Andhari Kosam Bahujana Jhanda Promo | Patammathone Rambabu | DRK Studios | Song for the Common Man

Sdílet
Vložit
  • čas přidán 8. 10. 2021
  • A beautiful melodious song to empower and encourage the common man.
    Lyrics: Rambabu Yasarapu
    Singer: Rambabu Yasarapu
    Music: Kalyan
    #andharikosam, #commonman, #patammathone, #bahujan, #bahujana, #commonsong, #telugulatest, #telugunew, #povertysong, #poorpeoplesong, #electionsong, #rajyadhikaram, #caste, #lowercastesong, #telugupromosong, #bsp, #rsp, #jhanda, #prajala, #paata, #palleturipaata, #kulam, #matham, #motivational, #swaero, #swero, #jaibhim, #jaibheem, #telugusong, #telugufolk, #drkstudios, #rambabu, #yasarapu, #praanam,#janulakosam, #telanganasong, #andhrasong, #udhyamam, #revolutionsong, #rspraveen, #samaj, #samajwadi, #goodtelugu, #andharikosam, #manchitelugu, #pedapraja, #ooripaata, #Vooripaata, #meluko, #telugupromo, #telugurelease, #chaitanyam, #janabalam, #prajaseva, #prajasena, #janasena, #bahujanparty
  • Hudba

Komentáře • 566

  • @saidulukukkala1422
    @saidulukukkala1422 Před 2 lety +88

    మహనీయుల బాటలో భాహుజనులని నడిపించడానికి మీరు చేస్తున్న కృషీ మాటలలో వర్ణించలేనిది తమ్ముడు.... చాలా చాలా బాగుంది పాట 👍👍👍💪💪🙏🙏🙏

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 Před 2 lety +8

    ఇంత చక్కటి, అద్భుతమైన పాటను అందించిన మన పాటమ్మతోనే రాంబాబు గారికి జై భీమ్

  • @kadthalamallesh8688
    @kadthalamallesh8688 Před 2 lety +15

    శభాష్.. తెలుగు సినిమా పరిశ్రమ కూడా నీ తర్వాతే అన్న...సూపర్ నువ్వు జై భీమ్✊✊✊✊✊

  • @bramakrishna7635
    @bramakrishna7635 Před 2 lety +28

    నీ పాటలతో బహుజనులు మరో స్థాయికి చేర్చలనుకోవడం చాలా సంతోషించదగా విషయం జై భీమ్

  • @prathapyadav2643
    @prathapyadav2643 Před 2 lety +34

    త్వరలోనే తెలంగాణ లో బహుజన జెండా ఎగురావేలాలి మనం...
    జై BSP
    జై RSP
    ఏనుగు గుర్తుకే మన ఓటు ......

  • @somidicreations
    @somidicreations Před 2 lety +5

    అద్భుతమైన పాటను బహుజన వాదానికి అందించావు రాంబాబు అన్న.....
    ఈ పాటతో నీలి జండాతో పోరు బాట సాగబోతోంది........
    మరెన్నో ఇలాంటి అద్భుతమైన పాటలను అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
    నీలి వందనాలు రాంబాబు అన్న....

  • @gade.9296
    @gade.9296 Před 2 lety +9

    అన్నయ్య మీ vice తో BSP పార్టీ song రావాలి వస్తే బాగుండు అనుకున్న అన్నయ్య
    వచ్చేసింది. Tq so much.. జై భీమ్ జై BSP జై Rsp sir🐘🐘🐘🐘🐘✊🏻🙏🏻

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 Před 2 lety +51

    జై బహుజన...
    Sc st bc మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి..

    • @saikumargollapally9621
      @saikumargollapally9621 Před 2 lety +1

      👍🏻✊🏻

    • @ravindra9133
      @ravindra9133 Před 2 lety

      Mari OC lo pedhalu..... ???
      Bc, sc, minorities lo sampannulu..... Apraja swamika Rajyam alithe OK na.......??

