శ్రావణి గారు మీ వీడియోలు చూస్తుంటే మా చిన్నప్పుడు మేము అలాగే ఉండేవాళ్ళం మాకు రైస్ మిల్లు అన్ని ఉండేవి మా ఇంట్లో కూడా అన్ని మొక్కలు గేదెలు కోళ్లు కోళ్ల ఫారం ఒకటి ఏంటండీ సేమ్ మీరు ఇప్పుడు నివసిస్తున్నట్లే మేము నివసించాము చిన్నప్పుడు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి మాకు చాలా హ్యాపీగా ఉంది మీవారు మీ వెనక ఉండి మీకు భలే మొక్కలు కొనిపెడుతున్నారు. చాలా బాగుంది మీ తోట🤝
ఎలాగూ రకరకాల మొక్కలు తెప్పిస్తున్నారు కదా అలాగే దైవిక సంబంధించిన చెట్లు వేయండి. అవేవంటే గన్నేరు పారిజాతం మనోరంజన్ కదంబం మరియూ బిల్వవృక్షం ఇలాంటి వి పెంచితే దేవుని కి పూలు వుంటాయి. ఆధ్యాత్మిక కనబడుతుంది. మనసుకి చాలా హాయి గా వుంటుంది.
Mi family abhiruchi super akka Ma house kuda Matti house.i think 90 years avuthundhi anukunta 90 percentage eco friendly akka( Weather thaginattu house lo temparature maruthundhi).
హాయ్ శ్రావణి గారు నమస్తే అండి నీ వీడియో చూస్తుంటే నేను చిన్నప్పుడు అలాగే పూలు మొక్కలు ఆవులు ఎద్దులు కోళ్లు అలాగే ఉండండి మీ వీడియో చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు వర్షం పడ్డప్పుడు నీళ్లు వెళ్లిపోతాయి అండిపొయీలోకి చూడండి ప్లాన్ చేయండి👌👌👌👌👌🙏🙏🙏🙏👍
Hello Sravani garu, Mee videos recent ga choodatam start chesa, chala bagunnai. Hope I will get this kind of life soon like after settling my kids here in USA- maybe after 10-15 years. Roju video pettadaniki try cheyyandi please. Of course Mee old videos choostunna anukondi.
హాయ్ శ్రావణి మొక్కలు బాగున్నాయి.... నీకు ఇంకా కనుల పండుగ.... మాకు నీ వీడియోస్ చూస్తుంటే కనులకి, మనసుకి కూడా పండుగ 90s లో లేడీస్ అందరిని కట్టిపడేసిన పాట ఒకటి గుర్తుకువస్తోంది రా నీ వీడియోస్ చూస్తునప్పుడు "వాసంతసామీరం లా, నును వెచ్చని గ్రీష్మం లా, సారంగ సరాగం లా, ఒక శ్రావణమేఘం లా " ఆ సీరియల్ కి ఎలా అడిక్ట్ అయ్యమో same నీ వీడియోస్ కి కూడా.... థాంక్స్ రా... ఎంజాయ్ ur లైఫ్ as u like
Mila natural ga bathakali ani vhaaala istam madam...bt daniki family support undali...no supprt ..anduke mi videos chustuuuuu asvadistuuuu kalam gadipestunna ...m chestam.bt ur family great miku intaga suprt chestunnaru...and miru sooo great...mi pillalu sooo lucky
హాయ్ అక్క 😍💐 తిరుపతి వెళ్ళే ముందు పూల మొక్కలు అన్నీ నాటారు తిరిగి వచ్చాక పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటుతున్నారు. ఇవన్నీ పెద్దవి అయ్యాక పూలతో పండ్లతో నందనవనంలా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీ ఇల్లు ఆవులు మొక్కలతో వాతావరణం చాలా అందంగా ఉంటుంది నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావొ అలా నీ కలలన్నీ నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.కుటుంబ సభ్యుల సపోర్టు మీకు ఉంది తప్పకుండా నిజమవుతాయి ప్రతిరోజు వీడియో చేసి పెట్టండి ధన్యవాదములు అక్క 😍🙏💐
Nice video andi...thank you for sharing...avnandi poyyi knchm yethulo kattisthe baagundedhi...oka doubt andi..intlo okkalle unte bhayam avvadha ante safety vishayamlo..remote place kadaa?
