మా ఇంట్లో బోనల పండుగ - నాటుకోడి కూరా తెలుగు వంట -మందు పార్టీ Natukodi Koora Telugu Bonala panduga

Sdílet
Vložit
  • čas přidán 16. 07. 2020
  • ప్రతి పండుగను మంచి ఆహారంతో మరియు కుటుంబంతో ఆనందించండి మా ఇంట్లో బోనల పాండుగ - నాటుకోడి కూరా తెలుగు వంట -మందు పార్టీ Natukodi Koora Telugu Bonala panduga
    పండగ వచ్చిన, సండే వచ్చిన, లేదా ఇంటికి చుట్టాలు వచ్చిన ఇంట్లో కచ్చితంగ పూరి మరియు చికెన్ కర్రీ ఉండాల్సిందే కదా, సో మరి అలాంటి స్పెషల్ అకేషన్స్ కోసం ఒక స్పెషల్ చికెన్ కర్రీ మీ కోసం, ట్రై చేసి ఎంజాయ్ చేయూలండి మరి.
    Chicken poori curry
    Ingredients;-
    Chicken - 1kg
    Dry coconut - 1 piece
    Poppy seeds - 2tsp
    Coriander powder - 2tsp
    Onion - 2 no’s
    Ginger garlic paste - 1tsp
    Turmeric powder - 1/2tsp
    Green chillies - 4no’s
    Tomatoes - 2 no’s
    Red chilli powder - 1tbs
    Pepper powder - 1tsp
    Cumin powder - 1/2tsp
    Mint leaves - 1/2cup
    Coriander leaves - 1/2cup
    Oil - as required
    Salt - to taste
    Water - as required
    Method;-
    Take grill pan put some dry coconut pieces and burnt it.
    Heat a pan put some poppy seeds, and dry roast it.
    Transfer in to a mixie jar, add coconut pieces,some coriander powder
    and grind in to fine powder.
    Heat oil in a pan, add chop onions, some salt, cook it.
    Now add ginger garlic paste, turmeric powder, mix it nicely.
    Add chicken pieces, green chillies, tomato pieces, grinded masala powder
    Red chilli powder, pepper powder, cumin powder, and mix it
    After 2 minutes add water and cook on lid for 15 minutes.
    In the last add mint leaves, coriander leaves.Subscribe - goo.gl/WCdgeV for Every Day New Recipes By Vahchef
    Subscribe - goo.gl/WCdgeV for Every Day New Recipes By Vahchef
    Hindi Channel - bit.ly/2XZMSgO
    Subscribe to my CZcams channel for new fun recipes everyday!
    www.vahrehvah.com
    / vahchef
    Facebook - / vahchef.sanjaythumma
    Twitter - / vahrehvah
    #Poori #Vada #ChickenCurry #vahchef
  • Zábava

Komentáře • 5K

  • @VahchefVahrehvahTelugu
    @VahchefVahrehvahTelugu  Před 4 lety +166

    czcams.com/play/PLcPGv0F2G5CLgiGbLjQeyWJ3abRUyIDqD.html

    • @gingerstich
      @gingerstich Před 4 lety +23

      Sir sincere request. Pls don't promote alcohol.mana culture ni Alagey unchudham. Your channel has a reputation of very noble

    • @gundlapalliprasadlol6051
      @gundlapalliprasadlol6051 Před 4 lety +8

      Hi...

    • @gingerstich
      @gingerstich Před 4 lety +2

      How are you

    • @munnabhai_yt9815
      @munnabhai_yt9815 Před 4 lety +4

      👍👍👍👍👌👌👌👌👌

    • @arifamohammad3462
      @arifamohammad3462 Před 3 lety +8

      Tagatam tappu . Miru vanta gurinchi cheppe vidanam bagundi kani tagatam matram bagaledu . miru ela chupiste matram mem mimalni encourage cheyyam

  • @nareshambati503
    @nareshambati503 Před 2 lety +156

    మనం ఎంత సంపాదించింది అన్నది ముఖ్యం కాదు మనం మన భార్యతో ఎంత సంతోషంగా ఉండమన్నది ముఖ్యం. సూపర్

