Idi Katha Kadu Jeevitham EP-97 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-97 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode97 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • Zábava

Komentáře • 319

  • @ramuramu9789
    @ramuramu9789 Před 4 dny +148

    లోయర్ మేడం డాక్టర్ గారు ఈ షో నడుపుతూ మీరు చాలామందికి న్యాయం చేస్తున్నారు నా దృష్టిలో మీరే హీరో హీరోయిన్ థాంక్యూ సో మచ్

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Před 4 dny +24

    సూపర్ మేడం, చాలా బాగా చేశారు, ఇకపోతే,ఫోన్ కొంప ముంచలేదు సార్, ఈమె బుద్దే కొంపలు ముంచే బుద్ది, నిజమే మేడం ఆడపిల్లలు ఇలానే చేస్తున్నారు

  • @vijayalakshmi8547
    @vijayalakshmi8547 Před 3 dny +11

    ది గ్రేట్ రమ్య మేడం ది గ్రేట్ కళ్యాణ్ చక్రవర్తి గారు ది గ్రేట్ యాంకర్ మేడం అందరికీ ఎంత బాగా చేస్తున్నారు మేడం మీ ప్రోగ్రాం వల్ల చాలా చాలా గ్రేట్ మేడం చాలామంది సహాయపడుతుంది మేడం మీ ప్రోగ్రామ్ మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రోగ్రాం మేడం థాంక్యూ వెరీ మచ్

  • @user-lx9tb8hm2r
    @user-lx9tb8hm2r Před 21 hodinou +5

    Ramya madam Garu మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు ఈ భారతదేశం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది

  • @user-pn7vi5ct3f
    @user-pn7vi5ct3f Před 4 dny +41

    అవును అండీ అబ్బాయి లను కాపాడుకోవడం చాలా చాలా కష్టం.చాలా బాగా చెప్పారు

  • @nethraaj7557
    @nethraaj7557 Před 4 dny +59

    I really liked the way Advocate Ramya Ma'am speaks and does justice... Hatts off to you Ramya Ma'am......

  • @nlakshmi4225
    @nlakshmi4225 Před 4 dny +17

    మీ కాళ్లకు దండం పెట్టాలమ్మా. అయ్ బాబోయి ఆడపిల్లలా .ఇలా వున్నారా? ఆఅబ్బాయి తల్లిదండ్రులు ఎంత భాధ పడుంటారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి.

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 Před 3 dny +20

    చాలా మంచి జడ్జిమెంటి అండి
    ఆ అబ్బాయికి పెళ్ళికి ముందే తెలిసింది
    పెళ్ళి తరువాత దీని సంగతి తెలిస్తే చచ్చిపోయేవాడు
    చాలా అదృష్టవంతుడు

  • @gattaiahjeru1676
    @gattaiahjeru1676 Před 4 dny +14

    ఇతని అదృష్టం మంచిదీ ! చక్కగా చెప్పారు మెడం ఇలాంటివల్లను బయటికి వొదిలేస్తే ఎందరిని ముంచేస్తారో జైలులో వెయ్యాలి

    • @malasatyamma7929
      @malasatyamma7929 Před 3 dny

      Docctorgaru Ramya madamgaru melaantivaaru samajaniki chala avasaramu

  • @neelammasthanamma3462
    @neelammasthanamma3462 Před 4 dny +9

    మేడంగారు సార్ డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు లాయర్ మేడం గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఓకే థాంక్యూ మేడం ఇలా ఆడవారే కాకుండా మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేడం నేను మెడికల్ డిపార్ట్మెంట్ చేశాను వాళ్లలో చాలామందిని చూశాను నేను కూడా

  • @premp1979
    @premp1979 Před 4 dny +98

    ఇలాంటివాళ్ళు ఈ సమాజంలో చాలా మందే ఉండి ఉంటారు

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u Před 4 dny +85

    సార్ మీరు భలే జోకులు వేస్తున్నారు 😂😂😂😂😂😂

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u Před 4 dny +54

    మేడం ఇలాంటిదాని తోలుతీసి ఆరైయండి

    • @vallepujayababu1210
      @vallepujayababu1210 Před 3 dny

      అరే సినతోలుతో నువ్వు ఏంచేసుకుంటావ్

  • @ontimebusiness8851
    @ontimebusiness8851 Před 4 dny +28

    Ramya madam the grate.... Not Advocate.. Wonderful chief justice in Judicial system ❤❤

