Spicy Chicken Curry కోడి కూర - మీరు ఎలా తింటారు? - Telangana Chicken Curry - Jabardasth Vantalu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ఈ చికెన్ విత్ బగారా రైస్ రెసిపీ, స్పైసిగా చేసిన చికెన్ కర్రీ, ఎంతో రుచిగా ఉండే బగారా అన్నం, పక్కన పచ్చిపులుసు ఆహా ఇంకేం కావాలండి...!!!
    తప్పకుండ మీరు ట్రై చేసి ఈ సండేని ఎంజాయ్ చేయండి.
    తెలంగాణ ఆహారం మసాలా మరియు నాకు చాలా ప్రత్యేకమైనది మరియు నేను దానిని ఆనందిస్తాను
    తయారీవిధానం:
    Chicken Curry
    Heat a pan add 2 tb spn of oil
    Add whole garam masala
    Add ½ cup of onions
    Add ½ tsp of mint & coriander leaves
    Add some salt and cook it.
    In a bowl take the 1 kg of chicken pieces
    coconut cooked on flame
    Add ½ tsp of turmeric powder
    Add 1 tsp of red chili powder
    Add 1 tsp of ginger garlic paste
    Add 1 tsp of coriander powder
    Add 1 tsp of garam masala
    Add some salt and mix it.
    Now add lime juice and mix it again.
    put on the stove and cook for 15 minutes.
    Subscribe - goo.gl/WCdgeV for Every Day New Recipes By Vahchef
    Hindi Channel - bit.ly/2XZMSgO
    Subscribe to my CZcams channel for new fun recipes everyday!
    www.vahrehvah.com
    / vahchef
    Facebook - / vahchef.sanjaythumma
    Twitter - / vahrehvah
    #chickencurry #telanganchickencurry #spicychickencurry #hotchickencurry #vahchef

Komentáře • 2,3K

  • @tadikondatadikonda711
    @tadikondatadikonda711 Před 3 lety +12

    మీ దగ్గర వంటలు ఎన్ని రకాలు వున్నాయో అన్ని రకాల మాటలు వున్నాయి అన్నీ నిజాలు చెబుతారు సూపర్ అన్న య్య

  • @Rameshnetha2827
    @Rameshnetha2827 Před 4 lety +77

    మీరు తింటుంటే మాకు ఊరి లు వస్తున్నాయి... , 😁😁👏🙏

  • @DJEditorRaju
    @DJEditorRaju Před 4 lety +56

    నేను చిన్నప్పుడు టీవీలో చూశాను మిమ్మల్ని అప్పుడు అనుకున్నాను మగవాళ్ళు కూడా వంట చేస్తారా అని కానీ నాకు ఇప్పుడు మీరు "నలభీముడు" లాగా కనిపిస్తున్నారు

    • @swapnayeradodi8595
      @swapnayeradodi8595 Před rokem

      Chala bagunnadhi

    • @Quick_wit.
      @Quick_wit. Před 4 měsíci

      మా చిన్నప్పుడు సంజీవ్ కపూర్ ని చూశాం దూరదర్శన్ లో 😁

  • @madhanvenu3247
    @madhanvenu3247 Před 3 lety +51

    మీ తెలంగాణ యాస ఊరమాస్ please continue Sir

  • @vagmifoods
    @vagmifoods Před 4 lety +133

    Ohhh.. my god... sir.., you did like hypnosis eating comedy show... that mean.... so enjoyable.... ఇది చూసాక ఎవరిని చూసిన మీరు చెప్పిందే గుర్తొస్తుంది... 🤣😂🤣😆😁😄😃😀

  • @majjaraeswar5539
    @majjaraeswar5539 Před 4 lety +140

    మటన్ బిర్యానీ విడియో అన్న 🙏
    మీ విడియో చాలా సరదాగా ఉంది అన్న 🙏

    • @puranambhumesh3976
      @puranambhumesh3976 Před 4 lety +1

      అన్నయ్య దూసుకిట్ అంటే ఏంటిది

  • @shivasri26
    @shivasri26 Před 4 lety +11

    ఏమన్నా నవ్వుపిచ్చినవా..😁😁😁😁😁😁
    థాంక్యూ సోమచ్
    మన యాసల మాటింటుంటే మస్థుంది 👌👌👌

  • @Happy_Junnu
    @Happy_Junnu Před 4 lety +4

    మీ వీడియోస్ లో వంటలు ఎంత బాగుంటాయో...మీరు చెప్పే విధానం..తెలంగాణ యాస అదిరింది...

