జనసేన నేతలకు పవన్‌ కల్యాణ్‌ సత్కారం | Felicitation to Janasena Leaders | Pawan Kalyan: 🔴LIVE

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2024
  • కాసేపట్లో జనసేన ప్రజాప్రతినిధులతో పవన్‌కల్యాణ్‌ సమావేశం
    మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ సమావేశం
    జనసేన నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీకి సన్మాన కార్యక్రమం
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 1

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před měsícem +2

    మీరే కాదు .
    కొలిక్కిపడి శ్రీనివాస్ గారు కూడా సంవత్సరం తన సంవత్సరం ముఖ్యమంత్రి సహాయాన్నిదికి విరాళంగా ఇచ్చారు
    అలాగే టిడిపి వాళ్ళు రఘురామ లాంటివాళ్ళు ఎన్నారైలు సహాయంతో జన్మభూమి కార్యక్రమాలు లాంటివి చేస్తున్నారు.?
    అలాగే మీ వంతుగా మీరు చేయండి.
    ఈ రాష్ట్రానికి ఎవరు ఎంత త్యాగం చేస్తే అంత మంచిది ఎవరు ఎంత చంద్రబాబు గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడితే అంత మంచిది.
    లోకేష్ మంత్రిగా 25 మంది దివ్యాంగులకు ఉన్నతమైన సీటు రావటంలో సహాయం చేశారు అలాగా మంత్రివర్గంగా మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు ఒకరికి ఒకరు పోటీపడి పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలకు ఎంత ఉపయోగపడ్డారు అనేది ఆచరణలో చేసి చూపించాలి.
    అలాగే నిమ్మల రామానాయుడు గారు పోలవరం గురించి. గేట్ లాగా గ్రీస్ రాయిని వాటి గురించి
    అచ్చం నాయుడు గారు కాలవలకు పెరిగిన గుర్రం డెక్కలాంటివి తీసేయటం ద్వారా ఎవరి మంత్రిత్వ శాఖలో వాళ్ళు నైపుణ్యవంతంగా పనిచేయటానికి చేస్తున్న కృషితో.
    మీరు కూడా పోటీపడి పంచాయతీరాజ్ ఉపాధి హామీ నిధులు కేంద్రం నుంచి గరిష్టంగా తీసుకువచ్చి రాష్ట్రానికి ఉపయోగపడేలా చేయగలరు మీ వంతుగా అని ఆశిస్తున్నాను.