Video není dostupné.
Omlouváme se.

అమ్మకువందనంలో గొప్ప ట్విస్ట్- ఎన్నికల ముందు అందరికీ అని చెప్పి ఇప్పుడు 12 షరతులు పెట్టిన బాబు

Sdílet
Vložit
  • čas přidán 10. 07. 2024
  • Shocking 😳😳😳- 12 mandatory requirements for tallikivandanam Scheme
    #drpradeepchintavlogs #chandrababu #ysjaganmohanreddy #pawankalyan #tallikivandanam

Komentáře • 674

  • @KKNOV11
    @KKNOV11 Před měsícem +193

    తల్లి కి వందనం...
    మేము పెట్టేది పంగనామం...

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

    • @subbarajuk9658
      @subbarajuk9658 Před měsícem +2

      అందుకే 11 పంగనామాలు పెట్టారు చెప్పులతో కొట్టారు ప్రజలు 😂😂😂😂😂😂😂😂😂😂

    • @lakshmibullipalla1629
      @lakshmibullipalla1629 Před měsícem +1

      వీళ్ళకి 11 కాదు సున్నా ఇచ్చిన సిగ్గు రాదు

    • @sunshinehoney3197
      @sunshinehoney3197 Před měsícem +1

      ​@@subbarajuk9658 evm tapping ey ga😂😂😂😂

    • @subbarajuk9658
      @subbarajuk9658 Před měsícem

      @@sunshinehoney3197 evm tapping చేసే అవకాశం ఉంటే మొదటిసారి evm లతో ఎన్నికలు జరిగాయి కదా వాళ్ళే ఇప్పటివరకూ ఉండే వాళ్ళు కదా ..... కాస్త ఆలోచించండి....

  • @k.ramachandra1395
    @k.ramachandra1395 Před měsícem +79

    ఎప్పుడు క్లారిటీగా వున్నాడని ఇప్పుడు క్లారిటీగా ఉండడానికి ప్రజలు గొర్రెలు అని ఎప్పుడో తెలుసుకున్నాడు

  • @ajaychandu5202
    @ajaychandu5202 Před měsícem +200

    ఆహా చాల హాయిగా వుంది వింటుంటే, next election లో జగన్ పోటీ కూడా చెయ్యకుండా వుంటే అప్పుడు ఇంకా బాగుంటది రాష్ట్రం, జనాలకి CBN కరెక్ట్ మొగుడు

    • @MSRao-te6ph
      @MSRao-te6ph Před měsícem +8

      Yes bro

    • @srinivasarao5199
      @srinivasarao5199 Před měsícem

      చంద్రబాబు నాయుడు ని నమ్మి కాదు, జగన్ మీద కోపంతో ప్రజలు ఓట్లు వేశారు. జగన్‌పై ఇంకొంత కాలం యాంటీ ఇన్‌కంబెన్సీ ఉంటుంది. జగన్‌పై CBN మరియు పవన్ దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు.
      జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో లేదా ఖండించడంలో విఫలమయ్యారు.
      కేవలం మౌనం ఆరోపణలను అంగీకరించేలా చేస్తుంది.

    • @shankarkurra1479
      @shankarkurra1479 Před měsícem +7

      Yes

    • @KarthikbhaskarKoneti-de1if
      @KarthikbhaskarKoneti-de1if Před měsícem +2

      Jaganenu lepese sketch lo unnnadu

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq Před měsícem +277

    అందరికీ బుద్ది రావాలి

    • @rajareddy3945
      @rajareddy3945 Před měsícem +3

    • @chand7129
      @chand7129 Před měsícem

      neekokkadiki vasthe chalu kashta padatam nerchukuntavu 😂😂

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

    • @SportsBook185
      @SportsBook185 Před měsícem +4

      raadu bhayya gorrelaku next time kuda TDP ne gelipistaru

    • @giridharjeripotula5823
      @giridharjeripotula5823 Před měsícem +1

      😂😂😂 jai CBN😂😂😂

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 Před měsícem +73

    వందనం లేదు నందనం లేదు.