    • @ravindra9133
      @ravindra9133 Před 2 lety

      Manaku kulam mukyama........ Valla ardhika, samajika paristhithi mukyama

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•~`•**

  • @maheshmahankali5442
    @maheshmahankali5442 Před 2 lety +5

    జై భీమ్ అన్న!! పాట కి ప్రాణం పోయడం అంటే ఇదేనేమో.. 🙏🙏

  • @balarajuswaero8361
    @balarajuswaero8361 Před 2 lety

    పాటలకు ప్రాణం పోసి చాలా అద్భుతంగా పాడి...
    బహుజన పాట గాన వాదాన్ని ఈ తెలంగాణ ప్రజలకు అందించిన మృదుగాన బహుజన కోకిల రాంబాబు కి ఈవే నా వందనాలు...
    మరువద్దుర సమాజమూ మహనీయులను
    అనే పాటలో మర్చిపోలేని అనుభూతి...
    ఏదేమైనా బహుజన వాదాన్ని ఇలాగే కొనసాగించి బహుజన రాజ్యాన్ని సాధించే వరకు అపకు నీ పాటల పయనం
    జై భీమ్...
    జై RSP...
    Jai BSP...

  • @thegreatdirectorschoice4009

    జై భీం, జై RSP, జై Bsp🔥🔥..
    మీరు పాడే RS ప్రవీణ్ కుమార్ సార్ పాట కోసం ఎదురుచూస్తున్నాం అన్న ❤️❤️🔥🔥...

  • @dayayasarapu7897
    @dayayasarapu7897 Před 2 lety +9

    Ram.. Excelent Lyrics and Voice Babai💐💐

  • @thatipamulavenkatesh5469

    Chala baga padavu brother hatsapt you,🙏🙏🙏🙏🙏🙏

  • @balamaniakaram9857
    @balamaniakaram9857 Před 2 lety +1

    Anna meku me voice ki shathakoti vandanalu👌👌👌👌

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 Před 2 lety

    RAMBABU ANNAIAH SUPER 👌 JAI BHEEM 🙏 JAI BSP ✊ JAI RSP ✊ JAI DSP ✊ JAI BHEEM 🙏 JAI SWAERO ✊🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @bachalimanoj7858
    @bachalimanoj7858 Před 2 lety

    మీ పాట.. అధ్బుతం...మామ... జై... భీమ్..మామ...గారు

  • @mohdsaleemkhan2947
    @mohdsaleemkhan2947 Před 2 lety

    Super super rambabu anna 👍👍

  • @yashasmadasu8910
    @yashasmadasu8910 Před 2 lety +26

    అన్న నీ వాయిస్ కి ఎవరు సాటి నీకెవ్వరు లేరు పోటీ
    ఈభహుజనులను మేల్కోపడానికీ మీ లాంటి కలాకారులూ ఎన్నో ఎన్నేన్నో పాటలు రాసీ పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అన్న
    జై భీమ్ లతో
    నీ
    తమ్ముడు
    నరేష్ మాదాసు✊✊✊

  • @kommatasaikiran9821
    @kommatasaikiran9821 Před 2 lety +4

    Super pata anna.... ఇంకా మ అందరిగురించి పాటలు రాస్తూ వుండాలి అన్న 💐💐💐 జై భీమ్ 🙏🙏🙏

  • @devappadevappa3953
    @devappadevappa3953 Před 2 lety

    Wonder song జై బీమ్ బ్రదర్ 🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @thegreatdirectorschoice4009

    “నాగప్పగారి సుందర్ రాజు"గారి మీద ఒకపాట రాసి పాడండి అన్నా..
    మన దళిత జీవితాలను గురించి ఎన్నో కథలు, కవితలు రాసారు..

