CPI Leader Narayana Sensational Comments On CM Chandrababu : PDTV News

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • CPI Leader Narayana Sensational Comments On CM Chandrababu
    #pdtvnews #cpinarayana #cmchandrababu
    Watch CPI Leader Narayana's sensational comments on CM Chandrababu in this exclusive PDTV News coverage. Stay updated on the latest news and political developments! #ysrcp #cbn
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    cpi leader narayana sensational comments on cm chandrababu,cm chandrababu,cpi narayana,ysr jayanthi,ys sharmila,cpi leadr narayana about ys jagan,cm revanth reddy,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,ycp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pithapuram mla,mla pawan kalyan,cbn,deputy cm pawan kalyan,ysr 75 birth anniversery,minister nara lokesh,modi,cmo,pm modi,revanth reddy
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

Komentáře • 187

  • @apoorvasushmateresa469
    @apoorvasushmateresa469 Před 12 dny +36

    Super speech narayn ji about our ysr ji

  • @malli824
    @malli824 Před 12 dny +116

    షరిమిల గారు పచ్చ మీడియా కు అనుకూలమైన మనిషి

  • @peddireddybrahmanandareddy2465

    ఆంధ్రుల ఆరాధ్య దైవం వైస్ రాజశేఖర రెడ్డి గారు❤

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 Před 12 dny +116

    కాంగ్రెస్ పార్టీ కి y.s.r. మా నాయకుడు అని చెప్పే అర్హత లేదు. ఛార్జ్ షీట్ లో y.s.r. పేరు ను చేర్చి నప్పుడే y.s.r. mas లీడర్ అని చెప్పుకునే అర్హత పోగొట్టు కొన్నారు.

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 Před 12 dny +65

    కాంగ్రెస్ పార్టీ వాళ్లు అది కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ వ్యక్తి అని చెప్పడానికి అర్వత లేదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం తర్వాత అవినీతి కేసుల్లో అతని పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు అదే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జీరో మేము ఈరోజు ఓడిన రేపు గెలవబోయిది మేమే అదే మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అది జగన్ అన్న పార్టీ

  • @pashamd25
    @pashamd25 Před 11 dny +18

    వైయస్సార్ లేరు కాబట్టి తెలంగాణ వచ్చింది... రెండుసార్ల కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు... కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయ్యారు.. వైయస్సార్ లేరు కాబట్టి ఇవన్నీ జరిగినాయి...❤

  • @arellinaveenkumar2444
    @arellinaveenkumar2444 Před 12 dny +83

    ఇంత మంది నాయకులు పార్టీలకు అతీతంగా మనస్ఫూర్తిగా కలిసి పాల్గొన్న కార్యక్రమం,అది కేవలం YSR కెసాధ్యం, ప్రతి ఒక్కరితో ఒక అనుభూతి వుంది, జననేత, మహానేత YSR

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 Před 11 dny +19

    కడుపులో కత్తులు,పైకి ఉత్తుత్తి ప్రేమలు అందరిదీ స్వార్థ రాజకీయమే.

  • @stalindaisy9330
    @stalindaisy9330 Před 12 dny +51

    మరల ఎం కుట్ర రాజయకీయం చేస్తున్నారు బాబు (కాంగ్రెస్ వాళ్ళు)

  • @pashamd25
    @pashamd25 Před 11 dny +17

    వైయస్సార్ గారు ఉంటే రెండు రాష్ట్రాలు విడిపోక పోవు ఐ మిస్ యు వై ఎస్ ఆర్❤❤❤

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu Před 11 dny +12

    నారాయణ గారు ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి.