  • @morumpallenarasimha8460
    @morumpallenarasimha8460 Před 3 lety +29

    మీరు సూపర్ సర్ మీకు ఇలాంటి భార్య దొరికినందుకు మీరు చాలా అదృష్ట వంతులు

  • @chinnareddysudhirreddy178

    మీరు చాలా ఓపెన్ గా ఉంటారు.మీరు,మీ కుటుంబం అంటే నాకు చాలా గౌరవం.మీ భార్య భర్తల అనుబందం ఇలాగే ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @kaviyarasann5434
    @kaviyarasann5434 Před 3 lety +311

    ఇదీరా...లైఫ్ అంటే...తెలుసుకోండి రా నాయనా..🙏🏽👌🌷

  • @rajanna6550
    @rajanna6550 Před 4 lety +1488

    లైఫ్ అంటే ఇలా ఉండాలి సంతోషాలను వెతుక్కుంటూ వెళ్లొద్దు మన చుట్టూ సంతోషాన్ని సృష్టించాలి వారెవ్వా మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది

  • @kakumanujosephkumar8371
    @kakumanujosephkumar8371 Před 4 lety +67

    మీరు చేసిన వంట తినడం మేడం గారికి దేవుడిచ్చినప్రసాదం లాంటిది.
    పండగ శుభాకంక్షలు.....sir

  • @chandutvshow6403
    @chandutvshow6403 Před 3 lety +76

    మంచి భార్య భర్తలు స్నేహితులతో కలిసి ఉన్నారు చాలా సంతోషం బోనాల పండుగ శుభాకాంక్షలు బ్రదర్ మీకు కు

  • @koppukumar1709
    @koppukumar1709 Před 3 lety +67

    మీరు సూపర్ సార్ మీలాగే అందరు భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే చాలా బాగుంటది సార్

  • @gunjapadugumahender206
    @gunjapadugumahender206 Před 4 lety +163

    సూపర్ గా చెప్పారు మీ జోడి సూపర్ మీ దొరసాని ని చూసుకుంటున్న పద్దతి సూపర్
    ప్రతిసారి మీ దొరసాని డైలాగ్ సూపర్.....

  • @bharat.sandhya
    @bharat.sandhya Před 3 lety +339

    మీరు కలకాలం ఇలాగే, అన్యోన్యంగా ఉండాలి... ఆ దేవుడి దయతో🙏🤝👍

  • @chinnareddysudhirreddy178

    మీ భార్య భర్తల దాంపత్యం చాలా చూడ ముచ్చటగా ఉంది.భగవంతుడు మీ మద్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగేటట్లు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.మీ దాంపత్యం చూసి చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా మీలా ఉండడానికి ప్రయత్నిస్తారు.

  • @vinod40096
    @vinod40096 Před rokem +11

    మీ దంపతులకు శుభాకాంక్షలు... మీరు కళ్లకు ఆదిదంపతులు నిండుగా ఉన్నారు sir... నిండు నూరేళ్లు ఇలాగే సంతోషం గా ఉండాలి.. 🙏🙏🙏

  • @Ashok-hg6go
    @Ashok-hg6go Před 4 lety +867

    అన్న ఎవడు ఏం అనుకున్న పర్వలైదు.. మన యాస మన భాష తో . మస్తు మాట్లాడినా వో సూపర్

    • @murali2787
      @murali2787 Před 4 lety +9

      evvadoo yemi anukodu

    • @hemambarakumar5800
      @hemambarakumar5800 Před 4 lety +8

      Mee yasa Shana ishtamey anna😂😂😂

    • @venuyadav639
      @venuyadav639 Před 4 lety +2

      @@hemambarakumar5800 avuna anna danyavad

    • @littleman123ist
      @littleman123ist Před 4 lety +5

      He is from Kurnool and she is also he is doing fools Telangana

    • @murali2787
      @murali2787 Před 4 lety +9

      @@littleman123ist Please get away from the regional madness at least now. Its time now to think beyond it

  • @ramst9891
    @ramst9891 Před 3 lety +26

    Anna నువ్వు superb, ఎవడు ఏమి అనుకుంటే మనకు ఏంది, మన తెలంగాణ ఉన్నదే చేపినావు, 99% అందరు ఇట్లనే ఉంటాము..