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Před 2 lety

    తమ్ముడు రాంబాబు ఎక్సలెంట్ సాంగ్ సూపర్ సూపర్ సూపర్ 👍❤️👍

  • @bhagavanbhagavan3966
    @bhagavanbhagavan3966 Před 2 lety

    Super super rambabu anna

  • @calover3767
    @calover3767 Před 2 lety +1

    ❤️❤️❤️ love you bro jai BHEEM ❤️❤️

  • @Sreedhar.2007
    @Sreedhar.2007 Před 2 lety

    Excelent Rambabu gaaru

  • @marellianil1093
    @marellianil1093 Před 2 lety +1

    జై బీమ్ అన్నా

  • @sureshboda2731
    @sureshboda2731 Před 2 lety +48

    చాలా గొప్పగ ఉందే అన్న పాట కొంచం అతి తొందరగా రిలీజ్ చేయగలరు అన్న ఈ పాటని.. 🙏💪🐘

  • @rameshkrish03
    @rameshkrish03 Před 2 lety +22

    Iam fan of ur lyrics and voice Sir

  • @kondagadupulasuresh9149
    @kondagadupulasuresh9149 Před 2 lety +1

    Full song kosam waiting Anna

  • @nagarajunagaraju6158
    @nagarajunagaraju6158 Před 2 lety

    So beautiful song super super 👌👌👌

  • @sumanjalagam3129
    @sumanjalagam3129 Před 2 lety +1

    Bahujana yudda nowka Rambabu.❤️🙏👍

  • @deviramu2255
    @deviramu2255 Před 2 lety +1

    Bhahujanulapy song superb I am waiting brother

  • @bikshapathipothuganti9554

    అన్న నీవు పాడిన పాట నేను 💯 సార్ల విన్నాను నీవు ఇలాంటి పాటలు చాలా పాడాలని కొరుక్కుంటున్నాము జై భీమ్

  • @srinivas-wq9ql
    @srinivas-wq9ql Před 2 lety

    చాలా గొప్పగా ఉంది అన్న గారు అక్షర మాల

  • @rajumanginapally6646
    @rajumanginapally6646 Před 2 lety

    నువ్వు పాడిన పాటలు కంటే ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది నింగిలో అమ రులకు నీలి వందనం లిరిక్స్ మైండ్ బ్లోయన్గ్

  • @deshapakamallesh6778
    @deshapakamallesh6778 Před 2 lety +2

    Anna super ne songs ki fan

  • @pitlapriyanka3520
    @pitlapriyanka3520 Před 2 lety

    అన్న పాట చాలా చాలా బాగుంది అన్న ఇలా మీరు ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న

  • @srinivassingadasari3201

    అన్నగారు మీరు అద్భుతం మీ పాట ఆమోగం,,,,,,

  • @arunatinrupathi256
    @arunatinrupathi256 Před 2 lety +1

    Super hit nice

  • @user-yh1ju8ry2s
    @user-yh1ju8ry2s Před 2 lety

    ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల డీఎస్పీ వర్ధిల్లాలి జై భీమ్ జై భారత రాజ్యాంగం ఇటువంటి పాటలు మరో ఎన్నో పాడాలి కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @sairam9348
    @sairam9348 Před 2 lety

    మీరు పాడే పాటలు అన్నీ భజనుల కనులు తెర్పించి , మహనీయుల దరిలో నడవలని ఎంతో మంది మీ పాటలు విని అనుకరించడం చాలా విషయం., సూపర్ సాంగ్ అన్న ఫుల్ సాంగ్ పెట్టండి తొందరగా

  • @AlwaysAadhyaAadvik
    @AlwaysAadhyaAadvik Před 2 lety +7

    Excellent Anna..
    Waiting for Full song

  • @madhukumareeri....5277

    Super anna
    Jai Bheem ✊✊

  • @thallapellysathish2053

    అన్నా గారు చాలా అద్బుతంగా పాడారు 🙏 సూపర్

  • @shekhartechthoughts3398

    నమస్తే అన్న... జై భీం...మీరు పాడిన పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. మ్యూజిక్, లిరిక్స్ సూపర్బ్....సమాజంలో దళితులకు జరిగిన అన్యాయం రైల్వేలో ట్రాక్మెన్ లకు జరుగుతూనే ఉంది. మా కష్టాలను,కన్నీటిని,మా శ్రమను,మా త్యాగాలను సమాజానికి ,అధికారులకు,నాయకులకు తెలియచేసేలా,మాలో ఐక్యమత్యం వచ్చేలా, స్ఫూర్తిని,చైతన్యాన్ని నింపేలే మీరూ పాటపాడితే,లక్షలాది ట్రాక్మెన్ జీవితాలు బాగుపడి, ఆత్మగౌరవంతో జీవిస్తాము.జీవితాంతం మిమ్మల్ని గుండెడ్లో దాచుకుంటాం...
    ధన్యవాదాలతో
    మీసాల శేఖర్
    9640210173

