక్షల ఆడపిల్లలను కిడ్నాప్ కేసరి ఎత్తుకు పోయారు వాలంటరీ విద్యావంతులు చదువుకున్న వారు ఫ్యామిలీ కలిగిన వారు ఇలాంటి దుర్మార్గమైన పనులు వారు చేయరు వారు ఎల్లప్పుడూ ప్రజల సేవ చేసే వారు గొప్పవారు కరోనా పరిస్థితిలో ప్రాణమని ప్రాణంగా పెట్టిన వారు గొప్పవారు

  • @chennakesavaraokvl4379
    @chennakesavaraokvl4379 Před měsícem +9

    రాజీనామా చెయ్యని వాలంటీర్స్ కి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వారిని కొనసాగాలి, వారు బతుకులతో చాలగటం ఆడకూడదు,

  • @user-kc6lj5ss7u
    @user-kc6lj5ss7u Před měsícem +6

    వాలంటరీ విషయాలను రెండు నాలుగు లాగా మాట్లాడుతున్నాడు ఈ పెద్దాయన ఉదయానే సూర్యోదయం నాడి 5 గంటలకు వెళ్లి 5:30 కి వెళ్లి పెన్షన్ ఇవ్వడం అంతా చీపుగా మాట్లాడతావు పెద్దాయన వాలంటీర్ల గురించి వాలంటరీ కరోనా పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణాలను త్యాగం గా పెట్టి కరోనా పేషెంట్లు హాస్పిటల్ పట్టుకెళ్ళి జాయిన్ చేసిన వారు వాలంటరీ లు ఇంటి చీపుగా మాట్లాడుతావు కదా పెద్దాయన ఇంత చీప్ గా మాట్లాడతావా పెద్దాయన క్యాస్ట్ నేమిటి లీగల్ నెహ్రూ డెత్ సర్టిఫికెట్ వీటిని చేసి పెట్టడం గొప్ప పని కాదా మనిషి అన్నప్పుడు కొద్దిగా ఆలోచన అనేది ఉండాలి

  • @manindramanidra157
    @manindramanidra157 Před měsícem +7

    Sir pawan garini 30000మందిని తీసుకు రామ్మనడి సిర్

  • @KarthikCA360
    @KarthikCA360 Před měsícem +5

    Eroju pallandu district lo macharlo oka welfare secretary 500₹ bribe thisikunte suspend chesaru..

    • @bmaha6008
      @bmaha6008 Před měsícem +1

      Sir ma village lo kuda elanty vallu vunnaru

  • @sekharsilk
    @sekharsilk Před měsícem +18

    సచివాలయ ఉద్యోగులు లంచం తీసుకోవడం మొదలుపెట్టారు.ప్రతి ఒక్క పెన్షనర్ దగ్గరి నుంచి ₹500 కమిషన్.

    • @chennaharika773
      @chennaharika773 Před měsícem

      Empoly power

    • @narendranadhpavuluri8465
      @narendranadhpavuluri8465 Před měsícem

      Volunteers asalu mothame mingesarama.. adi matladava inthakumundu..

    • @chennaharika773
      @chennaharika773 Před měsícem

      @@narendranadhpavuluri8465 mingesillolu volunters kutami lo cherchukndi.. Cherchukodam tappe.. Malla valle aa tappu mension chestunaru

    • @chinnu3544
      @chinnu3544 Před měsícem

      Anni volunteers ala kadhu ....we lyk pk sir ...sir do justice for volunteers those who are genuine should not be punished bcoz of few volunteers...plz don't restrict volunteer jobs for the only degree passed PPL bcoz some volunteers are innocent and genuine,who been working since 5yr will loose job asap ...they will again land up in no other job in there hands ....which is injustice to them ....plz pk sir think about it once bcoz we know that you will do justice to everyone

  • @saralaatmakuri1185
    @saralaatmakuri1185 Před měsícem +1

    చాలా బాగా చెప్పారు సర్

  • @VenkataratnamDevendla-y4e
    @VenkataratnamDevendla-y4e Před měsícem +1

    Raspct sir chala baga matladaru good melanti vallu samajaniki mukyam sir🙏🙏🙏

  • @sobhajillellamudi1676
    @sobhajillellamudi1676 Před měsícem +7

    Thank you sir
    Chala correct ga chepparu

  • @madhurikaranam1007
    @madhurikaranam1007 Před měsícem +2

    Chala baga chepparu sir....e visayam gurinchi government alochinchale...only 5000 ki a amount evvari dhaggara tesukokunna anthati COVID time lo kuda work chesina vallu chala mandhi volunteers unnaru..

