BP 200 ఉన్న గుడ్ బై చెప్పే కొత్త మార్గం ఇదే !! | Blood Pressure | SumanTV

Sdílet
Vložit
  • čas přidán 2. 09. 2021
  • #health#healthtips#
    DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
    Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our CZcams Channel And Give Suggestions any Thing About Health.
    Thank you...

Komentáře • 1,4K

  • @rajeshampeddaboina9129
    @rajeshampeddaboina9129 Před 2 lety +15

    ప్రస్తుత తరుణంలో చాలామంది డాక్టర్స్ పేషెంట్ ని భయబ్రాంతులకు గురి చేసి ఎక్కువ డబ్బులు లాగడం. కానీ ఇలాంటి రోజులలో మీలా చిరునవ్వుతో పేషెంట్స్ కి ధైర్యం చెప్పి నిజాయితీగా వైద్యం చేసే డాక్టర్స్ చాలా అరుదు. మీలాంటి డాక్టర్స్ ఎందరో... అందరికీ వందనం. 🙏🙏🙏

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 Před rokem +104

    Thank you Doctor,
    మీ వివరణలో ఒక గొప్ప వైద్యుడు , మానవతావాది , ఆసక్తికరంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాకు కనపడినారండి . నమస్తే .

  • @krishnaraosaridhi4693
    @krishnaraosaridhi4693 Před 2 lety +13

    నుటికో కోటికో ఒక్కరు సార్ మీరు. డాక్టర్లలో దేవుడు మీరు. ఎన్నో మంచి విషయాలు మీ నుండి మేము తెలుసుకుంటున్నాం. అందరి తరుపున మీకు ధన్యవాదములు. మాకు మరిన్ని ఆరోగ్య విషయాలు తెలియజేయుటకు భగవంతుడు మీకు శక్తి నివ్వాలని ప్రార్ధిస్తూ ఉన్నాను

  • @pvijay1747
    @pvijay1747 Před 2 lety +159

    Dr గారు... మీరు చెప్పే విధానం సగం రోగం నయం అవుతుంది..thank you sir....🙏

  • @sunnykamalakar3131
    @sunnykamalakar3131 Před 2 lety +108

    వైద్యో నారాయణో హరిః...
    మీలాంటి డాక్టర్లను చూడంగానే కలిగే తక్షణ స్పందన....విలువలు పాటిస్తే రోగాలెందుకు వస్తాయండి అన్న మీ మాట అక్షర సత్యం...మిమ్మల్ని చూస్తున్నా, మీ మాటలు వింటున్నా రోగి తనకు రోగం ఉందన్న విషయం మర్చిపోతాడు...ఆ రోగమూ పోతుంది...స్పష్టంగా చెప్పగలిగే,విలువలు పాటించే డాక్టర్లు ఈ సమాజానికి చాలా అవసరం...మంచి సమాచారం అందించడమే కాక, మీ విశ్లేషణతో, ధైర్యాన్ని నింపినందుకు కృతజ్ఞతలు....

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm Před 2 lety +64

    డాక్టర్ గారికి వందనములు బీపీ గురించి చాలా బాగా చెప్పారు ఇప్పటివరకు ఉన్న బి పి మీద ఆలోచనలు తీసుకొని చాలా భయపడుతున్నారు చాలా చాలా ధన్యవాదములు

    • @reddyreddy3080
      @reddyreddy3080 Před rokem +1

      Gorre biddava vandhanamulu antunnav mamulga నమస్కారం anachu ga

    • @sukumarreddy4390
      @sukumarreddy4390 Před rokem

      @@reddyreddy3080 voraye ekkadakuda kulama

    • @raopedapati7622
      @raopedapati7622 Před rokem

      @@reddyreddy3080 emanna okate ra marandi

    • @hrithikhero2358
      @hrithikhero2358 Před rokem

      @@reddyreddy3080 namaskaram barre bidda

  • @MofTK
    @MofTK Před rokem +17

    TnQ sir..
    మీ మాటలు వింటుంటేనే.. సగం రోగం తగ్గిపోతుంది.. 🙏🙏🙏

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary722 Před 2 lety +42

    మీకు వందనాలు ఇలా చక్కగా చెప్పిన డాక్టర్ మీరే.