  • @bogarampraveen2470
    @bogarampraveen2470 Před 2 lety

    సూపర్ అన్న ♥️ song

  • @raavanyasarapu4151
    @raavanyasarapu4151 Před 2 lety +7

    జై భీమ్ అన్న iam waiting for full song

  • @dongirisrikanth2788
    @dongirisrikanth2788 Před 2 lety

    Super rambab anna

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 Před 2 lety +3

    సూపర్ అన్న

  • @rayudulogs8170
    @rayudulogs8170 Před 2 lety

    Super Anna Jai bheM🙏

  • @Vijju517
    @Vijju517 Před 2 lety +8

    అన్నా పాట చాలా బాగుంది...మన బహుజన యూత్ Attract అయ్యేటట్లు ఒక మాస్ సాంగ్ రాయు అన్న జై భీం🐘🐘

  • @nagamanir8518
    @nagamanir8518 Před 2 lety

    రాంబాబు అన్న పాడిన ప్రతి పాట ఎంతో గొప్పగా ఉంటుంది

  • @minnycreation2592
    @minnycreation2592 Před 2 lety +1

    నీ గొంతులో యదో ఉంది అన్నా నీ పాటలు యప్పుడు కొత్తగానే ఉంటాయి సూపర్ సూపర్....

  • @k.nandiniscience-itzlikema4511

    Jai RSP... Jai Bheem....great anna🙏🏻😇

  • @mahipalyadhav1795
    @mahipalyadhav1795 Před 2 lety

    Fentastic Song Rambabu

  • @mahendermaharaj8925
    @mahendermaharaj8925 Před 2 lety +3

    Superb Anna 😍
    జై భీం ✊🏻

  • @somaganishekar6165
    @somaganishekar6165 Před 2 lety

    Superu అన్నయ

  • @nalavalakirankumar2530

    Waiting super

  • @venkat_smiley65
    @venkat_smiley65 Před 2 lety

    జై భీమ్ జై BSP

  • @bharathadepu7500
    @bharathadepu7500 Před 2 lety

    జై భీమ్ అన్న 🙏🙏🙏🙏🙏

  • @selvavutukuri7863
    @selvavutukuri7863 Před 2 lety

    జై భీమ్ రాంబాబు Anna ✊️✊️✊️ జై Rsp ✊️జై Bsp 🐘🐘🐘🐘🐘🐘

  • @yadalasai3657
    @yadalasai3657 Před 2 lety +1

    Super song

  • @yedularamanjaneyulu9740

    Super super super super Anna

  • @mbannu8323
    @mbannu8323 Před 2 lety +1

    Jaybhim Anna

  • @bheembhaskarart9378
    @bheembhaskarart9378 Před 2 lety

    సూపర్ సాంగ్స్ అన్న రాంబాబు అన్న

  • @chvenu6386
    @chvenu6386 Před 2 lety

    Super Anna garu

  • @kondalparvatham5909
    @kondalparvatham5909 Před 2 lety +2

    చాలా అద్భుతంగా ఉంది brother...
    పాటను చాలా చక్కగా సమకూర్చినారు....
    వినడానికి చెవులకు యింపుగా...
    పాడడానికి చాలా మధురానుభూతిని కలుగచేసే విధంగా ఉన్నది మీ పాట....
    బహుజన వాదం కోసం మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను.