  • @govindageethikalu3251
    @govindageethikalu3251 Před 3 lety +1

    వ్వారె వ్వా....తెలంగాణ దెబ్బ...అదిరిందబ్బ... బోనాల పండుగా...మజాకా ... మీ వంటల రుచి కన్నా...మీ అన్యోన్యతకే రుచి ఎక్కువ...మీ భార్యతో కలిసి తాగడం.. ఇలా మీడియాలో చేయడం...నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.. Really Great... మీ ఇద్దరి దాంపత్యం ఇలాగే... మసాలా గారెలా...నాటుకోడి కూరలా...విందుగా, పసందుగా అన్యోన్యంగా సాగాలనీ ఆ దేవుడిని కోరుకుంటాను 😍😍😍👌👌👌💖💖💖👏👏👏😃😃😃👍👍👍

  • @mangipudiprasad762
    @mangipudiprasad762 Před 3 lety +12

    Dear sir, I am really happy to see this. I am not alcoholic and non- veg but really find happy with both of you

  • @ravindarvanaparty7703
    @ravindarvanaparty7703 Před 4 lety +1058

    మీరు మంచి భార్య భర్తలు మీరు 100 సంవత్సరాలు ఇలానే ఉండాలి

  • @nvenkateshwarlu8308
    @nvenkateshwarlu8308 Před 4 lety +139

    మీరు చాలా లక్కీ సార్. మీ madam గారు కూడా great women sir. అందరు life partners ఇలా ఉంటే జీవితం ధన్యం. I wish sir and madam మీరు కల కాలం ఇలా సంతోషంగా ఉండాలి అని

    • @GSA446
      @GSA446 Před 4 lety +4

      🤦🤦

    • @Hemanthkumar-xq9xq
      @Hemanthkumar-xq9xq Před 4 lety +7

      On screen ki off screen ki chaala difference untundhi bro

    • @praveenjp3617
      @praveenjp3617 Před 4 lety +5

      @@Hemanthkumar-xq9xq 🙄idhemana movie ah characters play cheyataki... Happy ga njy chstu taguthunte

    • @iswaryabethapudi6113
      @iswaryabethapudi6113 Před 4 lety +1

      Kane inka society lo kontamande boys drinking ne tappu ga girls ade kyda pellyna vallu chesteee ado pedha papam charecter meda antaru

  • @krishnae7591
    @krishnae7591 Před 2 lety +5

    నాటు కోడి సూపర్👌👌 అన్న నిజామాబాద్ ,,, అంకాపూర్ చికెన్ గుర్తు వస్తుంది👍🍻🍻

  • @swamybhupathi959
    @swamybhupathi959 Před 3 lety +7

    Life అంటే మీది...కష్టా,సుఖలతో తోడునీడగా ఉండే మీరు ఇలాగే కలకాలం ఉండాలనీ కోరుకుంటున్నాము..అలాగే మీరే మా రేపటి వివాహబందానికీ ఆదర్శం...

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 Před 3 lety +200

    ఎంతో మంది జంటలకి మీరు ఆదర్శం అన్న
    మీరిలాగె పది కాలాలు పచ్చగా వర్దిల్లాలి 🙏🙏🙏

  • @guru-chanu9585
    @guru-chanu9585 Před 4 lety +239

    మీరు అసలే famous, ఈ వీడియో తో వరల్డ్ ఫేమస్ అయ్యారు సర్

  • @kittuthegreat1819
    @kittuthegreat1819 Před 3 lety +7

    Video chala baga chesaru..good to see husband and wife bond..very nice..congratulations and good wishes to you and your family..enjoy!!👍

  • @venkateshkj190
    @venkateshkj190 Před 3 lety +15

    Pure hearted and straight forward couples

  • @chandanamejournals-4802
    @chandanamejournals-4802 Před 4 lety +115

    ' ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది...ఇద్దరం ఒకటై చేయి కలిపితే అలుపెమున్నది' పాట గుర్తకొస్తుంది ఇట్ల చుస్తుంటే మిమ్మల్ని... 😍🥰🕺💃🥰

  • @ramua6111
    @ramua6111 Před 4 lety +188

    అన్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ వదిన తోని వదినతో వెరీ గుడ్ నీకు హ్యాట్సాఫ్ అన్న

  • @raghuraghava2192
    @raghuraghava2192 Před 3 lety +38

    What a couple... sir, both are made for each other. God bless you both forever and ever. Very happy to see you.