  • @topugondasrinivas407
    @topugondasrinivas407 Před 4 dny +18

    రమ్య మేడం గారికి 🙏

  • @KchanaBabu
    @KchanaBabu Před 4 dny +7

    థాంక్స్ థాంక్స్ సార్ మె డ o

  • @VishnuVardhan-jk2vf
    @VishnuVardhan-jk2vf Před 4 dny +24

    మంచి తీర్పు

  • @peethalabhavani5548
    @peethalabhavani5548 Před 4 dny +22

    Ramya garu super love you andi❤

  • @koradameena1611
    @koradameena1611 Před 4 dny +24

    సూపర్ రమ్య మేడం కళ్యాణ్ గారు and శ్రీ వాణి గారు అలాట్టి చెంత్త లాట్టి అమ్మాయి లుకు బంది వచ్చినట్టు చేసారు అతను యంత్త మంచి మనిషి కాకపోతే అంత్త property ఇస్తాడు పెళ్ళికి ముందే ఇంతలా చూసుకున్నాడు అంట్టే పిళ్ళి ఐతే enkka ఎంతా బాగా సూసుకుంనో కదా అలాట్టి మంచి మనసు కు మంచి నాయ్యం జరిగినది మీ show లో అలాట్టి ముచ్చు మొహానికి బాగా బంది వచ్చినట్టు చెప్పారు tq so మ్యాచ్ hit TV

  • @aindlaashok557
    @aindlaashok557 Před 4 dny +28

    ఇలాంటి మోషగత్తెలు చాల వరకు ఉన్నారు.
    తల్లిదండ్రులు లేని పిల్లా మంచి జీవితం ఇవ్వడానికి ముందుకు వచ్చి నమ్మకం తొ ప్లాట్, గొల్డ్ కొని నీ దగ్గర పెట్టీ నికు ప్రేమ తొ పాటు భరోసా ఇచ్చి సమాజంలొ విలువతో లైఫ్ నీ లీడ్ చెయ్యాక నమ్మినా వాడ్ని మోసం చేసి నీ జీవితాన్నే కొల్పోయావు కదా.

  • @vasupharma8157
    @vasupharma8157 Před 4 dny +22

    Ramya madam meru great

  • @BotlaGangaiah
    @BotlaGangaiah Před 4 dny +37

    డాక్టర్ గారు మీ పంచులు సూపర్ సూపర్ సూపర్ 😂😂😂🎉🎉🎉🎉😂😅😅😊😊😊

  • @vijayalakshmikothuru3867

    సూపర్ రమ్య మేడం సూపర్

  • @BotlaGangaiah
    @BotlaGangaiah Před 4 dny +21

    పోపార్ట్ కొనియాచ్చు కాని మొబైల్ ఆండ్రాయిడ్ phone 😅😅😅🎉😅🎉😢

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 Před 4 dny +5

    The judgement is faster than mobile courts. Well done Hit T.V team. Ramyagaru and Kalyan garu and the pretty Srivaani garu doing a great job. No words to thankyou enough

  • @krishnacherry1312
    @krishnacherry1312 Před 4 dny +12

    Ramya Mam ❤❤❤❤ u r very strong and dynamic lady

  • @bobpaalep7481
    @bobpaalep7481 Před 3 dny +3

    Hats off to Ramya garu. With out mincing words she is giving good advice and saving lives. Godbless Ramya garu. Keep up your good work from Australia

  • @shankuneelayadav6875
    @shankuneelayadav6875 Před 4 dny +29

    I'm fans of the Dr. Kalyan Sir

  • @kneelakantam
    @kneelakantam Před 4 dny +15

    super Madam.. rocking lawyer ❤❤❤

  • @crazyboysss7572
    @crazyboysss7572 Před 4 dny +21

    మంచి బాగా బుద్ది చెప్పారు. రమ్య మేడం గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు. శ్రీ వాణి గారు..

