నా వంట పని ఇలా ఉంటుంది॥చదువు ఒక్కటే మనిషి జీవితానికి పరమావది అంటారా

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024

Komentáře • 180

  • @PakkintiPankajam
    @PakkintiPankajam Před 21 dnem +66

    మీ పాతకాలపు అలవాట్లు అభిరుచులు చూడముచ్చటగా ఉంటాయి మీ వీడియోస్ ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోవాలని అనిపిస్తుంది శ్రావణి గారు మీ పనిపాటలు చూస్తుంటే మా అమ్మమ్మ ఇల్లు చూసినట్టు ఉంటుంది..so beautiful so inspiring videos..❤

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 Před 21 dnem +50

    అమ్మా! వీడియో చాలా బాగుంది. పిల్లల్ని మీలాగా పెంచాలంటే ఒక కళ. పిల్లలకి చదువుతో పాటు సంస్కారం 'సంస్కారంతో పాటు విజ్ఞానం విజ్ఞానంతో పాటు ఆనందం ' ఆనందంతో పాటు ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పింస్తూ 'అందిస్తూ 'మా అందరికి కూడా ఆనందాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషం తల్లీ! ఆ విశ్యమాత మిమ్మల్ని 'మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před 21 dnem +15

    మనిషికి చదువు ఒకటే చాలదు,, మనిషిలా బతకడం కూడా వుండాలి, మా అబ్బాయి ఐఐటీ చదివాడు కానీ సంతోషంగా లేడు, మనుష్యులకు దూరమైయాడు, ప్రకృతికి,దూరమైయాడు ప్రేమకు దూరమైయాడు,,,, ఒక మిషన్లు బతుకు చున్నాడు పని పని

  • @komalachowdarykomu635
    @komalachowdarykomu635 Před 21 dnem +5

    ఏవరు పిచీృ వారికి ఆనందం😂😂😂

  • @saisuni8960
    @saisuni8960 Před 16 hodinami +1

    మేడం మీరు ఎక్కడ ప్లేస్ తీసుకున్నారు, ఎంత ఖర్చు ఐయింది, అన్ని వివరం గా చెప్పచు కదా....

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před 21 dnem +6

    నాబాథ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలాపెట్టా,,, చదువులూ వుండాలి,,, మనిషి ప్రశాంతమైన,నిండైనజీవితం, వుండాలి, మీ పిల్లలకు మీరు ఏర్పాటు చేసారు, గుడ్ సంతోషంగావుంది

  • @radhikag4355
    @radhikag4355 Před 21 dnem +10

    మీ లాంటి mind setting ఈరోజు ల్లో ఉండడం అరుదు శ్రావణి గారు మీ పిల్లలు చాలా..lake మీ లాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు

  • @43_gowthamchowdary85
    @43_gowthamchowdary85 Před 21 dnem +2

    మా పిల్లలు కూడా చిన్నప్పుడు అంతే స్కూల్ నుంచి రాగానే మొదలు పెడతారు ఏపని చేస్తునా వెంట | తిరిగి చెప్తూ ఉండేవాళ్ళు

  • @veerajyothiworldtelugu
    @veerajyothiworldtelugu Před 21 dnem +6

    మొత్తం ఎన్ని సెంట్లు అండి

  • @rojamani6564
    @rojamani6564 Před 21 dnem +4

    హాయ్ శ్రావణి అది కిరోసిన్ బుడ్డీ మా చిన్నప్పుడు కూడా ఉండేది నాక్కూడా తెలుసు అండి😊😊 వీడియో చాలా బాగుంద పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు❤❤

  • @padmaarumalla664
    @padmaarumalla664 Před 21 dnem +8

    మంచి ఆలోచనలు మంచి అలవాట్లు మంచి ఆచరణ ఇదే కదా నిజమైన ఆనందం 👌👌

  • @sitaramarajukv5125
    @sitaramarajukv5125 Před 14 dny +3

    వీడియో

  • @yvnrajugoud8903
    @yvnrajugoud8903 Před 21 dnem +44

    ఈ విషయం మీకు హార్డ్ గా ఉండవచ్చు....

  • @banothmounika9234
    @banothmounika9234 Před dnem

    Hi andi first time me videos chusthunnanu ee generation lo kuda me pillalaku intha manchi life ni isthunnaru....such a good thing and a wonderful mother....u are.....❤❤

  • @Divyagoud9848
    @Divyagoud9848 Před 21 dnem +6

    Elanti jeevitham ravalante yentho adrustam undali sister 😊meeru chla adrusta vanthulu ..andaru sukalu koruknte meeru kastamaina panulu korukuntaru😊god bless uu..

  • @bhavishyathoganti6895
    @bhavishyathoganti6895 Před 21 dnem +13

    Being a teacher I had been seeing schools introduce "experiential learning"

  • @arunaramu9877
    @arunaramu9877 Před 21 dnem

    Chala baga cheparu sravani hi

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 Před 21 dnem

    Abba. Mee videos chustunte hyderabad lo unna naaku swargam lo unnatlu anipistundi sravani garu. Meeru chala adrustavantulandi. Meeku nachhinatlu undagalugutunnaru. Andariki ala undadu. Money okkate kaadu mana bhavalanu artham chesukune family kooda undali. Any how you are very lucky sravani garu.👌👌👍🌹🌹❤️

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 Před 21 dnem

    Super andi

  • @kasulamouni6760
    @kasulamouni6760 Před 21 dnem +1

    Good message