Idi Katha Kadu Jeevitham Ep-27 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani

Sdílet
Vložit
  • čas přidán 26. 10. 2023
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-27 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode27 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu
  • Zábava

Komentáře • 796

  • @ManojKumar-kd8mb
    @ManojKumar-kd8mb Před 3 měsíci +24

    రమ్య మేడం గారి కి ధన్యవాదములు,,,, ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చూపించగలుగుతున్నారు.,. అలాగే డాక్టర్ గారికి కూడా ధన్యవాదములు.... మీ తీర్పు ఎంతోమందికి కనువిప్పు కల్గుతుంది.. Tq 🙏🏿q💐💐💐

  • @nsns6167
    @nsns6167 Před 9 měsíci +135

    గులాబ్ జామ్ లు ఎవరూ తినకండి 🤣🤣🤣

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 Před 9 měsíci +44

    బాబోయ్ anchor 🔥, రమ్య గారు నవ్వుతున్నారు,ఎంజాయ్

  • @kumaryella1212
    @kumaryella1212 Před 9 měsíci +50

    శ్రీ వాణి మేడం మీరు చాలా బాగా చెప్పారు..... 🙏

  • @ushaclicks143
    @ushaclicks143 Před 9 měsíci +150

    ఎంత సమస్య అయినా రమ్య మేడం ఈజీగా పరిష్కారం చేస్తారు.. చివరిగా మేడం అన్న మాటలలో చాలా అర్థం ఉంది..హ్యాట్సాఫ్ మేడం..🙏

  • @Anand.B27
    @Anand.B27 Před 9 měsíci +296

    తింటే MTR గులాబ్ జామ్ లే తినాలి, ఏవి పడితే అవి తినకూడదు,😂😂😂😅😅😅

  • @sudhamaddala8920
    @sudhamaddala8920 Před 4 měsíci +18

    ఈ స్టోరీ అంత గులాబ్ జామ్ చుట్టూ తిరుగుతోంది గా

  • @user-ks9xu9cu2r
    @user-ks9xu9cu2r Před 7 měsíci +13

    శ్రీ వా ణి గారు మీరు చాలా చాలా బా గా అడుగు తు న్నా రు

  • @user-st9bl6ix5m
    @user-st9bl6ix5m Před 5 měsíci +9

    ఎస్ సూపర్ సార్ మీరు కూడా చాలా బాగా చెప్పారు థాంక్యూ మేడం థాంక్యూ సార్ థాంక్యూ

  • @aindlaashok557
    @aindlaashok557 Před 9 měsíci +43

    మంచి ప్లాట్ ఫాం దిని వలన కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు నిలబడుతున్నాయి❤.
    డాక్టర్ గారు అన్నట్లు ఇ ఆదర్శ ఆంటీ యొక్క భర్త ను పిలిచి ఆదర్శ ఆంటీ చేసే బాగోతం చెప్పి ఉంటే ఆ భర్త జాగ్రత్త పడే వాడు.
    అడ్వకేట్ గారు చెప్పినట్లు ఇద్దరూ ఇద్దరె, వాడు ఉండటానికి ఇల్లు ఇస్తే అ ఇంటికే కన్నం వేసిన మహా మోస గాడు వాడు ఇంకో తప్పు చెయ్యకుండా ఉండే విధంగా శిక్ష పడేలా చేసి ఉంటే బాగుండు.
    ఇలాంటి వారిని జాలీ పడి వదిలేస్తే ఇంకొకరీ జీవితం నాశనం చేస్తారు.

    • @purushothamthalari5728
      @purushothamthalari5728 Před 9 měsíci +2

      Antha fake script

    • @venkatarao6122
      @venkatarao6122 Před 8 měsíci

      తప్పదు, ఎర వేస్తారు, పడినా వాళ్ళు అద్రష్టమో, దురద్రష్టమో వాళ్ళ ఎథికల్ మీద ఆధారపడి ఉంటుంది

    • @venkatarao6122
      @venkatarao6122 Před 8 měsíci

      ​@@purushothamthalari5728నీకు ఫేక్, మాకు నిజం, నీ ఇష్టం

  • @m.venkatag6g458
    @m.venkatag6g458 Před 9 měsíci +45

    లాయర్ రమ్య గారు మీర సూపర అండీ@ అబ్బ పుల్ ప్రతీ సర్వీస్ @గులాబ్ ఙామ్ స్టోరీ సూపర అండి ❤😁😁😁🙏🙏