  • @NagaRaju-bq9xb
    @NagaRaju-bq9xb Před měsícem +116

    పేరుకి మాత్రమే పధకం
    పది శాతం కూడా అమలు కాకపోవచ్చు, అంత హంఫట్

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

  • @sk3778
    @sk3778 Před měsícem +259

    అమ్మ నాలుగు కాసుల కి నాన్న బుడ్డికి ఆశపడి టిడిపి టిడిపికి ఓటు వేశారు పిల్లల చదువు అటకెక్కింది

    • @Jayam567
      @Jayam567 Před měsícem +12

      ఓట్లు వేశారు కాదు సార్, వేసుకున్నారు, evm 😇😇😇

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 Před měsícem

      అంతకు ముందు జగ్గడు చేసిన పని భలే చెప్పావు 😊

    • @SportsBook185
      @SportsBook185 Před měsícem +9

      @@venkateshmajeti6073 ante ippudu Piyya batch TDP + 0.25 pavala chesarani oppukuntunnara wow thanks andi clarity ki

    • @vugarepali358
      @vugarepali358 Před měsícem

      @rakeshj6435 👏👏👏👏🤣🤣🤣

    • @vugarepali358
      @vugarepali358 Před měsícem

      @venkateshmajeti6073 Jagan Emi chesado cheppu kasta? Nee borra leni answer ento choodam 🤣😂🤣😂🤣

  • @Allin1channel3
    @Allin1channel3 Před měsícem +73

    నవ్వు వస్తుంది సార్ అసలు ఇవ్వరు లే సార్ మనం ఎంత చెప్పిన వేస్ట్ మాకు మా విషనరీ కావాలి, జనసైనికులు కి మా దేవుడు కావాలి

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před měsícem +28

    అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అనుభవించండి చేసిన పాపం ఊరికే పోదు.

  • @బాగున్నావా
    @బాగున్నావా Před měsícem +93

    🤔ప్రదీప్ గారు పెళ్లి కాకుండా, సహజీవనం ద్వారా పిల్లల్ని కన్నా కూడా ఇస్తారా ఈ పథకం .😎👌🙏

    • @srinivasareddykarumuri5859
      @srinivasareddykarumuri5859 Před měsícem +14

      అసలు పథకమే లేకుండా చేస్తుంటే నీ పృశ్న బాగుంది చక్రం బాబు నీ అడిగి తెలుసుకుందాం.

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr Před měsícem +18

      ఈ ప్రశ్నకి సహజీవనం చేసి పిల్లలను కన్నా DCM నీ అడిగితే మీ ప్రశ్నకి సరియైన సమాధానం లభిస్తుంది.😊

    • @Jayam567
      @Jayam567 Před měsícem +9

      ​@@VijayaDurga-rs8srఇది నిజమే, అసలు వాడికే కదా ఈ పథకం కావాల్సింది 😂😂😂

    • @Binny99
      @Binny99 Před měsícem

      Wow super comment mam 🎉​@@VijayaDurga-rs8sr

    • @Nkumarr9
      @Nkumarr9 Před měsícem

      Why not 175😂. pondra pichha psychos 11seats ichhi mimmalni ekkada unchalo akkada pettaru..... Pawan Kalyan 4th wife Mee jagan akkayya... assembly ki vastada 😂

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw Před měsícem +51

    తల్లికి వందనం కీ రూల్స్, నాన్నకి ఇందనం నో రూల్స్, నమ్మి మోసపోయిన తల్లులు,మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే 15000RS చొప్పన ఒక్కొక్కరికి అన్ని 15000RS ఇస్తాము అనీ చెప్పి ఇప్పుడు జగనన్ననీ ఫాలో అవుతున్నాడు ఈ ఛీ బీ న్,అల్ ఫ్రీ బాబు అన్నీ పథకాలకు పంగనామాలు పెడుతున్నారు, మరి ఈ పూనకాల స్వామి DCM ప్రశ్నించకుండ ఎక్కడ ఉన్నాడో, ఈ DCM కీ అతి త్వరలో పంగనామలే 🤣...
    జై జగనన్న 🙏🙏🙏

