South Korea: ఒక వాటర్ బాటిల్లో బియ్యం నింపి, వీళ్లు పదేళ్లుగా సముద్రంలోకి విసురుతున్నారు BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2024
  • దక్షిణ కొరియాలోని సియోమోడో దీవిలో సముద్ర తీరాన నిల్చున్న పార్క్ జంగ్-ఓ, బియ్యం నింపిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నీళ్లలోకి విసిరేస్తున్నారు. అందులో ఒక పెన్ డ్రైవ్‌తోపాటూ, ఒక డాలర్ నోటు కూడా ఉంది. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారంటే...
    #SouthKorea #NorthKorea #Rice #Poverty #Food
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 97

  • @nareshsankar9680
    @nareshsankar9680 Před 13 dny +57

    దీన్ని బట్టి మనకి అర్ధమయ్యేది ఏమిటి అంటే మనల్ని కన్న భారత దేశం చాల చాల గొప్పది.. జై భారత్

    • @yearafterpandemic9725
      @yearafterpandemic9725 Před 12 dny

      Slowly dictatorship is coming to India With BJP

    • @begariprashanth756
      @begariprashanth756 Před 11 dny +2

      అంబేద్కర్ రాసిన చట్టలే మనకు రక్షా లేకపోతే రాజుల పాలనా అయిండేది మన భారతదేశం

    • @Sivaborsu
      @Sivaborsu Před 11 dny +6

      ​@@begariprashanth756Ayana okare kadhu inka chala mandhi unnaru drafting committee lo..

    • @shvvn
      @shvvn Před 10 dny +3

      ​@@begariprashanth756
      Ambedkar garu.. limited to time ani oka 10 years rasaru.. daani extend chesi sanka nakisthunaru reservation peru meedha...

    • @07Ap1a0608
      @07Ap1a0608 Před 8 dny

      మనకి ఓటు హక్కు ఇవ్వకపోయి ఉంటే నిజంగా రాజుల పాలన చాలా ఉత్తమంగా ఉండేది ఒక రాజు కాకపోతే ఒక రాజన్న మంచిగా ఉండవు ఇప్పుడు ఈ ఓటు అమ్ముకుంటం వలన ప్రతి ఎదవ అమ్ముడుపోయి మన ప్రాణం మీదకి తీసుకొస్తున్నారు

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 Před 14 dny +27

    మీరు ఇంత ఉన్నతంగా ఆలోచిస్తారని అనుకోలేదు

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 Před 17 dny +54

    మంచి జాబ్ ఎదుటి వారు ఆకలి మనకు తెలిసిన వాళ్లు

  • @MOVIECUTZ..900
    @MOVIECUTZ..900 Před 10 dny +5

    భారతదేశం కాదు అది సౌత్ కొరియ అంటే మన భారతదేశం లాగానే భోజనం విషయం గా అందరికి ఒకటే కష్టాలు ఇబ్బందులు ఉన్నాయని అర్ధం అయనచేసే మంచి పనికి మనం దణ్ణం పెట్టడం తప్ప ఎమీ చేయలేము 🙏మహాను బావులు ఆపని చేసేవారు 🙏

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w Před 14 dny +16

    Good job 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 అవతలి ఒడ్డున ఉన్న వారు ఎలాంటి ఇబ్బందులూ ఉన్నారు పాపం వారు ఆకలి తీర్చడానికి మంచి స్పందన

  • @rajendharjaihind
    @rajendharjaihind Před 17 dny +35

    సముద్రం కాదు నది (River )

  • @divyasravanthi9294
    @divyasravanthi9294 Před 17 dny +18

    Innovative idea...many are suffering there....God bless you park Jung o.....

  • @maheshav3562
    @maheshav3562 Před 17 dny +57

    ప్రజాస్వామ్యం లేని దేశం..... పరిస్తితి ఇలాగే ఉంటుంది...

  • @afreenshaik3674
    @afreenshaik3674 Před 17 dny +22

    Great work ❤

  • @karatekungfu3
    @karatekungfu3 Před 17 dny +16

    Kind heart, Great thinking

  • @Fridaytimepass
    @Fridaytimepass Před 16 dny +10

    Ilanti manushulu vunnantha kalam edo hope untadi paristhithi maruthadi ani... i hope freedom in future in north korea

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 Před 16 dny +7

    అంతా బాగానే ఉంది కానీ.... బియ్యం ఒకటే పంపితే బాగున్ను పెండ్రైవ్ and డబ్బులు పంపడం వేస్ట్...