  • @shivajibahujan6671
    @shivajibahujan6671 Před 2 lety

    జై భీమ్ అన్న

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd Před 2 lety +6

    Anna super ❤❤👌👌

  • @manojmani9607
    @manojmani9607 Před 2 lety

    అన్న మీరు తెలంగాణ లో ఉన్నారు అంటే మా అందరి కి ఒక గొప్ప అదృష్టం గా చెప్పుకోవాలి ఇంకా ఎలాంటి మరెనో పాటలు పడాలి అని కోరుకుంటున్న

  • @navyakommu5817
    @navyakommu5817 Před 2 lety

    👌 Annayya

  • @kravikasaram7212
    @kravikasaram7212 Před 2 lety

    అన్న పాట వింటూంటే సూపర్ గా ఉందన్న

  • @rajashekarjanjarla2431

    Annayya super

  • @chichavathpantulunayak9870

    Song. Super. Thammudu

  • @srinivasbathula9960
    @srinivasbathula9960 Před 2 lety

    Really good song. Good msg. Good voice. Good lyrics.

  • @newphone7046
    @newphone7046 Před 2 lety

    జై భీమ్ ✊️✊️✊️✊️✊️

  • @sailokesh5078
    @sailokesh5078 Před 2 lety

    Super super 👌

  • @ismartshiva6587
    @ismartshiva6587 Před 2 lety

    sup song BSP vachevaraku paduthune vuudaliii Anna

  • @DRK333
    @DRK333 Před 2 lety

    Super annagaru

  • @anjiallu2669
    @anjiallu2669 Před 2 lety

    Super👍👍👍👍👍🙏👌👌👌👌👌👌👌👌

  • @kurellaramachary7741
    @kurellaramachary7741 Před 2 lety

    చాలా గొప్పగా అనగారిన వర్గాల గురించి చాలా బాగా పాడారు మార్పు రావాలి

  • @MKR97012
    @MKR97012 Před 2 lety +2

    సూపర్ సాంగ్ అన్న 👌👌🇪🇺🇪🇺✊💪

  • @kolasathish6073
    @kolasathish6073 Před 2 lety

    బాగుంది

  • @pittalathirupathi7256
    @pittalathirupathi7256 Před 2 lety

    Super anna nuvvu

  • @tonyvisuals7892
    @tonyvisuals7892 Před 2 lety

    జై భీమ్ ✊✊✊

  • @balaraj4792
    @balaraj4792 Před 2 lety +2

    బహుజన సాంగ్ 👍

  • @kshiva4181
    @kshiva4181 Před 2 lety

    Super song brother 😎😎

  • @yuvarajuswaero5313
    @yuvarajuswaero5313 Před 2 lety +2

    @patammatho rambabu drk studios అన్న మీరు పాడే ప్రతీ పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను

  • @shekharcreations8463
    @shekharcreations8463 Před 2 lety

    Super song bro 😍😍😍😍😍

  • @ramujanipalli1991
    @ramujanipalli1991 Před 2 lety

    Super song Anna 💐💪✊✊

  • @rathlavaththirupathir2803

    Super excited

  • @mukuralasridhar4853
    @mukuralasridhar4853 Před 2 lety

    Kalyan Anna.. 🎶 Music 👌

  • @rajuavugani4183
    @rajuavugani4183 Před 2 lety

    Super song brother 💪

  • @srinivasmysa1626
    @srinivasmysa1626 Před 2 lety

    brother miru chala baga songs paduta unaru me voice bagudi god bless bless you🙏🙏🙏

  • @sampathmorey5646
    @sampathmorey5646 Před 2 lety

    Super brother chala baga padinav brother jai bheem

  • @joshnavika5920
    @joshnavika5920 Před 2 lety

    Ee song 👌👌👌👏👏👌👌🙏🙏🙏 super

  • @kathulaparamesh145
    @kathulaparamesh145 Před 2 lety

    జై భీమ్ జై బి ఎస్ పి జై భారత్✊🐘🙏

  • @praveendara3866
    @praveendara3866 Před 2 lety

    👌👌👌 excellent

  • @pallesampath5275
    @pallesampath5275 Před 2 lety

    Jai Bheem brother

  • @thootikurlasunil3360
    @thootikurlasunil3360 Před 2 lety

    జాభీమ్ అన్న