  • @budigamedia
    @budigamedia Před 4 lety +11

    మొహమాటం లేని తిండిపోతుని.. ఆస్వాదిస్తూ ఆరగిస్తా.. మీలాగే..😋

  • @udayaanthayala1532
    @udayaanthayala1532 Před 4 lety +19

    ప్రతి వీడియో రెండు సార్లు సూడపోతే మనసు ఒప్పుతలేదు

  • @bbalaji7392
    @bbalaji7392 Před 4 lety +40

    అన్నయ్యా..వదిన లకు నమస్కారం
    గత పదేళ్ళుగా నేను మీ వీడియోలు చూస్తాను. మీ లాగా వంటలు చేసి నా భార్య , పిల్లలకు వండిపెడుతుంటాను. మిమ్మల్ని చూసాక వంటలు చేసేవారిమీద గౌరవం పెరిగింది. మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలిచి..స్వయంగా నేనె వంటచేసి మీకు పెట్టాలని నా ఆశ. I LOVE YOU ANNAYA..

  • @rajumunjala6979
    @rajumunjala6979 Před 4 lety +12

    ఏం అన్నా తెలంగాణ కోడికూర చాలా బాగా చేశావు... అలాగే నీ ముచ్చట సూపర్ అన్నా అందరి గురించి చెప్పి బాగా నవ్వించినవు...రాజుగౌడ్ మాది ధర్మపురి ,జగిత్యాల.

  • @storytime3552
    @storytime3552 Před 4 lety +51

    He emerged from starting his show with "Namaste, salaam alaikum, sasriyakal" to now speaking in a pakka Telangana slang.
    Kirak Anna, Nuvvu Thop!

  • @jyothiesarapu6375
    @jyothiesarapu6375 Před 4 lety +19

    meru cooking cheydam oka level ayte,meru thinadam inko level 👌

  • @msreeramulu3311
    @msreeramulu3311 Před 4 lety +20

    You are so good brother.... You are enjoying cooking as well as eating.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před rokem +1

    ఒకప్పుడు మీరు టీవిలో వంటల ప్రోగ్రాంలో చేసే వంటలన్నీ చూసే వాళ్ళం.చివరిలో మీరు తింటూ ఊరించే సన్నివేశం అద్భుతం. మరచిపోలేము మిమ్మల్ని ఆరోజుల్ని

  • @Rameshnetha2827
    @Rameshnetha2827 Před 4 lety +25

    In waiting... ladies తినే విధానం గురించి వీడియో చూడడానికి ఎదురు చూస్తాము..

  • @ramakrishna-duta
    @ramakrishna-duta Před 4 lety +8

    అన్న మీరు చెప్పే పద్దతికి.... ఫిదా....
    We learnt lot of different curries n biryanis etc...
    But this is awesome... Mana teligulo... Explanation that toooooo full of...fun...words...
    Like u annagaaru..
    Keep rocking...👍🏻

  • @badugurajuraju5309
    @badugurajuraju5309 Před 4 lety +2

    కోడి కూర చాలా బాగా చేశారు. మరియు తినే అలవాటు కూడా సూపర్ గా చెప్పారు.

  • @ShubhapradamProjects
    @ShubhapradamProjects Před 6 měsíci +1

    మన తెలంగాణా యాస ఎంత మాసుగుంటదో అంత ఘాటు మన కోడి కూర ఉంటుంది.

  • @gangadharkamta1891
    @gangadharkamta1891 Před 4 lety +63

    సర్ మీ వీడియోస్ వంటలకన్న మీ మాటలు వింటే చాలా సంతోషం వేస్తాది థాంక్యూ

  • @satyanarayanaveerabathini237

    తెలంగాణ అదిరిపోయే ముచ్చట్లు చెప్పినవ్ అన్నయ్ తమరు కేక

  • @LittleHaanyaviChinnu
    @LittleHaanyaviChinnu Před 4 lety +8

    When i lonelyness i just watched ur Show. Chef... Stress releive

  • @chinnichinni8151
    @chinnichinni8151 Před 3 lety +7

    మీ మాటలు వింటుంటే చాలా నవ్వు వస్తుంది అన్న 😀😀

  • @YesIamSiddarth
    @YesIamSiddarth Před 4 lety +13

    ఈ కరోనా స్ట్రెస్ టైమ్స్ లో మీ వీడియో చాలా పెద్ద రిలీఫ్ సార్. చూస్తూ ఉన్నంత సేపు హాయిగా ఉంటుంది. వంటలతో మాత్రమే కాదు మాటల్తో కూడా vahchef అనిపించారు..😃😃