  • @vittalkatkam2152
    @vittalkatkam2152 Před 4 dny +10

    థాంక్స్ మేడం

  • @kadalivaralakshmi8478
    @kadalivaralakshmi8478 Před 3 dny +3

    Super Ramya madam గారు

  • @lavanya7036
    @lavanya7036 Před 4 dny +15

    Doctor garu super

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb Před 3 dny +4

    Good judgement madam and correct analysis of the girl by doctor. Please help the man till the relinquish document is released. Really as a senior citizens on behalf of me and wife both bless all your team. Good going🎉

  • @sadhanandhamanavena7062
    @sadhanandhamanavena7062 Před 4 dny +10

    Ramya medam super super💐💐💐💐

  • @kumaraswamyyamanki8536
    @kumaraswamyyamanki8536 Před 3 dny +2

    రమ్య మేడం గొప్ప నిర్ణయం చాల మంచి మేడం

  • @vidudalababu1
    @vidudalababu1 Před 4 dny +25

    👉Dr.Kalyan Chakravarthy: షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీసావు? "OYO" రూంలోనా?😅😂😊😆
    2nd guy: అహ అంతేం చేయలేదు. ఆ అమ్మాయికి ఉన్న బాధల్ని బట్టి తనని హీరోయిన్ గా పెట్టి షార్ట్ ఫిల్మ్ తీద్దామని చేశా.....
    Dr. Kalyan Chakravarthy: నువ్వు హీరోవా ? వాడు(1st guy) కామెడీ, అంతేగా?😂😅😊
    2nd guy: Yes 😊😅😂

    • @gprathap3367
      @gprathap3367 Před dnem

      Dr గారు లొ మంచి టైమింగ్ బాగుంటాయి అండీ

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac Před 4 dny +45

    డాక్టర్ గారూ, లాయర్ గారూ,
    అసలు ఈ పిల్లల్ని ఎలా దారిలో పెట్టాలి.
    ఎటు పోతోంది ఈ యువత,,
    దీనికి కారణం చట్టం లో ఉన్న లోసుగులా, లేక సమాజమా ❓❓❓
    చాలా బాధాకరంగా ఉంటుందండీ.
    యువత ఈ విధంగా ఉంటే ఇంక దేశం పరిస్థితి ఏంటి ❓❓❓❓

    • @misurya7792
      @misurya7792 Před 4 dny +5

      Kamalam buradhalo unna , adhi danni antukodhu. Teach your children in a example of lotus flower 👍

    • @jyothi9882
      @jyothi9882 Před 4 dny +1

      Prati okkari ki dabbulu kavali luxuries kavali dani kosam kashta pade tatvam kuda ledu adi eenati chalamandi yuvatha parstiti

    • @user-pn7vi5ct3f
      @user-pn7vi5ct3f Před 4 dny +1

      విచ్చలవిడి తనమే స్వేచ్చ అనుకుంటున్నారు

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac Před 4 dny

      @@jyothi9882
      డబ్బు కోసం శీలాన్ని పోగొట్టుకుంటారా❓
      శీలం లేని వ్యక్తి చచ్చిన వాడితో సమానం,
      అది తెలియదా❓ చదువుకున్నది ఇదేనా ❓
      వీళ్ళకంటే కూలీ పనులు చేసుకునేవారు నయం.
      ఈ చదువుకున్న వాళ్ళని ఇది తప్పు అని చెప్తే వినే పరిస్థితిలో లేరు తాము చేసిందే కరెక్ట్ అనే పద్ధతి లో ఉన్నారు......
      భవిష్యత్ ఎలా ఉంటుందో ఆలోచించడం లేదు....
      దౌర్భాగ్యం....

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Před 3 dny

      మొదటగా హిందూ కుటుంబ వ్యవస్థ ను నాశనం చేసింది భయంకరమైన చట్టాల తో ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ కృంగదీశాయి

  • @bharitha6386
    @bharitha6386 Před 4 dny +6

    Chala Baga cheppinaru, Htsoff to Ramya Mam .

  • @anithaelizabeth6296
    @anithaelizabeth6296 Před 4 dny +6

    What a wonderful decision Sir and Madam. Many people will learn lesson from this episode.