    • @obularaddykummitha5075
      @obularaddykummitha5075 Před rokem

      Sir naku disku marinadi meru chepnatu kallu sulabha yetutana Timmirimatramvnnadi reply Soon Thank you sir

    • @obularaddykummitha5075
      @obularaddykummitha5075 Před rokem

      Sir Naku disku marinadi kallusulabam yetutana kani kallu padm dagara thimmiri vunnadi kaavuna replyevvlenu Thank you Sir

  • @msr5933
    @msr5933 Před 2 lety +246

    చాలా బాగా చెప్పారు సర్, ఇంత క్లియర్ గా explain చేసే డాక్టర్స్ లేకుండా పోయారు ప్రస్తుతం, ధన్యవాదాలు సర్ 🙏

  • @venkatkathula9457
    @venkatkathula9457 Před 2 lety +92

    అయ్యా తమరు చెప్పింది ముమ్మాటికీ నిజం చాలా బాగా వివరించారు మీరు చెప్పిన దాంట్లో నూటికి నూరు శాతం నిజాలే ఉన్నాయి ధన్యవాదాలు 🙏🙏

    • @user-sh7gg2ny7p
      @user-sh7gg2ny7p Před 2 lety +1

      ఇప్పుడు డాక్టర్ లు అందరూ భయపెట్టి చంపెస్తున్నారు సార్ మీలా ధైర్యం చెప్పే వారు చాల తక్కువ

    • @jlakshminarayana0p82
      @jlakshminarayana0p82 Před 2 lety +1

      ఛా లా బాగా అర్ధం అ యే ట ట్లు ఛే పా రు

    • @rajeshwaric1848
      @rajeshwaric1848 Před 2 lety +1

      Zeex"Cc

    • @bajishaik5627
      @bajishaik5627 Před 2 lety +1

      Yes

    • @rampogumaddilety6793
      @rampogumaddilety6793 Před 2 lety +1

      @@jlakshminarayana0p82 sir 🙏

  • @munnaarnold4483
    @munnaarnold4483 Před 2 lety +9

    BP ఉన్నవారు మీ వీడియో చుస్తే BP నార్మల్ అయిపోతోంది bp కంట్రోల్ మెషిన్ మీరు చెప్పే మాటల్లో ఉంది 🙏🙏🙏

  • @RamaKrishna-qp9im
    @RamaKrishna-qp9im Před 2 lety +47

    మంచి సలహా ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 Před 4 měsíci +5

    సర్ డాక్టరుగారు మీరు చెప్పేతీరు మా మాథ్స్ సర్ నాగభూషణం మాస్టర్ గారు గుర్తుకొచ్చారు ఆ మహానుభావుడుని గుర్తుకుతెచ్చినందుకు మీకు నా హృదయపూర్వక పాదాభి వందనాలు

  • @shanthipalivela6974
    @shanthipalivela6974 Před 2 lety +9

    Chala baga chepparu mind cool ayipoyindi thank you very much doctor garu🙏🙏

  • @harialluhari7589
    @harialluhari7589 Před rokem +5

    మీకు సదా రుణపడి ఉంటాం dr గారు మీలాంటి వాళ్ళు ఆ నారాయణుడితో సమానం

  • @gadameedimanogna4140
    @gadameedimanogna4140 Před 2 lety +7

    Thank you very much sir. మీరు చాలా బాగా explain చేశారు. నాకు 48 years నాకు బీపీ 150/90 ఉంది అని Dr గారు చెప్పారు, మందులు వాడమన్నారు. కానీ నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కావున నేను మందులు వాడలేదు . ఈ రోజు మీ వీడియో చూసాక చాలా సంతోషంగా ఉంది సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు.