  • @virat827
    @virat827 Před 11 dny +9

    Jai.ysr

  • @jayaprakashnarayannimmagad8303

    CPI నారాయణగారు చంద్రబాబు గురించి
    ఈ సభలో చెప్పిన మాటలు మీరు ఎన్నికల
    ముందు చెప్పవలసినది అప్పుడు కొంచెం
    ప్రజలు నమ్మేవాళ్ళు కొంత మంది అయినా
    ఓకే బాబాయి ల్యాండ్ టైటిలింగ్ గురించి
    జగన్ ఫోటో గురించి కూడా కామెంట్ చేశావు
    జగన్ నీవు ముందు హెచ్చరించితే జగన్ నిన్ను
    మెచ్చుకునేవాడు జోహార్లు వైయస్సార్ 💯🏃🐅🏇🍁🥀💐🪷🌹 జై జగన్💯 జగన్ కూడా మంచి వాడు ఏపీని చాలా డెవలప్మెంట్ చేశాడు కొన్ని పొరపాటులు వల్ల కూటమి అన్ని రకాల పాత్రలు వల్ల తక్కువ మంది MLA గెలిచారు ఎక్కువ మంది ఓడిపోయారు 🏃🐅🏇🍁🥀💐🪷🌹

    • @optimusprime5822
      @optimusprime5822 Před 11 dny

      Ysr manchodu but not Jagan

    • @jayaprakashnarayannimmagad8303
      @jayaprakashnarayannimmagad8303 Před 11 dny

      @@optimusprime5822 నాకు వైయస్ఆర్ వాళ్ళ కుటుంబం కానీ ప్రజెంట్ ఓన్లీ ఒన్ జగన్మోహన్రెడ్డి గారు
      జై జగన్ ఎందుకు అంటే నాకోసం కాదు లక్షల మంది పిల్లలకు ఆహారం నాడు నేడు స్కూల్స్ హాస్పిటల్స్ లో
      నాకు నచ్చినవి పేదల సంక్షేమం ప్రగతి పథంలో దూసుకు పోయిన ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్రెడ్డి గారు తప్పులు
      చేస్తే వాటిని వెలికి తీసి తదనుగుణంగా చర్యలు తీసుకోండి
      నాకు నచ్చిన వ్యక్తి ఓన్లీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా
      తండ్రి తర్వాత ఏపీలో ముఖ్యమంత్రిగా నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు 💯 ఇది నాకు వేరే వాళ్ళ గురించి నాకు వద్దు 🏃🐅🏇🍁💐🪷🥀🌹

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 Před 12 dny +39

    వైయస్సార్ ని తలచుకోవయ్యా ఇక్కడ కూడా బాబుని గురించి వాంతి చేసుకోవాలా? ఆయన బతికున్నప్పుడు తిట్టిపోసిన నీవు ఇప్పుడు పొగడడం చూస్తే నీ మీద అసహ్యం కలుగుతుంది, నారాయణగారూ?

  • @freebird4522
    @freebird4522 Před 11 dny +9

    నారాయణ చెప్పే ప్రతీ మాటలో వేరే అర్థం ఉంటుంది. వాళ్లు ఎప్పుడూ చంద్ర బాబు కోసం రహస్యంగా పని చేస్తారు. వాళ్లు అప్పుడప్పుడూ అవసరానికి తగ్గట్టు YSR ని, జగన్నీ పొగిడినట్టు అనిపిస్తారు. కానీ అది జనాలకు అనుమానం రాకుండా ఉండడానికే.

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes Před 11 dny +12

    చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో షర్మిల కో బ్యాచ్ బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు జగనన్న ని బ్యాడ్ చేయటానికి షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించే కత్తి లోకేష్ కి గుచ్చుకుంటుంది త్వరలో😂😂😂😂😂 bjp తో పొత్తు ఉన్న కాంగ్రెస్ తో కలిసి రాజకీయం చేస్తున్న బాబుకి త్వరలో బిజెపికి అర్థం అవుతుంది

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Před 12 dny +46

    ఓటుకు 🤣నోటు కేసు లో రేవంతు వాటా అడిగాడు...బాబు ఏపీ రాసిస్తాడు

  • @ramaprasad2389
    @ramaprasad2389 Před 12 dny +12

    సార్,నారాయణ గారు యాదార్దాలు మాత్రమే మాట్లాడ గలిగె మీకు లాల్ సలాం

  • @user-cu1yh2yn1y
    @user-cu1yh2yn1y Před 12 dny +6

    Johar ysr, jai jaganna🌹🌹🌹🌹

  • @choragudichandra6054
    @choragudichandra6054 Před 12 dny +20

    వై యస్ ఆర్ గారు బతికున్నంత వరకూ విమర్శించిన నీవు వై యస్ ఆర్ గురించి పొగుడుతుంటే నిన్ను ఏమనాలో నీవు ఎంత స్వార్థపరుడివో అర్థమవుతోంది