    • @TAPIVPR
      @TAPIVPR Před měsícem +2

      Jagan anna chala baaga ichharu brother. Check chesuko

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Před měsícem +79

    అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బాగారు గాజులు చేయిస్తాడా
    రాష్ట్ర ప్రజలకు రాహు , కేతు , శని మహదశ నడుస్తున్నది. ఎవరు తప్పించుకోలేరు

  • @panikiseenaiah7231
    @panikiseenaiah7231 Před měsícem +28

    పెద్దాయన ఎన్టీఆర్ వెన్నుపోటు తో దించేసిన దగ్గర నుండి ఈ బొల్లిబాబుని సూస్తా ఉన్న ప్రదీప్ సార్ కానీ ఈ ప్రజలు మోసపోతున్నారు మన కర్మ 😭

    • @Quotes_chronicles
      @Quotes_chronicles Před měsícem

      మరి ysr నీ హెలికాప్టర్ లేపేసింది జగ్గడు అంటకద బయట talk

  • @swamy4203
    @swamy4203 Před měsícem +21

    "తల్లికి మంగళం -ప్రజలకు పంగనామాలు" బాబు స్కాం(స్కీం )start 😂😂😂😂

  • @user-ju3vg1lt1b
    @user-ju3vg1lt1b Před měsícem +59

    జై జగన్ 💙

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

  • @vaddesubbarayudu1653
    @vaddesubbarayudu1653 Před měsícem +107

    తల్లికి వందనం పధకం పై పవన్ కల్యాణ్ గారి స్పందన వినాలని ఉంది.... సార్

    • @Shankarreddy-td4yy
      @Shankarreddy-td4yy Před měsícem

      Packegegadu, matladadusir, vanikikavasindi, mantripadavichalu, peda, madyatharagathi, pillala, chaduvu, mo,,,, gudisipoyina, paravaledu, vaniki, packege, andithechalu, othallulara, babu, sankanakandi, vesaruga, votelu, meku, kavalasinde, eka, roju, polampanikellandi, cooliki, mepillalanukuda, methopatu, cooliki, thesukellandi, me, mogullaku, cheepga, mandu,, thakkuvakakunda, dorukuthundile, meku, kavalasinde, bangaramlanti, jaganu, odincharu,

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

    • @Rajannabiddajagananna123
      @Rajannabiddajagananna123 Před měsícem +3

      Alantivi expert cheyakudadu ma pavala deggara

    • @puppa110
      @puppa110 Před měsícem

      Avunu jalaga degara vinachu​@@Rajannabiddajagananna123

    • @rameshbabuseelam9496
      @rameshbabuseelam9496 Před měsícem +4

      క్షమించండి,మీ కోరిక తీరదు.ఎందుకంటే వాడు ఏమాత్రం నోరెత్తితే చం బా కుత్తపగలగొడతాడు..

  • @johnprasad4724
    @johnprasad4724 Před měsícem +49

    జగన్ అన్న చెప్పినట్టు చంద్రముఖి లక లక లక మంటూ బయలుదేరింది,ఇక చూసుకో నా సామిరంగా సమ్మగా కమ్మగా ఉంటది 😅😅😅

  • @LeelaEunicyPeyyala
    @LeelaEunicyPeyyala Před měsícem +43

    పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని

  • @girishreddy3029
    @girishreddy3029 Před měsícem +15

    ఇలాంటివి వింటున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది ....

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm Před měsícem +22

    ఏంది సార్ రాష్ట్రం ఇంత దారుణంగా తయారవుతుంది అనుకోలేదు.. ఏ స్కీములు మ్యానిఫెస్టోలో వున్నట్టు అమలు చేయడం లేదు.. అధికారులు, సామాన్య ప్రజలు బిక్కు బిక్కు మంటూ వున్నారు. వీళ్ళ నిజ స్వరూపాలు చూశాక ఆంధ్ర వదిలి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఇంత అన్యాయమా?? ప్రశ్నిస్తే డెక్కన్ క్రానికల్ పై దాడులు.