  • @Funnyemojitlugu
    @Funnyemojitlugu Před 4 lety +4

    అన్న నువ్వు మస్తూగ మాట్లాడుతవే♥️♥️♥️♥️♥️😍😍😍😍😍మీ వంటలు మస్తూగ ఉంటాయి😋😋😘😍😍😍😍😍

  • @RajashekarTechHub
    @RajashekarTechHub Před 4 lety +21

    8:15 highlight dialogue

  • @rakeshharsha3164
    @rakeshharsha3164 Před 4 lety +1

    8.20 super sir

  • @kkreddy3516
    @kkreddy3516 Před 4 lety +49

    8:23 can't stop laughing 😅😅😅

  • @uniktraining8160
    @uniktraining8160 Před 4 lety +3

    అన్నా నువ్ సూపర్, తెలంగాణ ముద్దూ బిడ్డవ్ అన్నా నువ్, నీ మాటలు ఇంటంటే కడుపు నింది పోతాంధి, దునియాలా ఉన్నా తిండి స్టైల్ లు సూపర్ గా చెప్పినావ్ ,.
    నిన్ను మా అండరికోసం ఇచినా మీ తల్లిదండ్రులు కి సలాం, ధండం.
    నువ్ ఐసోంటి వీడియో లు చాలా చెయలే ..

  • @shivanakshi7711
    @shivanakshi7711 Před 4 lety +16

    సూపర్ అన్న మంచిగా చెష్ణవ్...చెప్పినవ్
    పక్క హైద్రాబాడీ 😂😂

  • @vnsudheer9575
    @vnsudheer9575 Před 2 lety

    Eroju me video chusi curry chesanu, excellent ga kudirindi, thanks for sharing..

  • @naveenchoppari9307
    @naveenchoppari9307 Před 4 lety +42

    పీతి గుద్దోడు.....🤣🤣🤣 అన్న నవ్వలేక చస్తున్న.....!!! చాలా మంది ఉన్నరే మా దగ్గర

  • @9998776654
    @9998776654 Před 4 lety +8

    Kalyamaku , ellipaya mudhha..Masthu cheppinave 👌

  • @nirupamaakula287
    @nirupamaakula287 Před měsícem

    Very nice videos n Recipes🙏

  • @swaraj4525
    @swaraj4525 Před 2 lety

    Anna nuvvu chese vidanam cheppe vidanam........ultimate anna....rojuku okasaraina nee video chusta anna big fan of u...oorilu vastai........oka putaina neeto tinali ani ....korika anna........

  • @srinusriram2030
    @srinusriram2030 Před 4 lety +4

    మా నిర్మల్ వాండ్లం కూడా ఇట్లనే కమ్మగా వండుకుంటం 🤤😋😋

  • @siddartha617
    @siddartha617 Před 4 lety +6

    No words, Ur just Awesome in cooking and the way you eat. Ur enjoying the life while eating 😍☺ Ur Simply Superb superb

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Před 4 lety +2

    మంచిగ సెప్పినవ్ లే..మస్తుంది 👌👌💗💗💗

  • @rakeshharsha3164
    @rakeshharsha3164 Před 4 lety +1

    Me vanta super ,and me comedy inka supered andee ,ful ga navukunamu memu ayetha

  • @saidsk9149
    @saidsk9149 Před 4 lety +162

    నువ్వు తెలంగాణ నాటుకోడి పుంజు అన్నా

  • @keerthipriya7538
    @keerthipriya7538 Před 4 lety +8

    Wowwwwww in love with your food

  • @maddelaraju2750
    @maddelaraju2750 Před 3 lety +1

    Super

  • @sandhyasandhya8531
    @sandhyasandhya8531 Před 2 lety +1

    Super sir

  • @nareshm2141
    @nareshm2141 Před 4 lety +21

    Hello Chef, Every morning my 6 year old daughter asks 'pappa what did dhin chik prepared today'... Your show is being loved by kids too... Great show and sooper lolli lolli recipies...

  • @balakrishnakarre3794
    @balakrishnakarre3794 Před 4 lety +4

    WFH la full relaxation anna me videos tho
    Super chef 😁

  • @bintalibtalib3201
    @bintalibtalib3201 Před 2 lety

    Bhai sab aik daam mast hai
    Mama super hai mama ❤️

  • @rapolukirankumar2421
    @rapolukirankumar2421 Před 4 lety

    Baga cheparu...

