T20 WC Final SKY Catch పైన తీవ్ర దుమారం ,Team India మోసం చేసిందన్న SA ,అసలు Rules ఎం చెప్తున్నయి
Vložit
- čas přidán 1. 07. 2024
- T20 WC Final SKY Catch పైన తీవ్ర దుమారం ,Team India మోసం చేసిందన్న SA ,అసలు Rules ఎం చెప్తున్నయి
#suryakumaryadav
#davidmiller
#indvssa
#teamindia
#kirrakmuchatlu - Sport
వాళ్ల్లు ఎవరు అల్లరి చెయ్యడం లేదు, మీరు వీడియోస్ పెట్టి ఇండియ పరువు తీస్తున్నారు.
Nijame
Yes
Idi correct,SA chala humble
S
యస్
దీని గురించి ఎవరు ఎం అంటలేరు.. మీరే మీడియనే దీన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది.మిల్లర్ అన్నాడు సూర్య పట్టింది క్యాచ్ కాదు కప్ అని. ఔట్ అయినావాడే ఒప్పుకున్నాక మీకు ఎం నొస్తుంది. ఎందుకు దీన్ని రాదంతం చేస్తున్నారు..? సూర్య పట్టిన క్యాచ్ నూటికి నూరు శతం రైట్ క్యాచ్. అందులో ఎలాంటి సందేహం లేదు.
గొప్ప క్యాచ్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏది ఏమి అయినా అంపైర్ డెసిషన్ ఫైనల్. అంతకుముందు సచిన్ అంపైర్ తప్పుడు నిర్ణయాలు వలన చాలాసార్లు కీలక సమయాల్లో బలి అయ్యాడు
99-9 సార్లు బలియాడు
Brilliant catch sky turning point
గతం గాతః, మనం కప్ గెలిచాం, థాట్సాల్,
మీరు రచ్చ చేసి హైలైట్ చేయకండి
Suryakumar yadavsir is super
Perfect catch of the tournament
Once Umpire given out that is final
No arguments
That is sportsman sprit
Congratulations to Team India on winning WC on high note
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩
Excellent
E
సూపర్ లాజిక్ చెప్పావు గురు
ఏమండీ, అది నిజంగా తప్పే అయితే umpires de తప్పౌతుంది.
Great catch by my favorite Surya kumar
వినేవాడు చెవిటివాడయితే...చెప్పేవాడు వెర్రిపుష్పం లా ఉన్నాడు
Perfect clear catch superd
Super catch bro,don't think otherwise please.
Shaun Pollack clear ga cheppadu it's a clear catch ani, next catch pattina taruvatha dadapu 2 minutes reply jarigindhi
You are correct sir
Third umpire desiction
కర్మ తిరిగి వస్తుందంటారు అంటే ఇదే వాళ్లు చేసిన తప్పుకు ఫలితం వాడే అనుభవించారు
మీడియా వాళ్ళు అనవసరంగా పెద్దగా చేస్తారు
SA players left the ground with tears .
1st over llo jarigina rop 2nd innings last over varaku alage undi ante totally 40 overs , 3hr time mari akkada undi balll boys kani, helping staff gani yem gudda denginchukuntunnara😂😂
India win avaru ala lamataladina India. Greatness andariki Telusu, odipoina tharuvatha alagane. Mataladutharu, India is that great , country, Jai , BHARAT,.JAI HINDU
Betting గురించి చెప్పి యూత్ నీ కాపాడితే బాగుంటుంది.
సౌత్ ఆఫ్రికా ఏమి అనడం లేదు
This 💯 persont current catch
That white boundary line has been drawn before final match for previous match that too on different pitch.so,white line is not going to be considered for final match where final played on different pitch.so,surya's catch perfect in final match and ropes are considered as boundary line for finals.And ,Surya did not touch rope while taking Miller's catch.please,close the topic of surya's catch as it is being golden catch for India to lift T20 world cup cup.
Ok
SouthAfricans asalu em anledu pak and eng media matrame news chestunnaru
Surya is catch n0 ❤
వాళ్లకి స్పోర్ట్స్ మంత్స్ స్పిరిట్ లేదు వాళ్లు క్రికెట్ ఆడటానికి పెట్టిన బిక్ష భారతీయులు భారతీయులు ఒప్పుకోకపోతే వాళ్ళు ఈ ప్రపంచ కప్ లో కాదు ఏ ప్రపంచ కప్లో ఆడే వారే కాదు ప్రపంచం బ్యాన్ చేసింది సౌత్ ఆఫ్రికన్ మర్చిపోయారా గత చరిత్రను ఇది పాకిస్తాన్ కంటే ప్రమాదకరమైన ఆలోచన పొర్లు ఆ దేశస్తులు ఇండియాకు మోసం చేయడం రాదు ఇండియన్ ప్లేయర్స్ కా గుణం లేదు
0:56 adhi ball gali loki visirina taruvatha apudu ball galilo undhi so perfect catch adhi best catch
Kasta paddvu, no problems from SA
The side of ground where Nortje fell and tried to stop the four, is opposite side to where Surya caught Miller. Please see videos before sharing the content ..
.vallu evvaru analedu like lu kosam e videos pedithinnru
Em sollu bro nuvvu great
Morally South Africa wins because 6 crore populated country lost with 140 crore nation so they way the played hatsoff because of our population it's easy to get talented players in India
It's very difficult to choose in 120 cr than 6 cr...It doesn't matter how much the population, because only 11 players play on each side
Media Astral check India gurinchi
మీరు చేస్తున్నారు
Catch పట్టిన విడిచిన ప్లేయర్స్ కి ఏమి నష్టం లేదు. పాపం ఫ్యాన్స్ కి అన్నీ problems.
