Swami Vivekananda Song Telugu //వివేకానంద భావాలతో అగ్గిని రాజేస్తున్న పాట

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2023
  • స్వామి వివేకానంద గారి 161వ జయంతి సంద్భంగా అందరి కోరిక మేరకు ఈ పాట యువకులకు దేశభక్తులకు అంకితం
    మీ నాగేశ్వర్ ఆకుల
    9848762130
    LYRICS : NAGESHWAR AKULA
    MUSIC DIRECTOR : RAVI KALYAN
    SINGER : RAJENDAR
    EDITING : SAI CHARAN RAMAGIRI
    #vivekananda #deshabakthigeethalu #pallepatalu #telugupaatalu #telugusongs #deshabakthigeethalu #chathrapathi #shivaji #subashchandrabose #telugudjsongs #motivation #motivationsongtelugu #telugumotivation #swamijivivekudu #

Komentáře • 118

  • @krindidoddinagaraj6979
    @krindidoddinagaraj6979 Před rokem +21

    ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

  • @rishikumargoud0
    @rishikumargoud0 Před rokem +17

    Super అన్న
    ఆయన మాటలే నా జీవితానికి సోపానాలు...✨
    స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు.....🚩

  • @PeddakapuT
    @PeddakapuT Před dnem +1

    SUPER EXCELLENT 👌

  • @burracreations3160
    @burracreations3160 Před rokem +14

    అద్భుతం, అనంతం అనిర్వచనీయం
    ఈ పాటకి శ్రమించిన వివేకులకి హృదయపూర్వక వందనాలు

  • @hindhuvahinipeddapally8706

    వందనాలు వందనాలు వివేకానంద👍 పాటకు వందనం🙏🙏🙏🙏

  • @venkateshgoudshivagari6715

    Super brother🔥 🚩

  • @umadeviatmakur5290
    @umadeviatmakur5290 Před 2 měsíci +1

    Wonderful motivational song brother
    Thank you very much 💐

  • @karashyam6081
    @karashyam6081 Před rokem +4

    Namaste anna. Nenu shyam, venkatapur. Chala baaga paadinaaru anna. Swamy gaari aalochanalu eppudu andarilo meduluthunte asalu crimes ye jaragavu. Jaathiya yuvajana dinothsvava subhakankshalu anna.

  • @bhoyerrahul1546
    @bhoyerrahul1546 Před 3 měsíci +1

    Super song... Jayaho bharath.. Vishwa guruvu...

  • @Rakeshvulligadda
    @Rakeshvulligadda Před rokem +5

    Super Anna swamy 🙏🚩✊

  • @Adhivip
    @Adhivip Před rokem +7

    Lyrics,Music, Video Editing, Publishing Evvi Appudu Youth ki Manchi Motivation ni esthaiii 💥✊ Want Too Come Many More 🤝

  • @voggojunaveen
    @voggojunaveen Před rokem +5

    Super Anna 👌👌👌👌

  • @vadalasrinivas7615
    @vadalasrinivas7615 Před rokem +5

    Super song bro

  • @hayanshhansh7447
    @hayanshhansh7447 Před rokem +4

    Super Anna garu 🙏💪

  • @venunaredlahorti
    @venunaredlahorti Před rokem +6

    సూపర్ అన్న...👌🙏

  • @akularajenderbjpjammikunta6774

    స్వామి వివేకనంద స్ఫూర్తితో ముందుకు సాగుదాం!🙏🚩

    • @akrapukeshavaraju3359
      @akrapukeshavaraju3359 Před rokem +2

      ఆకుల నాగేశ్వర్ మరియు మా ఉట్నూరు రామగిరి శ్రీనివాస్ చిన్న కుమారుడు కలిసి వివేకానంద జన్మదినం సందర్భంగా విడుదల చేసిన పాట బాగుంది.... శుభం.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 3 měsíci +1