  • @pavan577
    @pavan577 Před 4 lety +9

    My mom follows ur recipes sir. As usual it comes up great. Thanks for ur recipes which are easy too cook. Full too bindaas ga matladutharu and entertain chestharu. Keep rocking with your videos 👍

  • @hellokalisetty
    @hellokalisetty Před 4 lety +4

    Varevahchef garu...First time im seeing using RUM in chicken in my 40 yrs life...What a marvelous/Excellent cooking sirji...East or West you are the best....Cooking MegaStar of INDIA....I Eat like Bakasur type means Dog style :-)

  • @mckrishnarao4691
    @mckrishnarao4691 Před 3 lety +1

    Whole heartedly im like sanjay anna because when ever i go to any dawat i fill my belly with home food and then just like u i eat curd rice

  • @nareshkumar-ld6ks
    @nareshkumar-ld6ks Před 2 lety

    Arey nizamabad & kamareddy poragallu ikkada oka like yesskondi annaku..

  • @panietl4925
    @panietl4925 Před 4 lety +9

    Chef, you are a great! I tried most of your recipes. Will definitely try this.

  • @sirikarri4767
    @sirikarri4767 Před 4 lety +4

    Anna ni daya valla maku కూడా కొంచం ఇంటిలో టానిక్ దొరుకుతుంది. నువ్వు కేక అన్న...

  • @elendarbopparapu5630
    @elendarbopparapu5630 Před 3 lety

    Pakka telangana 👌 chicken 🐔 curry

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Před 4 lety +2

    Very natural and straight forward cook....
    Happy to watch your videos sanjay garu...

  • @sadiqafira
    @sadiqafira Před 4 lety +7

    Cooking show with entertainment

  • @candy2425
    @candy2425 Před 4 lety +22

    Comedy +cooking =sanjay sir, really sir i couldn't stop laughing till one hour u r superb waiting for more video's in Telangana slang👌👌👌👌👌

  • @RajuDRaju-jz6xs
    @RajuDRaju-jz6xs Před 4 lety +1

    Supar

  • @rajunaykmalavatu6109
    @rajunaykmalavatu6109 Před 3 lety

    Nijam anna yes super

  • @praneethkumar9436
    @praneethkumar9436 Před 4 lety +5

    Sir jabardast video !! Fan ipoinaa
    Try to do in same slag👌👌🔥🔥🔥

  • @teegalavenkanna9888
    @teegalavenkanna9888 Před 4 lety +4

    ఏమో అన్న నువ్వు వండింది ఎట్లుంటదో కానీ...... నువ్వు చెప్పింది మాత్రం చాలా బాగుంది, 😂😂😂😂😋😋😋

  • @hariprakash1289
    @hariprakash1289 Před 4 lety

    Bhai sahab keep it up Good

  • @komalababu4343
    @komalababu4343 Před 2 lety

    Very good brother.the people. Are there.

  • @yugendersherla8636
    @yugendersherla8636 Před 4 lety +4

    నవ్వలేక సచ్చిన..అన్నా..

  • @nanicreations2100
    @nanicreations2100 Před 4 lety +13

    Sir one request please can u give me a chance to do ur assistant cook__😁I love ur recipies and ur language style _&__always fida__remand me sir _"""
    Thankyou 🤝

  • @vasundharawilfred2391
    @vasundharawilfred2391 Před 4 lety +2

    Loved the explanation in Telangana language. Good reciepe.

  • @vardelliravindar6802
    @vardelliravindar6802 Před 3 lety

    woow nice bro

  • @sumangalam8793
    @sumangalam8793 Před 4 lety +63

    daily this type of dishes, if manthenasathyanarayan sir sees he will get heartattack

  • @satishgoud2434
    @satishgoud2434 Před 3 lety +5

    Thanks for rum tip.
    It helps me a lot on Sundays.