  • @venkat7296
    @venkat7296 Před měsícem +27

    చంద్రం తాత తల్లికి వందనం అన్నారు బిడ్డకు కాదు. కాబట్టి ఒక్కరికే వందనం వర్తిస్తుంది. ఇంకా అయిపోలే షరతులు వున్నాయి వాటన్నిటికీ eligible అవ్వాలి 😃😃😃😃

  • @9100Shaik
    @9100Shaik Před měsícem +36

    అన్నా... ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూర్ఖుంగా చంబా ను నమ్మినారు... నిజాలు చెప్పే జగన్ ను వద్దు అనుకున్నారు... ఎవరి ఖర్మకు ఎవరూ బాధ్యులు?? అనుభవించానీ... ఒక్కక్కడికి దూల తీరి పోయి పాశ్చాతాపం చెందాలి 😢😢😢😂😂😂😂

    • @mohang3282
      @mohang3282 Před měsícem +1

      Correct 100% brother

    • @AneeshHonet
      @AneeshHonet Před měsícem

      Nuvvu ra murkudivi mind dobbinatlu undhi

    • @anupamavatsavai1913
      @anupamavatsavai1913 Před měsícem

      Correctga chepparu

    • @AneeshHonet
      @AneeshHonet Před měsícem

      @@9100Shaik ni lanti mind Leni paytm kukkalu unnantha varaku jalaga gadiki problem ledhu le bro

  • @AbdulRaheem-hj3ce
    @AbdulRaheem-hj3ce Před měsícem +12

    ఈ షరతులను బట్టి చూస్తే నాకు ఏ విధంగాను తల్లికి వందనం రాదని అర్దం ఐంది.నాకు అర్దమైనట్లు అందరికి ఎప్పుడు అర్దమైద్దొ

  • @malleshyalamanchili2164
    @malleshyalamanchili2164 Před měsícem +28

    ప్రజలు తిరగబడాలి మనం ఏమి చేయగలం మా బుర్రలు తినకు నాయనా నీకో దండం

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 Před měsícem +18

    అబ్బా మంచి నిర్ణయం

  • @Govardhancollections
    @Govardhancollections Před měsícem +26

    అన్నా ఈ టిడిపి వాళ్లకి పాలించే అర్హత ఉన్నదో లేదో అట్లే మన కోర్టుకి వేస్తే ఇల్లు పాలించడానికి లేకుండా ఉండడానికి

  • @raghuramreddy3706
    @raghuramreddy3706 Před měsícem +45

    బాబుగారి నమ్మకద్రోహం గురించి ఈ దెబ్బతో ఈ జనరేషన్ లో తెలియని వాళ్లకి చక్కని గుణపాఠం 😂😂😂😂

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

  • @kvrmurty6910
    @kvrmurty6910 Před měsícem +12

    అమ్మకి వందనం ఒక్కరికి కూడా రాదు రాశి పెట్టుకోండి చంద్ర బాబు నాయుడు ఒక మాయ‌ల ఫ‌కీర్😂😂😂😂

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 Před měsícem +26

    తల్లికి వందనం, పిల్లలకి పంగనామం 😀😀🤪..

    • @viralvideos4223
      @viralvideos4223 Před měsícem +1

      AP ki pattina daridram ysrcp and jagan. 2029 lo oka seat kuda radu.. pulivendula mla btech ravi

  • @Jayam567
    @Jayam567 Před měsícem +17

    చంబా గాడు అమ్మకి పంగనామాలు అని పేరు మార్చాడు , (అమ్మకి వందనం )

  • @upparaanji138
    @upparaanji138 Před měsícem +37

    ఇన్ని షరతులు పెట్టే బదులు పతకాలు ఇచ్చకి నాకు శతా కాదు అని చెప్పండి ఉంటే బాగుండేది 😂😂😂