    It's truly sir Jai bharat mata ❤❤❤

  • @burriumashanker1346
    @burriumashanker1346 Před rokem +5

    👍👍 Super

  • @nayinilenin3713
    @nayinilenin3713 Před rokem +4

    Super bro

  • @natrajvcdsburra7474
    @natrajvcdsburra7474 Před rokem +5

    Rachana adbutham...Pataku pranam posina rajender pulkurthiki nalabhai vandhanalu

    • @kandurimanoharreddy9254
      @kandurimanoharreddy9254 Před rokem +2

      అద్భుతమైనటువంటి పాట ఎంతో ప్రేరణ ను స్ఫూర్తిని రగిలిస్తున్న పాట రచయిత కు వందనాలు

  • @rambaaki
    @rambaaki Před rokem +7

    మీ చేతి నుండి జాలువారిన విలువైన అక్షరాలకు వందనాలు చెప్తూ ఇంత మంచి inspiration song సమాజానికి అందించినందుకు ధన్యవాదాలు అన్న. #NageshwarAkula FROM: బాకి

  • @rajashekhar5537
    @rajashekhar5537 Před rokem +21

    స్వామి వివేకానంద సాంగ్ సూపర్ గా ఉంది.
    ఇంత మంచి పాటను అందించిన మీ చానల్ వారికి శతకోటి ధన్యవాదాలు🚩🙏

  • @allinone-hu8mt
    @allinone-hu8mt Před 3 měsíci +2

    మీకు వేవేల వందనాలు
    వందనాలు వందనాలు వివేకానంద
    వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద
    డి హసీనా కర్నూలు

    • @allinone-hu8mt
      @allinone-hu8mt Před 3 měsíci

      నేను కూడా రాశాను సోదర వింటారా ..మీ ఫోన్ number please

  • @inupasureshofficial6801
    @inupasureshofficial6801 Před rokem +8

    నీ కళనికి సలాం సార్

  • @narendargollachinna7199
    @narendargollachinna7199 Před rokem +7

    👌👌సూపర్ లిరిక్స్ అన్నగారు💐💐

  • @KathleGouri-gc3zx
    @KathleGouri-gc3zx Před 26 dny

    Super Annaya garu🔥🚩

  • @devachandramkola9272
    @devachandramkola9272 Před 5 měsíci

    Excellent Very Wonder full Song 💐💐🎤Happy Reublic Day

  • @sandeepmetla623
    @sandeepmetla623 Před 2 měsíci +1

    Bharth mathaki jai

  • @freemusichyderabad
    @freemusichyderabad Před rokem +4

    అద్భుతమైన పదాలతో ఆకట్టుకున్నారు. చాలా బాగా వ్రాశారు పాడారు. యువతను మేల్కొలిపేలా ఉంది.
    అభినందనలు మీ సమూహానికి.

  • @moolasrinivas8809
    @moolasrinivas8809 Před rokem +12

    అన్న గారు...
    ఒక్కో పదం
    ఒక్కో నిప్పు కణం

  • @pavankumarvarikuti3942
    @pavankumarvarikuti3942 Před rokem +2

    Anna nuvvu bagundali Anna

  • @ravivellulla4193
    @ravivellulla4193 Před rokem +4

    🙏🙏

  • @Venkateshbharateeyudu
    @Venkateshbharateeyudu Před rokem +29

    చాలా సంతోషం అన్న... చాలా రోజుల తర్వాత స్వామిజి పై తెలుగు లో అద్భుతమైన వచనాలతో.... గీతం 🙏... జై గురుదేవ్

  • @koosamrajesh2987
    @koosamrajesh2987 Před 5 měsíci +1

    అన్న ఈ రోజు స్వామివివేకానంద జయంతి రోజు శోభాయాత్ర లో మొత్తం ఇదే సాంగ్ అయిపోయేవరకి. అయినా ప్లే చేసిన ప్రతిసారి కొత్త ఫీలింగ్ ❤👌

  • @thumuprathyusha6552
    @thumuprathyusha6552 Před rokem +2

    Super andi romalu nikkaboduchukunnai background music ithe amazing.