  • @OmPrakash-bi9ue
    @OmPrakash-bi9ue Před 3 lety

    meeru cheppe mana yasa bhaasa chala bagundi, examplega elaa unnadi ante oka ayyavaru katha cheppevidamuga chala adbutamuga chebutunnaru, prati okkariki ardamu ayyela chala baga chebutunnaru... ...great vahchefs & family.....meeru cheppe vidanga andaru alane vantakalu chesukovalani aasistunnanu..........danyavaadalu

  • @creativethinkingnaveen5592
    @creativethinkingnaveen5592 Před 4 lety +462

    కాకా నువ్వు కేక, ఎవడు ఏమి అనుకుంటే మనకు ఏంది, మన తెలంగాణ ఉన్నదే చేపినావు, 99% అందరు ఇట్లనే ఉంటాము

    • @murali2787
      @murali2787 Před 3 lety +3

      andariki ishtame

    • @mnmurthy7736
      @mnmurthy7736 Před 3 lety +4

      భర్త భార్య అంటే మిమ్మల్ని
      చూసి నేరుచు కోవాలి good couple tanks

    • @maithkumar2385
      @maithkumar2385 Před 3 lety

      🤭

    • @yagnasrecipees5102
      @yagnasrecipees5102 Před 3 lety

      Ura Keka

    • @SantoshKumar-en4vh
      @SantoshKumar-en4vh Před 2 lety

      Bro monna corona time lo alcohol ban chesinappudu telangana lo entha mandhi erragadda chuttu thirigaaru... Alcohol ni encourage cheyyakudadhu bro..

  • @sudheerk4650
    @sudheerk4650 Před 4 lety +47

    I love telangana people,👍😋😋 from Vizag....lived in Hyderabad...

  • @NareshKoli-bw8ev
    @NareshKoli-bw8ev Před 2 lety +2

    Anna meeru.. telugu entha chakkaga matladutunnaru meeru great...meeru pratiyokka maatani telugulone chepputhunnanduku meeku chalapedha thanks

  • @varaprasadlakhinanaLV
    @varaprasadlakhinanaLV Před 3 lety +10

    Luckiest wife on planet and at the same time luckiest husband .. keep going the same way sir and madam

  • @rajuchintalapudi
    @rajuchintalapudi Před 4 lety +170

    మీ రిలేషన్ చాలా బావుంది. ఎదో ఫీల్ గుడ్ మూవీ ల ఉంది.

    • @manasachakri9086
      @manasachakri9086 Před 4 lety +1

      Nice couple and Anna nice kodi kura

    • @arifshaik6954
      @arifshaik6954 Před 4 lety +4

      Anta rachha chesestey just feel good movie la unda ? Blockbuster mass movie valladi

  • @naidupsr9911
    @naidupsr9911 Před 4 lety +82

    Chef voice is like telugu movie actor Priyadarshin.... this video is core authentic telangana style

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 Před 3 lety

    నమస్తే సార్. మిమ్మల్ని చూస్తూ అలాగే వుండిపోయాను. చాలా సంతోషం కలిగింది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి చాలా సరదాగా సంతోషంగా వున్నారు. మీ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ మీ లాగే ఉండే ప్రయత్నం చేస్తుంటారు అని నేను నమ్ముతాను. మీరు చాలా మంది దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కనుక మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జైహింద్.

  • @rojaanilkumar6704
    @rojaanilkumar6704 Před 3 lety

    Super understanding ,super jodi sir and Mam ,elage yepudu enjoy chestu happy happy long long life elage tintu enjoy chayandi ,very happy to see this episode😁😁

  • @senthilnathanpalaniswamy3463

    Beautiful couple, this is how enjoy life to the fullest from- tamil nadu

  • @lalithatingilkar8171
    @lalithatingilkar8171 Před 4 lety +32

    The words of your father are truly made me to recall the words of my father.
    "Nijamaina magadu intlo bharya pillalatho unnapudu Thaguthadu" Iam already a fan of you, now I became the fan of your parents.