    • @suryahi7247
      @suryahi7247 Před měsícem +1

      Nijam chepite sapam tagulutundita

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před měsícem +12

    ఇంటర్‌కాస్ట్, మతాంతర వివాహం చేసుకున్నవారికి మాత్రమే

  • @bhargavchaduvula5026
    @bhargavchaduvula5026 Před měsícem +9

    సూపర్ six లో అప్పుడే 2 six లు పడ్డాయి
    Pension అండ్ అమ్మ కు వందనం

  • @avinashnanti1449
    @avinashnanti1449 Před měsícem +9

    తల్లికి వందనం తండ్రికి ఇందానం

  • @ajaymedikonda5294
    @ajaymedikonda5294 Před měsícem +8

    ఆల్ ఫ్రీ బాబు కానీ ఇక్కడ ఏదీ ఫ్రీ కాదు బాబు 😂😂

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Před měsícem +7

    చంద్ర తాత కు అబద్దాలు చెప్పి మోసం చేయడం అలవాటు.
    వాటిని నమ్మి మోసపోవడం ప్రజలకు అలవాటు ..
    అప్పులు చెయ్యకుండా సంపద సృష్టించడం చెప్పిన హామీలు ఇవ్వడం అంతా హాంఫట్.😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @maddisuresh2496
    @maddisuresh2496 Před měsícem +8

    ఎన్నికల.ప్రచారము లో అందరికి అని ఇప్పుడూ ఇన్ని షరతులు పెడితే ఎలా

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Před měsícem +8

    తోపుడు బండ్లు 4 చక్రాలు ఉన్నాయి. వారికి కూడా రాదు.

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc Před měsícem +15

    No words only 😂😂😂😂😂😂

  • @ManojKumar-nk7dv
    @ManojKumar-nk7dv Před měsícem +7

    తల్లికి వందనం అంటే, ప్రతి తల్లికి పథకం వచ్చేస్తది అనుకున్నారా? 🤦🤦🤦 కొద్దిగా వాడితే బెటర్.

  • @arjundamala6952
    @arjundamala6952 Před měsícem +9

    అంటే నాకు ఇద్దరు అబ్బాయిలు మా రెండో వాడికి అమ్మవడి రావాలంటే ఇంకో తల్లిని వాడు వెతుక్కోవాలా ఇదెక్కడి వింతరా బాబు. ముసలోడికి మైండ్ పోయింది

    • @ChristaphaorThati
      @ChristaphaorThati Před měsícem

      ఇంకొక భార్యను తెచ్చుకోండి సారు అప్పుడు ఇద్దరు అబ్బాయిలకి వ్రాయించుకోవచ్చు

  • @chaitanyam3
    @chaitanyam3 Před měsícem +8

    అంటే నెలకు 833 రూపాయలు సంపాదించే వారికి అనమాట

  • @gckesavareddy2355
    @gckesavareddy2355 Před měsícem +26

    తప్పు జగన్ ది కాదు... బాబు ది కాదు.
    ఎందుకంటే ప్రజల ఆశకు హద్దు వుండదు ,ఆశపోతులు.
    జగన్ పాలనలో పథకాలు తిన్న ప్రజలు టీడీపీ మ్యానిఫెస్టోలో వున్న పథకాలకు ఆశపడ్డారు. ఆశ తో వున్న వీళ్ళకు ఇంకొన్ని ఆశలు చూపించాడు.
    ఎప్పుడైనా నమ్మినోడిని బాగా మోసం చేయవచ్చు. ఇప్పుడు బాబు అదే చేస్తున్నాడేమో.
    కావున చంద్రబాబును తప్పు చేసాడనొద్దు.
    అతడు మోసగాళ్ళకు మోసగాడు.

  • @m.balu1modadugu292
    @m.balu1modadugu292 Před měsícem +22

    U turn babu

    • @TAPIVPR
      @TAPIVPR Před měsícem

      U turn kaadhu , tippi tippi tippi chivaraku Guntalo vesadu

  • @deepakvarmap2671
    @deepakvarmap2671 Před měsícem +6

    ఆహా సమ్మగా వెనసొంపుగా ఉంది

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 Před měsícem +2

    ఓటు వేసే ముందు మనం కూడా కొన్ని షరతులు పెట్టాల్సింది.

