చాలా రోజులకు నేను వెన్న తీశాను॥మా చిన్నోడి అల్లరి॥చిన్న నాటి జ్నాపకం

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2024

Komentáře • 174

  • @rojamani6564

    శ్రావణి వీడియో చాలా బాగుంది సారీస్ లో మీరు చాలా బాగున్నారు అరటికాయలు కొట్టేటప్పుడు సారీస్ కి మరకలు అవుతాయి అమ్మ చూసుకోండి మీ పచ్చడి పెట్టే విధానం బాగుంది మీరు పిల్లలకి అన్నం పెడుతుంటే మాకు కూడా ఒక ముద్దు తినాలనిపిస్తుంది😊😊

  • @user-yf3jo5fr4c

    మోడరన్ ఎందుకు ఇలాగే వుండాలి❤

  • @sivaranivemula70

    నాకు ఆ బుడ్డదానిలా అక్కడే పుట్టాలని వుంది ఎంత బాగుందీ మా చిన్నపుడు ఇలానే వుండేవాలం

  • @saanvichweetchweet3898

    నేను తెచ్చుకున్న sister రోలు రోకలి అద్దంకి నుండి మొన్న Bangalore nundi vacham kada.good decision నిండుగా ఉన్నారు ఇలాగే ఉండండి. మీ పిల్లలు అలా తింటుంటే చిన్నపుడు మా అమ్మ పెట్టే గోరుముద్దలు గుర్తు చేశారు ❤❤

  • @malathiappleutubechannel6629

    అయ్యో బంగారం జాగ్రత్త బంగారం ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు జాగ్రత్తగా మంచిగా మందులు వాడి మంచిగా ఉండండి బంగారం వీడియో కొద్ది లేట్ అయినా పరవాలేదు కానీ మీ వీడియో కోసం చూస్తాం కదా

  • @user-yf3jo5fr4c

    ఇంతకీ మీది ఏ ఊరు చెప్పలేదు❤❤❤

  • @24cmravi57

    MI maatala valla chala effect ayyanu andi, nenu kuda office ki cheera kattuku velthunna, ippudey kattukondhi tarvata kattukolemu Ani decide ayina, abhi nahi tho Kashi nahi, start chesa, but starting lo andaru enti ee marpu Anni chusaru, but nijam andi cheera chala comfortable main GA summer lo, am feeling very lite and free 😊

  • @GaddeGangadhar-et4vo

    హాయ్ అండి శ్రావణి గారు మీరు చీరలో బాగున్నారు నాక్కూడా చీరలోనే చాలా ఇష్టం చీరలు పట్టుకుని వీడియో చేస్తారు అందుకే నాకు ఇష్టం అండి మీరు పచ్చడి అన్నం పెడుతుంటే కూడా తినాలని అనిపించింది మీరు చాలా అదృష్టవంతులు👌👌👌👍🙏🙏🙏🙏🙏

  • @Manasavishnu4499

    Mee vedioes raka mundu china women's kondaru ilanti life vedioes undevi chusedanni kollu, bathulu, chetlu vantalu chesedi. Meevi mana telugu vaaru intha old tradition ga life leading great andi

  • @pasikantipadmaja5226

    ఏమని వర్ణించ నేను తగు పదములు వెతికేది చెల్లెమ్మ శంకరాభరణం సినిమా చూసినంత హాయిగా ఉంది❤😂😮😊

  • @sudalaguntamalini9258

    చాల బాగుంది మీ విడియో మీ జీవన విదానం👌🏻👌🏻

  • @anuradha109

    గోరంత దీపం సినిమా లో వాణిశ్రీ లా ఎంతో కళగా ఉంటారు మీరు 😍

  • @shanthiatoz1925

    గుడ్ మార్నింగ్ శ్రావణి గారు నేను నిన్నటి నుండి మీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి మీరు మాట్లాడే మాటలు మీ మీ కట్టుబొట్టు మీరు చేసే పనులు నాకు చాలా చాలా బాగా నచ్చాయి ముఖ్యంగా మీరు ఉండే ప్రదేశం మీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది ఇంకా చూస్తాను వీడియోస్

  • @umamaheswararaotallam7702

    చాలా బాగుంది శ్రావణి గారు

  • @user-qt5dz4zt6x

    🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️

  • @amma-a-z
    @amma-a-z Před 9 hodinami

    సూపర్ ❤❤

  • @tanujay5798

    Nice vedeo sravani garu,mee vedeo chusthunte na chinnappati rojulu gurthu vasthayi😊

  • @komallaprasad8336

    ఆరోగ్యం ఎలా ఉంది శ్రావణి గారు మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సిస్టర్ అమ్మ య ఈరోజువీడియో వచ్చిందే చాలా హ్యాపీ మీ ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్ డిష్ వాషర్ యూస్ చేస్తున్నారా ప్లీజ్ రిప్లై ఇవ్వరా❤❤❤❤❤❤

  • @suvarnachalla1318

    చాలా బాగుంది శ్రావణి గారు వీడియో మీ యిల్లు పాత కాలం మోడల్ గా వుంది. నాకూ చాలా యిష్టo శ్రావణి గారు. మీ యిల్లు క్రింద అయినా chupenchandi శ్రావణి గారు మీ వంట గది హాల్ chupenchandi శ్రావణి గారు 😊

  • @leelajaigram1826

    Thanks sravanigaru video pettinanduku