  • @mandatikishorebabu9654
    @mandatikishorebabu9654 Před měsícem +1

    Very good sir meru

  • @Djilucky.
    @Djilucky. Před měsícem +3

    పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ 100 నుంచి 300 నజరానా తీసుకున్నారు అని. అనడం చాల బాధ కారం ఉంది వాలంటీర్లు ఎవరు కూడా లంచం తీసుకోలేదు.. ఇప్పుడు. సచివాలయం వాళ్ళు ఇచ్చినప్పుడు నాయకులతో కలిసి 500 నుంచి 3000 వరకు కోతలు విధించారు...

  • @ashokbethapudi5987
    @ashokbethapudi5987 Před měsícem +8

    100 percentage nyayamga cheppinaru sir maku party tho Pani ledu including tdp I am also working volunteer

  • @vanimatamalam3723
    @vanimatamalam3723 Před měsícem +8

    Cbn sir garu mata thappadu ani memu strong ga nammuthunnam ayana maku manchi cheste memu ma pranam unnantha varaku ayana ki runapadi untam dayachesi ma jeevithalu veedhilo veyyakandi

    • @salapuparvathi9322
      @salapuparvathi9322 Před měsícem

      Mimmalni srushtinchina jagan ke vennupotu polchi,odincharu.ink cbn ki em chestaro

  • @bhavaniatthili7392
    @bhavaniatthili7392 Před měsícem +1

    Super sir👌👌

  • @bangarrajubattena956
    @bangarrajubattena956 Před měsícem

    Exalant Baga cheppru sir

  • @KorraSathibabu-rs7qe
    @KorraSathibabu-rs7qe Před měsícem +3

    మీడియా ఉంది కదా అని నోటికి వచ్చింది మాటలు మానుకోండి.

  • @user-eb8dy4se9f
    @user-eb8dy4se9f Před měsícem

    Superr...sir....

  • @porankihemaprabhakararaju5126
    @porankihemaprabhakararaju5126 Před měsícem +2

    Sir
    NSS expansion National Service Scheme...but not national swayam Sevak as you said.....
    Thank you Sir

  • @KanakaRaju-cc5uy
    @KanakaRaju-cc5uy Před měsícem

    Yes good speech sir

  • @prathyushaBathula-yf8zr
    @prathyushaBathula-yf8zr Před měsícem +2

    Volunteers epudu kuda 1 rupee theskola evaro okarini chusi andari gurinchi judge cheyatam chala badha ga undi sachivalayam staff mari 500 theskunaru mere evamanaru ga valani mari deni emantaru pavan sir

  • @bmaha6008
    @bmaha6008 Před měsícem +2

    Sir CM sir request chese door to door nayakulanu velli adigi aa volunteer gurinchi adigi petamani chepandy

  • @korukondaramarao5863
    @korukondaramarao5863 Před měsícem

    Super sir

  • @haribabudalavai3860
    @haribabudalavai3860 Před měsícem

    Volunteer vyavastha mottam RADDU cheyyali

  • @munivaraprasad880
    @munivaraprasad880 Před měsícem

    💯 correct 🎉🎉🎉

  • @jogiprasanth1884
    @jogiprasanth1884 Před měsícem

    Old vi cancel chadi New volunteers Notification open chayali Mana kutami prabutvam

  • @dineshkarthik-ue2zz
    @dineshkarthik-ue2zz Před měsícem +1

    Voulenters ki nyayam cheyali sir

  • @JwalaNarasimhulu-pb3ow
    @JwalaNarasimhulu-pb3ow Před měsícem

    🙏

  • @shaikmahaboobbasha8020
    @shaikmahaboobbasha8020 Před měsícem +2

    Sir yes think about this please

  • @chandradeviravipati7146
    @chandradeviravipati7146 Před měsícem

    10 కి కూడా వాలంటీర్ జాబ్స్ ఇవ్వచ్చు గా అండి

  • @gchinna12345
    @gchinna12345 Před měsícem

    అందరూ అలా లే రు

  • @narendranadhpavuluri8465
    @narendranadhpavuluri8465 Před měsícem +1

    Volunteers lo ycp kani vallu okkaru kuda leranedi 💯% nijam.. andarni teesi padesi TDP kosam kastapadinavallane tesukovali..