  • @devarapallisai1822
    @devarapallisai1822 Před 3 lety +3

    Super party with wife and wife also...drinking superb 👌 enjoy the life guru..

  • @rameshk-vh7lp
    @rameshk-vh7lp Před 2 lety +1

    wow.. really happy to see you from many years.. May god give you both a very happy and long life

  • @sompangu5
    @sompangu5 Před 4 lety +193

    U guys are perfect example of husband and wife this generation should learn how to treat each other

  • @swathilingam3492
    @swathilingam3492 Před 4 lety +49

    Ohhh..god🤣🤣🤣🤣
    What a perfect couple.. nowdays youngsters have to learn lot from u, about healthy, happy and good living relationship.. 👍👍👍

  • @swarnagurrala4613
    @swarnagurrala4613 Před 2 lety +1

    I tried this curry it's simply excellent. My family members linked so much thank u sir

  • @nevergiveup-um1ml
    @nevergiveup-um1ml Před 2 lety +5

    It appears like heaven, you both understanding is too good. I want to be like you in feature . God bless you❤

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 Před 4 lety +123

    మన ఇంట్లో భార్య భర్తలు బీరు తాగితే తప్పేముంది నాటుకోడి సూపర్ అన్న

  • @karthikramancha6367
    @karthikramancha6367 Před 4 lety +25

    Feeling great after seeing this video. Made for each other. Live long 100 years.... Kaka nuv keka.. Emanna cheppinava.. Lalajalam karuthunde

  • @bestlocation4755
    @bestlocation4755 Před 3 lety +19

    మీలాంటి అమ్మ నాన్న కావాలి best జోడీ god bless you

    • @vijayudutha
      @vijayudutha Před 3 lety

      మరి మీ మతం లో మందు బందు కదా?
      మరి మాదాంట్లో కి జంప్ చేయండి.

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug Před 3 lety +1

      @@vijayudutha ye religion lonu mandu taagamani ledu abaddalu aadamani ledu Amma nannani vadileyamani ledu ammayilni rape cheyamani ledu but evadiki nachinattu vadu vuntunnadu madyalo religion musugulo brathukuthunnadu
      Wallpapers, Whatsaap status la varake religion personal life lo evadistam vaadidi

  • @rajeswerkamatam8323
    @rajeswerkamatam8323 Před 3 lety +2

    మీ జంట చూడ ముచ్చటగా ఉంది సర్ made for each other👌👌

  • @AnilReddy328
    @AnilReddy328 Před 4 lety +60

    A perfect man should respect her wife like this way....super Sanjay gaaru

  • @foodforhealth8130
    @foodforhealth8130 Před 4 lety +36

    గురువుగారు సూపర్ తెలంగాణ భాష తెలంగాణ వంటలు బిందాస్ ఇంట్లో ఉండి తాగుడు ఐ లైక్ ఇట్

  • @vinitabalabadra6374
    @vinitabalabadra6374 Před 2 lety

    Annaiya super meeru endharu antha manchi janta okkarinokkaru ardham chesukovadam unte ekka life antha happyne meeru endharu appatiki elane Happy ga undalani korukintunnanu & Vadhinagaru meerukuda super... video superb... 👌👌💐

  • @ramugandreti1336
    @ramugandreti1336 Před 3 lety

    Super Sir..... This video is very useful to new cookers and bachelor's

  • @randomst3091
    @randomst3091 Před 4 lety +12

    The best episode i have ever watch.... Kirak asalu... Telangana slang and bonalu acharam and vantalu... Excelent cheers

  • @meeramore9352
    @meeramore9352 Před 4 lety +60

    Watching u couple cook together is a treat for eyes n ears... it’s not just cooking show it’s also an entertainment show.... that’s what is special about u people u just make the whole cooking process so enjoyable that we love to watch n be happy preparing ur recipes.... god bless your family with all happiness n health 😊😊😊

  • @kotturuprabhakar6745
    @kotturuprabhakar6745 Před 3 lety +4

    అన్న సూపర్. మీ జంట కు ధ్యాన్యవదలు.