    • @azeemajju4768
      @azeemajju4768 Před 2 lety

      Meeru allopathy vadakandi.. but natural ga bp ni dayachesi normal techukondi.. meeru mee daggarilo unna padi mandi healthy persons ni bp chek cheyyandi.. andariki 100/70 or 115/76 ala vastadi.. so normalga andarilo alage untadi.. ee doctor wrong ani nenu cheppanu.. eeyana chala manchi info icharu... but meeru homeopathy lo rauwolfia serpentina mother tincture (12drops with 1/4 cup water)and glonoinum 200ch (2drops direct tongue) teesukunte bo normal avutadi.. no side effects.. allopathy medicines assal vadakandi.. homeopathy try cheyyandi... youtube lone vetakandi meeku chala manchi homeopathy doctors unnaru... free ga info chebutaru..

    • @Msh4566
      @Msh4566 Před rokem

      @@azeemajju4768 joke ra

  • @nvraoo
    @nvraoo Před 2 lety +23

    Excellent piece of information . Highly helpful nd productive. Thanks a million doctor sir..

  • @digidog6
    @digidog6 Před 2 lety +17

    ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు చాలా చక్కగావివరించారు డాక్టర్ గారూ మీకు కృతజ్ఞతతో 💐

  • @shankarkodi1535
    @shankarkodi1535 Před měsícem +1

    చాలా బాగా నిజాయితీగా చెప్పారు సార్ మీలాంటి నిజాయితీపరుడైన డాక్టర్ కోటిలో ఒకరు ఉంటారు డాక్టర్ అనగానే ఇంతసేపు పేషంట్ ని భయపెట్టాలని చూస్తారు లేని రోగాన్ని సృష్టించి ఎలా డబ్బులు లాగానే చూస్తారు కానీ మీలాంటి డాక్టర్ ఉన్న రోగం మీ మాటల ద్వారా పూర్తిగా తొలగిస్తారు థాంక్యూ డాక్టర్ గారు

  • @kamaleswararaokari9586
    @kamaleswararaokari9586 Před 2 lety +7

    Excellent explanation doctor garu. 🙏🙏🙏🙏

  • @nrk2892
    @nrk2892 Před 2 lety +6

    Doctor gaaru vandanam.
    Excellent valid information to guide us thanks a lot 🙏🇮🇳

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 Před 4 měsíci +3

    నమస్కారం డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు ఉంటే బీపీ లేవరికి రావు కారణం ఏంటంటే చెప్పే విధానము పేషెంట్ కి ధైర్యం చెప్పడం అన్నది డాక్టర్ ముఖ్య లక్షణం మీకు ఏమీ లేదమ్మా అంటేనే చాలు కొండంత బలం అదేంటమ్మా ఇంత బిపి ఉంది నువ్వు ఇంకా ఎలా ఉన్నావు అన్నాడు అనుకోండి వెంటనే ప్రాణం పోతుంది మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ఎవరికి ఎందుకు ఎలా బిపి వస్తుందో తెలియదు ఎంత ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మీకు చాలా ధన్యవాదాలు

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.1696 Před 2 lety +4

    Thank u for ur valuable words Dr. Garu

  • @bhaskarrao516
    @bhaskarrao516 Před 2 lety +5

    Thank you so much Sir your valuable information🙏🙏🙏

  • @rvsmanibabu8351
    @rvsmanibabu8351 Před 2 lety +7

    Super extremely 🙏. Great help to all. Valuable information shared.
    Whole heart thanks to you sir 🙏

  • @bhaskarsuni1439
    @bhaskarsuni1439 Před 2 lety +3

    Excellent explaining sir thank you sir

  • @gnyaneshwarsallakonda9338

    🙏🙏🙏 Thank you doctor garu. God bless you.🙏🙏

  • @srinivascnu6563
    @srinivascnu6563 Před 2 lety +2

    Nice explanation sir thank you🙏

  • @pallasatyanarayana2058
    @pallasatyanarayana2058 Před 2 lety +4

    Thank you doctor garu excellent information about bp

  • @vijayperuru4452
    @vijayperuru4452 Před 2 lety +28

    Fiftys లో ప్రవేశించిన మాకు ప్రశాంతంగా మీరిచ్చిన టిప్స్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు 🙏

  • @chandrasekhardadi6498
    @chandrasekhardadi6498 Před rokem +1

    wow wonderful information. Thank you so much sir!!