  • @praveennaveen6306
    @praveennaveen6306 Před rokem

    Very good information thank you sir very good food thank you universe🌌

  • @bkumarmadhuri3398
    @bkumarmadhuri3398 Před 4 lety

    Super Curry

  • @Stardust-xl8nn
    @Stardust-xl8nn Před 4 lety +5

    Hahaha 😂😂😂😂
    Em classification super 😁😁😁
    Anna pucca telangana accent pucca local
    Situational comedy 👍👍👍

  • @anilvarma7687
    @anilvarma7687 Před 4 lety +13

    Dil khush ho gaya Chef !! Delivered as promised 🙏👌👌 .keep doing and inspiring all Hyderabadi folks around the world !!! Looking forward to next rangeela episode 😜

  • @mankaliganesh1386
    @mankaliganesh1386 Před 4 lety

    Super telangana slang..

  • @bayyasrinivas2914
    @bayyasrinivas2914 Před 3 lety

    Ur all in one sir

  • @jerrysaritha9465
    @jerrysaritha9465 Před 3 lety +3

    In love with u chef♥...so amazing content..mee videos wah wah

  • @ramchanderrampelly680
    @ramchanderrampelly680 Před 4 lety +5

    అన్నా నీ మాటలు మస్తున్నయన్న , నవ్వు ఆపుకోలేక పోతున్నా.

  • @srirampraveenkumar6759
    @srirampraveenkumar6759 Před 3 lety +1

    Super curry

  • @durgakadari9354
    @durgakadari9354 Před 2 lety

    Evidam g epudu vinale superb 👌👏👍🙌 ekkuva aidi annnaaaa kuralo mandu😋😋😋

  • @jayasreeanumula1641
    @jayasreeanumula1641 Před 4 lety +51

    Meeku ee yaasa chala baaguntundi
    😆😆😆😆🙊🙊
    Meeru queen Victoria ni video lo pedithene chustam memu
    Lekapothe kuda chustam kani anta interested ga choodam
    Next time pettandi
    Please....

  • @ramyakankanala5888
    @ramyakankanala5888 Před 3 lety +5

    You are so funny Sir! Cookery and laughter show, was fun to watch.

  • @villagefacts7847
    @villagefacts7847 Před 4 lety +1

    Anna ni language sup, we are proud of telangana

  • @pradeepraj8311
    @pradeepraj8311 Před 4 lety

    Correct anave kaka mast chepinav

  • @spabba123
    @spabba123 Před 4 lety +8

    The slang makes me happy

  • @sureshk543
    @sureshk543 Před 4 lety +4

    Sir muru ilane rechipondi.....sir....meru taggoddu love you sir....

  • @yadavachary2466
    @yadavachary2466 Před 3 lety

    super vedio anna.chala natural ga vundi.meeru thintunte maki thinslanipichindi

  • @shantikumari6861
    @shantikumari6861 Před 4 lety

    very nice your kooking

  • @PavithranCR
    @PavithranCR Před 3 lety +3

    Loved making this dish at home! Brought back all the good old telangana marriage dawat memories

  • @rajeshkola3108
    @rajeshkola3108 Před 4 lety +4

    Telegana feeling exactly expressed

  • @vikramvanga8913
    @vikramvanga8913 Před 3 lety +1

    Great kaka...mana real life la jargetiye chepthunnav excellent

  • @malleshmamidi7689
    @malleshmamidi7689 Před 3 lety

    super video...

  • @madhusri204
    @madhusri204 Před 4 lety +5

    Whenever I feel stress I will watch your show. It gives me full relief. And I tried almost 90% of your recipes. I have downloaded your app, it needs some improvements sir.

  • @mykitchenworld1040
    @mykitchenworld1040 Před 4 lety +7

    Hello sir good afternoon sir
    It’s looking yummy
    Sir I like chicken gravy good recipe sir

  • @rammeshraju9413
    @rammeshraju9413 Před rokem

    Super sir meeru

  • @devdaspabba1577
    @devdaspabba1577 Před 3 lety +2

    Ur cooking is incomplete without your dialogues 👌

  • @Verelevel09
    @Verelevel09 Před 4 lety +8

    Super chef, type of eating totally depends on the menu..,, if it is veg we go out enjoy drinks and stuff come back to the party eat curd rice... Very honest comment..

  • @udayaanthayala1532
    @udayaanthayala1532 Před 4 lety +26

    నో డౌట్ అన్న, మీకు పక్క పాలమూరు తో టచ్ ఉన్నింటది, ఇది పక్క మా బాషనే. ఎం సెప్పితిరి ఎం సెప్పితిరి సూపర్ పొండి మీరు,

  • @ramakrishnarama7741
    @ramakrishnarama7741 Před 3 lety +1

    అన్న నువ్వు తోప్ అన్న

  • @srinivasraovemuganti3782

    Nise