Ippudu em chedam..
Third emper dicion ok musuko i love my india
South Africa kante indian media ekkuva rachha chestundi.
Umpire wrong decision వల్ల team india కొన్ని match la లో ఒడిపోయింది. మరి దీని గురించి యేమంటరు
Whatever the decision is final do not make non sense
E catch
Etuvanti anumanam ledu
roop ni perfectga pette bhadhyatha umpires dhi that's clearly six6
ఆపర చెత్త కోహ్లీ రైట్ సైడ్ ఫోర్ కొట్టాడు క్యాచ్ లెఫ్ట్ సైడ్ పట్టాడు.
Surya catch wrong empire tappidam valla sa bali ayyindi ide manavallku jarigi unte rachha chesevaru
రిపరీలు అంతతెలెవి లేదా
యు టూబ్ లో లైక్ల ల్ కోసము
రకరకాలుగా పెడతారు.
Karma returns ante idhe
Ipudu cup vallaki isthara endi
సూర్య లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ మరియు బెస్ట్ ఫీల్డర్ , Nick of that moment లో catch పెట్టినప్పుడు confidence level మరియు body language, తరువాత timing of the catch , ను బట్టి psychological గా , body & mind coordination బట్టి సూర్య నిజాయితీ తార్కాణం, దీని మీద negative చర్చ time and energy waste
Mi chanal south Africa fan a anavasara rabasa chesthunnaru
Exlent catch of the match don't spred fake news if an wrong catch 3rd empire is available in match no why this media and South Africa fans spread fake news
వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు
Third empire decide chesaruga inkenduku raddhantham.
6
Unseen
West talk
West dicestion 😊
ఏమాత్రం సూర్య కి doubt ఉన్న ఆ సీన్ వేరే గా ఉండేది ! సూర్య ఆ time లో ఉన్న flow & ferver , but not sacrificing integrity , అసలు doubt ఏ లాదు. ఇంకా లాగడము , పీకడము చేస్తే కొరివి తోటి బుర్ర గోక్కున్నట్లవతుంది. Self goal discussions ఆపడము ,better
Third umpire desition ichinanka manam coment cheyadam correct kadu
Sury catch cliyar out.no discuss.
S
మీరు రేటింగ్స్ వ్యూవ్స్ కోసం చేస్తున్నారు
Anna please don't waste time miru indian kadha
రోప్ అప్పడే సరి చేసి ఉంటే
meeru highlight chestunnav mama nee biscuit aapu mama
Sa vallu cheppadam ledu mana india media mana india team ni thakkuva chesthunnaru
Meeku rating kaavalante ilantivi cheyyala
Third Umpire...South Africa Captain & Head Coach... ఎవ్వరూ Complaint ఇవ్వ లేదు...Social Media లో అనవసరం గా కెలుకుంటున్నారు.. వాళ్ళ రేటింగ్స్ కోసం...
ఇప్పుడు ఎవరు ఎం చేసిన పీకేది ఏమి లేదు....we are the champions🔥🔥🔥 దమ్ముంటే సౌత్ ఆఫ్రికా నీ ICC నీ ఒప్పించి మళ్ళీ MATCH PETTANANANDI అప్పుడు తెలుస్తుంది ఇండియా అంట్ ఏంటో ❤️
మీకు సిగ్గు లేదు this is perfect catch
Sollu postings anduku bro😄
Mama evaru decency maitainn cheyyi
Orey orey aparaa
Oka vishayanni Vanda saarlu Vanda rakaluga rachha cheste kani media ki roju gadavadu.inka social media ki pani vundadu panileni vallu oka vishayanni evadistham vachhinattu vadu matladatam vallaki pracharam chuse vallaki kaalashepam anduku ee rojullo media meeda nammakam ledu oka rakamga adi enta taggiste anta manchidi
miru hilight chesthunnaru
Roop sari cheyyalci nadi stadiyam staff di kada
Alaga aiyhe empire emi chedadu aithe
Empire India vallu kadu kada
South Africa 🇿🇦 is not trolling. Trolling to your channel me channel..
Surigadu patina catch not out
అదేం లేదు మీరే గోల చేస్తున్నారు తప్ప వారేం అనటం లేదు
అరే మీడియా మిత్రులకు న్యూస్ పెట్టడానికి ఏది దొరకటం లేదా సూర్య పట్టిన క్యాచ్ గురించి ఎటువంటి రచ్చ జరగట్లేదు మీడియా వాళ్లే లేనిపోని నిందలు వేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది
🤦🤦🤦🤦
బౌండరీ లైన్ గాలికి ఊగుతూవుంది అతను పరుగెత్తుకు వచ్చే టైంలో కనపడింది. ఇలాంటివి సూర్య 50 క్యాచులు ప్రాక్టీస్ చేసాడు అని ఫీల్డింగ్ కోచ్ చెప్పాడు. ఇండియా అంటే గిట్టని వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు.
Video lo comments pettevallaki telusu out kadani
Media publicity tappa .Surya brilient cautch
ఓరి బాబు మి టీవీ ఛానెళ్ల హంగామా చేస్తున్నారు
మామ మామ ఎందశే
There has been no comments from South Africa side.you are making a fuss.
Shoe paina kanapadade video undi naa daggara
Inka vadileyyandi saami
Orey మో... మామా ఎందుకురా ఇంతగా ఒర్రుతున్నారు
Medea wrong
Waste clippings
Niku emi thelusu bro
Surya Kumar Yadav catch really great.
Nuvve cheptunnav vallu yevaru cheppaledhu
No Comments