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před 12 dny +6

    సార్ చాలా కరెక్ట్ గా చెప్పారు సార్

  • @chiranjeevigangavarapu8155

    Narayana is one of the Out dated leader in AP state.. He is a cat on the wall

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy Před 12 dny +8

    Johar YSR jai jagan anna

  • @pashamd25
    @pashamd25 Před 11 dny +6

    నారాయణ గారు ఎక్కడ లాభం ఉంటుందో అక్కడే మాట్లాడతారు

  • @puvvulaarjunarao5014
    @puvvulaarjunarao5014 Před 11 dny +5

    నారాయణ గారికి మీరన్నా, మీపార్టీ అన్నా నాకు చాలా ఇష్టం. ఒకటి మాత్రం నిజం ఏమిటంటే మీకు కులపిచ్చి చాలా వున్నట్లుగా చాలా సందర్భాలలో,ap లో ప్రస్తుత ప్రభుత్వ అధి నాయకత్వానికి కొమ్ము కాస్తూ అనేక సభల్లో మాట్లాడటం అందరికీ తెలిసిన విషయమే,cpi,cpm,యీ రెండు పార్టీలు బీజేపీ మీద విరుచుకు పడాలి, దానికి అడ్డుకట్ట వేయటానికి ఈ న్ డ్ ఈ ఆ. కూటమికి,(రాహుల్ గాంధీ గారికి) pm చెయ్యాలి బీజేపీ పీడ వదిలించు కోవాలి,దీనిమీద ఫోకస్ పెట్టండి.

  • @satyanarayanaedupuganti8537

    కాలంళ చెల్లిన నాయకుడు నారాయణ

  • @venkateswarareddy8783
    @venkateswarareddy8783 Před 12 dny +5

    Narayana Garu correct ga chepparu.

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 Před 11 dny +7

    ఇంతమంది ముఖ్యమంత్రుల్లో ప్రజలకు అన్ని విధాలుగా అత్యంత మేలు చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన రెడ్డి మాత్రమే.చంబాగాడు తన జీవితకాలం అధికారంలో ఉన్నా అది ప్రజలకు అంధకార పరిపాలన మాత్రమే.

  • @chittemsettyanjaneyulu9307

    Excellent sir

  • @Sathyam9991
    @Sathyam9991 Před 12 dny +4

    Jai CPM Narayana garu

  • @reddimohan9904
    @reddimohan9904 Před 12 dny +3

    Very good 💯 subject person

  • @srenivasas4800
    @srenivasas4800 Před 12 dny +3

    Genuine speech..

  • @kittu5251
    @kittu5251 Před 11 dny +6

    ఇది తెలుసుకోవటానికి నారాయణ గాడికి 40 సం...పట్టింది

  • @choragudichandra6054
    @choragudichandra6054 Před 12 dny +14

    నారాయణ బతుకు ఎవరికి తెలియదు సుత్తి ఆపు ఒకప్పుడేమో చంద్రబాబు భజన కొన్నిరోజులు వై ఎస్ ఆర్ భజన ఇప్పుడేమో జగన్ భజన ఎందుకంటే ఈసారి పాపం ఇతనికి చంద్రబాబుతో పొత్తుకు అవకాశం ఇవ్వలా

  • @ravindranathpilli4531
    @ravindranathpilli4531 Před 12 dny +12

    All thieves?

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 Před 12 dny +5

    Congress put, YSR name in the FIR, it shame on the part of Congress party. It is spoil the YSR family

  • @malli824
    @malli824 Před 12 dny +13

    విజయమ్మ గారి ని పిలవలెదా

  • @venkataramanarao1229
    @venkataramanarao1229 Před 12 dny +2

    Exactly correct sir,

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc Před 12 dny +5

    Johar ysr🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mitnalavasantha3948
    @mitnalavasantha3948 Před 12 dny +2

    Narayanagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🙏👏👏👏👏👏👏👏🙏

  • @apoorvasushmateresa469
    @apoorvasushmateresa469 Před 12 dny +3

    Johar ysr ji meeru ma gagan babu yllapufu prajala gundello unnaru idichalu manki

  • @hafeezshaik5733
    @hafeezshaik5733 Před 8 dny

    Wonderful Speech Sir.