  • @sambaiahsirimalla
    @sambaiahsirimalla Před 11 dny

    Super brother

  • @jannapalisrishaaa9846
    @jannapalisrishaaa9846 Před rokem +3

    Mere Bhagwan swami vivekanandha I love you forever

  • @mandlabharathi7722
    @mandlabharathi7722 Před měsícem

    Super anna garu

  • @cherukuruvideos7653
    @cherukuruvideos7653 Před rokem +2

    Chala bagundhi anna song👌👌👌👌👍👍👍👍👍

  • @chinthalayadagiri.beautifu475

    సూపర్ చాలా బాగుంది 👏👏👌👌 సోదరా 👌🫂🫂🫂

  • @user-nx2yc6co2y
    @user-nx2yc6co2y Před 5 měsíci

    Excellent song no words to expresss

  • @satyaprasad829
    @satyaprasad829 Před 3 měsíci +2

    స్వామి వివేకానంద స్వామి మీకు నా వందనాలు

  • @govardhans3726
    @govardhans3726 Před 4 měsíci

    Super and excellent

  • @sreedharshree8920
    @sreedharshree8920 Před měsícem

    Jai Swami Vivekananda

  • @sarakanamKrishna
    @sarakanamKrishna Před 4 dny

    ఓ తమ్ముడా! ఓ చెల్లెలా! ఓటమి వల్ల కలిగిన విచారాన్ని , విషాదాన్ని కసిగా మార్చుకుని రెట్టించిన మనోబలం తో ఓటమిపై కలబడు. ఓటమితో తలపడు. జడివాన సుడిగాలి నిన్ను చూసి వెనుదిరిగి పారిపోతాయి.విజయం నీ సొంతం అవుతుంది. లే మేలుకో గమ్యం చేరేవరకు విశ్రమించకు. జై శ్రీరామ్. జై శ్రీ కృష్ణ భగవాన్. శ్రీ మాత్రేనమః. సర్వే జనాసుఖినోభవంతు. సత్యమేవ జయతే.జై భారత్.జై జవాన్.

  • @RamadeviJampula
    @RamadeviJampula Před měsícem

    Very inspirational song

  • @user-nx2yc6co2y
    @user-nx2yc6co2y Před 5 měsíci

    no words to express ☆

  • @iplcontentchannel1451
    @iplcontentchannel1451 Před rokem +2

    Nice bro my dear guruji

  • @rajut510
    @rajut510 Před rokem +3

    పదాలు మస్తున్నయ్

  • @marrapunagabhushan1288
    @marrapunagabhushan1288 Před rokem +2

    Super🙏🙏🙏🙏🙏💓👌👌👌👌👌👌👌👌

  • @sampathssampaths
    @sampathssampaths Před 8 měsíci

    మంచి విడీయో

  • @samskruthitalks329
    @samskruthitalks329 Před 7 měsíci

    అన్నా చాలా అద్భుతంగా వున్నాయి మాటలు పాటకు.,
    ఇప్పటి సమాజానికి ఇలాంటి మోటివ్ పాటలు నువ్వు మరెన్నో అందించాలని ఆ వివేక నందుడు నీకు వెన్నంటే వుంటాడని మనస్పూర్తిగా కోరుకుంటూ సాగర్