  • @Bhavani1Vlogs789
    @Bhavani1Vlogs789 Před 2 lety +2

    Chala baga chepparu doctor 🙏

  • @saicharanabhiram167
    @saicharanabhiram167 Před 2 lety +4

    డాక్టర్ గారు మీరు చాలా మంచిగా చెప్పారు సార్ బి.పి ఉందని డాక్టర్ వద్దకు వచ్చిన పేషెంట్ కు ధైర్యం ఇలా చెప్పే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది సార్

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 Před 2 lety +8

    Thanks for your valuable information about B P.

  • @samthumati4091
    @samthumati4091 Před 2 lety +10

    Thank you doctof garu, you have given us the imp. Information on the fundamentals of B.P., in a simple and understandable way 🙏🙏🙏

  • @haseenasultana9728
    @haseenasultana9728 Před 2 lety +1

    Ur great sir.. very nicely explained 🙏

  • @radhapriyadarshini8299
    @radhapriyadarshini8299 Před 2 lety +4

    V Clearly explaing good msg tq doctor

  • @udaykiranudaykiran6963
    @udaykiranudaykiran6963 Před 2 lety +3

    Excellent ga cheppaaru doctor gaaru,BP kosam sootiga nijaalu cheppaaru thanks you sir and thanks for your valuable words

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Před rokem +6

    నమస్కారం డాక్టర్ గారు
    బీపీ గురించి చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారు
    మీరు చెప్పినందువల్ల మాకు చాలా తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాము
    ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు తమరికి
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు

  • @puluguaruna1802
    @puluguaruna1802 Před rokem

    Thank you..sir...for your valuable suggestions.

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 Před 2 lety +5

    Thank you sir 🙏

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Před 2 lety +5

    Dr sir your explanation is like God thank you sir

  • @brahmanaidukomarisetty2210

    Great message..🙏🙏

  • @tulasiramachandra1132
    @tulasiramachandra1132 Před 2 lety

    Very well explained sir. Thank you

  • @kasmurmuralidhar2124
    @kasmurmuralidhar2124 Před 2 lety +5

    A very good explanation to any common man. It is really rare thing to doctors explaining such true things.

  • @srinivasaraok6668
    @srinivasaraok6668 Před 2 lety +10

    Very very excellent Doctor garu... Nice speech. Thank you very much for your kind enlightenment to the needy..

  • @gpurushotham8531
    @gpurushotham8531 Před 2 lety +1

    Excellent doctor I am seeing you. Thank you sir.

  • @sivaramakrishnakatakamsett1191

    ఇప్పుడున్న ఈ సమాజంలో విలువలు కలిగిన వారు మీరు మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం ధన్యవాదాలు 🙏

  • @ravivictory5120
    @ravivictory5120 Před 2 lety +8

    చాలా చక్కగా వివరించారు థాంక్యూ సర్..

  • @errabhaskar5276
    @errabhaskar5276 Před 2 lety +7

    Sir, Excellent analysis 🙏

  • @lathanalli3677
    @lathanalli3677 Před 2 lety

    Well said sir it's very true.thank you for detailed information 👌

  • @indarapusridhar
    @indarapusridhar Před 2 lety

    thank you very much great explanation

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 2 lety +4

    బాగా వివరించారు సర్🙏

  • @chandrasekhararaomaradana7671

    డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు డాక్టర్ గారు.
    మీ లాంటి ధైర్యం చెప్పే వారు లేరు సార్ నమస్కారం