  • @PB-iv8kq
    @PB-iv8kq Před 9 měsíci +32

    Ramya madam … super analysis 👏👏👏👏

  • @rasnavenirasnaveni7745
    @rasnavenirasnaveni7745 Před 9 měsíci +40

    శ్రీవాణి గారు చాలా బాగున్నారు... అలనే శ్రీవాణి ఫ్యామిలి కూడా చాలా బాగుంట్టుంది

    • @venkatlakshmilakshmi4231
      @venkatlakshmilakshmi4231 Před 8 měsíci

      Ramya madam Marco ka problem Miya Das Makar Sankranti pillala Manchester Guntur Mar Jana film

  • @Jessymarra
    @Jessymarra Před 9 měsíci +49

    రమ్య మేడం డైలాగ్ 😂 ఆదర్శ ఆంటీ 😅😅

  • @palvaisrinivas5312
    @palvaisrinivas5312 Před 9 měsíci +81

    రమ్య గారు మీరు సూపర్ గా చెప్పారు

  • @jonnalagaddarkmurthy9056
    @jonnalagaddarkmurthy9056 Před 8 měsíci +11

    మేడమ్ గారు ఈటివంటి వాళ్ల మొహాలు లైవ్ లో చూపించండి plese jagarhapadatharu

  • @govindlama8608
    @govindlama8608 Před 9 měsíci +61

    మొత్తం గులాబ్ జామ్ లు చేశాయి అన్నమాట....😁😁👌😁

    • @ratnagoud1327
      @ratnagoud1327 Před 16 dny +1

      S antha ave chesai😂😂 so be careful before eating gulabjamun... 😂😂

  • @mnagaraju9883
    @mnagaraju9883 Před 5 měsíci +4

    గులాబ్ జామున్ కథ...వి౦టున్నపుడు నవ్వు ఆగట్లేదూ!!😆😆😆😆

  • @princeakash4295
    @princeakash4295 Před 9 měsíci +25

    అయ్యో మేము ఇప్పుడే గులాబ్ జామ్ లు తిన్నాము అంది 🤣🤣🤣

  • @gourishankar105
    @gourishankar105 Před 6 měsíci +13

    మంచి మంచి సాంప్రదాయాలు వున్న వారు వస్తారు ఈ ప్రోగ్రాం కి,,ఇవి చూసి byta కూడా నేర్చుకుంటారు ,,,,Great program

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 Před 8 měsíci +47

    ఆమె వాడి బట్టలు ఉతికితే ఆమె బట్టలు వాళ్ళ అయనా ఉతుకుతాడు 😂

  • @Vrkota1234
    @Vrkota1234 Před 6 měsíci +11

    వాడు పదే పదే గులాబీ జామ్ అంటే నవ్వు ఆగడం లేదు నాకు 😅😅😅😀😀

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx Před 8 měsíci +14

    శ్రీ వాణి గారు మీరు సూపర్ మీ యాంకరింగ్ సూపర్, మీరంటే నాకు చాలా అభిమానం, నేను మీ ఫ్యాన్.

  • @surimsuri3965
    @surimsuri3965 Před 8 měsíci +10

    మీరు చాలా great మేడమ్ 🎉

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 Před 4 měsíci +6

    చాలా థాంక్స్ మేడం చక్కటి జడ్జిమెంట్ ఇచ్చినందుకు

  • @vanajaa1026
    @vanajaa1026 Před 9 měsíci +73

    I watch this program because of kalyan chakrvarthi nd excellent lawyer nd their way of explaining

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 Před 5 měsíci +3

    లాయర్ గారి జడ్జ్మెంట్ వెరీ గుడ్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్

  • @mummysvlogs22
    @mummysvlogs22 Před 9 měsíci +4

    Ivi vini kuda chala mandhi life lo manchi msg istunnaru andharu life ni telusukuntaru great andi 👏👏👏👏👏

  • @svpraveen5653
    @svpraveen5653 Před 8 měsíci +9

    Advocate Ramya is very strong. She is logical

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 Před 8 měsíci +3

    Dr. Kalyan chakravarti Garu, and Ramya, sreevani Garu . . Cheppalante eddaru dongale sir good vidio anni elanti story le ekkuvaga vasthnnayi madams and Dr. Garu. Tq dr. Garu and madams🙏🙏🙏

  • @raveendraytukuriy3756
    @raveendraytukuriy3756 Před 9 měsíci +52

    😂😂 గులాబ్ జామ్ లు గల గల లు ఆడించింది అనమాట ఆంటీ😂😂

  • @padmajab2036
    @padmajab2036 Před 3 měsíci +4

    Super lawyer గారు n doctor గారు

  • @mdakber7025
    @mdakber7025 Před 9 měsíci +5

    Ramya madam gaaru very good, chala baaga buddi chepparu vaarevvah super

  • @boddusrinivas6879
    @boddusrinivas6879 Před 8 měsíci +5

    ఇలాంటి ఛాన్స్ వస్తే.. ఎవడు వదులుకోడు. రూమ్ రెంట్.. ఫుడ్.. బెడ్.. ఫ్రీ..