  • @user-te3tt9hv7t
    @user-te3tt9hv7t Před 4 dny +17

    కొత్త హీరోయిన్

  • @srilakshmik3194
    @srilakshmik3194 Před 4 dny +6

    Ramya mam baley vasulu cheysaru...thank you mam

  • @kommuriparvathi1150
    @kommuriparvathi1150 Před 4 dny +4

    Ramya Madam, kalyan sir super ga motivate chestunnaru tq sir Madam

  • @dontharaboinakiran5170
    @dontharaboinakiran5170 Před 4 dny +3

    Yentha bayankaranga unnaru ammayi, Chala manchi episode, thanks to the team

  • @kanyakumari6212
    @kanyakumari6212 Před 3 dny +1

    పనికిమాలిన ఆడపిల్లలు 90% వున్నారు సమాజంలో. Nammadhhu. ఇట్లాంటి వాళ్ళని అస్సలు nammadhhu. Loyar madam మీకు చాలా థాంక్స్. మంచి నిర్ణయం చేశారు.

  • @Jerrinagam
    @Jerrinagam Před 4 dny +9

    Mogudu pattunchukovadam ledani edusthunte, pattinchukovadam torture anukone ilanti aadadanni chusthunte😡😡😡😡😡😡

  • @user-ok6sz8fn5c
    @user-ok6sz8fn5c Před 3 dny +1

    Ma'am Ramya &Dr gariki sastanga namaskaralu

  • @yakalaxmi7816
    @yakalaxmi7816 Před 4 dny +7

    Kalyan sir super

  • @basheeramohammad1642
    @basheeramohammad1642 Před 3 dny +1

    Green red iendi 😂😂doctor garu super punchlu

  • @vamankommera3164
    @vamankommera3164 Před dnem

    నిజమేడం మీరు చెప్పింది అక్షర సత్యం

  • @viswanadhams1160
    @viswanadhams1160 Před 3 dny +2

    Applaud to all your team. you saved our society to some extent. We are very much thankful to Hit TV for enlightening our present society in this way. All the best to you all. I am not finding any words to appreciate our Doctor & Lawyer, particularly in this case. 👋👋👋👋

  • @shailajayanna3591
    @shailajayanna3591 Před 3 dny +1

    లాయర్ మేడం మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 Před 4 dny +6

    Respected Advocate Ramya madam garu, Respected Doctor sir 🤝👌💥 pilla dorukutundani short film perutho vedhavalu veta😮. Marriage kaakamunupe pilla meda othrity Exibition Ramesh tappu.Right justification well💐💐

  • @vanid2807
    @vanid2807 Před 3 dny +1

    Super super madam God bless you madam

  • @Jhansi2109
    @Jhansi2109 Před 3 dny +1

    Doctor gari punch lu super😂

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 Před 4 dny +13

    Doctor garu punch timing superrrrr

  • @user-te3tt9hv7t
    @user-te3tt9hv7t Před 4 dny +10

    పూజ ద హీరోయిన్

  • @vaishuvaishuvaishuvaishu8162

    Hi mam and sir. Sreevani garu

  • @bharitha6386
    @bharitha6386 Před 4 dny +7

    Superb Mam me decision.

  • @shamshadbegum4003
    @shamshadbegum4003 Před 3 dny +1

    Sir Sen's of humour 😂😂😂😂

  • @BhavaniK-cr1fp
    @BhavaniK-cr1fp Před 4 dny +6

    Dr garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baliankani8125
    @baliankani8125 Před 4 dny +2

    This is next new back to back full episodes :- 98 videos Hit TV Teams

  • @ksrsbh
    @ksrsbh Před 2 dny

    Super decision by the Team..hat's off to Ramya Mam

  • @BhavaniK-cr1fp
    @BhavaniK-cr1fp Před 4 dny +6

    Hiii medam meeru super medam🙏🙏🙏🙏🙏🙏 Ramya garu

  • @nagamanireddychannel

    Ramya garu మంచి న్యాయం చేసారు.

  • @kommuriparvathi1150
    @kommuriparvathi1150 Před 4 dny +4

    Super judgement

  • @kiranjagadeeshjada4117
    @kiranjagadeeshjada4117 Před 4 dny +6

    Sir mee matalaki navosthundhi😅

  • @kanakadurga246
    @kanakadurga246 Před 4 dny +5

    Very good programme

  • @kittumittu3822
    @kittumittu3822 Před 4 dny +1

    Doctorgari jokulu super super 😂

  • @getmor
    @getmor Před 3 dny +1

    😂😂😂😂ఇవ్వదటా...ఎట్లా ఇప్పించాలో చూద్దాం...😂😂😂

  • @user-rc9rn1xv8j
    @user-rc9rn1xv8j Před 4 dny +2

    Ty 🙏🙏🙏🙏

  • @VijayKumar-mu6vq
    @VijayKumar-mu6vq Před 4 dny +4

    elanti vallu e samajamlooo chala mandi unnaru medam tanaki meru help chaiyandi ramya medam garu