  • @sastrrysurya6889
    @sastrrysurya6889 Před 2 lety +1

    Well said sir 🙏🏻

  • @sriramularajini7966
    @sriramularajini7966 Před rokem +1

    Chala బాగా చెప్పారు sir...tq sir

  • @gujjalasudha2594
    @gujjalasudha2594 Před 2 lety +3

    Excellent 🙏🙏🙏

  • @gourideviallaka3182
    @gourideviallaka3182 Před 2 lety +8

    I feel more happy by listening your speech
    What about low BP

  • @rajununna6939
    @rajununna6939 Před rokem

    Best video I have seen...Excellent explanation and subject for all...Thank You Sir ..Very Much....!!!

  • @jvenugopalsharma1
    @jvenugopalsharma1 Před rokem +1

    Thank you sir. Well explained 🙏🙏

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Před 11 měsíci +3

    సామాన్యునికి కూడా అర్ధం అయ్యేలా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు.
    ధన్యవాదాలు డాక్టరు గారు.

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Před 2 lety +10

    🙏🏼🙏🏼🙏🏼 very thankfully to u doctor for ur valuable information 🙏🏽

  • @vidyasagarpalakurthy5925
    @vidyasagarpalakurthy5925 Před 4 měsíci +1

    Excellent Doctorgaru.Thanks for Good information

  • @sonykantha2358
    @sonykantha2358 Před 2 lety

    Thank you doctor garu. Good explanation.

  • @ramzi2418
    @ramzi2418 Před 2 lety +6

    Me lanti doc 50% kuda leru society lo ... Handsoff doc garu

  • @anandarao7058
    @anandarao7058 Před 2 lety +8

    Doctor sir u have given very important and clear to understand about BP while listening u speech if we r having BP also it comes to normal stage Thank u very much sir

  • @jakkamsrinivasrao2749
    @jakkamsrinivasrao2749 Před 2 lety +1

    Excellent sir thank you so much

  • @aramanaiah5740
    @aramanaiah5740 Před 2 lety

    Thank you for your Explanation

  • @batchurameshkumar235
    @batchurameshkumar235 Před 2 lety +4

    Thanks doctor Sir for Detailed information Explain about health issues in Blood pressure.

  • @jasudamalla5773
    @jasudamalla5773 Před 2 lety +4

    Sir, 🙏extremely extraordinary explanation.....felt happy .

  • @sathyarawvanapalli727
    @sathyarawvanapalli727 Před 2 lety

    Very nice explanation, thank you sir

  • @subhashmarri2444
    @subhashmarri2444 Před 10 měsíci

    Chala baaga chepparu sir thank you so much

  • @stvnews864
    @stvnews864 Před 2 lety +4

    కృతజ్ఞతలు... గురువు గారు...💐💐💐

  • @t.naveenkumar6912
    @t.naveenkumar6912 Před rokem +2

    సార్ మీరు చెప్పింది మాకు బాగా చాలా అద్భుతంగా ఉన్నది అందుకు మీకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్ మీరు చెప్పే విధానము మీరు ఇచ్చే అనుభూతి మీ మాటలు మాకు ఆనందంగా ఉన్నది

  • @smanon2352
    @smanon2352 Před 2 lety

    Chala manchi information sir 🙏🙏🙏🙏

  • @rayray9996
    @rayray9996 Před rokem +6

    This doc and other docs like Dr Hegde are the 'true' and sensible docs. Many doctors educated in the 50's 60's 70's are this way. Today most (not all) docs scare the patient, give unnecessarily powerful medicines (some get a commission to do so), and are dangerously aggressive in treatment. This video clip has golden advice.