    • @chinnu3544
      @chinnu3544 Před měsícem

      Y volunteers should work for any party?they has to work for PPL and govt

    • @narendranadhpavuluri8465
      @narendranadhpavuluri8465 Před měsícem

      @@chinnu3544 why bcz they are not deployed with the exam.. that's y they work for one party along with the people..

  • @sivavelanti470
    @sivavelanti470 Před 29 dny

    Volunteer anti sevakudu ga pani chesanu sir, 24 hours vidhulu unnamu sir 100/ karatiga chesamu sir report chustesadi sir

  • @reesuramana1663
    @reesuramana1663 Před měsícem +1

    deputy cm garu okka sari na cluster loki randi memu luncham tesukunnam ani okkarinaina, cheppamanandi nenu jeevitantam meeku banisala untanu sir yanduku sir leniponi vanni create chestaru meeru mammalni job lo unchalanukunte unchandi leda teesaylanukunte teesayandi sir

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Před měsícem +1

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.

  • @gkalyanigonaboyina9025
    @gkalyanigonaboyina9025 Před měsícem +3

    First like

  • @sandeep4285
    @sandeep4285 Před měsícem

    Jai cbn sir

  • @santhipriya2536
    @santhipriya2536 Před měsícem

    Thank u soooomush sir

  • @dasariranjith1503
    @dasariranjith1503 Před měsícem +3

    Old volunters ni tiseyandi frist

    • @chennaharika773
      @chennaharika773 Před měsícem

      Ela testeru teste kutami mosam tho kulipothdemo

  • @nagoorbabu28
    @nagoorbabu28 Před měsícem

    మాకు ఇష్టమే సార్

  • @Sujatha-xf1kd
    @Sujatha-xf1kd Před měsícem

    Volunteers jobs west please remove it no need vallu yemi cheyaledhu cheyaraledhu

  • @Djilucky.
    @Djilucky. Před měsícem

    పార్టీల కోసం మేము ఎప్పుడు పని చేయలేదు. ప్రజల కోసమే పని చేశం ఇప్పుడు. మీరు. అందరినీ. అలా. మాట్లాడం తప్పు....🙏🙏🙏🙏

  • @manohargmail
    @manohargmail Před měsícem

    K

  • @mosugantisridevi3606
    @mosugantisridevi3606 Před měsícem

    Vienna vaalla gurichina alochinchandi sir

  • @ramyasri1528
    @ramyasri1528 Před měsícem

    Sir bedirinpulaku gurai rajinama chesina Volunteerlanu ycp party antunaru kada pakka Ysrcp party ki adhikaranga work chesina nayakulanu bukelu echi mari ahavanistunaru bedirimpulaku gurai adikaramga vedurukoleka bayapadi rajinama chesina middle class family paina sir mi adikaram edi enthavaraku correct sir

  • @harinihasini5416
    @harinihasini5416 Před měsícem +1

    andaru partylu marochha

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 Před měsícem

    Volunteers lekapothe public brathkaru ane vidamuga create chesaru,carona lo volunteers leni state kante ap lone ekkuva mandi chanipoyaru,volunteers pakisthan meeda fight chesinatlu build up isthunnaru

    • @deeepthibujji9992
      @deeepthibujji9992 Před měsícem

      Yes correct chaduvukunna variki manchi jobs evvali volunteer jobs avasaram ledhu asalu money waste chestunnaru.manaki daggaralone company lu tesukuni ravali ani kurukuntunna education ki value vundali

  • @bmaha6008
    @bmaha6008 Před měsícem

    Super sir

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Před měsícem +1

    వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.

  • @vijaya9833
    @vijaya9833 Před měsícem

    Super sir