  • @subbaraogonuguntla5079
    @subbaraogonuguntla5079 Před 12 dny +6

    పిడి ని పని అయిపోయింది

  • @clcrrtrust1365
    @clcrrtrust1365 Před 7 dny

    నా ప్రియమైన సిపియం నారాయణ గారు మీరు నిజమైన కమ్యూనిస్టు, మీ విశ్లేషణ చాలా గొప్పది.

  • @forthepeople-h2q
    @forthepeople-h2q Před 12 dny +2

    Marriage star where is 32000 ladies

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před 12 dny +2

    Superman

  • @shahirabegum3244
    @shahirabegum3244 Před 12 dny +12

    Where is ysr wife vijayamma package Sharmila shastri

  • @prathipatikirankumar6109

    Jai 💞 ysr

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 Před 11 dny +2

    YSR johar❤❤

  • @sureshchoppala9828
    @sureshchoppala9828 Před 11 dny

    Super sir....

  • @srimannarayanavangala8221

    నారాయణ గారికి రాజకీయ వారసులు లేరా?

  • @bprasad8648
    @bprasad8648 Před 12 dny +11

    3:57 . . జగన్ పేదవాడి పక్షాన ఉన్నాడు .కాబట్టే తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ లో కొట్లాట పెడుతున్నారు.సిగ్గు లేదా అమ్మ షర్మిల 2019లో పార్టీ పెడుతున్నామని ప్రచారానికి తిరిగి నావే. నీ వెనకాల నమ్మి మీ అన్న వెనకాల తిరిగి గెలిపించిన. గెలిపించిన వెంటనే మా పార్టీని నిలబెట్టాలని. నీ అన్న మీద కొట్లాట ప్రతి ఒక్క కార్యకర్త నీవల్ల భలే బలి అయినాము. కొట్లాటలు నువ్వు మీ అన్న ఇంట్లో చూసుకోవాలా.. కొన్ని లక్షలాది మందికి నువ్వు బ్యాడ్ మెసేజ్ పంపడం వల్ల. ఒక ఇంట్లో ఉండి ఒక కడుపున పుట్టిన నువ్వే మీ అన్నకు ఓట్లు వేయొద్దు అంటే ప్రజలు వే చేస్తారా.ఇప్పుడు మీ పార్టీ వల్ల చాలా మందికి గాయాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ల చనిపోయిన వాళ్ళందరి నీ మీ పార్టీ కోసం ప్రాణాలు పోయిన పోయిన వాళ్ళు ఉన్నారు దెబ్బలు తినడం వాళ్ళు ఉన్నారా. ఏకైక మగాడు వైఎస్సార్ జగన్ మోహన్ రెడ్డి. మాకు ఎన్ని కష్టాలలో ఉంటే ఆయనతో ప్రాణం పోయే వరకు ఆయన వెంటే ఉంటా. ఆంధ్రుల నీకు ఒక్క సీటు కూడా రాయకుండా చేస్తాం. జగన్ మీద నీ కు పగ ఉంటే. ఆయన కోసం చచ్చేంత ప్రేమ ఉంది మా దగ్గర అలానే కాంగ్రెస్ అంటే మాకు ప్రేమ ఉంది. 3:57 3:57

  • @mahendracollections806
    @mahendracollections806 Před 11 dny +1

    జై జగన్,,వైయస్సార్ అమర్ రహే,,🇺🇿🇺🇿🇺🇿🇺🇿

  • @user-zb5mr1zq8j
    @user-zb5mr1zq8j Před 11 dny +1

    First

  • @user-on7op4qj3e
    @user-on7op4qj3e Před 11 dny +1

    Johar.y.s.r

  • @eshwarvemulapalli2357
    @eshwarvemulapalli2357 Před 12 dny +4

    Ippatikina congress marali telugudesam ni edurkovali

  • @sathyamnrt6844
    @sathyamnrt6844 Před 11 dny +1

    భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు కుండ పోతున్నారట నిజమేనా మళ్లీ పునర్ వైభవం తెలంగాణలో తెలుగుదేశం ఏర్పడ పోతుందట నిజమేనా