  • @kranthikiran6083
    @kranthikiran6083 Před 8 měsíci

    జై గురుదేవ

  • @anandpalla1934
    @anandpalla1934 Před rokem +1

    ఇలాంటి పాటలు మరిన్ని మీ కలం నుండి జాలువారిన అని కోరుకుంటున్నాను

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před rokem +1

    అద్భుతమైన పాట👌🙏👌

  • @venky0240
    @venky0240 Před rokem +2

    సూపర్ 🎉

  • @ramakrishnasevasamithikota6212

    Excellent

  • @narsingyadav2893
    @narsingyadav2893 Před rokem +4

    Excellent 👍👍

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 Před 7 měsíci

    Awesome Fantastic fully song ji ...
    అత్యంత అద్భుతమైన రాసి ఈ పాట కట్టడమే ఓ అద్బుత కళ అంటే ఇక పాడి చూపించినందుకు ఈ భరత మాత గర్వపడేలా ఉంది.మరో ఘణ చరిత్ర

  • @khalidmd2532
    @khalidmd2532 Před 9 měsíci

    Super song

  • @PavanCreations-ed6ib
    @PavanCreations-ed6ib Před 5 měsíci

    super song ANNA

  • @santoshnayakdeshiyan8931

    Great

  • @akhilshravik238
    @akhilshravik238 Před 2 měsíci +1

    Jagan gariki ee songu saripoddi

  • @lingaswamycherkupally4318
    @lingaswamycherkupally4318 Před 8 měsíci

    స్వామి వివేకానంద పాట చాలా అద్భుతంగా పాడారు

  • @spokenenglish-shortcuts330
    @spokenenglish-shortcuts330 Před 9 měsíci

    Hats off

  • @govardhans3726
    @govardhans3726 Před 4 měsíci

    Super in akselent

  • @koosamrajesh2987
    @koosamrajesh2987 Před rokem +1

    రోమాలు నిక్కపొడుచుకున్నాయి ఆ మహాత్ముని పాట వింటుంటే ఏమిచ్చి తీర్చుకోగలం ఆ మహాత్ముని ఋణం.విదేశీ ఆక్రమణల తర్వాత దేశం లోని హిందువులు ఆత్మవిశ్వాసం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమని బ్రతుకుతున్న యావత్తు హిందూ దేశాన్ని అగ్రరాజ్యంలో ఇచ్చిన ఒకే ఒక ఉపన్యాసంతో జాగృతం చేసి హిందువులందరికి ఆత్మవిశ్వాసాన్నిచ్చి దిశానిర్ధేశం చేసిన మహాధీరుడు మహాత్ముడు ఆయనకు శతకోటి పాదాభివందనాలు🙏🙏.ఆయన గొప్ప తనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు .ఆ మహాత్ముని గురించి ఇంత చక్కని పాట రాసిపడినందుకు మీకు ప్రేమతో పాదాభివందనాలు 🙏🙏

  • @manjulan871
    @manjulan871 Před 9 měsíci

    song superwithout spelling mistakes andiste inka chala bagundedi

  • @Himalayanmystics
    @Himalayanmystics Před rokem +2

    Very good

  • @manohargoudsaab952
    @manohargoudsaab952 Před rokem +2

    Super Anna🚩 make song on ABVP

  • @koppularajasekhar3839
    @koppularajasekhar3839 Před 7 měsíci

    Great efforts
    May Swamiji shower his blessings on you for this great work

  • @user-dp1lm7qw8b
    @user-dp1lm7qw8b Před 11 měsíci

    ❤❤❤❤❤❤❤best motivation al song
    Full istam ee song ante.
    ఇలాంటి song's మరే yenno రాయలని naa మనసార కొరుకుంటున్.