  • @ManishgoudJakranpally
    @ManishgoudJakranpally Před 17 dny +10

    Great human being...🎉❤❤❤

  • @rajagopaln6641
    @rajagopaln6641 Před 16 dny +6

    Very sad to hear that and unfortunate people in north korea

  • @user-ud4bt3dz3c
    @user-ud4bt3dz3c Před 10 dny +1

    కమ్యూనిస్ట్ నేతలను నమ్మితే జరిగేది ఇదే .. మీకు తిండి పెడతాను , కష్టం లేకుండా చూసుకుంటా అని కిం జాంగ్ ఉన్ తాత మాట ఇచ్చాడు , దానితో నార్త్ కొరియా వాళ్ళు నమ్మి ఆయనతో ఉన్నారు . ఇప్పుడు స్వాతంత్ర్యం లేధు , తినడానికి తిండి లేధు . మాట్లాడే హక్కు లేదు . ఇంటర్నెట్ లేధు . ఫోన్ లు లేవు . ప్రజాస్వామ్యాన్ని ఎన్నకున్న సౌత్ కొరియా లో ప్రజాస్వామ్యం ఉంది . జనాలు సుఖంగా ఉన్నారు .

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 Před 17 dny +8

    You're doing great job brother.
    All the best for your future work

  • @raoetikalateluguchannel305

    Great human being

  • @balajitallapalli153
    @balajitallapalli153 Před 15 dny +3

    Good helping sir

  • @subbaraobonagiri3464
    @subbaraobonagiri3464 Před 17 dny +7

    Great work. ❤️

  • @cindecinde4350
    @cindecinde4350 Před 16 dny +3

    God will save your kindness❤❤❤❤

  • @MrR-ow5sr
    @MrR-ow5sr Před 10 dny +1

    Salute 😮

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 Před 12 dny +1

    Great

  • @prakashgsvp
    @prakashgsvp Před 10 dny

    Great example for Humanity ❤

  • @patilchandrasekharreddy4878

    Great good luck

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 Před 17 dny +5

    annadammulu kuda ina vallani patonchukoni katuvu rojulu ivi
    miru chestunna ee help anno desalak aadarsam...😢😢😊

  • @nandipatisoujanya
    @nandipatisoujanya Před 14 dny +1

    Pure soul

  • @AnandKumarkaddagati
    @AnandKumarkaddagati Před 6 dny

    Manchi visayam ❤ kani video chisi ela peduthi next time ela🤔 please video nee tesiyadi.🙏

  • @rajeshkhanna6865
    @rajeshkhanna6865 Před 17 dny +8

    You have been doing a great job sir. Stay safe and healthy to help more... ❤

  • @shafishaikshafi2550
    @shafishaikshafi2550 Před 17 dny +23

    మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే మన పరిస్తితి కూడా ఇలాగే ఉంటుంది

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 Před 17 dny

      Melanti markala kante BJP nayam. Eppudu edchi chavadame. Kalisi undamante mee mathonmadhulu maa meeda rudutaru. Andhukey secular ga unde Hinduvulu Kattar Hinduvulu ga avuthunaru

    • @Om-ty7tl
      @Om-ty7tl Před 17 dny +13

      Congress oste crorepati avtava

    • @meghakitchenandhra2309
      @meghakitchenandhra2309 Před 17 dny +18

      Nuvvu Pakistan vellipho akkada chala safe😂

    • @choppallisrinivas5196
      @choppallisrinivas5196 Před 17 dny

      మీ పాకిస్తాన్లో మీ వాళ్ళే అధికారంలో ఉన్నారు మరి అడుక్కు తింటున్నారు ఎందుకు

    • @gadagottubaby6351
      @gadagottubaby6351 Před 17 dny +5

      ముందు నువ్వు బీజేపీ కి ఓటు వేసినావా. 🤗🤗🥰🥰

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h Před 16 dny +2

    Tq bbc. News🎉

  • @user-jk4nh9de5w
    @user-jk4nh9de5w Před 11 dny

    God bless them

  • @mykidsmyshow3818
    @mykidsmyshow3818 Před 12 dny

    Really really real heroes❤❤❤❤❤

  • @manideepkumar5547
    @manideepkumar5547 Před 7 dny

    Good sir

  • @user-ix8xc4hn5u
    @user-ix8xc4hn5u Před 17 dny +4

    ❤❤

  • @MOVIECUTZ..900
    @MOVIECUTZ..900 Před 10 dny

    అన్నదాత సుఖీభవ 🙏🥰

  • @Protagonist_irl
    @Protagonist_irl Před 13 dny

    Wow

  • @srinivassastryrangavarjula4782

    Hats off

  • @bodgesudershan6158
    @bodgesudershan6158 Před 12 dny

    Good job brother God bless you all

  • @drnagarjunakedari7389
    @drnagarjunakedari7389 Před 16 dny +1

    Super 👌

  • @amarnath6323
    @amarnath6323 Před 17 dny +1

    👍

  • @himabindureddy9434
    @himabindureddy9434 Před 14 dny

    Details are not clear. Audio should be in telugu.