Sarvani madam good morning I am showing Vidio my village my home Hens and Barry is give milks maintain my mother Last 3 days. Makarasankranthi some Papulations. Eatings. Eggs🥚 cheken this festival thanksgiving🙏
I am sure Our village is near to your place .we would like to vist your home during sankranthi holiday as we are coming to hometown..Could you please share your details.
Manishiki primitive skills anni genes lone untay. A pani ina cheyyagalamu. Kakapothe e generation lo intha chadhuvukunnam, manaki asthulunnay manamenti ilanti pani chesedhi, ilanti egos valla cheyyadanki ishtapadamu anthe.
Hai sravani nenu kuda manam cheyyalenu pani emi ledu enduku andaru ala antaru emina cheyyagalam anukunna kani 40 to 50 vachhesariki vantlo sakti potundi so veelu unnantavaraku dorikite manushula help teesuko nee age alatidi....nenu enduku cheptunna ante body ni avasaranikanna chala ekkuva kastapettaddu talli
ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది శ్రావణి గారు. మీరు పొయ్యి మీద నీళ్ళు పడితే yella అని maa చిన్నప్పుడు పొయ్యి మీద పెద్ద taati ఆకులు vesevaaru.రేగు మొక్క vestunnara శ్రావణి గారు.
I recently started subscribed your videos. It feels so so good you’re doing great job this is what this is really what this generation and we are also missing. You are so lucky to have this opportunity. Good luck keep rocking and I’m not a person keep on messaging every day, but I wish you all the good luck.
శ్రావణి గారు మీ వీడియోలు చూస్తుంటే మా చిన్నప్పుడు మేము అలాగే ఉండేవాళ్ళం మాకు రైస్ మిల్లు అన్ని ఉండేవి మా ఇంట్లో కూడా అన్ని మొక్కలు గేదెలు కోళ్లు కోళ్ల ఫారం ఒకటి ఏంటండీ సేమ్ మీరు ఇప్పుడు నివసిస్తున్నట్లే మేము నివసించాము చిన్నప్పుడు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి మాకు చాలా హ్యాపీగా ఉంది మీవారు మీ వెనక ఉండి మీకు భలే మొక్కలు కొనిపెడుతున్నారు. చాలా బాగుంది మీ తోట🤝
చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ లాంటి వారు నా వీడియో చూసి నన్ను పలకరించటం చాలా సంతోషంగా ఉంది.మీ అభిమానానికి దన్యవాదాలమ్మ🙏😊
Padma aunty ❤
అందరినీ ఎంకరేజ్ చేస్తారు. super andi
థాంక్యూ శ్రావణి
🤗😊
ఎలాగూ రకరకాల మొక్కలు తెప్పిస్తున్నారు కదా అలాగే దైవిక సంబంధించిన చెట్లు వేయండి. అవేవంటే గన్నేరు పారిజాతం మనోరంజన్ కదంబం మరియూ బిల్వవృక్షం ఇలాంటి వి పెంచితే దేవుని కి పూలు వుంటాయి. ఆధ్యాత్మిక కనబడుతుంది. మనసుకి చాలా హాయి గా వుంటుంది.
మీరు చాలా great అండి చూడ డానికి చాలా బాగుంది కానీ మీ కస్టమ్ చాలా ఉంటుంది మీకు చాలా ఓపిక అండి ఇలాంటి life చాలా బాగుంటుంది but happy ga ఉంది
నిన్నటి నుంచి చూస్తున్నా,YT suggested videos లో దొరికింది,మీ పర్ణశాల.