  • @vittalreddy7445
    @vittalreddy7445 Před rokem +2

    Wow such cute couple,he is giving tips for love also 😀😀

  • @chinnveeru
    @chinnveeru Před 4 lety +47

    Sir, I am a Pure Vegetarian. But I saw your love towards your Wife and Father&Mother . Love you Bro😋😘

  • @ashokgunji2284
    @ashokgunji2284 Před 4 lety +112

    Best couple ever seen.. this is beauty of life.

  • @raghugundapaneni9333
    @raghugundapaneni9333 Před 3 lety

    Great respect for you sir 🤗.. Lovely couple 🤗🤗

  • @sun6v546
    @sun6v546 Před 2 lety

    Very very very gudd ra kanna . Wonderful family , food and festival . Love your show , U R a good man .
    God bless you alllllllllllllllllllll ............

  • @devipriya6301
    @devipriya6301 Před 4 lety +54

    Chef really Happy to see both of your smile. Charming girl eyes also dazzling. SO CUTE BABY DOLL

  • @kapilagkapila9669
    @kapilagkapila9669 Před 3 lety +23

    You both are the most friendly persons without any restrictions.

  • @bommalaeshwaribai4635
    @bommalaeshwaribai4635 Před 3 lety

    Wonderful concept sir, meeru any food variety taste compulsory mee wife kee pedutaruu very very great sir, afcourse naa husband kuda same to same melagey, anyway hat's off to both of you, and keep smiling and enjoyed the day stay live long and god bless you.

  • @panduyashdancer4908
    @panduyashdancer4908 Před rokem +1

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది మీ కపుల్స్ మ్యాచింగ్ సూపర్... ప్రేమ ఆప్యాయత ఇద్దరిలో కనిపిస్తుంది మీరు ఎప్పుడో కూడా హ్యాపీగా ఉండాలి....but don't drink 🍷...

  • @RAJA-7678
    @RAJA-7678 Před 4 lety +21

    సంజయ్ తుమ్మ మీరు చాలా గ్రేట్, మీ స్టయిల్ అఫ్ కుకింగ్ extraordinary.

  • @BharathKumar-gt1nl
    @BharathKumar-gt1nl Před 4 lety +20

    Lovely couple enjoy both ur life with lots of love &blessings 💕

  • @yashasnookaraju275
    @yashasnookaraju275 Před 3 lety +1

    Sweet couple .both r loving superb .

  • @parismacharla4174
    @parismacharla4174 Před 3 lety

    Amazing food lover nd I like ur all recipes

  • @nanidev4949
    @nanidev4949 Před 4 lety +44

    పండగను బాగా ఎంజయ్ చేస్తున్నారు అన్న మాది ఆంధ్ర ప్రదేశ్ మేమెప్పుడూ బోనాల పండగ చూడలేదు అండ్ పోనాల పండగ శుభకాంక్షలు

    • @Karna-ku2jg
      @Karna-ku2jg Před 4 lety +6

      హైద్రాబాద్ కి రా అన్నా ఈడ మస్త్ ఐతది బోనాల పండుగ

    • @srinusriram2030
      @srinusriram2030 Před 4 lety +1

      అయ్యో! చాలా మిస్ అయ్యిండ్రు మరి!!! 😐

  • @ez2nandu
    @ez2nandu Před 4 lety +26

    God Bless You & Your Family.... You inspired me to learn, how to love my Wife...

  • @noproblemman8736
    @noproblemman8736 Před 3 lety

    Awesome video .. like watching an hd movie.. excellent keep it up.. Thanks for a wonderful experience.. You rock

  • @manjulamanju8457
    @manjulamanju8457 Před 2 lety

    Superb 👍,e sari bonalaku echi padedam.

  • @rameshperumalla8118
    @rameshperumalla8118 Před 4 lety +49

    అన్న వీడియో మాత్రం మస్తు కిర్రాక్ ఉంది. మీ ఫ్యామిలీ కి బోనాలు శుభాకాంక్షలు....