  • @sankrantibalakrishna3999

    Gousumbs youth motivational song jai Swami Vivekananda

  • @sankuriraju7131
    @sankuriraju7131 Před 9 měsíci

    Excellent song sir .... Salute

  • @kumarraju7745
    @kumarraju7745 Před 7 měsíci

    గురువు గారి ఒక వ్యక్తీ మనసులో లో కి వచ్చి మరీ శంకరావం చేస్తూ ఆ ఎవరూ అపగలరు👁️🔱👁️

  • @myownaccount23
    @myownaccount23 Před 7 měsíci

    🙏అద్భుతం అన్న 🙏🙏🙏🙏🙏👏👏💪💪💪💪💪

  • @narendharravula9494
    @narendharravula9494 Před rokem +1

    నువు సూపర్ అన్న

  • @akhilshravik238
    @akhilshravik238 Před 2 měsíci +1

    Pedalapennidhi ys song rayali

  • @yugendarpuli3980
    @yugendarpuli3980 Před 7 měsíci

    Super Anna.
    అద్భుతము 🎉❤❤❤🎉

  • @vanikarkampalli4952
    @vanikarkampalli4952 Před 9 měsíci

    సెల్యూట్ సోదరా

  • @saikumarpatrisaikumarpatri3790

    Jai hind jai Shri ram

  • @ChopparyVenkataiiah-yr8qr
    @ChopparyVenkataiiah-yr8qr Před 5 měsíci +1

    మాటలు లేవు.. మాట్లాడుకోవటం లేవు.. 🙏🙏🙏🙏🙏

  • @suryateja23
    @suryateja23 Před 10 měsíci

    Tears coming out while listening this song 🙏

  • @bmaheshwari1872
    @bmaheshwari1872 Před rokem +1

    Super sir

  • @padmavathip9682
    @padmavathip9682 Před rokem +1

    Super Anna

  • @gouthamierla2970
    @gouthamierla2970 Před rokem +1

    Super

  • @maheshwarimaheshwari980
    @maheshwarimaheshwari980 Před 9 měsíci

    Super song motivational and best inspiration

  • @user-mq3mq1ou9k
    @user-mq3mq1ou9k Před 11 měsíci

    సూపర్ సాంగ్ చాలా బాగుంది

  • @p.s.prasannakumar1693
    @p.s.prasannakumar1693 Před 10 měsíci

    👌👌🙏🙏 అద్భుతంగా రచించి ఆలపించారు..అందరికి వందనాలు..ఒక చిన్న మార్పు చేయవలసినదిగా నా మనవి.. భువనేశ్వరి దేవి అమ్మ పక్కన ఫోటో లో విశ్వనాధదత్త గారి ఫోటో ను చేర్చండి ..ఇప్పుడు ఉండేది అలసింగపెరుమాల్ గారిది.. ఈ చిన్న మార్పు తో ఈ వీడియో లో తప్పిదం ఉండదు...

  • @user-yg9zy5jx7z
    @user-yg9zy5jx7z Před 10 měsíci

    చాలా బాగా రాశారు... మరియు బాణీ కూడా బాగుంది 🙏

  • @saikumarpatrisaikumarpatri3790

    Jai hind jai Shri

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 3 měsíci

    Life is not important sir MAA sakhti no fear sir agriculture bidda never tell lies sir little age duration 5th class politics purpose wound sir still no physical damage sir but Ys Jagan not control their party leaders sir MAA sakhti once committed....z+ not important sir Jai sriram Jai bharat mata my friends are my asset sir ❤❤❤

  • @dangerouscolloid6988
    @dangerouscolloid6988 Před 9 měsíci

    Beautiful song

  • @ravinderorsu3870
    @ravinderorsu3870 Před 10 měsíci

    🙏🙏🙏 super ANNA

  • @pventertainments766
    @pventertainments766 Před 8 měsíci

    Excellent song 🎵

  • @venkateswarlukarakambaka
    @venkateswarlukarakambaka Před 8 měsíci

    Superb❤❤

  • @ramachandra2814
    @ramachandra2814 Před 9 měsíci

    Super 👍👍👍👍 song sir

  • @katikemothi5301
    @katikemothi5301 Před rokem +5

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @thirupathithiru9678
    @thirupathithiru9678 Před 11 měsíci

    Super song anna

  • @HarisekharYadav
    @HarisekharYadav Před 7 měsíci

    Jai vivekahandu ...my insprence ...my life .till time