  • @kanyakumari6212
    @kanyakumari6212 Před 9 měsíci +156

    Dr gaaru రోజూ ఇటువంటివే వింటూ solve చేస్తుంటే mind heat ఎక్కుతుంది. మీ ఓర్పు కి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. Itlaantivi ఎప్పుడు వింటూ వుంటే ఛీ అనిపిస్తుంది. మీకు చాలా చాలా నమస్కారాలు.

    • @purushothamthalari5728
      @purushothamthalari5728 Před 9 měsíci +5

      Adhi antha script evaro iddarini kurchobetti matladistaru

    • @satyakrisna58769
      @satyakrisna58769 Před 9 měsíci +3

      Ayya meeru antha feel avvakkarledu. Vellu samajama lo unna samasyalu chalanattu kottavi create chesthunnaru. This program needs to be reported.

    • @harindarrao4467
      @harindarrao4467 Před 8 měsíci

      Em jaruguthundi raa nayana karma kakunty elantivi vinalici vastundhi

    • @satyanarayanamurtyvulli
      @satyanarayanamurtyvulli Před 8 měsíci +1

      😊
      pp

    • @ratnarao5646
      @ratnarao5646 Před 8 měsíci

      ​@@purushothamthalari5728❤ ki l

  • @mutyalavenaiah8803
    @mutyalavenaiah8803 Před 8 měsíci +7

    Sir/ Madam,
    Excellent judgements, issues resolveing,good responsive,an productive

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před 9 měsíci +19

    విశాళమైనా హ్రుదయం మా కవిత ది అర్దం చేసుకోండి లాయర్ మేడమ్ డాక్టర్ గారు ఏదో జరిగింది లే మెడమ్ గుల గుల గులబ్జమ్ దేవుడ నాకు ఎందుకు తగల్లేదు ఇలాంటి కవిత అంటీ అన్ని ఫ్రీ గా ఇచ్చిన దేవత 🙏🙏🙏🙏 నేను ఏక్సాప్టేడ్ నాకు కావలి గులాబ్ జామ్ 😅😅😅😅

    • @kommuprabha2948
      @kommuprabha2948 Před 6 měsíci

      😅😅😅😅😅😅😂😂😂

    • @srujanabandari3455
      @srujanabandari3455 Před 2 měsíci

      Address adigi velluu.. daily gulabjamlu chesi pettidhi 😂😂😂😂😂😂

  • @subrahmanyamcheemalamarry2730
    @subrahmanyamcheemalamarry2730 Před 5 měsíci +4

    Ramya madam suuper andi. Dr garu good analysis

  • @viswanatha1470
    @viswanatha1470 Před 9 měsíci +35

    The relationship between "Gulab jamoon n aunty" is equal to melting !

  • @srihanshitha2336
    @srihanshitha2336 Před 5 měsíci +2

    లాయర్ గారు మీరు కరెక్టుగా మాట్లాడారు ధన్యవాదాలు మేడమ్

  • @HarrisVid
    @HarrisVid Před 7 měsíci +8

    Doc: Mee ఆయన మీ బట్టలు ఉతుకుతాడు.😂😂😂

  • @joladamalli6594
    @joladamalli6594 Před 9 měsíci +4

    Thank you Andi samajaniki oo message isthunnaru

  • @SK-cu9gy
    @SK-cu9gy Před 2 měsíci +2

    తమ్ముడు.. ఓ గులాబ్ జాం నీ జీవితాన్ని జామ్ చేసి పడేసింది.