  • @vlkumar1631
    @vlkumar1631 Před měsícem +1

    Good decision VBN Sir , chala mandi money vunna kuda teasukuntunaru

  • @manaAP-shineEswar
    @manaAP-shineEswar Před měsícem +13

    😂🎉 ఎలక్షన్ ముందు తల్లికి వందనం.. ఎంత మంది తల్లులు ఉంటే అన్ని వందనాలు... ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని వందనాలు కాదు
    ఎలక్షన్ తర్వాత ఒక తల్లికి నా వందనం.. ఎంతమంది పిల్లలు అంటే అన్ని వందనాలు అనలేదు అచ్చు తప్పు.. తల్లులు అన్నాను గాని పిల్లలు అనలేదు అంటాడు యూటర్న్ బాబు... ఏపీ గొర్రెలు గత 15 ఏళ్లుగా కసాయి పాలకుడిని నమ్ముతున్నారు😂🎉 మోసపోతున్నారు .వాహనము సైకిలు ఉండాలి అదీ తొక్కడం రావాలి రిక్షా ఉన్న రాదేమో సార్, ఎందుకంటే రీక్షాకి 3చక్రాలు ఉంటాయి.. ఓన్లీ సైకిలు మాత్రమే చాలు..😂😂😂😂

  • @khwjashaik6432
    @khwjashaik6432 Před měsícem +14

    ఆంధ్రప్రదేశ్ తల్లులకు ఈ పథకం ద్వారా అందబోయేది
    ఆశ దోశ అప్పడం వడ😅😂

  • @malleswararaokuralla6399
    @malleswararaokuralla6399 Před měsícem +10

    అమ్మకు అబద్దం మందుతో ముగిద్దాం

  • @RaviShankar-pe6gk
    @RaviShankar-pe6gk Před měsícem +2

    Super sir 😀

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 Před měsícem +9

    Avunu Pradeep, janala votes tho gelisthe manifesto loni promises fulfill chestharu Kani election commission and vemuri Hari Krishna Prasad hackers team tho gelichindu babu. Vaallaku payment chesina dabbu thiyyali kadha

  • @AshokKumar-hm9js
    @AshokKumar-hm9js Před měsícem +2

    SUPERB .. DEVELOPMENT STARTED ROOOOI .....👋👋👋👋

  • @chukkapallirama4409
    @chukkapallirama4409 Před měsícem +1

    Anna miru super

  • @varrareddy6720
    @varrareddy6720 Před měsícem +1

    అప్పుడు ఏమి చెప్పాము అన్నది కాదు పాయింట్
    ఇప్పుడు ఎలా మోసము చేసాము అన్నదే పాయింట్

  • @priya30654
    @priya30654 Před měsícem +1

    Super sir.jai jagan sir

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 Před měsícem +1

    బేలుదారు పని చేసుకునేవారు నెలకు 20k సంపాదిస్తారు. ఇలా ఎంక్విరీ చేస్తే అలా కూలి పని చేసుకునేవారికి కూడా ఇవ్వరేమో.

  • @jrs639
    @jrs639 Před měsícem +1

    Good Decision, School ki velthene ista ante School attendence perugutundi. School ki 70% kuda vellani vallaki enduku ivvali?

  • @sreshta4108
    @sreshta4108 Před měsícem

    Love you Dr.gaaru.....great and good work..Babu gaari gurinchi telisi kuda manavalu ela mosapoyaru😢😢😢😢

  • @rkreddy745
    @rkreddy745 Před měsícem +5

    75% attendance, 300 units power usage, 4 wheeler ee conditions anni ycp govt nundi vunnayi present govt inkaa yekkuva conditions petti filter chestaaru

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Před měsícem +6

    Ammaku panganamam Scheme ..... 😂

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 Před měsícem +3

    Pathakaaniki oka namaskaram, baboi annatlu unnai sharathulu

  • @nanibandela9233
    @nanibandela9233 Před měsícem +1

    Eppudu thelsthundhi e amma laki tq doctor gaaru 🩵🩵🩵🩵

  • @SVlakshmi-xm9ep
    @SVlakshmi-xm9ep Před měsícem +4

    Good evening pradeep bro

  • @shanker1983
    @shanker1983 Před měsícem +9

    Entha mandini ayina kanadi nenu unnanu annadu chi chi 😂😂😂

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 Před měsícem +5

    Namaste brother

  • @eswarreddy8658
    @eswarreddy8658 Před měsícem +1

    Super bro 🎉🎉🎉🎉🎉Jai Jagan 🎉🎉🎉🎉🎉

  • @ravindrasapavas1800
    @ravindrasapavas1800 Před měsícem +1

    Anna ni dialogues vinte ...navvi navvi sachipotham anna...