నిజంగా ధన్యులు.
Lovely ❤❤bagyavanthulandi meeru ❤
Me videos chala bhaguntai madam
Meeru chala lucky sravani.
సూపర్ వీడియో 👌👌👌👌
Hai Sravani garu...Nice video
Mi family abhiruchi super akka
Ma house kuda Matti house.i think 90 years avuthundhi anukunta 90 percentage eco friendly akka( Weather thaginattu house lo temparature maruthundhi).
Abba super andi sravani garu
Amma s vani ne videyo lu chala baga yountavi thalli
Waiting ikkada mee video kosam❤
Super 👌👌
🎉 impressed your living style congratulations. You surely rock..all the best your family. Have a safe and loving journey.
Very very very interesting andi, chala pani vuntundi, chala hard work chesthunnaru neeru, super woman❤
Good 👍 congratulations
మీ వీడియోస్ చాలా బాగా వుంటాయి. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చుసుకునట్టు ఉంటుంది.
Naku mee. Vedios chudatam oka alavatu ga marindi andi❤️
👌👌👌
Nice videos tooo see madam
Avunu andi water velthaie oka gattu medha katukondi poyani
హాయ్ శ్రావణి గారు నమస్తే అండి నీ వీడియో చూస్తుంటే నేను చిన్నప్పుడు అలాగే పూలు మొక్కలు ఆవులు ఎద్దులు కోళ్లు అలాగే ఉండండి మీ వీడియో చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు వర్షం పడ్డప్పుడు నీళ్లు వెళ్లిపోతాయి అండిపొయీలోకి చూడండి ప్లాన్ చేయండి👌👌👌👌👌🙏🙏🙏🙏👍
Srigandham and mahagony plants kuda pettukondi future lo income vasthadhi. Long term crop gaa upayoga paduddhi
Hi sravani garu gober gas plant installation cheyinchandi
Nenu Mee videos two ours numdi chustunna iam v Happy same nalane meeru unnaru
Hello Sravani garu,
Mee videos recent ga choodatam start chesa, chala bagunnai. Hope I will get this kind of life soon like after settling my kids here in USA- maybe after 10-15 years. Roju video pettadaniki try cheyyandi please. Of course Mee old videos choostunna anukondi.
Alaaa choosthanu mam mee vide os manasu Prashantam ga vuntundi
Nice video sis
Very nice 👍🙂
Naaku chala nachindi video
Akka naku poyya meedha vanta chayyalante chala istam. Video chala bagundhi akka🥰👌
హాయ్ శ్రావణి
మొక్కలు బాగున్నాయి.... నీకు ఇంకా కనుల పండుగ.... మాకు నీ వీడియోస్ చూస్తుంటే కనులకి, మనసుకి కూడా పండుగ
90s లో లేడీస్ అందరిని కట్టిపడేసిన పాట ఒకటి గుర్తుకువస్తోంది రా నీ వీడియోస్ చూస్తునప్పుడు
"వాసంతసామీరం లా, నును వెచ్చని గ్రీష్మం లా, సారంగ సరాగం లా, ఒక శ్రావణమేఘం లా " ఆ సీరియల్ కి ఎలా అడిక్ట్ అయ్యమో same నీ వీడియోస్ కి కూడా.... థాంక్స్ రా... ఎంజాయ్ ur లైఫ్ as u like
Mila natural ga bathakali ani vhaaala istam madam...bt daniki family support undali...no supprt ..anduke mi videos chustuuuuu asvadistuuuu kalam gadipestunna ...m chestam.bt ur family great miku intaga suprt chestunnaru...and miru sooo great...mi pillalu sooo lucky
Congratulations🎉🎉 Sravani garu for 30 k plus subscribers
👌🏻శ్రావణి గారు మీరు ఈ వీడియో లో చాలా ముద్దగా ఉన్నారు
Amo ani mokkalu sravani 😊
Ishtam ga chesukunte kashtamaina banevuntundi sravanigaru,poyyi konchem hight lo vundalamma lekapothe vaana vachinapudu water vachestayi