  • @vnmk69
    @vnmk69 Před 2 lety +5

    Thank you very much do doctor sir. చాలా బాగా చెప్పారు

  • @gopagallasathyarani4384
    @gopagallasathyarani4384 Před rokem +1

    Chala baga cheparu sir 🙏

  • @AmmuSiva56
    @AmmuSiva56 Před 2 lety +1

    Really Great sir....
    Tq so much for ur great and great advice

  • @padmagopal9949
    @padmagopal9949 Před 2 lety +5

    🙏🙏 Thank you so much Doctor garu for your valuable information 🙏🙏🙏

  • @ogiralayacoburaju1879
    @ogiralayacoburaju1879 Před 2 lety +4

    Va thank you sir 🙏🙏🙏🙏🙏

  • @suryaamarapalli5134
    @suryaamarapalli5134 Před 2 lety

    Thank you sir you are giving valueble information

  • @gorleraju9287
    @gorleraju9287 Před rokem

    Thank you Doctor sir for your valuable advice

  • @padminidarru2939
    @padminidarru2939 Před 2 lety +3

    వేల్యూస్ కోసం చాలా బాగా చెప్పారు సర్ ధన్యవాదాలు.

  • @poojakrishna8599
    @poojakrishna8599 Před 2 lety +5

    Excellent sir...Very clear cut information..no one explained in this great way..ts all 100% right...thanking you sir...

  • @korrachinayya9396
    @korrachinayya9396 Před 2 lety

    Thank you sir chala baga chepparu

  • @a.shiromani8059
    @a.shiromani8059 Před 8 měsíci +2

    Thank you doctor garu for valuable information 🙏

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Před 2 lety +30

    Sir చాలా బాగా చెప్పారు కరెక్టుగా చెప్పారు మాకు మంచి knowledge ఇచ్చారు నమస్కారం

  • @sridharacharymadamraj8764

    Thank you Doctor. Pranams. Please give more vedios and help people. God bless you and your family

  • @vasundharamunipalli6990
    @vasundharamunipalli6990 Před 11 měsíci

    Super doctor garu, chaala simple examples tho detailed ga chepparu thankyou very much 🙏

  • @madhusudanaraokuppili1957

    Most practical advises by doctor garu

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 Před 2 lety +4

    Sir, you have given very good analysis

  • @cvsuryarao5363
    @cvsuryarao5363 Před 2 lety +32

    Sir u have given exelent analysis. Many of us can relax with ur words thank u Dr sir.

    • @jalajachennuru1023
      @jalajachennuru1023 Před 2 lety

      Sir na age 58 naku gunde dada vastadi e madhyana Bp 150/98/100 kuda vachindi adi vachinappudu gundelo ado iyyepotadi ventane monshaon iyyepotadi aricherulu kalu mantalu vastaye nenu ami cheyyali

    • @radhakrishnakalva7717
      @radhakrishnakalva7717 Před 2 lety +1

      Dr గారు చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక వందనము లు

    • @ebenezerv739
      @ebenezerv739 Před 2 lety

      Can you explain what he said useful???

  • @suddaladevender1384
    @suddaladevender1384 Před 2 lety +1

    Good explanation Dr sab🙏🙏🙏

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu Před rokem

    Very good analysis sir
    Thank You for your great help with your analysis

  • @suvarchalad1553
    @suvarchalad1553 Před 2 lety +14

    Sir Namasthe!! Relieved after listening to your sensible message about BP and it’s a worthy video! The focus that you have on our value system is notable and to follow.. the explanation was so so simple way and straight forward 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Thank you once again sir ! May god bless such good Samaritans who think for the public where nowadays it’s hard to find such respectable people like you sir !

  • @ravindrababu7231
    @ravindrababu7231 Před 2 lety +3

    Importance of value system in health is well said doctor. . Political and social systems also to be cooperative. Thank you.

  • @lakshmivinnakota5025
    @lakshmivinnakota5025 Před 4 měsíci +1

    Chala Baga cheparu sir

  • @g.mahendergoud2719
    @g.mahendergoud2719 Před rokem

    Thank you sir yours advice chaala bagundhi

  • @sarithasai30
    @sarithasai30 Před 2 lety +23

    Entha baga chepparu sir..meeru cheppinadi vinte,bp undi anna vallu kuda chala relax ayyi Haayiga untaarandi Dr garu...thank you very much 🙏🙏🙏