  • @khalillask
    @khalillask Před 4 dny +5

    Super madam

  • @johncruze2175
    @johncruze2175 Před 4 dny +1

    Doctor garu comedy tyming ultimate fun😂😂😂

  • @sathyaa9709
    @sathyaa9709 Před 4 dny +6

    super medam

  • @deepthikaranam2168
    @deepthikaranam2168 Před 4 dny +1

    Super Ramya mam. Kalyan sir me jokes super timing. Manchiga ippincharu. Ah abbayi ki ah kileady tho

  • @SoujanyaJillapelli
    @SoujanyaJillapelli Před 20 hodinami

    Chaala manchi nyayam chesaru madam thanks meerante maaku chaala eshtam❤

  • @KchanaBabu
    @KchanaBabu Před 4 dny +1

    సూపర్ సూపర్ సూపర్గా అమ్మ చెప్పరు

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo4625 Před 4 dny +1

    Good Manchi Nyayam Chesaru ,, Miru Manchi life Miss Chesukundhi Ammai,, srinivas Garu Take care

  • @surammadhu1493
    @surammadhu1493 Před 4 dny +6

    super

  • @Shanthi-r5n
    @Shanthi-r5n Před 4 dny +1

    మీరు సూపర్ సార్ 🎉🎉🎉🎉🎉

  • @vishnuvardhan8735
    @vishnuvardhan8735 Před 4 dny +3

    28:01 Ramya madam meru maa mooga jathini kapade oka devatha meru 🙏🙏

    • @happy-kj9uz
      @happy-kj9uz Před 4 dny +1

      Mooga jaathi కాదు సోదరా maga jaathi

  • @bhavanidevinaelluri3539
    @bhavanidevinaelluri3539 Před 4 dny +1

    RAMYA GAARU MEERU BEST SOLUTIONS ESTHUNAARU SO GREAT

  • @leela2470
    @leela2470 Před 3 dny

    Excellent excellent Ramya garu...

  • @florencemedha
    @florencemedha Před 4 dny

    Thank you madam so nice of you judge ment God bless you mam

  • @SleepyCave-bq7tt
    @SleepyCave-bq7tt Před 4 dny +1

    Great madam garu

  • @bhaskarn2087
    @bhaskarn2087 Před 4 dny +1

    Ramya aakula madam super society needs you madam God bless you

  • @bhavaniuduthala1
    @bhavaniuduthala1 Před 3 dny +1

    Good judgement medam

  • @mdmeharaj3064
    @mdmeharaj3064 Před 4 dny +1

    Good judgement madam

  • @himabindhubandarla9054
    @himabindhubandarla9054 Před 4 dny +1

    Doctor garu mi punchlu timing super sir🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SuseelaVeluri-xu5pm
    @SuseelaVeluri-xu5pm Před 4 dny

    రమ్యా మేడమ్ మీరు అద్భుతం 🙏🙏🙏

  • @SyedmasroorSyedmasroor
    @SyedmasroorSyedmasroor Před 4 dny +1

    Super super episode ❤❤❤ correct nayam chesyaru

  • @user-jx4qz6jk5h
    @user-jx4qz6jk5h Před 4 dny +1

    Super madam thanks

  • @vijayabhaskarreddykancharl8473

    Super judgement 👌👌

  • @Nani-tb2qv
    @Nani-tb2qv Před 4 dny +1

    Next level episode madam ❤

  • @RajuGannoju-rh8gk
    @RajuGannoju-rh8gk Před 3 dny

    Dr గారు మీ టైమింగ్ పంచ్ బాగుంది

  • @Devarajap6366
    @Devarajap6366 Před 2 dny

    Great judgement in short time Ramya mam..

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 Před 3 dny +1

    Super sir madam 🙏

  • @nagamanireddychannel

    ఆడవారు మరీ బరితెగించుతున్నారు. చదువులు సంస్కారానికి బదులు విచ్చలవిడి తనాన్ని నేర్పుతున్నాయా అనిపిస్తుంది.

  • @user-ow5wj1rt2q
    @user-ow5wj1rt2q Před 4 dny

    Chalamanchigavundi,super