  • @ashoksadam2595
    @ashoksadam2595 Před měsícem +1

    జగన్ ఫ్యాన్స్ 5 యర్స్ పాలిచ్చి అమ్మ ఒడి ఈచింది 4 యేర్స్ అది కూడా 13000

  • @nandinireddy5196
    @nandinireddy5196 Před měsícem +7

    నేను నా బిడ్డకి అప్లై చేయను... by mistake. Naa a/c padthe vaddu ani cheppanu... its my rule

    • @sriraj2319
      @sriraj2319 Před 26 dny

      Apply cheyakunda vesedaniki vademanna bosidike naaa

  • @VijayaLakshmi-pw6tg
    @VijayaLakshmi-pw6tg Před měsícem

    Apaddala. చంద్రబాబుని కావాలని కోరుకున్నా ప్రజలకి భాగా garugutunnanduku హ్యాపీ

  • @kmohiddin2906
    @kmohiddin2906 Před měsícem +3

    Pradeep brother 👍

  • @pushparaj1231
    @pushparaj1231 Před měsícem +1

    U turn babu garu🤔🤔💯💯

  • @jagadeeshsaikumar3985
    @jagadeeshsaikumar3985 Před měsícem +9

    Vallu emi chesina chelluddi

  • @SHAIKMUSTAK-hz1et
    @SHAIKMUSTAK-hz1et Před měsícem

    Dr.. SAR...........💯%✅👏👏👏

  • @harikishore4346
    @harikishore4346 Před měsícem

    Great and daring step by Chandra babu Naidu

  • @Cent-130
    @Cent-130 Před měsícem +1

    తాత ఇస్తాను అన్నపుడే అర్ధం అయింది ఎవరికీ ఇవ్వడు అని 😂

  • @manjulareddy9565
    @manjulareddy9565 Před měsícem +1

    12k కి పట్టణం లో ఎవడయిన బ్రతగ్గలడా....ఎందుకు ఈ డొంక తిరుగుడు. నేను యివ్వను అంటే సరిపోతుందిగా...

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Před měsícem +6

    Prajalaku buddi ravalile egabadi vesaruga votlu pradeep garu

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 Před měsícem

    Super, very good

  • @user-mo5us7tk2c
    @user-mo5us7tk2c Před měsícem +1

    *ఇక్కడ కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరూ చదవాల్సిన కామెంట్ ఇది*
    నేను ఒక సచివాలయం ఉద్యోగిని ఇలా కెమెరా ముందు ఎవరు ఏమి చెప్పిన నమ్మేస్తారా...?
    జగనన్న 16-06-2023 న G.O నెం. 54 లో కూడా ఇవే అర్హతలు ఇచ్చారు. అంటే మీరు ఎవరిని విమర్శిస్తున్నారు..?
    ఎందుకు ఈ YCP లోనే అందరూ ఇలా ఉంటారు పొరపాటున ఒక్కసారి కూడా నిజం చెప్పరా... నిజం మాట్లాడరా....? ఎవరి మెప్పుకోసం ఇదంతా...?

  • @user-ou3ml9xz2g
    @user-ou3ml9xz2g Před 25 dny

    Inni points cheppe badhulu andhari ki thalliki vandhanam cansal chesthe saripothundhi babu gaaru,Pawan sir

  • @muralivayugundla
    @muralivayugundla Před měsícem +1

    Amma ki namaskaram chaptunna babu garu 😂

  • @venkatramana2667
    @venkatramana2667 Před měsícem

    అన్నా, ముసలోడు మాటలు విని చాలా మంది తల్లులు ,ఇద్దరినీ, ముగ్గురినీ కనదానికి రెడీ గా ఉన్నారు.ippudu మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. కోర్ట్ లో కేసు వేద్దామా బాబు మాటలు విని చాలా నష్టపోయాం అని.