  • @ap31aq3
    @ap31aq3 Před 4 lety +71

    Truly, both are made for each other Inspiring for all the young couples

  • @sivamovva3838
    @sivamovva3838 Před 3 lety

    Nice explain about natu kodi
    fine drink..Tq

  • @sravanthisrikanth1182
    @sravanthisrikanth1182 Před 4 lety +27

    Lovely couple, inspiration to this generation

  • @madhuraj3314
    @madhuraj3314 Před 4 lety +14

    Both are made for each other..... keep on going.....this is life to enjoy and our happiness....

  • @kravikumar8453
    @kravikumar8453 Před 3 lety +2

    Great couples hats off to you sir 👍 keep going roccck

  • @gangishettyshivakumar9758

    Vammo meeru great sir and madam , life ni yela enjoy cheyaalo cheputhunnaaru Thanku very much, kalmasham leni pair

  • @Devivlogs868
    @Devivlogs868 Před 4 lety +29

    Made for each other .great couple's.

  • @user-yj6tb7gh7v
    @user-yj6tb7gh7v Před 4 lety +105

    అది లెక్కా గిట్లనే ఉంటది తెలంగాణ అంటే. తినుడు తాగుడు బిందాస్ ఉంటది.

  • @jayanag1057
    @jayanag1057 Před 2 lety

    Super beutyfull chala baaga chesaru

  • @bikee_monk
    @bikee_monk Před 3 lety +2

    Awesome, love you Guys..

  • @venkatagudimetla5352
    @venkatagudimetla5352 Před 4 lety +21

    Really superb...I enjoyed this episode. Thank you

  • @sangeeethavlogs
    @sangeeethavlogs Před 2 lety +1

    Super Anna 💝😍🙏👍💯 persent ur great 👍

  • @christophermorrison3326

    Best couple and I love you guys cooking and the way you make our mouth water

  • @RajeshBabuinapurapu
    @RajeshBabuinapurapu Před 4 lety +47

    👌Sir meeru ఏమండీ సూపర్.... మీ మీద ఇంకా గౌరవం పెరిగింది... HAPPY bonalu.... 🙏

  • @tanvirishivizag8037
    @tanvirishivizag8037 Před 4 lety +6

    Lovely family....superb made for each other🥰❤

  • @madipellyraju7082
    @madipellyraju7082 Před 2 lety

    Meeru great anna neku nacchinatlu untaru and made for each other anna god bless you both

  • @rameshapoori8412
    @rameshapoori8412 Před 3 lety +7

    Made for each other 🤗👌

  • @MrSA-zo7go
    @MrSA-zo7go Před 4 lety +20

    bro.. enjoy.. you are inspiration to young generation.. the way of enjoying life is great.. good partner makes life always enjoyable...

  • @karnatiprananthpaul5271
    @karnatiprananthpaul5271 Před 4 lety +15

    What a wonderful Jodi made for each other I really enjoyed it n learned some tips for cooking n for my life keep going thanks

  • @mallammamanala3324
    @mallammamanala3324 Před 3 lety +6

    కేక పో అన్న నువ్వు....మీరు ఎప్పుడు ఇలా సంతోషం గా ఉండండి.... మీ వీడియోస్ తో అందరి...ని అందింప చేయండి

  • @ravuricherylasenath6525

    You both made my day sending blessings Love 💕 and Prays from Manchester New Hampshire ❤️🙏🙏

  • @medaaravindakumar
    @medaaravindakumar Před 3 lety +26

    Great i always never missed your shows even in when you were doing programs in Television also.
    I personally feel jealous when I see you both enjoying your time in cooking so happily....... so happy life of you both

  • @KODURUHARIKA
    @KODURUHARIKA Před 4 lety +14

    Sir, when I feel stress in my research work, I used to watch your cooking videos. But this episode is "Vare Vah". I pray the NATURE to give 100 years for you. Super sir ........

  • @sridevireddy3673
    @sridevireddy3673 Před 2 lety

    Made for each other. You both are super sir.

  • @nazeeruddinmohammed7935

    Nice dish sir ji, I like it. thank you.

  • @AngelinaJolie-mi5sh
    @AngelinaJolie-mi5sh Před 4 lety +59

    Ur efforts to present in Telangana slang is commendable sir👏👏 Excellent 👌