  • @shaheenclg
    @shaheenclg Před 5 měsíci +3

    Advocate madam your way of speak is Super

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar Před 9 měsíci +9

    Kalayan chakarvarthi sir Mee satires super sir

  • @dorareddy01
    @dorareddy01 Před 15 dny +1

    రమ్య మేడం గారు మీరు మాత్రం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌గా చెప్పుతారు 🙏🙏🙏

  • @ksd5197
    @ksd5197 Před 8 měsíci +7

    Gulab jam tho Gulakar babu😂

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před 9 měsíci +12

    లాయర్ రామ్యా మేడమ్ పెద్ద పెద్ద కేకలు వెయ్యకండి నేను హట్ అవుతున్నా లాయర్ మేడమ్

  • @Vkk785
    @Vkk785 Před 8 měsíci +4

    Repu Diwali ani gulab jamun chestuna youtube lo ee video play chesthu. Coincidentally gulab jamun story tagilindi 😂

  • @user-hu2rh7ro4b
    @user-hu2rh7ro4b Před 4 měsíci +3

    Ramya mam your smile is very nice ❤😊

  • @tkariraju1386
    @tkariraju1386 Před 6 měsíci +1

    Kalyana chakravorthi gaari ki very very thanks Mee yokka team bhaditulaku Mariyu dhurmargulaku gnaanodayam kaligisthu samasyalu tholagisthu chaala adukontunnaru and prapanchamanta choosthondi thanks

  • @sudheercreations4360
    @sudheercreations4360 Před 8 měsíci +5

    Gulab Jamun Gula Gula ....Andi Raa edhi Gulab Jamun la Ghola 😅😂

  • @hymab7343
    @hymab7343 Před 9 měsíci +7

    Tq dr exllent

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik Před 4 měsíci +4

    Ramya madam super❤ gulab jamun😂

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 Před 9 měsíci +32

    ఒక రాధ ఇద్దరు కృష్ణులు.....❤

  • @sahasraspecial6767
    @sahasraspecial6767 Před 8 měsíci +16

    శ్రీవాణి గారు మీరు చాలా బాగా అడుగుతున్నారు.

    • @user-ks9xu9cu2r
      @user-ks9xu9cu2r Před 7 měsíci

      శ్రీ వా ణి గారు మీరు చాలా బా గా అడుగు తు న్నా రు

  • @bhanujinaidu
    @bhanujinaidu Před 8 měsíci +3

    Lawyer Garu super….nice treatment

  • @khrao9475
    @khrao9475 Před 9 měsíci +22

    సూపర్ అమ్మ నాన్న

  • @inakollusuneethacirigiri5019
    @inakollusuneethacirigiri5019 Před 9 měsíci +2

    Lawyer garu meeru pellichesuko boye ammi jeevitham gurinchi alochinchadam chalabagundi madam

  • @emanojreddy593
    @emanojreddy593 Před 4 měsíci +2

    Dr Kalyan garu is so sarcastic 😂😂😂😂

  • @manithaanu6320
    @manithaanu6320 Před 8 měsíci +2

    Am sir e gulamjam godava chala bagunde miru baga matladutharu sir

  • @bandaraju8315
    @bandaraju8315 Před 8 měsíci +5

    సూపర్.....

  • @srinivask2694
    @srinivask2694 Před 9 měsíci +41

    కవిత ఆంటీ కి శత కోటి వందనాలు

  • @akkivarapupavanipavani95
    @akkivarapupavanipavani95 Před 9 měsíci +26

    E program chala comedy undi 😂😂😂😂

  • @sivatejaponnada7053
    @sivatejaponnada7053 Před 7 měsíci +6

    The gulab jamun story😆😆😆🤣🤣

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 Před 6 měsíci +2

    Doctor sir smile n punches expression super

  • @nihimanvi21
    @nihimanvi21 Před 4 měsíci +1

    Ramya gaaru mee expression at 12.17 is super andi😂

  • @rupasundarar123
    @rupasundarar123 Před 9 měsíci +4

    Ee artists akkada pattukuni vastaru scripts chala bagunnay

  • @bharubhagi7562
    @bharubhagi7562 Před 9 měsíci +7

    ఇలాంటి మహాతల్లి ఆదర్శ మహిళగా బిరుదు ఇవ్వాలి . ఛీ ఎం బ్రతుకులు రా బాబు. ఆడవాళ్ళ పరువు తీస్తుంది గా

  • @sarojinilotla3021
    @sarojinilotla3021 Před 9 měsíci +9

    Sri Vani super medam

  • @ILOVEWORLD.777
    @ILOVEWORLD.777 Před 9 měsíci +7

    Nice

  • @raobk7605
    @raobk7605 Před 9 měsíci +9

    Well settled Doctor Garu Advocate Garu super excellent 👍 👌 👏

  • @svpraveen5653
    @svpraveen5653 Před 8 měsíci +2

    GOOD JOB BY Idi Katha Kadu Jeevitham Ep-27

  • @user-vz8be6vi8d
    @user-vz8be6vi8d Před 9 měsíci +4

    Super madam garu

  • @vamsivamsi3046
    @vamsivamsi3046 Před 9 měsíci +4

    Ayyyi adresha aunty ...madam reaction super...😊

  • @darlingdarling8461
    @darlingdarling8461 Před 8 měsíci +13

    What a fantastic story. Tollywood producer ki cheppandi.