  • @KALYAN-1435-
    @KALYAN-1435- Před 13 dny +1

    🙏🙏🙏

  • @jeevanix
    @jeevanix Před 17 dny +2

    🎉🎉🎉

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 Před 11 dny +1

    ఈ వీడియో చాలా మందికి అర్ధను కాదు. తెలుగు టైటిల్స్ కంటే బాక్ గ్రౌండ్ లో ఆడియో వాయిస్ వుంటే వీడియో చేసిందానికి పూర్తి ప్రయోజనం ఉంటుంది.

  • @varanasikrishna589
    @varanasikrishna589 Před 17 dny +2

    Great 👍

  • @user-pq2tc4xe3r
    @user-pq2tc4xe3r Před 11 dny

    Manchi cheyali anna kastame

  • @futureprobabilities3628

    Rameshwaram lo pindalu vadhilithey tappu antaru amavasya roju water level tagguthundhi , kumari kandam migration lo ila naduchukuntu vacchey variki entha support ga deepalu rice chinna theppallo vadalatam enni vandhala savastharala acharam indialo vundhi

  • @vinodrao11
    @vinodrao11 Před 17 dny +1

    I doubt it may reach North Korea

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Před 17 dny +9

    Darunam.... Kim Ki Asalu Papam Thagalada? Unnaya asalu? Papam Punyam Karma Anevi?

    • @mohanmohan-fd5qn
      @mohanmohan-fd5qn Před 17 dny +1

      Kim is from north korea ..not soutg korea

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 Před 17 dny +5

      @@mohanmohan-fd5qn vallaki South korea nundi enduku Biyyam pampalsi vastundi secret ga? Athanu emantunnadu vunaleda? North Korea lo Aakalitho chanipothunnadu ani... mirasalu em ardam chesukunnaru situation ni? Ilanti half mind unnaru

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 Před 17 dny

      కమ్యూనిస్ట్ మత రహిత దేశం
      మతం,దేవుడు,పాపం,పుణ్యం అనేవి వాళ్లకు తెలియవు

    • @Decoder100M
      @Decoder100M Před 8 dny

      Chandrababu ki yeminaa tagilindaa ? Idhii anthey !!

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 Před 16 dny

    🙏🏻🙏🏻🙏🏻❤️❤️

  • @SriMamgala
    @SriMamgala Před 14 dny

    God in human form. !

  • @thisischaran3095
    @thisischaran3095 Před 17 dny +1

    Super

  • @apreddyignite5811
    @apreddyignite5811 Před 13 dny

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Wth420
    @Wth420 Před 16 dny +1

    north korea soldiers ki adi thelida, vallu avi tiesuka pora?

  • @UniversalMediaa
    @UniversalMediaa Před 14 dny

    Pushpa concept

  • @babydoned4151
    @babydoned4151 Před 14 dny

    ఆ కిమ్ గాడు పోతే దరిద్రం వదులుతుంది.

  • @thulasidivi1463
    @thulasidivi1463 Před 15 dny

    God help North Korean people 🙏

  • @07b21f0006
    @07b21f0006 Před 12 dny +1

    ఆకలి గా ఉన్నవారి ఆకలి తీర్చడం చాలా మంచి పని, అలాంటి వారిని తప్పకుండా అభినందించాలి.
    కానీ ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ నీ నీటిలో వేయడం వల్ల నీటిలో బ్రతికే చేపలు మరియు ఇతర ప్రాణులకు ఇది హానికరం కాదా...చనిపోయిన చేపల పొట్ట లో ప్లాస్టిక్ వ్యర్థాలు మనం చూశాం కదా...నీరు కూడా కలుషితం అవుతుంది కదా........ప్లాస్టిక్ బాటిల్స్ తో కాకుండా ఆహార పదార్థాలు చేరవేయ్యటానికి వేరే మార్గం చూస్తే మంచిదని నా అభిప్రాయం. మీరేమంటారు....???

  • @geetasrihari2621
    @geetasrihari2621 Před 15 dny

    Plastic bottle😮

    • @Decoder100M
      @Decoder100M Před 8 dny

      When you struck in desert and you found kinley bottled water. Will you drink or not ?

  • @sudheerchoppara1923
    @sudheerchoppara1923 Před 16 dny +1

    సూపర్ సార్

  • @farmerfomIndia
    @farmerfomIndia Před 17 dny +1

    Kontha mandhi genuine kontha mandi Conversion lu cheyyadaaniki anthe.

    • @fran20000
      @fran20000 Před 15 dny

      Ur brain is filled cow politics. Thats why u are thinking in that way. Thats not ur mistake. Its side effect of drinking cow cocktail.

  • @Ramking7262
    @Ramking7262 Před 14 dny +1

    ఇంకో 5 ఏళ్లు మోడీ ఉంటే ఇండియా కూడా కొరియ మారి పోతుందేమో...

  • @anushamula3968
    @anushamula3968 Před 10 dny

    🙏🙏🙏

  • @hemanthkumar955
    @hemanthkumar955 Před 14 dny

    🎉🎉🎉