  • @satishabrahampaka278
    @satishabrahampaka278 Před měsícem

    Mee explanation top most gha undhi tq sir

  • @ravi4frndz
    @ravi4frndz Před měsícem

    మంచిది, పేదవాళ్లకు మాత్రమే ఇస్తే చాలు. ఇక కరెంటు బిల్ అంటారా? వైసీపీ గవర్నమెంట్ లో కూడా కరెంటు బిల్ చూసి పెన్షన్స్ తీసేసారు. అప్పుడు నాకు తప్పు అనిపించింది, ఇప్పుడు కూడా కరెంటు బిల్ చూడడం వల్ల కొంతమంది అర్హులకు పథకం రాకుండా ఉండే ప్రమాదం ఉంది. దానిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి.

  • @kumarravi4786
    @kumarravi4786 Před měsícem

    ప్రదీప్ అన్న నెక్స్ట్ సర్ప్రైజ్ ఇంకోటుంది ఆడవాళ్లకు ఫ్రీ బస్సు 3 గ్యాస్ సిలిండర్లు🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @rajugn123
    @rajugn123 Před měsícem +1

    షరతుల బాబు

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 Před měsícem +2

    300 units power dhaggara ikkada almost chalaa mandhi pothaaru🎉

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 Před měsícem

      Gundela mida cheyi vesukoni chepu 300 units kalalabte kachintamga ac untadi alantolu school fee kataleda

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 Před měsícem

    Super sir

  • @user-jf9vr8oj3g
    @user-jf9vr8oj3g Před měsícem +1

    Correct ✅ 😂❤❤😂😂😂😂

  • @user-fx2jg1bd2v
    @user-fx2jg1bd2v Před měsícem

    అందరికీ బుద్ది రావాలి తల్లి కి వందనం..మేము పెట్టేది పంగనామం అమ్మ నాలుగు కాసుల కి నాన్న బుడ్డికి ఆశపడి టిడిపి టిడిపికి ఓటు వేశారు పిల్లల చదువు అటకెక్కింది.

  • @ramakrishnamedikonduri8403
    @ramakrishnamedikonduri8403 Před měsícem

    ముగ్గురూ భార్యలు ఉన్న, వారికి ఈ పథకాలు వర్తిస్తుంది

  • @Roshan-1979
    @Roshan-1979 Před měsícem

    ఈసారి ఎలక్షన్ టైం లో వాగ్దానాలు చేసేటప్పుడు షరతులు కూడా చెప్పంది అని అడగాలి అప్పుడే మనం వెర్రి పుష్పాలు కాకుండా ఉంటాం 🤣🤣

  • @joshuakommu7031
    @joshuakommu7031 Před měsícem

    చివరకు అమ్మకు వందనం రాదు రాదు రాదు...అంతేగా డాక్టర్ గారు...😂😂😂😂😂😂😂

  • @Raja-hg9hq
    @Raja-hg9hq Před měsícem

    SC& ST& MINORITY వారికి?????నా అక్క & చెల్లమ్మ లకు 😀😀😀😀

  • @manikantareddy1830
    @manikantareddy1830 Před měsícem

    Now it will reach to correct / eligible people. Very nice to see this criteria.
    I guess even Jagan garu govt kept this criteria-- if not it is good thing by present Govt.

  • @Rudra.yadati
    @Rudra.yadati Před měsícem

    క్షవరం అయితే కానీ ప్రజలకు వివరం తెలియదు , ఇది జరగాల్సిందే . 😂😂😂

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 Před měsícem

    ఈ అర్హతలన్నీ ఉన్నా కూడా ఇంకేదో చూపి పధకం అందకుండేలా గట్టి చర్యలు తీసుకుంటారు.నూటికి యాభై మందికి కూడా ఈపధకం అందదు.మెల్లగా కనుమరుగు చేసేస్తారు.

  • @RenukaMaragani
    @RenukaMaragani Před měsícem

    సార్ అదే మా తెలంగాణ లో రేవంత్ రెడ్డి ఇలానే కండిషన్స్ పెట్టాడు గ్యాస్ కి ఉచిత కరెంట్ కి