Hello sravani garu, meeru chesthunna ee prayatnam chaala unnatamainadi. Oka rendu vishayalu chepdhamu anukuntunnanu, aavulaki artificial insemination kaakunda natural gane cross cheyinchandi and please plastic vaadakaandi..entho unnatamga aalochinche meeru ee rendu points ni ardam cheskuntaru anukuntunnanu.meeru maa lanti prakruthi premikulandariki oka inspiration ♥️
Madam your voice exlant jp eng
Eggs padaipothunnaye incubatorlo vyseyande sravanigaru aa kollu pillalane chyav anavasaramga vatike infactions vastaye padaipoyena eggs nunde tarky& fancy eggs kuda veyyavochu incubator lo enk bathu gudlu kuda
Very nice mam.....Meeru undedi ekkada mam
Cement puutha puuyandi daani chuttu gattu laa kattandi sraavani gaaru
Hi Andi memu kuda melaga maralani anukuntunam Andi, me famland and house gurinchi chupettandi
Home tour cheyandi
Daily videos pettandi akka
Mam, meeru gedalu and different breed kollu yekkada teesukunnaru
హాయ్ అక్క 😍💐
తిరుపతి వెళ్ళే ముందు
పూల మొక్కలు అన్నీ నాటారు
తిరిగి వచ్చాక పండ్ల మొక్కలు
పూల మొక్కలు నాటుతున్నారు.
ఇవన్నీ పెద్దవి అయ్యాక పూలతో పండ్లతో నందనవనంలా చాలా అందంగా ఉంటుంది.
ఇప్పుడు కూడా మీ ఇల్లు ఆవులు మొక్కలతో వాతావరణం చాలా అందంగా ఉంటుంది నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావొ అలా నీ కలలన్నీ నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.కుటుంబ సభ్యుల సపోర్టు మీకు ఉంది తప్పకుండా నిజమవుతాయి ప్రతిరోజు వీడియో చేసి పెట్టండి ధన్యవాదములు అక్క 😍🙏💐
తప్పకుండా మా నీ అభిమానానికి కృతఘ్నతలు😊
Nice video andi...thank you for sharing...avnandi poyyi knchm yethulo kattisthe baagundedhi...oka doubt andi..intlo okkalle unte bhayam avvadha ante safety vishayamlo..remote place kadaa?
House tour chandi akka
Kinda konchem base katinchali sindi ma water rakunda
Sarvani madam good morning I am showing
Vidio my village my home
Hens and Barry is give milks maintain my mother
Last 3 days. Makarasankranthi some
Papulations. Eatings. Eggs🥚 cheken this festival thanksgiving🙏
Hi akka
Mem chinnappudu ilane batikamu
I am sure Our village is near to your place .we would like to vist your home during sankranthi holiday as we are coming to hometown..Could you please share your details.
Pillalaki em tinipinchalo video chayandi akka
Medam naku work esthara
Hi sravani garu ma papa ki 17 years andi nose and throat allergy chala suffer avutunnamu cow ghee nose lo drops kosam 100ml ivvagalara please andi
hi akka, please share your home tour
Online nursary details cheppagalara andi..
Naaku chi hhbubudulage an ipinchayi akka😀
Hiakka
Akka okasari mee house vlog cheyandi akka
Hi andi
Plants website link pedthra andi
Hi sravani. Videos bagunnayi. Nenu Bhuvana. Ne degree classmate
Sravani gaaru pinganoor breed vunda mi daggara naaku kavali
We bought power weeder STIHL company valladi...peddaga chetulu adaradam ledu andi
Ppoyyi bagundi .kani konchem arugu la vesi kadite neellu vellav lopaliki.
Hi శ్రావణి లక్ష్మి గారు , బాగా చేసారండి❤
Meeru tecchina varities ento okkoti cheppandi next video lo.