  • @rajanedunuri316
    @rajanedunuri316 Před 11 dny +1

    Vaastavaalu vunnadinvunnatlugaa maatlade narayana garu ante naaku chaala istam

  • @kotagiriramakrishna3026
    @kotagiriramakrishna3026 Před 9 dny +1

    అంతా ఒట్టిదే వీళ్ళంతా పచ్చ
    బ్యాచ్ అప్పుడు, అప్పుడు,
    ఇలాగే ఎదుట వారి కన్నీళ్ళు
    తుడుస్తారు

  • @PoornaSreeReddi-rc3ed
    @PoornaSreeReddi-rc3ed Před 11 dny

    Excellent speech ...Rajasekharreddy sir God...

  • @PSRREDDY555
    @PSRREDDY555 Před 2 dny

    థాంక్యూ నారాయణ గారు నేను వైఎస్ఆర్ అభిమానిగా మొదటి సారి మిమ్మలిని అభినందిస్తున్నాను..కానీ షర్మిల ను క్షమించం...

  • @SurarapuManmadharao-kn5qk

    Super speach narayana garu

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 Před 11 dny

    super narayana

  • @VijayakumarBandi
    @VijayakumarBandi Před 12 dny +5

    Ysj vundaduga

  • @chittemramachandra2993

    Super speech

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6t Před 4 dny

    JAYA JAYA JAYAHO JAI RAJASEKHAR REDDYGARU.
    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDYGARU

  • @KaammaraDiwakarAchari

    Jai jaganmohanReddy Garu 💐💐💐💐

  • @HariKrishnaoleti-c8x
    @HariKrishnaoleti-c8x Před 12 dny +2

    బాబూ ఆపన్ రా

  • @rafishaik5556
    @rafishaik5556 Před 7 dny

    👌👍🤝👏🙌🙏

  • @hanokangalakurthi6547
    @hanokangalakurthi6547 Před 10 dny

    జై వైయస్ రాజశేఖర్ రెడ్డి

  • @HariBabu-zh8hy
    @HariBabu-zh8hy Před 12 dny +2

    Papam narayanaku athani party ekkadundo teliyadu kavuna ithara partyla sabalaku tirugutu kalaschepam chestunnadu.

  • @murthydsn8865
    @murthydsn8865 Před 11 dny

    The title may be wrong.otherwise he who told like that is requested to rethink once pl jaisriram

  • @neerajap3205
    @neerajap3205 Před 11 dny

    Narayana nilanti dangerous people ki dangerous people manchi ga kanipistaaru.

  • @krishnachinni4788
    @krishnachinni4788 Před 7 dny

    🙏

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 Před 12 dny +8

    రాజన్న ని తిట్టినోళ్ళను పిలిచి ఇలా సభ పెట్టడానికి కాస్త సిగ్గుండాలి టర్మిలా కి మా రాజన్న పేరు చార్జీ షీట్ లో పెట్టినప్పుడే కాంగ్రెస్ భూస్థాపితం అయింది అది లేవాలంటే ఇంకో 50 ఏళ్ళు పట్టినా పట్టోచ్చు

    • @user-jo2st4bc1c
      @user-jo2st4bc1c Před 11 dny

      రాజకీయం కోసం తండ్రి అయిన ఎవరినైనా భయపడతారు

  • @prabhudasjamajeggli5838

    అవునే నిజమే

  • @baazyreddy6234
    @baazyreddy6234 Před 12 dny +1

    Meeku Kani Sharmila Kani Ysr Gurinchy matlade Arhata ledu Narayana..

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 Před 11 dny +1

    Two ralo pramadam ante ento pavan ki telustundi

  • @DilipSuryaKumar-fg1yh
    @DilipSuryaKumar-fg1yh Před 11 dny

    Narayana is Neutral politician's being a Senior is a great Cheater.