  • @neelavathipothuri8379
    @neelavathipothuri8379 Před 8 měsíci +3

    Ramya medam and dr kalyn super

  • @ramavedananda
    @ramavedananda Před 8 měsíci +3

    ఇలాంటి వాళ్ళని సొసైటీ లో వదలొద్దు గొలుసులేసి కట్టేది ట్రీట్మెంట్ ఇప్పించాలి

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 Před 9 měsíci +2

    Very good judgement

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 Před 9 měsíci +5

    Kalyan Chakravarthy garu ramya mam super

  • @praneethavithal7841
    @praneethavithal7841 Před 4 měsíci +2

    Ramya mam mi smile super

  • @satyanarayanaturre5659
    @satyanarayanaturre5659 Před 4 měsíci +1

    Doctor garu ,Ramya, medam chalabaga chepparu,

  • @ushakumar8588
    @ushakumar8588 Před 9 měsíci +7

    Super madam

  • @user-vs2rg6me4u
    @user-vs2rg6me4u Před 9 měsíci +28

    ఏంటి మమ్మి యవరు వీళ్లు ఉ..ఉ..ఉ..😂😂😂

  • @nanduk1234
    @nanduk1234 Před 9 měsíci +6

    Super meru meru kottukondi mammalani entatain cheyyandi

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 Před 9 měsíci +23

    రమ్య మేడం... నమస్తే 🙏🏼

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Před 9 měsíci +3

    Madam super solution

  • @pramunaidunaidu1826
    @pramunaidunaidu1826 Před 9 měsíci +11

    Madam and sir analysis as wel as judgement super

  • @vanshik9897
    @vanshik9897 Před 9 měsíci +2

    Good judgement mam.

  • @chandraboyapati288
    @chandraboyapati288 Před 8 měsíci +2

    మీకు నమస్కారం ఇలాంటివన్నీ చూసి వినిపించి మీరు కల్పించి ఇంత అవసరమా నీకు మీ రైటింగ్ ల కోసం మీరు కూడా సరి అయిన పద్ధతిలో లేరు

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Před 9 měsíci +10

    ఇలాంటి ఆడవారి వల్ల స్త్రీ జాతి విలువ పడిపోతుంది. ఆవిడకి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని గురించి చెప్పండి సార్ & మేడం.

    • @krishnaprasad6562
      @krishnaprasad6562 Před 9 měsíci

      Bhayam bakthi leka freedom ga vadileste ilaane jarugutundi....

  • @arifashaik8504
    @arifashaik8504 Před 9 měsíci +7

    Yem dhukaamam....pettukomantunnaru.....madam.....julab jamun shop😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @chanuchan2765
    @chanuchan2765 Před 9 měsíci +8

    Ramya garu , mimmalni chala rojulanunchi follow avtunnanu , chala hunda ga , perfect ga , nijayathiga matladataru . Meru own ga ok channel start chesi ilanti awareness programs cheyyalani korukuntunna. Kalyan sir also great doctor and councellor.

  • @sharathpuram4963
    @sharathpuram4963 Před 4 měsíci +1

    Ramya medam super meku pedda fan ni

  • @umakakarla6162
    @umakakarla6162 Před 9 měsíci +3

    Veellu vedaakulu dhaaka vellakunda .baagumtaaneve .madam.🎉🎉❤😂

  • @srija1999
    @srija1999 Před 7 měsíci +1

    Bayapetti vodhileysaru , super madam

  • @rsslove009
    @rsslove009 Před 5 měsíci +2

    Super valuable program super

  • @user-ey7vk7zd6l
    @user-ey7vk7zd6l Před 9 měsíci

    Yes madam

  • @nagasailaja2479
    @nagasailaja2479 Před 9 měsíci +4

    Ramya madam is very perfect

  • @umamaheswari4829
    @umamaheswari4829 Před 8 měsíci +2

    Super మేడం.