Manishiki primitive skills anni genes lone untay. A pani ina cheyyagalamu. Kakapothe e generation lo intha chadhuvukunnam, manaki asthulunnay manamenti ilanti pani chesedhi, ilanti egos valla cheyyadanki ishtapadamu anthe.
. Pilalalki fever vachinapudu hospital ki velakinda intlo yela fever ni cure cheyali chepandi.
Hi andi...maadi inkollu.mee farm ekkada andi....?
Guddule guddulu❤
Haii andi meru àa village lo untaru cheppandi❤
Mam,mee shajamaina matalu chirunavvu teppinchayi andi
Hai sravani nenu kuda manam cheyyalenu pani emi ledu enduku andaru ala antaru emina cheyyagalam anukunna kani 40 to 50 vachhesariki vantlo sakti potundi so veelu unnantavaraku dorikite manushula help teesuko nee age alatidi....nenu enduku cheptunna ante body ni avasaranikanna chala ekkuva kastapettaddu talli
Hi
ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది శ్రావణి గారు. మీరు పొయ్యి మీద నీళ్ళు పడితే yella అని maa చిన్నప్పుడు పొయ్యి మీద పెద్ద taati ఆకులు vesevaaru.రేగు మొక్క vestunnara శ్రావణి గారు.
I recently started subscribed your videos. It feels so so good you’re doing great job this is what this is really what this generation and we are also missing. You are so lucky to have this opportunity. Good luck keep rocking and I’m not a person keep on messaging every day, but I wish you all the good luck.
Thank you so much!
Hi sravani garu first comment
Music inshot lo Naku teleyaledandi
I am so miss you are farm
Bye ra sravani nivu na family number ayyavu
Akka mee farm adress yakada chaptara..
Okka reply evandi madam...chalu naku...nenu chala happy ga feel avtanu
Thank you so much for your love and support 😊💕
వర్షం వస్తే నీళ్లు వెళ్ళిపోతే పొయ్యిలోకి బంగారం
అప్పుడు పొయ్య రజేసేటపుడు కొంచం పొడి ఇసుక వేసి పొయ్య రజేస్తారు, మ అమ్మ అలాగే చేస్తుంది, ఇప్పటికీ కూడా
A uru andi meru undedhi
MEDAM CANTACT NO & ADDRESS PETTANDI
Sankranti ki pindi vantalu cheyachu lendi😄
Shravani garu 1year babu ki korralu pettocha andi
Digestive kaadu
First viewer ❤
Yes you are!
Aa goni sanchitho money plantki Mossstic cheyyachamma. Pareyyaku. Plastic tube ki goni chutti
Kobbarithadutho chuttali. Danni kundilo pathi money plant pakisthe look baguntundi. Niku telise vuntundi ado cheppalanipinchindi. Aa goni patta chudagane. Danikosam nenu chala wait chesa akkada dorukutundaani. 😅
Thappakunda andi eadhyna lenappudey adi entha viluvyndho thelustundhi 😊
What sister three days to. Video s. Not keeping
Mimmalani mee panulanu choostu untay manasuku haayiga undhi
టర్కీ కోళ్ల ని ఎక్కడ కొన్నారు అక్క మాకు చెప్తారా
Hiiiii.....shravaniiiiiii.... vaxhesaa❤
Vachesaaa
Hmm chustunnaa 😡entey ee late ⏰ time entha meeru vachhedhi eppudu anta 😂😂😂😂😂
❤❤❤❤❤
Sorryyy dear
Madam
Meeru gaddi vaamu bayata pettavachu gada, boldu place vundhi. No one around. Endukante meeru paamulu ante naaku bhayam vestondhi
మీ చేతి మీద tatu ఏమిటి.
అమ్మగారు పుంగనూ ఆవు ఎక్కడ దొరుకుతాయి కొద్దిగా చెప్పండి
పుంగనూరు నుండి తెచ్చామండి
Hai andi give your mail id