  • @pashamd25
    @pashamd25 Před 11 dny

    ఈ వీడియో మొత్తం ఎంతమంది చూశారు... ఈ వీడియోలో హెడ్లైన్ మరియు ఇందులో ఉన్నదా

  • @nareshchappa7457
    @nareshchappa7457 Před 11 dny +1

    Vijayammani enduku pilavaledu

  • @user-qx6gg1dc1l
    @user-qx6gg1dc1l Před 7 dny

    బ్రెజిల్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేయవా నారాయణ నారాయణ నారాయణ

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 Před 12 dny +1

    Ok

  • @veldi.udaybhaskar9443
    @veldi.udaybhaskar9443 Před 10 dny

    Babu Chepindhi chalu medi Meru chuskondi

  • @thathalakshminarayana9249

    వాళ్ల పార్టీకి కూడా కొన్ని సీట్లు ఇస్తే సీబిఎన్ ని కూడా పొగిడేవాడు

  • @mjwala1
    @mjwala1 Před 11 dny

    సిపిఐ ఒకప్పుడు చాలా బలంగా ఉన్నది. కాని ఎమర్జెన్సీ లో కాంగ్రెస్ కి సహకరించాక నామమాత్రమై పోయింది. చాలా విచారకరం. బలహీన వర్గాలకి అండదండగా నిలుస్తూ ఉన్నప్పటికీ ఎమ్మెల్యె ఎమ్పి లు గా చట్డ సభలో బలం ఉండాలె.

  • @narasinga-q12
    @narasinga-q12 Před 10 dny

    రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో చూస్తుంటే మనిషి బ్రతికి ఉన్నట్టే కనబడుతున్నారు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před 11 dny

    శత్రువుల ముందు కూడా శత్రువుల ముందు కూడా శత్రువులంటే శరీంనగర్శత్రువుల ముందు కూడా శత్రువుల ముందు కూడా శత్రువులంటే శరీరం గారు అల్లుడా అనిల్ మనవడువడు రాజారెడ్డిఆడున్న రవ్వ రేవంత్ రెడ్డి ఇటువంటి వాళ్ళు శత్రువులను కూడా శత్రువుల ముందు కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని పొగిడినారంటే సిపిఐ నారాయణ గారికి హాట్సాఫ్ హాట్సాఫ్ హ్యాట్సాఫ్ థాంక్స్ సార్ సిపిఐ నారాయణ గారు సిపిఐ నారాయణ గారు జాతీయ కార్యదర్శి హాట్సాఫ్ సార్ మీకుఆది వైయస్సార్ అంటే అది వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే తన లెజెండరీ లీడర్ నాయకుడు వైయస్సార్ జోహార్ వైయస్సార్

  • @RamaKrishna-vw5ud
    @RamaKrishna-vw5ud Před 11 dny

    పాలిష్ గాళ్ళు ఎక్కయిపోయారు

  • @narayanakunchepa9027
    @narayanakunchepa9027 Před 11 dny

    సిపిఐ నారాయణ జగన్ గారు దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారో అందుకే సీబీన్ గారిని దగ్గకోరు అని చెప్పు చున్నాడు

  • @nandikollakumarbabu5628

    వై.ఎస్.ఆర్ బ్రతికి వుంటే చంద్రబాబు సి.ఎం కూడా సి.ఎం అవ్వడు

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 Před 11 dny

    కాంగ్రెస్ కు వైఎస్సార్ మా నాయకుడు అని చెప్పుకునే అర్హత లేదు. రేవంత్ కాంగ్రెస్ వాడే కాదు.

  • @maheshr762
    @maheshr762 Před 11 dny

    సిగ్గులేని జన్మలు

  • @muttenanageswararao9231

    నారాయణ కి మైండ్ పోయింది

  • @pashamd25
    @pashamd25 Před 11 dny

    డాక్టర్ను నేనే నమ్మను నారాయణ గారు పంచ్ డైలాగ్😂😂

  • @rameshbaburameshbabu1627

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పార్టీ సీపీఐ

  • @pallarambhupalreddy5426

    Rajasekhar Reddy GARU unte rastrame idipothu.

  • @nageswararaokatta8708
    @nageswararaokatta8708 Před 12 dny +2

    Johaar YSR Johaar YSR Jai YSR CP

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 Před 6 dny

    Why congress celebrating YSR's birthday ? This is nothing but some one's a big drama with a great action🎬.

  • @janakiramaraorella4737

    భజన బాగానే వుంది